వంటపుస్తకం:వంటింటి చిట్కాలు

From Wikibooks
Jump to navigation Jump to search

కరివెపాకు ఆకులతో పాటూ కొన్ని మెంతులు కూడా తీసుకొని గాలి తగలని డబ్బాలో వేసి మూతపెట్టాలి. ఇలా చేస్తే కరివెపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.