ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ల
స్వరూపం
| లంగరు | n | anchor/ ˈæŋkə /(యాంˈకర్) |
| లంగరు వేయు చోటు | n | anchorage/ ˈæŋkərɪʤ /(యాంˈకరేజ్) |
| లంచం | n | decadence/ ˈdɛkədəns /(డెకడెన్స్) |
| లంచం, అన్యాయ ప్రతిఫలం | n | kickback/ ˈkɪkbæk /(కిక్ బాˈక్) |
| లంచగొండి | n | backhander/ ˈbækhændə /(బాˈక్ హ్యాండర్) |
| లంబకోణం | n | right angle/ raɪt ˈæŋgl /(రైట్ యాంˈగిల్) |
| లక్క | v | lacquer/ ˈlækə /(లాˈ కర్) |
| లక్ష | n | lakh/ lɑːk /(ల్యాక్) |
| లక్షణం | n | symptom/ ˈsɪmptəm /(సిమ్టమ్) |
| లక్షణం | n | trait/ treɪt /(ట్రైయిట్) |
| లక్షణం కాని | a | uncharacteristic/ ˌʌnˌkærɪktəˈrɪstɪk /(అన్‌కాˈరక్టరిస్టిక్) |
| లక్ష్యం | n | target/ ˈtɑːgɪt /(టార్గెట్) |
| లక్ష్యం లేని | a | improvident/ ɪmˈprɒvɪdənt /(ఇంప్రావిడెంట్) |
| లక్ష్యం, ఆశయం | n | objective/ əbˈʤɛktɪv /(ఆబ్జక్టివ్) |
| లక్ష్యపెట్టనివాడు | n | daredevil/ ˈdeəˌdɛvl /(డేర్ డెవిల్) |
| లక్ష్యసాధన విధానాలు | n | tactics/ ˈtæktɪks /(టాˈక్టిక్స్) |
| లక్ష్యాన్ని కనుగొను పరికరం | n | rangefinder/ ˈreɪnʤˌfaɪndə /(రేంజ్ ఫైండర్) |
| లత వంటి, తీగె వంటి | a | creepy/ ˈkriːpi /(క్రీపీ) |
| లబ్దిదారు | n | beneficiary/ ˌbɛnɪˈfɪʃəri /(బెనిఫిషియరీ) |
| లభ్యత | n | accessibility / əkˌsɛsɪˈbɪlɪti /(ఆక్సెసబిలిటి) |
| లయ | n | rhythm/ ˈrɪðəm /(రిథిమ్) |
| లయ | n | tempo/ ˈtɛmpəʊ /(టెంపో) |
| లయ విభాగం | n | rhythm section/ ˈrɪðəm ˈsɛkʃən /(రిధిమ్ సెక్షన్) |
| లయబద్ధంగా స్పందించు | v | pulsate/ pʌlʌˈseɪt /(పల్సేట్) |
| లలితకళలు | n | fine arts/ faɪnɑːts /(ఫైన్ ఆర్ట్స్) |
| లవం | n | numerator/ ˈnjuːməreɪtə /(న్యూమరేటర్) |
| లవంగం | n | clove/ kləʊv /(క్లోవ్) |
| లాంతరు | n | lantern/ ˈlæntən /(లాంˈటరిన్) |
| లాక్కొను | v | grab/ græb /(గ్రాˈబ్) |
| లాగటం | n | haulage/ ˈhɔːlɪʤ /(హాలేజి) |
| లాగబడిన | a | drawn/ drɔːn /(డ్రాన్) |
| లాగితీయగల కాగితం | n | pull-out/ ˈpʊlˈaʊt /(పుల్ అవుట్) |
| లాగు | n | pull/ pʊl /(పుల్) |
| లాగు | v | haul/ hɔːl /(హాల్) |
| లాగు | v | lug/ lʌg /(లగ్) |
| లాగు/ఈడ్చు శక్తి | n | traction/ ˈtrækʃən /(ట్రాˈక్షన్) |
| లాగుకొని పోవు | v | snatch/ snæʧ /(శ్నాˈచ్) |
| లాగుట | n | paddle/ ˈpædl /(పాˈడిల్) |
| లాగుట | n | tug/ tʌg /(టగ్) |
| లాగులు | n | pants/ pænts /(పాంˈట్స్) |
| లాగులు | n | trousers/ ˈtraʊzəz /(ట్రౌజర్స్) |
| లాగెను, లాగితిరి | v | drew/ druː /(డ్రూ) |
| లాటరీ | n | raffle/ ˈræfl /(రాˈఫిల్) |
| లాభం | n | dividend/ ˈdɪvɪdɛnd /(డివిడెండ్) |
| లాభం | n | gain/ geɪn /(గెయిన్) |
| లాభం | n | lucre/ ˈluːkə /(లూక్రె) |
| లాభం | n | profit/ ˈprɒfɪt /(ప్రాఫిట్) |
| లాభం పొందిన వాడు | n | profiteer/ ˌprɒfɪˈtɪə /(ప్రాఫిటీర్) |
| లాభం లేని పనికి ఆకర్షించు | v | con/ kɒn /(కాన్) |
| లాభ నష్టాల ఖాతా | n | profit and loss account/ ˈprɒfɪt ænd lɒs əˈkaʊnt /(ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్) |
| లాభ పంపకం | n | profit-sharing/ ˈprɒfɪt - ˈʃeərɪŋ /(ప్రాఫిట్ షేరింగ్) |
| లాభదాయకం కాని | a | ఇకనామికల్/ /() |
| లాభదాయక | a | profitable/ ˈprɒfɪtəbl /(ప్రాఫిటబుల్) |
| లాభదాయకమైన | a | beneficial/ ˌbɛnɪˈfɪʃəl /(బెనిఫిషియల్) |
| లాభదాయకమైన | a | gainful/ ˈgeɪnfʊl /(గెయిన్ ఫుల్) |
| లాభదాయకమైన | a | salutary/ ˈsæljʊtəri /(శాˈల్యుటరి) |
| లాభాంశ | n | profit margin/ ˈprɒfɪt ˈmɑːʤɪn /(ప్రాఫిట్ మార్జిన్) |
| లాభార్జన లేని | a | / /(ప్రాఫిట్ మేకింగ్) |
| లాభాలను పంచటం | n | share-out/ ˈʃeəraʊt /(షేర్ అవుట్) |
| లావాదేవి | n | transaction/ trænˈzækʃən /(ట్రాˈన్సాˈక్షన్) |
| లావాదేవి జరుపు | v | transact/ trænˈzækt /(ట్రాˈన్సాక్ట్) |
| లావాదేవీలు | n | dealings/ ˈdiːlɪŋz /(డీలింగ్స్) |
| లావు అట్ట | n | cardboard/ ˈkɑːdbɔːd /(కార్డ్ బోర్డ్) |
| లావు బుగ్గలుగల | a | cheeky/ ˈʧiːki /(చీకీ) |
| లావుగా యున్న | a | chubby/ ˈʧʌbi /(చబ్బీ) |
| లింగం | n | gender/ ˈʤɛndə /(జెండర్) |
| లింగ మార్పిడి | n | sex change/ sɛks ʧeɪnʤ /(సెక్స్ ఛేంజి) |
| లింగ రహిత | a | sexless/ ˈsɛkslɪs /(సెక్స్ లెస్) |
| లింఫు | n | lymph/ lɪmf /(లింఫ్) |
| లింఫు గ్రంధి | n | lymph gland/ lɪmf glænd /(లింఫ్ గ్లాంˈడ్) |
| లింఫు వ్యవస్థ | n | lymphatic system/ lɪmˈfætɪk ˈsɪstɪm /(లింఫాˈటిక్ సిస్టమ్) |
| లింఫు సం | a | lymphatic/ lɪmˈfætɪk /(లింఫాˈటిక్) |
| లిఖిత పత్రం | n | scrip/ skrɪp /(స్క్రిప్) |
| లిఖిత పూర్వక చట్టం | n | statute law/ ˈstætjuːt lɔː /(స్టాˈట్యూట్ లా) |
| లిల్లీ పూల కుటుంబ సం | a | liliaceous/ ˌlɪlɪˈeɪʃəs /(లిలేషియస్) |
| లిల్లీ పూవు | n | lily/ ˈlɪli /(లిల్లీ) |
| లిల్లీ వంటి తెలుపు | n | lily white/ ˈlɪli waɪt /(లిల్లీ వైట్) |
| లిల్లీ వంటి పూలమొక్క | n | tulip/ ˈtjuːlɪp /(టులిప్) |
| లీటరులో పదో వంతు | n | decilitre/ ˈdɛsɪˌliːtə /(డెసిలీటర్) |
| లీనమైన, శ్రద్ధ గల | a | intent/ ɪnˈtɛnt /(ఇంటెంట్) |
| లీపు సంవత్సరం | n | leap year/ liːp jɪə /(లీప్ ఈయర్) |
| లెక్క | n | ledger/ ˈlɛʤə /(లెడ్జర్) |
| లెక్క చెప్పని | a | unaccounted/ ˌʌnəˈkaʊntɪd /(అనెకౌంటెడ్) |
| లెక్క పెట్ట లేని | a | countless/ ˈkaʊntlɪs /(కౌంట్ లెస్) |
| లెక్కలు తనిఖీ చేయువ్యక్తి | n | auditor/ ˈɔːdɪtə /(ఆడిటర్) |
| లెక్కలు నేర్పు పూసల చట్రము | n | abacus/ ˈæbəkəs /(అˈ బాకస్) |
| లెక్కలేనన్ని | a | uncountable/ ʌnˈkaʊntəbl /(అన్ కౌంటబుల్) |
| లెక్కించగల | a | countable/ ˈkaʊntəbl /(కౌంటబుల్) |
| లెక్కించదగిన | a | numerable/ ˈnjuːmərəbl /(న్యుమరబుల్) |
| లెక్కించలేనన్ని | a | incalculable/ ɪnˈkælkjʊləbl /(ఇన్ కాˈల్కులబుల్) |
| లెక్కించు, | v | count/ kaʊnt /( కౌంట్) |
| లేక | con | or/ ɔː /(ఆర్) |
| లేకుండా | a | devoid/ dɪˈvɔɪd /(డివాయిడ్) |
| లేకుండా, లేని | a | bereft/ bɪˈrɛft /(బిరెఫ్ట్) |
| లేఖనం | n | scripture/ ˈskrɪpʧə /(స్క్రిప్చర్) |
| లేఖరి, నకలు రాయువాడు | n | scribe/ skraɪb /(స్ర్కయిబ్) |
| లేత కోడి మాంసం | n | broiler/ ˈbrɔɪlə /(బ్రాయిలర్) |
| లేత నీలం | n | ice blue/ aɪs bluː/(ఐస్ బ్లూ) |
| లేత నీలం రంగు | n | powder blue/ ˈpaʊdə bluː /(పౌడర్ బ్లూ) |
| లేత మగ గుర్రం | n | colt/ kəʊlt /(కోల్ట్) |
| లేతనీలంరంగురాయి | n | amethyst/ ˈæmɪθɪst /(ఆˈమెధిస్ట్) |
| లేదు | v | isn’t/ ˈɪznt /(ఈజంట్) |
| లేని వారు | n | have-not/ hæv-nɒt /(హాˈవ్ నాట్) |
| లేని స్వార్ధం | a | unselfish/ ʌnˈsɛlfɪʃ /(అన్ సెల్ఫిష్) |
| లేమి, కొరత | n | deprivation/ ˌdɛprɪˈveɪʃən /(డిప్రైవేషన్) |
| లేరు | v | aren’t/ ɑːnt /(ఆరంట్) |
| లేసర్ కిరణాలు | n | laser/ ˈleɪzə /(లేసర్) |
| లైంగిక ఆకర్షణ | n | sex appeal/ sɛks əˈpiːl /(సెక్స్ అపీల్) |
| లైంగిక జీవితం | n | sex life/ sɛks laɪf /(సెక్స్ లైఫ్) |
| లైంగిక నేరస్తుడు | n | sex offender/ sɛks əˈfɛndə /(సెక్స్ అఫెండర్) |
| లైంగిక పరిణితి | n | pubescence/ pjuːˈbɛsns /(ప్యూబిసెన్స్) |
| లైంగిక ప్రతీక | n | sex symbol/ sɛks ˈsɪmbəl /(సెక్స్ సింబల్) |
| లైంగిక భాగస్వామి | n | courtesan/ ˌkɔːtɪˈzæn /(కోర్టిసాˈన్) |
| లైంగిక వస్తువు | n | sex object/ sɛks ˈɒbʤɪkt /(సెక్స్ ఆబ్జెక్ట్) |
| లైంగిక శ్రామికురాలు | n | call girl/ kɔːl gɜːl /(కాల్ గరల్) |
| లైంగిక శ్రామికురాలు | n | hooker/ ˈhʊkə /(హుక్కర్) |
| లైంగిక శ్రామికురాలు | n | prostitute/ ˈprɒstɪtjuːt /(ప్రాస్టిట్యూట్) |
| లైంగిక సం | a | sexual/ ˈsɛksjʊəl /(సెక్సువల్) |
| లైంగిక సంభోగం | n | sexual intercourse/ ˈsɛksjʊəl ˈɪntəːkɔːs /(సెక్సువల్ ఇంటర్ కోర్స్) |
| లైంగిక సాంక్రమిక వ్యాధి | n | venereal disease/ vɪˈnɪərɪəl dɪˈziːz /(వెనిరియల్ డిసీజ్) |
| లైంగికచర్య లేని | a | celibate/ ˈsɛlɪbɪt /(సెలిబేట్) |
| లైంగికత | n | sex/ sɛks /(సెక్స్) |
| లైంగికత | n | sexism/ ˈsɛksɪzəm /(సెక్సిజమ్) |
| లొంగని | a | grim/ grɪm /(గ్రిమ్) |
| లొంగని | a | insubordinate/ ˌɪnsəˈbɔːdnɪt /(ఇన్‌సబార్డినేట్) |
| లొంగని | a | intractable/ ɪnˈtræktəbl /(ఇంట్రాˈక్టబుల్) |
| లొంగిపోవు | v | capitulate/ kəˈpɪtjʊleɪt /(కేపిట్యులేట్) |
| లొంగిపోవు | v | succumb/ səˈkʌm /(సక్కంబ్) |
| లొంగిపోవు | v | surrender/ səˈrɛndə /(సరెండర్) |
| లొంగియున్న | a | servile/ ˈsɜːvaɪl /(సర్వైల్) |
| లో | n | underclothes/ ˈʌndəkləʊðz /(అండర్ క్లోథ్స్) |
| లోక జ్ఞానం | n | common sense/ ˈkɒmənsɛns /(కామన్ సెన్స్) |
| లోటా | n | tumbler/ ˈtʌmblə /(టంబ్లర్) |
| లోటా, చెంబు | n | mug/ mʌg /(మగ్) |
| లోటు | n | deficit/ ˈdɛfɪsɪt /(డెఫిషిట్) |
| లోతయిన | a | thoroughgoing/ ˈθʌrəˌgəʊɪŋ /(థరవ్ గోయింగ్) |
| లోతు చేయు | v | deepen/ ˈdiːpən /( డీపెన్) |
| లోతుగా వుంచిన | a | deep-laid/ ˈdiːpˈleɪd /(డీప్ లెయిడ్) |
| లోతుగా వేళ్లూనుకొన్న | a | deep-rooted/ ˈdiːpˈruːtɪd /(డీప్ రూటెడ్) |
| లోతైన | a | deep/ diːp /( డీప్) |
| లోతైన | a | in-depth/ ɪn-dɛpθ /(ఇన్ డెప్త్) |
| లోతైన | a | inmost/ ˈɪnməʊst /(ఇన్‌మోస్ట్) |
| లోతైన ఇరుకుదారి | n | gorge/ gɔːʤ /(గార్గ్) |
| లోన దాగియున్న | a | inbred/ ˌɪnˈbrɛd /(ఇన్ బ్రెడ్) |
| లోనికి | pre | into/ ˈɪntuː /(ఇన్‌టు) |
| లోనికి కూలిపోవు | v | implode/ ɪmˈpləʊd /(ఇంప్లోడ్) |
| లోనికి చొప్పించు | v | inject/ ɪnˈʤɛkt /(ఇంజక్ట్) |
| లోనికి పంపిన సమాచారం | n | input/ ˈɪnpʊt /(ఇన్‌పుట్) |
| లోనికి పెరిగెడు | a | ingrowing/ ˈɪnˌgrəʊɪŋ /(ఇన్‌గ్రోయింగ్) |
| లోనికి పోవు | v | ingoing/ ˈɪnˌgəʊɪŋ /(ఇన్‌గోయింగ్) |
| లోనికి ప్రవాహం | n | inflow/ ˈɪnfləʊ /(ఇన్‌ఫ్లో) |
| లోనికి ప్రవేశించు మార్గం | n | inlet/ ˈɪnlɛt /(ఇన్లెట్) |
| లోనికి వంగు | v | incurve/ ˌɪnˈkɜːv /(ఇన్‌కర్వ్) |
| లోనికి వచ్చు ప్రవాహం | n | influx/ ˈɪnflʌks /(ఇన్‌ఫ్లక్స్) |
| లోనికి వచ్చు ప్రవాహం | n | inrush/ ˈɪnrʌʃ /(ఇన్‌రష్) |
| లోనికివచ్చు | a | incoming/ ˈɪnˌkʌmɪŋ /(ఇన్‌కమింగ్) |
| లోనిది | n | inward/ ˈɪnwəd /(ఇన్వార్డ్) |
| లోపం | n | blemish/ ˈblɛmɪʃ /(బ్లెమిష్) |
| లోపం | n | defect/ dɪˈfɛkt /(డిఫెక్ట్) |
| లోపం | n | flaw/ flɔː /(ఫ్లా) |
| లోపం | n | glitch/ glɪʧ /(గ్లిచ్) |
| లోపం | n | loophole/ ˈluːphəʊl /(లూప్ హోల్) |
| లోపం | n | shortcoming/ ʃɔːtˈkʌmɪŋ /(షార్ట్ కమింగ్) |
| లోపం / లోపాలు కల | a | defective/ dɪˈfɛktɪv /(డిఫెక్టివ్) |
| లోపం లేని | a | sterling/ ˈstɜːlɪŋ /(స్టెర్లింగ్) |
| లోపల ఆటలాడు ప్రదేశం | n | gymnasium/ ʤɪmˈneɪzjəm /(జిమ్నాజియం) |
| లోపల చేర్చినది | n | inset/ ˈɪnsɛt /(ఇన్ సెట్) |
| లోపల పూతగల దీపం | n | fluorescent lamp/ flʊəˈrɛsntlæmp /(ఫ్లోరెసెంట్ లాంˈప్) |
| లోపల, లోపల వైపు | pre | inside/ ɪnˈsaɪd /(ఇన్‌సైడ్) |
| లోపలకు | av | in/ ɪn /(ఇన్) |
| లోపలనేగల | a | intrinsic/ ɪnˈtrɪnsɪk /(ఇంట్రిన్సిక్) |
| లోపలమూసిన, ఖైదుచేయబడిన | a | pent/ pɛnt /(పెంట్) |
| లోపలి | a | inner/ ˈɪnə /(ఇన్నర్) |
| లోపలి | a | interior/ ɪnˈtɪərɪə /(ఇంటీరియర్) |
| లోపలి | n | undercoat/ ˈʌndəkəʊt /(అండర్ కోట్) |
| లోపలి గొట్టం | n | inner tube/ ˈɪnətjuːb /(ఇన్నర్ ట్యూబ్) |
| లోపలి దుస్తు | n | banian/ ˈbænɪən /(బాˈనియన్) |
| లోపలి పొర | n | lining/ ˈlaɪnɪŋ /(లెనింగ్) |
| లోపలి లంగా | n | petticoat/ ˈpɛtɪkəʊt /(పెటీ కోట్) |
| లోపలికి | av | inwardly/ ˈɪnwədli /(ఇన్వార్డ్‌లీ) |
| లోపలికి | av | inwards/ ˈɪnwədz /(ఇన్‌వర్డ్స్) |
| లోపలినుంచి పుట్టిన | a | endogenous/ ɛnˈdɒʤɪnəs /(ఎన్ డోజినస్) |
| లోపాయకారి లావాదేవి | n | insider dealing/ ɪnˈsaɪdəˈdiːlɪŋ /(ఇన్‌సైడర్ డీలింగ్) |
| లోపాలు లేని | a | consummate/ kənˈsʌmɪt /(కన్సమేట్) |
| లోపాలోపాలు | n | pros and cons/ prəʊz ænd kɒnz /(ప్రోస్ అంˈడ్ కాన్స్) |
| లోభాగం కనపడునట్లు కోయటం | n | cutaway/ ˈkʌtəweɪ /(కట్ ఎవే) |
| లోయ | n | dale/ deɪl /(డేల్) |
| లోయ | n | valley/ ˈvæli /(వాˈలీ) |
| లోయ | n | viaduct/ ˈvaɪədʌkt /(వయాడక్ట్) |
| లోలకం | n | pendulum/ ˈpɛndjʊləm /(పెండ్యులమ్) |
| లోహం | n | metal/ ˈmɛtl /(మెటల్) |
| లోహం కల | a | metalliferous/ ˌmɛtəˈlɪfərəs /(మెటాలిఫెరస్) |
| లోహం వంటి | a | metallic/ mɪˈtælɪk /(మెటాˈలిక్) |
| లోహంకాని రసాయన మూలకం | n | fluorine/ ˈflʊəriːn /(ఫ్లోరిన్) |
| లోహంగామార్చు / చేయు, లోహంపూయు | a | metallize/ ˈmɛtəlaɪz /(మెటలైజ్) |
| లోహ | a | metalloid/ ˈmɛtəlɔɪd /(మెటలాయిడ్) |
| లోహ కార్మికుడు | n | smith/ smɪθ /(స్మిత్) |
| లోహ యుగం | n | iron age/ ˈaɪən eɪʤ/(ఐరన్ ఏజ్) |
| లోహ వస్తువులు | n | hardware/ ˈhɑːdweə /(హార్డ్ వేర్) |
| లోహ సం | a | tinny/ ˈtɪni /(టినీ) |
| లోహగ్రహణయంత్రం | n | metal detector/ ˈmɛtldɪˈtɛktə /(మెటల్ డిటెక్టర్) |
| లోహపు చిట్టెం | n | basic slag/ ˈbeɪsɪk slæg /(బేసిక్ శ్లాˈగ్) |
| లోహపు తీగలచట్రం | n | grating/ ˈgreɪtɪŋ /(గ్రేటింగ్) |
| లోహపు పని | n | metalwork/ ˈmɛtəlˌwɜːk /(మెటల్ వర్క్) |
| లోహశాస్త్రం | n | metallurgy/ mɛˈtæləʤi /(మెటాˈలర్జి) |
| లోహానికి యశద పూతపూయు | v | galvanize/ ˈgælvənaɪz /(గాˈల్వనైజ్) |
| లోహాన్ని తీయుటకు కరిగించు | v | smelter/ ˈsmɛltə /(స్మెల్టర్) |
| లోహాలకు అతుకు | v | tinker/ ˈtɪŋkə /(టింకర్) |
| లోహాలను కోయు రంపం | n | hacksaw/ ˈhæksɔː /(హాˈక్ సా) |
| ల్యాక్టిక్ ఆమ్లం | n | lactic acid/ ˈlæktɪk ˈæsɪd /(లాˈక్టిక్ యాసిడ్) |