వైద్య నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ
స్వరూపం
| అంకం | unit |
| అంకురాలు , చూషకాలు | villi |
| అంకుశనాళి;వక్రనాళిక | syphon , siphon |
| అంకెళ్లుపట్టుకొనిపోవుట , నక్కిళ్లుపట్టుట , హనుస్తంభము | lock-jaw |
| అంగం, శాఖ | limb |
| అంగచ్చేధన | amputation |
| అంగీకారం, సమ్మతి | compliance |
| అంగుడు , అంగలి , తాలుమండలము | palate |
| అంగుళి, వేలు | digit |
| అంగుళిశోధ, వాపు | dactylitis |
| అంగుళ్యాంతరజాలం | web |
| అంచనా | estimation |
| అంచనావేయు | estimate |
| అంచు | border |
| అంచు , తీరం | margin |
| అంజననామికా;కంటికురుపు | stye |
| అంటు, సోకుడు, సాంక్రామికము, రోగవ్యాపనము | contagion |
| అంటుకట్టు | graft |
| అంటురోగి | open case |
| అంటువ్యాధి , చీడ , తెగులు , మారి | pestilence |
| అండం | ovum |
| అండకోశము, అండాశయము | gynoecium |
| అండవాహికశోథ | salpingitis |
| అండవాహికసంబంధమైన | tubal |
| అండాకారమైన | oval |
| అండాశయం | ovary |
| అండాశయము, (గర్భకోశము)లోఉద్భవించి నలబీజము | graafian follicle |
| అండోత్సర్గం , అండం పక్వమై ఆండాశయం నుంచి వెలువడటం | ovulation |
| అంతఃపలలము, అంతర్జీవకము | endodarc |
| అంతరంగఅవయవాలు | viscera |
| అంతరతామర | pistia |
| అంతరహృదయపొర , హృదయాంతర్త్ర్కక్కు | endocardium |
| అంతరాంగం | viscus |
| అంతరాంగ | viscetral |
| అంతర్గణము, జాతి | genus |
| అంతర్గతకాలం | incubation period |
| అంతర్జఠరము, స్నాయమయ పక్వాశయము, సదంపక్వాశము | gizzard |
| అంతర్జాతీయ | international |
| అంతర్దృష్టి | insight |
| అంతర్బంధని , అంత్రిక | mesentery |
| అంతర్భాగం | core |
| అంతర్ముఖుడు | introvert |
| అంతర్ముఖుత | introversion |
| అంతశ్చర్మ | dermis |
| అంత్రఆశ్మరి | calculus intestinal |
| అంత్రగతజ్వరము, దూషిత సంతత జ్వరము | fever typho malarial |
| అంత్రజ్వరము; తంద్రిక సన్నిపాత జ్వరము; ప్రలాపక | fever entric |
| అంత్రరసము | intestinal juice |
| అంధకార అనుకూలనం | dark adaptation |
| అంధత్వం | blindness |
| అంశం, చేర్చిన పదార్ధం, కలిపేపదార్ధం | ingredient |
| అంశం, భాగం, సంఘటన | component |
| అంశఫలకం , భుజంఎముక | scapula |
| అంససంధి | joint sturno calvicular |
| అకస్మాత్తుగాచెలరేగటం | outbreak |
| అక్రమ సంబంధం, జారసత్వం | illetgitamacy |
| అక్షరోరఃసంధి | joint tarsal |
| అగంతుకత్వచము | membrane adventitious |
| అగడ్త , గాడి | trench |
| అగ్నిమాంద్యము, ఆకలి లేకుండుట , ఆరోచకము, అరుచి | anorexia |
| అగ్ర, దూరపు, దూరంగా ఉన్న | distal |
| అగ్రత | priority |
| అఘాతం , ఆపద | stroke |
| అడుగునఅంటుకున్ననాలుక | tongue tie |
| అడుగునచేరినమురికి | sediment |
| అడ్డు | transverse |
| అడ్డుకోత | cross section |
| అడ్డుపడటం, అవరోధించటం | interception |
| అడ్డుపడు, ఆటంకపరచు | interrupt |
| అణచటం, ఒత్తిడి చేయటం | compress |
| అణువు | molecule |
| అతికాయత | acromegaly |
| అతిగ్రాహకత్వం | hypersensitivity |
| అతిజ్వరం | hyperpyrexia |
| అతితీవ్రమైన | fulminating |
| అతిధేయి | host |
| అతినీలరోహిత | ultraviolet |
| అతిమూత్రం, ఎక్కువగా మూత్రంపోవటం | diuresis |
| అతిమూత్రత | polyuria |
| అతిమూత్రవ్యాధి, ఉదయమేహము | diabetes-insipidus |
| అతివమనం | hyperemesis |
| అతివృద్ధి | hypertrophy |
| అతిసారముసఅతి నిరేచనములు | diarrhoea |
| అతిసూక్ష్మంగావడపోత , అతిసూక్ష్మనిస్యందన | ultrafiltration |
| అతిసూక్ష్మదర్శిని | ultramicrescope |
| అతిస్ధూలత , మేదోవృద్ధి | obesity |
| అతుక్కునే పట్టీ | adhesive plaster |
| అతుక్కొని వున్నది | adhesion |
| అత్యవసరం | emergency |
| అత్యవసర రోగులను చూసుచోటు | causality |
| అత్యవసరరోగి | emergency case |
| అత్యార్తవము , అత్యధికఋతుస్రావము | menorrhagia |
| అత్యావశ్యకత | urgency |
| అద్దం | mirror |
| అద్దాలు, కంటిఅద్దాలు | glasses |
| అద్భుతం , సంఘటన | phenomenon |
| అధికంగాఉమ్మిఊరటం | salivation |
| అధికంగాతినులేదాతినిపించు | overfeeding |
| అధిక రక్తపోటు | hypertension |
| అధికదాహం | polydipsia |
| అధికముగాఉమ్మిఊరచేయుమందు | sialogogue |
| అధికమైన , హెచ్చవటం | enlargement |
| అధిగంధకాయతములు | hyposulophites |
| అధివృక్కగ్రంధి , ఎడ్రినల్గ్రంధి | supre renal gland |
| అధిశోషణం | adsorption |
| అధోక్షికోశియమజ్జాంతంతువు | nerve infra orbital |
| అధోడంతాస్ధికమజ్జాంతంతువు | nerve maseterio |
| అధోపతనం | degradation |
| అధోముఖం , బోర్లపడుకొనటం | prone (position) |
| అనియత జ్వరము | fever atypic |
| అనుకరణ | imitation |
| అనుక్రియ , బదులు | response |
| అనుభవం | affect |
| అనుభూతి | feeling |
| అనుసంగప్రభావం | side effects |
| అనైచ్ఛిక, అసంకల్పిత | involuntary |
| అన్ననాళిక , అన్నపధము | oesophagus |
| అన్నవాహిక | gullet |
| అన్నవాహిక, ఆహారవాహిక | esophagus |
| అన్నవాహికదర్శనం | oesophagitis |
| అన్నవాహికశోభ | esophagitis |
| అన్నవాహికసంబంధమైన | oesophageal |
| అన్నిరుతువుల్లోఉండే | perennial |
| అన్యదేశీయమైన | exotic |
| అన్యన్య క్రియ, పరస్పర చర్య | interaction |
| అన్యపదార్ధం | foreign body |
| అపజనన | dyspepsis |
| అపతంత్రకము , గర్భాశయోన్మాదము | hypothetical hysteria |
| అపరిపక్వమైన | immature |
| అపరిశుభ్రమైన | insanitary |
| అపరిహార్య, అత్యావశ్యకమైన | indispensable |
| అపవాహి | efferent |
| అపవృద్ధి | excrescence |
| అపశోషణం | malabsorption |
| అపస్మార నిద్ర, మూర్ఛ, ధూమకేతువు శిఖ, చుట్టుభిగము, అరుధతి | coma |
| అపస్మారము(బాలింతగుణము) | convultions (puerperal) |
| అపస్మారము, మూర్ఛరోగము, బృహామయము | epilepay |
| అపస్మృతి | paramnesia |
| అపారదర్శత | opacity |
| అపురూపజ్ఞానం | teratogenesis |
| అప్పుడేపుట్టిన | newborn |
| అప్రభావ , అంతర్గత | recessive |
| అప్రభావ , అంతర్గతలక్షణం | recessive character |
| అభిగామిమజ్జాపక్ష్మము | nerve fibre afferent |
| అభిప్రాయం | opinion |
| అభిముఖకోణము | vertically opposite angle |
| అభిరుచి , ప్రాధాన్యతాభిరుచి | preference |
| అభివ్యక్తి , లక్షణం , గుణం | manifestation |
| అభిష్యందజ్వరము | fever catarrhal |
| అమాశయాదిశరీరభాగము | viscera |
| అమితంగాచేయటం | over active |
| అరటి , కదళి | plantain |
| అరికాలిఎముకలనొప్పి | metatarsalgia |
| అరికాలికిసంబంధించిన | plantar |
| అరికాలు | metatarsus |
| అరిచేయి | palm |
| అరుగుదల , ఒరుసుకొనటం | erosion |
| అర్ఘాయువు | half life |
| అర్థోవభేదకము, ఒంటికణత నొప్పి | hemicranias |
| అర్ధఘనస్థితి , గట్టిద్రవంకానిస్థితి | semisolid |
| అర్ధచంద్రాకార | semilunar |
| అర్ధవర్తులాకార | semicircular |
| అర్ధాంగవాతము , పక్షవాతము | hemiphlegia |
| అలవాటు | habit |
| అలసట | fatigue |
| అలాటిక విసర్పిణి | herpes frontalis |
| అల్ప , లఘు , యుక్తవయస్సురాని | minor |
| అల్పగ్రంధి | glandule |
| అల్పరక్తపోటు | hypotension |
| అల్పోష్ణస్థితి | hypothermia |
| అల్లం | ginger |
| అల్లరి | tantrum |
| అల్లరి, కలత, కల్లోలం | disturbance |
| అవతాననం | pronation |
| అవపాతం | fallout |
| అవయవం , అంగం | organ |
| అవయవాన్నితెరవడానికిఉపయోగించేపరికరం | speculum |
| అవరోధం , అడ్డు | obstruction |
| అవరోధం, ఆటంకం | barrier |
| అవర్తకకంఠనాడిస్ధమజ్జాంతంతువు | nerve laryngeal recurrent |
| అవశేష | vestigal |
| అవసానదశలోచికిత్స | terminal care |
| అవస్థ , దశ | phase |
| అవిటివాడు | cripple |
| అశృగ్రన్ధిధరఖాతము | fossa lachrymal |
| అసంకల్పితంగాకండరాలుకుంచుకుపోవటం | tic |
| అసంపూర్ణ | partial |
| అసంపూర్ణ గర్భస్రావం | incomplete abortion |
| అసంపూర్ణపక్షవాతం | paresis |
| అసంపూర్ణస్క్మతిరాహిత్యం | semicoma |
| అసమంజసత్వం | incongruity |
| అసమర్థత, ఆశక్తత | incompetence |
| అసమానత్వం | imbalance |
| అసమానత్వం, వ్యత్యాసం | disproportion |
| అసహజమైన | unnatural |
| అసాధారణ | abnormal |
| అస్తవ్యస్తం, తారుమారు | derangement |
| అస్థిపంజరం | skeleton |
| అస్థిమజ్జశోథ | osteomyelitis |
| అస్థిమృదుత్వం | osteomalacia |
| అస్థిర | labile |
| అస్థిరత | lability |
| అస్థిరత , నిలకడలేని | instability |
| అస్థిరమైన , నిలకడలేని | fleeting |
| అస్థీకరణ , ఎముకనిర్మాణం | ossification |
| అస్పష్టంగా మాట్లాడటం | lisping |
| అస్పష్టంగాపలకటం | slurring |
| అస్వభావికఉదయం | malpresentation |
| అస్వస్థ , రోగి | sick |
| అస్వస్థత , రోగం | sickness |
| ఆంత్ర, పేగుసంబంధమైన | intestinal |
| ఆంత్రమూలం, పేగులోమొదటిభాగం, డుయోడినం | duodenum |
| ఆంత్రేతర | parentaral |
| ఆందోళన | apprehension |
| ఆందోళనగల నాడీశోధ | anxiety neurosis |
| ఆకర్షశక్తులు | forces of attraction |
| ఆకలి | appetite |
| ఆకలి | hunger |
| ఆకలి కలిగించునది | appetizer |
| ఆకలి మందగించటం | anorexia |
| ఆకలినొప్పి | hunger pain |
| ఆకారం, రూపం | form |
| ఆక్సీకరణం | oxidation |
| ఆగిఆగి వచ్చు విషజ్వరము | inter fever |
| ఆఘ్రాణించుట, లోపలికిపీల్చుట, ఉచ్ఛ్వాసము | inhalation |
| ఆత్మహత్య | suicide |
| ఆధారం | basis |
| ఆధారం, నేల | ground |
| ఆధూమ్రిక విసర్పిణి | herpes iris |
| ఆనవాలుగా , రూపకంగా , విలక్షణ | typical |
| ఆనె | corn |
| ఆపద | hazard |
| ఆపుకొనలేకపోవటం, అదుపులోలేని , నిగ్రహరాహిత్యం | incontinence |
| ఆముదం | castor |
| ఆయతనం , ఘనపరిమాణం | volume |
| ఆయాసం | dyspnoea |
| ఆయుధం | weapon |
| ఆయురారోగ్యపులెక్కలు | vital statistics |
| ఆరంభం , మూలం | origin |
| ఆరంభ దశలోవున్న | incipient |
| ఆరోగ్య విజ్ఞానం | hyegiene |
| ఆరోగ్యఉపకేంద్రం | health sub centre |
| ఆరోగ్యకేంద్రం | health centre |
| ఆరోగ్యపరీక్ష | health check up |
| ఆరోగ్యసంరక్షణ | health care |
| ఆరోగ్యాధికారి | health officer |
| ఆర్జించుకున్న నిరోధకశక్తి | acquired resistence |
| ఆర్తవశూల, పీడితార్తవము , ఋతుస్థానమునందు నొప్పి | dysmenorrhea |
| ఆర్శస్సు, మూలవ్యాధి | haemorrhhoid |
| ఆలస్యం, విలంబనం | delay |
| ఆలోచన | thought |
| ఆవలింత | yawn |
| ఆవశ్యక, ఆహారవాహిక | essential |
| ఆవాసం | habituation |
| ఆవిరి | steam |
| ఆశక్తత | disability |
| ఆశక్తత , దుర్బలుడు | invalidism |
| ఆశక్తుడు , దుర్బలుడు | invalid |
| ఆశయం | reservoir |
| ఆసుపత్రిలో చేరటం | hospitalisation |
| ఆస్థిఖండం | ossicle |
| ఆస్థిశోథ | osteitis |
| ఆహం | ego |
| ఆహారం, మేత, తిండి | food |
| ఆహార వాకాశము | food vacuole |
| ఆహారలేమివలనశుష్కించటం , పోషకాహారలోపం | malnutrition |
| ఆహారాదులను మ్రింగలేకపోవుట | dysphagia |