Jump to content

వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/స-హ

Wikibooks నుండి
సంకర hybrid
సంకల్పం volition
సంకీర్ణత stenosis
సంకోచం, ముడుచుకొన్నది contraction
సంకోచములు flexora
సంక్రమణ , పంపటం transmission
సంక్రమించని non infective
సంక్షేమం welfare
సంక్షేమరాజ్యం welfare state
సంఖ్యలయంతస్థులు grades of numbers
సంఘం society
సంఘటన incident
సంఘబహిష్కరణ , వెలి quarantine
సంఘసేవ social service
సంచయం pool
సంచార mobile
సంచారవైద్యశాల mobile clinic
సంతకం signature
సంతతి progeny
సంతాన నిరోధక సాధనము contraceptive
సంతుల ఆహారం balanced diet
సంతృప్తద్రావణం saturated
సంతృప్తీకరణం saturation
సందంశకోర సంధి joint ginglymus(hinge like)
సందు lacuna
సంధానచాతుర్యం , చేతితోపనిచేయటం manipulation
సంధి junction
సంధి swine
సంధి , కీలు joint or articulation
సంధిక సన్నిపాత జ్వరము fever break bone (dengue)
సంధిక సన్నిపాత జ్వరము fever dengue
సంధిగత జ్వరము , కీళ్ళనొప్పులతో వచ్చు జ్వరము dengue fever
సంధిప్రేలాపణ delirium
సంధిస్ధమజ్జాతంతువు nerve articular
సంన్యాసము , అంగవికృతిరోగము , రక్తజమూర్ఛ apoplexy
సంపర్కం, సాంగత్యం, పరస్పర వ్యవహారం intercourse
సంప్రదించటం, సమాలోచన consultation
సంబంధం relationship
సంభవం incidence
సంభోగం, మైధునం coitus
సంభ్రమం, కలవరం confusion
సంయోగ పదార్ధం compound
సంయోగ బీజం gamete
సంరక్షణ care
సంరక్షణ conservation
సంరక్షణ , చెడిపోకుండాఉంచటం preservation
సంలక్షణం syndrome
సంవరణికండరం sphincter
సంవేద sensory nerve
సంవేద , జ్ఞాన sensory
సంసక్తజాలం network
సంహిత code
సగటు mean
సడలింపు relaxation
సడలింపుచేసేది relaxant
సన్నపాతరోగసూక్షమదండిక typhoid bacillus
సన్నిపాతజ్వరము;క్షతాంత్రవిషజ్వరము typhoid fever
సన్నిపాతజ్వరమునకడుపుబ్బు tympanitis , entric
సప్తపదరసజ్ఞమజ్జాంతంతువు , జిహ్వాగళగామి nerve , glosso-pharyngial
సప్తాస్రము, సప్తభుజము heptagon
సబ్బు soap
సబ్బునీళ్ళఎనిమా soap and water enema
సభ్యుడు , అంగం member
సమగాఢ isotonic
సమతలము , ధరాతలము , సమక్షేత్రము , సమప్రదేశము plane
సమన్వయం coordination
సమన్వయలేమి incoordination
సమర్ధత efficiency
సమశీతలీకరణ air-conditioning
సమశీతోష్ణ temperate
సమస్తరోగఔషధం , సర్వరోగనివారిణి , కూటౌషధం placebo
సమీపం proximal
సమూలంగా radical
సమూహ , రాశి mass
సమైక్యత integrated
సమ్మోహసన్నిపాత జ్వరము fever ataxic
సరంజామ outfit
సరణి , సైనస్ sinus
సరఫరా supply
సరిగా పనిచేయకపోవటం dysfunction
సరిగా వికసించని dysplasia
సరిగాఏర్పడనిగర్భస్థశిశువుగురించినశాస్త్రం teratology
సరిపడినంతవేయటం quantum sufficient
సరిపోల్చు matching
సరూప identical
సర్దుబాటు adaptation
సర్దుబాటు adjustment
సర్పిల , మరచుట్టుఆకృతి spiral
సర్వజన public
సర్వజనఆరోగ్యం public health
సర్వభక్షకుడు omnivorous
సర్వరక్తగ్రాహకుడు universal recepient
సర్వరక్తదాత universal donor
సర్వరోగనిరారిణి panacea
సలహా suggestion
సలహాఇచ్చు suggestibility
సలిపి, బొబ్బలు, దద్దురులు herpes
సవరించటం recuperation
సవాయి పొక్కు chancre
సవిరామ జ్వరము; అంతరిత జ్వరము fever intermittent
సహజజ్ఞానం intuition
సహజీవనం cohabitation
సహనం tolerence
సహలగ్నత, కలిపేది, తగిలించేది linkage
సహాయం aid
సహాయ ఔషధం adjuvant
సహోదరుడు , సహోదరి sib , sibling
సాంకేతికవిజ్ఞానం technology
సాంఘిక social
సాంఘిక , సంక్షేమ sociological
సాంఘిక-ఆర్ధిక socio-economic
సాంద్రత density
సాక్షి witness
సాక్ష్యం evidence
సాగు stretch
సాదాస్థికలు tarsal bones
సాధనం, యుక్తి device
సాధారణ జలుబు common cold
సాధ్యమైన , జీవించగల viable
సాపేక్ష , మరొకదానితోపోల్చగా relative (adj.)
సామాన్య simple
సామాన్య , సహజమైన normal
సామాన్య జ్వరము fever common
సామాన్యమైన general
సారం extract
సారా, మద్యం alcohol
సాలెగూడు cobweb
సాలెపురుగు spider
సాహచర్యశక్తి forces of association
సింహముఖ స్రావణము forceps lion
సిబ్బంతి staff
సిర vein
సిరలలోనికి మందు పిచికారి injection intravenous
సిరలోని intravenous
సిరసంబంధమైన venous
సీమంతాస్థి parietal bone
సీమంతిక;సీవని;సంధి;కుట్టు;చర్మముపైనకుట్టినకుట్టు suture
సీసం lead
సీసాపాలివ్వటం feeding bottle
సుంతి circumcision
సుఖవ్యాధిసంబంధమైన venereal
సుఖవ్వాధి కురుపు chancre
సుగ్రాహ్యత , మార్పుకుఎఢమిచ్చు susceptibility
సుజనన విజ్ఞానం eugenics
సుత్తి hammer
సున్నం, నిమ్మపండు lime
సురక్షితకాలం safe period
సులభంగా వంగగల స్థితి flexibility
సువర్ణ పత్రవిద్యుత్నూచకము gold-leaf electroscope
సూక్ష్మగ్రాహ్యత sensitivity
సూక్ష్మజీవవిజ్ఞానం microbiology
సూక్ష్మజీవస్థానము micro nucleus
సూక్ష్మజీవి micro organism
సూక్ష్మజీవి microbe
సూక్ష్మజీవినాశక antibiotic
సూక్ష్మదండిక, జీవాణువు, బీజాణువు bacillus
సూక్ష్మదర్శిని microscope
సూక్ష్మదర్సినితోచేసేశస్త్రచికిత్స microsurgery
సూక్ష్మపద్ధతి micromethod
సూక్ష్మబిందువు droplet
సూక్ష్మసంయోగి , సూక్ష్మజీవులు micro organisms
సూచన indication
సూచిక index
సూచిక indictor
సూత్రం formula
సూది inject
సూది needle
సూది pin
సూదితోతీసిచేయుజీవాణుపరీక్ష needle biopsy
సూదిమందు injection
సూదులచికిత్స acupuncture
సూర్యరశ్మి sunshine
సెగగడ్డ furuncle
సెగవ్యాధి gonorrhoea
సెలవు leave
సేయంకళ , ఆస్థికవచము , ప్రతియెముకను periosteum
సేవ service
సొమ్మసిల్లు, తెలివితప్పు faint
సొరంగం tunnel
సోడా soda
సౌంసర్గిక, అంటు, సోకు contagious
సౌకర్యం facility
సౌర , సూర్యసంబంధ solar
సౌహార్ధత rapport
స్కర్వీసివిటమినులోపిస్తేవచ్చేవ్యాధి scurvy
స్కలనం ejaculation
స్కలనం emission emotion
స్తంభం pillar
స్తంభావళి palisade tissue
స్తనక్షేధన(శస్త్రచికిత్స) mammectomy
స్తనగ్రంధులు , క్షీరగ్రంధులు mammary gland
స్తనసంబంధమైన mammary
స్త్రీ female
స్త్రీజననేంద్రియ, స్త్రీరోగముల శాస్త్రము gynaecology
స్త్రీభీజమాతృకణం oocyte
స్త్రీలలో స్వలింగ సంపర్కం lesbianism
స్త్రీలోపురుషలక్షణాలుకనిపించటం virilism
స్థలం , రాణా station
స్థలం , రోదసి space
స్థలవిశిష్ట, ఒకే దేశసథులకు మాత్రము వచ్చెడు రోగము, దేశ endemic
స్థానం location
స్థానభ్రంశం displaced
స్థానభ్రంశం ectopia
స్థానభ్రంశం చెందిన ectopic
స్థానిక local
స్థితి situation
స్థితి state
స్థితి , రీతి posture
స్థితి , స్థానం position
స్థితి, అవస్థ condition
స్థితిస్థాపకత్వం, సాగిముడుచుకునే గుణం elastic
స్థిరకారి , స్థిరంగా ఉంచేది fixative
స్థిరత్వం stability
స్థిరమైన , నిలకడైన stable
స్థిరమైన, కదలించలేని immovable
స్థూలత్వక్కు, వేదని, లోపల చర్మము, లోపలిపొర dermis
స్థూలసంయోగి megagamete
స్దితి, భ్రాంతి disorientation
స్ధాననిర్ధారణ , నిర్ణయం localization
స్ధానాంతరణ translocation
స్ధానాంతరానయనము translation
స్ధిరీకరణం fixation
స్ధూలజీవస్థానము mega-nucleus
స్ధూలబీజము mega-spore
స్ధూలమైన obese
స్ధూలశరీరము, స్థూలదేహము gross-body
స్ధూలాంత్రము, పెద్దపేగు large intestine
స్నానం bath
స్నానంచేయు bathe
స్నాయుచక్రములు muscle rings
స్నాయుమయధాతువు tissue muscular
స్నాయువు , పేశి , కండరము , మాంసరజ్జు muscle
స్నాయువు, లిగమెంట్ ligament
స్నాయువులలోనికి మందు పిచికారి injection intramuscular
స్పర్శ touch
స్పర్శ , తాకడం contact
స్పర్శగ్రాహకమైన palpable
స్పర్శతరంగం thrill
స్పర్శరోమము tactile hair
స్పర్శసంబంధమైన tactile
స్పర్శాతరంగం, అస్థిరత, నిలకడలేని fluctation
స్పర్శీయ;స్వర్పారేఖీయ tangential
స్పాంజిఆస్థి spongy bone
స్మృతిలేని insensible
స్మ్తితప్పుట, మూర్ఛ fainting
స్మ్రతి, తెలివి, స్మారకం consciousness
స్రవించు percolate
స్రాగూరుత్వకస్దమజ్జాతంతువు nerve crural anterior
స్రావణము pincers
స్వచ్ఛంధసామాజికఆరోగ్యకార్యకర్త volunteer
స్వతహాగా , అప్రయత్నంగా spontaneous
స్వభావం temperament
స్వభావం, తత్వం disposition
స్వయంచాలక automatic
స్వయంసలహా auto suggestion
స్వరం , బిగువు tone
స్వరం , స్థాయి pitch
స్వరతంత్రి vocal cord
స్వరపేటిక larynx
స్వరపేటిక, స్వరయంత్రము, గొంతుక్రోవి laryngitis
స్వరపేటికశోధ laryngitis
స్వరలేమి aphony
స్వరవికృతి dysphonia
స్వరసంబంధమైన vocal
స్వలింగ సంపర్కం homosexuality
స్వల్పవిరామ జ్వరము , సంతత జ్వరము fever remittent
స్వశ్చందచర్య voluntary action
స్వాదుపిండధమని panoreatic artery
స్వాదుపిండపోషకధమని pancreatic dueodenal artery
స్వీకర్త acceptor
స్వేచ్ఛగావున్న free
స్వేచ్ఛాజీవనం free living
స్వేద వర్థకములు , చెమట నధికము చేయునవి diaphoretics
స్వేదనం , చెమటపట్టటం perspiration
స్వేదనయంత్రము stile
స్వైర్యత promiscuity
హక్కు right (n.)
హత్య murder
హరిద్రక సన్నిపాతము fever yellow
హస్తం , చేయి manus
హస్తప్రయోగం masturbation
హానికరమైన , ప్రమాదకరమైన pernicious
హానిచేయు , కేన్సరుసంబంధమైన malignant
హార్మోను hormone
హీనత, కొరత, లోపం deficiency
హీనపోషణం under nutrition
హీస్టీరియా hysteria
హృదయ ఉత్తేజకారి cardiac stimulant
హృదయ వైఫల్యం heart failure
హృదయ స్పందన అవరోధన heart block
హృదయము నందు మంట , గుండెమంట cardiagia
హృదయవరణపొరగుండెమీదిపొర percardium
హృదయస్పందన heart beat
హృద్గామిమజ్జాతంతువు nerve cardiac
హృద్రోగము , గుండెజబ్బు heart disease
హృద్వ్యాకోచం diastole
హైపర్గ్లైసీమియా, అధికచక్కెర స్థితి hyperglycemia
హోదా , సతతఅవస్థ status
హ్రస్వ short
హ్రస్వదృష్టి myopia
హ్రస్వదృష్టి short sightedness
పింజము(గర్భమందలి) , అంకురము embryo