Jump to content

వంటపుస్తకం: క్యారెట్ హల్వా

Wikibooks నుండి

వర్గం: శాకాహారం

కావలసిన పదార్థాలు:

[మార్చు]

క్యారెట్ తురుము:2 కప్పులు పాలు:1కప్పు నెయ్యి తగినంత (రుచికి సరిపడా) చక్కెర:1.1/2 కప్పు యాలాకులు డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం

[మార్చు]

క్యారెట్ తురుముని ఒక కడాయి లో వేసుకొని అందులోని నీరు పోయే వరకు కలుపుతూ ఉండాలి ఆ తరువాత నెయ్యి వేసి కలపాలి.పచ్చి వాసన పోయిన తరువాత పాలను పోసి అడుగు అంటకుండా కలుపుకోవాలి.యాలాకులు పొడి కూడావేయాలి,అప్పుడే చక్కెర కూడా రుచికి సరిపడా వేసుకోని కలుపుతూ ఉండాలి అలా 10 నిమిషాలు కలిపిన తరువాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని కడాయి దించి గిన్నెలో వేసుకొని తినేయడమే.