Jump to content

భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/గ-ఘ

Wikibooks నుండి
గంజి starch
గంథక యౌగికము sulphur compound
గంథక వర్గము sulphur group
గంథక స్ఫటికములు crystals of sulphur
గంథకపు పువ్వు flower of sulphur
గంధక వ్యుత్పన్నములు sulphur derivaties
గంధకపు పువ్వులు sulphur, flowers of
గంధకపు పొడి sulphur powder
గంధకము sulphur
గట్టు కట్టడం banking
గడియారపుటద్దము watch glass
గణము radical
గణసిద్ధాంతము radical theory
గణిత విశ్లేషణ పద్ధతి mathematical analysis
గణితశాస్త్ర విశ్లేషణ విధానము methods of mathematical analysis
గతి కల్పిత ఉష్ణము kinetic theory of heat
గతి నియమములు lawsofmotion
గతి, చలనము, గమనము motion
గతిజన్య kinetic
గతిశక్తి kineticenergy
గతిశక్తి, చలనశక్తి kinetic energy
గతిశాస్త్రము dynamics
గనులు mines
గలని funnel
గాజుజాలకము glassgrating
గాఢామ్లము concentrated acid
గాలి air
గాలిపువ్వు paper flower
గాలిమర wind mill
గాల్వనీ ఘటము galvaniccell
గాల్వనీ ఘటము, విద్యుర్ఘట మాలన galvanic cell
గాల్వనీ విద్యుత్ ప్రవాహము galvani'selectriccurrent
గాల్వనైజ్ చేయుట galvanising
గాల్వనైజ్డ్ ఇనుము galvanisediron
గాసోలీన్ gasoline
గుణ నిష్పత్తి multipleratio
గుణ నిష్పత్తి నియమము lawofmultipleproportion
గుణతాంగ రూపక polymerism
గుణాత్మక విశ్లేషణము qualitativeanalysis
గుణాత్మకము qualitative
గుదములో బీటిక, పగులుట fissure ana
గుప్తోష్ణతామితి measurementoflatenthaeat
గుబ్బా knob
గుమ్మటము balloon
గురు వేల ebbtide
గురుత్వ త్వరణం acceleration due to gravity
గురుత్వకేంద్రం, గరిమనాభి సూత్రము centre of gravity
గురుత్వక్షేత్రము gravitational field
గురుత్వమధ్యము, గరిమనాళి center of gravity
గురుత్వాకర్షణ బలము gravitationalforce
గురుత్వాకర్షణ శక్తి, ఆకర్షణము, భౌతిక గురుత్వాకర్షణ, భూమ్యాకర్షణ శక్తి gravitation
గురుత్వాకర్షణ సిద్ధాంతం gravitation theory
గురుత్వాకర్షణ స్థిరాంకము gravitational constant
గురుత్వాకర్షణము gravitational attraction
గురుపదము, వ్యాపకము major term
గెలినా galena
గెలీలియో దూరదర్శని galeliotelescope
గేడే అణువాయు రేచక పంపు gaede'smolecularpump
గైగర్గణిత్రము geiger counter
గొలుసుకట్టు మార్పు, శృంఖలా ప్రతిక్రియ chain reaction
గోరోచనము bezoar
గోళదీపము, విద్యుత్గోళము electric bulb
గోళమాపకము spherometer
గోళము sphere
గోళాకార దర్పణం spherical mirror
గోళాకార దర్పణంలోని పదాలు spherical mirror-terms
గోళీయ విపథనము sphericalaberration
గౌణ ప్రమాణములు secondary standards
గౌణ రంగులు secondary colours
గౌణ వేష్టనం secondary winding
గౌస్సిద్ధాంతము gauss'stheory
గ్రహం planet
గ్రహక యంత్రము wireless receiver
గ్రహకశక్తి receiving theory
గ్రహణం eclipse
గ్రహణము, జీర్ణచేసికొనుట assimilation
గ్రహములు planets
గ్రాఫైట్ graphite
గ్రాఫైట్ స్పటికము graphite crystal
గ్రామఫోన్ gramophone
గ్రాము gram
గ్రాహకం receiver
గ్లాబర్ లవణము glaubersalt
గ్లిసరైడ్ glyceride
గ్లూకోసైడ్ glucoside
గ్లూకోస్ glucose
గ్లైకోజన్ glycogen
గ్లైకోలిక్ ఆసిడ్ glycolic acid
గ్లైకోల్ glycol
ఘంటాకార పాత్రము, గంటజాడి bell-jar
ఘంటాధాతువు, కంచు bellmetal
ఘట స్థిరాంకము cell constant
ఘటనాలక్షణము accidence
ఘట్టన, డీకొనుట percussion
ఘన కోణము angle, solid
ఘన పరిమాణము volume
ఘన సెంటీమీటరు cubic centimeter
ఘనపరిమాణ వ్యాకోచం cubical expansion
ఘనముల విశిష్టోష్ణత specific heat of solids
ఘనములు solids
ఘనీ భవన (హిమీ భవన) గుప్తోష్ణత latent heat of solidification
ఘనీభవనం freezing
ఘనీభవన గుప్తోష్ణత latentheatoffreezing
ఘనీభవన తాపక్రమము freezingpoint
ఘనీభవన తాపక్రమము, హిమాంకము freezing point
ఘనీభవించుట, ధృఢీకరణమగు condensation
ఘర్షణ fiction
ఘర్షణ జన్యవిద్యుత్తు, ఘర్షణ విద్యుత్తు electricity fractional
ఘర్షణ నిరోధక ధాతువులు abrasive metals
ఘర్షణ నిరోధక మిశ్రములు abrasive mixtures
ఘర్షణ బలం frictionalforce
ఘర్షణ, రాపిడి, ఘర్షణశక్తి friction
ఘోష(లేదా)రొద noise