భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/య-ర-ల
స్వరూపం
| యంత్రం | machine |
| యంత్రలాభం | mechanical advantage |
| యక్షిణీలాంతరు | optical lantern |
| యథేచ్చాంస్థితి, అస్థావ్యస్థస్థితి | chactic state |
| యశదము | zinc |
| యాంగ్గుణకం | young's modulus |
| యాంత్రిక తరంగాలు | mechanical waves |
| యాంత్రిక శాస్త్రము | mechanics |
| యాంత్రికశక్తి | mechanical energy |
| యానకం | medium |
| యిత్రము(ర) | yttrium |
| యురేనియమ్ | uranium |
| యురేనియమ్ లవణములు | uraniumsalts |
| యురేనియమ్తర్వాతి మూల ద్రవ్యములు | trans-uranicelements |
| యురేనియమ్యౌగికములు | uranium compounds |
| యురేనియమ్సమస్థానీయములు | uraniumisotopes |
| యోజనీయత | valence |
| యౌగికలోలకము | compound |
| రంజన కిరణము | rontgen ray sorx-rays |
| రక్షక దీపము | safety lamp |
| రక్షకస్థానము, శరణాలయము | asylum |
| రచనా సాంకేతికము | rational formula |
| రన్టజన్ (ఎక్స్రే) కిరణములు | rontgen rays |
| రన్యో పద్ధతి | renaultmethod |
| రశ్యుద్గారిత | radio activity |
| రశ్యుద్గారిత(కృత్రిమ)(చూ.రేడియోధార్మికత(సహజ) | radio activity natural, artificial |
| రశ్యుద్గారిత(చూ.రేడియోధార్మికత) | radio activity |
| రస కర్పూరము | mercurouschloride |
| రసమిశ్రము | amalgam |
| రసవాదము | alchemy |
| రససింధూరము | redoxide of mercury |
| రససింధూరము, ఇంగలీకము | cinnabar |
| రసాయనిక గుణము, రసాయనిక ధర్మము | chemical property |
| రసాయనిక గుణాత్మక విశ్లేషణము | qualitative analysis chemistry |
| రసాయనిక చర్య | chemical action |
| రసాయనిక తుల్యభారము | chemical equivalent weight |
| రసాయనిక పరివర్తనము | chemical reversibility |
| రసాయనిక ప్రక్రియ | chemical process |
| రసాయనిక ప్రేరక ద్రవ్యము | chemical catalyst |
| రసాయనిక ప్రేరక ద్రవ్యము | chemical catalyst |
| రసాయనిక మూలద్రవ్యము | chemical element |
| రసాయనిక మైత్రి | chemical affinity |
| రసాయనిక యౌగికము | chemical compound |
| రసాయనిక విధానములు | chemical methods |
| రసాయనిక శక్తి | chemical energy |
| రసాయనిక సంఘట్టనము | chemical composition |
| రసాయనిక సంయోగము | chemical combination |
| రసాయనిక సాంకేతికము | chemical equation |
| రసాయనికపు ఫార్ములా | chemical formula |
| రసోత్సర్గదీపము | mercury discharge lamp |
| రాంబిక్పద్ధతి | rhombicsystem |
| రాగిలవణము | coppersalt |
| రాగివర్గము | copper group |
| రాగివర్ణము | copper colour |
| రాడార్ | radar |
| రాతినూనె | mineral oil |
| రాపిడి కోణము | angle of friction |
| రామన్ ఫలితము | raman effect |
| రామన్వర్ణపటము(మాల) | raman spectrum |
| రాయి | stone |
| రాసాయనిక విశ్లేషణము | chemical analysis |
| రికార్డర్, స్వర లేఖనము | recorder |
| రిఫైనింగ్ఆప్మెటల్స్, | refining of metals |
| రియోస్టాట్ | rheostat |
| రీకాయిల్ | recoil |
| రుద్రజెడ | basil |
| రుబిడియమ్ | rubidium |
| రెనియమ్ | rhenium |
| రెలెటివ్డిస్ప్లేస్మెంట్, సాపేక్ష స్థాన చ్యుతి | relative displacement |
| రెసిన్ | resin |
| రేఖాసాంకేతికము | graphic formula |
| రేడాన్ | radon |
| రేడియమ్ | radium |
| రేడియో ఆక్టివ్డేటింగ్ | radioactive dating |
| రేడియో గ్రాహక యంత్రములు | radio receivers |
| రేడియో తరంగములు | radio (wireless) waves |
| రేడియో ధార్మిక పరివర్తనం | radio active transformation |
| రేడియో ధార్మిక మూలకపు అర్ధ జీవితకాలం | half life time of a radioactive element |
| రేడియో ధార్మిక విఘటన నియమం | law of radioactive lisintegration |
| రేడియో ధార్మిక శ్రేణి | radio active series |
| రేడియో ధార్మికత | radio activity |
| రేడియో ప్రసారము | broad casting |
| రేడియో మైక్రోమీటరు | radio-micro meter |
| రేడియో సెట్టు, విద్యుత్తరంగముల ద్వారా వ్యాపింపజేయబడు ధ్వనులను మరల నిజరూపములో వినుటకుపయోగించు పరికరము | wireless radio set |
| రేడియోగ్రాఫీ | radiography |
| రేడియోధార్మికత, రశ్మ్యుద్గారిత | radio activity |
| రేడియోమీటరు | radio meter |
| రైలు బండి | train |
| రోడియమ్ | rhodium |
| రౌప్యజలము | silvery water |
| లంబం | normal |
| లంబము | perpendicular |
| లంబరేఖ, వ్రేలాడుత్రాడుగుండు, ఓడంబము, మట్టపుత్రాడు | plumb line |
| లంబితము | suspensoid |
| లఘజ్వారభాట, తగ్గుపోవుట | low tide |
| లఘు ధాతువు | light metal |
| లఘు వేల | neap tide |
| లవణధార, భస్మిక | basic |
| లవణము | salt |
| లసైనుశోధన, లసైనుపరీక్ష | lassaigne test |
| లాక్ష విద్యుత్తు | electricity resinous |
| లిగ్నైట్ | lignite |
| లితియమ్లవణము | lithium |
| లిఫ్టు పంపు | lift pump |
| లీపు సంవత్సరం | leap year |
| లీబర్మాన్ప్రక్రియ | liebermann reaction |
| లూయీ సిద్ధాంతము | lewistheory |
| లెక్లాంచిఘటం | lech lanche cell |
| లెడ్, సీసము | lead |
| లేడెన్జాడి క్షమశీలి | ley den jar capacitor |
| లేసర్ | laser |
| లైడన్జాడీ | leyden jar |
| లోతును కొలుచుత్రాడు | sounding line |
| లోలకం | pendulum |
| లోలక స్పందన కాలవ్యవధి | period of oscillation of pendulum |
| లోలకము | pentagon |
| లోలకము(సంయుక్త) | compound pendulum |
| లోలకము(సామాన్య) | pendulum simple |
| లోలకావస్థ | pendulum phase |
| లోహ ధాతువులు | ferrous metals |
| లోహచుంబకత్వము | magnetite |
| లౌడ్స్పీకరు; శబ్ద ప్రన్ఫుటన యంత్రము; తారస్వర యంత్రము; ధ్వనిగ్రాహక యంత్రములోనికి వచ్చు శబ్దములను స్ఫుటముగను యధాతథముగను ప్రతి ధ్వనింపజేయు యంత్రము | loud speaker |
| లౌడ్స్పీకర్, శబ్ద ప్రస్ఫుటన యంత్రము, తారస్వర యంత్రము, ధ్వని యధాతధముగా వినబడునట్లు చేయునది | wireless loud speaker |
| ల్యూమెన్ | lumen |