Jump to content

రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ

Wikibooks నుండి
కంచు bronze
కండక్షన్, వహనము conduction
కందెన, నన్నుగ చేయునది, స్నిగ్ధీకరణ సాధనము libricant
కంపకము oscillator
కజ్జలి mercuric sulphur
కటకము lense
కట్టుబడిసున్నం mortar
కణ జాలములు tissues
కణము corpuscle
కదలు కప్పీ moveable pulley
కన్వర్జెంట్, అభిసారి convergent
కన్వర్టర్ converter
కన్వెక్షన్, సంవహనము convection
కప్పీ pulley
కరగుట smelting
కర్పూరము camphor
కర్బన గ్రహణము carbon assimilation
కర్బన ద్వి గంధకిదము carbon-di-sulphate
కర్బన మిశ్రమములు, కర్బనితములు carbonates
కర్బనద్యమ్లజనిదము carbon dioxide
కర్బనమ్లజనిదము oxide of carbon
కర్భనము, బొగ్గు characoal
కర్ర wood
కలన గణితము calculus
కషాయము decomposition
కాంకేవోకాన్వెక్స్, పుటకుంభీయ concavo-convex
కాంగోరెడ్ congo red
కాంతభస్మము ferroso ferric oxide
కాంతి కణము photon
కాంతి కణవాదము corpuscular theory of light
కాంతి చైతన్యము, ఆప్టికల్ ఆక్టివిటీ optical activity
కాంతి తరంగ సిద్థాంతము wave theory of light
కాంతి పరావర్తనము reflection of light
కాంతి పరిక్షేపణము scattering of light
కాంతి భౌతిక శాస్త్రము photo physics
కాంతి రాసాయనిక శాస్త్రము photochemistry
కాంతి విదళనము photo fission
కాంతి విద్యుర్ఘటము photo galvanic cell
కాంతి, ప్రకాశము, వెలుతురు light
కాంతిమాపకము photometer
కాంతిమితి, దీప్తిమాపనము photometry
కాంతియుత విద్యుదుత్సర్గము glow discharge
కాంపొనెన్ట్స్, ఆంశీభూతములు components
కాంప్టన్ఫలితము compton effect
కాకొడిల్ cacodyl
కాఠిన్యము hardness
కాడ్చేప నూనె ఇమల్షన్ cod liver emulsion
కాడ్మియమ్ cadmium
కానల్కోల్ cannel coal
కానిజారో ప్రక్రియ cannizzaro reaction
కాన్ట్సెన్టైన్ constantine
కాన్వెక్సోకాంకేవ్, కుంభపుటీయ convexo concave
కాన్స్టిట్యూటివ్, ద్రవ్య రచనారీతి constitutive
కాపర్ ఆక్సైడ్ copper oxide
కాపర్, తామ్రము, రాగి copper
కాపర్పైరిటీస్ copper pyrites
కాపర్ఫెర్రోసైనైడ్ copper ferro cyanide
కాపర్సల్ఫైడ్ copper sulphide
కాఫీ coffee
కాఫీన్ caffeine
కామ్యుటేటర్, పరివర్తకము commutator
కారకత్వము, కర్తృత్త్వము, కారణము agency
కార్బన్ ఎమీన్ carbon amine
కార్బన్ పరమాణువు carbon atom
కార్బన్ రసాయనిక పద్ధతి system of organic chemistry
కార్బన్, అంగారము, బొగ్గు, కర్బనము carbon
కార్బన్డైఆక్సైడ్ తయారీ carbondioxide preparation
కార్బన్ప్రేషకము carbon transmitter
కార్బన్యౌగిక విశ్లేషణము analysis of carbon compouds
కార్బన్యౌగికములు carbon compounds
కార్బన్వర్గము carbon group
కార్బాక్సిల్ ఆసిడ్ carboxyl acid
కార్బాక్సిల్ ఆసిడ్ ఉత్పన్నములు carboxylic acid derivatives
కార్బానిక్ ఆసిడ్ ఉత్పన్నములు carbonic acid derivatives
కార్బామిక్ ఆసిడ్ carbamic acid
కార్బాలిక్ ద్రావకము carbolic acid
కార్బైడ్ carbide
కార్బైల్ ఎమీన్ carbyl amine
కార్బొనిల్గణము carbonyl radical
కార్బొనేట్ carbonate
కార్బోక్సిలిక్ ఆమ్లాలు carboxylic acids
కార్యసాధని, కర్త, కారకుడు agent
కాలమానము time
కాలిఫోర్నియమ్ californium
కాల్పనిక కర్మ virtual work
కాల్పనిక కర్మ తత్త్వము priciple of virtual work
కాల్పియమ్ ఆసిటేట్ calcium acetate
కాల్షియంఅమోనియమ్నైట్రేట్ calcium ammonium nitrate
కాల్సియమ్ calcium
కాల్సియమ్కార్బైడ్ calcium carbide
కాల్సియమ్కార్బొనేట్, సున్నపురాయి calcium carbonate
కాల్సైట్ calcite
కాస్టిక్పొటాష్ ద్రవణము caustic potash liquid
కాస్టిక్పొటాష్, దాహక పొటాష్ caustic potash
కాస్టిక్సోడా, దాహక సోడా caustic soda
కాస్మిక్కిరణము, విశ్వకిరణము cosmic ray
కిటోన్లు ketones
కిణ్వ ప్రక్రియ fermentation
కిప్స్పరికరం kipp's apparatus
కిరసనాయిలు kerosene oil
కిరోసిన్ పంపు kerosene pump
కిలో కేలోరీ kilocalorie
కిలోగ్రాము kilogram
కీటోనిక్ ఆసిడ్ ketone acid
కీటోన్ ketone
కీటోన్జల విశ్లేషణము ketonic hydrolysis
కీటోబూటిరిక్ ఆసిడ్ keto butyric acid
కుమీన్ cumin
కురు విందము corundum
కుల్యా కిరణములు canal rays
కూప్రస్సల్ఫైడ్ cuprous sulphide
కూప్రిక్ఆక్సైడ్ cupric oxide
కూర్పు క్రమము constitution
కూలామ్ నియమము coulomb law
కూలామ్మాపకము coulometer
కూలిజ్ నాళము coolidge x-ray tube
కృత్రిమ అయస్కాంతము artificial magnet
కృత్రిమ ఎరువులు artifical fertilizers
కృత్రిమ పట్టు artificial silk
కృత్రిమ పోగులు artificial fibres
కృత్రిమ వజ్రములు artificial diamonds
కృష్ణ వస్తువు black body
కెమిస్ట్రీ chemistry
కెమేరా, ఛాయాగ్రహణ పరికరము camera
కెలిడియోస్కోప్, చిత్రదర్శని kaleidoscope
కేంద్రక భౌతికశాస్త్రము nuclear physics
కేంద్రకము nucleus
కేంద్రపసారి బలము cetrifugal force
కేంద్రభిసారి బలము centripetal force
కేటాలిసిస్, ప్రేరణము catalysis
కేటినేషన్ catenation
కేతోడ్, ఋణాగ్రము cathode
కేతోడ్కిరణములు, ఋణ ధ్రువ కిరణాలు, ఋణాగ్ర కిరణములు cathode rays
కేన్సర్, పుట్టు కురుపు cancer
కేరయస్ గొట్టము carius tube
కేలిపర్స్ calipers
కేలోరీ, ఊష్మాంశ calorie
కేలోరీమీటరు, ఉష్ణతామాపకము calorimeter
కైశిక నాళోత్థాన విధానము capillary rise method
కైశిక విద్యున్మాపకము capillary electrometer
కైశికబలము calillary force
కైశికాకర్షణ capillary attraction
కొబ్బరి coconut
కొయాగ్యులేషన్, స్కందనము coagulation
కొరోనా ఉత్సర్గము corona discharge
కొరోనా, సూర్యమకుటము corona
కొలంబియమ్ columbium
కొల్లాయిడ్,మిధ్యాద్రావణము colloid
కొల్లాయిడ్రాసాయనికశాస్త్రము colloid chemistry
కొహిరరు, ధాతు కణ గ్రాహకము coherer
కోఆర్డినేటివ్, కోవెలన్సీ, సమన్వయ సమయోజనీయత coordinate covalency
కోణీయ గతిభారము angular momentum
కోపర్నికస్సిద్ధాంతము copernicus theory
కోబాల్ట్ cobalt
కోబాల్ట్ ఆర్సెనైడ్ cobalt arsenide
కోబాల్ట్ ఎమీన్ cobalt amine
కోల్తారు(కోల్లారు) coal tar
కోవేలెంట్, సమయోజనీయ బంధములు covalent
క్యురియమ్ curium
క్యురీ తాపక్రమము curie temperature
క్యురీ బిందువు curie point
క్యూప్రైట్ cuprite
క్రయొలైట్ cryolite
క్రిప్టాన్ krypton
క్రియ action
క్రూడా యిల్ crude oil
క్రెసోల్ cresol
క్రోటానిక్ ఆసిడ్ crotonic acid
క్రోమటోగ్రఫీ, వర్ణగ్రహణ విశ్లేషణము chromatography
క్రోమియమ్ chromium
క్రోమియమ్ ధాతువు chromium metal
క్రోమోఫోర్స్, వర్ణ వాహకములు chromophores
క్లార్క్స్ విధానం clarkes process
క్లోరిక్ఆసిడ్ chloric acid
క్లోరిన్ తయారీ-ప్రయోగశాల పద్ధతి chlorine preparation castner-kellner process
క్లోరీన్ chlorine
క్లోరీన్ ఉపయోగాలు chlorine uses
క్లోరీన్ తయారీ - నెల్సన్ ఘటం chlorine preparation nelson cell
క్లోరీన్ రసాయన ధర్మాలు chlorine chemical properties
క్లోరీన్ వాయువు chlorine gas
క్లోరైడ్ chloride
క్లోరో ఆసిటిక్ ఆసిడ్ chloro acetic acid
క్లోరోఫార్మ్ chloroform
క్లోరోఫిల్ chlorophyll
క్వంటం శక్తి quantum energy
క్వథనాంకము boiling point
క్వథనాంకోన్నతి boiling point of elevation
క్వదనం లేదా బాష్పీ భవనం లేదా మరగడం boiling
క్వదనం, బాష్పీభవనం వీటి బేధం boiling vapourisation their difference
క్వాంటం దక్షత quantum effiency
క్వాంటం యాంత్రిక శాస్త్రము quantum mechanics
క్వాంటం సిద్ధాంతము quantum theory
క్వాంటమ్ సంఖ్య quantum number
క్షయీకరణము degradation
క్షార ఆక్సైడ్లు basic oxides
క్షారం base
క్షారధాతుఘటము, ఆల్కలిసెల్ alkali cell
క్షారము, కారము alkali
క్షారమృత్తిక లోహాలు alkaline earth metals
క్షారలోహాలు alkali metals
క్షారవర్ణ ద్రవ్యములు basic dyes
క్షితిజ క్షేత్రము, క్షైతిజ క్షేత్రము horizontal field
క్షితిజ తలము horizontal plane
ఖగోళ శాస్త్రము astronomy
ఖటిక మగ్న కర్బనితములు carbonates of calcium and magnesium
ఖటికమగ్న గంధ కీతమలు sulphates of calcium and magnesium