Jump to content

రసాయన శాస్త్ర విషయ నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఇ-ఈ-ఉ-ఊ-ఋ

Wikibooks నుండి
ఇంగిలీకము mercury sulphide
ఇంటర్ఫియరెన్స్, మిథో ఘట్టనము interference
ఇంటెగ్రల్కాల్క్యులస్, చయనకలనము integral calculus
ఇండక్షన్కాయిల్, ప్రరోచన వేష్టనము induction coil
ఇండక్షన్ఫర్నెస్ induction furnace
ఇండియమ్ indium
ఇండియమ్ ఆక్సైడ్ indium oxide
ఇండియమ్ట్రైక్లోరైడ్ indium trichloride
ఇండియమ్డైక్లోరైడ్ indium di chloride
ఇండియమ్మోనాక్సైడ్ indium monoxide
ఇండియమ్మోనోక్లోరైడ్ indium mono chloride
ఇండియమ్ల వణము indium salt
ఇంధనము fuel
ఇంధనాలు fuels
ఇత్తడి, పిత్తలము brass
ఇనుము iron
ఇనుములోహ సంగ్రహణం iron extraction
ఇనోసిటోల్ inositol
ఇన్ఫ్రరెడ్రేడియో మీటరు, పరారుణ వికిరణ మాపకము infrared rediometer
ఇన్వర్టేజ్ invertase
ఇన్వర్ట్ చెక్కెర invert sugar
ఇన్వార్ఉక్కు invar steel
ఇమల్షన్ emulsion
ఇరిడియమ్ iridium
ఇలాస్టిసిటి, స్థితి స్థాపకత elasticity
ఇలినియమ్ illinium
ఇల్యూమినేటింగ్గాస్ illuminating gas
ఈక్వివలెంట్కండక్టవిటీ, తుల్య విద్యుద్వాహకత్త్వము equivalent conductivity
ఈతర్ ether
ఈనోలిక్ ఎస్టర్ enolic ester
ఈస్టు yeast
ఉక్కు steel
ఉక్కుస్ప్రింగ్ steel spring
ఉత్తేజిత నైట్రోజన్ acitve nitrogen
ఉత్తేజితమయిన బొగ్గు active charcoal
ఉత్పతనము sublimation
ఉత్పత్తితాపము, సంశ్లేషణోష్ణం heat of formation
ఉత్పర్గము discharge
ఉత్పేరణ catalysis
ఉదకితీకరణోష్ణత heat of hydration
ఉదజనీకరణము hydrogenation
ఉద్గతవర్ణమాల, ఎమిషన్, స్పెక్ట్రమ్, ఉద్గమనవర్ణపటము emmission spectrum
ఉద్గారము effluvia
ఉన్ని పోగులు wool fibres
ఉప ధాతువు metalloid
ఉపయోజ్య శక్తి free energy
ఉపలంభకము detector
ఉపలంభనము detection
ఉపామ్లజనిదములు nonmetallicoxides
ఉప్పు sodium chloride
ఉభయ సామాన్య ఆయాన్ప్రభావం common ion effect
ఉల్లిపాషాణము arsenic trioxide
ఉష్ణ రసాయనశాస్త్రం thermo chemistry
ఉష్ణతా ప్రభావము heat effect
ఉష్ణతా శక్తి heat energy
ఉష్ణతా సంక్రమణము transfer of heat
ఉష్ణతాద్రవ్యవాదము calorific theory of heat
ఉష్ణతాపార గమనము conduction of heat
ఉష్ణతాప్రమాణము thermal unit
ఉష్ణతామితి calorimetry
ఉష్ణతావాహకత heat conduction
ఉష్ణము, వేడిమ, తాపము heat
ఉష్ణమోచక చర్యలు exothermic reactions
ఊట fountain
ఋజు స్ఫరితములు orthophosphates
ఋజు స్ఫురి కామ్లము orthophosphoric acid
ఋజుశృంఖలములు direct chains
ఋణ తీర్మాన శక్తి; మోతు బరితాహతు solvency
ఋణ త్వరణము negative acceleration
ఋణ విద్యుదాత్మకత electronegativity
ఋణవైద్యు తీయము electro nagative