రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/య-ర-ల-వ
స్వరూపం
| యంగ్(స్థితి స్థాపక) గుణకము | young's modulus |
| యక్షిణీలాంతరు | optical lantern |
| యాంత్రిక శాస్త్రము | mechanics |
| యుటెక్టిక్బిందువు | eutectic point |
| యురేనియమ్ | uranium |
| యూనిట్ | unit |
| యూనిఫైడ్ఫీల్డ్తియరీ, ఐక్య క్షేత్రవాదము | unified field theory |
| యూరోపియమ్ | europium |
| రంజనాలు | dyes |
| రక్షక దీపము | safety lamp |
| రక్షిత నీటి సరఫరా | protected water supply |
| రచనా సాంకేతికము, సార్థక సాంకేతికము | rational formula |
| రన్టజన్ (ఎక్స్రే)కిరణములు | rontgen rays |
| రస కర్పూరము | mereurous chloride |
| రసవాదము | alchemy |
| రససింధూరము, ఇంగలీకము | cinnabar |
| రసాయన గణాంకాలు | chemical calculations |
| రసాయన చర్య రేటు | rate of chemical reactions |
| రసాయన వియోగము | chemical decomposition |
| రసాయన వియోము | decomposition, chemical |
| రసాయన శాస్త్రజ్ఞుడు | chemist |
| రసాయన, రాసాయనిక | chemical |
| రసాయనాకర్షణము | chemical attraction |
| రసాయనిక ద్వంద్వవియోగం | chemical double decomposition |
| రసాయనిక సమీకరణం | chemical equation |
| రసాయనిక స్ధానభ్రంశం | chemical displacement |
| రాక్షసి బొగ్గు | coal |
| రాడికల్లు | radicals |
| రాతి నూనె | mineral oil |
| రామన్ ఫలితము | raman effect |
| రాయి | stone |
| రాసాయనిక వికారము, మార్పు | chemical change |
| రాసాయనిక శక్తి | chemical energy |
| రాసాయనిక సంయోగము | chemical combination |
| రాసాయనిక సమ్మేళము | chemical compound |
| రికార్డర్, స్వరలేఖనము | recorder |
| రిజిడ్, అనమ్య | rigid |
| రిటార్ట్ పద్థతి | retort process |
| రిడక్షన్, ఆక్సీహరణము | reduction |
| రిఫైనింగ్ ఆప్మెటల్స్, ధాతుశోధన | refining of metals |
| రిఫ్లెక్షన్, పరావర్తనము | reflection |
| రియల్గర్, మణిశిల | realgar |
| రివర్సిబుల్రియాక్షన్స్, పరివర్తనీయ ప్రక్రియ | reversible reaction |
| రివెర్బరేటరీ కొలిమి | reverberatory furnace |
| రుదెనియమ్ | ruthenium |
| రుబిడియమ్ | rubidium |
| రెనియమ్ | rhenium |
| రెఫ్రిజిరేటర్, శీతలీకరణ యంత్రము | refrigerator |
| రెలెటివ్డిస్ప్లేస్మెంట్,సాపేక్ష స్థాన చ్యుతి | relative displacement |
| రెసిన్ | resin |
| రెసిస్టెన్స్ఫర్నెస్, విద్యుత ఓనిరోధ కొలిమి | resistance furnace |
| రేఖా సాంకేతికము | graphic formula |
| రేడాన్ | radon |
| రేడియమ్ | radium |
| రేడియో గ్రాహక యంత్రములు | radio receivers |
| రేడియో తరంగములు | radio (wireless) waves |
| రేడియో ధార్మికత, రశ్మ్యుద్గారిత | radioactivity |
| రేడియో ప్రసారము | broadcasting |
| రేడియో మీటరు, వికిరణ మాపకము | radio meter |
| రేడియో మైక్రోమీటరు | radio-micro meter |
| రోడియమ్ | rhodium |
| రోల్సల్ఫర్ | roll sulphur |
| రౌప్యజలము | silvery water |
| లంబితము | suspensoid |
| లక్ష్యుమూలకాలు | typical elements |
| లఘు ధాతువు | light metal |
| లఘువేల | neap tide |
| లవణము | salt |
| లవణాలు ఏర్పడటం | salt formation |
| లసైను శోధన | lassaigne test |
| లాఆప్మాస్యాక్షన్, అణుసాంద్రతా నియమము | law of mass action |
| లాక్టిక్ ఆసిడ్ | lactic acid |
| లాటీన్ | latin |
| లాఫింగ్గాస్, హాసవాయువు | laughing gas |
| లిగ్నైట్ | lignite |
| లిట్మను కాగితము, (నీలి, ఎరుపు) | litmus |
| లిపిడ్లు | lipids |
| లీబర్మాన్ ప్రక్రియ | liebermann reaction |
| లూటీషియమ్ | lutecium |
| లెడ్ సల్ఫైడ్ | lead sulphide |
| లెడ్, ఆసిటేట్ | lead acetate |
| లెడ్, సీసము | lead |
| లెడ్డై ఆక్సైడ్ | lead dioxide |
| లేంతెనెమ్ | lanthanum |
| లేటెంట్హీట్, గుప్తోష్ణత | latent heat |
| లైడన్జాడీ | leyden jar |
| లైన్ ఇంటెగ్రల్, రేఖాచయనము | line integral |
| లైమన్శ్రేణి | lyman series |
| లోడ్స్టోన్ | lode stone |
| లోలకము | pendulum |
| లోలకావస్థ | pendulum phase |
| లోహ పదార్ధము, ఖనిజ పదార్ధము | mineral matter |
| లోహక్షయం | corrosion of metals |
| లోహక్షయం నివారించే పద్ధతులు | corrosion prevention methods |
| లోహపు ఘటములు | iron, stills |
| లోహమ్లజనిదము | oxide of iron |
| వంగ లవణములు | stannous salts |
| వంగిక లవణములు | stannic salts |
| వంట యినుము | iron, wrought |
| వండలి నేల, పులినమయ భూమి | alluvial soil |
| వక్రీభవన గుణకము | refractive index |
| వక్రీభవనము | refraction |
| వజ్రములు | diamonds |
| వడగండ్లు | hail stones |
| వడపోత | filtration |
| వద్యుత్ప్రరోచన సంఘటన | phenomena of electrical induction |
| వరుస విచ్ఛేదనము | series dissociation |
| వరుస, శ్రేణి | series |
| వర్ణనాత్మక రాసాయనిక శాస్త్రము | descriptive chemistry |
| వర్ణపటము | spectrum |
| వర్ణబంధకము | mordant |
| వర్ణమాపకము | colorimetric |
| వర్ణమాల దర్శక శాస్త్రము | spectroscopy |
| వర్ణమాల శాస్త్రము | spactrography, spectrometry |
| వర్థకము | amplifier |
| వర్షపాత మాపకం | rain measuring instrument |
| వలయ యౌగికములు | cyclic compounds |
| వస్తు కాచము | object glass |
| వాట్ | watt |
| వాణిజ్య ద్రావకము | acid commercial |
| వాదము, సిద్ధాంతము | theory |
| వాము వజ్రము లేదా పువ్వు | thymol |
| వాయు కర్బనము | gas carbon |
| వాయు కాలుష్యాలు | air pollutants |
| వాయు తాపక్రమ మాపకము | air thermometer |
| వాయు రూపేంధనము | gas fuel |
| వాయుమిళితాంబువులు, సోడా పానీయములు | aerated waters |
| వాయురేచక పంపు | air exhausting pump |
| వాయువుల అణు చలన సిద్ధాంతం | kinetic molecular theory |
| వాహకత | conductance |
| వాహకము | conductor |
| వింటర్గ్రీన్తైలము | wintergreen oil |
| వికిరణ శక్తి | radiation energy |
| వికిరణము | radiation |
| విక్టర్మేయర్పద్ధతి | victor meyer method |
| విఘటనాత్మక | destructive |
| విఘటనాత్మక స్వేదనము | destructive distillation |
| విచూషిత వర్ణమాల | absorption spectrum |
| విచ్ఛేదనము | dissociation |
| విటమిన్లు | vitamins |
| విదళనము | fission |
| విద్యుచ్ఛక్తి | electric power |
| విద్యుచ్ఛాలక బలము | electromotive force |
| విద్యుతాకర్షణ | electrical attraction |
| విద్యుత్ ప్రవాహము | electric current |
| విద్యుత్తు | electricity |
| విద్యుత్దీపము | electric light |
| విద్యుత్ద్వైత వాదము | electrodualism |
| విద్యుత్నిరోధ కొలిమి | electrical resistenace furnace |
| విద్యుత్ప్రరోచన కొలిమి | electrical induction furnace |
| విద్యుత్రాసాయనిక శాస్త్రము | electro-chemistry |
| విద్యుత్వి శ్లేషణము | electrolysis |
| విద్యుత్వి శ్లేష్యవహనము | electrolytic conduction |
| విద్యుత్స్ఫులింగము | electric spark |
| విద్యుదయస్కాంత తరంగములు | electromagnetic waves |
| విద్యుదయస్కాంత ప్రరోచనము | electromagnetic induction |
| విద్యుదయస్కాంత వర్ణమాల | electromagnatic spectrum |
| విద్యుదయస్కాంత సిద్ధాంతము | electromagnetic theory |
| విద్యుదయస్కాంత స్పందనము | electromagnatic vibration |
| విద్యుదయస్కాంత స్వర లేఖకము | electromagnetic recorder |
| విద్యుదయస్కాంతత్వము | electromagnetism |
| విద్యుదయస్కాంతము | electromagnet |
| విద్యుద్బంధకము, అవిద్యుద్వాకము | insulator |
| విద్యుద్వలయము | electrical circuit |
| విద్యుద్వాహక గుణము | conducting property |
| విద్యుద్వాహక వలయము | electric circuit |
| విద్యుద్వాహకము | conductor of electricity |
| విద్యుద్వి శ్లేష్యము | electrolyte |
| విద్యున్నిస్సరణము | cataphoresis |
| విద్యున్మాపకము | electrometer |
| విద్యుర్గంట | electric bell |
| విద్యుర్ఘట మాలన | galvanic cell |
| విద్యుర్ధర్శని | electro scope |
| విధానము | method |
| వినత్రీకరణము | denitrification |
| విభాజనగుణకము | partition of distribution co-efficient |
| విరంజన చూర్ణం | bleaching powder |
| విలీన | diluted |
| వివర్తన జాలకము | diffraction grating |
| వివర్తనము | diffraction |
| వివృత శృంఖలము | open chain |
| విశిష్ట గురుత్వము | specific gravity |
| విశిష్ట నిరోధము | specific resistance |
| విశిష్ట భ్రమణము | specific rotation |
| విశిష్టోష్ణత | specific heat |
| విశేష సాపేక్షతా వాదము | special theory of relativity |
| విశ్లేషణోష్ణత | heat of dissociation |
| విషమ వలయ | hetero-cyclic |
| వృక్షములచే అగు కార్బన్వచన | assimilation of carbon by plants |
| వెంటి లేటర్ | ventilator |
| వెండి, రజతము | silver |
| వెండిలో జేసిన | argent |
| వెక్టర్, సదిశరాశి | vector |
| వెనేడియమ్ | vanadium |
| వెర్నల్యౌగికములు, సమన్విత యౌగికములు | werner compounds |
| వెర్బెనా తైలము | verbena oil |
| వేరుచేయు గరాట | separating funnel |
| వేలలు | tides |
| వోల్టా | volta |
| వోల్టా ఘటము | voltaic cell |
| వోల్టా మీటరు | volta meter |
| వోల్టాపేర్పు | voltaic pile |
| వోల్టు | volt |
| వ్యాప్తి గ్రహణ పద్ధతి | inductive method |
| వ్యాసార్ధం | radius |
| వ్యుత్పన్నములు | derivatives |
| వ్యుత్ర్కమ | reciprocal |