వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/గ-ఘ
స్వరూపం
| గంటు , కోత | incision |
| గంటు , సరుకు | notch |
| గండం, సంకటావస్థ | crisis |
| గండమాల రోగము | bronchocele |
| గండిక, నాడిముడి, నాడీసంధి, కండర బుడిపి | ganglion |
| గంధకం | sulphur |
| గజము | yard |
| గజ్జకు సంబంధమైన | inguinal |
| గజ్జలలోబిళ్ల | bubo |
| గజ్జి , చిడుము | itch |
| గజ్జి, చర్మవ్యాధి | eczema |
| గజ్జినిర్మూలన | scabicide |
| గట్టి , దళసరి , చిక్కనైన | thick |
| గట్టిపడు | sclerosis |
| గడ్డ | tuberosity |
| గడ్డ | tumour |
| గడ్డకట్టటం | thrombosis |
| గడ్డకట్టిన | coagulant |
| గడ్డకట్టిన రక్తములోని నారవంటి పదార్థము, తాంతవము | fibrin |
| గణనం , లెక్క | score |
| గతిప్రేరకం | pacemaker |
| గతివర్ధకమజ్జాతంతువు | nerve accelerator |
| గతివాహకమజ్జాతంతువు | nerve motor |
| గది, అర | chamber |
| గరాటు | funnel |
| గరిష్ట | maximum |
| గర్భం , కడుపుతోఉండటం , చూలు | pregnancy |
| గర్భంతోకూడిన | gestation |
| గర్భకాలిక విసర్పిణి | herpes gestationis |
| గర్భధారణం | conception |
| గర్భధారణం, ఫలదీకరణం | fertilization |
| గర్భధారణపరీక్ష | pregnency test |
| గర్భనిరోధం | contraception |
| గర్భమస్తక స్రావణము | foceps craniotomy |
| గర్భవతియైన, పరిణితిచెందిన | gravid |
| గర్భవర్తనం | version |
| గర్భవిజ్ఞానము, గర్భశాస్త్రము, పిండోత్పత్తిశాస్త్రం | embryology |
| గర్భస్ధశిశువు, పిండం, గర్భములోని పిండము , భ్రూణము | foetus |
| గర్భస్రావం | abortion |
| గర్భస్రావం | miscarriage |
| గర్భస్రావకం | abortificiant |
| గర్భాకర్షక స్రావణము; ద్విఫణిప్రసవ సందంశము | forceps midwifery |
| గర్భాదానం , గర్భంచేయటం | impregnation |
| గర్భాశయం | uterus |
| గర్భాశయంలోని | intra uterine |
| గర్భాశయంలోని లోపలిపొర | endometrium |
| గర్భాశయ తీసివేత | hysterectomy |
| గర్భాశయ సంకోచకౌషధము | ergot |
| గర్భాశయప్రేరకఔషదం | oxytocic |
| గర్భాశయసంబంధమైన | uterine |
| గర్భాశయాంతస్త్వక్కుదాహము | endometritis |
| గల్లా , కఫం | sputum |
| గళగండము , గొంతుమీద పెఱుగుకాయ | goiter |
| గళగుటిక | tonsil |
| గళగుటికశోథ | tonsilitis |
| గళామధ్యోపయోగ స్రావణము | forceps laryngeal |
| గవదబిళ్ళలు | mumps |
| గాజుగుడ్డ | gauze |
| గాజుపలక | slide .n. |
| గాడి | groove |
| గాయం | trauma |
| గాయం | wound |
| గాయం, గాయం చేయు | hurt |
| గాయం, లీషన్ | lesion |
| గాయపరిశోధనశలాక | probe |
| గాయానికి వేసే మందు పట్టి | dressing |
| గాయాన్ని శుభ్రపరచటం | debridement |
| గాలి ద్వారా వ్యాపించు | air- borne |
| గాలితుంపర | aerosol |
| గాలిద్వారా వ్యాపించు వ్యాధి | airborne infection |
| గాలిలోతేమ, చెమ్మ | humidity |
| గాలివాన , ప్రకోపించు | storm |
| గాల్లము | gallium |
| గాళ్లు | foot and mouth disease |
| గిడ్డంగి , నిలువ ఉంచే స్థలం | depot |
| గిలక , హెర్నియా | hernia |
| గీత, రేక | line |
| గీయటం , గీచితీసినది | scrapping |
| గుంట | pit |
| గుంట , గూడు | socket |
| గుండె , ఊపిరితిత్తులనుపరీక్షించేపరికరం | stethoscope |
| గుండె , హృదయం | heart |
| గుండె ఆగటం | cardiac arrest |
| గుండె గురగుర | cardiac murmur |
| గుండె జబ్బుల నిపుణుడు | cardiologist |
| గుండె నొప్పి | cardiac pain |
| గుండె వాపు | cardiac oedema |
| గుండె వేగ నియంత్రణ పరికరం | cardiac pacemaker |
| గుండె సంబంధించిన | cardiac |
| గుండెకండరం | myocardium |
| గుండెకండరాలశోథ | myocarditis |
| గుండెకాయ సం. | cardiac |
| గుండెనెమ్మదిగా కొట్టుకొనుట | brady cardia |
| గుండెనొప్పి | angina |
| గుండెనొప్పి | heart ache |
| గుండెపోటు | heart attack |
| గుండెలు బాగా పనిచేయనందున ప్రాణవాయువు | cyanosis |
| గుండెలో | intra cardiac |
| గుండెవేగంగాకొట్టుకొనటం | tachycardia |
| గుండ్రని బిళ్ళ, బింబం | disc |
| గుంపు, వర్గం, సమూహం, గణం | group |
| గుక్కెడు | draught |
| గుజ్జు | mesocrap |
| గుజ్జు | pulp |
| గుటిక | tubercle |
| గుడ్డు, అండం | egg |
| గుడ్డులోనితెల్లసొన | white of egg |
| గుడ్లను పొదిగే సాధనం , స్ధిరోష్ణపేటిక | incubator |
| గుణం | quality |
| గుదం | anus |
| గుదద్వారం | anal orfice |
| గుదద్వారమునకుఉపస్థేంద్రియమునకుమధ్యప్రదేశము | perinaeum |
| గుదశోథ | proctitis |
| గుదసం. | anal |
| గుదాస్దిమజ్డాతంతవు | nerve coccygeal |
| గుపౌషదం | nostrum |
| గుప్త , గూఢ | occult |
| గుప్తమైన, దాగివున్న | concealed |
| గుర్తించిన | labelled |
| గుర్తింపు | cognition |
| గుర్తింపు, అనన్యత్వం | identity |
| గుర్రుగుర్రుమనిశ్వాసవిడుచు | wheeze |
| గులిమి, గుబిలి | cerumen |
| గుల్ఫసంధి | joint ankle |
| గుల్ల, శగగడ్డ, పొక్కు | boil |
| గూడు , గుంపు , సమూహం | nest |
| గృహం, ఇల్లు | home |
| గృహ సంబంధమైన | domestic |
| గైవేయకసమ్మేళకమజ్జాతంతువు | nerve communicans noni |
| గొంతు , గ్రసని | pharynx |
| గొంతు, నోరు కలిసేచోటు, అంగిలి, అంగుటి | fauces |
| గొంతుక | throat |
| గొంతుకణితి, థైరాయిడ్కణితి | goitre |
| గొంతునులమటం | strangulation |
| గొంతునొప్పి , గొంతుశోథ | pharybgitis |
| గొంతురోగములు | throat affections |
| గొంతువాపు | hoarseness |
| గొంతుసంబంధమైన | phaytngeal |
| గొట్టం | capsule |
| గొట్టంతో కడుగు | douche |
| గొట్టంబావి | bore well |
| గొణుగుశబ్దం | murmur |
| గోకు , రక్కు | scratch |
| గోచరం , గ్రహణశక్తి | perception |
| గోడలోనిగూడువంటిస్థలం | recesss |
| గోరు | nail |
| గోరు, పంజా | claw |
| గోరు;(డెక్క)సంబంధమైన | ungual |
| గోరుకిందిమెత్తటిభాగం | nail bed |
| గోరుచుట్టు | whitlow |
| గోళం | sphere |
| గోళక్రిమి , గుండ్రటిపురుగు | nematode |
| గోళాకృతికలిగిన | spheroidal |
| గ్రంధి | gland |
| గ్రంధికణములు | gland-cells |
| గ్రంధియుక్త , రసపేశీభవన | glanduluous |
| గ్రస్తనీవసి సంధి | joint shoulder |
| గ్రహహసంయోగ(పర్వ)స్థానము | syzygy |
| గ్రహింపు, ఆకళింపు | comprehension |
| గ్రహీత | recipient |
| గ్రామీణ | rural |
| గ్రామీణఆరోగ్యమార్గదర్శకుడు | village health guide |
| గ్రాహకతను తగ్గించటం | desensitization |
| గ్రీవాతుండీయమజ్జాతంతువు | nerve cervico facial |
| గ్రైవేయక , మజ్జాతంతువు | nerve cervical |
| గ్రైవేయక విసర్పిణి | herpes cervicalis |
| ఘటన | episode |
| ఘటిక , స్వరపేటికపైన తోలుమూత, గోజిహ్విక, అధిజిహ్విక | epiglottis |
| ఘనకోణమాపకము | goniometer |
| ఘనపదార్ధం | solid |
| ఘనాకారముయొక్కఅల్లికపటము | net of solid |
| ఘనీభవించటం, హిమీకరణం | freezing |
| ఘనీభవించిన, గడ్డకట్టిన | frozen |
| ఘర్షణ , రాపిడిధ్వని | rub |
| ఘాతపరిణామం, మెదడు అదరడం | concussion |
| ఘాతుక | lethal |
| ఘ్రాణజ్ఞానం | sense of smemll |