రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/హ
స్వరూపం
| హఫ్మన్ విధానము | hoffmann's method |
| హఫ్మన్ప్రతిక్రియ | hoffmann's reaction |
| హరితాళము | orpiment |
| హాఫ్నియమ్ | hafnium |
| హార్స్పవర్, అశ్వ సామర్థ్యము | horse power |
| హాలోజన్లు | halogens |
| హిమకిరణ మిశ్రమం | freezing mixture |
| హిమాంక వసతి | depression of freezing point |
| హిమాంకము | freezing point |
| హిమాంకా వనతి | freezing point, lowering of |
| హీలియమ్ | helium |
| హీలియమ్ వర్ణమాల | helium spectrum |
| హుండ్నియమం | hund's rule |
| హెటొరోజీనియస్ ఈక్విలిబ్రియమ్, విజాతీయ వ్యవస్థలో సమతాస్థితి | heterogeneous equilibrium |
| హెన్రీనియమము | henry's law |
| హెమోగ్లోబీన్ | haeomoglobin |
| హెరాన్ | heron |
| హెవీవాటర్, గురూదకము | heavy water |
| హెస్ నియమము | hess's law |
| హేలొజన్ | halogen |
| హైడ్రాక్సిల్ అయన్లు | hydroxyl ions |
| హైడ్రాక్సిల్ ఎమీన్ | hydroxyl amine |
| హైడ్రాక్సిల్గణము | hydroxyl radical |
| హైడ్రాక్సీ ఆజో వర్ణ ద్రవ్యము | hydroxy azo dye |
| హైడ్రాక్సీ ప్రోపియానిక్ ఆసిడ్ | hydroxy propionic acid |
| హైడ్రాక్సీ బూటిరిక్ ఆసిడ్ | hydroxy butyric acid |
| హైడ్రాక్సీ బెన్జోయిక్ ఆసిడ్ | hydroxy benzoic acid |
| హైడ్రాక్సీవ్యుత్పన్నములు | hydroxy derivaties |
| హైడ్రాక్సైడ్ | hydroxide |
| హైడ్రో | hydrogen atom |
| హైడ్రోకార్బన్ | hydrocarbon |
| హైడ్రోకార్బన్ ఉత్పన్నములు | hydrocarbon derivatives |
| హైడ్రోకార్బన్ప్రొపేన్ | hydrocarbon propane |
| హైడ్రోక్లోరిక్ ఆసిడ్ | hydrochloric acid |
| హైడ్రోక్లోరిక్ ఆసిడ్, ఉదజహరికామ్లము | acid hydrochloric |
| హైడ్రోజన్ అణువు పరమాణికత | atomicity of hydrogen |
| హైడ్రోజన్ అయన్ | hydrogen ion |
| హైడ్రోజన్ తయారీ | hydrogen preparation |
| హైడ్రోజన్ యౌగికము | hydrogen compound |
| హైడ్రోజన్ రసాయన ధర్మాలు | hydrogen chemical properties |
| హైడ్రోజన్ సల్పైడ్ రసాయన ధర్మాలు | hydrogen sulphide chemical properties |
| హైడ్రోజన్ సల్ఫైడ్ | hydrogen sulphide |
| హైడ్రోజన్, ఉదజని | hydrogen |
| హైడ్రోజన్బాంబు | hydrogen bomb |
| హైడ్రోజన్బ్రోమైడ్ | hydrogen bromide |
| హైడ్రోమెటలర్జీ | hydro metallurgy |
| హైడ్రోస్టాటిక్స్, ప్రవాహిస్థితి శాస్త్రము, ద్రవస్థితి శాస్త్రము | hydrostatics |
| హొమోజినస్ఫేస్, సజాతీయ వ్యవస్థ | homogeneous phase |
| హొమోలగీయ శ్రేణి | homologous series |
| హోల్మియమ్ | holmium |
| హ్యుమస్ | humus |
| హ్రస్వ తరంగములు | short waves |
| (x-ఎక్స్)కిరణ పరావర్తనము | x-ray reflection |
| (x-ఎక్స్)కిరణ వర్ణమాల | x-ray spectrum |
| (x-ఎక్స్)కిరణము | x-ray |
| (అణు) విన్యాసము | configuration |
| (గౌస్)అయస్కాంత శక్తి యూనిట్ | gauss |