Jump to content

భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/చ-ఛ-జ

Wikibooks నుండి
చంద్రకాంత శిల, చలువరాయి alabaster
చంద్రగ్రహణం lunar eclipse
చక్రం-ఇరుసు wheel and axile
చమురు వాయువు natural gas
చయన కలనము integral calculus
చర్య action
చల సమాంగ రూపత dynamic isomeriamort automerism
చలత్ప్రవాహిశాస్త్రము hydraulica
చలదణు సిద్ధాంతము kinetictheoryofmatter
చలన నాడులు motor nerves
చలన శక్తి enrgy, kenetic
చలన స్థితి state of motion
చలనము, గమనము, గమనశక్తి locomotion
చలనశీల ప్రవాహులు mobile fluids
చలువ చూర్ణము bleaching powder
చాంద్రమాసము lunar month
చాంద్రవర్షము lunar year
చాకలి సోడా washing soda (or) sodium carbonate
చాక్రిక త్వరకము cyclotron
చాక్షు పాక్షము optical axis
చాక్షుష కిరణము optical ray
చాక్షుష చైతన్యము optical activity
చాక్షుష పరికరములు optical instrument
చాక్షుష పీఠము optical bench
చాక్షుష వర్ణమాల optical spectra
చాక్షుష శాస్త్రము optics
చాక్షుష సమాంగ optical isomerism
చాక్షుష సూక్ష్మదర్శని optical microscope
చాపదీపము arclamp
చిత్రదర్శని kaleidoscope
చిత్రలిపి లిఖితములు hieroglyphics
చిన్నఅల, హ్రస్వ తరంగము wireless short wave
చిమ్నీ chimney
చిరజీవి macrobiote
చీకటిఉత్సర్గం dark discharge
చుంబక వక్రము magnetic curve
చుంబక వియోగము magnetic saturation
చుంబక, చుంబకీయ, ఆకర్షక magnetic
చుంబకత్వములోని దక్షిణోత్తరాభిముఖత magnet polarity of a
చుంబకపు సూది magnetic needle
చుంబకమాల magnetic battery
చుంబకీయ నూచీ పతనము magnetic dip, inclination
చుంబకీయ మూలతత్వములు magnetic elements
చుంబకీయ విద్యుత్తు, చుంబన జన్య విద్యుత్తు electricity magnetic
చుంబకీయ సంప్రుక్తత magnetic polar
చుంబన ద్రవము magnetic fluid
చుంబన భూమధ్య వృత్తము magnetic meridian
చుంబన విషువృత్తము magnetic equator
చుంబనాకర్షణ, లోహోకర్షణ magnetic attraction
చూర్ణ పరీక్ష powder test
చూర్ణము powder
చూషణ absorption
చెరకు sugar cane
చేరియుండని, విరామ discontinuous
చొచ్చుకొనిపోయే సామర్ధ్యం penetration power
చోటు మార్చుట, పక్షాంత నయనము transposition
చోర ప్రబోధకము burglar alarm
ఛాయా గ్రాహక దర్పణములు photographic plates
ఛాయా చిత్ర ఫలకము photographicplate
ఛాయా చిత్రము photo
ఛాయాపట గ్రహణము, ఫోటోగ్రఫి photography
జంట ప్రక్రియ fossils
జంతు అంగారము animal charcoal
జడనాభి center of inertia
జడవాయువులు inertgasses
జడిమ, జడత్వము inertia
జనకం source
జనరేటర్ generator
జల తుల్యాంకము waterequivalent
జల బాష్ప స్వేదనము steamdistillation
జల యంత్రాలు hydraulic machines
జల వాయువు water gas
జల విశ్లేషణము hydrolysis
జలతాపకము waterbath
జలబాష్ప జనకము steamgenerator
జలవిశ్లేషణ ప్రక్రియ hydrolysis acton
జలవిశ్లేషణ స్థిరాంశము hydrolysisprocess
జలస్థితి శాస్త్రము hydrostatics
జలస్థితి శాస్త్రము, ప్రవాహిస్థితి శాస్త్రము hydrostatics
జలాణువు watermolecule
జల్లెడ bolter
జాలక అంశము gratingelement
జాలకము grating
జింకాక్సైడ్ zinc oxide
జింకు zinc
జింకు ఎతిల్ zinc ethyl
జింకు కార్బొనేట్ zinc carbonate
జింకు క్లోరైడ్ zinc chloride
జింకు డైమెతిల్ zinc di methyl
జింకు ఫెర్రీసైనైడ్ zinc ferri cyanide
జింకు ఫెర్రోసైనైడ్ zinc ferro cyanide
జింకు రేకులు zinc sheets
జింకు సల్ఫేట్ zinc sulphate
జింకుబ్లెండ్, జింకుసల్ఫైడ్ zinc blende
జింకైట్ zincite
జిర్కాన్ zircon
జిర్కోనియమ్ zirconium
జీవ కణ కేంద్రకము nucleus of cell
జీవ కణములు cells
జీవ రసాయనిక శాస్త్రజ్ఞుడు biochemical scientist
జీవన ప్రక్రియ life process
జీవపరిణామ సిద్ధాంతము theory of biological scientist
జెనాన్ xenon
జేబెక్ఫలితము sebeckeffect
జేమాన్ఫలితము zeemaneffect
జైమేజ్ zymase
జోషీఫలితము joshi effect
జౌల్ joule
జౌల్స్ నియమము joule'slaw
జ్ఞాన పునరుద్ధరణ యుగము renaissance period
జ్ఞానోప లబ్ది మీమాంస epistimology
జ్యామితీయ కేంద్రం geometric centre
జ్యామితీయాకారము geometrical
జ్యామిలీయ సమాంగ రూపత geometrical isomerism
జ్యోతిష శాస్త్రము astrology
జ్వరమాని clinical thermometer
జ్వలన పరిశోధన నాళిక ignition test tube
జ్వలనము cumbustion
జ్వలనోష్ణత hat of ignition