రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/బ-భ-మ
స్వరూపం
| బంద ఎంధాల్పీ | bond enthalphy |
| బకయంత్రము | retort |
| బజారు జింక్ | commercial zinc |
| బడంబం లేదా గుండు దారం | plum bob |
| బద్ధవాయువు | fixed air |
| బయోగ్యాస్ | bio-gas |
| బలము | force |
| బలరేఖలు | lines of force |
| బలవర్ధ కౌషధము; రసాయనము | tonic |
| బలాలు | forces |
| బహు అనుపాత నియమం | law of multiple proprotion |
| బహు అనుపాత నియమం - డాల్టన్ పరమాణు సిద్ధాంతం | law of multiple proprotion-dalton's atomic theory |
| బహురూపత | polymorphism |
| బాంబు | bomb |
| బాక్సైట్ | bauxite |
| బాదము | almond |
| బామర్శ్రేణి | balmer series |
| బాష్ప ప్రేషము | vapour pressure |
| బాష్ప యంత్రము | steam engine |
| బాష్ప సాంద్రత | vapour density |
| బాష్పప్రేష నిమ్ననము | lowering of vapour pressure |
| బాష్పము | vapour |
| బాష్పీభవన గుప్తోష్ణత | latent heat of vapourisation |
| బాష్పీభవనం | evaporation |
| బాహ్యపూరణము | external compensation |
| బాహ్యబలము | external force |
| బిందువు | point |
| బిరిలియమ్ | beryllium |
| బిస్మతు, తగరము వంటి ఒక లోహము | bismuth |
| బీజగణితము | algebra |
| బీటా(B) కణములు | beta (B) particles |
| బీటా(B) కిరణములు | beta (B) ray |
| బీహైవ్షెల్ఫ్ | bee hive shelf |
| బున్సెన్బర్నరు | bunsen burner |
| బూజులు | moulds |
| బూటేన్ | butane |
| బెంజీన్నిర్మాణం | benzene structure |
| బెక్మాన్విధానము | beckmann method |
| బెన్జామైడ్ | benzamide |
| బెన్జాల్డాక్సీమ్ | benzaldoxime |
| బెన్జాల్డిహైడ్ | benzaldehyde |
| బెన్జిడీన్ | benzidine |
| బెన్జిల్ | benzyl |
| బెన్జీనోయిడ్యౌగికములు | aromatic compounds |
| బెన్జీన్ | benzene |
| బెన్జీన్వ్యుత్పన్నములు | benzene derivatives |
| బెన్జీన్హైడ్రోకార్బన్ | benzene hydro carbon |
| బెన్జీన్హోమలోగులు | benzene homologues |
| బెన్జోయిక్ ఆసిడ్ | benzoic acid |
| బెన్జోయిల్ | benzoyl |
| బెన్జోయిల్ ఆల్కహాల్ | benzyl alcohol |
| బెన్జోయిల్క్లోరైడ్ | benzoyl chloride |
| బెర్కెలియమ్ | berkelium |
| బెర్జీలీయ స్పరికల్పన | berzillius hypothesis |
| బెలడోనా | belladonna |
| బెల్జార్ | bell jar |
| బెల్మెటల్, ఘంటాధాతువు | bell metal |
| బెస్సిమర్ ఉక్కు | bessemar steel |
| బెస్సిమర్వి ధానము | bessemar process |
| బేక్లైట్ | bakelite |
| బేరియమ్ | barium |
| బేరియమ్ ఆక్సైడ్ | barium oxide |
| బేరియమ్ ఆయన్ | barium ion |
| బేరియమ్సల్ఫేట్ | barium sulphate |
| బైకాన్వెక్స్, ద్వికుంభీయ | biconvex |
| బైకార్బొనేట్ | bi-carbonate |
| బైనాక్యులర్స్ | binoculars |
| బైసల్ఫైట్ | bisulphite |
| బొగ్గు | coal gas |
| బోయిల్స్ నియమము | boyle's law |
| బోరాన్ | boron |
| బోరు పరిమాణు నమూనా | bohr's model of atom |
| బోర్ పరమాణువు | bohr atom |
| బోర్నియోల్ ఎస్టర్ | borneol ester |
| బోలోమీటర్ | bolometer |
| బ్యాటరీ ఇన్పేరలల్, సమానాంతర ఘటమాల | battery in parallel |
| బ్యాటరీ ఇన్సీరీస్, వరుస ఘటమాల | battery in series |
| బ్యాటరీ, విద్యుత్ఘటమాల | battery |
| బ్రాందీ | brandy |
| బ్రాకెట్శ్రేణి | brackett series |
| బ్రిటిష్తెర్మల్యూనిట్, బ్రిటిష్ ఉష్ణతాప్రమాణము | british thermal unit |
| బ్రోమీన్ | bromine |
| బ్రోమైడ్లు | bromides |
| బ్రోమో ఆసిటోన్ | bromo acetone |
| బ్రోమో బెన్జీన్ | bromo benzene |
| బ్రోమోకాంఫర్ | bromo camphor |
| బ్రౌన్యన్చలనము | brownian motion |
| బ్రౌన్రింగ్ పరీక్ష | brown ring test |
| భాండువ కర్పూరము | mereuric chloride |
| భారమితి | barometer |
| భారము | weight |
| భారహరిదము | barium chloride |
| భాస్వరద్రావణము | phosphorus solutioin |
| భాస్వరము | prosphorus |
| భూ తరంగము | earth wave |
| భౌతిక దీప్తి మాపనము | physical photometry |
| భౌతిక శాస్త్రము | physics |
| భౌతికమార్పు | physical change |
| మంచు పొడి | snow |
| మందకొడి చర్యలు | slow reactions |
| మగ్న ఆమ్లజిదము | magnesia |
| మగ్నగంధకితము | magnesium sulphate |
| మగ్నామ్లజనిదము | oxide of magnesium |
| మగ్నీషియమ్ | magnesium |
| మజ్జామ్లము | fatty (aliphatic) acid |
| మత్తుపానీయాలలో ఆల్కహాలు పరిమాణాలు | alchol percentage in liquors |
| మద్యస్థ యౌగిక వాదము | intermediate compound theory |
| మధు పానీయాలు | alcoholic beverages |
| మధ్యమ తరంగము | medium wave |
| మధ్యమాన స్వేచ్ఛాపథము | mean free path |
| మధ్యాహ్న రేఖ | meridian |
| మర్క్యురీ, పాదరసము, బుధుడు | mercury |
| మలినజలం | impure water |
| మహాద్రావకము | aqua regia |
| మాంగనీస్ | manganese |
| మాంగనీస్ ఆక్సైడ్ | manganese oxide |
| మాంగనీస్ డైఆక్సైడ్ | manganese dioxide |
| మాండలిక్ ఆసిడ్ | mandelic acid |
| మాంసకృత్తులు, ప్రోటీన్లు | proteins |
| మాగ్నెటిక్ ఆక్సైడ్ ఆప్ ఐరన్, కాంత లోహము | magnetic oxide of iron |
| మానుప్పు | carbonate of potash |
| మాపనము | scale |
| మాయకన్ను | magic eye |
| మార్ష్ వాయువు, పంక వాయువు | marsh gas |
| మార్ష్శోధన | marsh test |
| మాల్టు చక్కెర | maltose |
| మాస్, ద్రవ్యరాశి | mass |
| మిత స్ఫురి కామ్లము | meta phosphoric acid |
| మిథిలేటెడ్ ద్రవాలు | miscible liquids |
| మిశ్రమ ప్రొడ్యూసర్ వాయువు | mixed producer gas |
| మిశ్రమాలను వేరుపర్చడం | separation of mixtures |
| మిశ్రితౌషధము, సమ్మిశ్రణము, సంయోజనము | mixture |
| ముడి పెట్రోలియంను శుద్ధి చేయడం | petroleum crude purification |
| ముషలకము | piston |
| ముసాంబరము, ఆగరు | aloes wood |
| మూల ద్రవ్యము | element |
| మూల పరిమాణము | fundamental unit |
| మూలకాల సంకాలు | symbols of elements |
| మూలకాలు, సమ్మేళనాలు | elements, compopunds |
| మూలద్రవ్యముల ఆవర్త క్రమ పట్టిక | periodic table of elements |
| మూస కొలిమి | cupel furnace |
| మూస విధానము | crucible method |
| మృత్యులోయ | death valley |
| మృదుజలం, నిర్ఖటిక జలము | soft water |
| మెండెలివియమ్ | mendelevium |
| మెకానికల్ అడ్వాంటేజి, యాంత్రికలాభము | mechanical advantage |
| మెకానికల్ ఈక్వివలెంట్ ఆప్హీట్, తాపయాంత్రిక తుల్యాంకము | mechanical equivalent of heat |
| మెత్తని ఇనుము | soft iron |
| మెన్తాల్ | menthol |
| మెన్తీన్ | menthene |
| మేలిక్ఆసిడ్ | malic acid |
| మైకేల్సన్-మార్లీ ప్రయోగము | michelson-morley experiment |
| మైక్రోఫోన్, సూక్ష్మ శబ్ద గ్రాహకము | microphone |
| మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని | microscope |
| మైల తుత్థము; తామ్ర గంధకితము | sulphate of copper |
| మైలు తుత్తము | copper sulphate |
| మొసిబ్డినమ్ | molybdenum |
| మోటన తులాయంత్రము | torsion balance |
| మోనజైట్ | monazite |
| మోనోట్రోపిజమ్, ఏకావర్తనము | monotropism |
| మోమెంట్ఆప్ఫోర్స్, బలభ్రమకము | moment of force |
| మోర్స్లవణము | mohr's salt |
| మోలారిటి | molarity |
| మోలిక్యూలర్రిఫ్రాక్టివిటీ, అణు వక్రీభవన సామర్థ్యము | molecular refractivity |
| మోల్ | mole |
| మోల్విభాగం | mole fraction |