వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/బ-భ
స్వరూపం
| బంక, జిగురు, చిగురు | gum |
| బంతి | ball |
| బంతిగిన్నెకీలు | ball and socket joint |
| బంధనం, ముడివేయు | ligation |
| బంధువు | relative (n.) |
| బట్టతల | baldness |
| బట్టిపట్టిన, స్పిన్న | distilled |
| బదులువచ్చే , ప్రతిస్థాపనం | substitution |
| బద్దెపురుగు | taenia |
| బద్దెపురుగు | tape worm |
| బద్దెపురుగుతల | scolex |
| బద్ధాంతోద్రరము | intestinal obstruction |
| బయటకు పోవుదారి, నిష్క్రమణ | exit |
| బయటకుదారి | outlet |
| బయలుపరచటం , అపాయానికి అవకాశం ఇవ్వటం | exposure |
| బరిసె | sling |
| బరువు కట్టి లాగిఉంచటం | traction |
| బలం | force |
| బలత్కారం , మానభంగం | rape |
| బలవంతం, నిర్భంధం | compulsion |
| బహి, ప్రవాహం, బయటికి | effluent |
| బహిర్జాత | exogenous |
| బహిర్ముఖుడు | extrovert |
| బహిష్కారం | expulsion |
| బహిష్కార్యవయనములు , మలోత్సర్జకావయవములు | excretory organs |
| బహిష్టు , ముట్టు , అంటు | menses |
| బహిష్టు కాకపోవటం | amenorrhoea |
| బహిష్టుకుపూర్వం | premenstrual |
| బహిష్టురక్తస్రావం | menstrual bleeding |
| బహుతాంత్రికవికృతి | polyneuropathy |
| బహుప్రసూతి | multigravida |
| బహుప్రసూతి | multipara |
| బహుమతి , సమర్పణ , ప్రసవక్రియలోఉదయించటం , | presentation |
| బహులేఖి , పాలిగ్రాఫ్ | polygraph |
| బహుళ | probable |
| బహుళవ్యాపకవ్యధి , సంక్రామికవ్యాధి , మహామారి అమ్మవారు రోగములు , ఏకకాలమందు అనేకులకు వచ్చెడి రోగము | epidemic |
| బాధానివారక | analgesic |
| బాధానివారణ కోసం చంపటం | euthanasia |
| బాల | juvenile |
| బాలనేరస్ధుడు | delinquent |
| బావి | well |
| బాహ్య , వెలుపలి | external |
| బాహ్య , వెలుపలి | outer |
| బాహ్యలింగము | dermotogen |
| బిందువు , పాయింట్ | point |
| బిందువు, బొట్టు, చుక్క, చినుకు | drop |
| బిగపట్టటం , తిమ్మిరి | cramp |
| బిగితప్పిన, పట్టుసడలిన | flaccid |
| బిగిసిపోయినస్థితి , వంగనిస్థితి | rigidity |
| బిగువు , ఈడ్పు | spasm |
| బిగువు , పోటు , తన్యత | tension |
| బిగువు;జిగి;పట్టు;బిఱ్ఱు | tension |
| బిరడా , ప్లగ్ | plug |
| బీజకణం | germ cell |
| బీజపోషక వస్తువు , పిండపుకండ, ఆంకురచ్ఛదము | endosperm |
| బీజశర్కరికము | diastase |
| బీజాంశం , సిద్ధబీజం | spore |
| బీజాశయము | gonad |
| బీట | slit |
| బుగ్గ | cheek |
| బుజవేష్టని | nerve circum flex |
| బుడగ | bulb |
| బుడిపి | condoyle |
| బుడిపె | nodule |
| బుడిపె | papule |
| బుడ్డనుబిగించి , ఈడ్చికట్టేలంగోటి | truss |
| బుద్ది మాంద్యం | feeble minded |
| బుస్మని పొంగటం | effervescence |
| బూజు | fungus |
| బూతు , అశ్లీలత | obscenity |
| బూదరగా | blurred |
| బృహజ్జిహ్వాచాలకమజ్జాంతంతువు | nerve hypo-glossal |
| బృహత్ | major |
| బృహత్కర్ణగామిమజ్జాతంతువు | nerve auricularis magnus |
| బృహత్శిరస్సు | macrocephaly |
| బృహద్ధమని | aorta |
| బెజ్జం, రంధ్రంచేయటం | drill |
| బెణుకు | sprain |
| బేధ్యమైనకాలం | period |
| బొగ్గు | carbon |
| బొగ్గు పులుసు వాయు పానీయాలు | carbonated drinks |
| బొడ్డు తాడు | umblical cord |
| బొడ్డుసంబంధమైన | umbilical |
| బొప్పి, కముకుదెబ్బ | contusion |
| బొబ్బ | blister |
| బొమ్మ, రేఖాచిత్రం | diagram |
| బొల్లి | vitiligo |
| బొల్లి, తెల్లమచ్చలు | leucoderma |
| బొల్లి, శ్వేతప్రదర, తెలుపు అగుట | leucoderma |
| బోదవ్యాధి, బూదకాలు, శ్లీపదము, ఏనుగుకాలు | elephantiasis |
| బోధ | filaria / filariasis |
| బోను , చిక్కు | trap |
| బోర ఎముక, కంటెఎముక, మెడకొంకులు, భుజం ఎముక | collar bone |
| బోర్లించు | invert |
| బోలుఎములకవ్యాధి | osteoporosis |
| భక్షకకణం | phagocyte |
| భద్రత | security |
| భర్తీచేయటం , స్ధానపూర్తి | replacement |
| భాగం , పాలు | proportion |
| భాగఫలం | quotient |
| భారం | load |
| భావన | concept |
| భిన్నం , అంశం | fraction |
| భీతి | phobia |
| భీతి | terror |
| భీమా | insurance |
| భుజం, బాహువు | arm |
| భుజగవిసర్పిణి | herpes brachialis |
| భుజము | shoulder |
| భుజములు | palea |
| భుజమేఖల | shoulder girdle |
| భుజసంధి , భుజపుకీలు | shoulder joint |
| భూమికాలుష్యం | soil pollution |
| భూమ్యాకర్షణశక్తి | gravity |
| భేదం | variety |
| భేద్యమైన , హానిపొందు | vulnerable |
| భేషజకల్పసూత్రసంహిత , ఔషధగ్రంధము | pharma copoeia |
| భోజనం | meal |
| భోజనం పెట్టటం, మేపటం | feeding |
| భౌతిక , శారీరక | physical |
| భౌతికచికిత్స | physiotherapy |
| భ్రమ , భ్రాంతి | illusion |
| భ్రమణం | rotation |
| భ్రాంతి, విభ్రమ, మిధ్యావిన్యాసం | delusion |