ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/శ,ష
స్వరూపం
| శంకించు | a | demur/ dɪˈmɜː /(డెమర్) |
| శంకితుడు | n | cynic/ ˈsɪnɪk /(సినిక్) |
| శంఖువు | n | conch/ kɒŋk /(కాంచ్) |
| శంఖువు | n | cone/ kəʊn /(కోన్) |
| శంఖువు వంటి | a | coney/ ˈkəʊni /(కోనీ) |
| శకం | n | circa/ ˈsɜːkə /(సిర్క) |
| శకం, కాలం, సమయం | n | era/ ˈɪərə /(ఎరా) |
| శకునం | n | augury/ ˈɔːgjʊri /(ఆగరి) |
| శకునం | n | omen/ ˈəʊmɛn /(ఓమెన్) |
| శక్తి | n | dynamism/ ˈdaɪnəmɪzm /(డైనమిజమ్) |
| శక్తి | n | force/ fɔːs /(ఫోర్స్) |
| శక్తి | n | power/ ˈpaʊə /(పవర్) |
| శక్తి | n | vitality/ vaɪˈtælɪti /(వైటాˈలిటి) |
| శక్తి కలిగించు | v | invigorate/ ɪnˈvɪgəreɪt /(ఇన్విగరేట్) |
| శక్తి కలిగించు, పునఃశ్శక్తి కలిగించు | v | jump-start/ ʤʌmp-stɑːt /(జంప్ స్టార్ట్) |
| శక్తి పెం | v | charge/ ʧɑːʤ /( చార్జ్) |
| శక్తి పెంచునది | n | charger/ ˈʧɑːʤə /(చార్జర్) |
| శక్తి పొందు | v | refresh/ rɪˈfrɛʃ /(రిఫ్రష్) |
| శక్తి ప్రమాణం, న్యూటన్ మీటర్ | n | joule/ ʤuːl /(జౌల్) |
| శక్తి లేని | a | powerless/ ˈpaʊəlɪs /(పవర్ లెస్) |
| శక్తి లేనిది | n | burn-out/ ˈbɜːnˈaʊt /(బర్న్ఔట్) |
| శక్తి వంతమైన తుపాకి గుండు | n | dumdum/ ˈdʌmdʌm /(డమ్డమ్) |
| శక్తి సంబంధించినది | n | caloric/ kəˈlɒrɪk /(కేలరిక్) |
| శక్తి, బలం, ఉత్సాహం, జీవచైతన్యం | n | energy/ ˈɛnəʤi /(ఎనర్జి) |
| శక్తిగల | a | peppy/ ˈpɛpi /(పెప్పీ) |
| శక్తితో | v | vibrant/ ˈvaɪbrənt /(వైబ్రెంట్) |
| శక్తితో ప్రారంభించు, సంకేతం | v | set-to/ ˈsɛtˈtuː /(సెట్ టు) |
| శక్తిని కొలచు ప్రమాణం | n | newton/ ˈnjuːtən /(న్యూటన్) |
| శక్తిని పెంచు యాంత్రిక విధానం | n | servo/ ˈsɜːvəʊ /(సర్వో) |
| శక్తిమంతం చేయు | v | energize/ ˈɛnəʤaɪz /(ఎనర్జయిజ్) |
| శక్తిమంతమైన | a | energetic/ ˌɛnəˈʤɛtɪk /(ఎనర్జిటిక్) |
| శక్తిమంతమైన | a | frisky/ ˈfrɪski /(ఫ్రిస్కీ) |
| శక్తిమంతమైన | a | potent/ ˈpəʊtənt /(పొటెంట్) |
| శక్తివంతమైన | a | dominant/ ˈdɒmɪnənt /(డామినెంట్) |
| శక్తివంతమైన | a | powerful/ ˈpaʊəfʊl /(పవర్ ఫుల్) |
| శక్తిహీనునిగా చేయు | v | debilitate/ dɪˈbɪlɪteɪt /(డెబిలిటేట్) |
| శతాబ్ది | n | century/ ˈsɛnʧʊri /( సెంచరి) |
| శతాబ్ది సం | a | centennial/ sɛnˈtɛnjəl /(సెంటీనియల్) |
| శతృత్వం, విరోధం, ఏహ్యత | n | enmity/ ˈɛnmɪti /(ఎన్‌మిటి) |
| శత్రుదాడి | n | incursion/ ɪnˈkɜːʃən /(ఇన్‌కర్షన్) |
| శత్రువు | n | enemy/ ˈɛnɪmi /( ఎనిమీ) |
| శత్రువులతో బేరమాడు | v | parley/ ˈpɑːli /(పార్లే) |
| శనగ గింజ | n | chick pea/ ʧɪk piː /(చిక్ పీ) |
| శనగ పులుసు | n | vinegar/ ˈvɪnɪgə /(వినెగర్) |
| శనివారం | n | saturday/ ˈsætədeɪ /(సాˈటర్ డే) |
| శపించబడిన | a | cursed / kɜːst /(కర్స్‌డ్) |
| శపించబడిన | a | damned/ dæmd /(డాˈమ్డ్) |
| శపించు | v | anathematize/ əˈnæθɪmətaɪz /(అˈనధిమటైజ్) |
| శపించు | v | damn/ dæm /(డాˈమ్) |
| శపించు, శాపము | v | curse / kɜːs /( కర్స్) |
| శబ్దం గాడి | n | soundtrack/ ˈsaʊndtræk /(సౌండ్ ట్రాక్) |
| శబ్దం చేయు యంత్రం/వ్యక్తి | n | ticker/ ˈtɪkə /(టికర్) |
| శబ్దం చొరని | a | soundproof/ ˈsaʊndpruːf /(సౌండ్ ప్రూఫ్) |
| శబ్దం లేని | a | noiseless/ ˈnɔɪzlɪs /(నాయిస్ లెస్) |
| శబ్దంతో కూడిన | a | noisy/ ˈnɔɪzi /(నాయిసీ) |
| శబ్ద ధ్వనుల అధ్యయనం | n | phonetics/ fəʊˈnɛtɪks /(ఫొనెటిక్స్) |
| శబ్ద వేగానికి మించిన | a | supersonic/ ˌsjuːpəˈsɒnɪk /(సూపర్ సోనిక్) |
| శబ్దతరంగ పౌన | / /() | |
| శబ్దనిర్మాణ శాస్త్రం | n | etymology/ ˌɛtɪˈmɒləʤi /(ఎటిమాలజి) |
| శబ్దపౌనఃపున్యo | n | audiofrequency/ /() |
| శబ్దవేగాన్నిమించిన | a | hypersonic/ ˌhaɪpəːˈsəʊnɪk /(హైపర్ సోనిక్) |
| శరణార్ధి | n | refugee/ ˌrɛfjuːˈʤiː /(రెఫ్యూజీ) |
| శరణాలయం | n | haven/ ˈheɪvn /(హేవెన్) |
| శరణు | n | hostage/ ˈhɒstɪʤ /(హోస్టేజి) |
| శరీరం నుంచి తొలగించు | v | severance/ ˈsɛvərəns /(సెవెరెన్స్) |
| శరీరం లోనికి తీసుకొను | v | ingest/ ɪnˈʤɛst /(ఇన్జెస్ట్) |
| శరీరంలో కొవ్వు | n | cholesterol/ kəˈlɛstəˌrɒl /(కొలెస్ట్రాల్) |
| శరీర అంతర భాగం, పేగులు | n | viscera/ ˈvɪsərə /(విసెరా) |
| శరీర అంతర్భాగ సం | a | visceral/ ˈvɪsərəl /(విసెరల్) |
| శరీర అవయవంలో | n | ventricle/ ˈvɛntrɪkl /(వెంట్రికిల్) |
| శరీర కండరవ్యవస్థ | n | musculature/ ˈmʌskjʊləʧə /(మస్కులేచర్) |
| శరీర కుట్లు వేయు దారం | n | catgut/ ˈkætgʌt /(కాˈట్ గట్) |
| శరీర నిర్మాణం | n | physique/ fɪˈziːk /(ఫిజిక్) |
| శరీర బయటి గుండ్రని భాగం | n | lobe/ ləʊb /(లోబ్) |
| శరీర బాధలు | n | neurosis/ njʊəˈrəʊsɪs /(న్యూరోసిస్) |
| శరీర భాగం | v | prolapse/ ˈprəʊlæps /(ప్రొలాˈప్స్) |
| శరీర భాగం బయటకు రావటం, బయటకు వచ్చు | n | / /() |
| శరీర భాగాల మధ్య | a | sinuous/ ˈsɪnjʊəs /(సిన్యువస్) |
| శరీర రక్షణకవచం | n | panoply/ ˈpænəpli /(పాˈనోప్లయ్) |
| శరీర లోభాగాల పరీక్షా పరికరం | n | speculum/ ˈspɛkjʊləm /(స్పెక్యులమ్) |
| శరీర వాసన | n | body odour/ ˈbɒdi ˈəʊdə /(బాడీ ఓడర్) |
| శరీర సం | a | somatic/ sɒˈmætɪk /(సోమాˈటిక్) |
| శరీర స్రావం వంటి | a | mucous/ ˈmjuːkəs /(మ్యూకస్) |
| శరీరకణాలు ఎక్కువ గట్టిపడటం | n | sclerosis/ sklɪəˈrəʊsɪs /(స్కెరోసిస్) |
| శరీరధర్మశాస్త్రం | n | physiology/ ˌfɪzɪˈɒləʤi /(ఫిజియాలజి) |
| శరీరధ్వనులను విను పరికరం | n | stethoscope/ ˈstɛθəskəʊp /(స్టెతోస్కోప్) |
| శరీరనిర్వహణ అవసరపదార్ధం | n | vitamin/ ˈvɪtəmɪn /(విటమిన్) |
| శరీరపు దెబ్బ | n | body-blow/ ˈbɒdi - bləʊ /(బాడి బ్లో) |
| శరీరభాగాల విభాజక పొర | n | septum/ ˈsɛptəm /(సెప్టమ్) |
| శరీరరక్షణకవచం | n | armour/ ˈɑːmə /(ఆర్మొర్) |
| శరీరవిసర్జకం | n | excrement/ ˈɛkskrɪmənt /(ఎక్స్ క్రిమెంట్) |
| శరీరాన్నిపైకిలేపు వ్యాయామాలు | n | press-up/ prɛs - ʌp /(ప్రెస్ అప్) |
| శలవు | n | fiesta/ ˈfjɛstɑː /(ఫియస్టా) |
| శలవు | n | holiday/ ˈhɒlədeɪ /( హాలిడే) |
| శలవులు | n | vacation/ vəˈkeɪʃən /(వెకేషన్) |
| శలవులోఉన్నవాడు | n | holiday-maker/ ˈhɒlədɪˌmeɪkə /(హాలిడే మేకర్) |
| శలవుల్లో శిబిరం | n | holiday camp/ ˈhɒlədeɪkæmp /(హాలిడే కాంˈప్) |
| శల్యశాస్త్రం | n | orthopaedics/ ˌɔːθəʊˈpiːdɪks /(ఆర్థోపెడిక్స్) |
| శవం | n | cadaver/ kəˈdeɪvə /(కేడవర్) |
| శవ దహనం | n | burial/ ˈbɛrɪəl /(బరియల్) |
| శవ దహనం | n | bury/ ˈbɛri /( బరీ) |
| శవ పేటిక | n | casket/ ˈkɑːskɪt /(క్యాస్కెట్) |
| శవ పేటిక | n | coffin/ ˈkɒfɪn /(కాఫిన్) |
| శవదహనం | n | funeral/ ˈfjuːnərəl /(ఫ్యునరల్) |
| శవదహనం చేయు | v | cremate/ krɪˈmeɪt /(క్రిమేట్) |
| శవదహన నిర్దేశకుడు | n | mortician/ mɔːˈtɪʃən /(మోర్టీషియన్) |
| శవపరీక్ష | n | autopsy/ ˈɔːtəpsi /(ఆటోప్సి) |
| శవపరీక్ష సం | a | forensic/ fəˈrɛnsɪk /(ఫొరెన్సిక్) |
| శవాగారం | n | morgue/ mɔːg /(మోర్గ్) |
| శవాగారం | n | mortuary/ ˈmɔːtjʊəri /(మార్చురీ) |
| శవాల రవాణా వాహనం | n | hearse/ hɜːs /(హియర్సె) |
| శస్త్ర చికిత్స | n | surgery/ ˈsɜːʤəri /(సర్జరి) |
| శస్త్ర చికిత్స చేయగల | a | operable/ ˈɒpərəbl /(ఆపరబుల్) |
| శస్త్ర చికిత్స చేయు | v | operate/ ˈɒpəreɪt /(ఆపరేట్) |
| శస్త్ర చికిత్స సం | a | surgical/ ˈsɜːʤɪkəl /(సర్జికల్) |
| శస్త్ర వైద్యుడు | n | surgeon/ ˈsɜːʤən /(సర్జన్) |
| శస్త్రచికిత్స చేయవీలుగాని | a | inoperable/ ɪnˈɒpərəbl /(ఇనాపరబుల్) |
| శస్త్రచికిత్స, ప్రక్రియ, చర్య | n | operation/ ˌɒpəˈreɪʃən /(ఆపరేషన్) |
| శస్త్రచికిత్సా గది | n | operating theatre/ ˈɒpəreɪtɪŋˈθɪətə /(ఆపరేషన్ థియేటర్) |
| శాంతపరచు | v | quieten/ ˈkwaɪətn /(క్వయటెన్) |
| శాంతవాదం | n | quietism/ ˈkwaɪɪtɪzm /(క్వయటిజమ్) |
| శాంతింప చేయలేని | a | implacable/ ɪmˈplækəbl /(ఇంప్లాˈకబుల్) |
| శాంతింప చేయునది, వాడు | n | pacifier/ ˈpæsɪfaɪə /(పాˈసిఫయర్) |
| శాంతింపజేయు | v | mollify/ ˈmɒlɪfaɪ /(మోలిఫై) |
| శాంతింపజేయు | v | pacify/ ˈpæsɪfaɪ /(పాˈసిఫై) |
| శాంతి | n | peace/ piːs /(పీస్) |
| శాంతి | n | puke/ pjuːk /(ప్యూక్) |
| శాంతి పతాకం | n | flag of truce/ flægɒvtruːs /(ఫ్లాˈగ్ ఆఫ్ ట్రూస్) |
| శాంతి ప్రియుడు | n | pacifist/ ˈpæsɪfɪst /(పాˈసిఫిస్ట్) |
| శాంతి సమయం | n | peacetime/ ˈpiːstaɪm /(పీస్ టైమ్) |
| శాంతికారకుడు | n | peacemaker/ ˈpiːsˌmeɪkə /(పీస్ మేకర్) |
| శాంతికొరకు ఇవ్వబడినది | n | peace-offering/ piːs - ˈɒfərɪŋ /(పీస్ ఆఫరింగ్) |
| శాంతిప్రియం, యుద్ద వ్యతిరేకత | n | pacifism/ ˈpæsɪfɪzm /(పాˈసిఫిస్మ్) |
| శాంతియుత | a | peaceable/ ˈpiːsəbl /(పీసబుల్) |
| శాంతియుత సహజీవనం | n | modus vivendi/ ˈməʊdəs vivendi /(మోడస్వివెండి) |
| శాంతియుతమైన | a | peaceful/ ˈpiːsfʊl /(పీస్ ఫుల్) |
| శాకాహార | a | veg/ vɛʤ /(వెజ్) |
| శాకాహార జంతువు | n | herbivore/ ˈhɜːbɪˌvɔː /(హెర్బివోర్) |
| శాకాహార సం | a | vegan/ ˈviːgən /(విగెన్) |
| శాకాహార, మాంసాహారాలు తినునవి | a | omnivorous/ ɒmˈnɪvərəs /(ఆమ్నివోరస్) |
| శాకాహారి | n | vegetarian/ ˌvɛʤɪˈteərɪən /(వెజిటేరియన్) |
| శాఖ, విభాగం | n | department/ dɪˈpɑːtmənt /( డిపార్ట్ మెంట్) |
| శాఖాధిపత్యం | n | headship/ ˈhɛdʃɪp /(హెడ్ షిప్) |
| శాఖాపర | a | departmental/ ˌdiːpɑːtˈmɛntl /(డిపార్టమెంటల్) |
| శాతం | n | percentage/ pəˈsɛntɪʤ /(పర్సెంటేజి) |
| శాపం | n | damnation/ dæmˈneɪʃən /(డాˈమ్నేషన్) |
| శాపం | n | imprecation/ ˌɪmprɪˈkeɪʃən /(ఇంప్రికేషన్) |
| శాపం | n | invective/ ɪnˈvɛktɪv /(ఇన్వెక్టివ్) |
| శాపం, | n | malediction/ ˌmælɪˈdɪkʃən /(మాˈలెడిక్షన్) |
| శారీరకం | a | bodily/ ˈbɒdɪli /(బాడీలీ) |
| శారీరక చికిత్స | n | physiotherapy/ ˌfɪzɪəˈθɛrəpi /(ఫిజియో థిరపి) |
| శారీరక భాష | n | body language/ ˈbɒdiˈlæŋgwɪʤ /(బాడీ లాంˈగ్వేజి) |
| శారీరక సం | a | physic/ ˈfɪzɪk /(ఫిజిక్) |
| శారీరకసుఖాల సం | a | sensual/ ˈsɛnsjʊəl /(సెన్సువల్) |
| శాలువా | n | shawl/ ʃɔːl /(షాల్) |
| శాల్తీ వారీ పని | n | piece-work/ piːs - wɜːk /(పీస్ వర్క్) |
| శాశ్వతం | n | perpetuity/ ˌpɜːpɪˈtjuːɪti /(పర్పెట్యుటి) |
| శాశ్వతంగా | a | forever/ fəˈrɛvə /(ఫరెవర్) |
| శాశ్వతత్వం | n | eternity/ iːˈtɜːnɪti /(ఎటర్నిటి) |
| శాశ్వతత్వం కల్గించు | v | perpetuate/ pəˈpɛʧʊeɪt /(పర్పెట్యుయేట్) |
| శాశ్వతమైన | a | eternal/ iːˈtɜːnl /(ఎటర్నల్) |
| శాశ్వతమైన | a | permanent/ ˈpɜːmənənt /(పర్మనెంట్) |
| శాశ్వతమైన | a | perpetual/ pəˈpɛʧʊəl /(పర్పెట్యువల్) |
| శాస్త్రం | n | science/ ˈsaɪəns /(సైన్స్) |
| శాస్త్ర కల్పనా సాహిత్యం | n | science fiction/ ˈsaɪəns ˈfɪkʃən /(సైన్స్ ఫిక్షన్) |
| శాస్త్ర వనం | n | science park/ ˈsaɪəns pɑːk /(సైన్స్ పార్క్) |
| శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్ధ | n | polytechnic/ ˌpɒlɪˈtɛknɪk /(పాలి టెక్నిక్) |
| శాస్త్రవేత్త | n | scientist/ ˈsaɪəntɪst /(సైంటిస్ట్) |
| శాస్త్రీయ | a | classical/ ˈklæsɪkəl /(క్లాˈసికల్) |
| శిక్ష విధించు | v | inflict/ ɪnˈflɪkt /(ఇన్‌ఫ్లిక్ట్) |
| శిక్ష విధించు | v | penalize/ ˈpiːnəlaɪz /(పీనలైజ్) |
| శిక్ష సం | a | penal/ ˈpiːnl /(పీనల్) |
| శిక్షణ | n | track suit/ træk sjuːt /(ట్రాక్ సూట్) |
| శిక్షణ | n | training/ ˈtreɪnɪŋ /(ట్రెయినింగ్) |
| శిక్షణ ఇచ్చువాడు | n | trainer/ ˈtreɪnə /(ట్రెయినర్) |
| శిక్షణ పొందు మతగురువు | n | noviciate/ nəʊˈvɪʃɪɪt /(నోవిషియేట్) |
| శిక్షణ పొందువ్యక్తి, వైద్యుడు | n | intern/ ˈɪntɜːn /(ఇంటర్న్) |
| శిక్షణపొందువ్యక్తి | n | apprentice/ əˈprɛntɪs /(అప్రంటీస్) |
| శిక్షనుండి విముక్తి | n | impunity/ ɪmˈpjuːnɪti /(ఇంప్యునిటి) |
| శిక్షను తాత్కాలిక ఆలస్యం చేయు | v | reprieve/ rɪˈpriːv /(రిప్రైవ్) |
| శిక్షాస్మృతి | n | penology/ piːˈnɒləʤi /(పినాలజి) |
| శిక్షించు | v | convict/ ˈkɒnvɪkt /(కన్విక్ట్) |
| శిక్షించు | v | sentence/ ˈsɛntəns /(సెంటెన్స్) |
| శిఖరం | n | bluff/ blʌf /(బ్లఫ్) |
| శిఖరం | n | cliff/ klɪf /( క్లిఫ్) |
| శిఖరం | n | peak/ piːk /(పీక్) |
| శిఖరం | n | tower/ ˈtaʊə /(టవర్) |
| శిఖరం | n | vertex/ ˈvɜːtɛks /(వెర్టెక్స్) |
| శిఖరం | n | zenith/ ˈzɛnɪθ /(జెనిత్) |
| శిఖరం వంటి | a | peaky/ ˈpiːki /(పీకీ) |
| శిఖరాగ్రం, శిఖరం | n | pinnacle/ ˈpɪnəkl /(పినాకిల్) |
| శిఖరాగ్ర సమావేశం | n | summit/ ˈsʌmɪt /(సమిట్) |
| శిధిలం | n | decay/ dɪˈkeɪ /( డికే) |
| శిధిలం చేయు | v | subvert/ sʌbˈvɜːt /(సబ్ వర్ట్) |
| శిధిలం, | n | ruin/ rʊɪn /(రూయిన్) |
| శిధిలమగు | v | rot/ rɒt /(రాట్) |
| శిధిలావస్థ | n | frazzle/ ˈfræzl /(ఫ్రాˈజిల్) |
| శిధిలావస్ధ | n | disrepair/ ˌdɪsrɪˈpeə /(డిస్పెయిర్) |
| శిబిరం | n | camp/ kæmp /( కాంˈప్) |
| శిబిరం నుంచి తొలగించు | v | decamp/ dɪˈkæmp /(డికాంˈ ప్) |
| శిబిరంలో వుండు | v | encamp/ ɪnˈkæmp /(ఇన్ కాంˈప్) |
| శిరచ్ఛేదనం చేయు | v | guillotine/ ˌgɪləˈtiːn /(గిలటైన్) |
| శిరసు సం | a | cephalic/ kɛˈfælɪk /(కిఫాˈలిక్) |
| శిరస్త్రాణం | n | helmet/ ˈhɛlmɪt /(హిల్మెట్) |
| శిరో ముండనం | n | tonsure/ ˈtɒnʃə /(టాన్సూర్) |
| శిలవంటి | a | rocky/ ˈrɒki /(రాకీ) |
| శిలా ఇంధనం | n | fossil fuel/ ˈfɒsl fjʊəl /(ఫాసిల్ ఫ్యుయల్) |
| శిలా తైలం | n | kerosene/ ˈkɛrəsiːn /(కిరోసిన్) |
| శిలా తైలం | n | petrol/ ˈpɛtrəl /(పెట్రోల్) |
| శిలా తైల అన్వేషణ యంత్రం | n | oil rig/ ɔɪl rɪg /(ఆయిల్ రిగ్) |
| శిలాజం | n | fossil/ ˈfɒsl /(ఫాసిల్) |
| శిలాతైలం | n | diesel oil/ ˈdiːzəl ɔɪl /(డీజెల్ ఆయిల్) |
| శిలాతైలం | n | diesel/ ˈdiːzəl /(డీజెల్) |
| శిలాతైలం | n | gasoline/ ˈgæsəʊliːn /(గాˈసోలిన్) |
| శిలాతైల సం | n | naphtha/ ˈnæfθə /(నాˈఫ్తా) |
| శిలాద్రవం | n | lava/ ˈlɑːvə /(లావా) |
| శిలావనం | n | rock-garden/ ˈrɒkˌgɑːdn /(రాక్ గార్డెన్) |
| శిలీంద్రనాశని | n | fungicide/ ˈfʌnʤɪsaɪd /(ఫంగిసైడ్) |
| శిలువ | n | cross/ krɒs /( క్రాస్) |
| శిలువ | n | rood/ ruːd /(రూడ్) |
| శిలువ ఆకారం గల | a | cruciform/ ˈkruːsɪfɔːm /(క్రూసిఫామ్) |
| శిలువ వేయటం | n | crucifixion/ ˌkruːsɪˈfɪkʃən /(క్రూసిఫిక్షన్) |
| శిలువ వేయు | v | crucify/ ˈkruːsɪfaɪ /(క్రూసిఫై) |
| శిలువమోయు, | a | cruciferous/ kruːˈsɪfərəs /(క్రూసిఫెరస్) |
| శిల్పం | n | sculpture/ ˈskʌlpʧə /(స్కల్ప్ చర్) |
| శిల్పి | n | sculptor/ ˈskʌlptə /(స్కల్ ప్టార్) |
| శివారు గ్రామం | n | hamlet/ ˈhæmlɪt /(హాˈమ్లెట్) |
| శిశు జననం | n | childbirth/ ˈʧaɪldbɜːθ /(చైల్డ్ బర్త్) |
| శిశు పక్షవాతం | n | polio/ ˈpəʊlɪəʊ /(పోలియో) |
| శిశు పాఠశాల | n | nursery school/ ˈnɜːsəri skuːl /(నర్సరీ స్కూల్) |
| శిశు విద్యాలయం, మొక్కల కేంద్రం | n | nursery/ ˈnɜːsəri /( నర్సరీ) |
| శిశు సం | a | infantile/ ˈɪnfəntaɪl /(ఇన్‌ఫెన్ టైల్) |
| శిశు సంరక్షణ కేంద్రం | n | crèche/ /(క్రషి) |
| శిశు సంరక్షణ చేయు | v | baby sit/ ˈbeɪbi sɪt /(బేబి సిట్) |
| శిశు సంరక్షణ మహిళ | n | nursemaid/ ˈnɜːsmeɪd /(నర్స్ మెయిడ్) |
| శిశు హత్య | n | infanticide/ ɪnˈfæntɪsaɪd /(ఇన్‌ఫెంటిసైడ్) |
| శిశుగేయం | n | nursery rhyme/ ˈnɜːsəri raɪm /(నర్సరీ రైమ్) |
| శిశుపక్షవాతం | n | poliomyelitis/ ˈpəʊlɪəʊmaɪəˈlaɪtɪs /(పోలియోమైలైటిస్) |
| శిశువాహనం | n | baby carriage/ ˈbeɪbi ˈkærɪʤ /(బేబి కాˈరేజ్) |
| శిశువు | n | nursling/ ˈnɜːslɪŋ /(నర్స్ లింగ్) |
| శిశువు, పోషణలో గల వ్యక్తి | n | nurseling/ ˈnɜːslɪŋ /(నర్స్ లింగ్) |
| శిశ్నపూర్వ చర్మం | n | prepuce/ ˈpriːpjuːs /(ప్రిప్యూస్) |
| శీఘ్ర ఆహారం | n | fast food/ fɑːstfuːd /(ఫాస్ట్ ఫుడ్) |
| శీఘ్ర దర్శనం చేయు | v | look-in/ ˈlʊkˈɪn /(లుక్ ఇన్) |
| శీతల | n | vacuum flask/ ˈvækjʊəm flɑːsk /(వాˈక్యూమ్ఫ్లాస్క్) |
| శీతల గిడ్డంగి | n | cold storage/ kəʊldˈstɔːrɪʤ /(కోల్డ్ స్టోరేజి) |
| శీతల యంత్రం | n | cooler/ ˈkuːlə /(కూలర్) |
| శీతలయంత్రం | n | fridge/ frɪʤ /(ఫ్రిడ్జ్) |
| శీతలీకరణ యంత్రం | n | refrigerator/ rɪˈfrɪʤəreɪtə /(రిఫ్రిజిరేటర్) |
| శీతలీకరించు | v | refrigerate/ rɪˈfrɪʤəreɪt /(రిఫ్రిజిరేట్) |
| శీతలీకరించునది | n | refrigerant/ rɪˈfrɪʤərənt /(రిఫ్రిజిరెంట్) |
| శీర్షిక | n | caption/ ˈkæpʃən /(కాˈప్షన్) |
| శీర్షిక | n | heading/ ˈhɛdɪŋ /(హెడింగ్) |
| శీర్షికాంశం | n | cover note/ ˈkʌvənəʊt /(#కవర్ నోట్) |
| శీర్షికా నిర్వాహకుడు | n | columnist/ ˈkɒləmnɪst /(కాలమిస్ట్) |
| శీలం | n | character/ ˈkærɪktə /(కాˈరక్టర్) |
| శుక్రవారం | n | friday/ ˈfraɪdeɪ /(ఫ్రై డే) |
| శుద్ది చేయని | a | unrefined/ ˌʌnrɪˈfaɪnd /(అన్ రిఫైన్డ్) |
| శుద్ది చేయబడిన | a | refined/ rɪˈfaɪnd /(రిఫైన్డ్) |
| శుద్ధత్వం | n | refinement/ rɪˈfaɪnmənt /(రిఫైన్ మెంట్) |
| శుద్ధరక్తనాళం | n | artery/ ˈɑːtəri /(ఆర్టరీ) |
| శుద్ధి కేంద్రం | n | refinery/ rɪˈfaɪnəri /(రిఫైనరి) |
| శుద్ధి చేయని, ముడి | a | crude/ kruːd /(క్రూడ్) |
| శుద్ధి చేయు | v | pasteurize/ ˈpæstəraɪz /(పాˈశ్చరైజ్) |
| శుద్ధి చేయు | v | sterilize/ ˈstɛrɪlaɪz /(స్టెరిలైజ్) |
| శుద్ధి చేయునది / చేయువాడు | n | refiner/ rɪˈfaɪnə /(రిఫైనర్) |
| శుద్ధి చేసిన | a | sterile/ ˈstɛraɪl /(స్టెరైల్) |
| శుద్ధిచేయు | v | disinfect/ ˌdɪsɪnˈfɛkt /(డిసిన్ఫెక్ట్) |
| శుద్ధిచేయు | v | refine/ rɪˈfaɪn /(రిఫైన్) |
| శుభ శుక్ర వారం | n | good friday/ gʊd ˈfraɪdeɪ /(గుడ్ ఫ్రై డే) |
| శుభ్రం చేయువాడు వ్యక్తి | n | cleaner/ ˈkliːnə /(క్లీనర్) |
| శుభ్రంగా | av | cleanly/ ˈklɛnli /(క్లీన్ లీ) |
| శుభ్రంగాలేని | a | untidy/ ʌnˈtaɪdi /(అన్ టిడీ) |
| శుభ్ర పరచు | v | brush-up/ ˈbrʌʃʌp /(బ్రష్ అప్) |
| శుభ్ర పరచు | v | clean up/ kliːn ʌp /(క్లీన్ అప్) |
| శుభ్ర పరచు | v | clean/ kliːn /( క్లీన్) |
| శుభ్ర పరచు | v | cleanse/ klɛnz /(క్లీన్స్) |
| శుభ్రపరచు | v | ˈsanitize/ ˈsænɪtaɪz /(శాˈనిటైజ్) |
| శుభ్రపరచునది, విరోచనకారి | n | purge/ pɜːʤ /(పర్జ్) |
| శుభ్రమైన | a | tidy/ ˈtaɪdi /(టిడీ) |
| శుభ్రమైన | a | trig/ trɪg /(ట్రిగ్) |
| శూన్యం | n | void/ vɔɪd /(వాయిడ్) |
| శూన్య స్థాయి గల | a | zero-rated/ ˈzɪərəʊ ˈreɪtɪd/(జీరో రేటెడ్) |
| శూన్య స్ధలం | n | cavity/ ˈkævɪti /(కాˈవిటి) |
| శూన్య స్ధలపు గోడ | n | cavity wall/ ˈkævɪti wɔːl /(కాˈవిటి వాల్) |
| శూన్యత గొట్టం | n | vacuum tube/ ˈvækjʊəm tjuːb /(వాˈక్యూమ్ ట్యూబ్) |
| శూన్యతతో కట్టిన | a | vacuum-packed/ ˈvækjʊəm - pækt /(వాˈక్యూమ్ పాˈక్డ్) |
| శూన్యత్వం | n | nothingness/ ˈnʌθɪŋnɪs /(నథింగ్ నెస్) |
| శూన్యమస్తిష్కం గల | a | empty-headed/ ˈɛmptɪˈhɛdɪd /(ఎమ్టీ హెండెడ్) |
| శూన్యమైన, ఖాళీ | a | empty/ ˈɛmpti /( ఎమ్టీ) |
| శూన్యహస్తం గల | a | empty-handed/ ˈɛmptɪˈhændɪd /(ఎమ్టీ హాంˈడెడ్) |
| శృంగారం | n | romance/ rəʊˈmæns /(రొమాˈన్స్) |
| శృంగారంతో కూడిన | a | romantic/ rɛʊˈmæntɪk /(రొమాంˈటిక్) |
| శృతి చేయునది | n | tuner/ ˈtjuːnə /(ట్యూనర్) |
| శైలి | n | fashion/ ˈfæʃən /(ఫాˈషన్) |
| శైలి | n | style/ staɪl /(స్టయిల్) |
| శైలి సం | a | stylistic/ staɪˈlɪstɪk /(స్టయిలిస్టిక్) |
| శైలితో, బాణీతో కూడిన | a | stylish/ ˈstaɪlɪʃ /(స్టైలిష్) |
| శోభన సం | a | nuptial/ ˈnʌpʃəl /(నప్షల్) |
| శ్రద్దగా పరిశీలించుట | n | surveillance/ sɜːˈveɪləns /(సర్వెలెన్స్) |
| శ్రద్ధ | n | attention/ əˈtɛnʃən /(అటెన్షన్) |
| శ్రద్ధ | n | heed/ hiːd /(హీడ్) |
| శ్రద్ధ లేని | a | careless/ ˈkeəlɪs /(కేర్ లెస్) |
| శ్రద్ధగా ఆలోచించి అర్ధంచేసుకొను | v | discern/ dɪˈsɜːn /(డిసెర్న్) |
| శ్రద్ధగా లేని | a | inattentive/ ˌɪnəˈtɛntɪv /(ఇనెటెంటివ్) |
| శ్రద్ధగా, జాగ్రత్తగా | a | careful/ ˈkeəfʊl /(కేర్ ఫుల్) |
| శ్రద్ధవహించెడుగమనించెడు | a | observant/ əbˈzɜːvənt /(అబ్జర్వెంట్) |
| శ్రద్ధాంజలి | n | homage/ ˈhɒmɪʤ /(హోమేజి) |
| శ్రద్ధాంజలి | n | obituary/ əˈbɪtjʊəri /(ఓబిట్యుయరి) |
| శ్రధ్ధతో | a | rapt/ ræpt /(రాˈప్ట్) |
| శ్రమ | n | labour/ ˈleɪbə /(లేబర్) |
| శ్రమ | n | perspiration/ ˌpɜːspəˈreɪʃən /(పెర్స్ పిరేషన్) |
| శ్రమ చేయు | v | perspire/ pəsˈpaɪə /(పెర్ స్పైర్) |
| శ్రమ పొదుపుచేయు | n | labour-saving/ ˈleɪbəˈseɪvɪŋ /(లేబర్ సేవింగ్) |
| శ్రమతో కూడిన | a | painstaking/ ˈpeɪnzˌteɪkɪŋ /(పెయిన్స్ టేకింగ్) |
| శ్రమతో కూడిన | a | toilsome/ ˈtɔɪlsəm /(టాయిల్‌సమ్) |
| శ్రమతో కూడిన | a | laborious/ ləˈbɔːrɪəs /(లెబోరియస్) |
| శ్రమతో పైకి ఎక్కు | v | clamber/ ˈklæmbə /(క్లాంˈబర్) |
| శ్రమపడు | v | toil/ tɔɪl /(టాయిల్) |
| శ్రమించెడు, కష్టపడెడు | a | industrious/ ɪnˈdʌstrɪəs /(ఇండస్‌ట్రియస్) |
| శ్రామికవర్గం, కష్టజీవుల సమాజం | n | proletariat/ ˌprəʊlɪˈteərɪət /(ప్రొలిటేరియట్) |
| శ్రామికుడు | n | blue-collar/ bluː - ˈkɒlə /(బ్లూ కాలర్) |
| శ్రామికుడు | n | labourer/ ˈleɪbərə /(లేబరర్) |
| శ్రామికుడు | n | proletarian/ ˌprəʊlɪˈteərɪən /(ప్రొలిటేరియన్) |
| శ్రామికుల శిబిరం | n | labour camp/ ˈleɪbə kæmp /(లేబర్ కాంˈ ప్) |
| శ్రావణం | n | pincers/ ˈpɪnsəz /(పిన్సర్) |
| శ్రావణం | n | nipper/ ˈnɪpə /(నిప్పర్) |
| శ్రావ్యత | n | melody/ ˈmɛlədi /(మెలొడి) |
| శ్రావ్యమైన | a | melodious/ mɪˈləʊdjəs /(మెలోడియస్) |
| శ్రేణి | n | series/ ˈsɪəriːz /(సిరీస్) |
| శ్రేణి, వరుస | n | range/ reɪnʤ /(రేంజ్) |
| శ్రేణిలో ఉత్తమమైనది | n | flagship/ ˈflægʃɪp /(ఫ్లాˈగ్ షిప్) |
| శ్రోత | n | listener/ ˈlɪsnə /(లిజనర్) |
| శ్రోతలు | n | audience/ ˈɔːdjəns /(ఆడియన్స్) |
| శ్లేష | n | pun/ pʌn /(పన్) |
| శ్లేష అలంకారం | n | irony/ ˈaɪərəni /(ఐరనీ) |
| శ్వాస | n | breath/ brɛθ /( బ్రీత్) |
| శ్వాస | n | respiration/ ˌrɛspəˈreɪʃən /(రెస్పెరేషన్) |
| శ్వాస కోశ వ్యాధి | n | bronchitis/ brɒŋˈkaɪtɪs /(బ్రాంకైటిస్) |
| శ్వాస కోశ సం | a | bronchial/ ˈbrɒŋkjəl /(బ్రాంకియల్) |
| శ్వాస తీసుకొనని | a | breathless/ ˈbrɛθlɪs /(బ్రీత్ లెస్) |
| శ్వాస దుర్వాసన | n | bad breath/ bæd brɛθ /(బాˈడ్ బ్రీత్) |
| శ్వాస పరీక్ష | n | breath test/ brɛθtɛst /(బ్రీత్ టెస్ట్) |
| శ్వాసకు దోహదకారి | n | respirator/ ˈrɛspəreɪtə /(రెస్పిరేటర్) |
| శ్వాసకోశ వ్యాధి | n | catarrh/ kəˈtɑː /(కెటర్) |
| శ్వాసనాళం | n | bronchus/ ˈbrɒŋkəs /(బ్రాంకస్) |
| శ్వాసించు | v | respire/ rɪsˈpaɪə /(రిస్పయిర్) |
| షరతు, స్ధితి | n | condition/ kənˈdɪʃən /( కండిషన్) |
| షరతులతో కూడిన | a | conditional/ kənˈdɪʃənl /(కండిషనల్) |
| షరతులతో ఖైదీ విడుదల | n | parole/ pəˈrəʊl /(పెరోల్) |
| షరతులతో విడుదలచేయు | v | parole/ pəˈrəʊl /(పెరోల్) |