ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/హ
స్వరూపం
| హంగామా | n | blare/ bleə /(బ్లేర్) |
| హంతక ప్రవృత్తి | n | killer instinct/ ˈkɪlərˈɪnstɪŋkt /(కిల్లర్ ఇన్ స్టింక్ట్) |
| హంతక ప్రవృత్తి | n | killer instinct/ ˈkɪlər ˈɪnstɪŋkt /(కిల్లర్ ఇన్ స్టింక్ట్) |
| హంతకుడు | n | thug/ θʌg /(థగ్) |
| హంస | n | swan/ swɒn /(శ్వాన్) |
| హక్కు | n | prerogative/ prɪˈrɒgətɪv /(ప్రిరొగేటివ్) |
| హక్కు పత్రం | n | title-deed/ ˈtaɪtldiːd /(టైటిల్ డీడ్) |
| హక్కు వదులుకోవటం | n | abnegation / æbnɪˈgeɪʃən /(ఆˈబ్నిగేషన్) |
| హక్కుగల | a | rightful/ ˈraɪtfʊl /(రైట్ ఫుల్) |
| హక్కుదారు | n | title-holder/ ˈtaɪtlˌhəʊldə /(టైటిల్ హోల్డర్) |
| హక్కును/చట్టాన్ని ఉల్లంఘించు | v | transgress/ trænsˈgrɛs /(ట్రాˈన్స్ గ్రెస్) |
| హఠాత్ గర్భస్రావం | n | miscarriage/ mɪsˈkærɪʤ /(మిస్ కాˈరేజి) |
| హఠాత్తు | n | swat/ swɒt /(స్వాట్) |
| హఠాత్తుకదలిక | n | snap/ snæp /(శ్నాప్) |
| హఠాత్తుగా | a | spontaneous/ spɒnˈteɪnjəs /(స్పాంటేనియస్) |
| హఠాత్తుగా కదిలించు | v | startle/ ˈstɑːtl /(స్టార్టిల్) |
| హఠాత్తుగా దిశమార్చు | v | sheer/ ʃɪə /(షీర్) |
| హఠాత్తుగా పైకి దూకి పట్టుకొను | n | pounce/ paʊns /(పౌన్స్) |
| హఠాత్తుగా వెనక్కు కదలటం,ప్రతిఫలం | n | backlash/ ˈbæklæʃ /(బాˈక్ ల్యాష్) |
| హఠాత్తుగా సంభవించటం | n | outbreak/ ˈaʊtbreɪk /(ఔట్ బ్రేక్) |
| హఠాత్తుగావచ్చువ్యాధిమూర్ఛ | n | seizure/ ˈsiːʒə /(సీజర్) |
| హడావుడి | n | bustle/ ˈbʌsl /(బజిల్) |
| హత్య | n | homicide/ ˈhɒmɪsaɪd /(హోమిసైడ్) |
| హత్య | n | murder/ ˈmɜːdə /(మర్డర్) |
| హత్యకు సం | a | murderous/ ˈmɜːdərəs /(మర్డరస్) |
| హద్దు | n | demarcation/ ˌdiːmɑːˈkeɪʃən /(డిమార్కేషన్) |
| హద్దు | n | limit/ ˈlɪmɪt /(లిమిట్) |
| హద్దు | n | marginalia/ ˌmɑːʤɪˈneɪljə /(మార్జినేలియా) |
| హద్దు | n | mete/ miːt /(మిటె) |
| హద్దు మార్చు, తొలగించు | v | delimit/ diːˈlɪmɪt /(డిలిమిట్) |
| హద్దులు దాటు | v | overlap/ ˌəʊvəˈlæp /(ఓవర్ లాˈప్) |
| హద్దులేకుండా, నిరవధికంగా | v | indefinitely/ ɪnˈdɛfɪnɪtli /(ఇన్‌డెఫినెట్లీ) |
| హద్దులోగల | a | limited/ ˈlɪmɪtɪd /(లిమిటెడ్) |
| హరిత ప్రాంతం | n | green belt/ griːn bɛlt /(గ్రీన్ బెల్ట్) |
| హరిత విప్లవం | n | green revolution/ griːn ˌrɛvəˈluːʃən /(గ్రీన్ రివల్యూషన్) |
| హల్లు అక్షరం | n | consonant/ ˈkɒnsənənt /(కాన్సొనెంట్) |
| హస్త లాఘవం, ఇంద్రజాల క్రియ | n | juggle/ ˈʤʌgl /(జగిల్) |
| హస్త సాముద్రికం | n | palmistry/ ˈpɑːmɪstri /(పామిస్ట్రీ) |
| హస్తకళ | n | handicraft/ ˈhændɪkrɑːft /(హాంˈడిక్రాఫ్ట్) |
| హస్తకళా నిపుణుడు | n | craftsman/ ˈkrɑːftsmən /(క్రాఫ్ట్స్ మ్యాన్) |
| హస్తకళాఖండం | n | artifact/ ˈɑːtɪˌfækt /(ఆర్టిఫాˈక్ట్) |
| హాజరగు | v | attend/ əˈtɛnd /(అటెన్డ్) |
| హాజరు | n | attendance/ əˈtɛndəns /(అటెండెన్స్) |
| హాజరు పిలుచు | v | muster/ ˈmʌstə /(మస్టర్) |
| హాజరు పిలుపు | n | roll-call/ ˈrəʊlkɔːl /(రోల్ కాల్) |
| హాజరు, సముఖం | n | presence/ ˈprɛzns /(ప్రజన్స్) |
| హాజరుకానివ్యక్తి | n | absentee / æbsənˈtiː /(ఆఆబ్సెంటీ) |
| హాని | n | harm/ hɑːm /(హామ్) |
| హాని చేయని | a | harmless/ ˈhɑːmlɪs /(హామ్ లెస్) |
| హాని చేయలేని | a | impervious/ ɪmˈpɜːvjəs /(ఇంపర్వియస్) |
| హాని చేయు | v | harm/ hɑːm /(హామ్) |
| హాని లేని | a | innocuous/ ɪˈnɒkjʊəs /(ఇనాక్యుయస్) |
| హాని, చెడు చేయు, | v | malign/ məˈlaɪn /(మలైన్) |
| హానికరమైన | a | detrimental/ ˌdɛtrɪˈmɛntl /(డెట్రిమెంటల్) |
| హానికరమైన | a | harmful/ ˈhɑːmfʊl /(హామ్ ఫుల్) |
| హానికరమైన | a | injurious/ ɪnˈʤʊərɪəs /(ఇంజురియస్) |
| హానికరమైన, ప్రాణాంతక | a | malignant/ məˈlɪgnənt /(మలిగ్నెంట్) |
| హానిచేయువాడు | n | malinger/ məˈlɪŋgə /(మలింగర్) |
| హామీ | n | assurance/ əˈʃʊərəns /(అషురెన్స్) |
| హామీ | n | guaranty, surety/ ˈgærənti ˈʃʊərəti/(గాˈరంటీ, షూరిటి) |
| హామీ | n | guarantee/ ˌgærənˈtiː /(గాˈరంటి) |
| హామీ ఇచ్చు | v | ensure/ ɪnˈʃʊə /(ఎన్ షూర్) |
| హామీ ఇచ్చు | v | gage/ geɪʤ /(గేజ్) |
| హామీ ఇచ్చు | v | guarantee/ ˌgærənˈtiː /(గాˈరంటి) |
| హామీ పత్రం | n | bond/ bɒnd /(బాండ్) |
| హామీ వుండువాడు | n | guarantor/ ˌgærənˈtɔː /(గాˈరంటార్) |
| హామీ, భద్రత ఆత్మవిశ్వాసం | n | panache/ pəˈnæʃ /(పెనాˈష్) |
| హామీఇచ్చు | v | assure/ əˈʃʊə /(అషూర్) |
| హాస్యం | n | humour/ ˈhjuːmə /(హ్యూమర్) |
| హాస్యంతో నిండిన | a | humorous/ ˈhjuːmərəs /(హ్యూమరస్) |
| హాస్యజవాబు | n | repartee/ ˌrɛpɑːˈtiː /(రిపార్టీ) |
| హాస్యపూరక అనుకరణ | n | parody/ ˈpærədi /(పాˈరడి) |
| హాస్యప్రియుడైన | a | good-humoured/ ˈgʊdˈhjuːməd /(గుడ్హ్యూమర్డ్) |
| హాస్యాస్పద, నిర్హేతుక | a | preposterous/ prɪˈpɒstərəs /(ప్రిపాస్టరస్) |
| హాస్యాస్పదమైన | a | ludicrous/ ˈluːdɪkrəs /(లుడిక్రస్ridiculous) |
| హాస్యోక్తి | n | jape/ ʤeɪp /(జేప్) |
| హాస్యోక్తి | n | laughing stock/ ˈlɑːfɪŋ stɒk /(లాఫింగ్ స్టాక్) |
| హిందీ | n | Hindi/ ˈhɪndiː /(హింది) |
| హిందువు | n | Hindu/ ˈhɪnˈduː /(హిందూ) |
| హిందువుల పవిత్ర గ్రంధం | n | veda/ ˈveɪdə /(వేద) |
| హిందూ దేశ సం | a | Hindustani/ ˌhɪndʊˈstɑːni /(హిందూస్థాని) |
| హిందూ మతం | n | Hinduism/ ˈhɪnduːɪzm /(హిందూయిజమ్) |
| హింస | n | torture/ ˈtɔːʧə /(టార్చర్) |
| హింస | n | violence/ ˈvaɪələns /(వయొలెన్స్) |
| హితకరమైన | a | benevolent/ bɪˈnɛvələnt /(బినోవలెంట్) |
| హిమ యుగం | n | glacial period/ ˈgleɪsjəlˈpɪərɪəd /(గ్లేసియల్ పిరియడ్) |
| హిమ యుగం | n | ice age/ aɪs eɪʤ/(ఐస్ ఏజ్) |
| హుందాతనం గల | a | dignified/ ˈdɪgnɪfaɪd /(డిగ్నిఫైడ్) |
| హృదయం | n | interior/ ɪnˈtɪərɪə /(ఇంటీరియర్) |
| హృదయం లేని | a | heartless/ ˈhɑːtlɪs /(హార్ట్ లెస్) |
| హృదయ పూర్వకంగా | a | heartily/ ˈhɑːtɪli /(హార్టిలీ) |
| హృదయ పూర్వక | a | cordial/ ˈkɔːdjəl /(కార్డియల్) |
| హృదయ పూర్వక | a | hearty/ ˈhɑːti /(హార్టీ) |
| హృదయ పూర్వక | a | hospitable/ ˈhɒspɪtəbl /(హాస్పిటబుల్) |
| హృదయ విదారకం | n | heartbreak/ ˈhɑːtbreɪk /(హార్ట్ బ్రేక్) |
| హృదయ స్పందన | n | heartbeat/ ˈhɑːtbiːt /(హార్ట్ బీట్) |
| హృదయపరివర్తన | n | change of heart/ ʧeɪnʤɒvhɑːt /(ఛేంజ్ ఆఫ్ హార్ట్) |
| హృదయపూర్వక | a | heart-to-heart/ ˈhɑːtəˈhɑːt /(హార్ట్ టు హార్ట్) |
| హృదయానుభూతి చెందిన | a | heartfelt/ ˈhɑːtfɛlt /(హార్ట్ ఫెల్ట్) |
| హృదయాన్ని తాకెడు | a | touching/ ˈtʌʧɪŋ /(టచింగ్) |
| హెక్టారు | n | hectare/ ˈhɛktɑː /(హెక్టార్) |
| హెక్సాగాన్ | n | hexago() |
| హెచ్చరించదగు, తెలియదగు | a | notifiable/ ˈnəʊtɪfaɪəbl /(నోటిఫయబుల్) |
| హెచ్చరిక | n | caution/ ˈkɔːʃən /( కాషన్) |
| హెచ్చరిక కూత | n | siren/ ˈsaɪərən /(సైరన్) |
| హెచ్చరికచర్య విరమణ సం | n | caveat/ ˈkeɪvɪæt /(కాˈవియట్) |
| హెచ్చరికచేయుగడియారం | n | alarm clock/ əˈlɑːmklɒk /(అలారంక్లాక్) |
| హెచ్చరికతో కూడినకాషస్ | a | cautionary/ ˈkɔːʃnəri /(కాషనరీ) |
| హెచ్చరికధ్వని | n | alarm/ əˈlɑːm /(అలారం) |
| హెచ్చు కంఠస్వరంగల | a | high-pitched/ ˈhaɪˈpɪʧt /(హై పిచ్డ్) |
| హెచ్చుస్ధాయి ధ్వని | n | beep/ biːp /(బీప్) |
| హెలి కాప్టరు | n | helicopter/ ˈhɛlɪkɒptə /(హెలికాప్టర్) |
| హేతు రహితమైన | a | irrational/ ɪˈræʃənl /(ఇర్రాˈషనల్) |
| హేతుబద్ధ ఆలోచనల | a | clear headed/ klɪəˈhɛdɪd /(క్లీయర్ హెడెడ్) |
| హేతుబద్ధమైన | a | rational/ ˈræʃənl /(రాˈషనల్) |
| హేతుబద్ధమైన | a | sensible/ ˈsɛnsəbl /(సెన్సిబిల్) |
| హేతువాదం | n | rationalism/ˈræʃnəlɪzm /(రాˈషనలిజమ్) |
| హేతువాది | n | heretic/ ˈhɛrətɪk /(హెరిటిక్) |
| హోదా | n | designation/ ˌdɛzɪgˈneɪʃən /(డిజిగ్నేషన్) |
| హోదా | n | rank/ ræŋk /(రాంˈక్) |
| హోదా | n | status/ ˈsteɪtəs /(స్టేటస్) |
| హోదా కల్గించు | v | dignify/ ˈdɪgnɪfaɪ /(డిగ్నిఫై) |
| హోదాకు ప్రతీక | n | status symbol/ ˈsteɪtəs ˈsɪmbəl /(స్టేటస్ సింబల్) |
| హోదాలో అధిగమించు | v | outrank/ aʊtˈræŋk /(ఔట్ రాంˈక్) |
| హోదాలోపెంపు పదోన్నతి | n | preferment/ prɪˈfɜːmənt /(ప్రిఫర్ మెంట్) |
| హోమియోవైద్యం | n | homoeopathy/ ˌhəʊmɪˈɒpəθi /(హోమియోపతి) |
| హ్రస్వ దృష్టిగల | a | myopic/ maɪˈɒpɪk /(మయోపిక్) |
| హ్రస్వ దృష్టిగల | a | short-sighted/ ʃɔːt - ˈsaɪtɪd /(షార్ట్ సైటెడ్) |
| హ్రస్వ లేఖనం | n | shorthand/ ˈʃɔːthænd /(షార్ట్ హాంˈడ్) |
| హ్రాస్వ తరంగం | n | short wave/ ʃɔːt weɪv /(షార్ట్ వేవ్) |