వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/వ-శ-ష
స్వరూపం
| వంకరటింకర | sinuous |
| వంకరవిరూపం | distortion |
| వంచివిడిస్తేతిరిగిఎగిరేశక్తి | spring |
| వంధ్యంకాని , సారవంతమైన సంతానక్రియకు యోగ్యమైన | fertile |
| వంధ్యత్వం | infertility |
| వంధ్యత్వం | sterility |
| వంధ్యత్వము , గొడ్డుబోతుతనము | sterility |
| వంధ్యమైన | infertile |
| వంధ్యమైన | sterile |
| వంధ్యీకరణం , క్రిమిరాహితీకరణం | sterilization |
| వంపు, వక్రం | curve |
| వంశపారంపర్య, వంశానుగత | hereditary |
| వంశవృక్షం | pedigry |
| వక్రనఖం | nail ingrowing |
| వక్రబుద్ది , విపరీతత్వం | perversion |
| వక్రీభవనం , దృష్టిలోపాన్నినిర్ణయించికంటిఅద్దాలతోబాగు | refraction |
| వక్ష | thoracic |
| వక్షస్థ , ఉరో | pectoral |
| వక్షస్సు , రొమ్ము | thorax |
| వడదెబ్బ , ఎండదెబ్బ | heat stroke |
| వడదెబ్బ , ఎండదెబ్బ | sunstroke |
| వడపోత | filtration |
| వడపోసే సాధనం | filter |
| వడియగట్టటం , చెమర్చటం | percolation |
| వడ్డీ, ఆసక్తి, ప్రయోజనం | interest |
| వణుకు | tremor |
| వణుకు , కఠిన | rigor |
| వత్తిడి తగ్గించటం , | decompression |
| వత్తిడి తగ్గించు | decompress |
| వమనకారి, వాంతిమందు, వాంతి కలుగచేసేమందు | emetic |
| వయసు మళ్లటం | aging |
| వయోజనుడు | adult |
| వరణాత్మక | selective |
| వరిభీజం, బుడ్డ | hydrocele |
| వర్గనిర్ధారణ | typing |
| వర్గీకరణ | classification |
| వర్ణ అందత్వం | colour blindness |
| వర్ణకం | pigment |
| వర్ణకవిధానం | pigmentation |
| వర్ణపటం | spectrum |
| వర్తుల స్తంభం | cylinder |
| వర్ధమానం | progressive |
| వర్షఋతు సన్నిపాత జ్వరము | fever autumnal |
| వల , అల్లిక , ప్లక్షం | plexus |
| వలయం | ring |
| వలయక విసర్పిణి | herpes circinatus |
| వలయాకారపు, గొంతునరము | cricoid |
| వలసరావడం | immigration |
| వసారక్తత , రక్తంలో కొవ్వుపదార్ధాలు హెచ్చవటం | lip lipaemia |
| వస్తిగతఆశ్మరి, మూత్రాశయాశ్మరి | calculus vesical |
| వస్తుకాముకత | fetishism |
| వస్తువు రెండుగా కనిపించటం | diplopia |
| వాంతి | vomiting |
| వాంతిచేసుకొను | vomit |
| వాంతిభేది, విషూచి, కలరా | cholera |
| వాంతులు;వమనములు | vomitings |
| వాగసనాడి | vagus |
| వాగసనాడీసంబంధమైన | vagatomy |
| వాచిత్రాడుబారినసిరలు;ఆట్టినరములు | varicose veins |
| వాత | brand |
| వాతకుంభము | inflator |
| వాతావరణం , పరిసరాలు | environment |
| వాతావరణానికి అలవాటుపడటం | acclimatization |
| వాపు | swelling |
| వాయుగొట్టము చివర నుండు గోళము | infundibulum |
| వాయుపధం | air-way |
| వాయుప్రసరణ | ventilation |
| వాయువహిత సంక్రమణం | infectious |
| వాయువు , గ్యాస్ | gas |
| వారసత్వం | inheritance |
| వార్ధక్యం , ముసలితనం | senescence |
| వాసన | odour |
| వాసన | smell |
| వాసనసంబంధమైన , ఘ్రాణసంబంధమైన | olfactory |
| వాస్తవమైన | virtual |
| వాహకం , అనుపాకం | vehicle |
| వాహకం, వాహకుడు | carrier |
| వాహిక | vas |
| వాహిక | vessel |
| వాహిక, గొట్టం | duct |
| వాహిక, నాళము, గొట్టము | duet |
| వికారం(వాంతయ్యేటట్లుఉండటం) | nausia |
| వికారం, వికృతి | anomaly |
| వికారంకలుగజేసేది | nauseant |
| వికాసం, అభివృద్ధి | development |
| వికిరణం | radiation |
| వికృతి , వికారం | dyscrasia |
| వికృతీకరణం | denervation |
| విచ్చిత్తి | disintegration |
| విచ్ఛేదం | resection |
| విటమిను | vitamin |
| విటమిను లోపం | avitaminosis |
| విడిచి విడిచి వచ్చే, మధ్యమధ్యలో వచ్చే | intermittent |
| విడిపోయిన | dissociated |
| విడిపోవటం | detachment |
| విడుదల పత్రం | discharge certificate |
| విద్య , శిక్షణ | education |
| విద్యుత్ | electrical |
| విద్యుత్హృదయ రేఖ చిత్రిణి | electro cardiogram |
| విద్యుస్మరణం | electrocution |
| విధానం | methodology |
| విధ్వంసక | destructive |
| వినాళ గ్రంధిశాస్త్రం | endocrinology |
| వినాళ, నాళంలేని, నాళరహిత | ductless |
| వినాళగ్రంధి, అంతఃస్రావి,నిర్వాహికగ్రంధులు , వాహికలు | endocrine |
| వినికిడిసాధనం | hearing aid |
| వినియోగం, క్షయం | consumptation |
| వినియోగంలేనిపదార్ధం | roughage |
| విన్యాసం , ప్రతిరూపం , నమూనా | pattern |
| విపరీతమైన , అసంబద్ధమైన | paradoxical |
| విపులీకరించటం | elaboration |
| విభక్తాండాశయము | apocarpous ovary |
| విభాగం, శాఖ | department |
| విభాజకం | septum |
| విభ్రమం | hallucination |
| విరామం | interval |
| విరామం | pause |
| విరిగినఎముకలుకలవకుండాఉండటం | non union |
| విరుద్ధ ప్రకృతిగల | incompatable |
| విరోచనకారి | purgative |
| విలంబివ్రణము;జీర్ణవ్రణము | ulcer chronic |
| విలీనం, సజలం చేయటం | dilution |
| విలేపనం, పూత | coating |
| వివర్ణత్వం | discolouration |
| విశపడిశం | influenza |
| విశాలమైన | broad |
| విశిష్ | specific |
| విశిష్టత | specificity |
| విశ్లేషణ | analysis |
| విశ్వమారి , అనేకదేశాల్లోచెలరేగేవ్యాధి | pandemic |
| విషం | poison |
| విషం | venom |
| విషగ్రంధి | poison gland |
| విషజన్యరక్తదోషము | toxemia |
| విషతత్వశాస్త్రము | toxicology |
| విషత్వం | toxicity |
| విషనిరోధక | antitoxic |
| విషపూరితమైన | toxic |
| విషప్రయోగం | poisioning |
| విషమజ్వరము; దుర్జల జన్యజ్వరము | fever malarial |
| విషయ విమర్శన, చర్చ | discussion |
| విషాదస్థితి | melancholy |
| విసర్జనం, స్రావం | discharge |
| విసర్జన | excretion |
| విస్తరణ | diffusion |
| విస్ఫారణం | dilation |
| వీర్యం | sperm |
| వీర్యం , ధాతువు , రేతస్సు , శుక్లం | semen |
| వీర్యకణనాశిని | spermatocide |
| వీర్యకణాలు | spermatozoa |
| వీర్యకణాలు లేకపోవటం | azoospermia |
| వీర్యకణోత్పత్తి | spermatogenesis |
| వులిపిరికాయలు;మశకకిణములు;చర్మకీలములు | warts |
| వృత్తం | circle |
| వృత్తి | occupation |
| వృత్తి | profession |
| వృత్తిసంబంధవ్యాధులు | occupational disease |
| వృథా | waste |
| వృద్ధాప్య చికిత్సానిపుణుడు | geriatrician |
| వృద్ధి, పెరగటం | growth |
| వృధ్ధాప్య వైద్యశాస్త్రం | geriatrics |
| వృషణం | scrotum |
| వృషణం | testis |
| వృషణశోథ | orchitis |
| వృషణసంబంధమైన | testicular |
| వెంటిలేటరు | ventilator |
| వెంట్రుకలనుపెరుగకుండజేయురోగము | xerasia |
| వెక్కిళ్ళు | hiccough |
| వెనుకకుపోవటం | recession |
| వెనుకబడడం | lag |
| వెనుకభాగం | dorsal |
| వెన్నపూసలు | dorsal vertebrae |
| వెన్ను , వెనుకభాగం | dorsum |
| వెన్నునొప్పి | back ache |
| వెన్నుపాముశోథ | myelitis |
| వెన్నుపూస | vertebra |
| వెన్నుముకకుసంబంధించిన | spinal |
| వెన్నుముకకుసంబంధించినకండరాలశోథ | spondylitis |
| వెన్నెముక | back bone |
| వెన్నెముక | vertebral column |
| వెర్రి, ఉన్మత్త, పిచ్చి | insanity |
| వెలుతురుచూడలేకపోవటం | photophobia |
| వెలుపలి చెవి | ear , external |
| వేగంగాఊపిరిపీల్చటం | tachypnoea |
| వేగస్ నాడీసంబంధమైన | vagal |
| వేడినీటిబుగ్గ, ఉష్ణోదకశ్రోతస్సు, తప్తఝరి | geyser |
| వేదన , నొప్పి , బాధ | pain |
| వేదనప్రభావసీమ , దేహాళినొప్పి | threshold pain |
| వేపచెట్టు | margosa |
| వేయించటం | frying |
| వేరవటం , వేరుచేయటం | separation |
| వేరుచేయటం | segregation |
| వేరుపరచటం | isolation |
| వేరుశనగ | peanut |
| వేలిఎముక | phalanx |
| వేలిఎముకకుసంబంధమైన | phalangeal |
| వేలిముద్ర | finger print |
| వేలిముద్ర | thumb impression |
| వేలు , అంగుళి | finger |
| వేళ్ళమధ్య | inter digital |
| వేళ్ళసంధులో రేగుట | inter trigo |
| వేసక్టమి , పురుషుల్లోవంధ్యీకరణశస్త్రచికిత్స | vasectomy |
| వేసవి కాలమున గల్గు , అతి విరేచనములు | cholerine |
| వైకల్యం | malformation |
| వైకల్యం, వికారం | deformity |
| వైద్య , వైద్యసంబంధమైన | medical |
| వైద్యనీతిశాస్త్రం | medical ethics |
| వైద్యశాల | hospital |
| వైద్యశాలలోఉండకుండచికిత్సపొందిపోయేరోగి | out patient |
| వైద్యశాస్త్రము , ఆయుర్వేదము | madicine |
| వైద్యశిక్షణలో ఒకదశ | internship |
| వైద్యానంతరం చేసే తనిఖీ | follow up |
| వైద్యుడు | physician |
| వైరల్శాస్త్రం | virology |
| వైరస్ | virus |
| వైరస్శాస్త్రజ్ఞుడు | virologist |
| వైరస్సంక్రమణ | virally infected |
| వైరస్సంబంధమైన | viral |
| వైరియన్(వైరస్ఏకవచనం) | virion |
| వైవిధ్యం | variation |
| వ్యక్తమవు | manifest |
| వ్యక్తి | individual |
| వ్యక్తి , విషయం | subject |
| వ్యక్తిగతమైన | personal |
| వ్యర్ధం | wastage |
| వ్యసనం | addiction |
| వ్యాకులత | malise |
| వ్యాకులత | worry |
| వ్యాకులత , కుంగిపోవటం | depression |
| వ్యాఖ్య , వివరణ | interpretation |
| వ్యాధి నిరోధకశక్తిని కలిగించటం | immunization |
| వ్యాధి, రోగం | disease |
| వ్యాధి, రోగం | illness |
| వ్యాధికారకం | pathogen |
| వ్యాధిగ్రస్తత | morbidity |
| వ్యాధిజననం , రోగవికాసం | pathogenesis |
| వ్యాధినిరోధక విజ్ఞానం | immunology |
| వ్యాధినిరోధకశక్తి, రక్షణశక్తి | immunity |
| వ్యాధినిరోధకశక్తిని పెంచి చికిత్సచేయటం | immunotherapy |
| వ్యాధిపూర్వగుణములు | premonitary symptoms |
| వ్యాధిప్రకోసం, వ్యాధిమమ్మురం | exacerbation |
| వ్యాధివర్గీకరణశాస్త్రం | nosology |
| వ్యాధివిజ్ఞానశాస్త్రం , రోగలక్షణశాస్త్రం | pathology |
| వ్యాధివిజ్ఞానశాస్త్రజ్ఞుడు , రోగలక్షణశాస్త్రజ్ఞుడు | pathologist |
| వ్యాప్తినిరోధకం | insulation |
| వ్యాసం | diameter |
| శంఖఖాతము | fossa temporal |
| శక్తి | potency |
| శక్తి , త్రాణ | energy |
| శక్తిపాతము | fever prostration of strength in |
| శక్తిహరక జ్వరము | fever asthenic |
| శబ్దం , ఒకరకమైనశస్త్రాయుధం | sound |
| శబ్ధకాలుష్యం | noise pollution |
| శమనకారి | sedative |
| శరీరంలోనీరుచేరిఉబ్బటం | oedema |
| శరీర నిర్మాణ శాస్త్రం | anatomy |
| శరీర నిర్మాణ సం. | anatomical |
| శరీర మధ్య పటలం, ఉదరవితానం | diaphragm |
| శరీర, దేహతత్వం | constitution |
| శరీరకుహరాల్లోని ద్రవం | effusion |
| శరీరజన్యవిషము | toxin |
| శరీరద్రవాలను బయటకు తీయుగొట్టం | catheter |
| శరీరమధ్యం నుంచి దూరంగా జరగటం | abduction |
| శరీరముపైన(పెరుగు)కాయ, గట్టి, కాయగాచిన | callus |
| శరీరములోనికి రోగప్రతిబంధక రసము సెక్కించుట | inoculation |
| శరీరరక్షక పదార్ధం | antibody |
| శరీరవర్ణం, వన్నె, ఛాయ | complexion |
| శల్యవైద్యం , (ఎముక)కీళ్ళకుసంబంధమైనవైద్యం | orthopaedics |
| శల్యశాస్త్రం , ఎముకలగూర్చితెలిపేశాస్త్రం | osteolpgy |
| శల్యాధిస్ఫురితుము | superphosphate of bones |
| శవం | carcass |
| శవం | corpse |
| శవగృహం | morgue |
| శవగృహం | mortuary |
| శవదహనం | cremation |
| శవదహనశాల | crematorium |
| శవపరీక్ష | autopsy |
| శవపరీక్ష | necropsy |
| శవపేటిక | coffin |
| శస్త్రక్రియకుముందు | preoperative |
| శస్త్రచికిత్స | operation |
| శస్త్రచికిత్స వీలుకాని | inoperable |
| శస్త్రచికిత్సానంతర | postoperative |
| శస్త్రచికిత్సానంతరశ్రద్ధ | postoerative care |
| శస్త్రవైద్యము;శస్త్రచికిత్స;శస్త్రవిద్య | surgery |
| శస్త్రవైద్యుడు | surgeon |
| శస్త్రవైద్యునికత్తి | scalpel |
| శస్త్రసంబంధ | surgical |
| శాఖ, కొమ్మ | branch |
| శాఖాహారి | herbivore |
| శాతం | percentage |
| శానిటరీ , ఆరోగ్యకరమైన | sanitary |
| శారీరక | somatic |
| శారీరక , శరీరానికి సంబంధ | corporeal |
| శారీరకరోగంవల్లకలిగేమనోవైకల్యం | somatic psychic |
| శాశ్వతమైన , స్థిరమైన | permanent |
| శాస్త్రం | science |
| శాస్త్రజ్ఞుడు | scientist |
| శాస్త్రీయ | scientific |
| శిక్షకుడు, బోధకుడు | instructor |
| శిక్షణ | training |
| శిక్షణఇచ్చేవాడు | trainer |
| శిక్షణపొందేవాడు | trainee |
| శిక్షార్హమైన నేరం | cognizable offense |
| శిథిలత | resorption |
| శిరఃసంపుటము, కపాలము, పుర్రె | cranium |
| శిరఃస్రావణము, ముచుండి సందంశము | forceps torsion |
| శిరస్త్రాణం , శిరోకవచం | helmet |
| శిరోగ్రీవ సంధి | joint cranio vertebral |
| శిరోపార్శ్వనొప్పి | migraine |
| శిలాజలము, శిలారూపము చెందినచెట్లు, జంతువులు | fossil |
| శిలీంద్రవిజ్ఞానం | mycology |
| శిశు సంక్షేమం | child welfare |
| శిశు సంబంధమైన, పసితనం పోని | infantile |
| శిశుపక్షవాతం , పోలియో | poliomyelitis |
| శిశుపిండము పైపొర | chorion |
| శిశువు | infant |
| శిశువైద్యం | paediatrics |
| శిశువైద్యప్రవీణుడు | paediatrician |
| శిశుసదనం , చిన్నబిడ్డలనుఉంచేగృహం | nursery |
| శిశుహత్య | infanticide |
| శిశ్నం , లింగం | penis |
| శిశ్నం , శిశ్నసంబంధమైన | penile |
| శిశ్నమలం | smegma |
| శిశ్నాగ్రచర్నము, ముందోలు | fore-skin |
| శిశ్నాగ్రచర్మం | prepuce |
| శీతాళములు , పొంగు , ఆటలమ్మ, చిన్నమ్మవారు | chicken pox |
| శీర్షము;కోణబిందువు;అగ్రము | vertex |
| శుక్రనిక్షేపణ, వీర్యనిక్షేపం | insemination |
| శుక్రవాహిక | vas deferens |
| శుక్రసంబంధమైన | seminal |
| శుక్ల, స్వచ్ఛ పటలం | cornea |
| శుక్లపటలపుశోధ | keratitis |
| శుద్ధవ్రణము;సామాన్యవ్రణము | ulcer simple |
| శుభ్రపరచు | purified |
| శుష్కత | xerosis |
| శుష్కించటం | atrophy |
| శుష్కించిపోవు | vegetate |
| శూలనొప్పి | colicky pain |
| శూలనొప్పి, కడుపునొప్పి | colic |
| శేష , మిగిలిన | residual |
| శేషదుష్ప్రభావం | hangover |
| శైలితములు | silicates |
| శైశవం | infancy |
| శోధననాళికలో | invitro |
| శోధోత్పాదక(వాపు)వ్రణము | ulcer inflammatory |
| శోఫం | edema |
| శోషరసం , రసి | lymph |
| శోషరసకణుపు | lymph node |
| శోషరసగ్రంధి | lymph gland |
| శోషరసగ్రంధిశోధ | lymphadenitis |
| శోషవాహికలు , రసవాహికలు | lymphatics |
| శ్రమ, పాట | exertion |
| శ్రవ్యతామాపకం | audio metre |
| శ్రావణం , ఫోర్సెసెప్స్ | forceps |
| శ్రేణి | grade |
| శ్రేణి | range |
| శ్రేణి | series |
| శ్రేణిసంధి | joint hip |
| శ్లేష్మం | mucous |
| శ్లేష్మత్వచము | membrane mucous |
| శ్లేష్మపటలం | mucous membrane |
| శ్వాసకుహరాన్నిఆవరించిఉండేశ్లేష్మపొర , పుపుసావరణం | pleura |
| శ్వాసక్రియాసాధనం | respirator |
| శ్వాసనాళం | trachea |
| శ్వాసనాళాలవాపు | bronchitis |
| శ్వాసనాళాలసం, నిమోనియా | broncho pneumonia |
| శ్వాసపథము;శ్వాససొళము | wind pipe |
| శ్వాసవ్యాయామం | exercise |
| శ్వాసాపరోధం | suffocation |
| శ్వాసావరోధం | asphyxia |
| శ్వాసావరోధము | dyspnea |
| శ్వేతప్రదర, తెలుపు అగుట | leucorrhoea |
| షర్బత్ | syrup |