రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/న-ప-ఫ
స్వరూపం
| నత్ర కామ్లము, పెట్లుప్పు ద్రావకము | acie nitric |
| నత్ర జత్రయ ఉదజనిదము | nitrogen trihidride |
| నత్రజత్ర ఆమ్లజనిదము | nitrogen trioxide |
| నత్రజని ఏకా ఆమ్లజనిదము | nitrogen monoxide |
| నత్రజని, సారజనకము, దహ్య క్షార ధాతువు, లవణ వాయువు | nitrogen |
| నత్రజనిద్వ్యమ్లజనిదము | nitrogen dioxide |
| నత్రజామ్లజనిదము | oxide of nitrogen |
| నత్రిజన సం.సారజనక సం. | nitrogeaous |
| నభోమూర్తులు | heavenly bodies |
| నల్లశాణము, గ్రానైట్ | granite |
| నవీన పరమాణు సిద్ధాంతము | modern atomic theory |
| నవీన రాసాయనిక శాస్త్రము | modern chemistry |
| నాక్షత్రపృథ్వి | starry earth |
| నాన్ఎలెక్ట్రిక్స్ | non electrics |
| నాన్ఫెర్రస్ ఎల్లోయ్ | non ferrous alloy |
| నాఫ్తలీన్ | naphthalene |
| నార్మల్, అభిలంబము | normal |
| నార్మల్బూటైల్ ఆల్కహాల్ | normal butyl alcohol |
| నికల్పట్టకము | nicol prism |
| నికెల్ | nickel |
| నికెల్కార్బొనిల్ | nickel carbonyl |
| నికొటిన్ | nieotine |
| నిగమన పద్ధతి | deductive method |
| నిగమన విజ్ఞాన పద్ధతి | deductive scientific method |
| నిమ్మ | acid lime |
| నియంత్రకము | control |
| నియమం | law |
| నియోబియమ్ | niobium |
| నిరాకారమైన, అనంగతమైన, స్ఫటికమగా ఏర్పడిన | amorphus |
| నిర్దుష్టామ్లము | acid pure |
| నిర్మాణం | structure |
| నిష్పత్తి | proportion |
| నీటి అయానిక లబ్ధం | ionic product of water |
| నీటి పీడనం | water pressure |
| నీటిని పీల్చి పైకి పంపు యంత్రము | suction pump |
| నీటిశుద్ధి యంత్రం | water filter |
| నీయాన్ | neon |
| నీయాన్దీపము | neon light |
| నీరు | water |
| నీరు, సూక్ష్మాజీవులు | water & bacteria |
| నీలిమందు | indigo |
| నీవోడిమియమ్ | neodymium |
| నూనె, తైలము, చమురు | oil |
| నూనెల హైడ్రోజనీకరణం | hydrogenation of oils |
| నూనెలు, కొవ్వు పదార్ధాలు | oils & fats |
| నూలు పోగులు | cotton fibres |
| నెగెటివ్ | negative |
| నెగెటివ్ ఇమేజ్ | negative image |
| నెప్ట్యూనియమ్ | neptunium |
| నేఫ్తియానిక్ ఆసిడ్ | naphthionic acid |
| నేలమట్టి | soil |
| నేలమైనము | ozokerite |
| నేలలోని పోషక పదార్ధాలు | soil nutrients |
| నైట్రస్ఆక్సైడ్ | nitrous oxide |
| నైట్రస్ఆసిడ్ | nitrous acid |
| నైట్రిక్ ఆక్సైడ్ | nitric oxide |
| నైట్రిక్ ఆమ్లం తయారీ ప్రయోగశాల పద్ధతి | nitric acid preparation-laboratory method |
| నైట్రిక్ ఆమ్లం(గాఢ) రసాయన చర్యలు | nitric acid |
| నైట్రిక్ ఆసిడ్ | nitric acid |
| నైట్రేట్ | nitrate |
| నైట్రైల్ | nitrile |
| నైట్రో గ్లిసరీన్ | nitro glycerine |
| నైట్రో టాల్యుయిన్ | nitro toluene |
| నైట్రో బెన్జీన్ | nitro benzense |
| నైట్రోజన్ ఉత్పన్నములు | nitrogen derivatives |
| నైట్రోజన్చక్రం | nitrogen cycle |
| నైట్రోజన్డైఆక్సైడ్ | nitrogen di-oxide |
| నైట్రోజన్శోధన | nitrogen test |
| నైట్రోమాపకము | nitrometer |
| నైట్రోసో సల్ఫూరిక్ ఆమ్లం | nitroso sulphuric acid |
| నైలాన్లు | nylons |
| నోబెలియ్ | nobelium |
| నోబెల్ బహుమానము | nobel prize |
| నోవమ్ ఆర్గానం | novum organum |
| న్యూటన్ గతినియమము | newton's law of motion |
| న్యూటన్ గురుత్వాకర్షణము | newton's gravitation |
| న్యూటన్ వలయము | newton ring |
| న్యూట్రాన్ | neutron |
| న్యూట్రినో | neutrino |
| న్యూలాండ్ అష్టక పద్ధతి | newland octaves law |
| పంక వాయువు | fire damp |
| పంకశిల | argillaceous rock |
| పచ్చసీసము | litharge |
| పటిక | alum |
| పటిమ | temper |
| పట్టు పోగులు | silk fibres |
| పతన తీక్ష్ణత | incident intensity |
| పరమ ఆల్కహాల్ | absolute alcohol |
| పరమతాపక్రమము | absolute temperature |
| పరమతాపము | absolute temperature |
| పరమాణు ఆర్బిటాల్లు | atomic orbitals |
| పరమాణు ఉష్ణం | atomic heat |
| పరమాణు కేంద్రకం | atomic nucleus |
| పరమాణు బాంబ్ | atomic bomb |
| పరమాణు భారం | atomic weight |
| పరమాణు రచన | atomic structure |
| పరమాణు రియాక్టర్ | atomic reactor |
| పరమాణు వ్యాసార్ధం | atomic radius |
| పరమాణు శక్తి | atomic energy |
| పరమాణు సిద్ధాంతము | atomic theory |
| పరమాణు, భార నిర్ణయం | determination of atomic weight |
| పరమాణువు | atom |
| పరమాణ్వంకము | atomic number |
| పరస్పరాకర్షణ బలము | cohesive force |
| పరిక్షేపణము | scattering |
| పరివర్తన ఉష్ణోగ్రత | transition temperature |
| పరివర్తన మూల ద్రవ్యములు | transitional elements |
| పలుచన చేయు, సజ్జల | dilute |
| పవర్ ఆల్కహాల్ | power alcohol |
| పాదరస చాప దీపము | mercury arc lamp |
| పాదాంగుళ్యాధారాస్థులు | metatarsus, metatarsals |
| పార ప్రేషణము | transmission |
| పారదమేళనము, రసమిశ్రమ లోహము, నవనీతము | amalgam |
| పారదర్శకము | transparent |
| పారదామ్లజనిదము | merecuric oxide |
| పార్చిమెంటు | parchment |
| పాల చక్కెర | lactose |
| పాలవెల్లి | milky way |
| పాలీపెవ్టైడ్ | polypeptide |
| పాషన్శ్రేణి - H వర్ణపట గీతలు | paschen series H-spectral lines |
| పాస్కల్ నియమము | pascal's law |
| పింగాణి | ceramics |
| పీజోఎలక్ట్రిసిటీ, ప్రేష విద్యుత్తు | piezo-electricity |
| పీల్చేగాలి | inhaled air |
| పుట | concave |
| పునస్సంగ్రహణ | recuparative |
| పూర్ణఅయస్కాంత వలయములు | colsed magnetic chains |
| పృథక్కరణము | separation |
| పెంటేన్ | pentane |
| పెంటోజ్ | pentose |
| పెట్రోలియమ్ | petroleum |
| పెట్రోలు | petrol |
| పెప్టోన్లు | peptones |
| పెప్సిన్ | pepsin |
| పెరాక్సైడ్లు | peroxides |
| పెరిస్కోప్ | periscope |
| పెరూబాల్బమ్ | peru balsam |
| పెర్మెల్లాయి | permalloy |
| పెర్మ్యుటిట్ | permutit |
| పెల్టియర్ ఫలితము | peltier effect |
| పొగ | smoke |
| పొగ మంచు | fog |
| పొటాషియ సోడియ ఆమ్లజనిదము | oxides of potassium and sodium |
| పొటాసియ క్షారము | alkali potash |
| పొటాసియం | potassium |
| పొటాసియమ్పెర్మాంగనేట్ | potassium permanganate |
| పొటెన్షియల్ఎనర్జీ, స్థానశక్తి (లేదా) అనుద్భూత శక్తి | potential energy |
| పొడి | powder |
| పొడి సున్నం | quick lime |
| పొలరైజేషన్, ధ్రువీకరణము | polarisation |
| పొలొనియమ్ | polonium |
| పోజిటివ్రే, ధనకిరణము | positive ray |
| పోజిట్రాన్ | positron |
| పోతలోహము | cast-iron |
| పోలిమరీకరణం | polymerization |
| పోలిమెతిలీన్ | polymethylene |
| పోలీమెరైజేషన్, అణు పుంజీకరణము | polymerisation |
| పోషక క్రియ | feed back |
| పౌడర్మెటలర్జీ | powder metallurgy |
| పౌనఃపున్యము | frequency |
| ప్రకాశిత్వము | luminescence |
| ప్రకృతి సిద్ధమైన ఎరువులు | natural mannures |
| ప్రతి నివర్తక సంఘనకము | reflex condenser |
| ప్రతికరణము | compensation |
| ప్రతిక్రియ | reaction |
| ప్రతిస్థాపిత ఆమ్లములు | substituted acids |
| ప్రతిస్థాపిత కార్బాక్సిలిక్ ఆసిడ్ | substituted carboxylic acid |
| ప్రత్యక్ష | substative |
| ప్రమాణ క్యాండిల్పవర్ | standard candle power |
| ప్రమాణ ఘటము | standard cell |
| ప్రమాణ వాతావరణ ప్రేషము | normal pressure |
| ప్రయోగము | experiment |
| ప్రయోగాత్మక, ప్రయోగ వేద్య | practical |
| ప్రరోచన విద్యుత్తు | induction electric |
| ప్రవహణాంకము | transport number |
| ప్రవాహ విద్యుత్తు | current electricity |
| ప్రవాహిస్థితి శాస్త్రము | hydrodynamics |
| ప్రసరణ సంఘటన | diffusion |
| ప్రస్పంన స్థానములు | antinodes |
| ప్రస్ఫురణము | efflorescence |
| ప్రాణపాయవు, ఆమ్లజని | oxygen |
| ప్రాతినిధ్య మూలకాలు | representative elements |
| ప్రావణ్యము | tendency |
| ప్రావస్థ | phase |
| ప్రాసియోడిమియమ్ | praseodymium |
| ప్రిన్సిపల్ ఏక్సిస్, (కటక)ప్రధానాక్షము | principal axis |
| ప్రిన్సిపల్ఫోకస్, ప్రధాన సంగమ బిందువు | principal focus |
| ప్రివోస్ట్వినిమయసిద్ధాంతము | prevost theory of exchange |
| ప్రేరకము | catalyst |
| ప్రేరిత అయస్కాంతత్వము | induced magnetism |
| ప్రేరిత ప్రస్ఫురణము | sensitised fluorescence |
| ప్రేలుడు ఆంటిమోని | explosive antimony |
| ప్రేషణము | transmitter |
| ప్రేషము | pressure |
| ప్రొపిలీన్ (అసంతృప్త హైడ్రో కార్బన్) | propylene |
| ప్రొబబిలిటి కాలిక్యులర్, సంభావ్యతాకలన గణితము | probability calculus |
| ప్రోటాన్ | proten |
| ప్రోటీన్లు | proteins |
| ప్లాంక్ స్థిరాంకము | planck constant |
| ప్లాటినం తీగ | platinum wire |
| ప్లాటినమ్ వలయము | platinum cyclic |
| ప్లాస్టిక్ గంధకము | plastic sulphur |
| ప్లుత్యంతరము ( దాటు దూరము ) | skip distance |
| ప్లోజిస్టాన్ | phlogiston |
| ప్లోజిస్టికేటెడ్వాయువు, ప్లోషాయిత వాయువు | phlogisticated air |
| ఫర్ఫరాల్డిహైడ్ | furfuralde hyde |
| ఫారడే (యూనిట్) | faraday |
| ఫారడే విద్యుత్విశ్లేషణము | faraday's electrolysis |
| ఫార్మలీన్ | formalin |
| ఫార్మాల్డిహైడ్ | formaldehyde |
| ఫార్మిక్ ఆసిడ్ | formic acid |
| ఫాస్ఫారిక్ ఆసిడ్ | phosphoric acid |
| ఫాస్ఫోరెసెన్స్, భాసనము | phosphorescence |
| ఫినాంత్రీస్ | phenanthrene |
| ఫినిల్ | phenyl |
| ఫిల్ము | film |
| ఫీనోల్ | phenol |
| ఫెర్మియమ్ | fermium |
| ఫెర్రస్సల్ఫేట్ | ferrous sulphate |
| ఫెర్రిక్లవణము | ferric salt |
| ఫెర్రిక్సల్ఫైడ్ | ferric sulphide |
| ఫెర్రోక్రోమియమ్ | ferro chromium |
| ఫెర్రోటంగ్స్టన్ | ferro tungsten |
| ఫెర్రోమాంగనీస్ | ferro manganese |
| ఫెర్రోమాగ్నెటిక్ | ferro magnetic |
| ఫెర్రోస్ ఆక్సైడ్ | ferrous oxide |
| ఫెర్రోస్ ఇనుము | ferrous iron |
| ఫెర్రోస్ ఎల్లోయ్, ఆయన ధాతు మిశ్రము | ferrous alloy |
| ఫెర్రోస్లవణ ద్రావణము | ferrous salt solution |
| ఫెలింగ్ద్రావణము | fehling solution |
| ఫెల్డ్స్పార్, చంద్రకాంత శిలాస్ఫటికము | feldspar |
| ఫేస్పౌడరు | face powder |
| ఫోకల్లెంగ్త్, నాభ్యంతరము | focal length |
| ఫోటోఎలక్ట్రిక్, కాంతివిద్యుత్తు | photo electric |
| ఫోటోసింతసిస్, కిరణ జన్య సంయోగ క్రియ | photo synthesis |
| ఫోనోగ్రాఫ్ | phonograph |
| ఫోర్స్పంపు | force pump |
| ఫోస్పరస్ రూపాంతరాలు | phosphorus allotropes |
| ఫోస్పరస్ శుద్ధి చేయడం | phosphorus purification |
| ఫోస్ఫరస్ ఉపయోగాలు | phosphorus uses |
| ఫోస్ఫరస్ చక్రం | phosphorus cycle |
| ఫోస్ఫరస్ తయారీ | phosphorus preparation |
| ఫోస్ఫరస్ నిర్మాణాలు | phosphorus structures |
| ఫ్యూమింగ్నైట్రిక్ ఆసిడ్ | fuming nitric acid |
| ఫ్యూసెల్ ఆయిల్ | fusel oil |
| ఫ్రాన్సియమ్ | francium |
| ఫ్లోటేషన్, ఉత్ప్లవనము | floatation |
| ఫ్లోరిసెన్స్, ప్రస్ఫురణము | fluorescence |
| ఫ్లోరీన్ | fluorine |