వాడుకరి:సీతామహలక్ష్మి
స్వరూపం
పుట్టినతేదీ 2-6-60 తల్లిదండ్రులు : పెద్దిభొట్ల దుర్గాశ్రీలక్ష్మి , పి వి ఎస్ కృష్ణశాస్త్రిగారలు
విద్య : తెలుగు ఎమ్ ఎ , సంగీతం భూషణ్
ఉద్యోగం : ఇండియన్ ఓవర్సీస్ బాంక్ విశ్రాంత ఉద్యోగి అభిరుచులు : సంగీత సాహిత్యాలు , కళలు సంస్కృతి , ఆధ్యాత్మిక జీవనవిధానం
కుటుంబం : ఒక కుమార్తె అల్లుడు , ఇద్దరు మనుమలు
కాలక్షేపాలు : సంగీత సాహిత్య మిళితమైన రచనల సేకరణ , రచన
ఇతర రచలు : వాట్సప్ పత్రికల రచనలు , సౌందర్యలహరి తెలుగు గేయాలు , తిరుప్పావై పాశురాల గేయానువాదం.