Jump to content

వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/జ-ఝ

Wikibooks నుండి
జంఘానుజంఘాస్థి సంధి joint tibio fibular
జంఘిక , అంతర్జంఘిక tibia
జంఘిక;జంఘాస్థి;అతర్జంఘాస్థి;పిక్కలోవైపుపెద్దయెముక tibia
జంతువులనుంచిమనిషికిసంక్రమించేవ్యాధి zoonosis
జంభికాస్థి maxillary bone
జఘనరోమాలు pubic hair
జఘనాస్థి pubis
జఠం చిధ్రీకరణం gastrectomy
జఠఠ, జీర్ణాశయ శోభ gastritis
జఠర అధికామ్లత hyperacidity
జఠరిక , నిలయం ventricle
జడత్వం, స్తబ్ధత inertia
జత , జోడి pair
జననం, పుట్టుక birth
జననగ్రంథి, బీజకోశం gonad
జననపత్రం birth certificate
జననశాతం birth rate
జననేంద్రియ , మూత్ర genito urinary
జననేంద్రియ సంబంధమైన genital
జననేంద్రియములు , ఉవస్ధ genitals
జననేంద్రియాలు genitalia
జనాభా లెక్క census
జనాభా విజ్ఞానం demography
జన్మజాత, పుట్టుకతో congenital
జన్యు , వంశాంకుర genetic
జన్యువు gene
జన్యుశాస్త్రం genetics
జన్యుశాస్త్ర నిపుణుడు genetisict
జబ్బుపడటం ill
జబ్బులుతొలగించుసూక్ష్మదండికలు pathogenic bacteria
జరాయుజము viviporous animal
జలం , నీరు water
జలగ leech
జలధరించటం tingling
జలభయ రోగం, పిచ్చికుక్కజబ్బు hydrophobia
జలసంత్రాసరోగము , నీటిని చూచిన భీతి , పిచ్చికుక్క hydrophobia
జలుబు, పడిశం, రొంప catarrh
జలుబు, పడిశం, రొంప cold
జాఠర nerve gastric
జాడతీయడం , అనురేఖన tracing
జానుక , బహహిర్జంఘిక (కాలివెలుపలి ఎముక) fibula
జారు slide . V.
జిహ్వ స్రావణము forceps tongue
జిహ్వ, నాలుక lingua
జిహ్వశోథ, నాలికపూత glossitis
జీరిపోవుట, సంధిముక్తము, సంధిచ్యుతము, dialocation of joint
జీర్ణంకాని, అరగని indigestible
జీర్ణకారి digestive
జీర్ణకారులు, వాయుహరఔషధములు carminatives
జీర్ణక్రియ digestion
జీర్ణజ్వరము fever lingering
జీర్ణజ్వరము fever slow
జీర్ణనాళం alimentary canal
జీర్ణమండలంలో వాయువు, కడుపుబ్బరము, వాయురోగము flatulance
జీర్ణరసము, జఠరరసము, జఠరాగ్ని gastric juice
జీర్ణవ్యవస్థ digestive system
జీర్ణాశయంలోని vermifuge
జీర్ణాశయ gastric
జీర్ణాశయ దర్శనం, జఠరశోభ దర్శనం gastroscopy
జీర్ణాశయ దర్శిని, గ్యాస్ట్రోస్కోప్ gastroscope
జీర్ణాశయసిర , ప్రతీహారిణి portal vein
జీర్ణాశయాంతర వైద్యశాస్త్రం gastero enterology
జీర్ణాశయాంతర శోభ gastroenteritis
జీవ, జీవసం. bio
జీవక్షమత vital capacity
జీవద్రవం protoplasm
జీవధర్మాలు vital functions
జీవరసాయనశాస్త్రం bio chemistry
జీవరసాయనిక bio chemical
జీవశాస్త్రం biology
జీవసంబంధి vital
జీవసూచిక vital rate
జీవాణుక్రిమి bacterium
జీవాణుక్రిమిశాస్త్రం bacteriology
జీవాణుపరీక్ష biopsy
జీవాణువులనునయంచేసేది phage
జీవావరణ ecological
జీవావశ్యకమైనగణాంకం statyistics
జీవి organism
జీవితం, ప్రాణం, ఆయువు life
జుట్టు, వెంట్రుక hair
జెల్లి , చిక్కటి ద్రవపదార్ధం jelly
జొన్నగింజవంటి miliary
జోక్యం కలుగచేసుకొనటం interference
జ్ఞానం sense
జ్ఞానం wisdom
జ్ఞానవాహకమజ్జాతంతువు nerve sensory
జ్ఞానేంద్రియం sense organ
జ్ఞాపకం memory
జ్వరం ague
జ్వరం pyrexia
జ్వరం, తాపము, జ్వరము fever
జ్వరంతో కూడిన febrile
జ్వరపటం temperature chart
జ్వరాగ్ని fever hot paqroxysm of
ఝెన(ర) xenon