భౌతిక శాస్త్ర పదాల నిఘంటువు (తెలుగు-ఇంగ్లీష్)/అ-ఆ-ఇ-ఈ
స్వరూపం
| అంకగణితము | arithmetic |
| అంకిత విద్యుద్దర్శిని | calibrated electroscope |
| అంగత్రాణ ఫలకము | armour plate |
| అంతరాళ తరంగము | space wave |
| అంతరాళ రాసాయనిక శాస్త్రము | stereo (spatial) chemistry |
| అంతరాళము | space |
| అంతరిక్ష దూరదర్సిని | space telescope |
| అంతరిక్ష ప్రయోగశాల | space lab |
| అంతరిక్ష మార్గ విద్యుత్ప్రాపణ తంతులు, ఎత్తు శిఖరములపై వేయబడు సమాంతర తంతులు | wireless transmitter areal |
| అంతర్ప్రతి బింబకరణము | internal reflections |
| అంతర్వి కిరణము | internalratiation |
| అంతశ్శక్తులు | internal forces |
| అంధయుగము | dark age |
| అంశ మాపనము | titration |
| అంశిక స్వేదన ప్రక్రియ | fractional distallaton process |
| అ విద్యుత్వాహకము | non-conductor of electricity |
| అ విద్యుద్వాహక ద్రావణము | non-condusingsolution |
| అ స్వయం ప్రకాశకాలు (లేదా) గౌణ ప్రకాశకాలు | non luminous |
| అకర్బన | inorganic |
| అకర్బన ద్రవ్యము | inorganic matter |
| అకర్బన యౌగికము | inorganic compound |
| అకర్బన రసాయనిక శాస్త్రము | inorganic chemistry |
| అకర్బనయౌగిక విశ్లేషణము | analysis of inorganic compounds |
| అకర్బనామ్లము, ఖనిజామ్లము | inorganic acid |
| అక్షము | axis |
| అక్షి కటకము | eyepiece |
| అగిసె నూనె | linseed oil |
| అగ్ని | fire |
| అగ్ని నిర్వాపకము | fire extinguisher |
| అగ్ని వాయువు | fireair |
| అగ్ని, సత్వ | phlogistic |
| అగ్నికొల | qgricola, georgius |
| అగ్నిశిల | igneous |
| అఘాతం(షాక్) | shock |
| అచలన శక్తి | energy, potential |
| అచ్చు | mould |
| అడుగు మట్టము | base level |
| అడ్డుపొర ఘటములు | crossed-layer |
| అణు అయతనము | molecular volume |
| అణు అయస్కాంత | molecular theory of magnetism |
| అణు కిరణము | molecular ray |
| అణు తల శక్తి | molar surface energy |
| అణు నిర్మాణము; అణురచన | strontium molecular |
| అణు భారము | molecular weight |
| అణు భావము | molecular concept |
| అణు భావము-అణుభార భావము | molecular concept - concept of molecular weight |
| అణు భావము-నవీన భౌతికశాస్త్రము | molecular concept - modern physics |
| అణు భ్రమణము | molecular rotation |
| అణు రచన | molecular structure |
| అణు వక్రీభవన సామర్థ్యము | molecular refractivity |
| అణు విస్తరణ | molecular dispersion |
| అణు సాంకేతికము | molecular formula |
| అణుక్వథనాంకోన్నతి | molecular elevation of boiling point |
| అణుక్షేత్రము | molecular field |
| అణుచలన శక్తి | kineticenergyofmolecules |
| అణుచలన సిద్ధాంతము | kinetictheory |
| అణుచలన సిద్ధాంతము, చలదణు సిద్ధాంతము | kinetic theory |
| అణుపునర్విన్యాసము | molecular rearrangement |
| అణుభార నిర్ణయము | determination of molecular weight |
| అణుయుగం | atomic age |
| అణువర్ణమాల | molecular spectrum |
| అణువు | molecule |
| అణువులు | molecules |
| అతి సంతృప్త ద్రావణములు | super saturated solutions |
| అతి సూక్ష్మదర్శని | ultra microscope |
| అతిధ్వనులు | ultrasonics |
| అతినీల రోహిత కిరణాలు | ultraviolet rays |
| అదిశ రాశి | scalar quantity |
| అదృశ్య కిరణములు | invisible rays |
| అద్దకము | dyeing |
| అద్రావ్యత | non-solubility |
| అద్రావ్యములు | insolubles |
| అధికీకరణ సామర్థ్యము | magnifyingpower |
| అధికీకరణ సామర్థ్యము, బింబ విస్తరణశక్తి | magnifying power |
| అధిచూషణ | adsorption |
| అధితాపక్రమ కార్బనీకరణము | high temperature carbonisation |
| అధోపీడనము, అవపీడనము | downward pressure |
| అధోముక చలనము | downward displacement |
| అధోస్థిర స్ధానం | lowerfixedpoint |
| అనంత విలయన స్థితి | infinite dilution |
| అనంతము | infinity |
| అనన్యసంబంథితము, కేవలత, విముక్తి | absolutism |
| అనాయసధాతు మిశ్రమములు | principle of uncertainty |
| అనిశ్చియతా సూత్రము | priciple of uncertainty |
| అనుధైర్ఘ్య తరంగాలు | longitudinal waves |
| అనునదన వాదము | theory of resonance |
| అనునదనము | resonance |
| అనుయోజనము | copuling |
| అనుయోజ్యములు | coupling agents |
| అనుష్ణ వాహకము | non-conductor of heat |
| అన్నభేది | ferroussulphate |
| అన్యోన్యాశ్రయము | mutual dependence |
| అన్వేషణ వాత ప్లవము, రేడియో సాండే | radio sonde |
| అపకర్షణ | repulsion |
| అపకర్షణ బలములు | repellingforces |
| అపరిమితము, అపారము, అనంతము | ad-infinitum |
| అపరివర్తనీయ ఘటములు | irreversible cells |
| అపురూప ధాతువులు | rare metals |
| అపురూప మృత్తులు | rare earths |
| అపురూప వాయువులు, జడ వాయువులు | rare gases |
| అప్పోసింగ్పొటెన్షియల్, ప్రతి ఘటించు విద్యుచ్ఛక్మ | opposing potential |
| అప్రదక్షిణ | counter-clock wise |
| అప్రదక్షిణము | anti clockwise |
| అబ్సల్యూట్టెంపరేచర్స్కేల్, పరమ తాపక్రమ మానము | absolute temperature scale |
| అభిఘాతం | impact |
| అభిసరణ ప్రేషము | osmoticpressure |
| అభ్రకము | mica |
| అమాంటన్ | amontons cuillaune |
| అమాల్గమ్, రసమిశ్రము | amagum |
| అమితీయ | dimension less |
| అమృత ద్రావకము | electuary |
| అమైలమ్(గంజి) | amylum (starch) |
| అమోనియ ఆమ్లవణము | ammoniumsalt |
| అమోనియమ్ | ammonium |
| అమోనియమ్గణము | ammonium radical |
| అమోనియా | ammonia |
| అమ్మీటర్ | ammeter |
| అయనీకరణం | ionisation |
| అయనీకరణ మందిరము | ionisation chamber |
| అయనీభవ నోష్ణత | heat of ionization |
| అయనీభవన సిద్ధాంతము | theoryofionisation |
| అయన్ ప్రవాహము | ionic current |
| అయన్లు | ions-ionisation |
| అయస్కాంత (గౌస్) శక్తి | gauss |
| అయస్కాంత అక్షం | magnetic axis |
| అయస్కాంత అభివాహం | magnetic flux |
| అయస్కాంత అభివాహ సాంద్రత | magnetic flux density |
| అయస్కాంత ఆకర్షణ బలము | magneticforceofattraction |
| అయస్కాంత ఉద్దారవాదము | theory of effluvia |
| అయస్కాంత క్షీణత | magnetic declination |
| అయస్కాంత క్షేత్రం | magneticfield |
| అయస్కాంత క్షేత్రబలము | forceofmagneticfield |
| అయస్కాంత క్షేత్రము, చుంబక బల క్షేత్రము, కాంత ప్రదేశము | magnetic field |
| అయస్కాంత దిక్షద్శిని | magnetic compass |
| అయస్కాంత దిశాధర్మం | directional property of a magnet |
| అయస్కాంత ధృవాలు | magnetic poles |
| అయస్కాంత ధ్రువము | magnetic pole |
| అయస్కాంత ధ్రువాల జంట | pairofmagneticpoles |
| అయస్కాంత పదార్ధాలు | magnetic substances |
| అయస్కాంత ప్రమాణము | magneticunit |
| అయస్కాంత ప్రేరణం | magneticinduction |
| అయస్కాంత ప్రేరణం, అయస్కాంత ప్రరోచనము, చుంబక ప్రవర్తన | magnetic induction |
| అయస్కాంత బలరేఖ | magnetic line of force |
| అయస్కాంత బిభ్రమిష | magnetic moment |
| అయస్కాంత బ్రామకం | moment of a magnet |
| అయస్కాంత మూలరాశులు | elements of magnetism |
| అయస్కాంత వాదము | magnetic theory |
| అయస్కాంత శక్తి | magnetic energy |
| అయస్కాంత శాస్త్రము, అయస్కాంతత్వం | magnetism |
| అయస్కాంతక్షేత్ర తీవ్రత | intensity of magnetic field |
| అయస్కాంతత్వం | magnetism |
| అయస్కాంతపు కర్పరము | magnetic shell |
| అయస్కాంతము, ప్రేరిత అయస్కాంతత్వము | induced magnetism |
| అయస్కాంతీకరణ క్షేత్రము | magnetised field |
| అయస్కాంతీకరణ పద్ధతులు | methods of magnetisation |
| అయోనియా | ionia |
| అర్థ ప్రవేశ్య త్వచము | semi permeable membrane |
| అర్థ విద్యుద్వాహకములు | semiconductors |
| అర్థజీవిత వ్యవధి | halflifeperiod |
| అర్థతల సంఘటన | hemihedrism |
| అర్థవ్యాసము | radius |
| అల | tide |
| అలిజరిన్ | alizarin |
| అల్పగ్రహావళి,అఘగ్రహములు నక్షత్రాకారము గల చిన్న గ్రహములు | asteroids |
| అల్పతర స్థిర స్థానము, అధోస్థిర స్ధానం | lower fixed point |
| అల్పోష్ణతా జనకములు | low heat produces |
| అల్యూమినా | alumina |
| అల్యూమినియము | aluminium |
| అల్యూమినియము అయన్ | aluminium ion |
| అల్యూమినియము ఆక్సైడ్ | aluminium oxide |
| అల్యూమినియము కార్బైడ్ | aluminium carbide |
| అల్యూమినియము క్లోరైడ్ | aluminium chloride |
| అల్యూమినియము ఫాస్ఫేట్ | aluminium phosphate |
| అల్యూమినియము వర్గము | aluminium group |
| అల్యూమినియము సల్ఫేట్ | aluminium sulphate |
| అల్యూమినియము హైడ్రాక్సైడ్ | aluminium hydroxide |
| అవక్షేపణ విధానములు | precipitationmethod |
| అవపాతం | dip |
| అవపాతసూచి, అభినతివర్తులము | dip circle |
| అవరుద్ధ తరంగములు | damped waves |
| అవర్ణేషి, రంగులేనట్టి | achromatin |
| అవర్తన నియమము | periodiclaw |
| అవలంబితము | suspended |
| అవస్థ | phase |
| అవస్థా తరంగములు | phase waves |
| అవస్థా వ్యత్యాసము | phase difference |
| అవస్థాకోణము | phase angle |
| అవస్థానియమము | phase law |
| అవిచ్ఛన్న వర్ణమాల | continuous spectrum |
| అవిచ్ఛిన్న, అవిరామ | continuous |
| అవిచ్ఛిన్నత్వము, అవిరానుము, అఖండత | continuity |
| అవిద్యుద్వాహకములు | electrical non conductors |
| అశ్రు వాయువు | teargas |
| అష్టకము | octet |
| అసంతృప్త | unsaturated |
| అసంతృప్త యౌగికములు | unsaturated compounds |
| అసంతృప్త విసృత యౌగికములు | unsaturatedcompounds |
| అసంతృప్త హైడ్రోకార్బన్ | unsaturated hydrocarbon |
| అసంపీడ్యాలు | incompressible |
| అసంపూర్ణ పారదర్శకాలు | transluscent |
| అసమత్వము, వైషమ్యము | inequality |
| అసమ్య | rigid |
| అసాధరణ వర్ణ విశ్లేషణము | anomalous dispersion |
| అసౌష్టవ కార్బన పరమాణువు | asymmetric carbon atom |
| అస్తిత్వ నియమము | theorem existence |
| అస్థిర నిశ్ఛల స్థితి | unstable equilibrium |
| అస్పందన బిందువులు | nodes |
| అస్ఫాటిక | non-crystalline |
| అస్ఫాటిక ద్రవ్యము | non-crystalline matter |
| ఆంగ్స్ట్రమ్యూనిట్(A) | angstrom unit |
| ఆంటిమోని, | antimony |
| ఆంటీపొడీజ్, ప్రతిధ్రువములు | antipodes |
| ఆంతరపూరణము | internal compensation |
| ఆంపియర్ | ampere |
| ఆంపియర్ ఈతనిబంధన | ampere's swimming rule |
| ఆంపియర్ నియమము | ampere rule |
| ఆంపియర్ యూనిట్ | ampere unit |
| ఆంశిక ప్రేషము | partial pressure |
| ఆంశిక స్ఫటికీ కరణము | crystallisation, fractional |
| ఆంశిక స్వేదనము | fractional distillation |
| ఆకర్షణ | attraction |
| ఆకర్షణ బింబము | attraction sphere |
| ఆకారస్థితి స్థాపక బలము | form elasticity |
| ఆకాశ తరంగము | sky wave |
| ఆకాశకము | aerial |
| ఆకృతిపటము, పరిరేఖ, ప్రతిమ | diagram |
| ఆక్టినియమ్ | actinium |
| ఆక్టేన్ | octane |
| ఆక్షికోళము, కనుగుంట | orbit |
| ఆక్సిజన్ (ప్రాణ వాయువు) | oxygen |
| ఆక్సిజన్పరమాణువు | oxygenatom |
| ఆక్సిజన్వ్యుత్పన్నములు | oxygen derivatives |
| ఆక్సీకరణము-ఆక్సీహరణము | oxidation-reduction |
| ఆక్సీకారక మాపనము | estimation of exydizingagent |
| ఆక్సీమ్ | oxime |
| ఆక్సీహరణ ద్రవ్యమాపనము | oxidemetry |
| ఆక్సీహరణము | reductiod |
| ఆక్సీ-హైడ్రోజన్ | oxy-hydrogen |
| ఆక్సైడ్ | oxide |
| ఆఘాత స్వరములు | beatnotes |
| ఆఘాతము | beat |
| ఆజోరంగులు | azodyes |
| ఆజోల్ | azole |
| ఆడియో తరంగాలు | audio waves |
| ఆడిసన్ ఫలితము | edison effect |
| ఆత్మభ్రమణం | spin |
| ఆదార యౌగికము | dispersing compound |
| ఆదిభౌతిక గుణిము | elemenatary property |
| ఆదిభౌతిక, ప్రధాన వస్తుజైన | elementary |
| ఆద్యవేష్టనము | primarycoil |
| ఆధారం | fulcrum |
| ఆధార ద్రవ్యము | dispersing medium |
| ఆధార ద్రవ్యము | substrate |
| ఆధారరేఖ, మట్టపు గీత | base line |
| ఆనిలీన్ | aniline |
| ఆనిలీన్వ్యుత్పన్నములు | aniline derivaties |
| ఆమ్ల క్షారమితి | acid alkalimetry |
| ఆమ్లము | acid |
| ఆమ్లములు-లవణాధారములు | acids-bases |
| ఆయతనము, పరిమాణము, స్థూలత | volume |
| ఆరలేషణము; ఆస్కంధీయత | osculation |
| ఆరిల్గణము | aryl radical |
| ఆరేనియున్సిద్ధాంతము | arrhenius theory |
| ఆరొమాటిక్ ఆజో యౌగికములు | aromatic azo compounds |
| ఆరొమాటిక్నైట్రోయౌగికములు | aromatic nitro compounds |
| ఆరోమాటిక్ ఆజో యౌగికములు | aromatic azo compounds |
| ఆర్కిమెడి సూత్రం | archimedes principle |
| ఆర్తో | ortho |
| ఆర్తో ఆంటిమోనియస్ | ortho antimonous |
| ఆర్థ్రత | humidity |
| ఆర్మేచర్, కవచము | armature |
| ఆర్సెనిక్ వర్గము | arsenic group |
| ఆర్సెనీయస్ | arseneous |
| ఆలిఫాటిక్, తైలాత్మక | aliphatic |
| ఆలిఫాటిక్లేదా వివృత శృంఖల యౌగికములు | open chain compounds |
| ఆల్కలి ధాతువులు, క్షార ధాతువులు | alkali metals |
| ఆల్డిహైడ్లు, కిటోన్స్ | aldehydes, ketones |
| ఆల్ఫా | alpha (a) |
| ఆల్ఫా కణము | alpha (a) particle |
| ఆల్ఫా కిరణములు | alpharays |
| ఆవర్తక్రమ పట్టిక | periodic table |
| ఆవర్తక్రమము | periodic order |
| ఆవర్తన చలనం | oscillatory motion (or) periodic notion |
| ఆవర్తములు | periods |
| ఆవర్తివిద్యుత్ప్రవాహపుశర్మ | alternating current potential |
| ఆవర్తివిద్యుత్ప్రేషము | alternating current voltage |
| ఆవాగాడ్రోసంఖ్య | avogadro number |
| ఆవిరి యంత్రము | steam engine |
| ఆవేశము-ద్రవ్యరాశి నిష్పత్తి | charge-mass ratio |
| ఆసిటోన్ | acetone |
| ఆసిలోగ్రాఫ్ | oscillograph |
| ఆస్పిరిన్ | aspirin |
| ఆస్బెస్టాన్, రాతినార | asbestos |
| ఆస్మియమ్ | osmium |
| ఇండియమ్ | indium |
| ఇండియమ్ లవణము | indium salt |
| ఇంధనము | fuel |
| ఇంధనాలు | fuels |
| ఇనుప కడ్డీ | ironbar |
| ఇనుప రజను | ironfilings |
| ఇనుము | iron |
| ఇనుము యొక్క క్లిష్ట యౌగికమలు | complex compounds of iron |
| ఇనుముయొక్కయౌగికములు | ironcompounds |
| ఇన్ఫ్రరెడ్రేడియోమీటరు, పరారుణ వికిరణ మాపకము | infrared rediometer |
| ఇన్వార్ ఉక్కు | invar steel |
| ఇరగడం | ebullition |
| ఇరిడియమ్ | iridium |
| ఈడు జోడు లేమి, ఆసమ విభక్తాంగత్వము, అగు మావయవత్వము, అసౌష్ఠవము | asymmetry |
| ఈనోలిక్ | enolic ester |
| ఈస్టు | yeast |