Jump to content

వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఇ-ఈ-ఉ-ఊ

Wikibooks నుండి
ఇంటివద్ద జరిగే domicilliary
ఇంద్రజాలం mesmerism
ఇంద్రియజ్ఞానం sensation
ఇగురు, (చిగురు)వాపు gum-boil
ఇనుములోప రక్తహీనత iron deficiency anaemia
ఇన్ఫార్క్ట్ infarct
ఇన్సులిన్ insulin
ఇమిడిన, తగిన fit
ఇరిగిపోవటం evaparation
ఇలియమ్ , చిన్నపేగులో చివరిభాగం ileum
ఈగ fly
ఈగడింభకదశ maggot
ఈడ్చే spasmodic
ఈడ్పు, మూర్చరోగం convulsion
ఈడ్పుస్థితి spaticity
ఈపి , పేనుగుడ్డు nit
ఈస్టు yeast
ఉంగరపువేలు ring- finger
ఉగ్రమైన virulent
ఉచ్చు snare
ఉచ్ఛారణ phonation
ఉచ్ఛ్వాసం, ఊపిరిపీల్చటం inspiration
ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములు inhalation and exhalation
ఉడుపులు, బట్టలు, వస్త్రాలు linen
ఉడ్చేవాడు scavenger
ఉత్తాననం supination
ఉత్తేజకారకం activator
ఉత్తేజన , ప్రేరేపణ excitation
ఉత్తేజిత activated
ఉత్పత్తిక్రమం genesis
ఉత్పన్నం deriavative
ఉత్పరివర్తన mutation
ఉత్పాదక కణము generative cell
ఉత్షేపకము, చంటిబిడ్డ గుణము, కంపము, convulsions (child)
ఉదరం abdomen
ఉదరంలోని , కడుపులోని intra- abdominal
ఉదరకుహరాన్నిఅవరించిఉండేపొర , ఆంత్రవేష్టనం peritoneum
ఉదరపు చుట్టుకొలత abdominal girth
ఉదరవితానానికిసంబంధించిన phrenic
ఉదరసం. abdominal
ఉదాసీనత apathy
ఉదూఖల సంధి joint enarthrosis
ఉదూఖల సంధి , ఉఖలాముసలక సంధి joint ball and socket
ఉద్దీపకం stimulant
ఉద్దీపకం stimulus
ఉద్దీపకాలు stimuli
ఉద్దీపనం stimulation
ఉద్దీపనచేయు stimulate
ఉద్దేశం intention
ఉద్దేశం objective
ఉన్మాదం mania
ఉప subsidiary
ఉపఉత్పాదన by-product
ఉపకరణం apparatus
ఉపగ్రహం satelity
ఉపదంశము, (సవాయి)కొఱుకుడు పుండు chancore (syphilitic)
ఉపద్రవం, అవలక్షణం complication
ఉపనాడులు tributories
ఉపమార్గం, మళ్లింపుదారి bypass
ఉపయోగం utilisation
ఉపయోగం, అన్వయం application
ఉపరిభాగం surface
ఉపరిభాగ superficial
ఉపశమనం amelioration
ఉపశమనం palliative
ఉపశమనం , తగ్గటం remission
ఉపశమనం , సహాయం relief
ఉపశమన కారి demulcent
ఉపశ్వాసము;అంతప్రచాలనము transpiration
ఉపసంహరణ withdrawal
ఉపసంహరణపద్ధతి withdrawal method
ఉపసమాధి , పారవశ్యం trance
ఉపస్థోరుగమజ్జాతంతువు nerve genito-crural
ఉప్పుగల , ఉప్పు saline
ఉబ్బిన , వాచిన tumid
ఉబ్బువ్యాధి dropsy
ఉభయ లింగత్వం inter- sex
ఉమ్మిగ్రంధి parotid
ఉయ్యాల cradle
ఉరోస్థి sternum
ఉరోస్థికిక్రిందనున్నతరుణాస్థి xephoid cartilage
ఉల్లాసం elation
ఉల్లాస స్థితి euphoria
ఉల్లాసపరిచేది exhilarant
ఉష్ణం , వేడి heat
ఉష్ణకర్త warm blooded
ఉష్ణగ్రాహకాలు thermo receptors
ఉష్ణదేశసంబంధమైన tropical
ఉష్ణమాపకము;ఉష్ణోగ్రతామాపకము;జ్వరమాపకము thermometer
ఉష్ణమాపి thermometer
ఉష్ణాభిఘాతజన్య జ్వరము fever heat
ఉష్ణోగ్రత temperature
ఉహించకుండా జరిగే contingency
ఊగటం , డోలనం oscilation
ఊదరచ్ఛేదనం laparatomy
ఊపిరి తీయటం breathing
ఊపిరి పీల్చటం inhalation
ఊపిరి, శ్వాస, గాలిపీల్చు breath
ఊపిరిగాలిగొట్టము;శ్వాసనాళము trachea (wind pipe)
ఊపిరితిత్తి , శ్వాసకోశం lung
ఊపిరితిత్తిశోథ pneumonia
ఊపిరితీయు inspire
ఊపిరివిడవటం, నిశ్వాసం exhalation
ఊర్ధ్ల్వ , మేలైన superior
ఊర్వ్ధదంతాస్ధికమజ్జాంతంతువు nerve maxilliary superior