వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/చ-ఛ
స్వరూపం
| చంక | arm pit |
| చంక | axilla |
| చంకకర్ర, ఊతకర్ర | crutch |
| చక్కెర | sugar |
| చక్రకోర సంధి | joint tranchoides |
| చట్టం ఏర్పరచటం | legislation |
| చత్వారం , దగ్గరచూపులేమి | presbiopia |
| చత్వారము | long night |
| చత్వారము , దీర్ఘదృష్టి , దగ్గర వస్తువు కనుబడకపోవుట | hypermetropia |
| చదునైన పాదం | flat foot |
| చదువు | studies |
| చనుపాలుఇచ్చు | suckling |
| చనుబాల జ్వరము | lactation fever |
| చనుబాలివ్వటం | lactation |
| చనుబాలుమాన్పించటం | weaning |
| చనుమొన | mammilla |
| చనుమొన | nipple |
| చప్పరించేమందుబిళ్ళ | lozenge |
| చప్పిడి | bland |
| చప్పిడి ఆహారం | bland diet |
| చమురుగ్రంధి | sebaceous gland |
| చరిత్ర | history |
| చరిత్ర సేకరణ | history taking |
| చర్మం , తోలు | skin |
| చర్మం ఎర్రబడటం, కందటం | erythema |
| చర్మం క్రింద | hypodermic |
| చర్మం క్రింద కండరాల చుట్టు వుండేపొర | fascia |
| చర్మం గీసుకుపోవటం | abrasion |
| చర్మంక్రింద , అధఃశ్చర్మ | subcutaneous |
| చర్మంలోని | intracutaneous |
| చర్మ సంబంధమైన | dermal |
| చర్మపు శోభ | dermatitis |
| చర్మపుకాయ | callosity |
| చర్మమధ్యమున గాలి చేరియుబ్బుట | emphysema |
| చర్మముక్రిందికి మందు పిచికారి | injection hypodermic |
| చర్మరోగ నిపుణుడు | dermatologist |
| చర్మరోగ విజ్ఞానం | dermatology |
| చర్మానికి కలిగేవి కారం | dermatosis |
| చర్మాన్నికందేటట్లుచేసేపదార్ధం | rubefacient |
| చలనం , గమనం | locomotion |
| చలనం , గమనం | movement |
| చలనంఉన్న | motile |
| చలననాడులు | efferent nevers |
| చలనశీలత | motility |
| చల్లటం | spray |
| చాలకుండటం, లోపం | insufficiency |
| చికిత్స | therapy |
| చికిత్స , ఉపచారం | treatment |
| చికిత్సకుడు | therapist |
| చికిత్సాలయం | nursing home |
| చికిత్సాశాస్త్రం | therapeutics |
| చికిత్సాసంబంధమైన | therapeutic |
| చిక్కదనం | viscosity |
| చిక్కని | viscid |
| చిగురు గుడ్డ | gum boil |
| చిగురువాపు | gingivitis |
| చిత్రం | map |
| చిన్న ఈటె వంటి శస్త్రం | lancet |
| చిన్న మెదడు | cerebellum |
| చిన్నఅమ్మవారు , తట్టు , పొంగు , రోమాంతిక | measles |
| చిన్నఉండ | pellet |
| చిన్నప్రేగు, క్షదాంత్రము | intestines small |
| చిన్నమొటిమ , సూక్ష్మాంకురం | papilla |
| చిన్నసిర | venule |
| చిన్నాభిన్నం , అవయవనష్టం | mutilation |
| చిమ్మనగ్రోవి;పిచికారీ | syringe |
| చిలకరించటం | perfusion |
| చిహ్నం , ముద్ర | impression |
| చిహ్మం | sign |
| చీకటి గది | dark room |
| చీకటి, నల్లని | dark |
| చీకటిమచ్చ | scotama |
| చీటి | label |
| చీడ , తెగులు , మారి | pest |
| చీము | puss |
| చీము నివారకం | antisepsis |
| చీము వ్యతిరేక | antiseptic |
| చీముపట్టటం | abscess |
| చీముపట్టుట | suppuration |
| చీముపట్టుట, పుండు, కుఱుపు | fester |
| చీలమండ | tarsus |
| చీలమండ;మడిమయెముక;పాదాస్థులు | tarsals , tarsus |
| చీలమండసంబంధమైన | tarsal |
| చీలిన అంగిలి | cleft palate |
| చీలినగాయం | laceration |
| చీల్చు | split |
| చుక్కకు,మూలకు ఎదుటి కోణము | vertically opposite angle |
| చుక్కలు వేయటం | instillation |
| చుక్కలు వేసే పరికరం | dropper |
| చుట్టిఉండే | peri |
| చురుకు గతి తగ్గించటం | inhibition |
| చురుకు గతి తగ్గించేది | inhibitor |
| చురుకైన | active |
| చూడావలయదంతచూడ | joint atlantic- axial |
| చూపుడు వేలు | index finger |
| చూర్ణం , పొడి | powder |
| చూర్ణన | pulvarisation |
| చూషకం | villus |
| చెంచా | spoon |
| చెత్తపదార్ధం , శిధిలావశేషం | debris |
| చెత్తాచెదారం | garbage |
| చెదురుమదురుగా | sporadic |
| చెమటకాయలు | prickly heat |
| చెముడు, బధిరత్వం | deafness |
| చెమ్మ , తడి | moist |
| చెమ్మ , తేమ తగలని | damp proof |
| చెరువు , తొట్టి | tank |
| చెవి | ear |
| చెవిగుబ | ear-drum |
| చెవిగుబ, కర్ణదుందుభి, కర్ణభేరి | drum of esr |
| చెవిటిమూగ | deaf-mute |
| చెవిటి-మూగ | deaf mutism |
| చెవినుంచిద్రవంకారటం | otorrhoea |
| చెవిపోటు | panotitis |
| చెవిముందుఉండేలాలాజలగ్రంధి | parotid gland |
| చెవిలోగుయ్మనటం | tinnitus |
| చేతిపిడి | handle |
| చేదయిన, చేదు | bitter |
| చేయి , హస్తం | hand |
| చేర్చటం, కలపటం | inclusion |
| చేష్టలుడిగిన , అనుత్తేజక | inactive |
| చైతన్య రాహిత్యం, మత్తు | anaesthesia |
| చొచ్చటం | penetration |
| చొచ్చుకొని పోవటం | infiltration |
| ఛాతి | chest |
| ఛేదనం, కోసి విడదీయడం | dissection |