రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఎండోతెర్మిక్రియాక్షన్, ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణత విలీనము చేసుకొను ప్రక్రియ | endothermic reaction |
| ఎక్సోతెర్మిక్రియాక్షన్, బహిర్గతమగు ఉష్ణతగల ప్రక్రియ | exothermic reaction |
| ఎడ్రినలిన్ | adrenalin |
| ఎతిలీన్ | ethylene |
| ఎతిలీన్ ఆక్సైడ్ | ethylene oxide |
| ఎతిల్ఆల్కహాల్ | ethyl alcohol |
| ఎతిల్ఆసిటేట్ | ethyl acetate |
| ఎతిల్ఎమీన్ | ethyl amine |
| ఎతిల్క్లోరైడ్ | ethyl chloride |
| ఎతిల్బెన్జీన్ | ethyl benzehe |
| ఎతిల్మెతిల్కీటోన్ | ethyl methyl ketone |
| ఎతేన్ | ethane |
| ఎనాంటియోమోర్ఫ్స్ ,ప్రతిరూపములు | enantiomorphous |
| ఎపిడయస్కోప్ | epidiascope |
| ఎప్సమ్లవణము | epsom salt |
| ఎబొనైట్ | ebonite |
| ఎమీనోఆసిడ్ | amino acid |
| ఎముకలబొగ్గు | bone charcoal |
| ఎర్గాట్ | ergot |
| ఎర్బియమ్ | erbium |
| ఎలక్ట్రానిక్ఇంటర్ప్రెటేషన్ఆప్వేలెన్సీ, యెజనీయత-ఆధునిక ఎలక్ట్రానిక్వివరణ | electronic interpretation of valency |
| ఎలక్ట్రాన్ వోల్టు | electron volt |
| ఎలక్ట్రాన్ ఎఫినిటి | electron affiity |
| ఎలక్ట్రాన్ కటకము | electron lens |
| ఎలక్ట్రాన్ వక్రీభవనము | electron refraction |
| ఎలక్ట్రాన్ వస్తుతత్వము | electron theory of matter |
| ఎలక్ట్రాన్, ఋణ విద్యుత్కణము | electron |
| ఎలక్ట్రాన్లు | electrons |
| ఎలక్ట్రాన్సిద్ధాంతము | eletronic theory |
| ఎలక్ట్రాన్స్ధిరకక్షలు | electron stationary orbits |
| ఎలక్ట్రిక్ఆర్క్ఫర్నెస్, విద్యుత్చాప కొలిమి | electric are furnace |
| ఎలక్ట్రిక్ఫర్నెస్, విద్యుత్కొలిమి | electric furnace |
| ఎలక్ట్రిక్వేవ్స్అండ్వైర్లెస్,విద్యుత్తరంగములు-నిస్త్రంతి | electric waves & wireless |
| ఎలక్ట్రిఫికేషన్, వైద్యుతీకరణము, విద్యుతీకరణము | electrification |
| ఎలక్ట్రోడైనమిక్స్, విద్యుద్గతి శాస్త్రము | electro-dynamics |
| ఎలక్ట్రోడ్, విద్యుదగ్రము | electrode |
| ఎలక్ట్రోమెటలర్జీ | electrometallurgy |
| ఎలక్ట్రోస్టేటిక్యూనిట్ | electro static unit |
| ఎలక్ట్రోస్టేటిక్స్, స్థిరవిద్యుచ్ఛాస్త్రము | electro statics |
| ఎలెక్ట్రిక్స్ | electrics |
| ఎలోట్రోపి, రూపాంతరత | allotropy |
| ఎవగాడ్రో నియమం | Avogadro's law |
| ఎవగాడ్రో నియమం-కొన్నిఅనువర్తనాలు | avogadro law-some applications |
| ఎస్టర్ | ester |
| ఎస్బెస్టాస్ సిమెంటు రేకులు | abestos cement sheets |
| ఏక వలయిక టెర్పీన్లు | mono-cyclic terpenes |
| ఏకరూప వ్యవస్థ | single phases |
| ఏనోడ్, ధనాగ్రము | anode |
| ఏవరేజి త్వరణము | average acceleration |
| ఏవరేజి వేగము | average velocity |
| ఏవరేజి, సగటు | average |
| ఏస్టాటిన్ | astatine |
| ఐకనోస్కోప్ | iconoscope |
| ఐడియల్గాస్, కల్పిత వాయువు | ideal gas |
| ఐన్స్టయిన్సమతాసూత్రము | einstein's law of equivalence |
| ఐరన్ఆక్సైడ్ | iron oxide |
| ఐరన్కార్బొనిల్ | iron carbonyl |
| ఐరన్డైసల్ఫైడ్ | iron disulphide |
| ఐరన్పైరిటిస్ | iron, pyrites |
| ఐవరీబ్లాక్ | ivory black |
| ఐసో ఆక్టేన్ | iso-octane |
| ఐసో ఆమిల్ ఆల్కహాల్ | iso amyl alcohol |
| ఐసో నైట్రైల్ | isonitrile |
| ఐసో ప్రైమరీ బూటైల్ ఆల్కహాల్ | iso primary-butyl alcohol |
| ఐసో ప్రోపిల్ | iso propyl |
| ఐసో బూటిరిక్ ఆసిడ్ | iso butyric acid |
| ఐసో మార్ఫస్ | isomorphous |
| ఐసో సైనైడ్ | iso cyanide |
| ఐసో సైనైడ్ మాంగరూపతః | iso cyanide isomerism |
| ఐసో హైడ్రో సైనిక్ ఆసిడ్ | iso hydro cyanic acid |
| ఐసోప్రీన్ | isoprene |
| ఐసోమర్స్ | isomerous |
| ఐసోమోర్పిజమ్, సమరూపత | isomorphism |
| ఐస్లాండ్స్పార్, కాల్సైట్ | iceland spar |
| ఒంటరి ఎలక్ట్రాన్ల జంట | lone pair of electrons |
| ఒలీక్ ఆసిడ్ | oleic acid |
| ఓజోన్ | ozone |
| ఓజోన్ తయారీ-ముఖ్య రసాయన చర్యలు | preparation and important reactions of ozone |
| ఓజోన్-దానినిర్మాణం | ozone-its strucutre |
| ఓమ్ నియమము | ohm's law |
| ఓర్కాన్సెన్ట్రేషన్, ఖనిజ సాంద్రీకరణము | ore concentration |
| ఓలిఫైన్లు, తైలదములు | olefines |
| ఓలియం | oleum (H2S2O7) |
| ఔషధాల వర్గీకరణం | drugs classification |
| ఔషధాలు | drugs |