భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/వ-శ-ష
స్వరూపం
| వంగని, పెళుసైన | inflexible |
| వక్ర దర్పణము | curved mirrior |
| వక్రీభవనం | refraction |
| వక్రీభవన కోణం | refracting angle |
| వక్రీభవన గుణకము | angle of refraction |
| వక్రీభవన గుణకము | angle of refraction |
| వక్రీభవన దూరదర్శని | refractivetelescope |
| వజ్రములు | diamonds |
| వడంబం | plumb line |
| వడపోత కాగితము | filterpaper |
| వడి | speed |
| వద్యుత్ప్రరోచన సంఘటన | phenomena of electrical induction |
| వరిమ జాలకము | spacegrating |
| వరుస ఘటమాల | batteries in series |
| వరుస విచ్ఛేదనము | series dissociation |
| వరుస, | series |
| వర్ణ ద్రవ్యములు | dyes |
| వర్ణ బంధకము | mordant |
| వర్ణ విపథనము | chromatic abberation |
| వర్ణనాత్మక రాసాయనిక శాస్త్రము | descriptive chemistry |
| వర్ణపటం | spectrum |
| వర్ణపట మాపనము | spectroscopy |
| వర్ణమాపకము, వర్ణాత్మకము | colorimetric |
| వర్ణమాల దర్శని | spectroscope |
| వర్ణమాల మాపకము | spectrometer |
| వర్ణమాల శాస్త్రము | spactrography, spectrometry |
| వర్ణమాల(అణు) | molecular spectra |
| వర్ణమాలా లేఖిని | spectrograph |
| వర్ణము-రసాయనిక రచన | dye chemical structure |
| వర్ణవాహకములు | chromophores |
| వర్ణాచ్చాదనము చేయు, విద్యుచ్ఛక్తిని ప్రయోగించు, తుత్తనాగము పూయు | galvanize |
| వర్థకము | amplifier |
| వర్ధమాన వేగము | accelerated velocity |
| వర్ధమానగతి | accelerated motion |
| వలయ యౌగికములు | cyclic compounds |
| వళ్ళచక్రము(లేదా)గేరు | gear |
| వస్తు కటకము | objectlens |
| వస్తు కాచము | object glass |
| వస్తు దూరం | object distance |
| వస్తువు | object (body) |
| వాటర్బాత్, జలతాపకము | water bath |
| వాట్టు | watt |
| వాతావరణ పీడనం | atmospheric pressure |
| వాతావరణము, ఆకాశము | atmosphere |
| వాద ఖండనము | elenchus |
| వాదము, సిద్ధాంతము | theory |
| వాన్డర్వాల్ సమీకరణము | vander waal sequation |
| వాబకౌళక్తత | conductor, bad |
| వాము వజ్రము | thymol |
| వాయు ఉష్ణమాపకం | air thermometre |
| వాయు తాపకము | airbath |
| వాయు తాపక్రమ మాపకము | air thermometer |
| వాయు నియమము | gas law |
| వాయు ప్రేషము | gaspressure |
| వాయు రూపేంధనము | gas fuel |
| వాయు విశిష్టోష్ణాల నిష్పత్తి | ratio of specific heats for gas |
| వాయు వ్యాకర్షణ యంత్రము, వాత రేచకము | air pump |
| వాయు సంపీడన (సంకోచన)యంత్రము | air compressor |
| వాయు సమీకరణము | gas equation |
| వాయు స్థితి | gaseousstate |
| వాయు స్థిరాంకము | gas constant |
| వాయు స్వచ్ఛకరణ యంత్రము | air filter |
| వాయుకొలిమి, బట్టి | air furnace |
| వాయుచలన యంత్రము | air engine |
| వాయుచూషణము | aspirator |
| వాయుపదార్ధ దీవి(మాతృక నక్షత్ర వీధి) | gaseous island (proto-galaxy) |
| వాయుపీడనగుణకం | pressure coefficient |
| వాయురేచక పంపు | air exhausting pump |
| వాయువిహీన, వాయురహిత | air less |
| వాయువులు | gases |
| వార్నీషు | varnish |
| వాలు బల్ల | inclined plane |
| వాల్టాఘటం | voltaiccell |
| వాల్టేయికు విద్యుత్తు | electricity voltaic |
| వాల్వు గ్రహకము | valve receiver |
| వాల్వులు | valves |
| వాహక ఎలక్ట్రానులు | conduction electrons |
| వాహక శక్తి | power conduction |
| వాహకత | conductance |
| వాహకము | conductor |
| వాహకములు | conductors |
| వాహన తరంగములు | carrier waves |
| వికర్షణ | repulsion |
| వికర్షణ బలము | repellingforce |
| వికాసము, విస్తారము, మూలక్రియ, ఘాతమూలముగుకానీపెట్టుట, ఘాతమూలక్రియలేకకర్మ | evolution |
| వికిరణ మాపకము | radiometer |
| వికిరణ శక్తి | radiation energy |
| వికిరణము | radiation |
| వికేంద్రీకరణ | diverging |
| విక్టర్మైయర్వి ధానము | victor meyer's method |
| విఘటనం | disintegration |
| విఘటనాత్మక | destructive |
| విఘటనాత్మక స్వేదనము | destructive distillation |
| విచలన కోణం | deviated angle |
| విచూషణ గుణకము | absorptioncoefficient |
| విచూషిత వర్ణపటము(మాల) | absorption spectrum |
| విచూషిత వర్ణమాల | absorption spectrum |
| విచ్ఛేదన ప్రేషము | dissociation pressure |
| విచ్ఛేదన స్థిరాంకము | dissociation constant |
| విచ్ఛేదనము | dissocition |
| విచ్ఛేదనము, చేరుయుండమి, విరామ | discontinuity |
| విజాతీయ ప్రేరణము | heterogeneouscatalysis |
| విజాతీయ వ్యవస్థలో సమతాస్థితి | heterogeneous equilibrium |
| వితాన నియమము | theorem continuant |
| విదళనరేఖ, సమభాగిని | bisector |
| విదారక ద్రవ్యములు | explosive materials |
| విద్యత్ధ్రువీయ | electro polar |
| విద్యద్గతిశాస్త్రము | electro dynamics |
| విద్యిద్ధర్శినులు | electro scopes |
| విద్యు(ద్ఘ)త్ఘటములు | electric cells |
| విద్యుచ్చలక | electro motive |
| విద్యుచ్చలక శక్తి | electro motive force |
| విద్యుచ్ఛక్తి | electric power |
| విద్యుచ్ఛక్తి యొక్క అలప్పతమ ప్రమాణము | volt |
| విద్యుచ్ఛక్తికి | dielectric |
| విద్యుచ్ఛలనము | electro motion |
| విద్యుచ్ఛాలక బలం | electromotiveforce |
| విద్యుచ్ఛాలక బల ప్రమాణము | unitofelectromotiveforce |
| విద్యుచ్ఛాలక బలము | electromotive force |
| విద్యుజ్జనకము | electrosphourus |
| విద్యుతాకర్షణ | electrical attraction |
| విద్యుత్ అయస్కాంత క్షేత్రము | electromagnetic field |
| విద్యుత్ అయస్కాంత తరంగములు | electromagnetic waves |
| విద్యుత్ అయస్కాంత తరంగములు | electromagnetic waves |
| విద్యుత్ అయస్కాంత ప్రరోచనము | electromagnetic induction |
| విద్యుత్ అయస్కాంత వికిరణము | electromagnetic radiation |
| విద్యుత్ ఆవేశం | electrical charge |
| విద్యుత్ ఉత్సర్గం | electric discharge |
| విద్యుత్ ఉత్సర్గం | electric discharge |
| విద్యుత్ ఉత్సర్గనాళము | electric discharge tube |
| విద్యుత్ చుంబకము | electro magnet |
| విద్యుత్ చుంబనీయ | electro magnetic |
| విద్యుత్ జనక యంత్రములు | electric generators |
| విద్యుత్ తరంగములు-నిస్తంత్రి | electric waves wireless |
| విద్యుత్ దీపము | electric light |
| విద్యుత్ ద్వైతవాదము | electrodualism |
| విద్యుత్ యంత్రము | electric machine |
| విద్యుత్ సూక్ష్మకాల దర్శకము | electro-chronograph |
| విద్యుత్, విద్యుచ్ఛక్తి, విద్యుచ్ఛక్తిశాస్త్రము | electricity |
| విద్యుత్కొలిమి | electric furnace |
| విద్యుత్కౌశికత, విద్యుత్కోశాకర్షకత | electro capillarity |
| విద్యుత్క్షేత్రం | electric field |
| విద్యుత్గోళము | electric bulb |
| విద్యుత్చణుకు, విద్యుత్స్ఫులింగము | electric spark |
| విద్యుత్చాపములు | electricarcs |
| విద్యుత్చుంబక తరంగము | wave,electro magnetic |
| విద్యుత్జనక చుంబక యంత్రము | magneto |
| విద్యుత్తరంగములు | electric waves |
| విద్యుత్తుతో రంగువేయు పద్ధతి | electro tint |
| విద్యుత్నిరోధ కొలిమి | electrical resistenace furnace |
| విద్యుత్పరమాణువు, విద్యుత్కణము | electron |
| విద్యుత్ప్రరోచన కొలిమి | electrical induction furnace |
| విద్యుత్ప్రరోచనము | electric induction |
| విద్యుత్ప్రవాహం | current |
| విద్యుత్ప్రవాహమాపణ యంత్రము | electro dynamo meter |
| విద్యుత్ప్రవాహము, విద్యత్ప్రవాహము | electric current |
| విద్యుత్ప్రవాహస్పందాలు | electric pulses |
| విద్యుత్ప్రాపణ, ప్రేరణ | wireless transmitting |
| విద్యుత్ప్రేరణ | clectric induction |
| విద్యుత్ప్రేషణ (ప్రాపణ) యంత్రము | wireless transmitter |
| విద్యుత్మలామ, విద్యద్ధాత్వారోహణము | electro gilding |
| విద్యుత్ముద్రణము | electro type |
| విద్యుత్-రసాయన-తుల్యాంకనం | electro-chemecal-equvivalent |
| విద్యుత్రాసాయనిక శాస్త్రము | electro-chemistry |
| విద్యుత్వలయం | electric circuit |
| విద్యుత్వలయం, విద్యుద్వాహకవలయము | electric circuit |
| విద్యుత్విఘటనం, ఉత్పర్గము | discharge |
| విద్యుత్విశ్లేషణం | electrolysis |
| విద్యుత్విశ్లేషణము, విద్యుత్కచణుకు | electrolysis |
| విద్యుత్విశ్లేష్యవహనము | electrolytic conduction |
| విద్యుత్విశ్లేష్యాలు | electrolytes |
| విద్యుత్వైద్యము, చికిత్స | electro therapy |
| విద్యుత్సంచాయక ఘటము | accumulator celllor secondary cell |
| విద్యుత్స్ధితి శాస్త్రము స్థిర విద్యుచ్ఛాస్త్రము | electro statics |
| విద్యుత్స్పులింగం | electrics park |
| విద్యుత్స్ఫురక | electro phorus |
| విద్యుత్స్వరయంత్రము | electro phone |
| విద్యుదయస్కాంత తరంగాలు | electromagnetic |
| విద్యుదయస్కాంత ప్రరోచనము | electromagnetic induction |
| విద్యుదయస్కాంత వర్ణమాల | electromagnatic spectrum |
| విద్యుదయస్కాంత సిద్ధాంతము | electromagnetic theory |
| విద్యుదయస్కాంత స్పందనము | electromagnatic vibration |
| విద్యుదయస్కాంత స్వర లేఖకము | electromagnetic recorder |
| విద్యుదయస్కాంతత్వము | electromagnetism |
| విద్యుదయస్కాంతము | electromagnet |
| విద్యుదింద్రియ విజ్ఞాన శాస్త్రము | electro physiology |
| విద్యుదీకరణ | electrification |
| విద్యుద్గతిస్ధితి శాస్త్రము | electro kinetic |
| విద్యుద్ఘటమాల | voltaic battery |
| విద్యుద్ఘటము, విద్యుజ్జవకము, విద్యుద్ఘటమాల | battery |
| విద్యుద్ఘాత కంపము | electric shock |
| విద్యుద్ధాత్వారోహణ విద్య | electro metallurgy |
| విద్యుద్బంధకాలు | insulators |
| విద్యుద్వలయము | electrical circuit |
| విద్యుద్వాహక గుణము | conducting property |
| విద్యుద్వాహకము | conductor of electricity |
| విద్యుద్వాహకాలు | conductors (of electricity) |
| విద్యుద్విశ్లేష్యము, విద్యుత్వికారము | electrolyte |
| విద్యున్నిస్సరణము | cataphoresis |
| విద్యున్మలామా | electro plating |
| విద్యున్మాపకము | electro meter |
| విద్యున్మార్గము | electrode |
| విద్యున్మితి | electro metry |
| విద్యుర్గంట | electric bell |
| విద్యుర్ధర్శని | electro scope |
| విధానము | method |
| విధాయక శాస్ర్తము | normative science |
| విధ్యంసక రశ్మి | annihilation radiation |
| వినత్రీకరణము | denitrification |
| వినిమేయ రూపాంతరత | anantiotropy |
| విపథనము | aberration |
| విపర్యయము, ఫిరాయింపు, తలక్రించు | converse |
| విరళీకరణం | rarefaction |
| విరూపణ వికృతి | shearing stress |
| విలీన | diluted |
| విలువ | value |
| విలోమ నియమము | theorem converse |
| విలోమ వర్గ నియమము | inversesquarelaw |
| వివక్రయణ | inflexion |
| వివర్తన జాలకము | diffraction grating |
| వివర్తనము | defraction |
| వివర్ధనం | diminish |
| వివృత | open chain |
| విశాలము, విస్తీర్ణము, అంతరము, వ్యాప్తి, పరిమితము | amplitude |
| విశిష్ట గుప్తోష్ణం | specific latent heat |
| విశిష్ట నిరోధం లేదా రెసిస్టివిటి | specifice resistance |
| విశిష్ట నిరోధము | specific resistance |
| విశిష్ట భ్రమణము | specific rotation |
| విశిష్ట విద్యుద్వాహకత | specificresistance |
| విశిష్ణోష్ణం | specific heat |
| విశేష సాపేక్షతావాదము | special theory of relativity |
| విశేషలలక్షణము, లింగము, వ్యావర్తకము | differentia |
| విశ్లేషణోష్ణత | heat of dissociation |
| విష వాయువులు | poisionous gases |
| విషమ వలయ | hetero-cyclic |
| విస్తారముగా, విస్తరముగ | in-extenso (at full length) |
| విస్పష్ట న్యాయము, స్వయం సిద్ధము, అధారన్యాయము, | axiom |
| వీడియో తరంగాలు | vedio waves |
| వృక్షములచే అగు కార్బన్వచన | assimilation of carbon by plants |
| వృత్తాకారము | circular |
| వృద్ధీకరణం(లేదా)ఆవర్ధనం | magnification |
| వృద్ధీకరణం(లేదా)ఆవర్ధనం, అధికీకరణము | magnification |
| వృష సర్వుడు | cepheus |
| వెంటిలేటర్లు | ventilators |
| వెండి, రజతము | silver |
| వెనేడియమ్ | vanadium |
| వెర్నల్యౌగికములు, సమన్విత యౌగికములు | werner compounds |
| వెర్నియర్ కాలిపర్స్ | vernier calliperse |
| వెర్నియర్ స్కేలు | vernier scale |
| వెర్బెనా తైలము | verbena oil |
| వెలిగారము | borax |
| వేగం | velocity |
| వేగాధిక్యత | acceleration |
| వేలలు | tides |
| వైద్యకోష్ణమాపకము, జ్వరమానము | clinical thermometer |
| వోల్టా | volta |
| వోల్టా ఘటము | voltacell |
| వోల్టాపేర్పు | voltaic pile |
| వోల్టామాపకము | voltameter |
| వోల్టు | volt |
| వోల్ట్మీటర్ | voltmeter |
| వ్యాకోచం | expansion |
| వ్యాకోచ గుణకాలు | coefficients of expansion |
| వ్యాపక కిరణ శలాక | divergent pencil of rays |
| వ్యాపన, వ్యాపించుట, ప్రసరణ సంఘటన | diffusion |
| వ్యాపనము, ప్రసారము, చిలీపోవుట | divergence |
| వ్యాప్తి గ్రహణ పద్ధతి | inductive method |
| వ్యుత్పన్న నియమము | theorem derived |
| వ్యుత్పన్నములు | derivatives |
| వ్యుత్ర్కమ | reciprocal |
| వ్రేలాడుట | suspension |
| శంకు | cone |
| శక్తి | energy |
| శక్తి నిత్యతా సిద్ధాంతము | theory of conservation of energy |
| శక్తి శాస్త్రము | thermodynamics |
| శక్తి సమ విభాగ సూత్రము | principle of equipartition of energy |
| శక్తినిత్యతానియమము | law of conservation of energy |
| శక్తినిత్యత్వ సూత్రం | conservation of energy |
| శక్తిశాస్త్ర నియమము | lawoftermodynamics |
| శక్మం | potential |
| శత గుణమైన | centuple |
| శబ్ద తరంగములు | sound waves |
| శబ్ద పరావర్తనము | sound reflection |
| శర్కరామాపకము | saccharimeter |
| శాఖాశృంఖలితములు | branched chained |
| శిలాజాలు, జంట ప్రక్రియ | fossils |
| శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము | architecture |
| శీతలీకరణ వక్రం | cooling curve |
| శీతలీకరణము | refrigerarion |
| శూన్యం | vacuum |
| శూన్యలబ్ధి | differential calculus |
| శూన్యలబ్ధి, చలనకలనము | calculus differential |
| శృంఖలా ప్రతిక్రియ | chain reaction |
| శృంఖలా సమాంగరూపత | chain isomerism |
| శృంగాలు | crests |
| శృతి | tune |
| శృతి నియంత్రము | tuningcontrol |
| శోధకం, పరిశోధిని, ఉపలంభకము | detector |
| శోధన | test |
| శోధన, ప్రయోగము | experiment |
| శ్రమ | effort |
| శ్రమభుజం | effort arm |
| శ్రుతి చేయుట | tuning |
| శ్రుతి దండం | tuning fork |
| శ్రేణి వలయం | series circuit |
| షార్టింగ్ | shorting |