వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/మ
స్వరూపం
| మంచంలోని రోగి | ambulant patient |
| మంచంలోవున్న | bed ridden |
| మంచు | dew |
| మంచు, మంచుగడ్డ | ice |
| మంచుదెబ్బ | frost bite |
| మంత్రసాని | midwife |
| మందబుద్ది | dullard |
| మందమైన , చురుకులేని | sluggish |
| మందు | remedy |
| మందు నెక్కించు సూది పిచికారి | injection syringe |
| మచ్చ | patch |
| మచ్చ | scar |
| మచ్చ , చుక్క | spot |
| మచ్చ , బిందు , చుక్క | macula |
| మచ్చలు; (చర్మముపైన పసుపు లేక గౌరవర్ణపు మచ్చలు) | freckles |
| మచ్చు , నమూనా | sample |
| మజ్జ | marrow |
| మజ్జ , అంతస్థ , దవ్వ | medulla |
| మజ్జగోళకము , నాడీకణము | nerve cell |
| మజ్జాకవచహీనమజ్జాపక్ష్మము | nerve fibre non-medulated |
| మజ్జాతంతుపుష్టికారకౌషధము , మజ్డాతంతుత్తైజకాషధము | nerve tonic |
| మజ్జాతంతుమూలము | nerve root |
| మజ్జాతంతుశక్తి | nerve force |
| మజ్జాతంతుసంఘాతము , మజ్జారచన , నాడీవ్యూహము | nerve system |
| మజ్జాపక్ష్మము , నరము | nerve fibre |
| మజ్జామండము , మజ్జాకందము | nerve ganglion |
| మజ్జామయధాతువు | tissue nervous |
| మజ్జాముఖము | medulla oblongata |
| మజ్జావికారము , మజ్జాతంతురోగము | nerve disease |
| మజ్జిగ | buttermilk |
| మడత | fold |
| మడత | rugae |
| మడమ | heel |
| మణచ్చధిక విసర్పిణి | herpes preputialis |
| మణికట్టు;మణిబంధము | wrist |
| మతిభ్రంశం | dementia |
| మతిమరుపు | amnesia |
| మత్తు కలిగించబడిన | doped |
| మత్తు, మైకం | inebriation |
| మత్తుపానీయం | intoxicating beverage |
| మత్తుమందు | anaesthetic |
| మత్తుమందు | narcotic |
| మత్స్యభక్షకి | piscivorous |
| మదింపు | assessment |
| మదిరం | wine |
| మద్యపానం వల్ల వచ్చు నాడీశోధ | alcoholic neuritis |
| మద్యపాన వ్యసనము | alcoholism |
| మద్యవ్యసన పరుడు | alcoholic |
| మద్యస్థఎముక , కంటకము | spine |
| మధు , వాహిక , స్వాదుపిండరసము | pancreatic juice |
| మధు మూత్రరోగము | glysuria |
| మధుమేహం | diabetes |
| మధుమేహము | diabetes-mellitus |
| మధ్య సంయోగము | free central placentation |
| మధ్యకండరాస్నాయుగామిమజ్జాతంతువు | nerve digastric |
| మధ్యగత(మాధ్యమిక)మజ్జాంతంతువు | nerve median |
| మధ్యచెవి | ear , middle |
| మధ్యచెవి | middle ear |
| మధ్యమమహాఖాతము | fossa middle |
| మధ్యవర్తి | intermediary |
| మధ్యవర్తి | mediator |
| మధ్యవర్తి | moderator |
| మధ్యస్తితమజ్జాగోళకము | nerve cell intermediary |
| మధ్యస్థంగాఉన్న , తటస్థమైన | neutral |
| మధ్యాంత్రం | jejunum |
| మధ్యాంత్రకము, చిన్నప్రేగు యొక్కరెండవభాగము | jejunum |
| మనస్సు | mind |
| మనిషి చనిపోయే ముందు చేసే గురగుర శబ్ధం | death rattle |
| మనోదౌర్భల్యం | neurosis |
| మనోరధసృష్టి | phantom |
| మనోవికృతివల్లకలిగేశారీరకజాడ్యం | psychosomatic |
| మనోవిజ్ఞానం | psychology |
| మనోవిదళనం , విఖండితమానసికవ్యాధి | schizophrenia |
| మనోవిశ్లేషకుడు | psychoanalysist |
| మనోవిశ్లేషణ | psychoanalysis |
| మనోవ్యాధిజనిత | psychogenic |
| మనోవ్యాధివైజ్ఞాని | psychiatrist |
| మన్యధమని, మెడగుండెపోయెడి పెద్ద ధమని, గల ధమని | carotid artery |
| మరక | stain |
| మరచేప , సొఱ్ఱచేప | shark |
| మరణపత్రం | death certificate |
| మరణానంతర(శవపరీక్ష) | post mortum |
| మరమ్మత్తు | repair |
| మరుగు(దొడ్డి) | privy |
| మరుగుదొడ్డి ఆసనము | commode |
| మరుగుదొడ్డి, కక్కసు | latrine |
| మర్ధన | massage |
| మలం | faeces |
| మలం | nightsoil |
| మలం | stool |
| మల విసర్జన | defaecation |
| మల సంబంధమైన | faecal |
| మలబద్దం, మలబద్ధకం | constipation |
| మలమూత్రాదులు | excreta |
| మలవిసర్జన డబ్బా | bed pan |
| మలాం | ointment |
| మలాశయదర్శిని | proctoscope |
| మలాశయదర్శీకరణ | proctoscopy |
| మలినమైన | impure |
| మలేరియా , చలిజ్వరం | malaria |
| మళ్లీమళ్లీవచ్చేపునరాగమన | recurrent |
| మశూచి | small- pox |
| మస్తక , శీర్షీయమజ్జతంతువు | nerve cranial |
| మస్తిష్కకూర్చ, మెదడువాపు, మెదడువాపువ్యాధి | encephalitis |
| మస్తిష్కదాహజన్య జ్వరము | fever cerebro spinal |
| మస్తిష్కలేఖ | encephalogram |
| మహాభక్షకత్వం | macrophage |
| మహాసంతత జ్వరము, భయంకర జ్వరము | fever pernicious |
| మాంగనము | maganese |
| మాంద్యం | dullness |
| మాంద్యం | retardation |
| మాంద్య మస్తిష్కకూర్చ | encephalitis lathargioa |
| మాంసం | meat |
| మాంసగ్రంధుల వాపు | enlargeed glands |
| మాంసము, కండ | flesh |
| మాంసాహారి | carnivorous |
| మాడిపోవు | charring |
| మాడు, శిశువు , శిరము మీద ముండు మెత్తని భాగము | fontanelle |
| మాత్ర | tablet |
| మాత్ర , గుళిక | pill |
| మాదకపదార్ధం | intoxicant |
| మాదిరి | type |
| మాధ్యమిక, నడుమ వున్న | intermediate |
| మానటం , నయంచేయు | heal |
| మానవ , మనుష్య సంబంధమైన | human |
| మానవ జీవశాస్త్రం | human biology |
| మానసిక | mental |
| మానసికచికిత్స | psychotherapy |
| మానసికారోగ్యం | health |
| మాపకక్రియ | monitoring |
| మారు , రూపాంతరణ | transformation |
| మార్గం | passage |
| మార్గం | pathway |
| మార్గం | route |
| మార్చు | exchange |
| మార్పు | change |
| మాలిన్యం | impurity |
| మాల్ట్ | malt |
| మావి , మాయ | placenta |
| మావి/మాయ | after-birth |
| మింగటం | swallow |
| మింగటం, అంతర్గ్రహణం | ingestion |
| మింగలేకపోవటం | dysphagia |
| మివారణయోగ్యవ్యాధులు | preventible diseases |
| మిశ్ర , సంయుక్తమజ్జాతంతువు | nerve compound |
| మిశ్రమం , నీళ్ళమందు | mixture |
| మిశ్రమఅస్థిభంగము, గాయముతోసహా ఎముక | fracture compound |
| మీట | trigger |
| ముంజేయి | fore arm |
| ముందరిపన్ను , కత్తెరపన్ను , కుంతకాలు | incisor |
| ముందువైపుకు సం. | anterior |
| ముందోలు | foreskin |
| ముందోలువెనక్కిపోవటం | phimosis |
| ముక్కటం | bearing down |
| ముక్కు , నాసిక | nose |
| ముక్కుఎముక | nasal bone |
| ముక్కుతోపీల్చటం , నశ్యం | snuff |
| ముక్కుతోమాట్లాడటం | snuffle |
| ముక్కునుంచి రక్తంకారటం | epistaxis |
| ముక్కునుంచినీరుకారటం | rhinorrhoe |
| ముక్కునుంచిరక్తంకారటం | nose bleed |
| ముక్కురంధ్రం | nostril |
| ముక్కులోని | intra nasal |
| ముక్కుసంబంధమైన | nasal |
| ముఖం | face |
| ముఖ సంబంధమైన | facial |
| ముఖగామిమజ్జాతంతువు | nerve facial |
| ముఖవైఖరి , భావరీతి | expression |
| ముఖాకృతి | facial profile |
| ముగ్గురుబిడ్డలు | triplet |
| ముట్టడించటం , పైబడటం | invasion |
| ముట్లుడగటం | menopause |
| ముడి | knot |
| ముడిచే | flexor |
| ముడివేయటానికి ఉపయోగించే దారం, ముడిదారం | ligature |
| ముడుత | furrow |
| ముడుత | plica |
| ముతక, గరుకు | coarse |
| ముత్యం | pearl |
| ముద్ద , పూతపదార్ధం | paste |
| ముద్ర , గట్టిగామూయటం | seal |
| ముద్రికాద్వారము, ఆంత్రమూలము, ప్రేగుమూలము | duodeneum |
| మురికినీరు | sewage |
| మురికినీళ్ళగొట్టం | sewer |
| ముసుగు | mask |
| మూడో | tertiary |
| మూఢుడు | imbecile |
| మూత | cover |
| మూత్రం మార్గంలోని రాయిని తీసే శస్త్రవిధానం | lithotomy |
| మూత్రంనిలిచిపోవటం | retention of urine |
| మూత్రంపట్టేపాత్ర | urine bottle |
| మూత్రంలో తెల్లసొనపోవటం | albuminuria |
| మూత్రంలోరక్తంపోవటం | haematuria |
| మూత్రకోశం | urinary bladder |
| మూత్రజ్ఞానేంద్రియ | urinogenital urticaria |
| మూత్రనాళం | ureter |
| మూత్రనాళి స్రావణము | forceps urethral |
| మూత్రపరీక్ష | urinalysis |
| మూత్రపిండం | kidney |
| మూత్రపిండములు, మూత్రము చేకూర్చుటకు ఉదరములోనున్న | kidneys |
| మూత్రపిండసంబంధమైన | renal |
| మూత్రపిండాలశోథ | nephritis |
| మూత్రపిండాశ్మరి | calculus renal |
| మూత్రబద్ధకం, మూత్రం జారీచేసేది | diuretic |
| మూత్రమార్గం | urethra |
| మూత్రమార్గపుశోథ | urethritis |
| మూత్రము;ఉచ్చ | urine |
| మూత్రవిసర్జన | micturition |
| మూత్రవిసర్జన దోషం, మూత్రకృఛ్ర్ఛము, నీరుకట్టు, నీరుచురుకు | dysuria |
| మూత్రవిసర్జనస్థలం | urinal |
| మూత్రసంబంధమైన | urinary |
| మూత్రాపిండాకారపు పాత్ర | kidney tray |
| మూత్రావరోధం | urine retention |
| మూత్రాశయంశోధ, మూత్రాశయ సోఱ(మంట) | cystitis |
| మూత్రాశయ స్రావణము | forceps lithotomy |
| మూత్రాశయ స్రావరోగము | catarrh of bladder |
| మూత్రాశయసం, నంజు | dropsy , renal |
| మూత్రాశయసంబంధమైన | vesical |
| మూత్రాశయసంబంధమైన | vesicle |
| మూత్రాశ్మరి, అశ్మరి ,మూత్రాశయము నండేర్పడురాళ్లు | calculus urinary |
| మూత్రోత్సర్జకనాళికా జ్వరము | fever catheter |
| మూయబడిన | closed |
| మూర్చరోగం | epilepsy |
| మూర్చసంబంధమైనవ్యాధి | petit mal |
| మూర్ఛ | syncope |
| మూర్ఛ , స్వాధీనంచేసుకొను | seizure |
| మూర్ఛరోగి | epileptic |
| మూర్తీమత్వం | personality |
| మూలం | fundus |
| మూలం | root |
| మూలం, ఆధారం | base |
| మూలపదార్ధం | element |
| మూలవ్యాధి స్రావణము | forceps piles or haemorrhoid |
| మూలశంక , అర్శస్సు , మూలవ్యాధి | piles |
| మూలాధారం | perineum |
| మూలిక | herb |
| మూల్యం , వెల | value |
| మృతాస్థితుండ స్రావణము | forceps necrosis |
| మృత్యంకోచము;గుండెకాయముకులించుట | systole |
| మృత్యువు, మరణం | death |
| మృదు , ఆవరణత్వజ్మయ | membraneous |
| మృదుకండరాలు | smooth muscles |
| మృదువిరేచనకారి | laxative |
| మృదుసారము , మృదుకణసంహతి | parenchyma |
| మెటికలు , వేలికణుపు | knuckle |
| మెడ | neck |
| మెత్త, దిండు | cushion |
| మెత్తటిపైపూత | vaseline |
| మెదడు | brain |
| మెదడు వెలుపలి పొర | duramater |
| మెదడుకు చెందిన | cervical |
| మెదడునాడులు | cranial nerves |
| మెదడునుకప్పిఉండేపొర | mater |
| మెదడులోఒకభాగం , పర్యంకం | thalamus |
| మెదడులోఒకభాగంఛేదించటం | lobotomy |
| మెరుపు | lightening |
| మెరుపు, తళుకు | flash |
| మెలనిన్వర్ణకం | melanin pigment |
| మెలితిరగటం, అవయవం, సహజ పరిమాణానికి రావడం | involution |
| మేఖలిక విసర్పిణి | herpes zoster |
| మేదోసన్నిపాత జ్వరము | fever brain (meningitis) |
| మైకము కలిగించునది, మత్తుపదార్ధము | intoxicant |
| మైధునం | copulation |
| మొండెం | trunk |
| మొక్క , యంత్రసముదాయం | plant |
| మొక్కల సమూహం | flora |
| మొటిమ | pimple |
| మొటిమ | pimple |
| మొటిమ , కంతి | wart |
| మొత్తం | aggregate |
| మొత్తం | total |
| మొదటిది , అసలు | original |
| మొద్దైన, మందకొడి | dull |
| మొలకెత్తుఅంకురం | sprout |
| మొలలు , మూలవ్యాధి | piles |
| మోకాలిచిప్ప | knee cap |
| మోకాలిచిప్ప , జాన్వస్థి | patella |
| మోకాలు | knee |
| మోచేయి | cubitus |
| మోచేయి | elbow |
| మోతాదు | dosage |
| మోతాదు | dose |
| మోతాదుకుతక్కువ | under dosage |