Jump to content

రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/గ-ఘ-చ-ఛ-జ

Wikibooks నుండి
గంజి starch
గంధ కాయితము sulphite
గంధ కిదము sulphide
గంధకం పుష్పాలు flowers of sulphur
గంధకత్ర్యమ్లజనిదము sulphur trioxide
గంధకద్వ్యమ్లజనిదము sulphur dioxide
గంధకపు పువ్వులు sulphur, flowers of
గంధకపు పొడి sulphur powder
గంధకము sulphur
గంధకా ఆమ్లజనిదము oxides of sulphur
గంధకామ్లము, గంధకద్రావకము acid sulphurus
గంధికామ్లము, గంథకధృతి acid sulphuric
గణము radical
గణిత విశ్లేషణ పద్ధతి mathematical analysis
గతి భారము momentum
గతిశక్తి, చలనశక్తి kinetic energy
గతిశాస్త్ర నియమములు laws of motion
గతిశాస్త్రము dynamics
గరిమనావ్ centre of gravity
గల్లా, గలని, ఫనెల్ funnel
గాజు glass
గాజు రకాలు varieties of glass
గాఢ concentrated
గాలి air
గాలి ఉర్ధ్వముఖ స్థానచలనం upward displacement of air
గాలి కాలుష్యం air pollution
గాలి పీడనం air pressure
గాలిక్ ఆసిడ్ gallic acid
గాలిమర wind mill
గాలియమ్ gallium
గాలిలోని నైట్రోజన్స్థిరీకరణం fixation of atmospherical nitrogen
గాల్వనీమాపకము, గాల్వనీమీటరు galvanometer
గాల్వనీవిద్యుత్ప్రవాహము calvani's electric current
గాల్వనైజ్చేయుట galvanizing
గాల్వనైజ్డ్ ఇనుము galvanized iron
గాసోలీన్ gasolene
గిబ్సైట్ gibbsite
గుబ్బా knob
గుమ్మటము balloon
గురుత్వాకర్షణ శక్తి gravitation
గురుత్వాకర్షణ స్థిరాంకము gravitational constant
గురుత్వాకర్షణము gravitational attraction
గురువేల flow tide
గెడోలినమ్ gadolinium
గెడోలినైట్ gadolinite
గెడోలిన్ gadolin
గెయిసర్ గొట్టము geissler tube
గెలినా galena
గేలుసాక్నియమం gay lussac's law
గైగర్ గణిత్రము geiger counter
గొలుసు కట్టు మార్పు chain reaction
గోండోలా gondola
గోడల ఉప్పిరిసి పోవడం salination of walls
గోల్డ్ gold
గోళ దీపము electric bulb
గ్యాస్ gas
గ్రహమ్వ్యాపననియమం graham's diffusion law
గ్రాఫైట్ graphite
గ్రాఫైట్ స్ఫటికము graphite crystal
గ్రామఫోన్ gramophone
గ్రాము gram
గ్రామ్ అణు ఘనపరిమాణం gram molar volume
గ్రావము lithium
గ్లవర్ glover
గ్లాబర్ glauber
గ్లిసరైడ్ glyceride
గ్లూకోజ్ పరీక్షలు glucose tests
గ్లూకోనిక్ ఆసిడ్ gluconic acid
గ్లూకోసైడ్ glucoside
గ్లూకోస్ glucose
గ్లైకోజన్ glycogen
గ్లైకోలిక్ ఆసిడ్ glycolic acid
గ్లైకోల్ glycol
ఘటస్థిరాంకము cell constant
ఘనీభవన (హిమీ భవన) గుప్తోష్ణత latent heat of solidification
ఘనీభవనం solidification
ఘర్షణ friction
ఘాతము power
చతుర ఆమ్లజనిదము nitrogen tetroxide
చర్యవేగ ఆధారిత చర్యల వర్గీకరణం reaction rate based classification of reactions
చర్యవేగం-ప్రభావితం చేసే అంశాలు reaction rates factors effecting
చర్యాశీలత reactions
చర్యోష్ణం heat of reaction
చలదణు సిద్ధాంతము kinetic theory
చలనము motion
చవుడు, సోడా ఉప్పు soda
చాక్షుష పరికరములు optical instrument
చిత్రలిపి లిఖితములు hieroglyphics
చెరుకురసం శుద్ధి చేయడం sugarcane juice purification
చేత ఇనుము wrought iron
చోర ప్రబోధకము burglar alarm
ఛార్లెస్నియమం charles law
జంతు అంగారము animal charcoal
జడ మూలకాలు inert elements
జడ వాయువు inert gas
జడ వాయువుల ద్రావణీయత solubility of inert gases
జడత్వము inertia
జర్మను సిల్వర్ german silver
జల తుల్యాంకము water equivelent
జల వలయం water cycle
జల వాయువు water gas
జలం శాశ్వత కాఠిన్యం permanent hardness of water
జలం సముద్ర లవణం water sea salts
జలం-మంచి నీరు fresh water
జలకాఠిన్యం hardness of water
జలకాఠిన్యానికి కారణాలు reasons for hardness of water
జలతాపకము water bath
జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం hydro electric power station
జలవిశ్లేషణ చర్య, జల విశ్లేషణము hydrolysis
జలసహచరిత అణువు associated water molecule
జలాణువు నిర్మాణం structure of water molecule
జాలకము grating
జింకాక్సైడ్ zinc oxide
జింకు zinc
జింకు ఫెర్రీ సైనైడ్ zinc ferri cyanide
జింకు ఫెర్రో సైనైడ్ zinc ferro cyanide
జింకు బ్లెండ్, జింకు సల్ఫైడ్ zinc blende
జింకు రేకులు zinc sheets
జింక్ (ఇనుప) రేకులు zinc iron sheets
జింక్కణికలు zinc grannules
జిప్సమ్, కాల్సియమ్ సల్ఫేట్ gypsum
జియాలాజికల్ సర్వే geological survey
జీర్ణ రసాయన క్రియలు digestion ractions
జీవకణ కేంద్రకము nucleus of cell
జె.జె.ధామసన్ పరమాణు నమూనా J.J. Thomson's atomic model
జెనాన్ xenon
జెర్మేనియమ్ germanium
జేమాన్ఫలితము zeeman effect
జోషీఫలితము joshi effect
జౌల్నియమము joul's law
జ్ఞాన పునరుద్ధరణ యుగము renaissance period
జ్యామితీయాకారము geometrical
జ్యోతిష శాస్త్రము astrology
జ్వలనము cumbustion
జ్వలనోష్ణత hat of ignition