Jump to content

భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ఎ-ఏ-ఐ-ఒ-ఓ

Wikibooks నుండి
ఎండమావులు mirages
ఎండోతెర్మిక్రియాక్షన్, ఉష్ణత విలీనము చేసుకొను ప్రక్రియ endothermic reaction
ఎక్సోతెర్మిక్రియాక్షన్, బహిర్గతమగు ఉష్ణతగల ప్రక్రియ exothermic reaction
ఎక్స్కిరణ నాళములు x-raytubes
ఎక్స్కిరణములు- స్ఫటిక రచన x-rays crystal structure
ఎక్స్-కిరణాలు x-rays
ఎడెటివ్ప్రోపర్టీస్, సంకలితధర్మములు additive properties
ఎనాంటియోమోర్ఫ్స్, ప్రతిరూపములు enantiomorphous
ఎప్సమ్లవణము epsom salt
ఎమీనో ఆసిడ్గణము amino acid radical
ఎమీనో యౌగికము amino compound
ఎమీనోగణము amino radical
ఎమీనోఫీనిట్గణము amino phenyl radical
ఎముకల బొగ్గు bone charcoal
ఎముకలు bones
ఎరువు manureorfertiser
ఎర్తింగ్ earthing
ఎలక్టాన్ కక్ష్య electron orbit
ఎలక్టాన్ క్వాంటం సిద్ధాంతములు electron quantum theories
ఎలక్ట్రాన్ కేంద్రకము electron charge
ఎలక్ట్రాన్ గతిభారము electron momentum
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి electron mass
ఎలక్ట్రాన్ పరిభ్రమణము electron rotation
ఎలక్ట్రాన్ వక్రీభవనము electron refraction
ఎలక్ట్రాన్ వస్తుతత్వము electron theory of matter
ఎలక్ట్రాన్ సిద్ధాంతం eletronic theory
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని electric microscope
ఎలక్ట్రాన్ఆవేశము, ఎలక్ట్రాన్కేంద్రకము electron charge
ఎలక్ట్రాన్కటకము electron lens
ఎలక్ట్రాన్వోల్టు electron volt
ఎలక్ట్రిక్ఆర్క్ఫర్నెస్, విద్యుత్చాపకొలిమి electric are furnace
ఎలక్ట్రిక్ఫర్నెస్, electric furnace
ఎలక్ట్రిక్వేవ్స్అండ్వైర్లెస్, విద్యుత్తరంగములు-నిస్త్రంతి electric waves & wireless
ఎలక్ట్రిఫికేషన్, వైద్యుతీకరణము, విద్యుతీకరణము, విద్యుత్పూరణము, విద్యుత్ఘటనము electrification
ఎలక్ట్రో-టైపింగ్ electro-typing
ఎలివేటరు, పైకెత్తు యంత్రము elevator
ఎలెక్ట్రిక్స్ electrics
ఎలోట్రోపి, రూపాంతరత allotropy
ఎస్.డబ్లు.జి. swg
ఎస్టర్ ester
ఏ.సి.డైనమో a.c.dynamo
ఏక వలయిక టెర్పీన్లు mono-cyclic terpenes
ఏకకేంద్ర వలయాలు (లేదా) ఏక కేంద్ర తరంగాలు ripples
ఏకతల, ఏక సమతల uniplaner
ఏకనత పద్ధతి monoclinic
ఏకమితీయ unidimensional
ఏకరూప వ్యవస్థ single phases
ఏకరేఖిక, సమరేఖ స్థితమైన collinear
ఏకాంతర విద్యుత్ alternating current
ఏటవాలు దర్పణాలు inclined mirrors
ఏదురుగా నుండు; అభి ముఖముగా నుండు subtend
ఏవరేజిత్వరణము average acceleration
ఐందము induium
ఐడియల్గాస్, ideal gas
ఐన్స్టయిన్శక్తి-ద్రవ్యరాశితాదాత్మ్య einstein energy-mass equivancel principle
ఐసోటోన్లు isotons
ఐసోబార్లు isobars
ఐసోమర్స్ isomerous
ఐసోమార్ఫస్ isomorphous
ఐసోమోర్పిజమ్, isomorphism
ఐసోసైనైడ్ సమాంగ రూపతః iso cyanide isomerism
ఒత్తిడి thrust
ఒత్తిడి నాభి center of pressure
ఒత్తిడి, పీడనము pressure
ఒలీక్ ఆసిడ్ oleic acid
ఓం నియమం ohm'slaw
ఓజోన్ ozone
ఓమ్నియమము ohm's law
ఓర్కాన్సెన్ట్రేషన్, ఖనిజసాంద్రీకరణము ore concentration
ఓలిఫైన్లు, తైలదములు olefines
ఓవర్ఫ్లోజాడి overflow jar