వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ట-డ-త-ద
స్వరూపం
| టాక్సాయిడ్ , విషాభ | toxoid |
| టాక్సిమియా , విషరక్తత | toxaemia |
| టీకామందు | vaccine |
| టీకాలు | vaccination |
| టీకాలువేసేవాడు | vaccinator |
| టెస్టోస్టిరాన్ , పురుషలైంగికహార్మోను | testosterone |
| టోపి, మూత | cap |
| ట్యూనింగ్ ఫోర్క్ | tuning fork |
| డబ్బాలో ఉంచు ఆహారం | canned foods |
| డబ్బాలో నిల్వచేయటం | canning |
| డయాలిసిస్ | dialysis |
| డింభకం, లార్వ | larva |
| డింభకనాళి | larvicide |
| డెసిబిల్ | decibel |
| డేరా , గుడారం | tent |
| తంతీకరణం , ఫైబ్రోసిస్ | fibrosis |
| తంద్రిక సన్నిపాత జ్వరము | fever typhus |
| తగినంత | adequate |
| తగ్గటం | regression |
| తగ్గించటానికి వీలుపడని | irreducible |
| తగ్గించు , అణచివేయు | suppression |
| తటాలునలాగు , పీకు | twitch |
| తట్టు , అమ్మవారు , దద్దు | measles |
| తడిగుడ్డతోతుడవటం | sponging |
| తత్తరపాటు, కొట్టుకొనడం | flutter |
| తనిఖీ, పరిశీలన | inspection |
| తనిఖీచేయటం , నిరూపించటం | verification |
| తప్పటం, భంగం | failure |
| తప్పు , లోపం | error |
| తమకశ్వాసము, ఉబ్బసము | asthma |
| తయారుచేసినవారికిచెందిన | proprietary |
| తరంగ | wave |
| తరంగ ధైర్ఘ్యం | wave length |
| తరచుగా సంభవించటం, పౌనఃపున్యం | frequency |
| తరువాతవచ్చు , అనుక్రమణం | succession |
| తల , శిరస్సు | head |
| తలకిందుగా ఉండటం | inversion |
| తలతిప్పు | giddiness |
| తలతిప్పు | reeling of the head |
| తలతిప్పు | vertigo |
| తలనొప్పి | cephalgia |
| తలనొప్పి , శిరోభారం | head ache |
| తలమీదచర్మం | scalp |
| తలలోపేలు | head louse |
| తలసరి | per capita |
| తల్లి | mother |
| తల్లిదండ్రులపోలికలేనిసంతానముపుట్టుట | xenogenesis |
| తాంతవత్వచము | membrane fibrous |
| తాకినప్పుడునొప్పిపెట్టు | tender |
| తాకుడుగీత;స్పర్శరేఖ | tangent |
| తాకుతూపరీక్షించటం | palpation |
| తాత్కాలిక | temporary |
| తాత్కాలిక , ఇప్పటికిసరిపడే | provisional |
| తాపజనకము , ఉత్తేజకము , మంటను నొప్పిని కలిగించునది | irritant |
| తామర | dermato mycosis |
| తామర | ring- worm |
| తామర | tinea circinata |
| తిండి , భోజనం | feed |
| తిత్తి | pouch |
| తిత్తి | sac |
| తినదగిన | edible |
| తినివేయడం | corrosion |
| తిప్పివేయడానికి వీలులేని | irreversible |
| తిమ్మిరి | numbness |
| తియ్యని మందు | elixir |
| తిరగడం | wandering |
| తిరగబెట్టటం | relapse |
| తీక్షణమైన | acrid |
| తీక్షణమైన | pungent |
| తీగ, తంతువు, నరము, పక్ష్మము, నార,పోగుపొర , నూలుమొ... | fibre |
| తీర్పు | judgement |
| తీర్పు | verdict |
| తీవ్రజ్వరము | fever ardent |
| తీవ్రత | intensity |
| తీవ్రత , ఉగ్రత | virulence |
| తీవ్రమైన | acute |
| తీవ్రమైన కోరిక, తృష్ణ | craving |
| తీవ్రమైనబాధతోకూడినమలవిసర్జన | tenesmus |
| తీసికొనిపోవటం | transportation |
| తుంటి | hip |
| తుంటి ఎముక | hip bone |
| తుంటి ఎముకపై వెడల్పుభాగం | ilium |
| తుంటిఎముక, కటికపాలము | iguana |
| తుంటినొప్పి | sciatica |
| తుంటిసంబంధమైన | sciatic |
| తుడుచుస్నానం | sponge bath |
| తుమ్ముట | sternutation |
| తువ్వాలు | towel |
| తుషారం | frost |
| తృణగంధజన్య జ్వరము | fever hay |
| తెర , జల్లెడ | screen |
| తెరచిన | open |
| తెలియచేయవలసిన | notifiable |
| తెలియజేయటం , ప్రకటన | notification |
| తెలివి , వివేకం | intellect |
| తెలివి, విజ్ఞత, జ్ఞానం | intelligence |
| తెలివిసూచిక, బుద్దిసూచిక, వివేకసూచిక | intellengence quotient |
| తెలుపురంగు | albinism |
| తెల్లకణములు | white corpuscles |
| తెల్లని పదార్ధము | white matter |
| తెల్లబట్ట | white discharge |
| తెల్లబట్ట (స్తీలజబ్బు) | leucorrhoea |
| తెల్లరక్తకణం | leucocyte |
| తెల్లరక్తకణం | white cell |
| తెల్లసొన | egg white |
| తేమపీల్చుకొను దూది | absorbent cotton |
| తేర్చటం, శిరచ్ఛేధనం | decantation |
| తేలిక, ప్రకాశం, కాంతి, దీపం | light |
| తేలు | float |
| తైలం, లేపనం | liniment |
| తొట్టి | trough |
| తొడ | thigh |
| తొడఎముక | femur |
| తొడిమ | pedicle |
| తొడిమ | peduncle |
| తొడుగు | sheath |
| తొర్రిపెదవి | harelip |
| తొలగటం, విచలనం | deviation |
| తొలగించు, శుభ్రంచేయు | clear |
| తొలగింపు | ablation |
| తొలికాన్పు , ప్రధమప్రసవం | primipara |
| తోక | tail |
| తోము | scrub |
| తోళ్ళు;పదునుచేయుడోలు , తొట్టి | tanning drum |
| త్రయం | triad |
| త్రికకశేరుకాలు | sacral vertebrae |
| త్రికాస్థి , ముడ్డిఎముక | sacrum |
| త్రిధారనాడి | trigeminal nerve |
| త్రిపత్రకవాటం | tricuspid valve |
| త్రిభుజం | triangle |
| త్రైమాసం | trimester |
| త్వక్ | nerve cutaneous |
| త్వక్‌శాస్త్రము | dermatology |
| థైరాయిడ్గ్రంధి మాంద్యత | hypothyroidism |
| దండం , బెత్తం | rod |
| దండఎముక | humerus |
| దండాణు | bacillus |
| దండాణునాశక | bactericidal |
| దండాణునాశని | bactericide |
| దంత సంబంధమైన | dental |
| దంతక్షయం | dental caries |
| దంతధాతువు, దంతకారి, పండ్లు ఏర్పడు నట్టి మెత్తని పదార్థము | dentine |
| దంతపుగుజ్జు | pulptooth |
| దంతములు గల | dentate |
| దంతమూలబిలాఖ్యతము | fossa inoisive |
| దంతవేష్టదాహము | gingivitis |
| దంతవైద్యుడు | dentist |
| దంత్య | nerve dental |
| దగ్గు , కాసము | cough |
| దగ్గుపుట్టించేది | tussive |
| దద్దుర్లు , పొక్కులు | eruption |
| దళం, రెక్క | flap |
| దవడకదలకపోవటం | lock jaw |
| దవుడ , దౌడ | jaw |
| దశనేదూఖల సంధి | joint gomphosis(peg and nail) |
| దాడిచేయు | assault |
| దాత | donor |
| దారిమూయటం | occlusion |
| దాహజన్య జ్వరము | fever inflammatory |
| దాహివ్రణము | ulcer inflamed |
| దినంమార్తిదినంవచ్చే , ప్రతిమూడురోజులకువచ్చే | tertian |
| దీపం | lamp |
| దీర్ఘ , పొడవైన | long |
| దీర్ఘకాల | prolonged |
| దీర్ఘకాలిక | chronic |
| దీర్ఘికాసిరాపరిఖా | fossa anterior (of the skull) |
| దుప్పటి | blanket |
| దురద | pruritis |
| దురద , గజ్జి | itch |
| దురలవాటుకు బానిసయగు | addict |
| దురుసుగల | aggressive |
| దుర్గంధం | fetor |
| దుర్గంధం | foetid |
| దుర్బలత | asthenia |
| దుర్భలమైన , నీరసమైన | debilitated |
| దుర్వాసన | putrid |
| దుర్వాసన పోగొట్టేది | deodorant |
| దుష్ర్పవర్తన | malpractice |
| దూకు , విడిచిపెట్టు | skip |
| దూడ | calf |
| దూది | cotton |
| దూరదృష్టి | distant vision |
| దూరపు | remote |
| దృక్శాస్త్రజ్ఞుడు | optician' |
| దృశ్యం | view |
| దృశ్యరూపకం | phenotype |
| దృష్టి | sight |
| దృష్టి | vision |
| దృష్టిక్షేత్రం | field of vision |
| దెబ్బ | percussion |
| దేహం | soma |
| దోమ | mosquito |
| దోషం, లోటు | defect |
| ద్రవం | fluid |
| ద్రవం | liquid |
| ద్రవం(సారా కలసిన ద్రవం) | liquor |
| ద్రవంగుడగుడమనేశబ్ధం | splash |
| ద్రవకోశం , తిత్తి | cyst |
| ద్రవాభిసరణ | osmosis |
| ద్రవీకరణం | liquefaction |
| ద్రావకం | solvent |
| ద్రావణం , పరిష్కారం | solution |
| ద్రావణీయత | solubility |
| ద్వాదశాంశము, పండ్రెండవభాగము | duodecimal |
| ద్వారం , రంధ్రం | opening |
| ద్వారం , రంధ్రం | orfice |
| ద్వారం , రంధ్రం , ఎముక | Os |
| ద్విపత్ర | mitral |
| ద్వివృంతద్విబీజ దళము | dicotyledon |
| ద్వీపిక | islet |
| ధనుర్వాతం | tetanus |
| ధమని, శుద్ధరక్తనాళం | artery |
| ధర్మజాత, ఔరసత్వం | legitimacy |
| ధాతువిచ్ఛిన్నత , థాతునిర్జీవత | necrosis |
| ధాతువు , కణజాలం | tissue |
| ధావనం | lavage |
| ధావనం , కడుగుట | wash |
| ధావన , కడగటం | irrigation |
| ధూళి, దుమ్ము | dust |
| ధృవం | pole |
| ధైరాయిడ్లోపం వలన వామనత్వం, మరుగుజ్జుతనం | cretinism |
| ధ్వని , శబ్ధం | noise |