Jump to content

వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఋ-ఎ-ఏ-ఐ

Wikibooks నుండి
ఋతుదోష జన్యపాండువు cholorosis
ఋతుస్రావవ్యాధులు menstrual disorders
ఎక్సరే x- ray
ఎక్సరేచిత్రణం , ఎక్సరేపటంతీయటం radiograph
ఎక్స్రేస్తనచిత్రణ mammography
ఎగగొట్టు , కర్మఫలయానం truance
ఎగరటం rebound
ఎడమ left
ఎడమకుజురుగు shift to the left
ఎత్తుగాకొయ్యపలకలతోకట్టినది , రంగం , దశ stage
ఎదుట , ముందరి , ఉదర ventral
ఎదురుకాళ్ల పుట్టుక breach presentation
ఎనిమా, గుదంద్వారా ఎక్కించే ద్రవౌషధం ,వస్తి, వస్తికర్మ enema
ఎన్నిక , వరణం selection
ఎపిడిమియాలజి epidemiology
ఎముక bone
ఎముక అంటు గట్టటం bone graft
ఎముక పుట్టురోగము caries
ఎముక విరగటం, అస్థిభంగము fracture
ఎముకకణం bone cell
ఎముకచికిత్సలోఉపయోగించేబద్దీ splint
ఎముకపైపొర periosteum
ఎముకమాత్రము విరుగుట, సామాన్య అస్థిభంగము fracture simple
ఎముకమూలుగ, మజ్జ bone marrow
ఎముకలు , కీళ్ళశోథ osteoarthritis
ఎముకసంబంధమైన osseous
ఎర్రబడడం , కందటం rubar
ఎర్రబారటం, నీరు కుమ్మరించటం flush
ఎర్రరక్తకణం erythrocyte
ఎర్రరక్తకణం red cell
ఎల్లప్పుడుకూర్చుండే , స్ధానబద్ధ sedentary
ఏకకణ unicellular
ఏకత్రకరణం, ఘనీభవం, గట్టిపడటం consolidation
ఏకాక్షిక monocular
ఏకాగ్రత, గాఢపరచటం concentration
ఏర్పరచు, నియమించు institute
ఏలికపాము వంటి పరాన్నజీవి helminth
ఐసోటోప్ isotope