వాడుకరి చర్చ:Jumpbass
విషయాన్ని చేర్చుస్వరూపం
== నవోదయ విద్యాలయ, వరంగల్(జిల్లా) ఈ నవోదయ విద్యలయము 1992 లో వరంగల్ నగరంలోని హసన్పర్తి గ్రామము నందు ముందుగా నెల్కొల్పబదినది.అప్పుడు హసన్పర్థి నందు స్తిరమైన భవనములు లేవు ,కాని ప్రస్తుతం స్ఠిరమైన భవన సముదాయం లో నదుపబడుచున్నది.ప్రస్తుతము ఈ విద్యలయము మామునూరు పోలీసు క్యాంపు ప్రక్కన స్తలములో పెన్ షన్ పూర్ నందు నదుప బడుచున్నది.
ప్రస్తుతము ఈ విద్యలయమునకు ప్రిన్సిపాల్ గారు ఫి.వి.ఏన్.స్ . రాజు గారు.
, ==
Jumpbass తో చర్చ మొదలు పెట్టండి
Talk pages are where people discuss how to make content on Wikibooks the best that it can be. Start a new discussion to connect and collaborate with Jumpbass. What you say here will be public for others to see.