భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ప-ఫ-బ-భ-మ
స్వరూపం
| పంకశిల | argillaceous rock |
| పంచదారలు | sugars |
| పంపులు | pumps |
| పచ్చరాయి | aqua marine |
| పటికలు | alums |
| పటిమ | temper |
| పట్టకం | prism |
| పట్టికలు | fringes |
| పట్టికా వర్ణమాల | bandspectrum |
| పడికట్టు(బరువు) నిలకడ కొఱకు వేయు భారము | ballast |
| పతన కిరణము | incidentray |
| పతన కోణం | angle of incidence |
| పతన తీక్ష్ణత | incident intensity |
| పత్రిమ, చిత్తరువు | picture |
| పదార్థ విజ్ఞాన శాస్త్రము | physcis |
| పదార్థ సత్వము | industructibility of matter |
| పదార్ధము, జడము | matter |
| పని | work |
| పనిముట్టు, ఉపకరణిము | instrument |
| పనిముట్లు | tools |
| పరమ తాపక్రమమానము | absulute temperature scale |
| పరమ తాపక్రమము | absolute temperature |
| పరమ మానము | absolute unit |
| పరమ శూన్యము | absolute vacuum |
| పరమ, కేవల | absolute |
| పరమాణు కేంద్రకము | atomic nucleus |
| పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం | a.m.u. atomic mass unit or nified mass unit or dalton |
| పరమాణు నిర్మాణము, అణురచన | strontium atomic |
| పరమాణు బాంబ్ | atomic bomb |
| పరమాణు భారము | atomic weight |
| పరమాణు భారము | atomic weight |
| పరమాణు భారము - నవీన భౌతికశాస్త్రము | atomic weight - modern physics |
| పరమాణు రచన | atomic structure |
| పరమాణు రచన-రసాయనిక ధర్మములు | atomic structure-properties |
| పరమాణు వర్ణమాల | atomic spectrum |
| పరమాణు విచ్ఛేదనము | atomic disintegration |
| పరమాణు శక్తి | atomic energy |
| పరమాణు సిద్ధాంతము | atomic theory |
| పరమాణువు, అణువు, కణము | atom |
| పరమాణ్వంకము | atomic number |
| పరమాణ్వాయతనము | atomic volume |
| పరమోష్ణోగ్రతామానం(కెల్విన్) | absolute temperature (kelvin) |
| పరశ్రావ్య ధ్వని | infrasomics |
| పరస్పరాకర్షణ బలము | cohesive force |
| పరారుణ కిరణాలు | infra red rays |
| పరావర్తన కోణం | angle of reflection |
| పరావర్తన జాలకము | reflectiongrating |
| పరావర్తన దూరదర్శని | reflectingtelescope |
| పరావర్తన వర్తుల తలము | planeofreflection |
| పరావర్తనము | reflection |
| పరావర్తితము | reflected |
| పరి ప్రేషణము, భూమార్గ టెలిఫోను తంతుల ద్వారా (శబ్ద) ధ్వని వ్యాపనము, సంగీతము ఉపన్యాసములు నల్దేసలకం పుట | wireless broad casting |
| పరిక్షేషణము | scattering |
| పరిచ్ఛిన్నధర్మములు, నిశ్చితార్థక ధర్మములు | definite properties |
| పరిణామ సృష్టివాదము | evolution theory of |
| పరిణామక యంత్రము, విద్యుత్పరివర్తన యంత్రము, ఒక వోల్టు పట్టిబడి విద్యుత్తు నింకొక వోల్టు పట్టుబడికి మార్చునది | wireless transformer |
| పరిధి ఫలకము | zoneplate |
| పరిమళ తైలములు | essential oils |
| పరిమాణం | magnitude |
| పరిమాణ విధానము | methodofdimension |
| పరిమాణ సంఘట్టనము, ఆయతన సంఘట్టనము | volumetric composition |
| పరిమాణము, వ్యాప్తి, కొలత, మితి | dimension |
| పరివర్తకం | transducer |
| పరివర్తన మూల ద్రవ్యములు | transitional elements |
| పరివర్తనీయ క్రియలు | reversible actions |
| పరివర్తనీయ ఘటము | reversible cell |
| పరివర్తనీయ ప్రతిక్రియ | reversible reaction |
| పరిశోధనాగారము | laboratory |
| పర్వత శిఖరము, శృంగము | peak |
| పవన స్థితి | weather |
| పస్తూర్ | pasteur |
| పాక్షిక పారదర్శకాలు | transluminiscents |
| పాత్రసామర్ధ్యం | capacity of a container |
| పాదరస చాపదీపము | mercury arc lamp |
| పాదరస బాష్ప ప్రసార పంపు | mercury vapour pump |
| పాదరస స్తంభం | mercury coloumn |
| పాదరసము | mercury |
| పానకము | syrup |
| పానీయములు | beverages |
| పారవిద్యుతికములు | dielectrics |
| పారిభాషిక పదాలు | PHYSICS |
| పార్చిమెంటు | parchment |
| పార్శ్వవిలోమం | lateral inversion |
| పార్సెక్ | parsec |
| పాలచక్కెర | lactose |
| పాలపుంత | milky way |
| పాషాణము, తాలము | arsenic |
| పాస్కల్సూత్రం | pascal's law |
| పిండి వస్తువులు | carbohydrates |
| పిడిలిటీ | fiedility |
| పీకె | mouth piece |
| పీల్చ పంపు; రిక్తావ కాశీకరణ యంత్రము | suction pump |
| పుటకారమైన, ఇత్తానమైన, పల్లమైన, గోళాంతరము, ఖాతోదరమైన, సొట్ట, పల్లము | concave |
| పుటాకార కటకం | concare lens |
| పుటాకార దర్పణము | concave mirrior |
| పునర్ఘనీభవనం | regelation |
| పునస్సంగ్రహణ | recuparative |
| పురాతన వస్తు శాస్త్రము | archeology |
| పురోగామి తరంగాలు | progressive waves |
| పుష్పవేష్టనము, పరిపత్రము | perianth |
| పూతరంగులు | paints |
| పూర్ణ అయస్కాంత వలయములు | colsed magnetic chains |
| పూర్ణ చ్ఛాయ, (గ్రహ)ఛాయ, నీడ | umbra |
| పృథక్కరణ గలని | separating funnel |
| పృథక్కరణము | separation |
| పెండలము | yam |
| పెట్రోలు | petrol |
| పెద్దమాత్ర, గుటిక | bolus |
| పెరిస్కోప్ | periscope |
| పెరూబాల్బమ్ | peru balsam |
| పెర్మెల్లాయి | permalloy |
| పొటాష్క్షారము | potashalkali |
| పొటాసియమ్ | potassium |
| పొడవు | length |
| పొలొనియమ్ | polonium |
| పోజిటివ్రే, ధనకిరణము | positive ray |
| పోజిట్రాన్ | positron |
| పోత ఇనుము | castiron |
| పోలీటెర్పీన్ | poly terpene |
| పోలీమెరైజేషన్, అణుపుంజీకరణము | poly merisation |
| పోషక క్రియ | feed back |
| పౌనఃపున్యం | frequency |
| పౌలీనిషేధ నియమము | pauli exclusion principle |
| ప్రకాశ రహితాలు | non-luminous |
| ప్రకాశిత్వము | luminescence |
| ప్రచ్ఛాయ | umbra |
| ప్రతి స్థాపిత ఆమ్లములు | substituted acids |
| ప్రతి స్థాపిత కార్బాక్సిలిక్ ఆసిడ్ | substituted carboxylic acid |
| ప్రతికణం | antiparticle |
| ప్రతికరణము | compensation |
| ప్రతిచర్య | reaction |
| ప్రతిదీప్తి | fluore scence |
| ప్రతినివర్తక సంఘనకము | reflexcondenser |
| ప్రతిబింబం | image |
| ప్రతిబింబ కోణము | angle of reflection |
| ప్రతిబింబ దూరం | image distance |
| ప్రతిబింబము, పత్రిరూపము | illusion |
| ప్రతిసామయకరణము, సరితూగుటకై బరువు వేయు | counterpoise |
| ప్రతిస్థాపనము, విశేష పరీక్షా పూర్వక సాధారణానుమానము, ఉదాహరణాసమిత సిద్ధాంతము | induction |
| ప్రతీకారక్రియ, ప్రతీకారచర్య | counter measure |
| ప్రత్యక్ష | substative |
| ప్రత్యక్ష వర్ణ ద్రవ్యములు | substantivedyes |
| ప్రదక్షిణ, సప్రదక్షిణ, కుడి తట్టు తిరుగు | clock-wise |
| ప్రధాన గ్రహములు; సూర్యుని చుట్టు దిరుగు | planets, primary |
| ప్రధాన స్కేలు | main scale |
| ప్రధానవేష్టనం | primary winding |
| ప్రమాణం | unit |
| ప్రమాణ ఘటము | standard cell |
| ప్రమాణ పద్ధతి | measuring system |
| ప్రమాణ వాతావరణ ప్రేషము | normal pressure |
| ప్రమాణ విద్యుత్ఘటములు | standardelectriccells |
| ప్రమాణ సెకండు | second (unit) |
| ప్రరోచన క్రియ | inductionaction |
| ప్రరోచన విద్యుత్కొలిమి | inductionelectricfurnace |
| ప్రరోచన విద్యుత్తు | induction electric |
| ప్రరోచన వేష్టనము | induction coil |
| ప్రవాహం | flow |
| ప్రవాహ ప్రదేశము | basin of stream |
| ప్రవాహ బలము | currentforce |
| ప్రవాహ విద్యుత్ | dynamic electricity |
| ప్రవాహ విద్యుత్తు | current electricity |
| ప్రవాహిస్థితి శాస్త్రము | hydrodynamics |
| ప్రవాహోత్పత్తి | generation of current |
| ప్రసారం | transmission |
| ప్రసారకం | transmitter |
| ప్రస్పందన బిందువు | antinode |
| ప్రస్పంన స్థానములు | antinodes |
| ప్రాక్షేపిక గాల్వనీ మీటరు | ballistic galvanimeter |
| ప్రాజెక్టర్ | projector |
| ప్రాధమిక రంగులు | primary colours |
| ప్రామాణిక తీగమందం | standard wire guage |
| ప్రాయోగికాణు సాంకేతికము | empirical formula |
| ప్రావణ్యము | tendency |
| ప్రావస్థ గీత | phase wire |
| ప్రేరకము | catalyst |
| ప్రేరిత ప్రస్ఫురణము | sensitised fluorescence |
| ప్రేరేపిత విద్యుత్పవాహము | induced current |
| ప్రేలుడు ఆంటిమోని | explosive antimony |
| ప్రొడ్యూసర్ వాయువు | producer gas |
| ప్రొపేన్ | propane |
| ప్రొబబిలిటికాలిక్యులర్, సంభావ్యతాకలన గణితము | probability calculus |
| ప్రొమోతియమ్ | promethium |
| ప్రోటాన్ | proten |
| ప్లంబ్-బాచ్ (లేదా) వడంబం | plumb-bob |
| ప్లాంక్ | planck |
| ప్లాంక్సమీకరణము | planck'sequation |
| ప్లాంక్స్థిరాంకము | planck constant |
| ప్లాటినమ్క్లోరైడ్ | platinum chloride |
| ప్లాటినమ్తీగ | platinum wire |
| ప్లాటినమ్ధాతువులు | platinum metals |
| ప్లాటినమ్వలయము | platinum cyclic |
| ప్లాస్టిక్గంధకము | plastic sulphur |
| ప్లుటోనియమ్పేర్పు | plutonium pile |
| ప్లుటోనియమ్బాంబు | plutonium bomb |
| ప్లూటోగ్రహము | pluto |
| ఫలిత ఉష్ణం | resultant heat |
| ఫారడే నియమము | faraday's law |
| ఫారడే విద్యుత్విశ్లేషణము | faraday's electrolysis |
| ఫారడే సిద్ధాంతము | faraday'stheory |
| ఫారడే(యూనిట్) | faraday |
| ఫినాంత్రీస్ | phenanthrene |
| ఫినిల్ | phenyl |
| ఫీనిల్గణము | phenyl radical |
| ఫీనిల్వలయము | phenylring |
| ఫీనిల్వ్యుత్పన్నములు | phenyl derivatives |
| ఫీనోల్ | phenol |
| ఫెర్రిక్ లవణము | ferric salt |
| ఫెర్రిక్ఇనుము | ferriciron |
| ఫెర్రోస్ ఇనుము | ferrous iron |
| ఫెర్రోస్లవణ ద్రావణము | ferrous salt solution |
| ఫెలింగు ద్రావణము | fehling'ssolution |
| ఫెలింగ్ద్రావణము | fehling solution |
| ఫెల్డ్స్పార్, చంద్రకాంత శిలాస్ఫటికము | feldspar |
| ఫొటో-ఎలక్ట్రాన్లు | photo electrons |
| ఫోటో ఎలక్ట్రిక్, కాంతి విద్యుత్తు | photo electric |
| ఫ్రోష్టు | frost |
| ఫ్లుటోనియమ్ | plutonium |
| ఫ్లోటేషన్, ఉత్ప్లవనము, తేలుట | floatation |
| ఫ్లోరీన్ | fluorine |
| బంకమన్ను | argol |
| బంగారము | gold |
| బంగారము, సువర్ణము | gold |
| బంగారు మొదలగువాని కరిగించు ద్రావకము | aqua fortis |
| బక యంత్రము | retort |
| బద్ధవాయువు | fixed air |
| బయోగ్యాస్ | biogas |
| బరువు | weight |
| బలం | force |
| బలం, శక్తి | force |
| బల బ్రామకం | moment of a force |
| బల భ్రమకము | moment of force |
| బలయుగ్మం | couple |
| బలరేఖలు | lines of force |
| బలవత్కంపనము | forced vibration |
| బహిర్గామి కిరణం | emergent ray |
| బహిర్గామి కోణం | emergent angle |
| బహు రూపత | polymorphism |
| బహు వలయ హైడ్రోకార్బన్లు | poly cyclic hydro carbons |
| బహుముఖి తారాప్రేషణము | telegraphy multiplex |
| బహుళామ్లము | poly acid |
| బాంబు | bomb |
| బాంబ్ కెలోరిమీటర్ | bomb calorimeter |
| బాక్సైట్ | bauxite |
| బాదము | almond |
| బాన, కాగు | boiler |
| బామర్ వర్ణపటము | balmer spectrum |
| బాయిల్ సూత్రం, బోయిల్ నియమము | boyle's law |
| బాష్ప ప్రేషము | vapour pressure |
| బాష్పప్రేషనిమ్ననము | lowering of vapour pressure |
| బాష్పము | vapour |
| బాష్పీభవనం | evaportion |
| బాష్పీభవన గుప్తోష్ణం | latentheatofvapourisation |
| బాష్పీభవన గుప్తోష్ణం, గుప్తోష్ణత | latent heat of vapourisation |
| బాహ్య పూరణము | external compensation |
| బాహ్య బలము | external force |
| బాహ్య శక్తులు | extefrnal forces |
| బిందువు | point |
| బింబము | orb |
| బిరిలియమ్ | beryllium |
| బిస్మత్తు | bismuth |
| బీజగణితము | algebra |
| బీజాతీత(2)అత్యుత్తమ | transcendental |
| బీటా | beta (B) particles |
| బుణ విద్యుత్తు | electricity nagative |
| బుద్బుద మందిరము | bubble chamber |
| బున్సెన్ఘటము | bunsen cell |
| బూజులు | moulds |
| బూటిరిక్ ఆసిడ్ | butyric acid |
| బెక్మాన్ తాపక్రమమాపకము | beck mann thermometer |
| బెక్మాన్ విధానము | beck mann method |
| బెన్జిల్ | benzyl |
| బెన్జీన్ ఉత్పన్నములు | benzene derivatives |
| బెన్జీన్ వలయము | benzene cycle |
| బెన్జీన్రచన | benzene structure |
| బెన్జీన్హోమలోగులు | benzene homologues |
| బెన్జోయిక్ ఆసిడ్ | benzoic acid |
| బెన్జోయిల్ | benzoyl |
| బెర్కెలియమ్ | berkelium |
| బెర్నౌలిసూత్రం | bemauli principle |
| బెలడోనా | belladonna |
| బెల్జార్ | bell jar |
| బెల్మెటల్, ఘంటాధాతువు | bell metal |
| బెస్సిమర్ ఉక్కు | bessemar steel |
| బెస్సిమర్ విధానము | bessemar process |
| బేరియమ్ లవణము | berium salt |
| బైకార్బొనేట్ | bi-carbonate |
| బైక్రొమేట్ఘటము | bichromate cell |
| బైనాక్యులర్స్ | binoculars |
| బైసల్ఫైట్ | bisulphite |
| బైసికిలు, త్రొక్కుడుబండి | bicycle |
| బొగ్గు | coal gas |
| బోరాన్ | boron |
| బోర్ పరమాణు సిద్ధాంతము | bohratomic theory |
| బోర్ పరమాణువు | bohratom |
| బోర్నియోల్ఎస్టర్ | borneol ester |
| బోలోమీటర్ | bolometer |
| బ్యాటరీఇన్పేరలల్, సమానాంతరఘటమాల | battery in parallel |
| బ్యాటరీఇన్సీరీస్, వరుసఘటమాల | battery in series |
| బ్రాందీ | brandy |
| బ్రాగ్విధానము | bragg method |
| బ్రిటిష్ పద్ధతి | british method |
| బ్రిటిష్తెర్మల్యూనిట్, బ్రిటిష్ ఉష్ణతాప్రమాణము | british thermal unit |
| బ్రోమీన్ | bromine |
| బ్రోమైడ్లు | bromides |
| బ్రోమో ఆసిటోన్ | bromo acetone |
| బ్రోమో కాంఫర్ | bromo camphor |
| బ్రోమో బెన్జీన్ | bromo benzene |
| బ్లిస్టర్ రాగి | blister copper |
| భస్మము, లవణ మూలము పీఠము, పునాది | base |
| భాండవ కర్పూరము | mercuricchloride |
| భారం | load |
| భార భుజం | load arm |
| భారదర్శిని | baroscope |
| భారనిర్ణయ విశ్లేషణము | gravimetricanalysis |
| భారమితి, వాయు భారమాపకము, భారమాపకము, వాయుసూత్రి | barometer |
| భారలేఖిని, ఒత్తిడి చూపు యంత్రము | barograph |
| భారాత్మకము | gravimetric |
| భావము, భావకథనము, స్థిరపరచుట | affirmation |
| భావవాక్యము | affrimative proposition |
| భాసనము, స్పురదీప్తి | phospho rescence |
| భాస్వర కాంస్యములు | phosphoricbronzes |
| భాస్వర ద్రావణము | phosphorus solutioin |
| భాస్వరము | prosphorus |
| భూఅయస్కాంతత్వం | terretial mangnetism |
| భూకంప శాస్త్రము | sesimology |
| భూకంపగ్రాహక యంత్రము | sesimograph |
| భూకంపలేఖిని | seismograph |
| భూతరంగము | earth wave |
| భూదూరదర్శని | terrestrial telescope |
| భూభ్రమణం | rotation of earth |
| భూమి ఆకృతి నమూనా | plan and elevation |
| భూమియెక్క అకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి | gravity |
| భూముల కొలత; పైమాషీ | survey |
| భౌగోళిక అక్షం | geographical axis |
| భౌతిక దీప్తి మాపనము | physical photometry |
| భౌతిక దృశ్య వికారములు | physcial phenomena |
| భౌతిక ధర్మములు | physcial properties |
| భౌతిక భూగోళము | physical geography |
| భౌతిక రాసాయనిక శాస్త్రము | physicalchemistry |
| భౌతిక రాసులు | physical quantities |
| భౌతిక వికారము, మార్పు | physical change |
| భౌతికశాస్త్రము | physics |
| భౌతికా శాస్త్రములు, ప్రకృతి శాస్త్రములు | natural sciences |
| భౌతిత మిశ్రణము | physical mixture |
| భ్రమణ చలనస్థితి | rotational motion |
| భ్రమణ మధ్యము, డోలననాభి | center of oscillation |
| మంచు | ice |
| మంచు ఉష్ణతామాపకములు | ice calorimeters |
| మండలగతి, వర్తులగతి, గుండ్రముగ తిరుగుట | circular motion |
| మంది, జన సామాన్యము | masses |
| మగ్నీషియమ్ యౌగికములు | magnesium compounds |
| మగ్నీషియమ్ లవణములు | magnesium salts |
| మగ్నీషియమ్ వర్గము | magnesium group |
| మజ్జామ్లము | fatty (aliphatic) acid |
| మణిశిల | realgar |
| మద్యసారములు | alcohols |
| మద్యసారి పూరిత ఔషధము | tincture |
| మద్యస్థ యౌగిక వాదము | intermediate compound theory |
| మధ్య నిమ్నబింబము | concave-lens |
| మధ్యపటల, ధ్రువాకర్షణము | centripetal |
| మధ్యమ తరంగము | mediumwave |
| మధ్యమాన నియమము | theorem mean value |
| మధ్యమాన స్వేచ్ఛా పథము | mean free path |
| మధ్యాహ్న రేఖ | meridian |
| మయూర(మైల)తుత్తము | copper sulphate |
| మరపిచ్ (లేదా) మర భ్రమణాంతరం | pitch of a screw |
| మరిగేస్థానం, ఎసరు వేడిమి, క్వథనాంకము | boiling point |
| మల పరమాణువు | impureatom |
| మలము (అశుద్ధ ద్రవ్యము)లు | impurities |
| మహా విస్పోట సిద్ధాంతం | big-bang theory |
| మహాద్రావకము, ద్రవరాజము, బంగారం కరిగించు ద్రావకము | aqua regia |
| మహావిషువము, హరిపదము, మేషవిషువత్తు | equinox-vernal |
| మాంగనీస్ యౌగికములు | manganese compound |
| మాంగనీస్ లవణములు | manganese salts |
| మాంగనీస్వర్గము | manganese group |
| మాంసకృత్తులు, ప్రోటీన్లు | proteins |
| మాంసరసము | meatextract |
| మాతృక నక్షత్రం | proto star |
| మాయకన్ను | magiceye |
| మార్కోనీగ్రాహకము | marconi receiver |
| మార్ష్వాయువు | marsh gas |
| మార్ష్శోధన | marshtest |
| మాల్టు చక్కెర | maltose |
| మాస్, ద్రవ్యరాశి | mass |
| మితకారి | moderator |
| మిథో ఘట్టనము | interference |
| మిథోఘట్టన మాపకము | interferometer michaelson |
| మిశ్రప్రొడ్యూసర్వాయువు | mixed producer gas |
| మిశ్రమమైన, సంమిశ్రమైన | complex |
| మిశ్రమాల పద్ధతి | method of mixtures |
| మిశ్రములు | mixtures |
| మిశ్రస్థాపనము, కల్పనాగౌరవము | complex constructive |
| మీతేన్ | methane |
| మీతేన్ అణువు | methane atom |
| ముడి ఖనిజములు | rawminerals |
| ముడి ఖనిజములు - ధాతు సాధన | raw ores and their extraction |
| ముషలకం | piston |
| ముషలక పంపు | pistonpump |
| మూల ద్రవ్యము | element |
| మూల ద్రవ్యముల ఆవర్తక్రమ పట్టిక | periodic table of elements |
| మూల పరిమాణము | fundamental unit |
| మూల మట్టము | masons level |
| మూల రాశులు | fundamental quantities |
| మూల వర్ణము | elementary colour |
| మూల సమక్షేత్రము | plane original |
| మూలద్రవ్యములు యౌగికములు | elements-compounds |
| మూలపదార్థములు, ద్రవ్యములు, ఆదిధాతువులు, తత్వద్రవ్యములు, మూలతత్వములు, మూలభాగములు, ఉత్పత్తులు | elements |
| మూలము, భూమి, అడుగు, ఆధారము | base of a triangle(e.g) |
| మూలమూర్తి, ఆదర్శము | archetype |
| మూస కొలిమి | cupel furnace |
| మూస విధానము | crucible method |
| మూసలు | crucibles |
| మెకానికల్ | mechanical advantage |
| మెత్తని ఇనుము | soft iron |
| మెరుపు వాహకాలు | light conductors |
| మైకేల్సన్-మార్లీ ప్రయోగము | michelson-morley experiment |
| మైకేల్సన్మిథో ఘట్టనమాపకము | michelson's inter ferometer |
| మైక్రోకాస్మిక్లవణము | micro cosmic salts |
| మైక్రోఫోను, శబ్దోత్పాదన యంత్రము, సూక్ష్మ శబ్దగ్రాహి యంత్రము, వాయు తరంగములందలి ధ్వనినే విద్యత్ర్పవాహ తరంగములందును కలిగించునది | wireless microphone |
| మైక్రోఫోను; శబ్ద గ్రాహకము, సూక్ష్మశబ్ద గ్రాహక యంత్రము; ధ్వనికి మూల కారణమగు గాలి ఒత్తిడితారతమ్యములను విద్యుత్ప్రవాహములో కలిగించి ప్రతిధ్వని కలిగించు యంత్రము | microphone |
| మైక్రోఫోన్ | micro phone |
| మొసిబ్డినమ్ | molybdenum |
| మోటన తులా యంత్రము | torsion balance |
| మోటారు | motor |
| మోనజైట్ | monazite |
| మోర్సు సంకేతాలు | morse code |
| మోర్స్లవణము | mohr's salt |