భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/ఉ-ఊ-ఋ
స్వరూపం
| ఉక్కు | steel |
| ఉక్కు పరిశ్రమ | steel industry |
| ఉక్కుస్ప్రింగ్ | steel spring |
| ఉత్తర ధ్రువపు | arctic |
| ఉత్తర ధ్రువము | northpole |
| ఉత్తేజన శక్తి | active energy |
| ఉత్తేజిత నైట్రోజన్ | acitve nitrogen |
| ఉత్తేజితమయినబొగ్గు | active charcoal |
| ఉత్పతన ప్రక్రియ | sublimation process |
| ఉత్పతనము | sublimation |
| ఉత్పత్తి తాపము | heat of formation |
| ఉత్పన్నరాశులు | derived quantities |
| ఉత్పాదకము, ఉత్పాదకయంత్రము | generator |
| ఉత్పాదిత | derived protiens |
| ఉత్ప్లవనము | flostation |
| ఉత్సర్గనాళం | discharge tube |
| ఉత్సర్గము(తర్క) | wring induction |
| ఉత్స్వేదనము | transpiration |
| ఉదకితీకరణోష్ణత | heatofhydration |
| ఉదజనీ | hydrogen |
| ఉదజనీకరణము | hydrogenation |
| ఉద్గత వర్ణమాల, ఎమిషన్, స్పెక్ట్రమ్, ఉద్గమన వర్ణపటము | emmission spectrum |
| ఉద్గామిమార్గము, ధనధ్రువము నుండి విద్యుత్తు పోవు దారి | anode |
| ఉద్గారము | effluvia |
| ఉన్నతాంశము, లంబము, ఔన్నత్యము, ఉచ్చము, పొడవు, ఎత్తు | altitude |
| ఉన్నతోదర, ఉబుకు, న్యుబ్జ, గోళ బాహుళ్యము, ఉబ్బెత్తు | convex |
| ఉన్నతోదరత్వము, న్యుబ్జత, ఉబ్బెత్తుగా నున్న వైపు | convexity |
| ఉపకరణములు, ప్రయోగసాధనములు, పరికరములు | apparatus |
| ఉపగ్రహం | satellite |
| ఉపచ్ఛాయ | penumbra |
| ఉపధాతువు | metalloid |
| ఉపధాతువు, నిర్ధాతువు, అధాతువు | non-metal |
| ఉపయోజ్యశక్తి, క్రియాశీలశక్తి | free energy |
| ఉపరిభాగము, తలము | surface |
| ఉరవడి, గతిబలము, ద్రవ్యవేగం | momentum |
| ఉర్ద్వస్థిరస్థానం | upper fixed point |
| ఉల్కలు | meteors |
| ఉల్లిపాషాణము | arsenic trioxide |
| ఉష్టోగ్రత, శీతోష్ణ పరిమాణము | temparature |
| ఉష్ణం | heat |
| ఉష్ణ అవాహకం | bad conductor of heat |
| ఉష్ణ కిరణములు | heatrays |
| ఉష్ణ తరంగములు | heat waves |
| ఉష్ణ వికిరణం | radiation |
| ఉష్ణకిరణ హారి | atherminous |
| ఉష్ణతా ప్రభావము | heat effect |
| ఉష్ణతా ప్రమాణము | thermal unit |
| ఉష్ణతా సంక్రమణము | transfer of heat |
| ఉష్ణతాద్రవ్య వాదము | calorific theory of heat |
| ఉష్ణతాధారణ సామర్థ్యము | thermal capacity |
| ఉష్ణతాపార గమనము | transmissionofheat |
| ఉష్ణతావహనము | conduction of heat |
| ఉష్ణతావహనము, ఉష్ణతాపారగమనము | conduction of heat |
| ఉష్ణతావాహకత | heat conduction |
| ఉష్ణదక్షత | heat efficiency |
| ఉష్ణప్రసరణము, వబనధర్మము, ఉష్ణవాహనం | conduction |
| ఉష్ణమాపకం | thermometer |
| ఉష్ణయాంత్రిక తుల్యాంకం | mechanical equivalent of heat |
| ఉష్ణరాశి | heat quantity |
| ఉష్ణవాహకం | conductor of heat |
| ఉష్ణవాహకము | conducter of heat |
| ఉష్ణశక్తి | heat energy |
| ఉష్ణశోషణం | heat exchange |
| ఉష్ణసంవహనం, సంవహనము | convection |
| ఉష్ణోగ్రత | temperature |
| ఉష్ణోగ్రతామానం | temperature scale |
| ఉష్లము, వేడిమి | caloric |
| ఊపు | oscillation |
| ఊరాకిరణము, అతినీల లోహిత కిరణము | ultra violet ray |
| ఋజు కరణము | rectification |
| ఋజు విద్యుత్ప్రవాహపు శక్మ | direct current potontial |
| ఋజు విద్యుత్ప్రవాహము, ఏకముఖ విద్యుత్ | direct current |
| ఋజు శృంఖలములు | direct chains |
| ఋణ ఆయన్లు | negative ions |
| ఋణ ఎలక్ట్రాన్ | negative electron |
| ఋణ త్వరణ బలం | decelerating force |
| ఋణ త్వరణము | negative acceleration |
| ఋణ ద్రువము | negativepole |
| ఋణ ధ్రువము | negative pole,cathode |
| ఋణ విద్యుత్ | negative electricity |
| ఋణ విద్యుత్రాశి యూనిట్ | negative electrio unit |
| ఋణ సంజ్ఞ | negative sign |
| ఋణరాశి | negative quantity |
| ఋణవైద్యుతీయము, ఋణాత్మకవిద్యుత్తు | electro nagative |
| ఋణావేశము | negative charge |