Jump to content

భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/త-ద-ధ-న

Wikibooks నుండి
తంతివార్త, తీగెటపా, తారాసందేశ యంత్రము telegraph
తంతు విరహిత తారా ప్రేషణము, రేడియో wireless and radio
తగరము tin
తగు వెచ్చన optimum temperature
తగ్గుపాటు నీటిమట్టము low water
తటస్థ గీత neutral wire
తటస్థ నిశ్చల స్థితి neutral equilibrium
తటస్థ బిందువులు neutral points (or) null points
తటస్థీ కరణము neutralisation
తటస్థీకరణోష్ణత heatofneutralisation
తటస్ధభావము neutral
తడి సున్నము slaked lime
తనంతట తాను చలించునది automatic movement or automatism
తనకిష్టమైన, నిబంధనలేని, స్వచ్ఛందమైన, నిర్ఙేతుకమైన arbitrary
తనూకరణ సమకోణము attenuation equialiser
తన్యత tension
తప్త ధాతు విధానము thermometalurgy
తరంగ కంపన పరిమితిలోని ఆవర్ధనం amplification
తరంగ చలనము wavemotion
తరంగ యంత్ర శాస్త్రము wave mechanics
తరంగ యాంత్రిక శాస్త్రము wave machanics
తరంగ వాదము wave theory
తరంగధైర్ఘ్యం wave length
తరంగము wave
తరంగాలు waves
తరుకృషి arboriculture
తలకుంభీయ, ప్లేనోకాన్వెక్స్ plano convex
తలతన్యత surface tension
తలతన్యతా బలము surfacetensionforce
తలపుటీయ, ప్లేనోకాంకేవ్ plano concave
తలశక్తి plano energy
తాకుడు బిందువు, స్పర్శబిందువు contact, point of
తాత్కాలిక త్వరణము temporary acceleration
తాత్కాలిక వేగము temporary velocity
తాప మిథునము thermocouple
తాప విఘటనము thermaldissociation
తాప విఘటనము, తెర్మల్డిస్సోసియేషన్ thermal dissociation
తాప విద్యుత్తు thermo electricity
తాప విశ్లేషణము thermal analysis
తాప స్థాపకము thermostat
తాపక్రమ మాపనము thermometry
తాపగతి శాస్త్రము (శక్తి శాస్త్రము) thermo-dynamics
తాపగ్రహణ సామర్థ్యము heat capaciy
తాపన నియంత్రకాలు thermostats
తాపన పరికరాలు heaters
తాపనిర్యాణము heatdeath
తాపరాసాయనికి శాస్త్రము thermochemistry
తాపశక్తి thermalenergy
తామ్రఫలకము, రాగిఫలకము copper plate
తామ్రము copper
తారతమ్య భారము relativeweight
తారతమ్య రహితోష్ణత absolute temperature
తారతమ్య సాంద్రత relativedensity
తారతమ్య సాంద్రత (లేదా) సాపేక్ష సాంద్రత specific gravity
తారతమ్య సాంద్రత, సాపేక్ష సాంద్రత relative density
తారా ప్రేషణము telegraphy
తారా సంభాషణ యంత్రము, శబ్దవాహక తారా యంత్రము telephone
తారాహీన తారా ప్రేషణము telegraphy wireless
తారు, నూనెలు tar,oils
తాలియమ్ thallium
తాలీన్రంగులు phthaleindyes
తాలోఆక్సైడ్ thallo oxide
తిరిగియున్న కోణము, వెనుకచంగిన కోణము angle, reflex
తిర్యక్ transverse wave
తిర్యక్ కంపన vibration transverse
తిర్యక్త రంగాలు transversal waves
తిర్యక్సమక్షేత్రము plane oblique
తీక్షణత intension
తీగ wire
తీగ జాలకము wiregrating
తీగసాగు ఇత్తడి tensible brass
తీగె జల్లెడ; లతా జాలము wire gauze
తీగెత్రాసు spring balance
తీగెలేని టపా, తంతు విరహితతారా ప్రేషణము wireless telegraphy
తుని కోల roman steel yard
తుపాకి gun
తుపాకి మందు ammunition
తుపాను, పశ్చిమ అఫ్రికాలోని తీవ్రమగు గాలివాన tornado
తుల platform balance
తులాదండం beam of a balance
తుల్యభార నియమము law of equivalent weights
తుల్యభార భావము concept of equivalent weight
తుల్యభార వాహకత, తుల్య విద్యుద్వాహకత్త్వము equivalent conductivity
తుషారం dew
తుషారకం dew point
తూలికోత్సర్గము brush discharge
తూలియమ్ thulium
తెఱపి, వాయు ప్రసారము, గాలి వెలుతురుల ప్రసరణము ventilation
తేజశాస్త్రము, వెలుతురు, దృష్టని గూర్చినది optics
తేలగొట్టు పద్ధతి floatationmethod
తేలుకొండి పూస teleson
తేలుట floatation
తోకచుక్కలు comets
త్య్రగ్రము, triode
త్రసరూపాంతరత dynamic allotropy
త్రాసు, balance
త్రిక బిందువు triplepoint
త్రిధాతుక మిశ్రము ternary alloy
త్రినత పద్ధతి triclinic
త్రిపరమాణుకము triatomic
త్రిబంధములు triplebonds
త్రిభుజీకరణ పద్ధతి method of triangulation
త్రిమితీయ three dimensional
త్రియోజనీయ ధాతువు trivalent metal
త్వరణం acceleration
త్వరణ బలం accelerating force
దండతుల steelyard
దండయస్కాంతం bar magnet
దక్షిణ ధ్రువము south pole
దర్పణ తలము mirrorplane
దర్పణము mirror
దర్శన కోణము angle of vision
దళములు bands
దహన శీలమైన inflammable
దాటు దూరము(ప్లుత్యంతరము) skip distance
దారు దహన వాయువు woodgas
దారుమద్య సారము wood spirit
దారువాహిక wood vessel
దాహక పొటాష్ caustic potash
దాహక పొటాష్ ద్రవణము caustic potash liquid
దాహక సోడా custicsoda
దిక్సాతం declination
దిక్సూచి compass
దిగ్జాలకము space lattice
దిగ్జాలకము (పరిమ జాలకము) spacelattice
దిగ్రాసాయనిక శాస్త్రము spatialchemistry
దిజ్నీరోధము sterichindrance
దీప వాయువు illuminatinggas
దీపన శక్తి illogical
దీపాంగారము lampblack
దీప్తి ప్రవాహము luminousflux
దీప్తిగోళము photo sphere
దీర్ఘ తరంగములు long waves
దీర్ఘకంపన vibration longitudinal
దీర్ఘవృత్తాకారము ellipse
దూరకార్య భావము idea of action at a distance
దూరక్రియ action at a distance
దూరదర్శన యంత్రము, దూరదర్శని telescope
దూరదర్శని అధికీకరణ సామర్థ్యము telescope's magnifying power
దూరదర్శిని telescope
దూరము distance
దృగ్గోచర కిరణాలు visible rays
దృగ్యంత్రములు optical instrument
దృగ్విషయ వికారము change of phenomena
దృఢత rigidity
దృశ్యగతి apparent motion
దృష్టి దోషాలు problems of vision
దృష్టిస్థిరత persistance of vision
దృష్ట్యాంత మూల ద్రవ్యములు typicalelements
దైశిక విన్యాసము spatial
ద్రవ బాష్పము liquid vapour
ద్రవ మాపకములు hydrometers
ద్రవ స్ఫటికములు liquidcrystals
ద్రవవిరోధులు, ద్రవకాములు lyophobic colloids
ద్రవవేగ-నిత్యత్వసూత్రం law of conservatioon of momentum
ద్రవాంక నిర్ణయము determination of meltingpoint
ద్రవాభిసరణము osmosis
ద్రవీకరణ తాపక్రమము meting temperature
ద్రవీకృతమైన గాలి liquified air
ద్రవీభవనం melting
ద్రవీభవన గుప్తోష్ణం latentheatoffusion
ద్రవీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణత latent heat of fusion
ద్రవీభవన గుప్తోష్ణత latent heat of melting
ద్రవీభవన స్థానం meltingpoint
ద్రవీభవన స్థానం, ద్రవాంకము melting point
ద్రవేంధనము liquid fuel
ద్రవేంధనములు liquidfuels
ద్రవ్య నిత్యత్వ నియమము lawofconservationofmass
ద్రవ్య నిత్యత్వము conservation of matter
ద్రవ్య నిర్మాణము; ద్రవ్య రచన structure of matter
ద్రవ్యనాభి center of mass
ద్రవ్యరాశి mass
ద్రవ్యరాశి తరుగు mass defect
ద్రవ్యరాశి భారము mass-weight
ద్రవ్యరాశి-శక్తి సమతౌల్యం mass-enery equivalence
ద్రవ్యావస్థలు states of matter
ద్రావణ క్వథనాంకము boiling point of solution
ద్రావణములు solutions
ద్రావణోష్ణత heat of solution
ద్రావ్యకాచము solubleglass
ద్రావ్యత solubility
ద్రావ్యము solute
ద్రుమాంగము woodcharcoal
ద్రుమాంగారము wood charcoal
ద్రోణులు troughs
ద్వగ్రము diode
ద్వణుక ద్రవము poly merises
ద్విఅయనీకృతము doubly ionised
ద్విఖండనము, రెండు సమభాగములు చేయుట, సగముచేయుట bisection
ద్వితీయ వేష్టనము secondarycoil
ద్విధాతుక మిశ్రమ double metallic alloy
ద్విధాతుక మిశ్రమ double metallic alloy
ద్విధాతుక మిశ్రమము binary alloy
ద్విధ్రువ గుణకము dipole coefficient
ద్విధ్రువ మోమెంట్ dipole moment
ద్విధ్రువము dipole
ద్విపట్టకము double prism
ద్విపదామ్లము di-basic acid
ద్విపరమాణుకము di-atomic
ద్విపరివర్తనము double reversibility
ద్విపుటకటకము, ద్వికుంభకటకము double concave lens
ద్విబంధములు double bonds
ద్విమితీయ two dimensional
ద్విముండాకారము dumbell
ద్విముఖితారా ప్రేషణము telegraphy duplex
ద్వియోజనీయత bi-valent
ద్విలవణము doublesalt
ద్విలోహ పట్టీలు bimetallic strips
ద్వివక్రీకరణ సామర్థ్యము double refractive power
ద్వివక్రీభవనము double refraction
ద్వివక్రీభూతము double refracted
ద్వీప సమూహము గల సముద్రము archipelago
ధన కిరణము positiveray
ధన చిహ్నత ఎలక్ట్రాన్ positive electron
ధన ధ్రువము positivepole
ధన విద్యుత్ positive electricity
ధన విద్యుత్ positiveelectricity
ధన విద్యుత్కిరణములు positive electric rays
ధన విద్యుత్తు electricity positive
ధన విద్యుత్ధర్మము popertyofpositiveelectricity
ధన విద్యుదావేశము positively charged
ధనఆయన్ doubleion
ధనవిద్యుత్యూనిట్ positive electric unit
ధనాగ్రము positive electrode
ధనాత్మక విద్యుత్తు, ధన వైద్యుతీయము electro positive
ధనావేశము potivecharge
ధమకము bumping
ధమన జ్వాల blow lamp
ధర్మము, లక్షణము, గుణము attribute
ధర్మిస్టర్ themistor
ధాతు అయన్లు metalions
ధాతు కార్బొనేట్ metallic carbonate
ధాతు ఖనిజములు metallic ores
ధాతు నాళములు metaltubes
ధాతు బాష్పము metallic vapour
ధాతు రసాయనిక శాస్త్రము chemistry of metals
ధాతు శోధన refining of metals
ధాతు సాధన extraction of metals
ధాతుకార్బన్యౌగికములు mettallic carbon compounds
ధాతుమిశ్రము alloy
ధాతుమిశ్రములు alloys
ధాతువు metal
ధాతువులు metals
ధారణ శక్తి, జిగి tenacity
ధైర్ఘ్యవాహకాలు linear conductors
ధైర్ఘ్యవ్యాకోచం linear expansion
ధ్రవ నిజ వ్యాకోచం real expansion of liquid
ధ్రువ నక్షత్రం pole star
ధ్రువ మండలము polar region
ధ్రువ లక్షణములు polarity
ధ్రువ సామర్థ్యము polarity
ధ్రువకరణం polarisation
ధ్రువన కోణము angle of polarisation
ధ్రువన తలము polarisedplane
ధ్రువన విశ్లేషకము polariser
ధ్రువనాక్షము axis of polarisation
ధ్రువిత కాంతి polarisedlight
ధ్రువిత స్థితి polarised state
ధ్రువితి యౌగికము polarisedcompound
ధ్రువీభవన విధ్వంసకములు depolarisers
ధ్వని sound
ధ్వని , విచూషణము absorption of sound
ధ్వని తరంగములు sound waves
ధ్వని తీవ్రత loudness
ధ్వని పరావర్తనము reflection of sound
ధ్వని వక్రీభవనము refractionofsound
ధ్వని శాస్త్రము accoustics
ధ్వని స్ఫుటీకరణ సాధనము, పరివర్తన యంత్రము wireless amplifier
ధ్వని-అతిస్వరం overtone of a sound
ధ్వనిమిథో ఘట్టనము interfernceofsound
ధ్వని-మృధుత్వం timbre
ధ్వని-స్థాయిత్వం pitch (of a sound)
నక్షత్రం star
నక్షత్ర చలనము movementsofstars
నక్షత్ర మండలం constellation
నక్షత్ర వీధి galaxy
నక్షత్రాంతరాళము stellarspace
నత్రజని nitrogen
నత్రికామ్లము nitric acid
నమూనా (అణు) configuration
నల్లశాణము, granite
నవ ప్రసరణము, అఙి నవకిరణ నిసర్జనము (రామను గారి నూతన పరిశోధన) new radiation
నవా సారము salammoniac
నవీన పరమాణు సిద్ధాంతము modern atomic theory
నవీన భౌతిక శాస్త్రము modernphysics
నవీన రాసాయనిక శాస్త్రము modern chemistry
నాక్షత్రపృథ్వి starry earth
నాజిల్ nozil
నాణక ధాతువులు coinagemetals
నానికాదిక్సూచి mariners compass
నాన్ఎలెక్ట్రిక్స్ non electrics
నాఫ్తలీన్ naphthalene
నాఫ్తలీన్ అణుసాంకేతికము naphthalene molecular formula
నాఫ్తలీన్వలయము naphthalene cycle
నాభి focus
నాభిదైర్ఘ్యము focallength
నాభిబిందువు focalpoint
నార్మల్ normal butyl alcohol
నికల్పట్టకము nicolprism
నికొటిన్ nieotine
నిగమన పద్ధతి deductive method
నిజవ్యాకోచము absolute expansion
నిత్యత్వసూత్రం law of conservation
నిమ్నన్నతరేఖలు, రూపురేఖలు, పరిధాకృతి contours
నిమ్నప్రేషము low pressure
నిమ్నప్రేషము, లఘు పీడనము low pressure
నియంత్రకము control
నిరంతర, మార్పులేని, స్థిర, సిథర పరమాణము, స్థిరపదము constant
నిరయస్కాంతీకరణం demagnetisation
నిరార్ద్రఘటము drycell
నిరార్ద్రవిద్యుత్ఘటము dry electroc cell
నిరుష్ణ స్థితి absolute zero
నిరూపణ తలం pro or plane
నిరోధం resistance
నిరోధక ప్రేరణము resistance catalysis
నిరోధక సామర్థ్యము resistance power
నిర్జీవ వాయువు nonvitalgas
నిర్జీవ శిలలు inorganic rocks
నిర్ణయరాశి discriminant
నిర్దుష్టమగు కటకము achromatic lens
నిర్దేశ చట్రం frame of reference
నిర్ధిష్టాంశములు, దత్తాంశములు data
నిర్బల కరణము; నిరాకరణము; ఉదాసీన కరణము neutralise
నిర్మాణ వ్యత్యాసము differentiation of structure
నిర్వాత ఘటములు vacuumcells
నిర్వాత స్వేదనము vacuumdistillation
నిర్వాతము vacuum
నిలువ చేయుబడిన శక్తి, బీజరూప శక్తి potential energy
నిశ్చల స్థితి state of rest
నిశ్చలత్వము stability
నిషేధ వాక్యము negative proposition
నిషేధ వాచకములు negative terms
నిష్పత్తి proportion
నిష్పీడన యంత్రము exhaustion-pump
నిస్తంత్రి wireless
నిస్తంత్రి తరంగములు wirelesswaves
నిస్తంత్రి వార్త wireless news
నిస్తర, నిరాధారమానము, తారతమ్య రహితమానము absolute scale
నిస్త్రంత్రీ విధానం wireless method
నీటి ఆవిరి steam
నీటి ఆవిరి యంత్రము steamboiler
నీటి ఫలకం water-table
నీడలు, ఛాయలు shadows
నీయాన్ neon
నీయాన్దీపము neon light
నీరు water
నీరు గాజు water glass
నీలగిరి త్తైలము eucalyptus
నీలి లిట్మస్ blue litmus
నీలిమందు indigo
నూనె oil
నెగెటివ్ negative
నెస్లర్పద్ధతి nessler method
నెస్లర్శోధక ద్రావణము nesslerre-agent
నేపియర్ఘాతాంకము napier exponent
నేఫ్తియానిక్ ఆసిడ్ naphthionic acid
నేలమైనము ozokerite
నైట్రస్ ఆసిడ్ nitrous acid
నైట్రస్ఆక్సైడ్ nitrous oxide
నైట్రిక్ఆక్సైడ్ nitric oxide
నైట్రేట్ nitrate
నైట్రైల్ nitrile
నైట్రో nitro (acid) derivatives
నైట్రో బెన్జీన్ nitro benzense
నైట్రో(ఆమ్ల)వ్యుత్పన్నములు nitro(acid)derivatives
నైట్రోగ్లిసరీన్ nitro glycerine
నైట్రోజన్ nitrogen
నైట్రోజన్పరమాణువు nitrogen atom
నైట్రోజన్యౌగికములు nitrogen compounds
నైట్రోజన్శోధన nitrogen test
నైట్రోటాల్యుయిన్ nitro toluene
నైట్రోమాపకము nitrometer
నైట్రోసిల్క్లోరైడ్ nitrosyl chloride
నైట్రోసైట్యౌగికము nitrosite compound
నైట్రోసోఎమీన్ nitroso amine
నైట్రోసోక్లోరైడ్ nitroso chloride
నైఫ్ఘటము nifecell
నైఫ్సంచాయకఘటము nifeaccumulator
నైసర్గిక వ్వత్యాసము natural variation
నొక్కు constriction
నోబెలియ్ nobelium
నోబెల్ బహుమానము nobel prize
నోవమ్ ఆర్గానం novum organum
న్యూక్లియర్ రియాక్టర్ nuclear reactor
న్యూటన్ గతి నియమము newton's law of motion
న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతము newton's gravitational theory
న్యూటన్ గురుత్వాకర్షణము newton's gravitation
న్యూటన్ వలయములు newton's rings
న్యూటన్వలయము newton ring
న్యూట్రాన్ neutron
న్యూట్రినో neutrino