Jump to content

వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఒ-ఓ-ఔ

Wikibooks నుండి
ఒంటరి solitary
ఒకచోటికి చేరటం collection
ఒకరకమైనకీళ్ళవాతం rheumatism
ఒకరకమైననిద్రకారి soporofic
ఒకరకమైనముల్లు spur
ఒకవిధమైనఎక్సరేపరికరం screening
ఒకేవరుసలో వున్న linear
ఒకేవిధమైన, ఒకేరకమైన homogenous
ఒత్తిడి stress
ఒళ్లువంగని, మానని indolent
ఓకరించటం , కడుపులోకలియబెట్టటం retching
ఓష్ఠిక విసర్పిణి herpes lablialis
ఔపసర్గిక మేహజన్యనేత్రాభిష్యందము genorrhoeal conjunctivitis
ఔషదం , వైద్యశాస్త్రం medicine
ఔషదం, మందు drug
ఔషదనిఘంటు , వస్తుగుణదీపిక materia medica
ఔషదపత్రం , వైద్యుడురాసినమందుచీటి prescription
ఔషదప్రయోగం medication
ఔషదశాల dispensary
ఔషదసంబంధమైన medicinal
ఔషదసంబంధమైన phaemaceutics
ఔషదాన్ని ఊపిరిద్వారా పీల్చేసాధనం inhaler
ఔషదాలుతయారుచేయటానికి pharmaceutical
ఔషదాలుతయారుచేసేవాడు pharmacist
ఔషధ చికిత్స chemotherapy
ఔషధ రసాయనము, క్షీరరూపౌధము emulsion
ఔషధకోశం pharmacopoeia
ఔషధచికిత్సాశాస్త్రం pharmacotherapeutics
ఔషధనియమం regimen- drug
ఔషధయోగం recipe
ఔషధశాస్త్రం pharmacology
ఔషధశాస్రజ్ఞుడు pharmacologist
ఔషధసంబంధమైన medicament
ఔషధసహనం tolerence drug
ఔషధాలుతయారుచేసేస్థలం pharmacy