వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/య-ర-ల
స్వరూపం
| యంత్రం | machine |
| యకృత్సంకోచము, కారిజముక్షయించుట, కాలేయవ్యాధి | cirrhosis of liver |
| యకృద్రక్త సంచయము | hepatic congnestion |
| యజమానురాలు | matron |
| యవ్వనారంభత | puberty |
| యాంత్రిక | mechanical |
| యాదృచ్ఛిక | random |
| యానకం | medium |
| యుక్తవయసు | majority |
| యూదీయమతము | Judaism |
| యూస్ , చర్మవ్యాధి | yaws |
| యోగవాహికం | synergism |
| యోగ్యత, అర్హత | fitness |
| యోగ్యతాపత్రం | certificate |
| యోని | vagina |
| యోని ద్రవాల పూత పరీక్ష | vaginal smear |
| యోని వాపు | vaginitis |
| యోనిరంధ్రం | vulva |
| యోనిలోఉంచేఔషదగుళిక , సాధనం | pessary |
| యోనిశీర్షం | clitoris |
| రంగం , శాల | theatre |
| రంగు , అద్దకం | dye |
| రంగు , లేతఛాయ | tint |
| రంజన , రంగువేయు | staining |
| రంధ్రం | perforation |
| రంధ్రంచేయు | puncture |
| రంధ్రకం | punctum |
| రక్తం | blood |
| రక్తం గడ్డకట్టు సమయం | clotting time |
| రక్తం వాంతి చేసుకొనడం , రక్తవమనం | haematemisis |
| రక్తం విరగటం | haemolysis |
| రక్తంఎక్కించటం | blood transfusion |
| రక్తంలో గ్లూకోజ్ | hypoglycemia |
| రక్తంలో తెల్లకణాలు తగ్గటం | leukopenia |
| రక్తంలో తెల్లకణాలు హెచ్చవటం | leucocytosis |
| రక్తంలోచక్కెర | blood sugar |
| రక్త | sanguis |
| రక్త కఫరోగము, ఊర్ధ్వగత రక్తపిత్తము, దగ్గులో రక్తమును | haemoptysis |
| రక్త రంజఃద్రవ్యము , రక్తములోని ఎర్రకణములకు | haemoglobin |
| రక్త సంబంధమైన | consanguinity |
| రక్తకదుము | blood clot |
| రక్తగతమూత్రదోషము | uraemia |
| రక్తగతవాతము, వాతరక్తము | gout |
| రక్తజలత్వచము | membrane serous |
| రక్తనాళంలోని | intravascular |
| రక్తనాళమయమైన | vascular |
| రక్తనాళవ్యాకోచం | vasodilation |
| రక్తనాళవ్యాప్తి | vascularisation |
| రక్తనాళసంకోచం | vasoconstriction |
| రక్తనాళస్పందనం | pulsation |
| రక్తనాళాలు గట్టిపడటం | atherosclerosis |
| రక్తనిధి | blood bank |
| రక్తపరిమాణం | blood volume |
| రక్తపింజరి , ఒకరకపువిషసర్పం | viper |
| రక్తపూతపరీక్ష | blood smear |
| రక్తపైత్తికవ్రణము | ulcer scorbutic |
| రక్తపోటు | blood pressure |
| రక్తపోటునుకొలిచేపరికరం | sphygmomanometre |
| రక్తపోటుపెంచేది | vasopressor |
| రక్తప్రసరణ | blood circulation |
| రక్తప్రసరణ సమయం | bleeding time |
| రక్తప్రసరణహీనత | ischaemia |
| రక్తప్రసారం ఆగటం, రక్తప్రసరణావరోధము; రక్తనాళములలో | embolism |
| రక్తఫలికికలు , రక్తపట్టికలు , బిళ్ళలులాగఉండేరక్తకణాలు | platelets |
| రక్తములోనిద్రవపదార్ధము | plasma of blood |
| రక్తరసి | serum |
| రక్తవర్గం | blood group |
| రక్తవర్గీకరణం | blood grouping |
| రక్తవర్ణం , హీమోగ్లోబిన్ | haemoglobin |
| రక్తవర్ధిని | haematinic |
| రక్తవాహిని స్రావణము | forceps haemostatic or artery |
| రక్తవిరేచనం | dysentery |
| రక్తసంబంధీకుల మధ్య లైంగికచర్య | incest |
| రక్తసరఫరా | blood supply |
| రక్తసీరం | blood serum |
| రక్తస్ధంభకి | styptic |
| రక్తస్రావం | bleeding |
| రక్తస్రావం | haemorrhage |
| రక్తస్రావము, రక్తనాళమపబ్రద్దలగుట | hemorrhage |
| రక్తస్రావాన్నిఆపుకట్టు | torniquet |
| రక్తహీనత | anaemia |
| రక్తహీనతగల | anaemic |
| రక్తాదిదోషవ్రణము;నిజవ్రణము | ulcer idiopathic |
| రక్తాధానప్రయోగము;రోగికిక్రొత్తరక్తమునెక్కించుట | transfusion |
| రక్తాధిక్యత | congested |
| రక్తాధిక్యత తగ్గించటం | decongestion |
| రక్తాయితము | haematite |
| రక్షణ | defense |
| రక్షణ | shield |
| రక్షణ సంవిధానం | defensive mechanism |
| రజస్సు , స్త్రీఋతువు, మైల | catamenia |
| రజోవృత్తి , వార్ధక్యమునఋతుస్రావమునిలుచుట | menopause |
| రజ్జు, తాడు | cord |
| రత్ని , రేడియస్ | radius |
| రబ్బరుగుడ్డ | macintosh |
| రవాణా | transport |
| రసం | juice |
| రసజ్ఞమజ్జాతంతువు | nerve gustatory |
| రసజ్వల | menarche |
| రసనాళసంబంధమైన | lymphatic |
| రసవిమోచకమజ్జాతంతువు | nerve secretory |
| రసాయనిక | chemical |
| రసాయనిక శాస్త్రజ్ఞుడు | chemist |
| రసివిజ్ఞానం , రక్తశాస్త్రం | serology |
| రాచపుండు , సూర్యకాంతమాణిక్యము, రాచకురుపు | carbuncle |
| రాత్రిసంబంధమైన | nocturnal |
| రాపిడి వలన వచ్చే గరుకుశబ్దం | friction rub |
| రాపిడితగ్గించటానికివాడేపదార్ధం | lubricant |
| రాయి | stone |
| రికెట్సు , బాలాస్థిరోగం | rickets |
| రిఫ్రిజిరేటర్ | refrigerator |
| రుచి | taste |
| రుచిబుడిపె , స్వాదాంకురం | taste bud |
| రుణాత్మక , వ్యతిరేకార్ధమైన | negative |
| రుతు | menstruation |
| రూక్షముఖ స్రావణము | forceps sequestrum |
| రూపం | appearance |
| రూపాంతరణ, మార్పు | conversion |
| రెండో , ముఖ్యంకాని | secondary |
| రెబీస్ , జలభయరోగం | rabies |
| రేఖ | streak |
| రేచీకటి | night blindness |
| రేటు , సూచి | rate |
| రేడియోధార్మిక | radioactive |
| రేపటం | irritation |
| రైతు, కర్షకుడు | farmer |
| రొంపి | sludge |
| రొమ్ము, ఛాతి | breast |
| రోగం నయం చేసేది | curative |
| రోగం నుంచి కోలుకోవడం , క్రమస్వస్థత | convalescence |
| రోగ చికిత్ససం. | clinical |
| రోగ నిర్ణయం | diagnosis |
| రోగ నిర్ణయకారి | diagnostic |
| రోగ నిర్ణయశాల, వైద్యశాల | clinic |
| రోగక్రిమి | germ |
| రోగక్రిమినాశక | germicidal |
| రోగక్రిమినాశని | disinfectant |
| రోగక్రిమినాశిని | germicide |
| రోగచరిత్ర | case history |
| రోగనిరోధి | prophylactic |
| రోగభ్రమ | hypochondriasis |
| రోగభ్రమ, రోగగ్రస్తుడనను భ్రాంతి | hypochondria; hypochondriasis |
| రోగరీతినితెలియచేయు | prognosis |
| రోగవాహకం | vector |
| రోగవ్యాప్తి చేసే రోగివాడిన వస్తువులు | fomites |
| రోగశశ్రూషకురాలు , రోగులకుసేవచేయుస్ర్తీ , దాది | nursing |
| రోగసంబంధము;విషద్రవము;రసి | virus |
| రోగసంబంధమైనపిలకలు | metastatis |
| రోగి | case |
| రోగి | patient |
| రోగి , వ్యాధిగ్రస్థుడు | patient |
| రోగితోసంపర్కంకలవారితోజాడతీయటం | tracing of contacts |
| రోజుకుముమ్మారు , మూడుపూటలు | t.d.s. |
| రోదసివైద్యశాస్త్రం | space medicine |
| రోధగలనం | infarction |
| రోమ నిర్మూలనం | depilation |
| రోమపుటిక | hair follicle |
| రోల్డుగోల్డు, పూతబంగారము | gold-rolled |
| ఱొమ్ముపడిసెము , ఊపిరితిత్తుల వాపు జ్వరము | broncho-pneumonia |
| లంబపంక్తి;లంబరేఖ | vertical line |
| లక్షణం | trait |
| లక్షణం , చిహ్నం | symptom |
| లక్షణహీన | silent |
| లక్షణాలు కనిపించని | asymptomatic |
| లక్ష్యం | target |
| లఘు జ్వరము | fever ephemeral |
| లఘుకణం | microcyte |
| లఘుఖండం | lobule |
| లఘుశిరస్సు , చిన్నతల | microcephaly |
| లయ , తాళం | rhythm |
| లయచేయటం | lysis |
| లలాటం, నుదుటిభాగం | frontal |
| లలాటికాస్థి | frontal bone |
| లాంఛనం , కళంకం | stigma |
| లాక్షణికశాస్త్రం | symptomatology |
| లాలాజలం , ఉమ్మి | saliva |
| లాలోత్పాదకమజ్జాతంతువు | nerve chorda tympani |
| లింగసంబంధ | sex linked |
| లింగాగ్రమునచర్మముఎగసికొనిపోవుట , నిరుద్థమణి | phimosis |
| లింట్, శస్త్రచికిత్సలోఉపయోగించే మెత్తనిగుడ్డ | lint |
| లింఫోసైట్ , ఒకరకమైనతెల్లరక్తకణం | lymphocyte |
| లూప్(ఒకరకమైనగర్భనిరోధకసాధనం)పాశం , ఉచ్చు | loop |
| లేఖ, గ్రాఫ్ | graph |
| లైంగిక ఉత్తేజకారి | aphordisiac |
| లైంగికకణాలు | sex sex cells |
| లైంగికపరిణితి | sexual maturity |
| లైంగికవ్యధాప్రకోపితానందం | masochism |
| లైంగికావయం | sexual organ |
| లైనింగ్, పూత | lining |
| లైపోప్రొటీన్ | lipoprotein |
| లైపోమా, కొవ్వుకంతి | lipoma |
| లోతైన బావి | deep well |
| లోతైన, తీవ్రమైన | deep |
| లోని, లోపలి, అంతర | internal |
| లోనికి తీసుకోవటం | intake |
| లోనికివెళ్ళటానికివీలైన | patent |
| లోపం | ommission |
| లోపమైన, హీనమైన | deficient |
| లోపలి చెవి | ear , internal |
| లోపలివైపు | inward |
| లోహితాంగ సన్నిపాతము | fever scarlet |
| ల్యూకోప్లేకియా | leukemia |
| ళళము | lepus |