వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ
స్వరూపం
| కంటిఅద్దాలు , సులోచనాలు | spectacles |
| కంటిగుడ్డు, నేత్రగోళం | eye ball |
| కంటిపైపొరలో | subconjunctivaol |
| కంటిపోటునకొలిచేసాధనం | tonometer |
| కంటిలో అమర్చు అద్దము | contact lens |
| కంటిలో తెల్లపువ్వు | leucome |
| కంటిలోనల్లపాప , క్రిష్ణపటలం | uvea |
| కంటిలోని పొర | leucorma |
| కంటిలోనిశ్వేతపటలం | sclera |
| కంటిశుక్లం | cataract |
| కంటిశోథ | opthlamia |
| కంఠ సర్పివ్యాధి, కంఠరోహిణి | diptheria |
| కంఠకర్ణ నాళములు | eustachain tubes |
| కంఠకూర్చ | thyroid cartilage |
| కంఠగ్రంధి | thyroid gland |
| కంఠగ్రంధియుబ్బుట | goitre (goiter) |
| కంఠధ్వని | voice |
| కంఠబిలం | glottis |
| కంఠసిర, మెడ ప్రక్కనుండు పెద్దసిర | jugular vein |
| కంఠాస్థి | hyoid bone |
| కండకములు , గుట్టులు , చిన్నమొటిమలు | papillae |
| కండరం | muscle |
| కండరంలోని | intra muscular |
| కండరతంతువులు , స్నాయుపక్ష్మము | muscular fibre |
| కండరబంధనము;స్నాయుబంధనము;కండరాగ్రము | tendon |
| కండరాలకింద | submuscular |
| కండరాలదుర్బలత్వం | myasthenia |
| కండరాలనొప్పి | myalgia |
| కండ్లకలక;కండ్లదురద | xerophthalmy(xerophthalma) |
| కండ్లు చెదిరేటట్లు మెరయు | glare |
| కంపనం | vibration |
| కక్ష , వార్డు | ward |
| కటకం | lens |
| కటివాతము , నడుముశూల | lumbago |
| కటిసంబంధమైన | pelvic |
| కటిస్ధమజ్జాతంతువు | nerve lumbar |
| కట్ట | bundle |
| కట్టు | bandage |
| కట్టుడుపళ్లు , కృత్రిమదంతాలు | denture |
| కట్లపాము | krait |
| కఠినమైన, ఉగ్రమైన | drastic |
| కఠినమైన, గట్టి | hard |
| కడుపుద్వారా | per abdomen |
| కణం, జీవకణం | cell |
| కణ ఆధార రోగనిరోధకత | cell mediated immunity |
| కణ సంబంధమైన | cellular |
| కణజాలవర్ధనం | tissue culture |
| కణశాస్త్రం | cytology |
| కణసంధి | syanpse |
| కణాంకురం, నూకలుగా ఏర్పడ్డ | granulation |
| కణాంతర | intercellular |
| కణాంతర్గత జీర్ణము | intracellular digestion |
| కణాలు రాలిపోవటం | exfoliation |
| కణుపు | node |
| కత్తి | knife |
| కత్తితోపొడిచినగాయం | stab injury |
| కత్తిరించు | snip |
| కత్తెర | scissors |
| కదలిక లేకుండ చేయటం | immobilization |
| కదలికలేని | non motile |
| కదుము | clot |
| కనీనికాపటలము, కనుపాప చుట్టు నుండు మండలము, తారా | iris |
| కనుక్కొన్న విషయం | finding |
| కనుబొమ్మ, భ్రుకుటి | eye brow |
| కనురెప్ప | eye lid |
| కనురెప్ప | lid |
| కనురెప్ప వెంట్రుకలు | eye lash |
| కనురెప్ప, కనుగుడ్లను కలిపే పొర, సంయోజకం | conjuctiva |
| కన్నీటి | lacrimal |
| కన్నీరు | tears |
| కన్నీరుకారటం | lacrimation |
| కన్ను మూయలేకపోవటం | lagopthalmos |
| కన్నెపొర | hymen |
| కన్య | virgin |
| కపాలం , పుర్రెసంబంధమైన | cranial |
| కపాలం, పుర్రె | cranium |
| కపాలంలో | intracranial |
| కపాల పరీక్షకశాస్త్రము | craniology |
| కపాల;(అక్షరాకృతి)సీవని | suture lamboidal |
| కపాలమూలిని , శిరః , పృష్ఠాస్ధి | occipital |
| కపోలగామిమజ్జాంతంతువు | nerve maxilliary inferior |
| కప్పచర్మంలాఉన్న | phrynoderma |
| కఫోత్సారకం, కహరులు , శ్లేష్మమును బయటకంపునవి | expectorant |
| కమిలిన గాయం | bruise |
| కరకూర్చాన్తరీయ సంధి | joint carpal |
| కరగటం, విద్రవణం | dissolution |
| కరగడం | fusion |
| కరతల సంధి | joint carpo metacarpal |
| కరబాస్థిక | metacarpal |
| కరాంగుళీ సంధి | joint radio ulnar |
| కరిగిన, ముగించిన | dissolved |
| కరిగెడు పదార్థములు , కరగనివాని నుండి విడదీయుట | dialysis |
| కర్ణ , చెవిసంబంధమైన | otic |
| కర్ణకంఠనాళం , శ్రోతపథనాళం | tube eustachian tube |
| కర్ణనాడులు, గొట్టములు, ప్రవేశించి నిలిచెడికణముల | corti , organ of |
| కర్ణనాళము, కర్ణరంధ్రము | auditory canal |
| కర్ణభేరి | tympanum |
| కర్ణభేరికిచెందిన | tympanic |
| కర్ణము, కర్ణి, విషమకర్ణము | hypotenuse |
| కర్ణవైద్యశాస్త్రం | otology |
| కర్ణవైద్యుడు | otlogist |
| కర్ణవ్యాధులను బాగుచేయువాడు, కర్ణవైద్యుడు | aurist |
| కర్ణశంఖీయమజ్జాతంతువు | nerve auricula temporal |
| కర్ణశోథ | otitis |
| కర్ణాస్థులు | temporals |
| కర్ణేంద్రియమజ్జాతంతువు | nerve auditory |
| కర్దమ జ్వరము; దూషితజ్వరము | fever jungle |
| కర్దమజన్య జ్వరము | fever congestive |
| కర్బన సంబంధం కాని , అసేంద్రియ | inorganic |
| కర్బనసంబంధమైన , అంగసంబంధమైన , సేంద్రియ | organic |
| కలరా మందు పిచికారి | inoculation cholera |
| కలా , కళ , పొర , త్వచ , అవరణత్వచము , | membrane |
| కలుపు | conjugate |
| కలుషితం | pollute |
| కలుషితమైన | contaminated |
| కల్తీ | adulteration |
| కళ్ళుతిరగటం, తలతిప్పటం | dizziness |
| కవలలు | twins |
| కవాటం | valve |
| కవాటఛేదన | valvotomy |
| కశేరుకచక్రము | vertebra arch of |
| కశేరుకాసంధిప్రవర్ధనకము | vertebra articulate process of |
| కశేరునాడీదండం | spinal chord |
| కషాయం | decoction |
| కషాయం | infusion |
| కష్టం | difficulty |
| కష్టప్రసవము | dystocia |
| కసాయిఖానా , జంతుపధశాల , కబేళా | slaughter house |
| కాంతినిరోధక | opaque |
| కాంతిరసాయనసంబంధమైన | photochemical |
| కాంతిసంవేదిక | photosensitive |
| కాఠిన్యం, గట్టితనం | induration |
| కాడ్కాలేయ తైలం | cod liver oil |
| కాపడం | fomentation |
| కాపడం చేయడం | foment |
| కాపాలికమజ్జాతంతువు | nerve frontal |
| కామాతురత | libido |
| కామెర్లవ్యాధి | jaundice |
| కామోత్తేజక, కామోద్దీపిక | erotic |
| కారకం , సింహాకృతి గల ముఖం | factor |
| కారటం , చెమర్చటం | ooze |
| కారణం | cause |
| కారణంతెలియని | idopathic |
| కారిపోవడం | drainage |
| కారుట, స్రవము | exudation |
| కారుతున్న | leaking |
| కారేటట్లు చేయటం | drain |
| కార్యం | function |
| కార్యకర్త | worker |
| కాలం , అవధి | time |
| కాలం తీరిపోవటం | expiry |
| కాలపరిమితి, అవధి | duration |
| కాలర్ ఎముక | clavicle |
| కాలిన గాయం | burn |
| కాలిన పుండ్లు | burns |
| కాలిబొటన వేలు | great toe |
| కాలివేలు | toe |
| కాలివ్రేళ్లమధ్యచర్మముగలజీవులు | web footed |
| కాలు | leg |
| కాలువ, నాళం | canal |
| కాలేయం , కార్జం | liver |
| కాలేయం గట్టిపడటం | cirrhosis |
| కాలేయ సంబంధమైన | hepatic |
| కాలేయకణం | liver cell |
| కాలేయధమని | hepatic artery |
| కాలేయపు శోధ | hepatitis |
| కాల్పనికసమక్షేత్రము | plane directing |
| కావలి , కాపు | surveillance |
| కావలివాడు | sentinel |
| కింది | lower |
| కిందిదవడఎముక , అధోహనువు | mandible |
| కిరణం | ray |
| కిరణీకరణం | irradiation |
| కిరణీకరణ | irradiate |
| కీటకం, పురుగు | insect |
| కీటకవాహిత | insect borne |
| కీటకశాస్త్రం | entomology |
| కీటకసంహారి | insecticide |
| కీటకాన్నిమళ్లగొట్టేపదార్ధం | repellant |
| కీటకాలను పారదోలేది | insect repellant |
| కీటోన్దేహాలు | ketone bodies |
| కీలకగణాంకాలు | vital statistics |
| కీలు | joint |
| కీలు జారటం | dislocation |
| కీలు జారటం | dislocation fracture |
| కీళ్లనొప్పులు | arthralgia |
| కీళ్లవాతం | arthritis |
| కీళ్లవాపులు , సంధిశోఫ | polyarthritis |
| కీళ్లు కదలకపోవటం | ankylosis |
| కీళ్ళవాపుజ్వరం | rheumatic fever |
| కీళ్ళవాపుసంబంధహృద్రోగం | rheumatic heart disease |
| కుంటి | lame |
| కుక్కకాటు | dog bite |
| కుక్కదగ్గు, మాందదగ్గు | chin-cough |
| కుచ్చు | tuft |
| కుటుంబం | family |
| కుటుంబంలో కలిగే | familial |
| కుట్లువేయు దారం | catgut |
| కుడిపక్క | right (adj.) |
| కుడ్యసంయోగము | parietal placentation |
| కుదుపు , చివుక్కున లాగుకొను | jerk |
| కుదురు , మెత్త | pad |
| కుప్ప | dump |
| కుప్పగావేయు | dumping |
| కురుపుల జ్వరము; పీడికోత్పాదక జ్వరము | fever eruptive |
| కుళ్లిన , శిధిలమైన | decomposed |
| కుళ్లిన పుండు | gangrene |
| కుళ్లినపండు | slough |
| కుష్టురోగం | leprosy |
| కుష్ఠరోగ సూక్ష్మదండిక | leprosy bacillus |
| కుహరం, కోశం | cavity |
| కుహరాంతర దర్శనం | endoscopy |
| కుహరాంతర దర్శిని, మూత్రాశయాదిపరీక్షా ధనము | endoscope |
| కూడలి, విభజన | intersection |
| కూపకుహరము , శ్రోణిచక్రపుగది , వస్తిగుహ | pelvis cavity |
| కూరగాయలు | vegetable |
| కూర్పర సంధి | joint elbow |
| కూర్పరాస్థి;అంతఃప్రకోష్ఠాస్థి | ulna |
| కృత్రిమ | artificial |
| కృత్రిమ అవయవం | artificial limb |
| కృత్రిమ గర్భధారణ | artificial insemination |
| కృత్రిమ శ్వాస | artificial respiration |
| కృష్ణపటలం | iris |
| కృష్ణపటలం శోధ | iritis |
| కృష్ణపటల విచ్ఛేదనం | iridotomy |
| కేంద్రం | centre |
| కేంద్ర సంబంధమైన | focal |
| కేంద్రకం | nucleus |
| కేంద్రీయ నాడీమండలం | central nervous system |
| కేంద్రీయ, మధ్య | central |
| కేన్సరువ్యాధి | malignancy |
| కేలరి | calory |
| కొంకిపురుగు | hook worm |
| కొండజ్వరము | fever mountain |
| కొండనాలుక | uvula |
| కొట్టు, బాదు | beat |
| కొనతీగ , లత | tendril |
| కొయ్య , కొమ్ముగరిట | spatula |
| కొయ్యకండలు , ట్రకోమా | trachoma |
| కొఱుకుసవాయిపుండ్లు;ఉపదంశము | syphilitic ulcers |
| కొలత | measurement |
| కొలత , పొర | scale |
| కొళాయి | tap |
| కొవ్వు | cholesterol |
| కొవ్వు నాశనం | lipolysis |
| కొవ్వు పదార్ధం | lipid |
| కొవ్వు సంబంధమైన | lipoid |
| కొవ్వుకణం | fat cell |
| కొవ్వుచేరిక | adiposis |
| కొవ్వుపదార్దం | fat |
| కొవ్వుసం. | adipose |
| కోణసంబంధ;లంబముగా;నిలువుగాయున్న | vertical |
| కోత , విభాగం | section |
| కోతగాయం | incised wound |
| కోథోద్భవజ్వరము, పూయమయ రక్తజ్వరము; రక్తదోష | fever septic |
| కోరింతదగ్గు | whooping cough |
| కోరింతలు , కక్కాయిదగ్గు | pertussis |
| కౌమారం | adolescence |
| క్యాన్సరుసంబంధమైనగడ్డ | sarcoma |
| క్రమంగా విభాజించబడిన | graduated |
| క్రమభంగం, జాడ్యం | disorder |
| క్రమలేమి , వరుసలేమి | irregularity |
| క్రమవికాసం, పరిణామం | evolution |
| క్రిందిదవుడయెముక | lower jaw bone |
| క్రిమి , పురుగు , పాము | worm |
| క్రిమిఘ్నములు, పూతినాశకము, కుళ్ళిపోకుండ జేసెడునవి | antiseptics |
| క్రిమిరాహితీకరణం | sterilizer |
| క్రిమిసంహారిణి | vermicide |
| క్రియ , విరచన , సిద్ధపరచు | preparation |
| క్రోష్టు;కశీర్షము;మోకాలివాపు | synovitis of knee |
| క్లోమం | pancreas |
| క్లోమశాఖ, వాయునాళము | bronchus |
| క్షయం, పిప్పి | caries |
| క్షయకరణం , తొలగినకీలుమొదలైనవాటినిసరిపుచ్చటం | reducton |
| క్షయజ్వరము, ప్రలేపకజ్వరము, అస్తిగతజ్వరము | fever hectic |
| క్షయధు , గుఱ్ఱుములకు వచ్చెడు సేంబా అనురోగము | glanders |
| క్షయరోగం | pthisis |
| క్షయవ్యాధి | consumption |
| క్షయవ్యాధి | tuberculosis |
| క్షీణించటం | deterioration |
| క్షీణించటం, క్షీణత | degeneration |
| క్షీరదం | mammal |
| క్షీరరసగ్రంధులు | mammary glands |
| క్షీరవర్ధక | lactogenic |
| క్షీరవర్ధిని | galactagogue |
| క్షీరవర్ధిని | lactagogue |
| క్షేత్రం , మండలం | zone |
| క్షోభకమజ్జాతంతువు | nerve excitatory |
| ఖండం | lobe |
| ఖండం , తునక | segment |
| ఖండసంబంధమైన | lobar |
| ఖండోచ్చేధన | lobectomy |
| ఖచ్చతమైన | fixed |
| ఖణేలుమను , ఖంగుమను | sonorous |
| ఖనిజ | mineral |
| ఖల్లకోరసంధి | joint condyloid(articulation) |
| ఖాళీచేయటం, నిశ్శేషణం, రక్తమోక్షము, చేయించుట | depletion |