భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/స-హ
స్వరూపం
| సంకలన శీలన | additivity |
| సంకేతం | signal |
| సంకేతము | symbol |
| సంకోచం | contraction |
| సంకోచము, అకుంచనము | stricture |
| సంక్షోభము | disturbance |
| సంఖ్యాశాస్త్రము | numerology |
| సంగమ కిరణములు | convergent rays |
| సంగమ బిందువు, నాభి | focus |
| సంగీతం | music |
| సంగీత ధ్వనులు | musicalsounds |
| సంగీత స్వరాలు | musical notes |
| సంగ్రహణ యంత్రము | accumulator |
| సంఘట్టన నాభి | center of percussion |
| సంఘట్టనము | collision |
| సంఘనకము, ద్రవీకరణయంత్రము, ఆవిరిని చిక్కబరచు యంత్ర భాగము | condenser |
| సంచాయక ఘటము | accumilator |
| సంతృప్త యౌగికములు | saturatedcompounds |
| సంతృప్తి | saturated |
| సందిగ్ద ప్రేషము | critical pressure |
| సందిగ్ద బిందువు | critical point |
| సందిగ్ద స్థితి | critical state |
| సందిగ్దావస్థ | critical phase |
| సందిగ్ధ | critical angle |
| సందిగ్ధతాపక్రమము | critical temperature |
| సందిగ్ధాయతనము | critical volume |
| సంపర్గ విద్యుత్తు | contact electricity |
| సంపాతము | equinox-node |
| సంపీడనం | condensatior |
| సంపీడ్యాలు | compressible |
| సంపూరకము | complementary |
| సంపూర్ణాంతః | total internal reflection |
| సంపూర్ణాంతర పరావర్తనం | total internal relfection |
| సంప్రదాయ | conventional |
| సంయుక్త సూక్ష్మదర్శిని | compound microscope |
| సంయోగ భార భావము | concept of combining weight |
| సంయోగోష్ణత | heat of combination |
| సంయోజనము | synthesis |
| సంయోజిత భాగము | prosthetic group |
| సంవర్గమాన మూలము | base of logarithm |
| సంవహన ప్రవాహము | convection current |
| సంవేగ | impulse |
| సంవేగ బలము | impulsive force |
| సంవేగీయ పీడన | impulsive pressure |
| సంవేష్టన ప్రభాగము | packingfraction |
| సంశ్లేషక బలము | conjuntive force |
| సంహత ద్వివలయము | condensed double ring |
| సకోణగతి, కోణాత్మకగతి | angular motion |
| సగటు గోళియ క్యాండిల్సామర్థ్యము | mean spherical candle power |
| సగటు వేగము, దామాషావడి | average velocity |
| సచ్చిద్రపాత్ర | porous pot |
| సదిశ త్రిజ్య | radius vector |
| సదిశరాశి | vector quantity |
| సన్డయల్ (లేదా) సౌర గడియారం | sun dial |
| సన్నిహితము, రమారమి, ఉజ్జాయింపు, ఇంచుమించు | approximation |
| సప్తోదకితము | hepta hydrate |
| సఫేదు | white oxide of lead |
| సమ వలయ | homocyclic |
| సమక్షీయమాన వేగము | uniformly retarded velocity |
| సమక్షేత్ర కోణము, సమ కోణము | angle, plane |
| సమచాల్యస్థితి | dynamic equilibrium |
| సమతల దర్పణము | planemirror |
| సమతాప ప్రక్రియ | isothermal process |
| సమతాపరేఖ | isothermal curve |
| సమతాస్థితి | equilibrium state |
| సమప్రేష బిందువులు | equipotential points |
| సమవడి | uniform speed |
| సమవర్ధమాన వేగము | uniformly accelerated velocity |
| సమవేగం | uniform velocity |
| సమశీతోష్ణ మండలము | temperatee zone |
| సమస్థానీయము | isotope |
| సమాంగరూపత | isomorphism |
| సమాంతర వలయం | parallel circuit |
| సమానాంతర | parallel |
| సమానాంతర బలములు | parallelforces |
| సమానాంతరము | parallel |
| సమీకరణ చక్రము | balancing wheel |
| సముద్ర ప్రవాహములు | ocean currents |
| సముద్రపు చూలిక, చిన్నది | creek |
| సమేరియమ్ | samerinm |
| సమోష్ణతాప్రక్రియ | iso thermal process |
| సమోష్ణతాస్ధూలగుణకం | iso-thermal bulk modulus |
| సమ్మోహన సాధనము | anaesthetic |
| సరళ అంతరీకరణ సమీకరణము | simple differential eauation |
| సరళ యంత్రం | simple machine |
| సరళ శృంఖలములు | unbranched chains |
| సరళ శృంఖలితములు | simple chain compounds |
| సరాసరి, అసమరానులకు సమ ప్రతినిధి(ఔసత) సగుటు, దామాషా | average |
| సరితూగు | balanced |
| సరుతూగు చోటు | balancing point |
| సర్వే గొలుసు | survery chain |
| సర్వేసు | gelatin |
| సహజ అయస్కాంతం | natural magnet |
| సాంఖ్య సంభవనీయతా సూత్రములు | statistical probabilities |
| సాంద్రత | density |
| సాంద్రతాఘటము | concentration cell |
| సాంద్రీకరణ(సంపీడనం) | compression |
| సాంబ్రాణి | benzoin |
| సాక్షి వాహకం | semiconductor |
| సాధారణ కార్బొనేట్ | normal carbonate |
| సాధారణ ద్రవమాపకము | common hydrometer |
| సాధారణ ప్రోపిల్ ఆల్కహాల్ | normal propyl alcohol |
| సాధారణ మధ్యారంభి, ధ్రువోత్సారము | centrifugal |
| సాపేక్ష బాష్పప్రేష నిమ్ననము | relative lowering of vapour pressure |
| సాపేక్షతా సిద్ధాంత(వాద)ము, సాపేక్షతా వాదము | relativity |
| సామర్ధ్యం | power |
| సామాన్య క్షేత్ర సిద్ధాంతము | general field theory |
| సారాయి | spirit |
| సారాయి దీపము | spiritlamp |
| సారూప్య కేంద్రము, సాజాత్య కేంద్రము | center of similitude |
| సాలిసిల్ | salicyl aldehyde |
| సాసరు | saucer |
| సింక్ | sink |
| సిక్స్గరిష్ట-కనిష్ట ఉష్ణమాపకం | six's maximum-minimum thermo meter |
| సిట్రిక్ఆసిడ్ | citric acid |
| సినిమాటోగ్రఫీ | cinematography |
| సిన్నామిక్ | cinnamic |
| సిరియమ్ | cerium |
| సిరియమ్మృత్తులు | ceriumearths |
| సిరియమ్వర్గము | cerium group |
| సిలికన్ | silicon |
| సిలీనియమ్ఘటము | selenium cell |
| సిస్ అమ్లములు | cis acids |
| సీజియమ్ | caesium |
| సీతాకోక చిలుకవల | butterfly net |
| సీమెంటేషన్ విధానము | cementation process |
| సీసలేఖిని, పెన్ | pencil |
| సుడి గుండము | whirl pool |
| సుడిగాలి, చక్ర పవనము | whirl wind |
| సున్నము | lime |
| సున్నితపు త్రాసు | sensitive balance |
| సుమేరు జ్యోతి | aurora |
| సుమేరుజ్యోతి, ఉత్తర ధ్రువ మండల మందు కనబడు | aurora borealis |
| సూక్రమ్(పంచదార) | sucrum |
| సూక్ష్మ దైర్ఘ్యమాన యంత్రము | micrometer |
| సూక్ష్మదర్శిని | microscope |
| సూక్ష్మబీజము, మగబీజము | microspore |
| సూదంటు రాయి | lodestone |
| సూపర్సాచురేటెడ్, అతి సంతృప్త | super saturated |
| సూర్య కుటుంబం (సౌర కుటుంబం) | solar system |
| సూర్య భ్రమణం | sidereal period of rotation |
| సూర్య వర్ణమాల | solarspectra |
| సూర్యకేంద్ర సిద్దాంతము | helio centric theory |
| సూర్యగ్రహణం | solar eclipse |
| సెంటీమీటరు | centimeter |
| సెకను పద్దతి | second method |
| సెకన్ల లోలకం | seconds pendulum |
| సెల్యులాయిడ్ | celluloid |
| సెల్యులోస్, కాష్టద్రవ్యము | cellulose |
| సేండ్బాత్, | sand bath |
| సైంధ వలవణము | rocksalt |
| సోడియమ్ | sodium |
| సోడియమ్ ధాతుసాధన | extractionofmetallicsodium |
| సోనోమీటర్ | sonometer |
| సౌరశక్తి | solar energy |
| సౌరోద్గారం | solar radiation |
| సౌష్ఠవాంశము | element of symmetry |
| స్కందనము | coagulation |
| స్కంధశిఖరము, గంటు, పర్వము, కణుపు | node |
| స్కాంతము, ఆయస్కాంతము, నూదంటురాయి, చుంబకిము | magnet |
| స్కాంతాయితము | magnetization |
| స్కాంతీ కరణము | magnetic separation |
| స్క్రూగేజి | screw guage |
| స్టీమ్డిస్టిలేషన్, జలభాష్ప స్వేదనము | steam distillation |
| స్టీరియో ఐసో మెరిజమ్, | stereo isomerism |
| స్టీరియో స్కోప్ | stereoscope |
| స్టోక్స్నియమము | stokes'law |
| స్తితిశక్తి | potential energy |
| స్థాన నిర్దేశము | orientation |
| స్థానభ్రంశం | displacement |
| స్థానాంతర చనలస్థితి | translational motion |
| స్థానిక చర్య | localaction |
| స్థితి నియమము | phase rule |
| స్థితి సమత్వము | phase equilibrium |
| స్థితిమార్పు | change of state |
| స్థితిరేఖా చిత్రము | phasediagram |
| స్థితిశాస్త్రము | statics |
| స్థితిస్థాపకత్వము గల శక్తి, సాగి ముడుచుకొను శక్తి | elasticity |
| స్థిర తరంగాలు | stationary waves |
| స్థిర నిశ్చల స్థితి | static equilibrium |
| స్థిర విద్యుత్ | static electricity |
| స్థిర విద్యుత్తు | electricity static |
| స్థిర స్పందనము | stationary vibration |
| స్థిర, అస్థిర, తటస్థ సమతాస్థితి | stable, unstable and neutral equilibrium |
| స్థిరమగు కప్పీ | fixed pully |
| స్థిరముగా నుండు నక్షత్ర సమూహము | asterism |
| స్థిరీకరణము | fixing |
| స్థిరోష్ణక ప్రక్రియ | adiabatic process |
| స్ధిర విద్యుత్తు | electricity statical |
| స్నిగ్ధ ప్రవాహాలు | viscous fluids |
| స్నిగ్ధత | viscosity |
| స్నేహశక్తి, అంటుకొను గుణము | adhesive force |
| స్పర్శక విధానము | contact process |
| స్పర్శమణి (స్పర్శ వేది) | philosopher's stone |
| స్ఫటిక గ్రహకములు | crystal receiver |
| స్ఫటిక జాలకము | crystal grating |
| స్ఫటిక రచన | crystal structure |
| స్ఫటిక శాస్త్రము | crystallography |
| స్ఫటికము | crystal |
| స్ఫుటము చేయుట | calibration |
| స్ఫురము, స్ఫుగితము, భాస్వరము | phosphorus |
| స్ఫురితామ్లము | phosphoric acid |
| స్ఫులింగ ప్రేషకము | sparktransmitter |
| స్ఫులింగము | spark |
| స్ఫోరక దీపము | flourescent lamp |
| స్వభావజన్య ధర్మములు | natural properties |
| స్వయం ప్రకాశకాలు | self luminous |
| స్వయం ప్రకాస, ప్రకాశమగు | luminous |
| స్వర నియంత్రకము | tone control |
| స్వర లక్షణము | tonequality |
| స్వరము | tone |
| స్వర్ణపత్ర విద్యుత్సూచి | goldleafelectroscope |
| స్వర్ణపత్ర విద్యుద్దర్శని, స్వర్ణపత్ర విద్యుత్సూచి | gold leaf electroscope |
| స్వల్పతాపక్రమ | low temperature carbonisation |
| స్వాభావిక వర్గ నిరూపణము | natural classification |
| స్వాభావికోష్ణము | natural heat |
| స్విచ్చి;విద్యుత్ప్రవాహము మరల్చు (బొత్తాము) | switch |
| స్వేచ్ఛా పతనం | free fall |
| స్వేచ్ఛా విద్యుత్తు | free electricty |
| స్వేత సీసము | white lead |
| స్వేదన ప్రక్రియ | distillation process |
| స్వేదనము | distillation |
| హఫ్మన్ విధానము | hoffmann's method |
| హఫ్మన్ప్రతిక్రియ | hoffmann's reaction |
| హరితాళము | orpiment |
| హార్స్పవర్, అశ్వసామర్థ్యము | horse power |
| హాస్య వాయువు | laughinggas |
| హిమ మిశ్రమం | freezing mixture |
| హిమాంక వసతి | depression of freezing point |
| హిమాంకా వనతి | freezing point, lowering of |
| హిమాపసరణ, కొండ మీదు నుండి దొర్లిపడెడు మంచుగడ్డ | avalanche |
| హీనశక్తి, తగ్గదృచ్ఛక్తి | low power |
| హీలియమ్ వర్ణమాల | helium spectrum |
| హుక్సిద్ధాంతము | hooke's law |
| హెన్రీనియమము | henry's law |
| హెరాన్ | heron |
| హెర్టెజ్ | hertz |
| హెవీవాటర్, గురూదకము | heavy water |
| హెస్నియమము | hess's law |
| హేలొజన్ | halogen |
| హేలొజన్గణము | halogenradical |
| హేలొజన్యౌగికములు | halogencompounds |
| హేలొజన్వర్గము | halogengroup |
| హేలొజన్వ్యుత్పన్నములు | halogenderivaties |
| హేలొజన్శోధన | halogentest |
| హైడ్రాక్సీఆజో వర్ణ ద్రవ్యము | hydroxy azo dye |
| హైడ్రాక్సీవ్యుత్పన్నములు | hydroxy derivaties |
| హైడ్రో | hydrogen atom |
| హైడ్రోజన్ ఉత్పన్నములు | hydrogenderivaties |
| హైడ్రోజన్ పరమాణువు | hydreogen atom |
| హైడ్రోజన్ యౌగికము | hydrogen compound |
| హైడ్రోజోయౌగికములు | hydrozo compounds |
| హొమోజినస్ఫేస్, | homogeneous phase |
| హొమోలగీయ యౌగికములు | homologouscompound |
| హొమోలగీయ శ్రేణి | homologous series |
| హోల్మియమ్ | holmium |
| హ్రస్వ తరంగ ప్రాపణ తంతువులు | wireless transmitter beam areal |
| హ్రస్వ తరంగములు | short waves |