Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/య,ర

Wikibooks నుండి
యంత్రం n machine/ məˈʃiːn /(మెషీన్)
యంత్రం నడపటం n steerage/ ˈstɪərɪʤ /(స్టీరేజి)
యంత్రంతో అల్లిన వస్త్రం n jersey/ ˈʤɜːzi /(జెర్సీ)
యంత్రంలేని విమానం n glider/ ˈglaɪdə /(గ్లయిడర్)
యంత్ర పరికరం n machine tool/ məˈʃiːntuːl /(మెషీన్ టూల్)
యంత్ర ప్రధానస్ప్రింగు n mainspring/ ˈmeɪnsprɪŋ /(మెయిన్ స్ప్రింగ్)
యంత్ర సం a mechanical/ mɪˈkænɪkəl /(మికాˈనికల్)
యంత్ర సం n engineering/ ˌɛnʤɪˈnɪərɪŋ /(ఇంజనీరింగ్)
యంత్ర సంకేతం n machine code/ məˈʃiːnkəʊd /(మెషీన్ కోడ్)
యంత్రచాలకుడు నిలుచుచోటు n footplate/ ˈfʊtpleɪt /(ఫుట్ ప్లేట్)
యంత్రపరికరాల n machinist/ məˈʃiːnɪst /(మెషినిస్ట్)
యంత్రపు పైకి లేచిన అంచు n flange/ flænʤ /(ఫ్లాంజ్)
యంత్రవేగాన్ని సరిచేయు చక్రం n flywheel/ ˈflaɪwiːl /(ఫ్లయ్ వీల్)
యంత్రసహాయంతో చదువగల a / /(రీడబుల్)
యంత్రాన్నితొక్కి ప్రారంభించు v kick-start/ kɪk - stɑːt /(కిక్ స్టార్ట్)
యంత్రాన్నితొక్కి ప్రారంభించు v kick-start/ kɪk-stɑːt /(కిక్ స్టార్ట్)
యంత్రాల n mechanics/ mɪˈkænɪks /(మిˈకానిక్స్)
యంత్రాల పనివాడు n mechanic/ mɪˈkænɪk /(మెకాˈనిక్)
యంత్రాలు n machinery/ məˈʃiːnəri /(మెషినరి)
యక్స్ కిరణ చిత్రం n x-ray / ˈɛksˈreɪ /(ఎక్స్ రే)
యజమాని n boss/ bɒs /(బాస్)
యజమాని n employer/ ɪmˈplɔɪə /(ఎంప్లాయర్)
యజమాని n master/ ˈmɑːstə /(మాస్టర్)
యజమాని n owner/ ˈəʊnə /(ఓనర్)
యజమాని n proprietor/ prəˈpraɪətə /(ప్రొప్రయిటర్)
యజమాని వంటి a bossy/ ˈbɒsi /(బాసీ)
యజమాని సం a genitive/ ˈʤɛnɪtɪv /(జెనిటివ్)
యజమాని, స్వాధీనపరుడు n owner-occupier/ ˈəʊnər - ˈɒkjʊpaɪə /(ఆక్యుపయర్)
యదార్ధం n veracity/ vəˈræsɪti /(వెరాˈసిటి)
యధాతధ స్థితి n status quo/ ˈsteɪtəs kwəʊ /(స్టేటస్ క్వో)
యధాస్థాన తనిఖీ n spot check/ spɒt ʧɛk /(స్పాట్ చక్)
యధాస్థితికి తెచ్చు v recondition/ ˌriːkənˈdɪʃən /(రీ కండిషన్)
యశదం n zinc/ zɪŋk /(జింక్)
యాంత్రిక n motor car/ ˈməʊtəkɑː /(మోటార్ కార్)
యాంత్రిక ఉత్పాదన n churn/ ʧɜːn /(చుర్న్)
యాంత్రిక నిపుణుడు n engineer/ ˌɛnʤɪˈnɪə /(ఇంజనీర్)
యాంత్రికీకరణ n machination/ ˌmækɪˈneɪʃən /(మాˈకినేషన్)
యాంత్రీకరించు v automate/ ˈɔːtəmeɪt /(ఆటోమేట్)
యాంత్రీకరించు v mechanize/ ˈmɛkənaɪz /(మెకనైజ్)
యాచించు, అప్పు అడుగు, దొంగిలు v mooch/ muːʧ /(మూచ్)
యాజమాన్య a proprietary/ prəˈpraɪətəri /(ప్రోప్రయిటరీ)
యాత్ర n expedition/ ˌɛkspɪˈdɪʃən /(ఎక్స్ పిడిషన్)
యాత్ర n pilgrimage/ ˈpɪlgrɪmɪʤ /(పిల్ గ్రిమేజ్)
యాత్ర n trip/ trɪp /(ట్రిప్)
యాత్ర n voyage/ ˈvɔɪɪʤ /(వాయేజ్)
యాత్ర చేయు v travel/ ˈtrævl /(ట్రాˈవెల్)
యాత్రలో ఆగుచోటు n stopover/ ˈstɒpˌəʊvə /(స్టాప్ ఓవర్)
యాత్రా సంస్థ n travel agency/ ˈtrævl ˈeɪʤənsi /(ట్రాˈవెల్ ఏజన్సీ)
యాత్రికుడు n pilgrim/ ˈpɪlgrɪm /(పిల్ గ్రిమ్)
యాదృచ్ఛిక a random/ ˈrændəm /(రాంˈడమ్)
యాపిల్ పండ్ల గుజ్జు n pomace/ ˈpʌmɪs /(పొమిస్)
యాపిల్ పండ్ల రసం n cider/ ˈsaɪdə /(సిడర్)
యాభై n fifty/ ˈfɪfti /(ఫిఫ్టీ)
యాలకులు n cardamom/ ˈkɑːdəməm /(కార్డమమ్)
యుద్ధం n battle/ ˈbætl /( బాˈటిల్)
యుద్ధం, పోరాటం n dogfight/ ˈdɒgfaɪt /(డాగ్‌ఫైట్)
యుద్ధం, యోధుడు, సైనిక సం a martial/ ˈmɑːʃəl /(మార్షల్)
యుద్ధ నౌక n battleship/ ˈbætlʃɪp /(బాˈటిల్ షిప్)
యుద్ధ నౌకాచాలకుడు n privateer/ ˌpraɪvəˈtɪə /(ప్రైవటీర్)
యుద్ధ పూర్వ n pre-war/ ˈpriːˈwɔː /(ప్రీ వార్)
యుద్ధ విరమణ n cease fire/ siːs ˈfaɪə /(సీజ్ ఫైర్)
యుద్ధ శంఖారావం n battle-cry/ ˈbætlkraɪ /(బాˈటిల్ క్రయ్)
యుద్ధట్యాంకుల్నిఎదుర్కొనునది n anti-tank/ ˈæntitæŋk /(యాంˈటి టాంˈక్)
యుద్ధవిరమణ n armistice/ ˈɑːmɪstɪs /(ఆర్మైస్టీస్)
యుద్ధానికి సిద్ధంగా వున్న a embattled/ ɪmˈbætld /(ఇంబాˈటిల్డ్)
యుధ్ధఅవసరాలు సమకూర్చు n munition/ mjuːˈnɪʃən /(మునిషన్)
యురేనియం, రేడియంల ఖనిజం n pitchblende/ ˈpɪʧblɛnd /(పిచ్ బ్లెండ్)
యువ a young / jʌŋ /(యంగ్)
యువ వసతి గృహం n youth hostel / juːθˈhɒstəl /(యూత్ హాస్టల్)
యువ సంఘం n youth club / juːθ klʌb /(యూత్ క్లబ్)
యువకుడు a young person / jʌŋˈpɜːsn /(యంగ్ పర్సన్)
యువకుడు n lad/ læd /(లాˈడ్)
యువకుడు n youngster / ˈjʌŋstə /(యంగ్ స్టర్)
యువతి n damsel/ ˈdæmzəl /(డాంˈసెల్)
యువతి n lass/ læs /(లాˈస్)
యువరాజు n prince/ prɪns /(ప్రిన్స్)
యువరాజు వంటి a princely/ ˈprɪnsli /(ప్రిన్స్ లీ)
యువరాణి n princess/ prɪnˈsɛs /(ప్రిన్సెస్)
యూదు ప్రజలు, యూదులోకం n jewry/ ˈʤʊəri /(జూరీ)
యూదు ప్రార్ధనామందిరం n synagogue/ ˈsɪnəgɒg /(సైనగోగ్)
యూదుడు n jew/ ʤuː /(జూ)
యూదుమతద్వేషం n anti-semitism/ ˈæntisiːmaɪtɪzəm /(యాంˈటిసెమిటిజం)
యూరప్ వాసి n european/ ˌjʊərəˈpiːən /(యూరోపియన్)
యూరోపియన్ ద్రవ్యం n eurodollar / /(యూరో డాలర్)
యొక్క pre of/ ɒv /(ఆఫ్)
యోగ n yoga / ˈjəʊgə /(యోగ)
యోగి n yogi / ˈjəʊgi /(యోగి)
యోగ్యత కలిగియుండు a deserve/ dɪˈzɜːv /(డిజర్వ్)
యోగ్యతకల a deserving/ dɪˈzɜːvɪŋ /(డిజర్నింగ్)
యోధుడు n champion/ ˈʧæmpjən /(ఛాంˈపియన్)
యోధుడు v knight/ naɪt /(నైట్)
యోని n vagina/ vəˈʤaɪnə /(వెజైనా)
యోని n vulva/ ˈvʌlvə /(వల్వా)
యోని శీర్షం n clitoris/ ˈklɪtərɪs /(క్లయిటోరిస్)
యోని/ఆసనం/మందులో కరిగే బిళ్ల n suppository/ səˈpɒzɪtəri /(సపోజిటరీ)
యోనిలో వుంచు పరికరం n pessary/ ˈpɛsəri /(పెస్సరి)
యౌవనం n youth / juːθ /(యూత్)
యౌవన దశ n puberty/ ˈpjuːbəti /(ప్యూబర్టి)
రంగం n domain/ dəʊˈmeɪn /(డొమైన్)
రంగ స్థల దర్శకత్వం n stage direction/ steɪʤ dɪˈrɛkʃən /(స్టేజి డైరక్షన్)
రంగ స్థల సం a theatrical/ θɪˈætrɪkəl /(థియాˈట్రికల్)
రంగస్థలం n theatre/ ˈθɪətə /(థియేటర్)
రంగస్థలం నిర్వహించు v stage-manage/ ˈsteɪʤˌmænɪʤ /(స్టేజ్ మాˈనేజ్)
రంగస్థలం వంటి a stagy/ ˈsteɪʤi /(స్టేజీ)
రంగస్థల కళ n stagecraft/ ˈsteɪʤkrɑːft /(స్టేజ్ క్రాఫ్ట్)
రంగస్థల నిర్వాహకుడు n stage-manager/ ˈsteɪʤˌmænɪʤə /(స్టేజ్ మాˈనేజర్)
రంగస్థల ప్రేక్షకుడు n playgoer/ ˈpleɪˌgəʊə /(ప్లే గోయర్)
రంగస్థల భయం n stage fright/ steɪʤ fraɪt /(స్టేజి ఫ్రైట్)
రంగస్ధలం కింద వరుసదీపాలు n footlights/ ˈfʊtlaɪts /(ఫుట్ లైట్స్)
రంగస్ధల కళలు n dramatics/ drəˈmætɪks /(డ్రాˈమటిక్స్)
రంగు n dye/ daɪ /(డై)
రంగు n hew/ hjuː /(హ్యూ)
రంగు n pigment/ ˈpɪgmənt /(పిగ్మెంట్)
రంగు n paint/ peɪnt /(పెయింట్)
రంగు ఏర్పడుట n pigmentation/ ˌpɪgmənˈteɪʃən /(పిగ్మెంటేషన్)
రంగు గల a coloured/ ˈkʌləd /(కలర్డ్)
రంగు లేని a colourless/ ˈkʌləlɪs /(కలర్‌లెస్)
రంగు వర్ణం ఛాయ n colour/ ˈkʌlə /( కలర్)
రంగు వేయని a uncoloured/ ˌʌnˈkʌləd /(అన్‌కలర్డ్)
రంగు వేయు, రంగు మార్చు, మరక చేయు v dye/ daɪ /(డై)
రంగు వేయుట v dying/ ˈdaɪɪŋ /(డైయింగ్)
రంగు వేసిన అద్దం n stained glass/ steɪnd glɑːs /(స్టెయిన్డ్ గ్లాస్)
రంగురంగుల దుస్తులు n cocktail dress/ ˈkɒkteɪldrɛs /(కాక్ టైల్ డ్రస్)
రంగురంగుల రాళ్ళు పరచిన నేల n tessellation/ ˌtɛsɪˈleɪʃən /(టెస్సిలేషన్)
రంగురంగులపూలమొక్క n petunia/ pɪˈtjuːnjə /(పెటూనియా)
రంగుల కుంచె n paintbrush/ ˈpeɪntbrʌʃ /(పెయింట్ బ్రష్)
రంగుల కేక్ n marble cake/ ˈmɑːblkeɪk /(మార్బుల్ కేక్)
రంగుల దుకాణం, కొట్టు n paint shop/ peɪnt ʃɒp /(పెయింట్ షాప్)
రంగుల నియమావళి n colour code/ ˈkʌlə kəʊd /(కలర్ కోడ్)
రంగుల పెట్టె n paintbox/ ˈpeɪntbɒks /(పెయింట్ బాక్స్)
రంగుల మట్టి పాత్రలు n faience/ faɪˈɑːns /(ఫైయన్స్)
రంగుల మయంగా a colourful/ ˈkʌləfʊl /(కలర్‌ఫుల్)
రంగుల విధానం n colour scheme/ ˈkʌləskiːm /(కలర్ స్కీమ్)
రంగుల, భాగాల n mosaic/ məʊˈzeɪɪk /(మొజాయిక్)
రంగులు కలుపు గుంటల పళ్లెం n palette/ ˈpælɪt /(పాˈలెట్)
రంగులు కలుపు చాకు n palette-knife/ ˈpælɪt - naɪf /(పాˈలెట్ నైఫ్)
రంగులు గ్రహించుఫిల్మ్ a panchromatic/ ˈpænkrəʊˈmætɪk /(పాˈన్క్రోమాˈటిక్)
రంగులు వేయటం / పూయటం n colouring/ ˈkʌlərɪŋ /(కలరింగ్)
రంగులు వేయువాడు n painter/ ˈpeɪntə /(పెయింటర్)
రంగులేని, తెల్లని, బలహీన a pallid/ ˈpælɪd /(పాˈలిడ్)
రంగులో తేడా n hue/ hjuː /(హ్యూ)
రంధ్రం n auger/ ˈɔːgə /(ఆగర్)
రంధ్రం n hole/ həʊl /(హోల్)
రంధ్రం n peck/ pɛk /(పెక్)
రంధ్రం చేయగల అట్ట n punch card/ pʌnʧ kɑːd /(పంచ్ కార్డ్)
రంధ్రం చేయు v punch/ pʌnʧ /(పంచ్)
రంధ్రం వేయు v bore/ bɔː /(బోర్)
రంధ్రం వేయు v drill/ drɪl /(డ్రిల్)
రంధ్రాలు / బెజ్జాలు వేయు v perforate/ ˈpɜːfəreɪt /(పెర్ఫోరేట్)
రంధ్రాలు వేయు పనిముట్టు n jumper/ ˈʤʌmpə /(జంపర్)
రంధ్రాలుచేయు పనిముట్టు n gimlet/ ˈgɪmlɪt /(గిమ్లెట్)
రంపం n saw/ sɔː /(సా)
రంపంతో కోయువాడు n sawyer/ ˈsɔːjə /(సాయర్)
రంపపు పన్ను n sawtooth/ ˈsɔːtuːθ /(సా టూత్)
రంపపు పళ్ళ వంటిది n snag/ snæg /(స్నాˈగ్)
రంపపు పొట్టు / పొడి n sawdust/ ˈsɔːdʌst /(సా డస్ట్)
రకం n breed/ briːd /(బ్రీడ్)
రకం n type/ taɪp /(టైప్)
రకం n variety/ vəˈraɪəti /(వెరైటి)
రకం, దయగల a kind/ kaɪnd /( కైండ్)
రక్తం n blood/ blʌd /( బ్లడ్)
రక్తం n plasma/ ˈplæzmə /(ప్లాస్మా)
రక్తం గడ్డ కట్టటం n blood-curdling/ blʌdˈkɜːdlɪŋ /(బ్లడ్ కర్డ్ లింగ్)
రక్తం గడ్డకట్టనివ్యాధి n Haemophilia/ ˌhiːməʊˈfɪlɪə /(హెమోఫిలియా)
రక్తం తక్కువగా a bloodless/ ˈblʌdlɪs /(బ్లడ్ లెస్)
రక్తం తీయటం n blood-letting/ ˈblʌdˌlɛtɪŋ /(బ్లడ్ లెటింగ్)
రక్తం పీల్చువాడు n bloodsucker/ ˈblʌdˌsʌkə /(బ్లడ్ సక్కర్)
రక్తం విషపూరితమగు వ్యాధి n septicaemia/ ˈsɛptɪˈsiːmɪə /(సెప్టిసిమియా)
రక్తం,మాంసం n flesh and blood/ flɛʃændblʌd /(ఫ్లెష్ అంˈడ్ బ్లడ్)
రక్తంగడ్డకట్టని వ్యాధి n haemophilia/ ˌhiːməʊˈfɪlɪə /(హెమోఫీలియా)
రక్తంతో కూడిన a bloody/ ˈblʌdi /(బ్లడీ)
రక్త కేశనాళికాచర్య n capillary action/ kəˈpɪləriˈækʃən /(కాˈపిలరీ యాక్షన్)
రక్త క్రీడ n blood sport/ blʌd spɔːt /(బ్లడ్ స్పోర్ట్)
రక్త చక్కెర n blood sugar/ blʌd ˈʃʊgə /(బ్లడ్ షుగర్)
రక్త దాత n blood donor/ blʌd ˈdəʊnə /(బ్లడ్ డోనర్)
రక్త దాహం గల a bloodthirsty/ ˈblʌdˌθɜːsti /(బ్లడ్ థర్ స్టీ)
రక్త ధమనులు, సిరలు n carotid/ kəˈrɒtɪd /(కెరొటిడ్)
రక్త నాళం n blood-vessel/ ˈblʌdˌvɛsl /(బ్లడ్ వెజల్)
రక్త నాళాలకు సం a capillary/ kəˈpɪləri /(కెపిలరీ)
రక్త నిధి n blood bank/ blʌd bæŋk /(బ్లడ్ బాంˈక్)
రక్త పరీక్ష n blood test/ blʌd tɛst /(బ్లడ్ టెస్ట్)
రక్త పాతం n bloodshed/ ˈblʌdʃɛd /(బ్లడ్ షెడ్)
రక్త పోటు n blood pressure/ blʌd ˈprɛʃə /(బ్లడ్ ప్రెజర్)
రక్త ప్రవాహం n bloodstream/ ˈblʌdˌstriːm /(బ్లడ్ స్ట్రీమ్)
రక్త ప్రసారాన్నిఆపు బిగింపు కట్టు n tourniquet/ ˈtʊənɪkeɪ /(టోర్న్ క్వెట్)
రక్త వర్గం n blood group/ blʌd gruːp /(బ్లడ్ గ్రూప్)
రక్త విరోచనాలు n dysentery/ ˈdɪsntri /(డిసెంటరి)
రక్త విశ్లేషణ n blood count/ blʌd kaʊnt /(బ్లడ్ కౌంట్)
రక్త విషపూరితం n blood-poisoning/ ˈblʌdˌpɔɪznɪŋ /(బ్లడ్ పాయిజనింగ్)
రక్త సంబంధం n blood relation/ blʌd rɪˈleɪʃən /(బ్లడ్ రిలేషన్)
రక్త సిరలకు సం a venous/ ˈviːnəs /(వీనస్)
రక్త స్రావం n Hemorrhage/ ˈhɛmərɪʤ /(హెమరేజ్)
రక్త స్రావం n bleeding/ ˈbliːdɪŋ /(బ్లీడింగ్)
రక్త స్రావం n haemorrhage/ ˈhɛmərɪʤ /(హెమరేజి)
రక్తకణాల రంగు n haemoglobin/ ˌhiːməʊˈgləʊbɪn /(హెమొగ్లోబిన్)
రక్తనాళంలో ఆటంకం n embolism/ ˈɛmbəlɪzm /(ఎంబలిజమ్)
రక్తనాళ సం a vascular/ ˈvæskjʊlə /(వాˈస్కులర్)
రక్తనాళాలవాపు, సిరలవాపు n phlebitis/ flɪˈbaɪtɪs /(ఫ్లెబైటిస్)
రక్తనాళాలు, నరాల అంతర్జాలం n plexus/ ˈplɛksəs /(ప్లెక్సస్)
రక్తపు ఎర్ర రంగు n Haemoglobin/ ˌhiːməʊˈgləʊbɪn /(హిమో గ్లోబిన్)
రక్తపు క్యాన్సరు వ్యాధి n leukaemia/ ljuːˈkiːmɪə /(లుకేమియా)
రక్తపు మడుగు n blood bath/ blʌd bɑːθ /(బ్లడ్ బాత్)
రక్తపు మరక n bloodstain/ ˈblʌdˌsteɪn /(బ్లడ్ స్టెయిన్)
రక్తపు మరకపడిన n gory/ ˈgɔːri /(గోరి)
రక్తబంధు పునరుత్పత్తి n inbreeding/ ˌɪnˈbriːdɪŋ /(ఇన్ బ్రీడింగ్)
రక్తశుద్ధి n dialysis/ daɪˈælɪsɪs /(డయాˈలిసిస్)
రక్తసిర సం a venal/ ˈviːnl /(వీనల్)
రక్తసిరల మధ్యకు సం a intravenous/ ˌɪntrəˈviːnəs /(ఇంట్రావీనస్)
రక్తస్రావం ఆపునది n astringent/ əsˈtrɪnʤənt /(ఆస్ట్రింజంట్)
రక్షక కవాటం n safety-valve/ ˈseɪfti - vælv /(సేఫ్టి వాˈల్వ్)
రక్షక దుస్తు n flak jacket/ flækˈʤækɪt /(ఫ్లాˈక్ జాˈకెట్)
రక్షక భట అధికారి n police officer/ pəˈliːs ˈɒfɪsə /(పోలీస్ ఆఫీసర్)
రక్షక భట కేంద్రం n police station/ pəˈliːs ˈsteɪʃən /(పోలీస్ స్టేషన్)
రక్షక భట శుకనం n police dog/ pəˈliːs dɒg /(పోలీస్ డాగ్)
రక్షక భటుడు n policeman/ pəˈliːsmən /(పోలీస్ మ్యాన్)
రక్షకతొడుగు n armature/ ˈɑːmətjʊə /(ఆర్మేచర్)
రక్షకభటుల బృందం n retinue/ ˈrɛtɪnjuː /(రెటిన్యూ)
రక్షకసిబ్బంది గృహం n guardroom/ ˈgɑːdrʊm /(గార్డ్ రూమ్)
రక్షకుడు n protector/ prəˈtɛktə /(ప్రొటెక్టర్)
రక్షకుడు n saviour/ ˈseɪvjə /(సేవియర్)
రక్షణ n defenced/ dɪˈfɛns /(డిఫెన్స్)
రక్షణ n police/ pəˈliːs /(పోలీస్)
రక్షణ n protection/ prəˈtɛkʃən /(ప్రొటెక్షన్)
రక్షణ / భద్రత తెర n safety curtain/ ˈseɪfti ˈkɜːtn /(సేఫ్టీ కర్టెన్)
రక్షణ విధానం n safeguard/ ˈseɪfgɑːd /(సేఫ్ గార్డ్)
రక్షణ వ్యవస్ధ n defence mechanism/ dɪˈfɛns ˈmɛkənɪzm /()
రక్షణ సిబ్బంది n escort/ ˈɛskɔːt /(ఎస్కార్ట్)
రక్షణ/ ఆత్మ రక్షణ లేని a vulnerable/ ˈvʌlnərəbl /(వల్నరబుల్)
రక్షణకై దాచు v enshroud/ ɪnˈʃraʊd /(ఇన్‌ష్రౌడ్)
రక్షణవ్యవస్త n palladium/ pəˈleɪdjəm /(పలాడియమ్)
రక్షించు v protect/ prəˈtɛkt /(ప్రొటెక్ట్)
రక్షిత గృహం n safe house/ seɪf haʊs /(సేఫ్ హౌస్)
రక్షిత నిల్వ n safe deposit/ seɪf dɪˈpɒzɪt /(సేఫ్ డిపాజిట్)
రక్షిత సమయం n safe period/ seɪf ˈpɪərɪəd /(సేఫ్ పీరియడ్)
రగిలించు v kindle/ ˈkɪndl /(కిండిల్)
రగ్బీ వంటి బంతి ఆట n rugger/ ˈrʌgə /(రగ్గర్)
రచనావృత్తి n authorship/ ˈɔːθəʃɪp /(ఆథర్‌షిప్)
రజతోత్సవం, సం।।రాల వేడుక n silver jubilee/ ˈsɪlvəˈʤuːbɪliː /(సిల్వర్ జూబిలి)
రణ గొణ ధ్వని n clatter/ ˈklætə /(క్లాˈటర్)
రణ రంగం n battlefield/ ˈbætlfiːld /(బాˈటిల్ ఫీల్డ్)
రణగొణ ధ్వని v din/ dɪn /(డిన్)
రణరంగ ముందుభాగం n cutting edge/ ˈkʌtɪŋɛʤ /(కటింగ్ ఎడ్జ్)
రద్దీ n congestion/ kənˈʤɛsʧən /(కంజెషన్)
రద్దీ సమయం n rush hour/ rʌʃˈaʊə /(రష్ అవర్)
రద్దు n abolition / æbəʊˈlɪʃən /(అˈబాలిషన్)
రద్దు n moratorium/ ˌmɒrəˈtɔːrɪəm /(మోరటోరియమ్)
రద్దు చేయు v cancel/ ˈkænsəl /(కాˈన్సెల్)
రద్దు చేయు v countermand/ ˌkaʊntəˈmɑːnd /(కౌంటర్ మాండ్)
రద్దు చేయు v quash/ kwɒʃ /(క్వాష్)
రద్దు చేయు v repeal/ rɪˈpiːl /(రిపీల్)
రద్దు చేయు v rescind/ rɪˈsɪnd /(రిసిండ్)
రద్దు చేయు v revoke/ rɪˈvəʊk /(రివోక్)
రద్దు చేయు v suspend/ səsˈpɛnd /(సస్పెండ్)
రద్దుచేయ వీలుకాని a indefeasible/ ˌɪndɪˈfiːzəbl /(ఇన్‌డిఫీజిబుల్)
రద్దుచేయు v annul/ əˈnʌl /(అనల్)
రద్దుచేయు v retract/ rɪˈtrækt /(రిట్రాˈక్ట్)
రద్దుచేయు v scrap/ skræp /(స్క్రాప్)
రద్దుచేయు, అనర్హుని చేయు v invalidate/ ɪnˈvælɪdeɪt /(ఇన్‌వాˈ లిడేట్)
రద్దుచేయు, కాదను, కొట్టివేయు v nullify/ ˈnʌlɪfaɪ /(నల్లిఫై)
రద్దుచేయు, శూన్యంగా చేయు v null/ nʌl /(నల్)
రద్దుపరచు v abolish / əˈbɒlɪʃ /(అబాలిష్)
రధం n chariot/ ˈʧærɪət /(చాˈరియట్)
రధ సారధి n charioteer/ ˌʧærɪəˈtɪə /(చాˈరియటీర్)
రబ్బరు n latex/ ˈleɪtɛks /(లేటెక్స్)
రబ్బరు పట్టీ n rubber band/ ˈrʌbə bænd /(రబ్బర్ బాంˈడ్)
రబ్బరు పాదరక్షలు n gumboot/ ˈgʌmbuːt /(గమ్ బూట్)
రబ్బరు పూత పూయు v vulcanize/ ˈvʌlkənaɪz /(వల్కనైజ్)
రబ్బరు ముద్ర n rubber stamp/ ˈrʌbə stæmp /(రబ్బర్ స్టాంˈప్)
రబ్బరు మొక్క n rubber plant/ ˈrʌbə plɑːnt /(రబ్బర్ ప్లాంట్)
రవాణా n traffic/ ˈtræfɪk /(ట్రాˈఫిక్)
రవాణా n transportation/ ˌtrænspɔːˈteɪʃən /(ట్రాˈన్స్ పరెంట్)
రవాణా కూడలి n traffic island/ ˈtræfɪk ˈaɪlənd /(ట్రాˈఫిక్ ఐల్యాండ్)
రవాణా ఖర్చు n freight/ freɪt /(ఫ్రైట్)
రవాణా చేయుట n transport/ ˈtrænspɔːt /(ట్రాˈన్స్ పోర్ట్)
రవాణా దిగ్భంధం n traffic jam/ ˈtræfɪk ʤæm /(ట్రాˈఫిక్ జామ్)
రవాణా దీపం n traffic-light/ ˈtræfɪkˈlaɪt /(ట్రాˈఫిక్ లైట్)
రవాణా వాహన చాలకుడు n trucker/ ˈtrʌkə /(ట్రకర్)
రవాణాదారు n transporter/ trænsˈpɔːtə /(ట్రాˈన్స్ పోర్టర్)
రవిక n blouse/ blaʊz /(బ్లౌజ్)
రశి n serum/ ˈsɪərəm /(సీరమ్)
రశితో కూడిన a serous/ ˈsɪərəs /(సీరస్)
రశీదు n bill/ bɪl /( బిల్)
రశీదు n receipt/ rɪˈsiːt /(రిసీట్)
రశీదు ముక్క n counterfoil/ ˈkaʊntəfɔɪl /(కౌంటర్ ఫాయిల్)
రశ్మ్యుద్గారం n radiation/ ˌreɪdɪˈeɪʃən /(రేడియేషన్)
రష్యాదేశ ద్రవ్యం n ruble/ ˈruːbl /(రూబుల్)
రసం a succulent/ ˈsʌkjʊlənt /(సక్కులెంట్)
రసాయన శాస్త్రం n chemistry/ ˈkɛmɪstri /(కెమిష్ట్రీ)
రసాయన శాస్త్ర నిపుణుడు n chemical engineer/ ˈkɛmɪkəl ˌɛnʤɪˈnɪər /()
రసాయన శాస్త్రజ్ఞుడు n chemist/ ˈkɛmɪst /(కెమిస్ట్)
రసాయన సూచిక n litmus/ ˈlɪtməs /(లిట్మస్)
రసాయనిక a chemical/ ˈkɛmɪkəl /(కెమికల్)
రసాయనిక పదార్ధం n carbide/ ˈkɑːbaɪd /(కార్బయిడ్)
రసాయనిక విద్యుత్ సం a galvanic/ gælˈvænɪk /(గాల్వనిక్)
రసీదు n voucher/ ˈvaʊʧə /(వోచర్)
రహదారి n avenue/ ˈævɪnjuː /(అˈవిన్యూ)
రహదారి n high road/ haɪrəʊd /(హై రోడ్)
రహదారి n road/ rəʊd /(రోడ్)
రహదారి n roadway/ ˈrəʊdweɪ /(రోడ్ వే)
రహదారి n thoroughfare/ ˈθʌrəfeə /(థరవ్ ఫేర్)
రహదారి n underpass/ ˈʌndəpɑːs /(అండర్ పాస్)
రహదారి కూడలి n crossroad/ ˈkrɒsˌrəʊd /(క్రాస్ రోడ్)
రహదారి కూడలి n level crossing/ ˈlɛvl ˈkrɒsɪŋ /(లెవెల్ క్రాసింగ్)
రహదారి గుర్తు n road sign/ rəʊd saɪn /(రోడ్ సైన్)
రహదారి దొంగ n highwayman/ ˈhaɪweɪmən /(హైవే మ్యాన్)
రహదారి నియమాలు n highway code/ ˈhaɪweɪkəʊd /(హైవే కోడ్)
రహదారి పక్క n roadside/ ˈrəʊdsaɪd /(రోడ్ సైడ్)
రహదారి పక్క హోటలు n motel/ məʊˈtɛl /(మోటెల్)
రహదారి పనులు n roadworks/ ˈrəʊdˌwɜːks /(రోడ్ వర్క్స్)
రహదారి పన్ను n road tax/ rəʊd tæks /(రోడ్ టాˈక్స్)
రహదారి పరీక్ష n road test/ rəʊd tɛst /(రోడ్ టెస్ట్)
రహదారి స్తోత్రం n ave/ ˈɑːveɪ /(ఏవ్)
రహదారి స్పృహ n road sense/ rəʊd sɛns /(రోడ్ సెన్స్)
రహదారినికలుపుచిన్నదారి n accessroad/ /()
రహస్యం n hush-hush/ ˈhʌʃˈhʌʃ /(హష్ హష్)
రహస్యం n secrecy/ ˈsiːkrɪsi /(సీక్రెసి)
రహస్యం n secret/ ˈsiːkrɪt /(సీక్రెట్)
రహస్యం వెల్లడించు v blab/ blæb /(బ్లాˈబ్)
రహస్యం వెల్లడించు వాడు n blabber/ ˈblæbə /(బ్లాˈబర్)
రహస్యంగా పని చేయు v covert/ ˈkʌvət /(కొవర్ట్)
రహస్యంగా విను v eavesdrop/ ˈiːvzdrɒp /(ఈవ్‌స్‌డ్రాప్)
రహస్య ఓటింగు n secret ballot/ ˈsiːkrɪt ˈbælət /(సీక్రెట్ బాˈలెట్)
రహస్య నేర సంస్థ n mafia/ ˈmæfɪə /(మాˈఫియా)
రహస్య ప్రతినిధి n secret agent/ ˈsiːkrɪt ˈeɪʤənt /(సీక్రెట్ ఏజంట్)
రహస్య రక్షకభటులు n secret police/ ˈsiːkrɪt pəˈliːs /(సీక్రెట్ పోలీస్)
రహస్య సంకేత రాత n cryptography/ krɪpˈtɒgrəfi /(క్రిప్టోగ్రఫీ)
రహస్య సేవ n secret service/ ˈsiːkrɪt ˈsɜːvɪs /(సీక్రెట్ సర్వీస్)
రహస్య, ఆంతరంగిక a esoteric/ ˌɛsəʊˈtɛrɪk /(ఇసోటెరిక్)
రహస్యచర్చ అంశాలు n hidden agenda/ ˈhɪdnəˈʤɛndə /(హిడెన్ అజెండ)
రహస్యదస్త్రం n dossier/ ˈdɒsɪeɪ /(డాసియర్)
రహస్యభాష n argot/ ˈɑːgəʊ /(ఆర్గట్)
రహస్యమైన a sly/ slaɪ /(స్లయ్)
రహస్యమైన a surreptitious/ ˌsʌrəpˈtɪʃəs /(సరెప్టిషిస్)
రహస్యాంగాలు n private parts/ ˈpraɪvɪt pɑːts /(ప్రైవిట్ పార్ట్స్)
రాకాసి బల్లి n dinosaur/ ˈdaɪnəʊsɔː /(డైనోసార్)
రాక్షస సం a monstrous/ ˈmɒnstrəs /(మాన్ స్ట్రస్)
రాక్షసత్వం n barbarity/ bɑːˈbærɪti /(బర్బాˈరిటీ)
రాక్షసి n monster/ ˈmɒnstə /(మాన్ స్టర్)
రాగి n copper/ ˈkɒpə /(కాపర్)
రాగి అడుగు గల a copper/ ˈkɒpə /( bottomed కాపర్ బాటమ్డ్)
రాగి పళ్లెం n copperplate/ ˈkɒpəpleɪt /(కాపర్ ప్లేట్)
రాగి వంటి, రాగి వలె a cupriccupric / /(కూప్రిక్)
రాజ చిహ్నాలు n regalia/ rɪˈgeɪljə /(రెగైలె)
రాజ ప్రతినిధి n regent/ ˈriːʤənt /(రీజంట్)
రాజ ప్రతినిధి కార్యాలయం n regency/ ˈriːʤənsi /(రీజెన్సీ)
రాజ భవనం n palace/ ˈpælɪs /(పాˈలస్)
రాజ సం a royal/ ˈrɔɪəl /(రాయల్)
రాజ హత్య n regicide/ ˈrɛʤɪsaɪd /(రెజిసైడ్)
రాజకీయం చేయు v politicize/ pəˈlɪtɪsaɪz /(పొలిటిసైజ్)
రాజకీయ a political/ pəˈlɪtɪkəl /(పొలిటికల్)
రాజకీయ n activist / æktɪvɪst /(యాˈక్టివిస్ట్)
రాజకీయ అర్ధశాస్త్రం n political economy/ pəˈlɪtɪkəl iːˈkɒnəmi /(ఇకానమి)
రాజకీయ ఖైది n political prisoner/ pəˈlɪtɪkəl ˈprɪznə /(పొలిటికల్ ప్రిజనర్)
రాజకీయ ప్రభావాన్ని తగ్గించు v depoliticize / /(డీపొలిటిసైజ్)
రాజకీయ ప్రాంతం n county/ ˈkaʊnti /(కౌంటి)
రాజకీయ వేత్త v politician/ ˌpɒlɪˈtɪʃən /(పోలిటీషియన్)
రాజకీయ శరణు n political asylum/ pəˈlɪtɪkəl əˈsaɪləm /(పొలిటికల్ అసైలమ్)
రాజకీయము లేని a impolitic/ ɪmˈpɒlɪtɪk /(ఇంపొలిటిక్)
రాజదండం n sceptre/ ˈsəptə /(స్కెప్ట్రె)
రాజనీతి శాస్త్రం n political science/ pəˈlɪtɪkəl ˈsaɪəns /( పొలిటికల్ సైన్స్)
రాజనీతిశాస్త్రం n politics/ ˈpɒlɪtɪks /(పాలిటిక్స్)
రాజపత్రిక n gazette/ gəˈzɛt /(గెజట్)
రాజభవన సం a palatial/ pəˈleɪʃəl /(పేలషియల్)
రాజవంశం n dynast/ ˈdɪnəst /(డైనస్ట్)
రాజవంశీకుల సంబోధన n lordship/ ˈlɔːdʃɪp /(లార్డ్ షిప్)
రాజీ n compromise/ ˈkɒmprəmaɪz /(కాంప్రమైజ్)
రాజీ ధోరణి n golden mean/ ˈgəʊldənmiːn /(గోల్డెన్ మీన్)
రాజీ పడని a hard-nosed/ hɑːd-nəʊzd /(హార్డ్ నోస్డ్)
రాజీ పడని వ్యక్తి n irreconcilable/ ɪˈrɛkənsaɪləbl /(ఇర్రికన్సిలబుల్)
రాజీనామా n resignation/ ˌrɛzɪgˈneɪʃən /(రిజిగ్నేషన్)
రాజీనామా చేయు v resign/ rɪˈzaɪn /(రిజైన్)
రాజీనామా చేసిన, విశ్రాంతిగా ఉన్న a resigned/ rɪˈzaɪnd /(రిజైన్డ్)
రాజీపడని వ్యక్తి n intransigent/ ɪnˈtrænsɪʤənt /(ఇంట్రాˈన్సిజెంట్)
రాజు n king/ kɪŋ /( కింగ్)
రాజు n duke/ djuːk /(డ్యూక్)
రాజుల, రాణుల, సం a regal/ ˈriːgəl /(రీగల్)
రాజ్యం n kingdom/ ˈkɪŋdəm /( కింగ్ డమ్)
రాజ్యం n realm/ rɛlm /(రెల్మ్)
రాజ్యసభ n privy council/ ˈprɪvi ˈkaʊnsəl /(ప్రీవీ కౌన్సిల్)
రాజ్యాంగం n constitution/ ˌkɒnstɪˈtjuːʃən /(కాన్‌స్టిట్యూషన్)
రాజ్యాంగ సం a constitutional/ ˌkɒnstɪˈtjuːʃənl /(కాన్‌స్టిట్యూషనల్)
రాజ్యాంగ సం a statuary/ ˈstætjʊəri /(స్టాˈట్యుటరీ)
రాజ్యాధికారము,kinglike n kinghood/ /()
రాణించు v flourish/ ˈflʌrɪʃ /(ఫ్లరిష్)
రాణించు v prosper/ ˈprɒspə /(ప్రాస్పర్)
రాణించు v thrive/ θraɪv /(త్రైవ్)
రాణించెను v throve/ θrəʊv /(త్రోవ్)
రాణింపు n prosperity/ prɒsˈpɛrɪti /(ప్రాస్పరిటి)
రాణి n queen/ kwiːn /(క్వీన్)
రాణి ఈగ n queen bee/ kwiːn biː /(క్వీన్ బీ)
రాత n inscription/ ɪnˈskrɪpʃən /(ఇన్‌స్క్రిప్షన్)
రాత v transcribe/ trænsˈkraɪb /(ట్రాˈన్స్ క్రైబ్)
రాత పని చేయు వ్యక్తి n clerk/ klɑːk /( క్లర్క్)
రాత పని సం a clerical/ ˈklɛrɪkəl /(క్లరికల్)
రాత ప్రతి n hard copy/ hɑːdˈkɒpi /(హార్డ్ కాపి)
రాత సామానుల వ్యాపారి n stationer/ ˈsteɪʃnə /(స్టేషనర్)
రాత సామానులు n stationery/ ˈsteɪʃnəri /(స్టేషనరీ)
రాతపని, కాగితాల అలంకరణ n paperwork/ ˈpeɪpəˌwɜːk /(పేపర్ వర్క్)
రాతపూర్వక సందేశం, n missive/ ˈmɪsɪv /(మిసివ్)
రాతలో తప్పు n slip of the pen/ slɪp ɒv ðə pɛn /(స్లిప్ ఆఫ్ ది పెన్)
రాతలోచిహ్నాలు చేర్చటం n punctuation/ ˌpʌŋktjʊˈeɪʃən /(పంక్చుయేషన్)
రాతి ఉప్పు n rock-salt/ ˈrɒkˈsɔːlt /(రాక్ సాల్ట్)
రాతి పనివాడు n stonemason/ ˈstəʊnˌmeɪsn /(స్టోన్ మాసన్)
రాతి పొరల అధ్యయనం n stratigraphy/ strəˈtɪgrəfi /(స్ట్రాటిగ్రఫీ)
రాతి ముక్క n brickbat/ ˈbrɪkbæt /(బ్రిక్‌బాˈట్)
రాతిగని n quarry/ ˈkwɒri /(క్వారీ)
రాతిగోడ n stonewall/ ˈstəʊnˈwɔːl /(స్టోన్ వాల్)
రాతితో చెక్కు v sculpt/ skʌlpt /(స్కల్ప్ ట్)
రాతినార n asbestos/ æzˈbɛstɒs /(యాˈస్బెస్టాస్)
రాతిని అంటి వుండు గవ్వ n limpet/ ˈlɪmpɪt /(లింపెట్)
రాతిపని n stonework/ ˈstəʊnwɜːk /(స్టోన్ వర్క్)
రాతియుగం n stone age/ stəʊn eɪʤ /(స్టోన్ ఏజ్)
రాత్రంతా పనులు యువ్యక్తి n nightbird/ ˈnaɪtbɜːd /(నైట్ బర్డ్)
రాత్రి కాంతి n night-light/ ˈnaɪtlaɪt /(నైట్ లైట్)
రాత్రి కాపలాదారుడు n night-watchman/ ˈnaɪtˈwɒʧmən /(నైట్‌వాచ్‌మ్యాన్)
రాత్రి క్లబ్ n nightclub/ ˈnaɪtklʌb /(నైట్ క్లబ్)
రాత్రి చొక్కా n nightshirt/ ˈnaɪtˌʃɜːt /(నైట్ షర్ట్)
రాత్రి జీవితం n night-life/ ˈnaɪtlaɪf /(నైట్ లైఫ్)
రాత్రి దుస్తు n nightie/ ˈnaɪti /(నైటీ)
రాత్రి దుస్తులు n nightdress/ ˈnaɪtdrɛs /(నైట్ డ్రస్)
రాత్రి దుస్తులు n nightgown/ ˈnaɪtgaʊn /(నైట్ గౌన్)
రాత్రి భోజనం n dinner/ ˈdɪnə /( డిన్నర్)
రాత్రి భోజనం n supper/ ˈsʌpə /(సప్పర్)
రాత్రి వంటి av nightly/ ˈnaɪtli /(నైట్ లీ)
రాత్రి వేళ n night-time/ ˈnaɪttaɪm /(నైట్ టైమ్)
రాత్రి సం a nocturnal/ nɒkˈtɜːnl /(నాక్టర్నల్)
రాత్రికి రాత్రి జరుగు a overnight/ ˌəʊvəˈnaɪt /(ఓవర్ నైట్)
రాత్రిపూట ప్రేమగీతం పాడు v serenade/ ˌsɛrɪˈneɪd /(సెరినేడ్)
రాత్రిబడి night నైట్ n night school/ naɪt skuːl /(నైట్ స్కూల్)
రాత్రిభోజనసేవ n dinner service/ ˈdɪnəˈsɜːvɪs /(డిన్నర్ సర్వీస్)
రాదగిన a prone/ prəʊn /(ప్రోన్)
రానిచో pre failing/ ˈfeɪlɪŋ /(ఫెయిలింగ్)
రానున్న a forthcoming/ fɔːθˈkʌmɪŋ /(ఫోర్త్ కమింగ్)
రానున్న a oncoming/ ˈɒnˌkʌmɪŋ /(ఆన్ కమింగ్)
రానున్న తరాలు n futurity/ fjuːˈtjʊərɪti /(ఫ్యూచరిటి)
రాపిడి n bedsore/ ˈbɛdsɔː /(బెడ్ సోర్)
రాపిడి n rupture/ ˈrʌpʧə /(రప్చర్)
రాపిడివల్లఅరగిపోవుట n attrition/ əˈtrɪʃən /(అట్రిషన్)
రాబందు n bustard/ ˈbʌstəd /(బస్టర్డ్)
రాబందు n vulture/ ˈvʌlʧə /(వల్చర్)
రాబడి n proceeds/ ˈprəʊsiːdz /(ప్రొసీడ్స్)
రామ చిలుక n parrot/ ˈpærət /(పాˈరట్)
రామ ములగ n tomato/ təˈmɑːtəʊ /(టొమాటో)
రాయబారం n mission/ ˈmɪʃən /(మిషన్)
రాయబార కార్యాలయం n consulate/ ˈkɒnsjʊlɪt /(కాన్సలేట్)
రాయబార కార్యాలయం n embassy/ ˈɛmbəsi /(ఎంబసి)
రాయబారి n ambassador/ æmˈbæsədə /(అంˈబాˈసిడర్)
రాయబారి n emissary/ ˈɛmɪsəri /(ఎమిసరీ)
రాయబారి n envoy/ ˈɛnvɔɪ /(ఎన్వాయ్)
రాయబారి n messenger/ ˈmɛsɪnʤə /(మెసెంజర్)
రాయి n pip/ pɪp /(పిప్)
రాయి n stone/ stəʊn /(స్టోన్)
రాయి వంటి a stony/ ˈstəʊni /(స్టోనీ)
రాయి విసురు v pelt/ pɛlt /(పెల్ట్)
రాయిగా మార్చు v petrify/ ˈpɛtrɪfaɪ /(పెట్రిఫై)
రాయితీ n subsidy/ ˈsʌbsɪdi /(సబ్సిడీ)
రాయితీ ఇచ్చు v subsidize/ ˈsʌbsɪdaɪz /(సబ్సిడైజ్)
రాయు v inscribe/ ɪnˈskraɪb /(ఇన్స్‌స్ర్కయిబ్)
రారాజు n emperor/ ˈɛmpərə /(ఎంపరర్)
రారాజు n maharaja/ ˌmɑːhəˈrɑːʤə /(మహారాజా)
రారాజు n monarch/ ˈmɒnək /(మోనార్క్)
రారాజు n sovereign/ ˈsɒvrɪn /(సావరిన్)
రారాణి n empress/ ˈɛmprɪs /(ఎంప్రెస్)
రారాణి n maharanee/ ˌmɑːhəˈrɑːniː /(మహారాణి)
రాళ్లపై నీరుపారు ధ్వని n gurgle/ ˈgɜːgl /(గర్గిల్)
రాళ్లు గల a stoned/ stəʊnd /(స్టోన్డ్)
రాశి చక్రం n zodiac/ ˈzəʊdɪæk /(జోడియాˈక్)
రాష్ట్రం n province/ ˈprɒvɪns /(ప్రోవిన్స్)
రాష్ట్ర గవర్నరుకు సం a gubernatorial/ ˌgjʊbɜːnəˈtəʊrɪəl /()
రాష్ట్ర సం a provincial/ prəˈvɪnʃəl /(ప్రొవిన్షియల్)
రాష్ట్రాంతర a interstate/ ˌɪntəːˈsteɪt /(ఇంటర్ స్టేట్)
రాసిన తర్వాత చేర్చునది n postscript/ ˈpəʊsskrɪpt /(పోస్ట్ స్క్రిప్ట్)
రాసుకొను పెన్సిలు n lead pencil/ liːd ˈpɛnsl /(లెడ్ పెన్సిల్)
రికార్డులు దాచు కార్యాలయం n registry office/ ˈrɛʤɪstri ˈɒfɪs /(రెజిస్ట్రీ ఆఫీస్)
రికార్డులు భద్రపరచు అధికారి n registry/ ˈrɛʤɪstri /(రిజిస్ట్రీ)
రుచి n flavour/ ˈfleɪvə /( ఫ్లేవర్)
రుచి గల a tasteful/ ˈteɪstfʊl /(టేస్ట్ ఫుల్)
రుచి చూచు v taste/ teɪst /(టేస్ట్)
రుచి చూచువాడు n taster/ ˈteɪstə /(టేస్టర్)
రుచి చూడటం n tasting/ ˈteɪstɪŋ /(టేస్టింగ్)
రుచి లేని a tasteless/ ˈteɪstlɪs /(టేస్ట్ లెస్)
రుచికరమైన a delicious/ dɪˈlɪʃəs /(డెల్షియస్)
రుచికరమైన a luscious/ ˈlʌʃəs /(లూషియస్)
రుచికి దినుసులు చేర్చటం n seasoning/ ˈsiːznɪŋ /(సీజనింగ్)
రుచియైన a tasty/ ˈteɪsti /(టేస్టీ)
రుజువు n proof/ pruːf /(ప్రూఫ్)
రుణం n debt/ dɛt /(డెట్)
రుణం, అరువు, అప్పు, జమ n credit/ ˈkrɛdɪt /(క్రెడిట్)
రుణ పత్రం n letter of credit/ ˈlɛtər ɒv ˈkrɛdɪt /(లెటరాఫ్ క్రెడిట్)
రుణగ్రస్తుడు n debtor/ ˈdɛtə /(డెటార్)
రుణపడి యున్న a indebted/ ɪnˈdɛtɪd /(ఇన్‌డెబ్టెడ్)
రుణవిముక్తుని చేయు, సమర్ధించు, ప్రకటించు v vindicate/ ˈvɪndɪkeɪt /(విండికేట్)
రుతుక్రమం n / /(సైకిల్)
రుతుపవనం n monsoon/ mɒnˈsuːn /(మాన్సూన్)
రుతువు n season/ ˈsiːzn /(సీజన్)
రుతువు మధ్య కాలం n high season/ haɪˈsiːzn /(హై సీజన్)
రుతువులకు సంబంధించిన a seasonal/ ˈsiːzənl /(సీజనల్)
రుద్దటం n rubbing/ ˈrʌbɪŋ /(రబ్బింగ్)
రుద్ది శుభ్రం చేయు v scrub/ skrʌb /(స్క్రబ్)
రుద్ది శుభ్రం చేయునది n scrubber/ ˈskrʌbə /(స్క్రబర్)
రుద్దు v rub/ rʌb /(రబ్)
రుద్దుట n scour/ ˈskaʊə /(స్కౌర్)
రుద్దునది, చెరుపునది, తుడుపునది n rubber/ ˈrʌbə /(రబ్బర్)
రుబ్బు v grind/ graɪnd /( గ్రయిండ్)
రుబ్బు v mince/ mɪns /(మిన్స్)
రుబ్బుడు రాయి n grindstone/ ˈgraɪndstəʊn /(గ్రైండ్ స్టోన్)
రుబ్బునది n grinder/ ˈgraɪndə /(గ్రైండర్)
రుమాలు n kerchief/ ˈkɜːʧɪf /(కర్చీఫ్)
రుషి n hermit/ ˈhɜːmɪt /(హెర్మిట్)
రుషి n sage/ seɪʤ /(సేజ్)
రుషి ఆశ్రమం n hermitage/ ˈhɜːmɪtɪʤ /(హెర్మిటేజి)
రుషి వంటి n saintly/ ˈseɪntli /(సెయింట్లీ)
రుసుము n fee/ fiː /(ఫీ)
రూఢిగాచెప్పు n assertion/ əˈsɜːʃən /(అసర్షన్)
రూపం n ikon/ ˈaɪkɒn /(ఐకాన్)
రూపం చెడగొట్టు v mar/ mɑː /(మార్)
రూపం, ఆకృతి v design/ dɪˈzaɪn /(డిజైన్)
రూపకం n skit/ skɪt /(స్కిట్)
రూపకం n metaphor/ ˈmɛtəfə /(మెటాఫర్)
రూపకల్పన n designing/ dɪˈzaɪnɪŋ /(డిజైనింగ్)
రూపశిల్పి n designer/ dɪˈzaɪnə /(డిజైనర్)
రూపాంతరం చెందించు v transform/ trænsˈfɔːm /(ట్రాˈన్స్ ఫామ్)
రూపాంతరం చేయునది n transformer/ trænsˈfɔːmə /(ట్రాˈన్స్ ఫామర్)
రూపాంతీకరణ n transfiguration/ ˌtrænsfɪgjʊˈreɪʃən /( ట్రాˈన్స్ ఫిగరేషన్)
రూపాయి n rupee/ ruːˈpiː /(రూపి)
రూపుమార్చగల a malleable/ ˈmælɪəbl /(మాˈలియబుల్)
రూపొందించు v formulate/ ˈfɔːmjʊleɪt /(ఫార్ములేట్)
రెంటి మధ్య చేర్చిన బోధనాంశం n sandwich course/ /()
రెంటి మధ్యలో వుంచిన a sandwich/ ˈsænwɪʤ /(శాంˈడ్ విచ్)
రెంటిని కలుపునది n coupling/ ˈkʌplɪŋ /(కప్లింగ్)
రెంటిలో ఒకటి n either/ ˈaɪðə /( ఐదర్)
రెండంచులు గల a two-edged/ ˈtuːˈɛʤd /(టూ ఎడ్జ్ డ్)
రెండంచెల ఇంటి n mansard/ ˈmænsɑːd /(మాˈన్సర్డ్)
రెండవ a second/ ˈsɛkənd /(సెకండ్)
రెండవ n retrial/ ˌriːˈtraɪəl /(రీ ట్రయల్)
రెండవ వ్యక్తి n second person/ ˈsɛkənd ˈpɜːsn /(సెకండ్ పర్సన్)
రెండవదిగా av secondly/ ˈsɛkəndli /(సెకండ్లీ)
రెండింటి మధ్య ఖాళీ సం a interstitial/ ˌɪntəːˈstɪʃəl /(ఇంటర్‌స్టిషియల్)
రెండింతలు n twofold/ ˈtuːfəʊld /(టూ ఫోల్డ్)
రెండింతలు, రెండు సార్లు,రెట్టింపు చేయు n double/ ˈdʌbl /( డబుల్)
రెండు n two/ tuː /(టూ)
రెండు అంకెలు n double figures/ ˈdʌbl ˈfɪgəz /(డబుల్ ఫిగర్స్)
రెండు అంచులుగల a double-edged/ ˈdʌblˈɛʤd /(డబుల్‌ ఎడ్జ్‌డ్)
రెండు అంచెలు గల a two-step/ ˈtuːstɛp /(టూ స్టెప్)
రెండు అంతస్ధులు గలది n double-decker/ ˈdʌblˈdɛkə /(డబుల్ డెకర్)
రెండు కళ్లు గల a binocular/ bɪˈnɒkjʊlə /(బైనాక్యులర్)
రెండు కవాటాలు కల a bivalve/ ˈbaɪvælv /(బై వాˈల్వ్)
రెండు కీళ్లుగల a double-jointed/ ˈdʌbl ˈʤɔɪntɪd /(డబుల్ జాయింటెడ్)
రెండు చక్రాల వాహనం n scooter/ ˈskuːtə /(స్కూటర్)
రెండు దెబ్బలు కొట్టెడు a two-stroke/ tuː - strəʊk /(టూ స్ట్రోక్)
రెండు ధృవాలు గల a bipolar/ ˌbaɪˈpəʊlə /(బై పోలార్)
రెండు పంక్తుల కవిత n couplet/ ˈkʌplɪt /(కప్లెట్)
రెండు పేర్లు గలది n binomial/ baɪˈnəʊmjəl /(బైనామియల్)
రెండు పొరలు గల a two-ply/ ˈtuːplaɪ /(టూ ప్లయ్)
రెండు భాగాలు గల a two-piece/ ˈtuːˈpiːs /(టూ పీస్)
రెండు భాషలకు సం a bilingual/ baɪˈlɪŋgwəl /(బై లింగ్యుయల్)
రెండు ముక్కల స్త్రీ ఈత దుస్తులు n bikini/ bɪˈkiːni /(బికిని)
రెండు ముక్కలుగా గల a two-bit/ tuː - bɪt /(టూ బిట్)
రెండు ముఖాలు గల a two-faced/ ˈtuːˈfeɪst /(టూ ఫేస్డ్)
రెండు యంత్రాలు గల a twin-engined/ ˈtwɪnˈɛnʤɪnd /(ట్విన్ ఇంజన్డ్)
రెండు లోహాలు గల a bimetallic/ ˌbaɪmɪˈtælɪk /(బై మెటాˈలిక్)
రెండు విధాలపనిచేయు a double act/ ˈdʌbl ækt /(డబుల్‌యాˈక్ట్)
రెండు వ్యతిరేక పదాలు n double negative/ ˈdʌbl ˈnɛgətɪv /(నెగటివ్)
రెండు శీర్షికలు n double feature/ ˈdʌbl ˈfiːʧə /(డబుల్ఫీచర్)
రెండు సార్లు n twice/ twaɪs /(ట్వయిస్)
రెండుఅంచుల శస్త్ర పనిముట్టు n lancet/ ˈlɑːnsɪt /(ల్యాన్సెట్)
రెండుగా / రెండువర్గాలుగా చేయు v schism/ ˈsɪzm /(సిజ్మ్)
రెండుగా విభజించు v bifurcate/ ˈbaɪfɜːkɪt /(బైఫర్ కేట్)
రెండుగా విభజించు v bisect/ baɪˈsɛkt /(బై సెక్ట్)
రెండుచోట్ల నమోదు n double entry/ ˈdʌbl ˈɛntri /(డబుల్‌ఎంట్రీ)
రెండుమాత్రల పద్యపాదం n Iambic/ aɪˈæmbɪk /(అయాంˈబిక్)
రెండుసార్ల a two-time/ ˈtuːtaɪm /(టూ టైమ్)
రెండుసార్లు తనిఖీ n double-check/ ˈdʌbl ʧɛk /(డబుల్ చెక్)
రెండూ, ఒకటి, ఇంకొకటి కలసి a both/ bəʊθ /( బోత్)
రెండో రకం/స్ధాయి n second-degree/ ˈsɛkənd - dɪˈgriː /(సెకండ్ డిగ్రీ)
రెండో రకపు a second-rate/ ˈsɛkənd - reɪt /(సెకండ్ రేట్)
రెండో స్థాన విజేత n runner-up/ ˈrʌnər - ʌp /(రన్నర్ అప్)
రెక్క n pinion/ ˈpɪnjən /(పినియాన్)
రెక్కలు ఆడించు v flap/ flæp /(ఫ్లాˈప్)
రెచ్చగొట్టు v provoke/ prəˈvəʊk /(ప్రొవోక్)
రెచ్చగొట్టుట n provocation/ ˌprɒvəˈkeɪʃən /(ప్రొవోకేషన్)
రెచ్చగొట్టుట n sedition/ sɪˈdɪʃən /(సెడిషన్)
రెచ్చగొట్టెడు a evocative/ ˈɛvəʊkətɪv /(ఎవొకేటివ్)
రెచ్చగొట్టెడు a inflammatory/ ɪnˈflæmətəri /(ఇన్‌ఫ్లాˈమేటరి)
రెచ్చగొట్టెడు a provocative/ prəˈvɒkətɪv /(ప్రోవోకేటివ్)
రెట్టింపు సమయం n double time/ ˈdʌbl taɪm /(డబుల్ టైమ్)
రెడ్ క్రాస్ ఎర్ర శిలువ n red cross/ rɛd krɒs /(రెడ్ క్రాస్)
రెప్ప పాటు n blink/ blɪŋk /(బ్లింక్)
రెయిన్ డీర్ జంతువు v reindeer/ ˈreɪndɪə /(రెయిన్ డీర్)
రేఖా చిత్రం n chart/ ʧɑːt /(చార్ట్)
రేఖా చిత్రం n line-drawing/ ˈlaɪnˌdrɔːɪŋ /(లైన్ డ్రాయింగ్)
రేఖా చిత్రాల పుస్తకం n sketch-book/ skɛʧ - bʊk /(స్కెచ్ బుక్)
రేఖాగణితం n geometry/ ʤɪˈɒmɪtri /(జామెట్రి)
రేఖాగణిత సం a geometric/ ˌʤɪəˈmɛtrɪk /(జామెట్రిక్)
రేఖాచిత్రం n graph/ grɑːf /(గ్రాఫ్)
రేఖాచిత్రాలసృష్టి n animation/ ænɪˈmeɪʃən /(యాˈనిమేషన్)
రేఖాచిత్రాలు గీయుకాగితం n graph paper/ grɑːfˈpeɪpə /(గ్రాఫ్ పేపర్)
రేగు పండు n jujube/ ˈʤuːʤuːb /(జుజుబె)
రేడియేషనుకు గురిచేయు v irradiate/ ɪˈreɪdɪeɪt /(ఇరాడియేట్)
రేడియో n radio/ ˈreɪdɪəʊ /(రేడియో)
రేడియో ధార్మిక లోహ మూలకం n uranium/ jʊˈreɪnjəm /(యురేనియం)
రేడియో ధార్మిక శక్తి ప్రమాణం n roentgen/ ˈrɒntgən /(రాంట్ జెన్)
రేడియో నియంత్రిత a radio-controlled/ ˈreɪdɪəʊ - kənˈtrəʊld /(రేడియోకంట్రోల్డ్)
రేడియో, టి n compère/ kɒmpèriː /(కంపీర్)
రేణువు n elementary particle/ ˌɛlɪˈmɛntəri ˈpɑːtɪkl /(ఎలిమెంటరీ పార్టికిల్)
రేపు n tomorrow/ təˈmɒrəʊ /(టుమారో)
రేపు,రానున్నరోజు / n morrow/ ˈmɒrəʊ /(మారో)
రైతు n bumpkin/ ˈbʌmpkɪn /(బంప్ కిన్)
రైతు n farmer/ ˈfɑːmə /(ఫామర్)
రైతు n peasant/ ˈpɛzənt /(పెజెంట్)
రైతు n rustic/ ˈrʌstɪk /(రస్టిక్)
రైలు n train/ treɪn /(ట్రైన్)
రైలు దారి n tramway/ ˈtræmweɪ /(ట్రాˈమ్ వే)
రైలుపట్టా, కంచె, పట్టుకొనుకడ్డీ n railing/ ˈreɪlɪŋ /(రైలింగ్)
రైలుపట్టాల ఆధారపళ్లెం n fish-plate/ ˈfɪʃpleɪt /(ఫిష్ ప్లేట్)
రైలుబండి n tram/ træm /(ట్రాˈమ్)
రొక్కపు అధికారి n teller/ ˈtɛlə /(టెల్లర్)
రొట్టె n bread/ brɛd /( బ్రెడ్)
రొట్టె పులుసు n bread sauce/ brɛd sɔːs /(బ్రెడ్ సాస్)
రొట్టె ముక్కల ముద్ద n loaves/ ləʊvz /(లోవ్స్)
రొట్టెలు చేయుచోటు n bakery/ ˈbeɪkəri /(బేకరి)
రొట్టెలు చేయువాడు n baker/ ˈbeɪkə /(బేకర్)
రొట్టెవంటి వంటకం n pie/ paɪ /(పై)
రొప్పు v gasp/ gɑːsp /(గాస్ప్)
రొమ్ము a mammary/ ˈmæməri /(మమ్మరి)
రొమ్ము n breast/ brɛst /(బ్రెస్ట్)
రొమ్ము తొలగించు శస్త్ర చికిత్స v mastectomy/ /()
రొయ్య n prawn/ prɔːn /(ప్రాన్)
రొయ్య వంటి ఒక జాతి చేప n catfish/ ˈkætˌfɪʃ /(కాˈట్ ఫిష్)
రొయ్య వంటి చేప n lobster/ ˈlɒbstə /(లాబ్ స్టర్)
రోగం కల్గించు v sicken/ ˈsɪkn /(సికెన్)
రోగంతో యున్న a sick/ sɪk /(సిక్)
రోగ నిర్ధారణ కణజాల అధ్యయనం n biopsy/ ˈbaɪɒpsi /(బయోప్సి)
రోగకారకక్రిమిరహితం n asepsis/ æˈsɛpsɪs /(ఎˈసెప్సిస్)
రోగక్రిమి n germ/ ʤɜːm /(జర్మ్)
రోగక్రిమి నాశిని n germicide/ ˈʤɜːmɪsaɪd /(జర్మిసైడ్)
రోగక్రిమినాశని n antibiotic/ æntɪbaɪˈɒtɪk /(యాంˈటిబయోటిక్)
రోగచికిత్సకు a therapeutic/ ˌθɛrəˈpjuːtɪk /(థిరపుటిక్)
రోగబారిన పడగల a susceptible/ səˈsɛptəbl /(ససెప్టిబిల్)
రోగి n patient/ ˈpeɪʃənt /(పేషెంట్)
రోగి మంచం n sickbed/ ˈsɪkbɛd /(సిక్ బెడ్)
రోగి మల, మూత్ర విసర్జన డబ్బా n bedpan/ ˈbɛdpæn /(బెడ్ పాˈన్)
రోగిని మోయు పడక n stretcher/ ˈstrɛʧə /(స్ట్రెచర్)
రోజు, పగలు n day/ deɪ /( డే)
రోజులో నాలుగో వంతు n quarter day/ ˈkwɔːtə deɪ /(క్వార్టర్ డే)
రోజువారీ నివేదిక n day return/ deɪ rɪˈtɜːn /(డే రిటన్)
రోమను సంఖ్య n Roman numeral/ ˈrəʊmən ˈnjuːmərəl /(రోమన్ న్యుమరల్)
రోమాంచితమైన a hair-raising/ ˈheəˌreɪzɪŋ /(హెయిర్ రైజింగ్)
రోమాలను తొలగించెడు v depilatory/ dɪˈpɪlətəri /(డెపిలేటరి)
రోములో పోపు భవనం, ప్రాంతం n vatican/ ˈvætɪkən /(వాˈటికన్)
రౌడీ n roughneck/ ˈrʌfnɛk /(రఫ్ నెక్)