భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ట-డ
స్వరూపం
| టంక మిశ్రము | solder |
| టంకశాల | minit |
| టంగ్స్టన్ | tungsten |
| టన్నులు | tons |
| టప్లర్పాదరసపు పంపు | topplermercurypump |
| టర్పెంటీన్ | turpentine |
| టాంటాలమ్ | tantalum |
| టాంటాలైట్ | tantalite |
| టానిక్ ఆసిడ్ | tannic acid |
| టారిపెల్లి శూన్యం | toricelli vacuum |
| టారిసెల్లీ శూన్యము | torricelli vacuum |
| టాల్యూయిన్ | toluene |
| టిండల్ఫలితము | tyndalleeffect |
| టి.ఎన్.టి. | t.n.t |
| టిన్, తగరము | tin |
| టెక్నీషియ మ్యౌగికములు | technitium compounds |
| టెక్నీషియమ్ | technetium |
| టెర్పీన్లు | terpenes |
| టెర్బియమ్మృత్తులు | terbium earths |
| టెర్షియరీఎమీన్ | tertiary amine |
| టెలివిజన్ | television |
| టెలురియమ్ | tellurium |
| టేంపరేచర్, | temperature co-efficient |
| టైపూన్, తూపాను, చీనాలోని ప్రచండ పవనము | typhoon |
| ట్రన్సుపోర్టు నంబరు (ప్రవహణాంకము) | transport number |
| ట్రాన్సిస్టర్ | transistor |
| ట్రాన్స్సమాంగ రూపత | transisomorphism |
| ట్రాము బండి | tram |
| ట్రాయి తులామానము; వెండి బంగారుల తూనికలు, ఇతర వస్తువులకు అవార్డు పాయిస్తూనికలు ఉపయోగింపబడును, చూ | troy weights |
| ట్రైక్లోరిన్ | trichlorine |
| డంబెల్ ఆకారం | dumbel shape |
| డబుల్కాంకేన్, ద్విపుటీయ | double concave |
| డబుల్కాన్వెక్స్, ద్వికుంభీయ | double convex |
| డయలైజర్ | dialyzer |
| డయా పారా ఫెర్రో మాగ్నెటిజమ్ | dia-para and ferro magnetism |
| డయాస్పోర్ | dia-spore |
| డాప్లర్ సూత్రము | doppler principle |
| డికార్బానీకరణము | decarboxylation |
| డిపోలరైజర్స్, విధ్వంసకములు, విధ్రువకములు | depolarizers |
| డిరిజిబుల్, సంచల్యవాతనౌక | dirigibel |
| డిస్ప్రోసియమ్ | dysprosium |
| డీ బై చూర్ణ విధానము | debye's powder method |
| డూప్లే విధానము | duploye's method |
| డెక్స్ట్రోస్, కుడిచక్కెర | dext rose |
| డెప్సైడ్ | depside |
| డెల్టా ధాతువు | delta metal |
| డేటివ్కోవేలన్సీ, సంప్రదాన సమయోజనీయత | dative co-valency |
| డేనియల్ఘటము | daniell cell |
| డేనిష్తునికోల | danish steel yard |
| డేవీరక్షక | davy's safety lamp |
| డై ఆజోటీ కరణము | deiazotization |
| డైఆజోయౌగికము | diazo compound |
| డైనమో | dynamo |
| డైఫీనిల్ | diphenyl |
| డైయస్టేజ్ | diastase |
| డైయీన్ సంయోజనము | diene addition |
| డోలనా వర్తనా కాలం | period of oscillation |
| డోలా ధారము | center of suspension |
| డోలాయమాన పధ్దతి | oscillation method of |
| డౌనుఘటము | down'scell |
| డ్యూమా విధానము | duma's method |
| డ్యూలాంగ్పెటీ నియమము | dulong and petit's law |
| డ్యూలాంగ్పెటీ విశిష్టోష్ణత | dulong and petit specific heat |
| డ్యూలాంగ్విశిష్టోష్ణతా పద్ధతి | dulong-petit's specific heat method |
| డ్యూవర్పాత్ర | dewar flask |