Jump to content

భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/క-ఖ

Wikibooks నుండి
కంకణ గ్రహణము annular eclipse
కంచు రకములు varieties of bronze
కంచు, కాంస్యము bronze
కందెన ద్రవ్యములు lubricants
కంపకము oscillator
కంపనం vibration
కంపన కాలము periodofvibration
కంపన దీప్తి మాపకము vibrationphotometer
కంపన పరిమితి amplitude
కంపన వేగ దర్శని stroboscope
కంపన స్థితి vibrational motion
కక్ష్య orbit
కటకము lense
కడియపు, వలయాకారమైన annular
కణ జాలములు tissues
కణ విభాగము, విదళనము, విదారణము, పగులు, బీట fission
కణ సిద్ధాంతము corpuscular theory
కణము particle
కణాంతర తావకాశములు intensity
కణాలు particles
కదలు కప్పీ moveable pulley
కనిష్టా తిక్రమణ కోణం angle of minimum deviation(dm)
కనిష్టాతిక్రమణ కోణం angle of minimum deviation (dm)
కనీసపు కొలత least count
కప్పీ pulley
కప్పు పరికరము kipp'sapparatus
కఫక్షయము, ఫుప్ఫుసక్షయ physiology
కరగుట, కరిగించుట, మేళనము fusion
కర్పర బలము shellforce
కర్పరము shell
కర్పూరము camphor
కర్మ work
కర్ర wood
కర్రబొగ్గు charcoal
కలన గణితము calculus
కల్పిత కలనము calculus imaginary
కల్విన్మానము kelvinscale
కళాయి చేసిన యినుము galzanized iron
కవాటం valve
కస్తూరి musk
కాంత భస్మము ferroso ferric oxide
కాంతలోహము magneticoxideofiron
కాంతి light
కాంతి కణము photon
కాంతి కిరణము lightray
కాంతి చారలు luminous streaks
కాంతి చైతన్యము optical activity
కాంతి జనకాలు light sources
కాంతి తరంగ సిద్థాంతము wave theory of light
కాంతి ధ్రువీకరణ సంఘటన polarisationoflight
కాంతి నిరోధకాలు opaque
కాంతి పరావర్తనము reflection of light
కాంతి పరిక్షేపణము scattering of light
కాంతి ప్రేరిత (చర్యలు) photo sensitive
కాంతి భేధ్యము, పార ధర్శకము transparent
కాంతి భౌతిక శాస్త్రము photo physics
కాంతి మండలం (నిహారిక) nebulae
కాంతి మాపకము photometer
కాంతి మాపనము photometry
కాంతి మిథస్ సంఘటనము interferenceoflight
కాంతి మిథో ఘట్టన ఫలితము effect of interference of light
కాంతి రంగము lightwave
కాంతి రాసాయనిక శాస్త్రము photochemistry
కాంతి వక్రీభవన గుణకము refractiveindexoflight
కాంతి విదళనము photo fission
కాంతి విద్యుత్ photoelectricity
కాంతి విద్యుద్ఘటములు photoelectriccella
కాంతి విద్యుర్ఘటము photo galvanic cell
కాంతి వివర్తనము diffraction of light
కాంతి విశ్లేషణము analysis of light
కాంతి వేగము velocity of light
కాంతి సంవత్సరం light year
కాంతికణ వాదము, తేజోఘటిక(కణికా)సిద్ధాంతము corpuscular theory of light
కాంతిపాతములు, విషువత్తులు, సమరాత్రిందివకాలము equinoxes
కాంతిమితి photometry
కాంతియుత విద్యుదుత్సర్గము glow discharge
కాంతిరంగ దైర్ఘ్యము wavelengthoflight
కాంతి-విద్యుత్ఫలితం photo electric effect
కాంతిశక్తి lightenergy
కాంపొనెన్ట్స్ components
కాంప్టన్ compton effect
కాంస్య యుగము bronzeage
కాకొడిల్ cacodyl
కాగితపు పరిశ్రమ paper industry
కాగితము paper
కాచ విద్యుత్తు electricity vitreous
కాచగోళము glassglobe
కాచమణి quartz
కాఠిన్యము hardness
కాడ్చేప నూనె ఇమల్షన్ cod liver emulsion
కాడ్మియమ్ cadmium
కాడ్మియమ్ఘటము cadmium cell
కానిజారోప్రక్రియ canniz zaro reaction
కాపర్సల్ఫేట్, మైలతుత్తము, మయూర copper sulphate
కాఫీ coffee
కాఫీన్ caffeine
కామ్యుటేటర్, పరివర్తకము commutator
కారణం-ప్రభావం cause and effect
కార్బన్ ద్రవములు carbon electrons
కార్బన్ ద్రవ్యవిశ్లేషణము carbon analysis
కార్బన్ ధాతు యౌగికములు carbon metallic compounds
కార్బన్ పరమాణువు carbonatom
కార్బన్ యౌగికములు carbon compounds
కార్బన్ రసాయనిక పద్ధతి system of organic chemistry
కార్బన్ రసాయనిక ప్రక్రియ carbon chemical process
కార్బన్ రసాయనిక శాస్త్రము organicchemistry
కార్బన్ వర్గము carbon group
కార్బన్, అంగారము, బొగ్గు carbon
కార్బన్టెట్రాక్లోరైడ్ carbon tetra chloride
కార్బన్డైఆక్సైడ్ carbon di oxide
కార్బన్డైసల్ఫైడ్ carbon di sulphide
కార్బన్ప్రేషకము carbon transmitter
కార్బన్మోనాక్సైడ్ carbon monoxide
కార్బన్యౌగిక organic analysis
కార్బన్యౌగిక విశ్లేషణము analysis of carbon compouds
కార్బాక్సిల్ఆసిడ్ carboxyl acid
కార్బాక్సిల్ఆసిడ్ ఉత్పన్నములు carboxylic acid derivatives
కార్బానిక్ఆసిడ్ ఉత్పన్నములు carbonic acid derivatives
కార్బైల్ ఎమీన్ carbyl amine
కార్బొనిల్గణము carbonyl radical
కార్బొనేట్ carbonate
కాలం time
కాలి ఫోర్నియమ్ californium
కాల్పనిక కర్మ virtual work
కాల్పనిక కర్మతత్వము virtual work, priciple of
కాల్పనికకర్మతత్త్వము priciple of virtual work
కాల్సియమ్ calcium
కాల్సియమ్ లవణము calciumsalt
కాల్సైట్ calcite
కాల్సైట్ స్పటికము calcite crystal
కాళ్లజఱ్ఱి, శతపది centi pede
కాస్టిక్పొటాష్, దాహకపొటాష్ caustic potash
కాస్టిక్సోడా, దాహకసోడా caustic soda
కాస్మిక్కిరణములు cosmic rays
కాస్మిక్సంవత్సరం cosmic year
కిటోన్ యౌగికము ketonecompound
కిణ్వ ద్రవ్యములు ferments
కిణ్వ ప్రక్రియ fermentation
కిరణ కుటిలత bending of light rays
కిరణ(x-ఎక్స్) పరావర్తనము x-ray reflection
కిరణ(x-ఎక్స్) వర్ణమాల x-ray spectrum
కిరణజన్య సంయోగక్రియ photosynthesis
కిరణము(x-ఎక్స్) x-ray
కిరణశలాక pendulum
కిరసనాయిలు kerosene oil
కిలోకేలోరీ kilocalorie
కిలోగ్రాము kilogram
కిలోవాట్ అవర్ kilowatt hour
కీటోన్ ketone
కీటోన్జలవిశ్లేషణము ketonic hydrolysis
కుంభాకార కటకం convexlens
కుంభాకార కటకం, మధ్యోన్నత లింబము convex lens
కుంభాకార దర్పణము convex mirror
కుంభీపుట, బాహ్యాంతర గోళము convexo concave
కురు విందము corundum
కుల్యా కిరణములు canalrays
కూర్చు-విరుచు make and break
కూర్పు క్రమము constitution
కూలామ్ coulomb
కూలిజ్నాళము coolidgex-raytube
కూలిడ్జ్ నాళం coolidge tube
కృత్రిమ అయస్కాంతాలు artificial magnets
కృత్రిమ ఉపగ్రహం artificial satellite
కృత్రిమ పట్టు artificial silk
కృత్రిమ రేడియో ధార్మికత artificial radio activity
కృత్రిమ రేడియోధార్మికత artificial radio activity
కృత్రిమ వజ్రములు artificial diamonds
కృత్రిమ వర్ణ ద్రవ్యములు syntheticdyes
కృత్రిమలోహ చుంబకము magnet artificial
కృష్ణ వస్తువు blackbody
కెమికల్ఎఫిసిటీ, రాసాయనిక మైత్రి chemical affinity
కెమిస్ట్రీ, రసాయనిక శాస్త్రము chemistry
కెమెరా, ఛాయాగ్రహణ పేటిక camera
కెలిడియాస్కోప్ kaledeoscope
కెలిడియో స్కోప్, చిత్రదర్శని kaleidoscope
కెలోరి, ఊష్మాంశ calorie
కెలోరిమితి, ఉష్ణనిర్ణయము, ఉష్ణతామితి calorimetry
కెల్విన్ తాపక్రమము kelvintemparature
కేంద్రక ఘటము nuclearcell
కేంద్రక చర్య nuclear reaction
కేంద్రక పరమాణు ప్రతీకము modelofatomicnucleus
కేంద్రక భౌతిక విజ్ఞానము nuclearphysics
కేంద్రక భౌతిక శాస్త్రము nuclear physics
కేంద్రక మాలికా కార్యం nuclear chain reaction
కేంద్రక మేళనం (లేదా) కేంద్రక సంలీనం nuclear fusion
కేంద్రక విచ్ఛిత్తి nuclear fission
కేంద్రకము nucleus
కేంద్రచ్యుతి eccentricity
కేంద్రపసారి బలము cetrifugal force
కేంద్రభిసారి బలము centripetal force
కేంద్రావసారి బలము centrifugal force
కేంద్రీకరణ converging
కేటాలిసిస్, ప్రేరణము catalysis
కేతోడ్, ఋణాగ్రము cathode
కేతోడ్కిరణములు, ఋణాగ్రకిరణములు cathode rays
కేథోడ్కిరణట్యూబ్ cathode ray tube
కేన్సర్ cancer
కేరయస్ గొట్టము carius tube
కేలిపర్స్ calipers
కేలోరీమీటరు, calorimeter
కేశనాళము capillary tube
కైశిక నాళోత్థాన విధానము capillary rise method
కైశిక బలము calillary force
కైశికవిద్యున్మాపకము capillary electrometer
కైశికా కర్షణ capillary attraction
కొబ్బరి coconut
కొరోనాఉత్సర్గము corona discharge
కొలంబియమ్ columbium
కొలజాడి measuring jar
కొలత measurement
కొలత పరిమాణము, పరిమాణం magnitude
కొలిమి furnace
కొలిమి తిత్తులు bellows
కొల్లాయిడ్ colloid
కొల్లాయిడ్రాసాయనిక శాస్త్రము colloid chemistry
కొహిరరు coherer
కోడిగ్రుడ్డు సొన albumin
కోణ మాపకము protractor
కోణమాపక cone-guage
కోణము angle
కోణియగతి భారము angular momentum
కోణీయగతి భారము angular momentum
కోపర్నికస్ సూత్రః copernicus theory
కోబాల్ట్ cobalt
కోలిగేటివ్, అనున్యూత ధర్మములు colligative properties
కోల్తారు(కోల్లారు) coal tar
క్యురియమ్ curium
క్యురీ తాపక్రమము curie temperature
క్యురీ బిందువు curie point
క్రమ రహిత చలనం random motion
క్రమద్యోతసంఖ్య, కమాలకము ordinal number
క్రమాంకనం calibrate
క్రమాగత, వరుసగానున్న conseutive
క్రాంతి tranist
క్రాంతి తేజము zodica light
క్రిప్టాన్ krypton
క్రిమినివారణి disinfectant
క్రిమిహరి insecticide
క్రియ action
క్రియా లాఘవ సూత్రము principle of least action
క్రియాశీల శక్తి freeenergy
క్రుక్స్వికిరణమాపకము crooks radiometer
క్రెసోల్ cresol
క్రోమటోగ్రఫీ, వర్ణగ్రహణ విశ్లేషణము chromatography
క్రోమియమ్ chromium
క్రోమియమ్ వర్గము chromiumgroup
క్రోమియమ్ధాతువు chromium metal
క్రోమైట్ఖనిజములు chromiteores
క్రోవ్వులు-నూనెలు fats&oils
క్లార్క్ఘటము clarkcell
క్లెమెంట్ clement
క్లోరిన్గణము chlorine radical
క్లోరీన్ పరమాణువులు chlorine atoms
క్లోరీన్ యౌగికములు chlorine compounds
క్లోరీన్ వాయువు chlorine gas
క్వంటం శక్తి quantum energy
క్వథనాంకోన్నతి elevetion of boiling
క్వథనాంశము నిర్ణయము determination of boilingpoints
క్వాంటం దక్షత quantum effiency
క్వాంటం యాంత్రిక శాస్త్రము quantum mechanics
క్వాంటం సిద్ధాంతము quantum theory
క్వాడ్రంట్విద్యున్మాపకము quadrant electrometer
క్వినోనోయిడ్ quinonoid
క్వినోన్ quinone
క్షమత capacitor (or) capacitance
క్షమశీలి capacitor
క్షయీకరణము degradation
క్షార ధాతువులు alkali metals
క్షార మృత్తులు alkali earths
క్షార మేహము phosphaturia
క్షార వర్ణ ద్రవ్యములు basic dyes
క్షారగుణము alkali property
క్షారధాతు ఘటము, alkali cell
క్షారము alkali
క్షారములు alkalies
క్షితిజ క్షేత్రము, horizontal field
క్షితిజ తలము horizontalplane
క్షీణతా స్థిరాంకం decay constant
క్షేత్రసిద్ధాంతము fieldtheory
క్షేత్రీయ వ్యాకోచం superficial expansion
ఖగోళ దూరదర్శని astronomical telescope
ఖగోళ ప్రమాణం astronomical unit
ఖగోళ యాంత్రిక శాస్త్రము astromechanics
ఖగోళములు heavenlybodies
ఖగోళములు, నభోమూర్తులు heavenly bodies
ఖనిజ రాసాయనిక శాస్త్రము mineral chemistry
ఖనిజము ore
ఖోగోళ శాస్త్రము, జ్యోతిస్య శాస్త్రము astronomy