Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/బ,భ

Wikibooks నుండి
బంక n glue/ gluː /(గ్లూ)
బంక n gum/ gʌm /(గమ్)
బంక చెట్టు n gum-tree/ ˈgʌmtriː /(గమ్ ట్రీ)
బంక మన్ను n clay/ kleɪ /( క్లే)
బంక వంటి a sticky/ ˈstɪki /(స్టికీ)
బంకతో అంటించు v paste-up/ peɪst - ʌp /(పేస్ట్ అప్)
బంకవంటి a glutinous/ ˈgluːtɪnəs /(గ్లూటినస్)
బంగారం n gold/ gəʊld /(గోల్డ్)
బంగారపు ఎర్రని a tawny/ ˈtɔːni /(టానీ)
బంగారపు కడ్డీ n golden rod/ ˈgəʊldənrɒd /(గోల్డెన్ రాడ్)
బంగారపు ప్రమాణం n gold standard/ gəʊld ˈstændəd /(గోల్డ్ స్టాంˈడర్డ్)
బంగారానికి గిరాకి n gold-rush/ ˈgəʊldrʌʃ /(గోల్డ్ రష్)
బంగారాన్ని అతుకు లోహ n cadmium/ ˈkædmɪəm /(కాˈడ్మియమ్)
బంగారు గద్ద n golden eagle/ ˈgəʊldənˈiːgl /(గోల్డెన్ ఈగిల్)
బంగారు గని n gold-mine/ ˈgəʊldmaɪn /(గోల్డ్ మైన్)
బంగారు గనికార్మికుడు n gold-digger/ ˈgəʊldˌdɪgə /(గోల్డ్ డిగ్గర్)
బంగారు ధూళి / పొడి n gold-dust/ ˈgəʊlddʌst /(గోల్డ్ డస్ట్)
బంగారు పతకం n gold medal/ gəʊld ˈmɛdl /(గోల్డ్ మెడల్)
బంగారు పళ్లెం n gold plate/ gəʊld pleɪt /(గోల్డ్ ప్లేట్)
బంగారు పళ్లెం n gold-plate/ ˈgəʊldpleɪt /(గోల్డ్ ప్లేట్)
బంగారు పూత n rolled gold/ rəʊld gəʊld /(రోల్డ్ గోల్డ్)
బంగారు పూత పూసిన a gilt/ gɪlt /(గిల్ట్)
బంగారు రేకు n gold foil/ gəʊld fɔɪl /(గోల్డ్ ఫాయిల్)
బంగారు, వెండి నాణ్యతాప్రమాణం, n hallmark/ ˈhɔːlmɑːk /(హాల్ మార్క్)
బంగారు, వెండి వర్తకం n bullion/ ˈbʊljən /(బులియన్)
బంగారుగనుల ప్రాంతం n gold-field/ ˈgəʊldfiːld /(గోల్డ్ ఫీల్డ్)
బంగారురంగు అలంకరణ చేప n goldfish/ ˈgəʊldfɪʃ /(గోల్డ్ ఫిష్)
బంగారురేకుతో కప్పు v gild/ gɪld /(గిల్డ్)
బంగాళదుంప n potato/ pəˈteɪtəʊ /(పొటాటో)
బంజరు భూమి n heath/ hiːθ /(హీథ్)
బంట్రోతు n peon/ pjuːn /(ప్యూన్)
బండ చెముడు గల a stone-deaf/ ˈstəʊnˈdɛf /(స్టోన్ డెఫ్)
బండి n barrow/ ˈbærəʊ /(బాˈరో)
బండి n bogy/ ˈbəʊgi /(బోగి)
బండి n cart/ kɑːt /( కార్ట్)
బండి నడుపువాడు n teamster/ ˈtiːmstə /(టీమ్ స్టర్)
బండికి బండి కట్టి లాగు v tow/ təʊ /(టో)
బంతి ఆట n ball game/ bɔːl geɪm /(బాల్ గేమ్)
బంతి ఆట n golf/ gɒlf /(గోల్ఫ్)
బంతి ఆట n snooker/ ˈsnuːkə /(స్నూకర్)
బంతి కిందపడకుండా కొట్టు v volley / ˈvɒli /(వాలీ)
బంతి విసరటం n bowling/ ˈbəʊlɪŋ /(బౌలింగ్)
బంతి విసురు v bowl/ bəʊl /(బౌల్)
బంతి విసురు వాడు n bowler/ ˈbəʊlə /(బౌలర్)
బంతిజాతి పూవు n chrysanthemum / krɪˈsænθəməm /(క్రిసాంˈతిమం)
బంతిని ఆపువాడు n fieldsman/ ˈfiːldzmən /(ఫీల్డ్స్ మ్యాన్)
బంతిని ఎత్తుగా కొట్టు టెన్నిస్ v lob/ lɒb /(లాబ్)
బంతిని కొట్టు పలక n rocket/ ˈrɒkɪt /(రాకెట్)
బంతిని కొట్టు వల పలక n racquet/ ˈrækɪt /(రాˈకెట్)
బంతిని కొట్టు వాడు n batsman/ ˈbætsmən /(బాˈట్స్‌మెన్)
బంతిని పట్టువాడు, ఆపువాడు n fielder/ ˈfiːldə /(ఫీల్డర్)
బంతిని బలంగా బాదు v smash/ smæʃ /(స్మాˈష్)
బంతిని సుడి తిప్పువాడు n spin bowler/ spɪn ˈbəʊlə /(స్పిన్ బౌలర్)
బంతినిబుట్టలోవేయు ఆట n basketball/ ˈbɑːskɪtˌbɔːl /(బాస్కెట్ బాల్)
బంతిపూవు n marigold/ ˈmærɪgəʊld /(మాˈరిగోల్డ్)
బందీచేసితీయు ముఖఫొటో n mug shot/ mʌgʃɒt /(మగ్ షాట్)
బందు n hinge/ hɪnʤ /(హింజ్)
బందులు గల కిటికి n casement/ ˈkeɪsmənt /(కేస్ మెంట్)
బంధం n link/ lɪŋk /(లింక్)
బంధంతెగిన a disconnected/ ˌdɪskəˈnɛktɪd /(డిస్ కనక్టెడ్)
బంధ విముక్తి n detachment/ dɪˈtæʧmənt /(డిటాˈచ్ మెంట్)
బంధనం n binding/ ˈbaɪndɪŋ /(బైండింగ్)
బంధాలు తొలగించు v unleash/ ʌnˈliːʃ /(అన్ లీష్)
బంధాలు లేని a footloose/ ˈfʊtluːs /(ఫుట్ లూజ్)
బంధించ బడిన శ్వాస a bated/ ˈbeɪtɪd /(బేటెడ్)
బంధించబడిన a tied/ taɪd /(టైడ్)
బంధించు v bolt/ bəʊlt /(బోల్ట్)
బంధించు గొలుసు n leash/ liːʃ /(లీష్)
బంధించుట n tying/ ˈtaɪɪŋ /(టైయింగ్)
బంధింపబడి యున్న a coherent/ kəʊˈhɪərənt /(కోహెరెంట్)
బంధుత్వం n kinship/ ˈkɪnʃɪp /(కిన్ షిప్)
బంధుత్వం n relation/ rɪˈleɪʃən /(రిలేషన్)
బంధువు n kinsman/ ˈkɪnzmən /(కిన్స్ మ్యాన్)
బంధువు n relative/ ˈrɛlətɪv /(రెలటివ్)
బంధువులు n kinsfolk/ ˈkɪnzfəʊk /(కిన్స్ ఫోక్)
బకాయిలు n arrears/ əˈrɪəz /(అరియర్స్)
బక్కపలచని a gaunt/ gɔːnt /(గాంట్)
బచ్చల కూర n Chinese Spinach/ ˌʧaɪˈniːz ˈspɪnɪʤ /(చైనీస్ స్పినక్)
బజారు ధర n market price/ ˈmɑːkɪtpraɪs /(మార్కెట్ ప్రైజ్)
బట్టలు ఉతుకు v launder/ ˈlɔːndə /(లాండర్)
బట్టలు ఉతుకు చోటు n laundry/ ˈlɔːndri /(లాండ్రి)
బట్టీ n kiln/ kɪln /(కిల్న్)
బఠాణీ గింజ n pea/ piː /(పీ)
బడని a unspecified/ ˌʌnˈspɛsɪfaɪd /(అన్ స్పెసిఫైడ్)
బడాయి కోరు n bootlicker/ ˈbuːtˌlɪkə /(బూట్ లికర్)
బడాయి చెప్పు v vaunt/ vɔːnt /(వాంట్)
బడాయి వ్యక్తి n big-head/ bɪg - hɛd /(బిగ్ హెడ్)
బడాయి,ఆడంబరం n vainglory/ veɪnˈglɔːri /(వెయిన్ గ్లోరి)
బడాయిగా a conceited / kənˈsiːtɪd /(కన్సీటెడ్)
బడాయిచూపు, తల పొగరుగా ప్రవర్తించు v swank/ swæŋk /(శ్వాంˈక్)
బడి గది n schoolroom/ ˈskuːlrʊm /(స్కూల్ రూమ్)
బడి పంతులు n schoolteacher/ ˈskuːlˌtiːʧə /(స్కూల్ టీచర్)
బడి వదలు వాడు n school-leaver/ skuːl - ˈliːvə /(స్కూల్ లీవర్)
బడి, సంస్థ లోపల a intramural/ ˌɪntrəˈmjʊərəl /(ఇంట్రామ్యూరల్)
బడిఈడు /బడి వయసు n school age/ skuːl eɪʤ /(స్కూల్ ఏజ్)
బడికి పోవు బాలిక n schoolgirl/ ˈskuːlgɜːl /(స్కూల్ గాల్)
బడికి రానివాడు, బాధ్యత తప్పుకు తిరుగువాడు n truant/ ˈtruːənt /(ట్రాంట్)
బడికి వెళ్లుట n schooling/ ˈskuːlɪŋ /(స్కూలింగ్)
బడినుంచి చట్టవిరుద్ధ గైర్హాజరు n hookey/ ˈhʊki /(హుకీ)
బడిపంతులు n schoolmaster/ ˈskuːlˌmɑːstə /(స్కూల్ మాస్టర్)
బడిపిల్లవాడు n schoolboy/ ˈskuːlbɔɪ /(స్కూల్ బోయ్)
బడుగువర్గ ఉద్యమ సమర్ధకుడు n populist/ ˈpɒpjʊlɪst /(పాపులిస్ట్)
బదిలీచేయ వీలులేని a inalienable/ ɪnˈeɪljənəbl /(ఇన్ అలైనబుల్)
బదులుగా av instead/ ɪnˈstɛd /(ఇన్‌స్టడ్)
బదులుగా వచ్చువాడు n substitute/ ˈsʌbstɪtjuːt /(సబ్ స్టిట్యూట్)
బద్దలగు v erupt/ ɪˈrʌpt /(ఎరప్ట్)
బద్దలు చేయు v shatter/ ˈʃætə /(షాˈటర్)
బద్దీ పురుగు n tapeworm/ ˈteɪpwɜːm /(టేప్‌వమ్)
బద్ధశత్రువు n arch-enemy/ ɑːʧˈɛnɪmi /(ఆర్చ్ ఎనిమీ)
బయట a out/ aʊt /(ఔట్)
బయట చేసినపని,పటిష్టత n outwork/ ˈaʊtwɜːk /(ఔట్ వర్క్)
బయటకు కనిపించు a clinical/ ˈklɪnɪkəl /(క్లినికల్)
బయటకు కనిపించు a ulterior/ ʌlˈtɪərɪə /(అల్టీరియర్)
బయటకు చాచిన, విస్తరించిన a outstretched/ aʊtˈstrɛʧt /(ఔట్ స్ట్రెచ్డ్)
బయటకు చొచ్చుకువచ్చు v protrude/ prəˈtruːd /(ప్రొట్రూడ్)
బయటకు దారి n exit/ ˈɛksɪt /(ఎక్సిట్)
బయటకు నెట్టు v eject/ iːˈʤɛkt /(ఎజక్ట్)
బయటకు నెట్టునది v ejector/ iːˈʤɛktə /(ఎజక్టార్)
బయటకు పంపు v emit/ ɪˈmɪt /(ఇమిట్)
బయటకు పోవు v get-out/ gɛt-aʊt /(గెట్ అవుట్)
బయటకు, బయటివైపుకు a outwards/ ˈaʊtwədz /(ఔట్ వాడ్స్)
బయటపడటం n onset/ ˈɒnsɛt /(ఆన్ సెట్)
బయటి a external/ ɛksˈtɜːnl /(ఎక్స్ టర్నల్)
బయటి ఖాళీ n outer space/ ˈaʊtə speɪs /(ఔటర్ స్పేస్)
బయటి తనిఖీ చోటు n outpost/ ˈaʊtpəʊst /(ఔట్ పోస్ట్)
బయటి పొర n cortex/ ˈkɔːtɛks /(కార్టెక్స్)
బయటి ప్రాంతపు వాడు n outsider/ ˌaʊtˈsaɪdə /(ఔట్ సైడర్)
బయటి రోగి n outpatient/ ˈaʊtˌpeɪʃənt /(ఔట్ పేషెంట్)
బయటి వైపుకు సం a outer/ ˈaʊtə /(ఔటర్)
బయటికి చేర్చు v externalize/ ɛksˈtɜːnəlaɪz /(ఎక్స్ టర్నలైజ్)
బయటికి పోవుమార్గం n outlet/ ˈaʊtlɛt /(ఔట్ లెట్)
బయటికి వెళ్తున్న a outgoing/ aʊtˈgəʊɪŋ /(ఔట్ గోయింగ్)
బయటివాడు, వేరువాడు n outcast/ ˈaʊtkɑːst /(ఔట్ క్యాస్ట్)
బయానా- n advance / ədˈvɑːns /(అడ్వాన్స్)
బరువు n ballast/ ˈbæləst /(బలాస్ట్)
బరువు n burden/ ˈbɜːdn /(బర్డన్)
బరువు ఎత్తువాడు n loader/ ˈləʊdə /(లోడర్)
బరువు దించు v unload/ ʌnˈləʊd /(అన్ లోడ్)
బరువు ద్రవం కొలచు ప్రమాణం n ounce/ aʊns /(ఔన్స్)
బరువు మాపనం n centigram/ ˈsɛntɪgræm /(సెంటి గ్రాˈమ్)
బరువెత్తిన a loaded/ ˈləʊdɪd /(లోడెడ్)
బరువైన a leaden/ ˈlɛdn /(లెడెన్)
బరువైన నీలి వస్త్రం, జీన్సు లాగు n jeans/ ʤiːnz /(జీన్స్)
బరువైన సరుకు పారవేయటం n jettison/ ˈʤɛtɪsn /(జెట్టిసాన్)
బలం n strength/ strɛŋθ /(స్ట్రెంగ్త్)
బలం కల a mighty/ ˈmaɪti /(మైటీ)
బలంగల కధానాయకుడు n superman/ ˈsjuːpəmæn /(సూపర్ మాˈన్)
బలంగల మగవాడు n he-man/ hiː-mæn /(హి మాˈన్)
బలంతో కూడిన a emphatic/ ɪmˈfætɪk /(ఇంఫాˈటిక్)
బలంతోవాహనాన్ని నడుపు v thrust/ θrʌst /(థ్రస్ట్)
బలంలేని a languid/ ˈlæŋgwɪd /(లాం ˈగ్విడ్)
బలపరచు a strengthen/ ˈstrɛŋθən /(స్ట్రెంగ్తెన్)
బలపరచు v forge/ fɔːʤ /(ఫోర్జ్)
బలపరచు v second/ ˈsɛkənd /()
బలపరచు v sustain/ səsˈteɪn /(సస్టెయిన్)
బలపరచు వాడు, సమర్ధించువాడు n supporter/ səˈpɔːtə /(సపోర్టర్)
బలపరచునట్టి a supportive/ səˈpɔːtɪv /(సపోర్టివ్)
బలప్రదర్శన తాడు ఆట n tug of war/ tʌg ɒv wɔː /(టగ్ ఆఫ్ వార్)
బలమైన a thickset/ ˈθɪkˈsɛt /(థిక్ సెట్)
బలవంతం n imposing/ ɪmˈpəʊzɪŋ /(ఇంపోజింగ్)
బలవంతం చేయు v force/ fɔːs /(ఫోర్స్)
బలవంతం చేయు v hale/ heɪl /(హేల్)
బలవంతం లేని a unforced/ ˌʌnˈfɔːst /(అన్ ఫోర్స్ డ్)
బలవంతంగా ఎత్తుకు పోవు v kidnap/ ˈkɪdnæp /(కిడ్నాˈప్)
బలవంతంగా గెంటివేయు v extrude/ ɛksˈtruːd /(ఎక్స్ ట్రూడ్)
బలవంతంగా చెడగొట్టు v cripple/ ˈkrɪpl /(క్రిపుల్)
బలవంతంగా తినిపించు v force-feed/ fɔːs - fiːd /(ఫోర్స్ ఫీడ్)
బలవంతంగా తీసుకొను a tenacious/ tɪˈneɪʃəs /(టినేషియస్)
బలవంతంగా తెరచు v prise/ praɪz /(ప్రయిజ్)
బలవంతంగా తొలగించు v dislodge/ dɪsˈlɒʤ /(డిస్‌లాడ్జ్)
బలవంతంగా దారి మళ్లించు v hijack/ ˈhaɪʤæk /(హైజాˈక్)
బలవంతంగా దిగటం n forced landing/ fɔːst ˈlændɪŋ /(ఫోర్స్ డ్ లాంˈడింగ్)
బలవంతంగా ప్రవేశించు v break-in/ breɪk - ɪn /(బ్రేక్ ఇన్)
బలవంతంగా స్వాధీనంచేసుకొను v commandeer / /()
బలవంతంపు a hard line/ hɑːdlaɪn /(హార్డ్ లైన్)
బలవంతపు కవాతు n forced march/ fɔːst mɑːʧ /(ఫోర్స్ డ్ మార్చ్)
బలవంతపుచాకిరి n forced labour/ fɔːstˈleɪbə /(ఫోర్స్ డ్ లేబర్)
బలవంతమైన a forceful/ ˈfɔːsfʊl /(ఫోర్స్ ఫుల్)
బలవంతుడు n stalwart/ ˈstɔːlwət /(స్టాల్ వర్ట్)
బలవర్ధక a nutritious/ njuːˈtrɪʃəs /(న్యూట్రిషస్)
బలవర్ధక ఔషధం n tonic/ ˈtɒnɪk /(టానిక్)
బలవర్ధక జలం n tonic water/ ˈtɒnɪk ˈwɔːtə /(టానిక్ వాటర్)
బలశిఖరం n tower of strength/ ˈtaʊər ɒv strɛŋθ /(టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్)
బలహీన a feckless/ ˈfɛklɪs /(ఫెక్ లెస్)
బలహీన a feeble/ ˈfiːbl /(ఫీబుల్)
బలహీన పరచు v vitiate/ ˈvɪʃɪeɪt /(విటియేట్)
బలహీన సంబంధం n poor relation/ pʊə rɪˈleɪʃən /(పూర్ రిలేషన్)
బలహీనత n languor/ ˈlæŋgə /(లాంˈగర్)
బలహీనత, అసౌకర్యం, n malaise/ mæˈleɪz /(మˈలైస్)
బలహీనపరచు v emasculate/ ɪˈmæskjʊleɪt /(ఇమాˈస్కులేట్)
బలహీనపరచు v enervate/ ˈɛnɜːveɪt /(ఎన్ నర్వేట్)
బలహీనమగు v languish/ ˈlæŋgwɪʃ /(లాంˈగ్విష్)
బలహీనమైన a flabby/ ˈflæbi /(ఫ్లాˈబీ)
బలహీనమైన a frail/ freɪl /(ఫ్రయిల్)
బలి nనైవేద్యం oblation/ əʊˈbleɪʃən /(ఆబ్లేషన్)
బలి ఇచ్చు v immolate/ ˈɪməʊleɪt /(ఇమ్మోలేట్)
బలి మేక n scapegoat/ ˈskeɪpgəʊt /(స్కేప్ గోట్)
బలి, దానం, బహుమతి, కానుక n offering/ ˈɒfərɪŋ /(ఆఫరింగ్)
బలిష్ట హృదయుడైన a stout-hearted/ ˈstaʊtˌhɑːtɪd /(స్టౌట్ హార్టెడ్)
బలిష్టమైన a stout/ staʊt /(స్టౌట్)
బలిసిన పందిపిల్ల n porker/ ˈpɔːkə /(పోర్కర్)
బలీయమైన a vehement/ ˈviːɪmənt /(విహిమెంట్)
బల్ల n banquette/ bæŋˈkɛt /(బాˈన్ క్వెటి)
బల్ల n bench/ bɛnʧ /(బెంచ్)
బల్ల n board/ bɔːd /( బోర్డ్)
బల్ల పైభాగం n desktop/ ˈdɛsktɒp /(డస్క్ టాప్)
బల్ల, ఆసనం n pew/ pjuː /(ప్యూ)
బల్లపై ఆడు బంతి ఆట n billiards/ ˈbɪljədz /(బిలియర్డ్స్)
బల్లపై భాగం n tabletop/ ˈteɪblˌtɒp /(టేబుల్ టాప్)
బల్లపై సంభాషణ n table talk/ ˈteɪbl tɔːk /(టేబుల్ టాక్)
బల్లమీద ఆడు బంతిఆట n ping-pong/ ˈpɪŋpɒŋ /(పింగ్ పాంగ్)
బల్లమీద ఉంచు సామాగ్రి n tableware/ ˈteɪblweə /(టేబుల్ వేర్)
బల్లమీద పరచు గుడ్డ n tablecloth/ ˈteɪbəlˌklɒθ /(టేబుల్ క్లాత్)
బల్లి n lizard/ ˈlɪzəd /(లిజార్డ్)
బల్లెం n pike/ paɪk /(పైక్)
బల్లెం n spear/ spɪə /(స్పియర్)
బల్లెం ధరించిన అశ్వసైనికుడు n lancer/ ˈlɑːnsə /(ల్యాన్సర్)
బల్లెం, బల్లెం విసురు ఆట n javelin/ ˈʤævlɪn /(జాˈవెలిన్)
బల్లెపు మొన n spearhead/ ˈspɪəhɛd /(స్పియర్ హెడ్)
బస్తా, గోతం, సంచి, వీపు సంచి, మూట, ఉద్యోగంనుంచి తొలగించు n sack/ sæk /(శాˈక్)
బస్సు ఆగు చోటు n bus lane/ bʌs leɪn /(బస్ లేన్)
బస్సు నడుపు వాడు n busman/ ˈbʌsmən /(బస్‌మ్యాన్)
బస్సులు ఆగు చోటు n bus station/ bʌsˈsteɪʃən /(బస్ స్టేషన్)
బస్సులు ఆగుచోటు n bus-stop/ bʌsstɒp /(బస్ స్టాప్)
బహిరంగంగా a overt/ ˈəʊvɜːt /(ఓవర్ట్)
బహిరంగంగా av openly/ ˈəʊpnli /(ఓపెన్లీ)
బహిరంగంగాచెప్పు v affirm/ əˈfɜːm /(అఫర్మ్)
బహిరంగ గృహం n open house/ ˈəʊpən haʊs /(ఓపెన్ హౌస్)
బహిరంగ తీర్పు n open verdict/ ˈəʊpən ˈvɜːdɪkt /(ఓపెన్ వెర్డిక్ట్)
బహిరంగ దుకాణాలు n flea market/ fliːˈmɑːkɪt /(ఫ్లీ మార్కెట్)
బహిరంగ ద్వారం n fairway/ ˈfeəweɪ /(ఫెయిర్ వే)
బహిరంగ ద్వారం n open-door/ ˈəʊpən - dɔː /(ఓపెన్ డోర్)
బహిరంగ నిరసన n hue and cry/ hjuːændkraɪ /(హ్యూ అండ్ క్రై)
బహిరంగ పొదుపు n daylight saving/ ˈdeɪlaɪt ˈseɪvɪŋ /(డేలైట్ సేవింగ్)
బహిరంగ ప్రణాళిక n open-plan/ ˈəʊpən - plæn /(ఓపెన్ ప్లాˈన్)
బహిరంగ ప్రదర్శన n exposition/ ˌɛkspəʊˈzɪʃən /(ఇక్స్ పొజిషన్)
బహిరంగ ప్రశ్న n open question/ ˈəʊpən ˈkwɛsʧən /(ఓపెన్ క్వశ్చన్)
బహిరంగ ప్రార్ధన a liturgy/ ˈlɪtəːʤi /(లిటర్జీ)
బహిరంగ ప్రార్ధన n litany/ ˈlɪtəni /(లిటని)
బహిరంగ ముగింపుగల a open-ended/ ˈəʊpən - ˈɛndɪd /(ఓపెన్ ఎండెడ్)
బహిరంగ లేఖ n open letter/ ˈəʊpən ˈlɛtə /(ఓపెన్ లెటర్)
బహిరంగ సత్యం n open secret/ ˈəʊpən ˈsiːkrɪt /(ఓపెన్ సీక్రెట్)
బహిరంగ సమాజం n open society/ ˈəʊpən səˈsaɪəti /(ఓపెన్ సొసైటి)
బహిరంగ సముద్రం n open sea/ ˈəʊpən siː /(ఓపెన్ సీ)
బహిరంగదెబ్బలాట n affray/ əˈfreɪ /(అఫ్రే)
బహిరంగపరచటం n exposure/ ɪksˈpəʊʒə /(ఇక్స్‌పోజర్)
బహిరంగప్రదేశం n open air/ ˈəʊpən eə /(ఓపెన్ ఎయిర్)
బహిష్కరణ n exile/ ˈɛksaɪl /(ఎగ్జయిల్)
బహిష్కరించు v expel/ ɪksˈpɛl /(ఇక్స్ పెల్)
బహిష్టు n menses/ ˈmɛnsiːz /(మెన్సెస్)
బహిష్టు సం a menstrual/ ˈmɛnstrʊəl /(మెన్ స్టరల్)
బహు a plural/ ˈplʊərəl /(ప్లూరల్)
బహు భార్యా వివాహవ్యవస్థ n polygamy/ pɒˈlɪgəmi /(పోలిగమి)
బహు భుజము ఆకారం n polygon/ ˈpɒlɪgən /(పోలిగాన్)
బహు వార్షిక a perennial/ pəˈrɛnjəl /(పెరీనియల్)
బహుఅంశాల నుండి ఎంపిక n multiple-choice/ ˈmʌltɪpl-ʧɔɪs /()
బహుకరణ, సమర్పణ n presentation/ ˌprɛzɛnˈteɪʃən /(ప్రజంటేషన్)
బహుదేవతారాధన n polytheism/ ˈpɒlɪθiːɪzm /(పోలి థీయిజమ్)
బహుభర్తృత్వం n polyandry/ ˈpɒlɪændri /(పోలియాంˈడ్రీ)
బహుభార్యాత్వం n polygyny/ pɒˈlɪʤɪni /(పోలిగిని)
బహుభాషా పండితుడు n polyglot/ ˈpɒlɪglɒt /(పోలిగ్లాట్)
బహుమతాలమధ్య జరుగు a interdenominational/ /()
బహుమతి n reward/ rɪˈwɔːd /(రివార్డ్)
బహుళ అంతస్తుల భవనం n multiplex/ ˈmʌltɪplɛks /(మల్టీ ప్లెక్స్)
బహుళ అంతస్థుల భవనం n apartment/ əˈpɑːtmənt /(అపార్ట్మెంట్)
బహుళ విభాగాల పదం n polysyllable/ ˈpɒlɪˌsɪləbl /(పోలిసిలబుల్)
బహుళ సంఖ్యాక a legionary/ ˈliːʤənəri /(లెజినరీ)
బహుళ, అనేక a poly/ ˈpɒlɪ /(పోలీ)
బహుళ, అనేకprefix, a multi-/ ˈmʌltɪ /(మల్టీ)
బహువిధుల నిర్వహణ n pluralism/ ˈplʊərəlɪzm /(ప్లూరలిజమ్)
బహువ్యాధుల సమ్మేళనం n syndrome/ ˈsɪndrəʊm /(సిండ్రోమ్)
బహుశా av perhaps/ pəˈhæps /(పర్ హాˈప్స్)
బహుశా av possibly/ ˈpɒsəbli /(పాజిబ్లీ)
బహుశా జరగని, జరిగే అవకాశం లేని a improbable/ ɪmˈprɒbəbl /(ఇంప్రాబబుల్)
బహుశా, కాదగిన a perchance/ pəˈʧɑːns /(పర్‌ఛాన్స్)
బహూకరించదగిన a presentable/ prɪˈzɛntəbl /(ప్రజంటబుల్)
బాంˈకు లావాదేవీల బదిలీ చోటు n clearing bank/ ˈklɪərɪŋ bæŋk /(క్లీయరింగ్ బాంˈక్)
బాండీ n griddle/ ˈgrɪdl /(గ్రిడిల్)
బాండీ n saucepan/ ˈsɔːspən /(సాస్ పాన్)
బాంధవ్యం n relationship/ rɪˈleɪʃənʃɪp /(రిలేషన్ షిప్)
బాంబు n bomb/ bɒm /(బాంబ్)
బాంబు దాడి n bombshell/ ˈbɒmʃɛl /(బాంబ్ షెల్)
బాంబు దాడి చేయు v bombard/ ˈbɒmbɑːd /(బంబార్డ్)
బాంబు దాడి చేయు v shell/ ʃɛl /(షెల్)
బాంబులు వేయు విమానం n bomber/ ˈbɒmə /(బాంబర్)
బాకా n trumpet/ ˈtrʌmpɪt /(ట్రంపెట్)
బాకీ తీర్చు n liquidate/ ˈlɪkwɪdeɪt /(లిక్విడేట్)
బాకీతీర్చు శక్తి మదింపు n credit rating/ ˈkrɛdɪtˈreɪtɪŋ /(క్రెడిట్ రేటింగ్)
బాకీలు ఎగవేసి పారిపోవు, రాత్రికి రాత్రి v fly-by-night/ ˈflaɪbaɪˈnaɪt /(ఫ్లయ్ బై నైట్)
బాగా అర్ధం చేసుకొను v perceptive/ pəˈsɛptɪv /(పర్సెప్టివ్)
బాగా అవసరమైన a indispensable/ ˌɪndɪsˈpɛnsəbl /( ఇన్‌డిస్పెన్సబుల్)
బాగా ఉడికిన/ వండిన a hard-boiled/ ˈhɑːdˈbɔɪld /(హార్డ్ బాయిల్డ్)
బాగా కనిపించు చౌక నగ n bauble/ ˈbɔːbl /(బాబుల్)
బాగా కలుపు v shuffle/ ˈʃʌfl /(షఫుల్)
బాగా చదివిన a lettered/ ˈlɛtəd /(లెటర్డ్)
బాగా తగినంత a optimal/ ˈɒptɪməl /(ఆప్టిమల్)
బాగా తగునట్లు పెంచు v optimize/ ˈɒptɪmaɪz /(ఆప్టిమైజ్)
బాగా ప్రభావం చూపని a insusceptible/ ˌɪnsəˈsɛptəbl /(ఇన్‌ససెప్టిబుల్)
బాగా వినకపోవటం n mishear/ ˌmɪsˈhɪə /(మిస్ హీయర్)
బాగా విమర్శించు, వ్యతిరేకించు v oppugn/ ɒˈpjuːn /(అపగ్న్)
బాగా విస్తరించిన a far-flung/ ˈfɑːˈflʌŋ /(ఫార్ ఫ్లంగ్)
బాగాతెలిసిన a familiar/ fəˈmɪljə /( ఫెమిలియర్)
బాగుంది n okay/ ˈəʊˈkeɪ /(ఓ కే)
బాగుచేయు వీలుకాని a irreparable/ ɪˈrɛpərəbl /(ఇర్రిపేరబుల్)
బాగుచేయు, v repair/ rɪˈpeə /(రిపెయిర్)
బాగున్న మూడుకొలతల బొమ్మ n virtual reality/ ˈvɜːtjʊəl riːˈælɪti /(వర్చువల్ రియాˈలిటి)
బాట n track/ træk /(ట్రాక్)
బాటకు రాయి n cobble/ ˈkɒbl /(కాబుల్)
బాటలోవేయు బండ n flagstone/ ˈflægstəʊn /(ఫ్లాˈగ్ స్టోన్)
బాడుగ n hire / ˈhaɪə /(హైర్)
బాడుగ వాహనం n hackney carriage/ ˈhækniˈkærɪʤ /(హాˈక్నీకాˈరేజి)
బాడుగ వాహనం n hackney/ ˈhækni /(హాˈక్ని)
బాడుగ వాహనం n taxi/ ˈtæksi /( టాక్సీ)
బాడుగకు తీసుకొను v charter/ ˈʧɑːtə /(చార్టర్)
బాణం n arrow/ ˈærəʊ /(యాˈరో)
బాణం n dart/ dɑːt /(డార్ట్)
బాణం మొన n arrowhead/ ˈærəʊhɛd /(యాˈరోహెడ్)
బాణసంచా n firework/ ˈfaɪəwɜːk /(ఫైర్ వర్క్)
బాణసంచా కాల్పులు n pyrotechnics/ ˌpaɪrəʊˈtɛknɪks /(పైరో టెక్నిక్స్)
బాతు n goose/ guːs /(గూస్)
బాతు n duck/ dʌk /( డక్)
బాదం n almond/ ˈɑːmənd /(ఆల్మండ్)
బాదు, దెబ్బ కొట్టు v clout/ klaʊt /(క్లౌట్)
బాధ n agony/ ˈægəni /(ఆˈగొని)
బాధ n sufferance/ ˈsʌfərəns /(సఫరెన్స్)
బాధ n torment/ ˈtɔːmənt /(టార్మెంట్)
బాధ n masochism/ ˈmæzəkɪzm /(మాˈసోచిస్మ్)
బాధ / a unflinching/ ˌʌnˈflɪnʧɪŋ /(అన్ ఫ్లించింగ్)
బాధ కలిగించు v disturbing/ dɪsˈtɜːbɪŋ /(డిస్టర్బింగ్)
బాధ తగ్గించు v cheer/ ʧɪə /( ఛీర్)
బాధ పెట్టలేని a insufferable/ ɪnˈsʌfərəbl /(ఇన్స్‌సఫరబుల్)
బాధ, కోపం, నిరసనతో అరవటం n howl/ haʊl /(హౌల్)
బాధ,ఆందోళన n anguish/ ˈæŋgwɪʃ /(యాంˈగ్విష్)
బాధగా అరచు v yowl / jaʊl /(యౌల్)
బాధతో మెలికలు తిరుగు v flinch/ flɪnʧ /(ఫ్లించ్)
బాధపడి n masochist/ ˈmæsəkɪst /(మాˈసోకిష్ట్)
బాధపడిన a disgruntled/ dɪsˈgrʌntld /(డిస్‌గ్రంటిల్డ్)
బాధపడు v afflict/ əˈflɪkt /(అఫ్లిక్ట్)
బాధపడు v anguish/ ˈæŋgwɪʃ /(యాంˈగ్విష్)
బాధపడు v suffer/ ˈsʌfə /(సఫర్)
బాధపడు, ఆందోళన చెందు v perturb/ pəˈtɜːb /(పెర్టర్బ్)
బాధలో గల దిగులుగా వున్న a careworn/ ˈkeəwɔːn /(కేర్ వార్న్)
బాధలోవున్న a heavy-hearted/ ˈhɛvɪˈhɑːtɪd /(హెవీ హార్టెడ్)
బాధించి ఆనందించు a sadistic/ səˈdɪstɪk /(సేడిస్టిక్)
బాధించి ఆనందించు ప్రవర్తన n sadism/ ˈseɪdɪzm /(శైడిజమ్)
బాధించు v agonize/ ˈægənaɪz /(అˈగొనైజ్)
బాధించు v victimize/ ˈvɪktɪmaɪz /(విక్టిమైజ్)
బాధితుడు n victim/ ˈvɪktɪm /(విక్టిమ్)
బాధితులు n aggrieved/ əˈgriːvd /(అగ్రీవ్డ్)
బాధ్యత n onus/ ˈəʊnəs /(ఓనస్)
బాధ్యత n responsibility/ rɪsˌpɒnsəˈbɪlɪti /(రిస్పాన్సిబిలిటి)
బాధ్యత గల, చట్టపర ధర్మంగా గల,బాధ్యుడైన a liable/ ˈlaɪəbl /(లయబుల్)
బాధ్యతల నుంచి తప్పుకొను v shirk/ ʃɜːk /(షిర్క్)
బాధ్యతలేని a irresponsible/ ˌɪrɪsˈpɒnsəbl /(ఇర్రెస్పాన్సిబుల్)
బాధ్యతాయుతమైన a responsible/ rɪsˈpɒnsəbl /(రిస్పాన్సిబుల్)
బాధ్యునిగా చేయు v impugn/ ɪmˈpjuːn /(ఇంపగ్న్)
బాన కడుపు n pot-belly/ pɒt - ˈbɛli /(పాట్ బెల్లీ)
బానపొట్ట n paunch/ pɔːnʧ /(పాంచ్)
బానిస n serf/ sɜːf /(సెర్ఫ్)
బానిస n slave/ sleɪv /(స్లేవ్)
బానిస n thrall/ θrɔːl /(థ్రాల్)
బానిస వంటి a slavish/ ˈsleɪvɪʃ /(స్లేవిష్)
బానిసగా చేయు v enslave/ ɪnˈsleɪv /(ఎన్‌స్లేవ్)
బానిసత్యం n servitude/ ˈsɜːvɪtjuːd /(సర్విట్యూడ్)
బానిసత్వం n bondage/ ˈbɒndɪʤ /(బాండేజి)
బానిసత్వం n slavery/ ˈsleɪvəri /(స్లేవరీ)
బానిసల వ్యాపారి n slaver/ ˈsleɪvə /(స్లేవర్)
బానిసవంటి n minion/ ˈmɪnjən /(మినియన్)
బాప్టిస్టు శాఖ క్రైస్తవుడు n baptist/ ˈbæptɪst /(బాˈప్టిస్ట్)
బాప్తిజం ఇచ్చు v baptize/ bæpˈtaɪz /(బాˈప్టయిజ్)
బాప్తిజ బిడ్డసంరక్షకురాలు n godmother/ ˈgɒdˌmʌðə /(గాడ్ మదర్)
బాప్తిజపు బిడ్డకు సంరక్షకుడు n godfather/ ˈgɒdˌfɑːðə /(గాడ్‌ఫాదర్)
బారినపడటం n affliction/ əˈflɪkʃən /(అఫ్లిక్షన్)
బార్లీ ధాన్యం n barley/ ˈbɑːli /(బార్లీ)
బాల భటుడు n scout/ skaʊt /(స్కౌట్)
బాలభటురాలు n girl scout/ gɜːl skaʊt/(గాల్ స్కౌట్)
బాలల న్యాయస్ధానం n juvenile court/ ˈʤuːvɪnaɪlkɔːt /(జువెనైల్ కోర్ట్)
బాలల ప్రయోజనం n child benefit/ ʧaɪld ˈbɛnɪfɪt /(చైల్డ్ బెనిఫిట్)
బాలల సంరక్షణ n child care/ ʧaɪld keə /(చైల్డ్ కేర్)
బాలలపై అత్యాచారం n child abuse/ ʧaɪld əˈbjuːs /(చైల్డ్ అబ్యూజ్)
బాలుడు n boy/ bɔɪ /( బోయ్)
బాలుడు n kid/ kɪd /(కిడ్)
బాలే నర్తకి n ballet-dancer/ ˈbælɪˌdɑːnsə /(బాలే డ్యాన్సర్)
బాల్యం n childhood/ ˈʧaɪldhʊd /( చైల్డ్ హుడ్)
బాల్య సం a childish/ ˈʧaɪldɪʃ /(చైల్డిష్)
బాల్య సం a juvenile/ ˈʤuːvɪnaɪl /(జువెనైల్)
బావ n brother-in-law/ ˈbrʌðərɪnlɔː /(బ్రదర్ ఇన్ లా)
బాహుళ్యం n legion/ ˈliːʤən /(లెజియన్)
బాహుళ్యం n multitude/ ˈmʌltɪtjuːd /(మల్టి ట్యూడ్)
బాహ్య a exterior/ ɛksˈtɪərɪə /(ఎక్స్ టీరియర్)
బాహ్య a extrinsic/ ɛksˈtrɪnsɪk /(ఎక్స్ ట్రిన్సిక్)
బాహ్య ప్రపంచం n outside world/ ˌaʊtˈsaɪd wɜːld /(ఔట్ సైడ్ వరల్డ్)
బాహ్య, ఇతర ఆసక్తి n outside interest/ ˌaʊtˈsaɪd ˈɪntrɪst /(ఔట్ సైడ్ ఇంట్రస్ట్)
బాహ్యవర్తి n extrovert/ ˈɛkstrəʊˌvɜːt /(ఎక్స్ ట్రోవర్ట్)
బిందువు n blob/ blɒb /(బ్లాబ్)
బిందువు n point/ pɔɪnt /(పాయింట్)
బిందువులుగా ఆహారం అందించు v drip-feed/ drɪp fiːd /(డ్రిప్ ఫీడ్)
బిందువులుగా కారు v drip/ drɪp /(డ్రిప్)
బిక్షం n alms/ ɑːmz /(ఆమ్స్)
బిగ బట్టటం కండరం n cramp/ kræmp /(క్రాంˈప్)
బిగించటం n fitting/ ˈfɪtɪŋ /(ఫిటింగ్)
బిగించబడిన a fitted/ ˈfɪtɪd /(ఫిటెడ్)
బిగించిచంపు పాము n boa constrictor/ ˈbəʊəkənˈstrɪktə /(బో కన్‌స్ట్రిక్టర్)
బిగించు v clamp/ klæmp /(క్లాంˈప్)
బిగించు v fettle/ ˈfɛtl /(ఫెటిల్)
బిగించు, ఊపిరాడకుండా చేయు v constrict/ kənˈstrɪkt /(కన్‌స్ట్రిక్ట్)
బిగించు, స్వరపరచు v attune/ əˈtjuːn /(ఎట్యూన్)
బిగించునది n clamp/ klæmp /(క్లాంˈప్)
బిగించునది n fixative/ ˈfɪksətɪv /(ఫిక్సటివ్)
బిగించునది n fixer/ ˈfɪksə /(ఫిక్సర్)
బిగించువాడు n fitter/ ˈfɪtə /(ఫిట్టర్)
బిగింపు n fixation/ fɪkˈseɪʃən /(ఫిక్సేషన్)
బిగుతుగా a stilted/ ˈstɪltɪd /(స్టిల్టిడ్)
బిగుతైన a tight/ taɪt /(టైట్)
బిగుతైన లోదుస్తు n girdle/ ˈgɜːdl /(గర్డిల్)
బిగుసుకుపోయిన a stuck-up/ ˈstʌkˈʌp /(స్టక్ అప్)
బిగ్గరగా a blatant/ ˈbleɪtənt /(బ్లేటెంట్)
బిగ్గరగా a tawdry/ ˈtɔːdri /(టాడ్రీ)
బిగ్గరగా a vociferous/ vəʊˈsɪfərəs /(వోసిఫెరస్)
బిగ్గరగా, కొట్లాడు, ఆందోళన గల a tumultuous/ tjuːˈmʌltjʊəs /(ట్యుమల్టస్)
బిచ్చగాడు n beggar/ ˈbɛgə /(బెగ్గర్)
బిడియం గల, సిగ్గుగల a coy/ kɔɪ /(కాయ్)
బిడ్డ n child/ ʧaɪld /( చైల్డ్)
బిడ్డ సంరక్షకురాలు n nanny/ ˈnæni /(నాˈని)
బిడ్డకు తల్లి n parenting/ ˈpeərəntɪŋ /(పేరెంటింగ్)
బిడ్డను పొత్తిళ్ళలో చుట్టు v swaddle/ ˈswɒdl /(శ్వాడిల్)
బిడ్డను మోయుటకు సంచి n papoose/ pəˈpuːs /(పపూస్)
బిడ్డల మలమూత్ర సేకరణగుడ్డ n diaper/ ˈdaɪəpə /(డయపర్)
బియ్యం n rice/ raɪs /(రైస్)
బిరడా n cork/ kɔːk /( కార్క్)
బిరడా n plug/ plʌg /(ప్లగ్)
బిరడా తీయు v uncork/ ʌnˈkɔːk /(అన్ కార్క్)
బిరడా పెట్టబడిన a corked/ kɔːkt /(కార్క్ డ్)
బిరుగా వున్న తాడు/మోకు, జాగ్రత్తగా n tightrope/ ˈtaɪtrəʊp /(టైట్ రోప్)
బిరుదు n title/ ˈtaɪtl /(టైటిల్)
బిరుదు కోసం ముష్టియుద్దం n prizefight/ ˈpraɪzfaɪt /(ప్రైజ్ ఫైట్)
బిరుదు గల a titled/ taɪtld /(టైటిల్డ్)
బిరుసు n temper/ ˈtɛmpə /(టెంపర్)
బిళ్ళ n tablet/ ˈtæblɪt /(టాˈబ్లెట్)
బిళ్ళ, చీటి n token/ ˈtəʊkən /(టోకన్)
బిషప్ n prelate/ ˈprɛlɪt /(ప్రిలేట్)
బిస్కెట్ n biscuit/ ˈbɪskɪt /(బిస్కట్)
బిహేవ్ n behave/ bɪˈheɪv /()
బీజ సంబంధమైన a germinal/ ˈʤɜːmɪnl /(జర్మినల్)
బీజగణితం n algebra/ ˈælʤɪbrə /(ఆˈల్జిబ్రా)
బీటా కిరణాలు n beta/ ˈbiːtə /(బీటా)
బీటు దుంప n beet/ biːt /(బీట్)
బీటు దుంప n beetroot/ ˈbiːtruːt /(బీట్ రూట్)
బీమా n insurance/ ɪnˈʃʊərəns /(ఇన్సూరెన్స్)
బీమా చేయు v insure/ ɪnˈʃʊə /(ఇన్సూర్)
బీమా చేసిన a insured/ ɪnˈʃʊəd /(ఇన్సూర్డ్)
బీమా చేసిన వ్యక్తి n insurer/ ɪnˈʃʊərə /(ఇన్సూరర్)
బీమా సొమ్ము, పురస్కారం n premium/ ˈpriːmjəm /(ప్రీమియం)
బీర కాయ n ridge gourd/ rɪʤ gʊəd /(రిడ్జ్ గర్డ్)
బీరువా n hasp/ hɑːsp /(హాస్ప్)
బుగ్గ n cheek/ ʧiːk /(చీక్)
బుజ్జగించు v caress/ kəˈrɛs /(కేరెస్)
బుజ్జగించు v coax/ kəʊks /(కోక్స్)
బుజ్జగించు v cuddle/ ˈkʌdl /(కడిల్)
బుట్టలు అల్లటం n basketwork/ ˈbɑːskɪtwɜːk /(బాస్కెట్ వర్క్)
బుడగ n bubble/ ˈbʌbl /(బబుల్)
బుడగల జిగురు n bubble gum/ ˈbʌbl gʌm /(బబుల్‌గమ్)
బుద్ధిచొరవ n aptitude/ ˈæptɪtjuːd /(ఆˈ ప్టిట్యూడ్)
బుద్ధిమాంద్యుడు n moron/ ˈmɔːrɒn /(మొరాన్)
బురద n mud/ mʌd /(మడ్)
బురద n slough/ slaʊ /(స్లౌ)
బురద n sludge/ slʌʤ /(స్లడ్జ్)
బురద n mudguard/ ˈmʌdgɑːd /(మడ్ గార్డ్)
బురద చల్లువాడు n mud-slinger/ mʌd-ˈslɪŋə /(మడ్ స్లింగర్)
బురద నేల n bog/ bɒg /(బాగ్)
బురద నేల n mire/ ˈmaɪə /(మైర్)
బురదగా a mucky/ ˈmʌki /(మకీ)
బురదగా a turbid/ ˈtɜːbɪd /(టర్బిడ్)
బురదగా చేయు v dampen/ ˈdæmpən /(డాంˈపెన్)
బురదగా నున్న a clammy/ ˈklæmi /(క్లాˈమీ)
బురదగా వున్న a dank/ dæŋk /(డాంˈక్)
బురదతో మురికిచేయు v muddy/ ˈmʌdi /(మడ్డీ)
బురదనేల, క్లిష్ట పరిస్థితి n morass/ məˈræs /(మొరాˈస్)
బుర్ర లేని a brainless/ ˈbreɪnlɪs /(బ్రెయిన్ లెస్)
బుస కొట్టు v hiss/ hɪs /(హిస్)
బుసకొట్టు v fizzle/ ˈfɪzl /(ఫిజిల్)
బుసకొట్టు శబ్దం n sizzle/ ˈsɪzl /(సిజిల్)
బూజు n mildew/ ˈmɪldjuː /(మిల్ డ్యూ)
బూజుపట్టిన a mouldy/ ˈməʊldi /(మౌల్డీ)
బూజువాసన వచ్చెడు a fusty/ ˈfʌsti /(ఫస్టీ)
బూటకపు వైద్యుడు n quack/ kwæk /(క్వాˈక్)
బూడిద n ash/ æʃ /(యాˈష్)
బూడిద డబ్బా n ashtray/ ˈæʃtreɪ /(యాˈష్ ట్రే)
బూడిద నుండి లేచిన పురాణపక్షి n phoenix/ ˈfiːnɪks /(ఫోనిక్స్)
బూడిద రంగు కల a hoary/ ˈhɔːri /(హోరీ)
బూదర n blur/ blɜː /(బ్లర్)
బూదరగా, మంచుగా a misty/ ˈmɪsti /(మిస్టీ)
బూర n vigil/ ˈvɪʤɪl /(విజిల్)
బృందం n batch/ bæʧ /(బాˈచ్)
బృందం n ensemble/ ɑːnˈsɑːmbl /(ఎన్‌సెంబుల్)
బృందం n squad/ skwɒd /(స్క్వాడ్)
బృందం n team/ tiːm /(టీమ్)
బృందం n troop/ truːp /(ట్రూప్)
బృందం n troupe/ truːp /(ట్రూప్)
బృందం, పట్టీ n band/ bænd /( బాంˈడ్)
బృందం, వర్గం, కూటమి, గుంపు, సమూహం n group/ gruːp /( గ్రూప్)
బృంద కృషి n teamwork/ ˈtiːmwɜːk /(టీమ్ వర్క్)
బృంద గానం n chorus/ ˈkɔːrəs /(కోరస్)
బృంద భావన n team spirit/ tiːm ˈspɪrɪt /(టీమ్ స్పిరిట్)
బృంద సహచరుడు n team-mate/ ˈtiːmmeɪt /(టీమ్ మేట్)
బృందనాయకుడు n group captain/ gruːpˈkæptɪn /(గ్రూప్ కాˈప్టెన్)
బృందపు జండా n pennon/ ˈpɛnən /(పెన్నెన్)
బృందసభ్యుల తగాదా సం a internecine/ ˌɪntəːˈniːsaɪn /(ఇంటర్నిసైన్)
బృహత్ a mammoth/ ˈmæməθ /(మామత్)
బెంగాలీ భాష n Bengali/ bɛŋˈgɔːli /(బెంగాలి)
బెండకాయ n okra/ ˈəʊkrə /(ఓక్రా)
బెకాన్ beck, Beckon/bɛk/ /ˈbɛkən/ (బెక్)
బెణుకు v sprain/ spreɪn /(స్ప్రెయిన్)
బెత్తం వెదురు కర్ర పేము n cane/ keɪn /(కేన్)
బెదిరించి డబ్బు లాగుకొను v extort/ ɪksˈtɔːt /(ఇక్స్ టార్ట్)
బెదిరించి వసూలు చేయటం n extortion/ ɪksˈtɔːʃən /(ఎక్స్ టార్షన్)
బెదిరించు v blackmail/ ˈblækmeɪl /(బ్లాˈˈక్ మెయిల్)
బెదిరించు, భయ పెట్టు n threaten/ ˈθrɛtn /(థ్రెటెన్)
బెదిరింపు n threat/ θrɛt /(థ్రెట్)
బెదిరింపు రాజనీతి n gunboat diplomacy/ ˈgʌnbəʊtdɪˈpləʊməsi /(డిప్లొమసి)
బెరడు n bark/ bɑːk /(బార్క్)
బెరడు తొలగించు v debark/ dɪˈbɑːk /(డీబార్క్)
బెరడువలచు మర n barker/ ˈbɑːkə /(బార్కర్)
బెల్లం n brown sugar/ braʊn ˈʃʊgə /(బ్రౌన్ షుగర్)
బేరం n bargain/ ˈbɑːgɪn /( బార్గెయిన్)
బేరమాడ వీలు కల a negotiable/ nɪˈgəʊʃjəbl /(నెగోషియబుల్)
బైటకు వెళ్ళవలసిన a outward bound/ ˈaʊtwəd baʊnd /(ఔట్ వార్డ్ బౌండ్)
బొంగురు గొంతు a hoarse/ hɔːs /(హోర్స్)
బొంగురు పోయిన a husky/ ˈhʌski /(హస్కీ)
బొంగురుధ్వనితో కూడిన a raucous/ ˈrɔːkəs /(రాకస్)
బొంత మిరప n capsicum/ ˈkæpsɪkəm /(కాˈప్సికమ్)
బొక్కెన n bucket/ ˈbʌkɪt /( బకెట్)
బొక్కెనవంటి ఆసనం n bucket seat/ ˈbʌkɪt siːt /(బకెట్ సీట్)
బొగ్గు n coal/ kəʊl /( కోల్)
బొగ్గు గనులు n coalfield/ ˈkəʊlfiːld /(కోల్ ఫీల్డ్)
బొగ్గు చు n charcoal/ ˈʧɑːkəʊl /(చార్ కోల్)
బొగ్గు వాయువు n coal gas/ kəʊl gæs /(కోల్ గాˈస్)
బొటన వేలి గోరు n thumbnail/ ˈθʌmneɪl /(థంబ్ నెయిల్)
బొటన వేలి గోరు n toenail/ ˈtəʊneɪl /(టో నెయిల్)
బొటన వేలి తొడుగు n toecap/ ˈtəʊkæp /(టో కాˈప్)
బొటన వేలి ముద్ర n thumbprint/ ˈθʌmprɪnt /(థంబ్ ప్రింట్)
బొటన వేలి సూచిక n thumb index/ θʌm ˈɪndɛks /(థంబ్ ఇండెక్స్)
బొటన వేలు n thumb/ θʌm /(థంబ్)
బొటన వేలు మరశీల v thumbscrew/ ˈθʌmskruː /(థంబ్ స్క్రూ)
బొటనవేలు n toe/ təʊ /(టో)
బొడ్డు a umbilical/ ˌʌmbɪˈlaɪkəl /(అంబిలికల్)
బొడ్డు n umbilicus/ ʌmˈbɪlɪkəs /(అంబిలికస్)
బొడ్డు తాడు n umbilical cord/ ˌʌmbɪˈlaɪkəl kɔːd /(అంబ్లికల్ కార్డ్)
బొద్దింక n cockroach/ ˈkɒkrəʊʧ /(కాక్రోచ్)
బొద్దింక n roach/ rəʊʧ /(రోచ్)
బొప్పాయి n papaya/ pəˈpaɪə /(పపాయ)
బొబ్బ n blister/ ˈblɪstə /(బ్లిస్టర్)
బొబ్బ n boil/ bɔɪl /()
బొమ్మ n doll/ dɒl /(డాల్)
బొమ్మ n plot/ plɒt /(ప్లాట్)
బొమ్మ పెద్గగాచూపు అద్దాలు n opera-glasses/ ˈɒpərə - ˈglɑːsɪz /(ఒపేరాగ్లాసెస్)
బొమ్మలలో దూదినింపు కళ n taxidermy/ ˈtæksɪdɜːmi /(టాˈక్సీడర్మీ)
బొమ్మలు గీయు మూలమట్టం n t-square/ ˈtiːskweə /(టి-స్క్వేర్)
బొమ్మలు వేయటం n drawing/ ˈdrɔːɪŋ /(డ్రాయింగ్)
బొమ్మలు వేయు బల్ల n drawing-board/ ˈdrɔːɪŋbɔːd /(డ్రాయింగ్ బోర్డ్)
బొరియ n burrow/ ˈbɜːrəʊ /(బర్రో)
బోదకాలు వ్యాధి n elephantiasis/ ˌɛlɪfənˈtaɪəsɪs /(ఎలిఫెంటియాసిస్)
బోధకుడు n pedagogue/ ˈpɛdəgɒg /(పెడగోగ్)
బోధన n teaching/ ˈtiːʧɪŋ /(టీచింగ్)
బోధనా సహాయ సం a tutorial/ tjuːˈtɜːrɪəl /(ట్యుటోరియల్)
బోధనా సిబ్బంది n faculty/ ˈfækəlti /(ఫాˈకల్టి)
బోధనావృత్తి n pedagogy/ ˈpɛdəgɒʤi /(పెడగోగి)
బోధించ a unteachable/ ˌʌnˈtiːʧəbl /(అన్ టీచబుల్)
బోధించబడిన a taught/ tɔːt /(టాట్)
బోధించి మనసు మెరుగుపరచు v edify/ ˈɛdɪfaɪ /(ఎడిఫై)
బోధించితిని v taught/ tɔːt /(టాట్)
బోధించు v indoctrinate/ ɪnˈdɒktrɪneɪt /(ఇండాక్‌ట్రినేట్)
బోధించు v preach/ priːʧ /(ప్రీచ్)
బోధించు v sermonize/ ˈsɜːmənaɪz /(సెర్మనైజ్)
బోధించు v teach/ tiːʧ /(టీచ్)
బోను n snare/ sneə /(స్నేర్)
బోను తలుపు n trapdoor/ ˈtræpˈdɔː /(ట్రాˈప్ డోర్)
బోను పెట్టు v trap/ træp /(ట్రాˈప్)
బోనులో బంధించు v entrap/ ɪnˈtræp /(ఇన్‌ట్రాˈప్)
బోరిక్ పొడి n boric acid/ ˈbɔːrɪk ˈæsɪd /(బోరిక్ యాˈసిడ్)
బోలుగా గల a shallow/ ˈʃæləʊ /(షాˈలో)
బోలుగా, గుల్లగా వున్న a hollow/ ˈhɒləʊ /(హాలో)
బ్యాంకు లావాదేవి పత్రం n bank card/ bæŋk kɑːd /(బాంˈక్ కార్డ్)
బ్యాంకు లావాదేవీల బదిలీ చోటు n clearing/ ˈklɪərɪŋ /( house)
బ్యాంకు వ్యాపారి n banker/ ˈbæŋkə /(బాంˈకర్)
బ్యాంకు హామీ పత్రం n banknote/ ˈbæŋknəʊt /(బ్యాంక్ నోట్)
బ్యాంకుద్వారా నిర్వహించదగిన a bankable/ ˈbæŋkəbl /(బాంˈకబుల్)
బ్యాండు మేళం n brass band/ brɑːs bænd /(బ్రాస్ బాంˈడ్)
బ్రహ్మచారి n bachelor/ ˈbæʧələ /(బాచిలర్)
బ్రహ్మచారిణి n bachelor girl/ ˈbæʧələ gɜːl /(బాచిలర్‌ గర్ల్)
బ్రిటీషు ద్రవ్యం n sterling/ ˈstɜːlɪŋ /(స్టెర్లింగ్)
బ్రిటీష్ రాజ్యాంగ ఛార్టరు n magna carta/ ˈmægnəˈkɑːtə /(మాˈగ్నా కార్టా)
భంగిమ n pose/ pəʊz /(పోజ్)
భంగిమ n posture/ ˈpɒsʧə /(పోశ్చర్)
భంగిమ చూపు v pose/ pəʊz /(పోజ్)
భంగిమలతో భావాలను తెలుపు n gesture/ ˈʤɛsʧə /(జశ్చర్)
భక్తి n devotion/ dɪˈvəʊʃən /(డివోషన్)
భక్తిగల a devoted/ dɪˈvəʊtɪd /(డివోటెడ్)
భక్తుడు n devotee/ ˌdɛvəʊˈtiː /(డివోటి)
భగవంతుడు n He/ hiː /(హి)
భగవంతుడు n providence/ ˈprɒvɪdəns /(ప్రావిడెన్స్)
భగవత్స్వరూపి n demigod/ ˈdɛmɪgɒd /(డెమి గాడ్)
భత్యం n allowance/ əˈlaʊəns /(అలవైన్స్)
భద్రంగాఉంచు చోటు n depositary/ dɪˈpɒzɪtəri /(డిపాజిటరీ)
భద్రత n safety/ ˈseɪfti /(సేఫ్టీ)
భద్రత n security/ sɪˈkjʊərɪti /(సెక్యూరిటి)
భద్రత లేని a insecure/ ˌɪnsɪˈkjʊə /(ఇన్‌సెక్యూర్)
భద్రతా అగ్గిపుల్ల n safety match/ ˈseɪfti mæʧ /(సేఫ్టీ మాˈచ్)
భద్రతా దీపం n safety lamp/ ˈseɪfti læmp /(సేఫ్టీ లాంˈప్)
భద్రతా వల n safety net/ ˈseɪfti nɛt /(సేఫ్టి నెట్)
భద్రమైన a secure/ sɪˈkjʊə /(సెక్యూర్)
భయం n awe/ ɔː /(ఆ)
భయం n dread/ drɛd /(డ్రెడ్)
భయం n fear/ fɪə /( ఫియర్)
భయం n fright/ fraɪt /( ఫ్రైట్)
భయం n horror/ ˈhɒrə /(హారర్)
భయం n scare/ skeə /(స్కేర్)
భయం n terror/ ˈtɛrə /(టెర్రర్)
భయం కలిగించు a horrify/ ˈhɒrɪfaɪ /(హారిఫై)
భయం కలిగించు v funky/ ˈfʌŋki /(ఫంకీ)
భయం కలిగించు v terrific/ təˈrɪfɪk /(టెరిఫిక్)
భయం, ఆందోళన n consternation/ ˌkɒnstəːˈneɪʃən /(కాన్ స్టెర్నేషన్)
భయంకర a horrific/ hɒˈrɪfɪk /(హారిఫిక్)
భయంకర a lurid/ ˈljʊərɪd /(లురిడ్)
భయంకర ఆకారం n monstrosity/ mɒnsˈtrɒsɪti /(మాన్స్ ట్రొసిటి)
భయంకర తుఫాను n typhoon/ taɪˈfuːn /(టైఫూన్)
భయంకరమైన a dreadful/ ˈdrɛdfʊl /(డ్రెడ్ ఫుల్)
భయంకరమైన a ghastly/ ˈgɑːstli /(ఘాస్ట్ లీ)
భయంకరమైన a gruesome/ ˈgruːsəm /(గ్రూసమ్)
భయంకరమైన a horrendous/ hɒˈrɛndəs /(హొరెండస్)
భయంకరమైన a horrid/ ˈhɒrɪd /(హారిడ్)
భయంకరమైన a notorious/ nəʊˈtɔːrɪəs /(నొటోరియస్)
భయంకరమైన a terrible/ ˈtɛrəbl /(టెరిబుల్)
భయంకల a fearful/ ˈfɪəfʊl /(ఫియర్ ఫుల్)
భయంతో కూడిన a fearsome/ ˈfɪəsəm /(ఫియర్సమ్)
భయంతో పరుగెత్తటం n amuck/ əˈmʌk /(ఎమక్)
భయంలేని a fearless/ ˈfɪəlɪs /(ఫియర్ లెస్)
భయంలేని a frank/ fræŋk /(ఫ్రాంˈక్)
భయపడి పారిపోవు v inflight/ ˈɪnˈflaɪt /(ఇన్‌ఫ్లయిట్)
భయపడ్డ a panic-stricken/ ˈpænɪk - ˈstrɪkən /(పాˈనిక్ స్ట్రికన్)
భయపీడిత a terror-stricken/ ˈtɛrəˌstrɪkən /(టెరర్ స్ట్రికన్)
భయపెట్టు a breathtaking/ ˈbrɛθˌteɪkɪŋ /(బ్రీత్ టేకింగ్)
భయపెట్టు a minatory/ ˈmɪnətəri /(మైనాటరీ)
భయపెట్టు a overawe/ ˌəʊvəˈrɔː /(ఓవర్ ఆ)
భయపెట్టు v bully/ ˈbʊli /(బుల్లీ)
భయపెట్టు v faze/ feɪz /(ఫేజ్)
భయపెట్టు v freak/ friːk /(ఫ్రీక్)
భయపెట్టు v frighten/ ˈfraɪtn /( ఫ్రైటెన్)
భయపెట్టు v intimidate/ ɪnˈtɪmɪdeɪt /(ఇంటిమిడేట్)
భయపెట్టు v scarify/ ˈskeərɪfaɪ /(స్కేరిఫై)
భయపెట్టు v scary/ ˈskeəri /(స్కేరీ)
భయపెట్టు v terrify/ ˈtɛrɪfaɪ /(టెరిఫై)
భయపెట్టు v terrorize/ ˈtɛrəraɪz /(టెరరైజ్)
భయపెట్టెడు a frightening/ ˈfraɪtnɪŋ /(ఫ్రయటెనింగ్)
భయపెట్టెడు a macabre/ məˈkɑːbr /(మేకబ్రె)
భయపెడుతూ ఊపు v brandish/ ˈbrændɪʃ /(బ్రాంˈడిష్)
భరణం n alimony/ ˈælɪməni /(అˈలిమనీ)
భరించ గల a bearable/ ˈbeərəbl /(బేరబుల్)
భరించని, సహించని a intolerant/ ɪnˈtɒlərənt /(ఇంటాలరెంట్)
భరించలేని a unbearable/ ʌnˈbeərəbl /(అన్‌బేరబుల్)
భరించు v afford/ əˈfɔːd /(అఫర్డ్)
భరింపరాని a intolerable/ ɪnˈtɒlərəbl /(ఇంటాలరబుల్)
భర్త n betterhalf/ ˈbɛtəhɑːf /(బెటర్‌హాఫ్)
భర్త n hubby/ ˈhʌbi /(హబ్బి)
భర్త n husband/ ˈhʌzbənd /( హజ్‌బెండ్)
భర్తనుంచిభార్యపొందిన ఆస్తి n jointure/ ˈʤɔɪnʧə /(జాయింటూర్)
భర్తీ చేయు v replenish/ rɪˈplɛnɪʃ /(రిప్లెనిష్)
భవనం n castle/ ˈkɑːsl /( క్యాజిల్)
భవనం n mansion/ ˈmænʃən /(మాˈన్షన్)
భవనం కింది నిర్మాణం n substructure/ ˈsʌbˌstrʌkʧə /(సబ్ స్ట్రక్చర్)
భవనంపై దాడి / సమ్మెచేయు v sit-in/ sɪt - ɪn /(సిట్ ఇన్)
భవన నిర్మాణ సామగ్రి n concrete/ ˈkɒnkriːt /(కాంక్రీట్)
భవననిర్మాణ కర్రలమెట్లు n scaffolding/ ˈskæfəldɪŋ /(స్కాˈఫోల్డింగ్)
భవననిర్మాణ కొయ్యసామగ్రి n chipboard/ ˈʧɪpbɔːd /(చిప్ బోర్డ్)
భవననిర్మాణశాస్త్రం n architecture/ ˈɑːkɪtɛkʧə /(ఆర్కిటెక్చర్)
భవననిర్మాణశిల్పి n architect/ ˈɑːkɪtɛkt /(ఆర్కిటెక్ట్)
భవనపు త్రిభుజాకార కప్పు n pediment/ ˈpɛdɪmənt /(పెడిమెంట్)
భవనపు బయటి గోడ n bailey/ ˈbeɪli /(బెయిలీ)
భవనపు ముందుభాగం n frontage/ ˈfrʌntɪʤ /(ఫ్రంటేజ్)
భవనభాగం, భవన నిర్మాణం n outbuilding/ ˈaʊtˌbɪldɪŋ /(ఔట్ బిల్డింగ్)
భవిష్య a provident/ ˈprɒvɪdənt /(ప్రావిడెంట్)
భవిష్య సూచి n portent/ ˈpɔːtənt /(పోర్టెంట్)
భవిష్యత్ తెలుపు v forestall/ fɔːˈstɔːl /(ఫోర్ స్టాల్)
భవిష్యత్ తెలుపు v predict/ prɪˈdɪkt /(ప్రెడిక్ట్)
భవిష్యత్ దృష్టిగల a Futuristic/ ˌfjuːʧəˈrɪstɪk /(ఫ్యూచరిస్టిక్)
భవిష్యత్ వాదం n futurism/ ˈfjuːʧərɪzm /(ఫ్యూచరిజమ్)
భవిష్యత్ శాస్త్రం n futurology/ ˌfjuːʧəˈrɒləʤi /(ఫ్యూచరాలజి)
భవిష్యత్తు n future/ ˈfjuːʧə /( ఫ్యూచర్)
భవిష్యత్తు చెప్పగల a predictable/ prɪˈdɪktəbl /(ప్రెడిక్టబుల్)
భవిష్యత్తు చెప్పువాడు n diviner/ dɪˈvaɪnə /(డివైనర్)
భవిష్యత్తు చెప్పువాడు v soothsayer/ ˈsuːθˌseɪə /(సూత్ సేయర్)
భవిష్యత్తు తెలుపు v portend/ pɔːˈtɛnd /(పోర్టెండ్)
భవిష్యవాణి n foreboding/ fɔːˈbəʊdɪŋ /(ఫోర్ బోడింగ్)
భాగం n block/ blɒk /(బ్లాక్)
భాగం n part/ pɑːt /(పార్ట్)
భాగం n portion/ ˈpɔːʃən /(పోర్షన్)
భాగం v partook/ pɑːˈtʊk /(పార్టుక్)
భాగస్వామి n helpmate/ ˈhɛlpmeɪt /(హెల్ప్ మేట్)
భాగస్వామి n stakeholder/ ˈsteɪkˌhəʊldə /(స్టేక్ హోల్డర్)
భాగస్వామి, వాటాదారు n partner/ ˈpɑːtnə /(పార్ట్‌నర్)
భాగస్వామ్యం n partnership/ ˈpɑːtnəʃɪp /(పార్ట్‌నర్ షిప్)
భారంకాని a leer/ lɪə /(లీర్)
భారంగా కదులు a heavy going/ ˈhɛviˈgəʊɪŋ /(హెవీ గోయింగ్)
భారంగా నడచు n trudge/ trʌʤ /(ట్రడ్జ్)
భారంగా పడు v flop/ flɒp /(ఫ్లాప్)
భారంలో మించు a preponderate/ prɪˈpɒndəreɪt /(ప్రిపాండరేట్)
భార జలం a heavy water/ ˈhɛviˈwɔːtə /(హెవీ వాటర్)
భార లోహం n heavy metal/ ˈhɛviˈmɛtl /(హెవీ మెటల్)
భారతదేశం, యూరప్ వాసుల సం a Indo-European/ ˈɪndəʊˌjʊərəˈpiːən /(ఇన్‌డో యూరోపియన్)
భారతీయ a indian/ ˈɪndjən /(ఇండియన్)
భారమైన a onerous/ ˈɒnərəs /(ఓనరస్)
భారమైన a ponderous/ ˈpɒndərəs /(పాండరస్)
భారమైన ఆవశ్యకత n imposition/ ˌɪmpəˈzɪʃən /(ఇంపొజిషన్)
భారమైన పలహారం n high tea/ haɪtiː /(హై టీ)
భారీ n bulk/ bʌlk /(బల్క్)
భారీ కొనుగోలు n bulk buying/ bʌlk ˈbaɪɪŋ /(బల్క్ బైయింగ్)
భారీ పరిశ్రమ n heavy industry/ ˈhɛviˈɪndəstri /(హెవీ ఇండస్ట్రీ)
భారీ పేలుడు పదార్ధం n high explosive/ haɪɪksˈpləʊsɪv /(హై ఎక్స్ ప్లోజివ్)
భారీగా పెంచు v escalate/ ˈɛskəleɪt /(ఎస్కలేట్)
భార్య n in-law/ ɪn-lɔː /(ఇన్‌లా)
భార్య ఆధిపత్యం n henpeck/ ˈhɛnpɛk /(హెన్ పెక్)
భార్యాబిడ్డలుకలవాడు n family man/ ˈfæmɪli mæn /(ఫాˈమిలి మాˈన్)
భావం n assumption/ əˈsʌmpʃən /(అసంప్షన్)
భావం గల a minded/ ˈmaɪndɪd /(మైండెడ్)
భావ n phraseology/ ˌfreɪzɪˈɒləʤi /(ఫ్రేజియాలజి)
భావజాలం n ideology/ ˌaɪdɪˈɒləʤi /(ఐడియాలజి)
భావన n concept / ˈkɒnsɛpt /(కాన్సెప్ట్)
భావన, కోరిక,మూల సిద్ధాంతం n postulate/ ˈpɒstjʊlɪt /(పోస్టులేట్)
భావనా పరమైన a conceptual / kənˈsɛptjʊəl /(కాన్సెప్టుయల్)
భావప్రసారణ n Communication/ kəˌmjuːnɪˈkeɪʃən /(కమ్యునికేషన్)
భావప్రాప్తి లైంగిక n orgasm/ ˈɔːgæzm /(ఆర్గాˈజమ్)
భావసారూప్యం కల a like-minded/ ˈlaɪkˈmaɪndɪd /(లైక్ మైండెడ్)
భావాన్ని పలుమాటల్లో చెప్పుట n tautology/ tɔːˈtɒləʤi /(టాటాలజి)
భావాన్నితెలుపు బొమ్మ n ideogram/ ˈɪdɪəʊgræm /(ఐడియోగ్రాˈమ్)
భావావేశం n impulse/ ˈɪmpʌls /(ఇంపల్స్)
భావించు v assume/ əˈsjuːm /(అస్యూమ్)
భావించెడు a hypothetical/ ˌhaɪpəʊˈθɛtɪkəl /(హైపోథిటికల్)
భావి గురించిన మాట n prediction/ prɪˈdɪkʃən /(ప్రెడిక్షన్)
భావోద్వేగం n emotion/ ɪˈməʊʃən /(ఇమోషన్)
భావోద్వేగం కల, a mawkish/ ˈmɔːkɪʃ /(మాకిష్)
భావోద్వేగం వెళ్లగక్కు v emote/ ɪˈməʊt /(ఇమోట్)
భావోద్వేగ నియంత్రణ లోపం n tailspin/ ˈteɪlspɪn /(టెయిల్ స్పిన్)
భావోద్వేగ ప్రభావాలకు లోనవటం n susceptibility/ səˌsɛptəˈbɪlɪti /(సెసెప్టిబిలిటి)
భావోద్వేగ సం a emotional/ ɪˈməʊʃənl /(ఇమోషనల్)
భావోద్వేగ స్థితి, n morale/ mɒˈrɑːl /(మొరేల్)
భావోద్వేగపరమైన a emotive/ ɪˈməʊtɪv /(ఇమోటివ్)
భావోద్వేగాల అదుపు / నిగ్రహం n restraint/ rɪsˈtreɪnt /(రిస్ట్రెయింట్)
భావోద్వేగాలకతీతమైన a dispassionate/ dɪsˈpæʃnɪt /(డిస్ పాˈషనేట్)
భావోద్వేగాలు లేని a stoical/ ˈstəʊɪkəl /(స్టోయికల్)
భాష n language/ ˈlæŋgwɪʤ /( లాంˈగ్వేజి)
భాషణ, ప్రసంగం n discourse/ dɪsˈkɔːs /(డిస్కోర్స్)
భాషను సమర్ధంగా వాడటం సం a rhetoric/ ˈrɛtərɪk /(రెటొరిక్)
భాషాంతరీకరించు v transliterate/ trænzˈlɪtəreɪt /(ట్రాˈన్స్ లిటరేట్)
భాషా పరమైన a linguistic/ lɪŋˈgwɪstɪk /(లింగ్విస్టిక్)
భాషా మేధావి వర్గం n literati/ ˌlɪtəˈrɑːtiː /(లిటరటి)
భాషా విభాగం n part of speech/ pɑːt ɒv spiːʧ /(పార్టాఫ్ స్పీచ్)
భాషా శాస్త్రం n linguistics/ lɪŋˈgwɪstɪks /(లింగ్విస్టిక్స్)
భాషా శాస్త్ర వేత్త n linguist/ ˈlɪŋgwɪst /(లింగ్విస్ట్)
భాషాధ్యయన మార్గదర్శక గ్రంధం n phrase book/ freɪz bʊk /(ఫ్రేజ్ బుక్)
భాషాపదాలు / నిఘంటువు సం a lexical/ ˈlɛksɪkəl /(లెక్సికల్)
భాషాశాస్త్రం, సాహిత్య అధ్యయనం n philology/ fɪˈlɒləʤi /(ఫిలాలజి)
భాష్పవాయువు n tear-gas/ ˈtɪəgæs /(టీర్ గాˈస్)
భిన్నం n fraction/ ˈfrækʃən /(ఫ్రాˈక్షన్)
భిన్నం వంటి a fractious/ ˈfrækʃəs /(ఫ్రాˈక్షస్)
భిన్నంగా చేయు v interlard/ ˌɪntəːˈlɑːd /(ఇంటర్ లార్డ్)
భిన్న పదార్ధాలను కలుపు v commingle/ kɒˈmɪŋgl /(కోమింగిల్)
భిన్నఅర్ధాలుగల మాట n homograph/ ˈhɒməʊgrɑːf /(హోమోగ్రాఫ్)
భిన్నభాగాలుగల a heterogeneous/ ˈhɛtərəʊˈʤiːnjəs /(హిటరోజినస్)
భిన్నమగు a diverge/ daɪˈvɜːʤ /(డైవర్జ్)
భిన్నమైన a varied/ ˈveərɪd /(వేరీడ్)
భీకర అల n tidal wave/ ˈtaɪdl weɪv /(టైడల్ వేవ్)
భీమా చేసిన మొత్తం చెప్పినది n coverage/ ˈkʌvərɪʤ /(కవరేజ్)
భుజం n shoulder/ ˈʃəʊldə /(షోల్డర్)
భుజం ఎముక n scapula/ ˈskæpjʊlə /(స్కాˈపులా)
భుజంపై తట్టు v pat/ pæt /(పాˈట్)
భుజ ఎముక n shoulder-blade/ ˈʃəʊldə - bleɪd /(షోల్డర్ బ్లేడ్)
భుజ కొలత n shoulder-length/ ˈʃəʊldə - lɛŋθ /(షోల్డర్ లెంగ్త్)
భుజ పట్టీ n shoulder-strap/ ˈʃəʊldə - stræp /(షోల్డర్ స్ట్రాˈప్)
భుజానికి తగిలించు సంచి n shoulder bag/ ˈʃəʊldə bæg /(షోల్డర్ బాˈగ్)
భుజాలపైన a pickaback/ ˈpɪkəbæk /(పిక్ అబాˈక్)
భుజాలు ఎగరవేయు v shrug/ ʃrʌg /(ష్రగ్)
భుజించు కళ n gastronomy/ gæsˈtrɒnəmi /(గాˈస్ట్రోనమి)
భూ నమూనా n ground-plan/ graʊnd-plæn /(గ్రౌండ్ ప్లాˈన్)
భూ పతనం n landfall/ ˈlændfɔːl /(లాం ˈడ్ ఫాల్)
భూ భౌతిక శాస్త్రం n geophysics/ ˌʤiːəʊˈfɪzɪks /(జియో పిజిక్స్)
భూ యజమాని a landowner/ ˈlændˌəʊnə /(లాం ˈడ్ ఓనర్)
భూ వినియోగహక్కు n easement/ ˈiːzmənt /(ఈజ్ మెంట్)
భూ సంబంధ a earthly/ ˈɜːθli /(ఎర్త్ లీ)
భూ సేనలు n infantry/ ˈɪnfəntri /(ఇన్‌ఫెంట్రీ)
భూ/జల ప్రదేశం n tract/ trækt /(ట్రాˈక్ట్)
భూకంపం n earthquake/ ˈɜːθkweɪk /(ఎర్త్ క్వేక్)
భూకంప అధ్యయనం n seismology/ saɪzˈmɒləʤi /(సిజ్మాలజి)
భూకంప తీవ్రతా మాపన n richter scalerichter / skeɪl /(రిక్టర్ స్కేల్)
భూకంప తీవ్రతా/ మాపనం n seismograph/ ˈsaɪzməgrɑːf /(సెజ్మోగ్రాఫ్)
భూకంపకేంద్రం n epicentre/ ˈɛpɪsɛntə /(ఎపిసెంటర్)
భూకేంద్ర సం a geocentric/ ˌʤiːəʊˈsɛntrɪk /(జియో సెంట్రిక్)
భూగర్భంలో కరిగిన n magma/ ˈmægmə /(మాˈగ్మా)
భూగర్భ పని n groundwork/ ˈgraʊndwɜːk /(గ్రౌండ్ వర్క్)
భూగర్భజలాలు n groundwater/ ˈgraʊndˌwɔːtə /(గ్రౌండ్ వాటర్)
భూగృహం n basement/ ˈbeɪsmənt /(బేస్ మెంట్)
భూగృహం n bunker/ ˈbʌŋkə /(బంకర్)
భూగృహం n catacomb/ ˈkætəkuːm /(కాˈటాకూంబ్)
భూగృహం n cellar/ ˈsɛlə /(సెల్లార్)
భూగృహం n crypt/ krɪpt /(క్రిప్ట్)
భూగోళ శాస్త్రం n geography/ ʤɪˈɒgrəfi /(జాగ్రఫి)
భూగోళ సం a geographical/ ʤɪəˈgræfɪkəl /(జియోగ్రాఫికల్)
భూజలచరం n amphibian/ æmˈfɪbɪən /(ఆంˈఫిబియాన్)
భూతం n demon/ ˈdiːmən /(డెమన్)
భూతం n devil/ ˈdɛvl /( డెవిల్)
భూతం n dragon/ ˈdrægən /(డ్రాగన్)
భూతం n fiend/ fiːnd /(ఫయెండ్)
భూతం n ghost/ gəʊst /(ఘోస్ట్)
భూతం n ghoul/ guːl /(ఘౌల్)
భూతం n giant/ ˈʤaɪənt /(జైంట్)
భూతం n spectre/ ˈspɛktə /(స్పెక్టర్)
భూతం n spectre/ ˈspɛktə /(స్పెక్ ట్రె)
భూతం వంటి a impish/ ˈɪmpɪʃ /(ఇంపిష్)
భూతం, ఊహాత్మకం, కల్పన n phantasm/ ˈfæntæzm /(ఫాంˈటాˈజ్మ్)
భూత వైద్యం n black magic/ blæk ˈmæʤɪk /(బ్లాˈక్ మేజిక్)
భూత వైద్యుడు n sorcerer/ ˈsɔːsərə /(సార్సరర్)
భూత సం a spectral/ ˈspɛktrəl /(స్పెక్ ట్రల్)
భూతల జలాలు n hydrosphere/ ˈhaɪdrəʊsfɪə /(హైడ్రో స్ఫియర్)
భూతాన్ని, దయ్యాన్ని పారదోలు v exorcize/ ˈɛksɔːsaɪz /(ఎర్సెయిజ్)
భూతాలకు చెందిన a diabolical/ ˌdaɪəˈbɒlɪkəl /(డయబాలికల్)
భూదిగంత రేఖ n horizon/ həˈraɪzn /(హోరైజాన్)
భూనియంత్రణ n ground control/ graʊnd kənˈtrəʊl/(గ్రౌండ్ కంట్రోల్)
భూభాగం n terrain/ ˈtɛreɪn /(టెరయిన్)
భూమధ్య రేఖా సం a equatorial/ ˌɛkwəˈtɔːrɪəl /(ఈక్వటోరియల్)
భూమధ్యరేఖ n equator/ ɪˈkweɪtə /(ఈక్వేటర్)
భూమాత n earth mother/ ɜːθˈmʌðə /(ఎర్త్ మదర్)
భూమార్గ తపాలా n surface mail/ ˈsɜːfɪs meɪl /(సర్ఫేస్ మెయిల్)
భూమి n ground/ graʊnd /(గ్రౌండ్)
భూమి n land/ lænd /(లాం ˈడ్)
భూమి అద్దె n ground-rent/ graʊnd-rɛnt /(గ్రౌండ్ రెంట్)
భూమి నింపుట n landfill/ ˈlændfɪl /(లాం ˈడ్ ఫిల్)
భూమి పెళ్లలు విరిగి జారటం n landslide/ ˈlændslaɪd /(లాంˈడ్‌స్లయిడ్)
భూమి బొమ్మ, భూగోళం n globe/ ˈgləʊb /(గ్లోబ్)
భూమి యొక్క a terrestrial/ tɪˈrɛstrɪəl /(టెరిస్ట్రియల్)
భూమి లోపలి పొర n subsoil/ ˈsʌbsɔɪl /(సబ్ సాయిల్)
భూమిక n role-playing/ rəʊl - ˈpleɪɪŋ /(రోల్ ప్లేయింగ్)
భూమికి చేరవలసిన a earthbound/ ˈɜːθbaʊnd /(ఎర్త్ బౌండ్)
భూమికి దగ్గరలో సముద్రం n high sea/ haɪsiː /(హై సీ)
భూమితో నిండిన a landed/ ˈlændɪd /(లాం ˈడెడ్)
భూమిని విడచివెళ్లు v blast-off/ blɑːstɒf /(బ్లాస్ట్ ఆఫ్)
భూమిలో సహజ తవ్వకాలు n cavern/ ˈkævən /(కాˈవర్న్)
భూమ్యాకర్షణ కేంద్రం n centre of gravity/ ˈsɛntər ɒv ˈgrævɪti /(సెంటరాఫ్గ్రాˈవిటి)
భూమ్యాకర్షణ శక్తి n gravitation/ ˌgrævɪˈteɪʃən /(గ్రాˈవిటేషన్)
భూలోకప్రాణి n earthling / /(ఎర్త్ లింగ్)
భూవేడి పెంచువాయువు n greenhouse gas/ ˈgriːnhaʊsgæs /(గ్రీన్‌హౌస్ గాˈస్)
భూశాస్త్రాలు n earth sciences/ ɜːθˈsaɪənsɪz /(ఎర్త్ సైన్సెస్)
భూస్వామి n landlord/ ˈlænlɔːd /(లాంˈˈడ్ లార్డ్)
భూస్వామి n lessor/ lɛˈsɔː /(లెస్సార్)
భోజనం n collation/ kɒˈleɪʃən /(కొలేషన్)
భోజనం n meal/ miːl /(మీల్)
భోజనం n repast/ rɪˈpɑːst /(రిపాస్ట్)
భోజనం చేయువాడు n boarder/ ˈbɔːdə /(బోర్డర్)
భోజనం తర్వాత a postprandial/ ˈpəʊstˈprændɪəl /(పోస్ట్ ప్రాంˈడియల్)
భోజన n restaurant/ ˈrɛstrɒnt /(రెస్టారెంట్)
భోజన శాల n boardroom/ ˈbɔːdrʊm /(బోర్డ్ రూమ్)
భోజన, విశ్రాంతి సౌకర్యం n full board/ fʊl bɔːd /(ఫుల్ బోర్డ్)
భోజనవడ్డన సహాయకుడు n footman/ ˈfʊtmən /(ఫుట్ మ్యాన్)
భోజనవాహనం n dining-car/ ˈdaɪnɪŋkɑː /(డైనింగ్ కార్)
భోజనశాల n dining-room/ ˈdaɪnɪŋrʊm /(డైనింగ్ రూమ్)
భోజనశాల n mess/ mɛs /(మెస్)
భౌగోళిక సూచిక n gazetteer/ ˌgæzɪˈtɪə /(గాˈజటీర్)
భౌతిక a physical/ ˈfɪzɪkəl /(ఫిజికల్)
భౌతిక గాయం సం a traumatic/ trɔːˈmætɪk /(ట్రాˈమటిక్)
భౌతిక మనుగడలేని a incorporeal/ ˌɪnkɔːˈpɔːrɪəl /(ఇన్‌కార్పొరియల్)
భౌతిక రసాయన శాస్త్రం n physical chemistry/ ˈfɪzɪkəl ˈkɛmɪstri /( కెమిస్ట్రీ)
భౌతిక శాస్త్రం n physical science/ ˈfɪzɪkəl ˈsaɪəns /(ఫిజికల్ సైన్స్)
భౌతిక శాస్త్రం n physics/ ˈfɪzɪks /(ఫిజిక్స్)
భౌతిక శాస్త్రవేత్త n physicist/ ˈfɪzɪsɪst /(ఫిజిసిస్ట్)
భ్రమ n hallucination/ həˌluːsɪˈneɪʃən /(హేలుసినేషన్)
భ్రమ n illusion/ ɪˈluːʒən /(ఇల్యూషన్)
భ్రమలు తొలగించు v disenchant/ ˌdɪsɪnˈʧɑːnt /(డిస్ యన్చాంట్)
భ్రమలు/ అపోహలు తొలగించు v demystify / /(డిమిస్టిఫై)
భ్రమలోకలవాడు n illusionist/ ɪˈluːʒənɪst /(ఇల్యూషనిస్ట్)