Jump to content

రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/శ-స

Wikibooks నుండి
శక్తి energy
శక్తినిత్యతా సిద్ధాంతము theory of conservation of energy
శక్తినిత్యత్వ సూత్రము principle of conservation of energy
శక్మ potential
శాఖాశృంఖలితములు branched chained
శిలాంగార వాయువు coal- gas
శిలారసము liquid storax
శీతల క్రీమ్ cold cream
శుభ్రమైన గాలి fresh air
శూన్యము vacuum
శోధన test
శ్రుతి చేయుట tuning
సంకలన శీలన additivity
సంకలిత ధర్మములు additive properties
సంకేతము symbol
సంక్షోభము disturbance
సంఖ్యా శాస్త్రము numerology
సంగమ బిందువు focus
సంగ్రాహకము receiver
సంఘట్టనము collision
సంఘనకము condenser
సంచాయక ఘటము accumilator
సంతృప్త ద్రావణం saturated solution
సంతృప్త హైడ్రోకార్బన్లు saturated hydro carbons
సంతృప్తి saturated
సందిగ్ధ కోణము critical angle
సందిగ్ధ తాపక్రమము critical temperature
సంధి బంధనము, స్నాయువు ligament
సంపర్గ విద్యుత్తు contact electricity
సంపిడ్యత compressibility
సంపూరకము complementary
సంపూర్ణ ద్రావణ శక్తి, కరగు గుణము solubility
సంపూర్ణాంతర పరావర్తనము total internal reflection
సంప్రదాయ conventional
సంయోగ ప్రమాణము, రసాయనిక తుల్యశక్తి chemical equivalent
సంయోగ భారభావము concept of combining weight
సంయోగోష్ణత heat of combination
సంయోజక ఎలక్ట్రాను valency electrons
సంయోజకత, యోజనీయత valency
సంయోజనము synthesis
సంయోజిత భాగము prosthetic group
సంవహన ప్రవాహము convection current
సంవహనము circulation
సంశ్లేషక బలము conjuntive force
సంహత ద్వివలయము condensed double ring
సక్రమ్(పంచదార) sucrum
సగటు క్షితిజ క్యాండిల్ సామర్థ్యము mean horizontal candle power
సగటు గోళియ క్యాండిల్ సామర్థ్యము mean spherical candle power
సదిశ త్రిజ్య radius vector
సప్తోదకితము hepta hydrate
సబ్బు పారిశ్రామిక తయారీ soap manufacture
సబ్బు బుడగలు soap bubbles
సబ్బులు soaps
సమ వలయ homocyclic
సమచాల్య స్థితి dynamic equilibrium
సమజాతి శ్రేణి homologous series
సమతాప ప్రక్రియ isothermal process
సమతాస్థితి equilibrium state
సమన్వయ సమయోజనీయ బంధం coordinate co-valent bond
సమప్రేష బిందువులు equipotential points
సమయోజనీయ ఏకబంధం co-valent single bond
సమయోజనీయ త్రిబంధం co-valent triple bond
సమయోజనీయ ద్విబంధం co-valent double bond
సమయోజనీయ సమ్మేళన ధర్మాలు properties of covalent compounds
సమస్థానీయాలు isotopes
సమానాంతర parallel
సమ్మేళము, ధాతు సమ్మేళము, మిశ్రలోహము alloy
సమ్మోహన సాధనము anaesthetic
సరళ అంతరీకరణ సమీకరణము simple differential eqauation
సరళ శృంఖ లములు unbranched chains
సరళ శృంఖ లితములు simple chain compounds
సర్వేసు gelatin
సల్ఫర్ అణునిర్మాణం sulphur molecule structures
సల్ఫర్ ఉపయోగాలు sulphur uses
సల్ఫర్సం గ్రహణం ఫ్రాష్విధానం frasch process of sulphur extraction
సల్ఫేట్ sulphate
సల్ఫేట్ లవణములు sulphate salts
సల్ఫోఎమినో sulpho amino
సల్ఫోనిక్ ఆసిడ్ sulphonic acid
సహజ వాయువు natural gas
సాంఖ్య సంభవనీయతా సూత్రములు statistical probabilities
సాంద్రత density
సాంద్రతా ఘటము concentration cell
సాంద్రీకరణ condensation
సాంబ్రాణి benzoin
సాధారణ కార్బొనేట్ normal carbonate
సాధారణ ప్రోపిల్ ఆల్కహాల్ normal propyl alcohol
సాపేక్ష బాష్పప్రేష నిమ్ననము relative lowering of vapour pressure
సాపేక్షతావాదము relativity
సామాన్య క్షేత్ర సిద్ధాంతము general field theory
సామాన్య వాయు సమికిరణము general gas equation
సామెర్ఫిల్ట్ పరమాణు నమూనా sommerfield atomic model
సారా మట్టము spirit level
సారాదీపం spirit lamp
సింపిల్డిస్టిలేషన్, సరళ స్వేదనము simple distillation
సిన్నామిక్ cinnamic
సిమెంట్ cement
సిరియమ్ cerium
సిరియమ్మృత్తులు cerium earths
సిరియమ్వర్గము cerium group
సిలికా గార్డెన్ silica garden
సిలికాన్ silicon
సిలేన్లు silanes
సిస్ అమ్లములు cis acids
సీజియమ్ caesium
సీమెంటేషన్ విధానము cementation process
సీసకర్బనితము lead carbonate
సుడిగాలి whirl wind
సుధా భాస్వరములు phosphate of lime
సున్నపు తేట lime water
సున్నపురాయి lime stone
సున్నితపు త్రాసు sensitive balance
సూత్రము principle
సూపర్సాచురేటెడ్, అతిసంతృప్త super saturated
సూర్మా, సౌవీరము, అంజన గంధకిదము antimony sulphide
సూర్యకేంద్ర సిద్దాంతము helio centric theory
సెంటీమీటరు centimeter
సెకండరీ టెర్షియరీ ఆల్కహాల్ secondary tertiary alcohol
సెకండరీ ప్రోపిల్ ఆల్కహాల్ secondary propyl alcohol
సెమీకండక్టర్, అర్థ విద్యుద్వాహకము semi conductor
సెలెనియమ్ selenium
సెల్యులాయిడ్ celluloid
సెల్యులోస్, కాష్టద్రవ్యము cellulose
సేండ్బాత్,వాలుకా తావకము sand bath
సేంద్రియ రసాయన శాస్త్రము organic chemistry
సైక్లోట్రాన్ cyclotron
సైనైడ్ cyanide
సైనోహైడ్రైడ్ cyno hydride
సోడయ కర్బనితము soda carbonate
సోడానీరు aerated water
సోడియ కర్బనితము, సోడాఉప్పు sodium carbonate
సోడియ క్షారము alkali soda
సోడియ పాదరసమ్మేళనము sodium amalgam
సోడియమ్ sodium
సోడియమ్ లవణము sodium salt
సోడియస్ఫురాయితము sodium phosphite
సోడు ఉప్పు washing soda
సోలార్ ఎనర్జీ, సౌర శక్తి solar energy
సౌష్ఠవాంశము element of symmetry
స్కాండియమ్ scandium
స్టానిక్ఆక్సైడ్, వంగభస్మము stannic oxide
స్టార్చ్పరీక్ష starch test
స్టీమ్డిస్టిలేషన్, జలభాష్ప స్వేదనము steam distillation
స్టీరియో ఐసోమెరిజమ్, విన్యాస సమాంగత stereo isomerism
స్టీరియో స్కోప్ stereoscope
స్టెయిన్లెస్స్టీలు stainless steel
స్ట్రాటోఆవరణము stratosphere
స్ట్రాన్షియమ్ strontium
స్ట్రెయిన్, వికృతి strain
స్ట్రెస్, ప్రతిబలము stress
స్ట్రోబోస్కోవ్, కంపన వేగదర్శిని stroboscope
స్థాన నిర్దేశము orientation
స్థానభ్రంశము displacement
స్థానిక క్రియ local action
స్థితి నియమము phase rule
స్థితి శాస్త్రము statics
స్థితి సమత్వము phase equilibrium
స్థిర constant
స్థిర అనుపాత నియమం law of definite proportions
స్థిర అనుపాత నియమం-డాల్టన్ వివరణ law of definite proprotions-dalton's explanation
స్థిర విద్యుచ్ఛక్తి static electricity
స్థిర విద్యుత్తు electricity, static
స్థిర స్పందనము stationary vibration
స్థిరమగు కప్పీ fixed pully
స్థిరీకరణము fixing
స్నిగ్ధత viscosity
స్పటకామ్లజనిదము aluminium oxide
స్పర్శక విధానము contact process
స్పర్శమణి(స్పర్శవేది) philosopher's stone
స్పెక్ట్రోగ్రాఫ్, వర్ణమాలాలేఖని spectrograph
స్పెరోమీటరు, గోళ మాపకము spherometer
స్ప్రింగ్త్రాసు spring balance
స్ఫటికము crystal
స్ఫురామ్లజనిదము oxide of phosphorous
స్ఫులింగ ప్రేషకము spark transmitter
స్ఫులింగము spark
స్ఫోరక దీపము flourescent lamp
స్వర నియంత్రకము tone control
స్వర్ణపత్ర విద్యుద్దర్శని gold leaf electroscope
స్వల్పతాపక్రమ కార్బనీకరణము low temperature carbonisation