వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/న
స్వరూపం
| నంజు, శోఫశ్వయధు, ఒళ్లువాపు | dropsy |
| నగరీకరణం | urbanisation |
| నడత, శీలం | character |
| నడవటం | walking |
| నడిచేరీతి | gait |
| నడుం , కటిస్థానం | loin |
| నడుంనొప్పి | lumbago |
| నడుంభాగంలోవెన్నుపూసనుంచిద్రవంతీయటం | lumbar puncture |
| నడుమనున్నపదార్ధం , మాద్యమం | media |
| నడుముకుసంబంధించిన | lumbar |
| నడ్డిపూసలు , కటిమణి | lumbar vertebrae |
| నడ్డిపూసలు;కటిమణి;కటికశేరుక | vertebra lumbar |
| నత్తి | stammer |
| నపుంశకుడు | eunuch |
| నపుంసకత్వం | impotence |
| నపుంసకత్వము | impotency |
| నమలటం | mastication |
| నమ్యస సులభంగా వంగే | flexible |
| నరహత్య | homicide |
| నరాలబలహీనత | nervous de bility |
| నరాలబలహీనత | neurasthenia |
| నరాలవ్యాధి | neuropathy |
| నర్సు , దాది | nurse |
| నల్లమందు | opium |
| నల్లి | bed bug |
| నవ | neo |
| నష్టం , హాని | loss |
| నాకపృష్ఠ్య(నాసా)ఖాతము | fossa nasal |
| నాగరాజు , రాచనాగు | king cobra |
| నాగుపాము | cobra |
| నాటటం | implantation |
| నాటబడిన | implant |
| నాడి , తంత్రి , నరం | nerve |
| నాడీ | pulse |
| నాడీమండలంకప్పేపొర , | meninges |
| నాడీమండలపుపైపొరలోఉండేబుడ్డ | meningitis |
| నాడీవేగం | pulse rate |
| నాడీవ్రణ స్రావణము | forceps sinus |
| నాడీవ్రణము , సిరాపరిఖ | sinus |
| నాడీశాస్త్రచికిత్స | neuro surgeon |
| నాడీశాస్త్రనిపుణుడు | neurologist |
| నాడీశాస్త్రవైద్యుడు | neuro physician |
| నాడీశోథ | neuritis |
| నాడీసంబంధమైన | neural |
| నాడీసంబంధమైన | neuro |
| నాడీసంబంధమైన , అధైర్య | nervous |
| నాడీసంబంధమైననొప్పి | neuralgia |
| నాడీహీన | pulseless |
| నాభి , బొడ్డు | navel |
| నారింజ | orange |
| నాలుక | tongue |
| నాలుకకింద , అధోజిహ్వ | sublingual |
| నాలుగుకంఠగ్రంధులు | para thyroid glands |
| నాళప్రణం | fistula |
| నాళిక , సన్ననినాళం | tubule |
| నాసార్శ , పీనసరోగము | polypus in the nose |
| నాసికాకుహరం | nasal cavity |
| నాసికారంధ్రాలు , ముక్కురంధ్రాలు | nares |
| నాసికావిభాజకం | nasal septum |
| నాసికాశోథ | rhinitis |
| నికుంచనం, ముడుచుకొన్నది | contracture |
| నికోచం | stricture |
| నిక్షేపం | deposit |
| నిగుడుకొనటం | erection |
| నిజం | truth |
| నిజజ్వరము | fever essential |
| నితంబీయమజ్జాంతంతువు | nerve gluteal |
| నిద్ర తెప్పించేది | hypnotic |
| నిద్రమత్తు | somnolence |
| నిద్రలేమి | sleeplessness |
| నిద్రలేమి రోగము | insomnia |
| నిద్రలో మూత్రవిసర్జన | bed wetting |
| నిద్రలోనడవటం | sleep walking |
| నిద్రలోనడవటం | somnambulism |
| నిపాతం | collapse |
| నిమజ్ఞనం, ద్రవంలో ముంచటం | immersion |
| నిమ్న | inferior |
| నిమ్నతల, గుంటప్రదేశం | fossa |
| నిమ్మజాతి | citrus |
| నియంత్రణ | planning |
| నియంత్రణ, అదుపులోపెట్టు | control |
| నియంత్రిత , ఖచ్చిత | voluntary |
| నియతి, విధి | fore ordination |
| నియమం | law |
| నియమం , నిబంధన | regtulation |
| నియమం , సూత్రం | rule |
| నియమము , నీతిమాత్రము , సారబీజము | principle |
| నియమితకాలంలోజరిగేది | periodicity |
| నియమితకాలంలోవచ్చే | periodic |
| నియమితచర్య , క్రమబద్ధచర్య | routine |
| నియమితసంఖ్యనుమించిన | supernumerary |
| నియామకమజ్జాతంతువు | nerve inhibitory |
| నిరంతర జ్వరము | fever continued |
| నిరపాయమైన | benign |
| నిరోధకశక్తి | resitance |
| నిర్జలీకరణ, ఎండిపోవటం | dehydration |
| నిర్జీవజననం | still birth |
| నిర్జీవమైన | necrotic |
| నిర్జీవమైన , ప్రాణంలేని | inanimate |
| నిర్దిష్టకారణం | specific cause |
| నిర్దేశన | guidance |
| నిర్భంధం | custody |
| నిర్మాణం | organisation |
| నిర్మూలన, నిశ్శేషంగ తొలగించటం | eradication |
| నిర్లక్ష్యం, ఉపేక్ష, ఉదాసీనత | indifferent |
| నిర్విషీకరణ | detoxification |
| నిలుపుదల | retention |
| నిలువచేయు | storage |
| నిలువఫలము , నికరఫలము | net value |
| నిలువు | longitudanal |
| నిలువుగడి , స్ధంబం | column |
| నిలువుగావున్న | veritical |
| నివర్తనం , వెనుకకుతిప్పటం | retraction |
| నివారణ , నిరోధం | prevention |
| నివారణ, నయం, స్వస్థత | cure |
| నివాసస్థానం | habitat |
| నిశ్చలం | stand-still |
| నిశ్చల , పారకుండఉన్న | stagnant |
| నిశ్చలత | stasis |
| నిశ్చలత్వం | stagnation |
| నిశ్చేష్టితంగ , నిష్క్రియ | passive |
| నిశ్వాసము, ఊపిరివిడుచుట | expiration |
| నిషా , మాదకత | intoxication |
| నిషేదం | taboo |
| నిషేధం | prohibition |
| నిష్పత్తి | ratio |
| నిస్సంక్రమణకరణము;రోగక్రియిశూన్యకరణము | sterilise |
| నీటిఅడుగుబురద | silt |
| నీటికాసులు, ఒకవిధమైన కంటిజబ్బు | glaucoma |
| నీటికిసం. | aqua |
| నీటిద్వారావ్యాపించు | water- borne |
| నీటిపొక్కులుకలుగజేసేది | vesicant |
| నుదురు, లలాటం | fore head |
| నునుపైన చర్మము గల | glabrous |
| నురుగు | foam |
| నురుగు | froth |
| నూతికాజ్వరము, బాలెంతజ్వరము | fever puerperal |
| నూనె , తైలం | oil |
| నూరటం , నానవేయడం | maceration |
| నెఫ్రాన్ | nephron |
| నెలతక్కువబిడ్డ | premature(child) |
| నెలనిండనిశిశువు | neonate |
| నేత్రం, కన్ను | eye |
| నేత్ర | ocular |
| నేత్ర | optic |
| నేత్ర , కంటిసంబంధమైన | opthlamic |
| నేత్ర వైద్యనిపుణుడు | eye specialist |
| నేత్రకుహరం | orbit |
| నేత్రగోలాంతరశ్లేష్మం | vitreous homour |
| నేత్రదోషాలు | optical defects |
| నేత్రనాడి | optic nerve |
| నేత్రనిధి | eye bank |
| నేత్రపటలంలోమబ్బులాగఉండేతెల్లనిమచ్చ | nebula |
| నేత్రపరీక్షలోఉపయోగించేఒకపరికరం | slit lamp |
| నేత్రాంత | intra ocular |
| నేత్రాంతపటలం , నాడీపటలం , రెటీనా | retina |
| నేత్రాంతపటలదర్శిని | retinoscope |
| నేత్రాంతపటలవికృతి | retinopathy |
| నేత్రాంతపటలశోథ | retinitis |
| నేల | soil |
| నేలద్వారాసంక్రమణ | soil transmission |
| నొప్పి లేకుండాచేయునది , వేదన , శమన కౌషధము | anodyne |
| నొప్పి, మొటిమలు | ache |
| నొప్పితెలియని స్ధితి | analgesia |
| నోటికిహితమైన , రుచికరమైన | palatable |
| నోటిదుర్వాసన | halitosis |
| నోటిద్వారా , నోటిసంబంధమైన | oral |
| నోటిపూత , నోటిపుండు | stomatitis |
| నోరు | mouth |
| నోరు, దవుడ సంబంధమైన, నోటి సంబంధమైన | buccal |
| నోరుతెరవలేకపోవటం | trismus |
| న్యాయ సంబంధ వైద్యశాస్త్రం | forensic medicine |
| న్యాయ సంబంధమైన | forensic |
| న్యాయపరిపాలనకు సంబంధించిన ఒక అధికారి చేసే శన | inquest |
| న్యాయవైద్యశాస్త్రం | jurisprudence medical |
| న్యాయశాస్త్రం | jurisprudence |
| న్యూమోనియా , ఫువ్ఫూజ్యరము , రక్తష్ధీవిసన్నిపాత , శ్లేష్మాధిక్య , | pneumonia |