రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ట-డ-త-ద-ధ
స్వరూపం
| టంకామ్లము | acid boric |
| టర్పెంటీన్ | turpentine |
| టాంటాలమ్ | tantalum |
| టాంటాలైట్ | tantalite |
| టాటోమరిజమ్ | tautomerism |
| టానిక్ ఆసిడ్ | tannic acid |
| టారిసెల్లి శూన్య ప్రదేశం | torcellian vacuum |
| టారిసెల్లీ శూన్యము | torricelli vacuum |
| టాల్యూయిన్ | toluene |
| టి.ఎన్.టి. | t.n.t |
| టింక్చర్, | tincture |
| టిండల్ఫలితము | tyndall effect |
| టిన్, తగరము | tin |
| టియర్గాస్, ఆశ్రువాయువు | tear gas |
| టెక్నీషియమ్ | technetium |
| టెన్షన్, తన్యత | tension |
| టెర్నోడోలు | tornadoes |
| టెర్బియమ్మృత్తులు | terbium earths |
| టెర్షియరీ ఆమీన్ ఆల్కహాల్ | amyl alcohol |
| టెర్షియరీ ఎమీన్ | tertiary amine |
| టెలివిజన్ | television |
| టెలురియమ్ | tellurium |
| టైటానియమ్ | titanium |
| టోలూబాల్బమ్ | tolu balsam |
| టౌర్మలీన్ | tourmaline |
| ట్యూనింగ్ఫోర్క్,స్వనద్ద్విభుజము | tuning fork |
| ట్రయోడ్ ఆసిలేటర్ | triode oscillator |
| ట్రాన్సిస్టార్ | transistor |
| ట్రాన్స్పిరేషన్, ఉత్స్వేదన | transpiration |
| ట్రాన్స్సమాంగ రూపత | trans isomerism |
| ట్రైక్లోరిన్ | trichlorine |
| డప్లర్సూత్రము | doppler principle |
| డబుల్కాంకేన్, ద్విపుటీయ | double concave |
| డబుల్కాన్వెక్స్, ద్వికుంభీయ | double convex |
| డబుల్ప్రిజమ్, ద్విపట్టకము | double prism |
| డయలైజర్, విశ్లేషకము | dialyzer |
| డయాపారాఫెర్రోమాగ్నెటిజమ్ | dia-para and ferro magnetism |
| డయాస్పోర్ | dia-spore |
| డాల్టన్ కల్పన | dalton's hypothesis |
| డాల్టన్ సరమాణు సిద్ధాంతం | dalton's atomic theory |
| డి కార్బానీకరణము | decarboxylation |
| డిటర్జెంట్లు | detergents |
| డిపోలరైజర్స్, విధ్వంసకములు, విధ్రువకములు | depolarizers |
| డిరిజిబుల్, సంచల్యవాత నౌక | dirigibel |
| డిస్ప్రోసియమ్ | dysprosium |
| డిస్సోసియేషన్ప్రెషర్,విచ్ఛేదనప్రేషము | dissociation pressure |
| డీబై చూర్ణ విధానము | debye's powder method |
| డీసెల్ | diesel |
| డూప్లే విధానము | duploye's method |
| డెకేన్ | decane |
| డెక్స్ట్రోస్, కుడిచక్కెర | dextrose |
| డెప్సైడ్ | depside |
| డెలాబేర్సూత్రము | d alembert's priciple |
| డెల్టాధాతువు | delta metal |
| డెవలెప్డ్కలర్స్, వికాసిత వర్ణములు | developed colours |
| డేటివ్కోవేలన్సీ, సంప్రదాన సమయోజనీయత | dative co-valency |
| డేనిష్తుని కోల | danish steel yard |
| డేవీ రక్షక దీపము | davy's safety lamp |
| డైఆజో యౌగికము | diazo-compound |
| డైఆజోటీకరణము | deiazotization |
| డైఎలక్ట్రిక్స్, పార విద్యుతికముల | dielectrics |
| డైక్లోరో ఆసిటిక్ ఆసిడ్ | di-chloro acetic acid |
| డైనమో | dynamo |
| డైఫీనిల్ | diphenyl |
| డైమెతిల్ ఎమీనో ఆజోబెన్జీన్ | di-methyl amino benzene |
| డైయస్టేజ్ | diastase |
| డైయీన్ | diene |
| డైయోస్కారిడీజ్ | dioscorides |
| డైరక్ట్రేషియో, సంబంధ సామ్యము | direct ratio |
| డైరెక్ట్కరెంట్,(డి.సి.)ఋజు విద్యుత్ప్రవాహము | direct current |
| డైవర్జెంట్, అపసారి | divergent |
| డైసాకరైడ్ | disaccharide |
| డైహేలైడ్ | di-halide |
| డైహైడ్రిక్ ఆల్కహాల్ | di-hydric alcohol |
| డోబరైనర్త్రికాలు | doberener triads |
| డోయిటీరియమ్ | deuterium |
| డోయిట్రాన్ | deuteron |
| డోలమైట్ | dolomite |
| డ్యూమా పద్ధతి | dumas method |
| డ్యూలాంగ్పెటీ విశిష్టోష్ణత | dulong and petit specific heat |
| డ్యూవర్పాత్ర | dewar flask |
| డ్రైక్లీనింగ్ | dry cleaning |
| డ్రైసెల్, నిరార్ధ్ర ఘటము | dry cell |
| తటస్థ | neutral |
| తటస్థ ఆక్సైడ్లు | neutral oxides |
| తటస్థీకరణ ఉష్ణం, తటస్థీకరణోష్ణత | heat of neutralization |
| తడి సున్నం | slaked lime |
| తనూకరణ సమకోణము | attenuation equialiser |
| తయో ఆల్కహాల్ | thioalcohol |
| తయో బ్రోమీన్ | thiobromine |
| తరంగ దైర్ఘ్యము | wave length |
| తరంగ యాంత్రికశాస్త్రము | wave machanics |
| తరంగము | wave |
| తల తన్యత | surface tension |
| తలకుంభీయ, ప్లేనోకాన్వెక్స్ | plano convex |
| తలపుటీయ, ప్లేనో కాంకేవ్ | plano concave |
| తలశక్తి | plano energy |
| తాత్కాలిక త్వరణము | temporary acceleration |
| తాత్కాలిక వేగము | temporary velocity |
| తాప విఘటనము, తెర్మల్డిస్సోసియేషన్ | thermal dissociation |
| తాప విద్యుత్తు | thermo electricity |
| తాప విశ్లేషణము | thermal analysis |
| తాపక్రమ గుణకము, టేంప రేచర్, తాపక్రమము | temperature co-efficient |
| తాపక్రమ మాపకము | thermometer |
| తాపక్రమ మాపనము | thermometry |
| తాపగతి శాస్త్రము(శక్తిశాస్త్రము) | thermo-dynamics |
| తాపగ్రహణ సామర్థ్యము | heat capaciy |
| తాపస్థాపకము, తెర్మోస్టాట్ | thermostat |
| తామ్ర గంధకిదము | sulphide of copper |
| తారతమ్య సాంద్రత, సాపేక్ష సాంద్రత | relative density |
| తారు నూనె | tar oil |
| తాలియమ్ | thallium |
| తాలియమ్ ఆక్సైడ్ | thallium oxide |
| తింత్రిణి కామ్లము,చింతపండు ద్రావకము | acid tartaric |
| తియరీ ఆన్ప్రాబబిలిటి, సంభవనీయతా సిద్ధాంతము | theory of probability |
| తిర్యక్త రంగము | transverse wave |
| తీగ | wire |
| తీగసాగు ఇత్తడి | tensible brass |
| తుత్తనాగము | sulphate of zinc |
| తుత్తు నాగ గంధకితము | zinc sulphate |
| తునికోల | steel yard |
| తుల్య భార భావము | concept of equivalent weight |
| తుల్య రసాయన సమీకరణం | balanced chemical equation |
| తుల్యభార నియమము | law of equivalent weights |
| తూలికోత్సర్గము | brush discharge |
| తూలియమ్ | thulium |
| తెర్మల్కెపాసిటీ, ఉష్ణతాధారణ సామర్థ్యము, తాప గ్రహణ సామర్థ్యము | thermal capacity |
| తెర్మోపైల్ | thermopile |
| తెర్మోరెగ్యులేటర్, తాపక్రమ నియంత్రకము | thermo-regulator |
| తెర్మోస్ఫ్లాస్క్ | thermos flask |
| తేర్చిపోత | decantation |
| తోరియమ్ | thorium |
| త్య్రగ్రము, ట్రయోడ్ | triode |
| త్రాసు, కాటా, తుల | balance |
| త్రి ధాతుక మిశ్రము | ternary alloy |
| త్వరణము | acceleration |
| దళములు | bands |
| దారుదహన వాయువు | wood gas |
| దారుమద్య సారము | wood spirit |
| దిక్సూచి | compass |
| దిగ్జాలకము (పరిమ జాలకము) | space lattice |
| దీపాంగారము | lamp black |
| దీర్ఘ తరంగములు | long waves |
| దీర్ఘవృత్తాకారము | ellipse |
| దుస్తులపై మరకలు తొలగింపు | cloth stains removal |
| దూరకార్య భావము | idea of action at a distance |
| దూరక్రియ | action at a distance |
| దూరదర్శిని | telescope |
| దృవీకరణము, ద్రవకరసము, ద్రావణము | solution |
| ద్రవకారక, ద్రావకము, కరగించు ద్రవము | solvent |
| ద్రవబాష్పము | liquid vapour |
| ద్రవములు | liquids |
| ద్రవరాజం | aquaeregia |
| ద్రవవిరోధులు | lyophobic colloids |
| ద్రవాభిసరణ ప్రేషము | osmotic pressure |
| ద్రవీకరణము | liquification |
| ద్రవీభవన గుప్తోష్ణత | latent heat of fusion |
| ద్రవేంధనము | liquid fuel |
| ద్రవ్యనిత్యత్వ నియమం | law of conservation of mass |
| ద్రవ్యనిత్యత్వ సూత్రము | principle of permanancy |
| ద్రవ్యము | matter |
| ద్రావణ రకాలు | types of solutions |
| ద్రావణాలు | solutions |
| ద్రావణోష్ణత | heat of solution |
| ద్రుమాంగారము | wood charcoal |
| ద్వణుకద్రవము | polymerises |
| ద్వధ్రువమోమెంట్ | dipole moment |
| ద్వి ధ్రువము | dipole |
| ద్వి నియోగము | decomposition, double |
| ద్విఅయనీకృతము | doubly ionised |
| ద్విగత చర్యలు | reversible reactions |
| ద్విధాతుక మిశ్రమము | binary alloy |
| ద్విపరివర్తనము | double reversibility |
| ద్వియోగము | double decomposition |
| ద్వివలయిక టెర్పీన్ | doubel cyclic terpene |
| ద్విస్వభావఆక్సైడ్లు | amphoteric oxides |
| ద్వ్యగ్రము | diode |
| ధన ధ్రువకిరణాలు | anode ray or canal rays |
| ధన విద్యుదాత్మకత | electro positive character |
| ధన వైద్యు తీయము | electro positive |
| ధమకము | bumping |
| ధాతు బాష్పము | metallic vapour |
| ధాతు రాజము | king metals |
| ధాతువు | metal |
| ధిసిల్గరాటు | thistle funnel |
| ధూమపానం | smoking |
| ధ్రువ కిరణాల ధర్మాలు | properties of cathode rays |
| ధ్రువ ద్రావణులు | polar solvents |
| ధ్రువజ్యోతిర్మేఘము | polarlight |
| ధ్రువన కోణము | angle of polarisation |
| ధ్రువిత స్థితి | polarised state |
| ధ్వని | sound |
| ధ్వని తరంగము | sound-wave |
| ధ్వని శాస్త్రము | sound mechanics |