Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/న

Wikibooks నుండి
నకలు n copy/ ˈkɒpi /( కాపీ)
నకలు n duplicate/ ˈdjuːplɪkɪt /(డూప్లికేట్)
నకలు n photocopy/ ˈfəʊtəʊˌkɒpi /(ఫోటో కాపి)
నకలు n copybook/ ˈkɒpɪbʊk /(కాపి బుక్)
నకలు గీయుట n tracing/ ˈtreɪsɪŋ /(ట్రేసింగ్)
నకలు గీయువాడు/గీయునది n tracer/ ˈtreɪsə /(ట్రేసర్)
నకలు తయారు చేయునది n stencil/ ˈstɛnsl /(స్టెన్సిల్)
నకలు తీయు కాగితం n tracing-paper/ ˈtreɪsɪŋˌpeɪpə /(ట్రేసింగ్ పేపర్)
నకలు తీయు యంత్రం n photostat/ ˈfəʊtəʊstæt /(ఫోటో స్టాˈట్)
నకలు తీయు, పుస్తకం చూచి రాయు v copy/ ˈkɒpi /(కాపీ)
నకలు తీయునది n duplicator/ ˈdjuːplɪkeɪtə /(డూప్లికేటర్)
నకలు తీయువాడు n copyist/ ˈkɒpɪɪst /(కాపీయిస్ట్)
నకలుతీయు వ్యక్తి, యంత్రం n copier/ ˈkɒpɪə /(కాపీయర్)
నకలైన, అనుకరించెడు a imitative/ ˈɪmɪtətɪv /(ఇమిటేటివ్)
నకళ్ళు తీయు n mimeograph/ ˈmɪmɪəˌgrɑːf /(మిమియోగ్రాఫ్)
నకళ్ళు తీయు యంత్రం n photocopier/ ˈfəʊtəʊˌkɒpɪə /(ఫోటో కాపీయర్)
నకిలీ a fake/ feɪk /(ఫేక్)
నకిలీ a pretentious/ prɪˈtɛnʃəs /(ప్రిటెన్షియస్)
నకిలీ n bogus/ ˈbəʊgəs /(బోగస్)
నకిలీ n hoax/ həʊks /(హోక్స్)
నకిలీ n pseudo/ ˈsjuːdəʊ /(స్యూడో)
నకిలీ n spurious/ ˈspjʊərɪəs /(స్పూరియస్)
నకిలీ దయిన a banal/ bəˈnɑːl /(బాˈనల్)
నకిలీ వస్తువు n phony/ ˈfəʊni /(ఫోనీ)
నకిలీడబ్బు n snide/ snaɪd /(స్నైడ్)
నకిలీలు తయారుచేయు v fudge/ fʌʤ /(ఫడ్జ్)
నక్క n fox/ fɒks /(ఫాక్స్)
నక్క n jackal/ ˈʤækɔːl /(జాˈకాల్)
నక్కి నక్కి నడుచు v skulk/ skʌlk /(స్కల్క్)
నక్షత్రం n star/ stɑː /(స్టార్)
నక్షత్ర కాంతి a starlight/ ˈstɑːlaɪt /(స్టార్ లైట్)
నక్షత్ర కాంతితో నిండిన a starlit/ ˈstɑːlɪt /(స్టార్ లిట్)
నక్షత్ర చేప n starfish/ ˈstɑːfɪʃ /(స్టార్ ఫిష్)
నక్షత్ర మండలం n galaxy/ ˈgæləksi /(గాˈలక్సీ)
నక్షత్రకాంతిగల a stellar/ ˈstɛlə /(స్టెల్లార్)
నక్షత్రపుగుర్తు n asterisk/ ˈæstərɪsk /(ఆˈస్ట్రిస్క్)
నక్షత్రమండల సం n galactic/ gəˈlæktɪk /(గాˈలక్టిక్)
నక్షత్రశాల n planetarium/ ˌplænɪˈteərɪəm /(ప్లేనటోరియం)
నక్షత్రాలవంటి పూలుగల మొక్క n polyanthus/ ˌpɒlɪˈænθəs /(పోలియాంˈథస్)
నగ n jewel/ ˈʤuːəl /(జువెల్)
నగ n ornament/ ˈɔːnəmənt /(ఆర్నమెంట్)
నగ n tog/ tɒg /(టాగ్)
నగదు n hard cash/ hɑːdkæʃ /(హార్డ్ కాˈష్)
నగదు రొక్కం n cash/ kæʃ /(కాˈష్)
నగదు అధికారి n cashier/ kæˈʃɪə /(కాˈషియర్)
నగదు కార్డు n cashcard / /(కాˈష్ కార్డ్)
నగదు చిట్టాలు చూచువాడు n bursar/ ˈbɜːsə /(బర్సార్)
నగదు పుస్తకం n cash book/ kæʃbʊk /(కాˈష్ బుక్)
నగదు పుస్తకం n cash register/ kæʃˈrɛʤɪstə /(కాˈష్ రిజిష్టర్)
నగదు బల్ల n cash desk/ kæʃdɛsk /(కాˈష్ డస్క్)
నగదుగా మార్చటం n liquidation/ ˌlɪkwɪˈdeɪʃən /(లిక్విడేషన్)
నగదుపంపిణీచేయు వ్యక్తి / యంత్రము n cash dispenser/ kæʃdɪsˈpɛnsə /(కాˈష్ డిస్పెన్సర్)
నగరం n city/ ˈsɪti /( సిటి)
నగరంలో ఒక భాగం n precinct/ ˈpriːsɪŋkt /(ప్రిసింక్ట్)
నగరంవెలుపల, బడిగోడల ఆవల a extramural/ ˈɛkstrəˈmjʊərəl /(ఎక్స్ ట్రామ్యూరల్)
నగర రాజ్యం n city state/ ˈsɪti steɪt /(సిటి స్టేట్)
నగర వాహనాలు నిలుపుస్థలం n lay-by/ ˈleɪbaɪ /(లే బై)
నగరపాలకకార్యాలయం n civic centre/ ˈsɪvɪk ˈsɛntə /(సివిక్ సెంటర్)
నగరపాలకుడు n mayor/ meə /(మేయర్)
నగల వ్యాపారి n jeweller/ ˈʤuːələ /(జువెలర్)
నగ్నంగా, దిగంబరంగా a naked/ ˈneɪkɪd /(నేకెడ్)
నగ్న, దిగంబర a nude/ njuːd /(న్యూడ్)
నగ్నవాది, దిగంబర వాది n nudist/ ˈnjuːdɪst /(న్యూడిస్ట్)
నచ్చచెప్పటం n persuasion/ pəˈsweɪʒən /(పర్సుయేషన్)
నచ్చచెప్పబడని a unconvinced/ ˌʌnkənˈvɪnst /(అన్‌కన్విన్స్‌డ్)
నచ్చచెప్పు విధంగాలేని a unconvincing/ ˌʌnkənˈvɪnsɪŋ /(అన్ కన్విన్సింగ్)
నచ్చచెప్పెడు a persuasive/ pəˈsweɪsɪv /(పర్సుయేజివ్)
నచ్చజెప్పు v convince/ kənˈvɪns /(కన్విన్స్)
నచ్చజెప్పు v persuade/ pəˈsweɪd /(పర్సుయేడ్)
నచ్చని a disagreeable/ ˌdɪsəˈgrɪəbl /(డిజ్ అగ్రియబుల్)
నచ్చని ప్రవర్తన n goings-on/ ˈgəʊɪŋzˈɒn /(గోయింగ్స్ ఆన్)
నచ్చిన వంటకం n titbit/ ˈtɪdbɪt /(టిడ్ బిట్)
నటన n masquerade/ ˌmæskəˈreɪd /(మాˈస్ క్వెరేడ్)
నటన n pretence/ prɪˈtɛns /(ప్రిటెన్స్)
నటన n pretense/ prɪˈtɛns /(ప్రిటెన్స్)
నటించు v pretend/ prɪˈtɛnd /(ప్రిటెండ్)
నటించు, ప్రోత్సహించు v play-act/ pleɪ - ækt /(ప్లే యాక్ట్)
నటించువాడు n pretender/ prɪˈtɛndə /(ప్రిటెండర్)
నటించెడు a high-flown/ ˈhaɪfləʊn /(హై ఫ్లోన్)
నటి n actress / ˈæktrɪs /( యాక్ట్రెస్)
నటుడు n actor / ˈæktə /(యాˈక్టర్)
నటుడు n trouper/ ˈtruːpə /(ట్రూపర్)
నటుడు, n mummer/ ˈmʌmə /(మమ్మర్)
నడక n tramp/ træmp /(ట్రాంˈప్)
నడక తీరు n gaiety/ ˈgeɪəti /( గెయిటి)
నడక దూరం కొలుచు పరికరం n pedometer/ pɪˈdɒmɪtə /(పెడోమీటర్)
నడక సహాయ కారి n crutch/ krʌʧ /(క్రచ్)
నడచు విధానం n gait/ geɪt /(గెయిట్)
నడచు, పచారుచేయు v perambulate/ pəˈræmbjʊleɪt /(పెరాంˈబులేట్)
నడవ దారి n corridor/ ˈkɒrɪdɔː /(కారిడార్)
నడవ పక్క ఆధార స్ధంభం n baluster/ ˈbæləstə /(బలుస్టర్)
నడి వేసవి n midsummer/ ˈmɪdˈsʌmə /(మిడ్ సమ్మర్)
నడిపించు చక్రం n steering-wheel/ ˈstɪərɪŋwiːl /(స్టీరింగ్ వీల్)
నడిపెను, నడిపినాడు v drove/ drəʊv /(డ్రోవ్)
నడిమి చలికాలం n midwinter/ ˈmɪdˈwɪntə /(మిడ్ వింటర్)
నడుప బడిన a driven/ ˈdrɪvn /(డ్రివన్)
నడుపు v steer/ stɪə /(స్టీర్)
నడుపువాడు n handler/ ˈhændlə /(హాంˈడ్లర్)
నడుపువాడు, నియంత్రించువాడు n jockey/ ˈʤɒki /(జాకీ)
నడుము n loin/ lɔɪn /(లోయిన్)
నడుము కింద చచ్చుబడటం n paraplegia/ ˌpærəˈpliːʤə /(పాˈరా ప్లిజియా)
నడుము సంచి n bum-bag/ bʌm - bæg /(బమ్ బాˈగ్)
నడుముకు సంబంధించిన a lumbar/ ˈlʌmbə /(లంబార్)
నడుస్తున్న, అమలులో ఉన్న a ongoing/ ˈɒŋˌgəʊɪŋ /(ఆన్ గోయింగ్)
నడుస్తూ పట్టుకొను కడ్డీ n banister/ ˈbænɪstə /(బాˈనిస్టర్)
నత్త వేగం n snail’s pace/ sneɪlz peɪs /(స్నెయిల్స్ పేస్)
నత్తగుల్ల n snail/ sneɪl /(స్నెయిల్)
నత్తిగా మాట్లాడు v haw/ hɔː /(హా)
నత్తిగా మాట్లాడు v stammer/ ˈstæmə /(స్టాˈమర్)
నది n river/ ˈrɪvə /(రివర్)
నది పక్క పల్లపు భూమి n holm/ həʊm /(హోమ్)
నదిని దాటటం n ford/ fɔːd /(ఫోర్డ్)
నదిలో ఏర్పడ్డ పెద్దమురికి గుంట n mud-flat/ mʌd-flæt /(మడ్ ఫ్లాˈట్)
నదివల్ల ఏర్పడిన లోతు లోయ n ravine/ rəˈviːn /(రేవైన్)
నదీ జలపాతం n cascade/ kæsˈkeɪd /(కాˈస్కేడ్)
నదీతీరం n riverside/ ˈrɪvəsaɪd /(రివర్ సైడ్)
నన్ను, నాకు pro me/ miː /(మి)
నమలు v chew/ ʧuː /(చూ)
నమలు v masticate/ ˈmæstɪkeɪt /(మాˈస్టికేట్)
నమలు జిగురు n chewing gum/ ˈʧuːɪŋ gʌm /(చూయింగమ్)
నమలు దంతం, వెనుకపన్ను n molar/ ˈməʊlə /(మోలార్)
నమలుసన్నుకొరుకు పన్ను మధ్యపన్ను n premolar/ ˌpriːˈməʊlə /(ప్రీ మోలార్)
నమిలిన పుగాకు ముద్ద n quid/ kwɪd /(క్విడ్)
నమూనా n exemplar/ ɪgˈzɛmplə /(ఇక్జంప్లర్)
నమూనా n model/ ˈmɒdl /(మోడల్)
నమూనా n paragon/ ˈpærəgən /(పాˈరగాన్)
నమూనా n pattern/ ˈpætən /(పాˈటర్న్)
నమూనా n precentor/ priːˈsɛntə /(ప్రిసెంటార్)
నమూనా n sample/ ˈsɑːmpl /(శాంపుల్)
నమూనా n specimen/ ˈspɛsɪmɪn /(స్పెసిమన్)
నమూనా n trial/ ˈtraɪəl /(ట్రయల్)
నమూనా v recast/ ˌriːˈkɑːst /(రీ క్యాస్ట్)
నమూనా ప్రతి n blueprint/ ˈbluːprɪnt /(బ్లూప్రింట్)
నమూనా, ఆదర్శం, మూసఆకారం n paradigm/ ˈpærədaɪm /(పాˈరాడిగ్మ్)
నమూనా, రకం, n marquee/ mɑːˈkiː /(మార్ క్యూ)
నమూనాగా నడపటం n trial run/ ˈtraɪəl rʌn /(ట్రయల్ రన్)
నమోదిత పంపిణీ n recorded delivery/ rɪˈkɔːdɪd dɪˈlɪvəri /(రికార్డెడ్ డెలివరీ)
నమోదు n registration/ ˌrɛʤɪsˈtreɪʃən /(రెజిస్ ట్రేషన్)
నమోదు a unrecorded/ ˌʌnrɪˈkɔːdɪd /(అన్ రికార్డెడ్)
నమోదు చేయు v enrol/ ɪnˈrəʊl /(ఇన్రోల్)
నమోదు చేయు v register/ ˈrɛʤɪstə /(రిజిస్టర్)
నమోదు చేయుట n recording/ rɪˈkɔːdɪŋ /(రికార్డింగ్)
నమోదు పరికరం / వ్యక్తి n recorder/ rɪˈkɔːdə /(రికార్డర్)
నమోదైన కార్యాలయం n register office/ ˈrɛʤɪstər ˈɒfɪs /(రిజిస్టర్ ఆఫీస్)
నమ్మకం గల, నమ్మదగిన a trusty/ ˈtrʌsti /(ట్రస్టీ)
నమ్మకం,విశ్వాసం n belief/ bɪˈliːf /( బిలీఫ్)
నమ్మలేని a incredible/ ɪnˈkrɛdəbl /(ఇంక్రెడిబుల్)
నమ్ము v trust/ trʌst /(ట్రస్ట్)
నయం చేయు a curative/ ˈkjʊərətɪv /(క్యూరటివ్)
నయం చేయు v cure/ kjʊə /( క్యూర్)
నయంకాని a uncured/ ˌʌnˈkjʊəd /(అన్ క్యూర్డ్)
నరం, నాడి, బహుఃనాడులు n nerve/ nɜːv /(నర్వ్)
నరకం n hell/ hɛl /(హెల్)
నరకం, వాహనం n perdition/ pɜːˈdɪʃən /(పర్డిషన్)
నరక సం a infernal/ ɪnˈfɜːnl /(ఇన్‌ఫర్నల్)
నరమాంస భక్షకులు n cannibal/ ˈkænɪbəl /(కాˈనిబాల్)
నరము నొప్పి n neuralgia/ njʊəˈrælʤə /(న్యురాˈల్జియా)
నరాల వ్యాధి n neuritis/ njʊəˈraɪtɪs /(న్యురైటిస్)
నరాల శస్త్ర చికిత్స n neurosurgery/ ˌnjʊərəʊˈsɜːʤəri /(న్యూరో సర్జరి)
నరాల శాస్త్రం n neurology/ njʊəˈrɒləʤi /(న్యూరాలజి)
నరికి వేయు v lop/ lɒp /(లాప్)
నరుకు v axe/ æks /(యాˈక్స్)
నరుకు v fell/ fɛl /(ఫెల్)
నలగకొట్టు v trample/ ˈtræmpl /(ట్రాంˈపుల్)
నలభై n forty/ ˈfɔːti /(ఫార్టీ)
నలిపివేయు v mangle/ ˈmæŋgl /(మాంˈగిల్)
నలుగురితో కలవని a unsociable/ ʌnˈsəʊʃəbl /(అన్సోషియబుల్)
నలుపు n black/ blæk /( బ్లాˈక్)
నల్ల జండా n black flag/ blæk flæg /(బ్లాˈక్ ఫ్లాˈగ్)
నల్ల దట్టీ n black belt/ blæk bɛlt /(బ్లాˈక్ బెల్ట్)
నల్ల ధనం n black money/ blæk ˈmʌni /(బ్లాˈక్ మనీ)
నల్ల పేటిక n black box/ blæk bɒks /(బ్లాˈక్ బాక్స్)
నల్ల బజారు n black market/ blæk ˈmɑːkɪt /( బ్లాˈక్ మార్కెట్)
నల్ల బల్ల n blackboard/ ˈblækbɔːd /(బ్లాˈక్ బోర్డ్)
నల్ల మచ్చ n black spot/ blæk spɒt /(బ్లాˈక్ స్పాట్)
నల్ల మిరియాలు n black pepper/ blæk ˈpɛpə /(బ్లాˈక్ పెప్పర్)
నల్లగా చేయు v blacken/ ˈblækən /(బ్లాˈకెన్)
నల్లమందు n opium/ ˈəʊpjəm /(ఓపియమ్)
నల్లమందు n morphine/ ˈmɔːfiːn /(మార్ఫియా)
నల్లమందు ఇచ్చు v opiate/ ˈəʊpɪɪt /(ఓపియేట్)
నల్లి n bedbug/ ˈbɛdbʌg /(బెడ్ బగ్)
నల్లి, దోషము, లోపం n bug/ bʌg /(బగ్)
నవల n novel/ ˈnɒvəl /(నావెల్)
నవలా రచయిత n novelist/ ˈnɒvəlɪst /(నావలిస్ట్)
నవలిక n novelette/ ˌnɒvəˈlɛt /(నవలెట్)
నవలిక n novella/ nəʊˈvɛlə /(నావెలా)
నవారు n tape/ teɪp /(టాప్)
నవీన అనంతర a post-modern/ pəʊst - ˈmɒdən /(పోస్ట్ మోడరన్)
నవీన శిలా యుగ సం a neolithic/ ˌniːəʊˈlɪθɪk /(నియో లిథిక్)
నవీన, ఆధునికవాదం n modernism/ ˈmɒdənɪzm /(మోడరనిజమ్)
నవ్య సాంకేతికారుడు n avant-guarde/ ˈævɒŋguarde /()
నవ్యత n novelty/ ˈnɒvəlti /(నావెల్టి)
నవ్వటం, నవ్వు n grin/ grɪn /(గ్రిన్)
నవ్వదగిన a laughable/ ˈlɑːfəbl /(లాఫబుల్)
నవ్వదగిన a risible/ ˈrɪzɪbl /(రిజిబుల్)
నవ్వించటం, ఆటలు పట్టించటం n josh/ ʤɒʃ /(జోష్)
నవ్వు n laughter/ ˈlɑːftə /( లాఫ్టర్)
నవ్వు తెప్పించునది n farce/ fɑːs /(ఫార్స్)
నవ్వు వ్యక్తి, n laugh′er, laughingly/ /()
నవ్వుచున్న a laughing/ ˈlɑːfɪŋ /(లాఫింగ్)
నశించువాడు n perisher/ ˈpɛrɪʃə /(పెరిషర్)
నశ్యం n snuff/ snʌf /(స్నఫ్)
నష్టం n damage/ ˈdæmɪʤ /(డాˈమేజ్)
నష్టం n loss/ lɒs /( లాస్)
నష్టం n tort/ tɔːt /(టార్ట్)
నష్ట పరచు v damage/ ˈdæmɪʤ /(డాˈమేజ్)
నష్ట పరిహారం n compensation/ ˌkɒmpɛnˈseɪʃən /(కాంపెన్సేషన్)
నష్ట పరిహారం n indemnity/ ɪnˈdɛmnɪti /(ఇండెమ్నిటి)
నా యొక్క, నా pre my/ maɪ /(మై)
నాకు v lick/ lɪk /(లిక్)
నాకు నేనే pro myself/ maɪˈsɛlf /(మై సెల్ఫ్)
నాగరకంగా చేయు v civilize/ ˈsɪvɪlaɪz /( సివిలైజ్)
నాగరకత n civilization/ ˌsɪvɪlaɪˈzeɪʃən /(సివిలైజేషన్)
నాగరకత తెలియని a uncivilized/ ʌnˈsɪvɪlaɪzd /(అన్ సివిలైజ్డ్)
నాగలి n plough/ plaʊ /(ప్లౌ)
నాగలి దున్నువాడు n ploughman/ ˈplaʊmən /(ప్లౌ మ్యాన్)
నాగలి దున్నువాడు n plow/ plaʊ /(ప్లౌ)
నాజూ గల a trim/ trɪm /(ట్రిమ్)
నాజూకుగా యున్న a slim/ slɪm /(స్లిమ్)
నాజూకుగా, శైలిగా a modish/ ˈməʊdɪʃ /(మోడిష్)
నాజూకైన a swish/ swɪʃ /(స్విష్)
నాజూకైన మంచి a fine/ faɪn /(ఫైన్)
నాటకం n drama/ ˈdrɑːmə /(డ్రామా)
నాటకంలో ఉపకథ n byplay/ ˈbaɪpleɪ /(బై ప్లే)
నాటక రచయిత n dramatist/ ˈdræmətɪst /(డ్రమాˈటిస్ట్)
నాటక రచయిత n playwright/ ˈpleɪraɪt /(ప్లే రైట్)
నాటక, రంగస్ధల సం a histrionic/ ˌhɪstrɪˈɒnɪk /(హిస్ట్రియానిక్)
నాటకీకరణ n screenplay/ ˈskriːnpleɪ /(స్క్రీన్ ప్లే)
నాటకీకరించు v dramatize/ ˈdræmətaɪz /(డ్రమˈటైజ్)
నాటకీయ a dramatic/ drəˈmætɪk /(డ్రమాˈటిక్)
నాటకీయ a thespian/ ˈθɛspɪən /(థెస్పియాన్)
నాటకీయ n tableau/ ˈtæbləʊ /(టాˈబ్ లూ)
నాటకీయమైన a spectacular/ spɛkˈtækjʊlə /(స్పెక్టాˈక్యులర్)
నాటిక n playlet/ ˈpleɪlɪt /(ప్లే లెట్)
నాటిక, n mummery/ ˈmʌməri /(మమ్మరీ)
నాటు పడవ n raft/ rɑːft /(ర్యాఫ్ట్)
నాటు సారా n hooch/ huːʧ /(హూచ్)
నాట్యం n dance/ dɑːns /( డాˈన్స్)
నాట్యం చేయు v dance/ dɑːns /(డాˈన్స్)
నాడి n pulse/ pʌls /(పల్స్)
నాడీ మండల భాగం n cerebellum/ ˌsɛrɪˈbɛləm /(సెరిబెల్లమ్)
నాడీ మండల భాగం n cerebrum/ ˈsɛrɪbrəm /(సెరిబ్రమ్)
నాడీకణం n nerve-cell/ nɜːv sɛl /(నర్వ్ సెల్)
నాడీకణం n neuron/ ˈnjʊərɒn /(న్యూరాన్)
నాడీకణాల చిక్కని ముద్ద n ganglion/ ˈgæŋglɪən /(గాంˈగ్లియాన్)
నాడీకేంద్రం n nerve-centre/ nɜːv ˈsɛntə /(నర్వ్ సెంటర్)
నాడీమండలం n nervous system/ ˈnɜːvəs ˈsɪstɪm /(నర్వస్ సిస్టమ్)
నాడీమండల వ్యాధి n cerebral palsy/ ˈsɛrɪbrəl ˈpɔːlzi /(సెరిబ్రల్ పాల్సీ)
నాడులకు సం a nervous/ ˈnɜːvəs /(నర్వస్)
నాడులకు సం a neural/ ˈnjʊərəl /(న్యూరల్)
నాడులు లేని, ధైర్యం లేని a nerveless/ ˈnɜːvlɪs /(నర్వ్ లెస్)
నాణెం n coin/ kɔɪn /( కాయిన్)
నాణెంతో పనిచేయు యంత్రం n slot-machine/ ˈslɒtməˌʃiːn /(స్లాట్ మెషీన్)
నాణెపు ముఖం, ముఖ్య వైపు n obverse/ ˈɒbvɜːs /(ఆబ్వర్స్)
నాణెముల డబ్బా n coin box/ kɔɪnbɒks /(కాయిన్ బాక్స్)
నాణెముల సేకరణ n numismatics/ ˌnjuːmɪzˈmætɪks /(న్యూమిస్మాˈటిక్స్)
నాణెముల సేకరణ సం a numismatic/ ˌnjuːmɪzˈmætɪk /(న్యూమిస్మాˈటిక్)
నాణ్యత n quality/ ˈkwɒlɪti /(క్వాలిటి)
నాణ్యత /సామర్ధ్యం కలిగించు v indue/ ɪnˈdjuː /(ఇన్‌డ్యూ)
నాణ్యత గల a qualitative/ ˈkwɒlɪtətɪv /(క్వాలిటేటివ్)
నాణ్యత, పరిమాణ a middling/ ˈmɪdlɪŋ /(మిడిలింగ్)
నాణ్యతా నియంత్రణ n quality control/ ˈkwɒlɪti kənˈtrəʊl /(క్వాలిటి కంట్రోల్)
నాణ్యమైన కాగితం n bond paper/ bɒndˈpeɪpə /(బాండ్ పేపర్)
నాణ్యమైనఉన్నిగల n merino/ məˈriːnəʊ /(మెరినో)
నాది pro mine/ maɪn /(మైన్)
నాన్న, తండ్రి n papa/ pəˈpɑː /(పాపా)
నాభి n monkshood/ ˈmʌŋkshʊd /(మాంక్ హుడ్)
నాభి, బొడ్డు n navel/ ˈneɪvəl /(నావెల్)
నామ ఫలకం n name-plate/ ˈneɪmpleɪt /(నేమ్ ప్లేట్)
నామమాత్ర విచారణ n show trial/ ʃəʊˈtraɪəl /(షో ట్రయల్)
నామమాత్ర విలువ n nominal value/ ˈnɒmɪnl ˈvæljuː /(నామినల్ వాˈల్యూ)
నామమాత్రపు a nominal/ ˈnɒmɪnl /(నామినల్)
నామవాచకం n noun/ naʊn /( నౌన్)
నామవాచకపు పనిచేయు క్రియ n gerund/ ˈʤɛrənd /(జరండ్)
నామ్నీకరించబడిన వ్యక్తి n nominee/ ˌnɒmɪˈniː /(నామినీ)
నామ్నీకరించు v nominate/ ˈnɒmɪneɪt /(నామినేట్)
నాయక ఆరాధన n hero-worship/ ˈhɪərəʊˌwɜːʃɪp /(హీరో వర్షిప్)
నాయక లక్షణాలులేనివాడు n anti-hero/ ˈæntiˈhɪərəʊ /(యాంˈటిహీరో)
నాయకత్వస్ధితి n bellwether/ ˈbɛlˌwɛðə /(బెల్ వెధర్)
నాయకుడు n leader/ ˈliːdə /(లీడర్)
నాయకుని లక్షణాలు n heroism/ ˈhɛrəʊɪzm /(హీరోయిజమ్)
నాయనమ్మ, అమ్మమ్మ n grandmother/ ˈgrænˌmʌðə /(గ్రాంˈడ్‌మదర్)
నారింజ n orange/ ˈɒrɪnʤ /(ఆరెంజ్)
నాలుక n tongue/ tʌŋ /(టంగ్)
నాలుక సం a lingual/ ˈlɪŋgwəl /(లింగ్యువల్)
నాలుకపై రుచి గ్రహించు బుడిపె n taste bud/ teɪst bʌd /(టేస్ట్ బడ్)
నాలుగక్షరాల మాట n four-letter word/ fɔː - ˈlɛtə wɜːd /(ఫోర్‌లెటర్ వర్డ్)
నాలుగవ a fourth/ fɔːθ /(ఫోర్త్)
నాలుగింతలు n fourfold/ ˈfɔːfəʊld /(ఫోర్ ఫోల్డ్)
నాలుగు n four/ fɔː /(ఫోర్)
నాలుగు కాళ్ళ జంతువు n quadruped/ ˈkwɒdrʊpɛd /(క్వాడ్రు పెడ్)
నాలుగు గల జట్టు, గుంపు n quaternary/ kwəˈtɜːnəri /(క్వాటర్నరి)
నాలుగు చతురస్రాలు n four-square/ ˈfɔːˈskweə /(ఫోర్ స్క్వేర్)
నాలుగు దెబ్బల యంత్రం a four-stroke/ fɔː - strəʊk/(ఫోర్ స్ట్రోక్)
నాలుగు భుజాలు గల a square/ skweə /(స్క్వేర్)
నాలుగు రెట్లు n quadruple/ ˈkwɒdrʊpl /(క్వాడ్రుపిల్)
నాలుగో భాగం n quadrant/ ˈkwɒdrənt /(క్వాడ్రెంట్)
నాలుగో వంతు n quarter/ ˈkwɔːtə /(క్వార్టర్)
నాలుగో సామ్రాజ్యం, పత్రికా రంగం n fourth estate/ fɔːθɪsˈteɪt /(ఫోర్త్ ఇస్టేట్)
నాల్గుచక్రాల నడక v four-wheel drive/ fɔː-wiːldraɪv /(ఫోర్వీల్ డ్రైవ్)
నాళం n duct/ dʌkt /(డక్ట్)
నాళిక, గొట్టం, మందు గొట్టం n capsule/ ˈkæpsjuːl /(కాˈప్సుల్)
నాళికా శిశువు n test-tube baby/ ˈtɛsttjuːb ˈbeɪbi /(ట్యూబ్ బేబి)
నావికత్వం n seamanship/ ˈsiːmənʃɪp /(సీ మ్యాన్షిప్)
నావికుడు n mariner/ ˈmærɪnə /(మాˈరైనర్)
నావికుడు n sailor/ ˈseɪlə /(సైలర్)
నావికుడు n seafarer/ ˈsiːˌfeərə /(సీ ఫేరర్)
నావికుడు n seaman/ ˈsiːmən /(సీ మ్యాన్)
నాశనం n destruction/ dɪsˈtrʌkʃən /( డెస్ ట్రక్షన్)
నాశనం ప్రళయం n doom/ duːm /(డూమ్)
నాశనంచేయు v destructive/ dɪsˈtrʌktɪv /(డెస్ ట్రక్టివ్)
నాశనమైన స్థితి v ruination/ rʊɪˈneɪʃən /(రూయినేషన్)
నాసిరకంగా av poorly/ ˈpʊəli /(పూర్లీ)
నాసిరకమైన a inferior/ ɪnˈfɪərɪə /(ఇన్పీరియర్)
నిండా a full/ fʊl /(ఫుల్)
నిండు నెలలు n full term/ fʊl tɜːm /(ఫుల్ టరమ్)
నిండుగా / పూర్తిగా చొచ్చుకున్న a ridden/ ˈrɪdn /(రిడెన్)
నిండుదనం n fullness/ ˈfʊlnɪs /(ఫుల్ నెస్)
నింద n blame/ bleɪm /( బ్లేమ్)
నింద n reproach/ rɪˈprəʊʧ /(రిప్రోచ్)
నింద n accuse / əˈkjuːz /( అక్యూజ్)
నిందమోపు v prosecute/ ˈprɒsɪkjuːt /(ప్రాసిక్యూట్)
నిందారోపణ n prosecution/ ˌprɒsɪˈkjuːʃən /(ప్రాసిక్యూషన్)
నిందించదగిన,దండనీయ a reprehensible/ ˌrɛprɪˈhɛnsəbl /(రెప్రిహెన్సిబుల్)
నిందించు v arraign/ əˈreɪn /(అరైన్)
నిందించు v blame/ bleɪm /(బ్లేమ్)
నిందించు v reprehend/ ˌrɛprɪˈhɛnd /(రెప్రిహెండ్)
నిందించు v revile/ rɪˈvaɪl /(రివైల్)
నిందించు, తిట్టు v chide/ ʧaɪd /(ఛైడ్)
నింపు, కాపాడు, రక్షించు v pad/ pæd /(పాˈడ్)
నింపునది n filler/ ˈfɪlə /(ఫిల్లర్)
నికర తూకం n dead weight/ dɛd weɪt /(డెడ్ వెయిట్)
నికర లాభం net n net profit/ nɛt ˈprɒfɪt /(నెట్ పాఫిట్)
నిగ్రహం n temperance/ ˈtɛmpərəns /(టెంపరెన్స్)
నిగ్రహించుకోలేనంతగా కోరుకొను v obsess/ əbˈsɛs /(అబ్సెస్)
నిగ్రహించుకోలేని, ఆకర్షణగల a irresistible/ ˌɪrɪˈzɪstəbl /(ఇర్రెసిస్టిబుల్)
నిఘంటు నిర్మాణం n lexicography/ ˌlɛksɪˈkɒgrəfi /(లెక్సికోగ్రఫి)
నిఘంటువు n dictionary/ ˈdɪkʃənəri /( డిక్షనరి)
నిఘంటువు n lexicon/ ˈlɛksɪkən /(లెక్సికాన్)
నిచ్చెన n climbing frame/ ˈklaɪmɪŋ freɪm /(క్లైంబింగ్ ఫ్రేమ్)
నిచ్చెన n ladder/ ˈlædə /( లాˈడర్)
నిచ్చెన మెట్టు n rung/ rʌŋ /(రంగ్)
నిచ్చెన మెట్ల వ్యవస్త n hierarchy/ ˈhaɪərɑːki /(హైరార్కి)
నిజమని అంగీకరించు a admittedly / ədˈmɪtɪdli /(అడ్మిటెడ్లీ)
నిజాయితీ n morality/ məˈrælɪti /(మొరాˈలిటి)
నిజాయితీ n probity/ ˈprəʊbɪti /(ప్రోబిటి)
నిజాయితీ గల, కచ్చితమైన a veracious/ vəˈreɪʃəs /(వెరేషియస్)
నిజాయితీ లేని పని n chicanery/ ʃɪˈkeɪnəri /(చికెనరి)
నిజాయితీ, ఐకమత్యం n integrity/ ɪnˈtɛgrɪti /(ఇంటిగ్రిటి)
నిజాయితీగా av honestly/ ˈɒnɪstli /(హానెస్ట్ లీ)
నిజాయితీతో కూడిన a earnest/ ˈɜːnɪst /( ఎర్నెస్ట్)
నిటారయిన, సూటి అయిన a straight/ streɪt /(స్ట్రెయిట్)
నిటారు వాలు ఏర్పరచు v scarp/ skɑːp /(స్కార్ప్)
నిటారుగా a upright/ ˈʌpraɪt /(అప్ రైట్)
నిటారుగా ఎగురునది n chopper/ ˈʧɒpə /(ఛాపర్)
నిటారుగా చేయు v straighten/ ˈstreɪtn /(స్ట్రెయిటెన్)
నిటారుగా పైకి ఎగరటం n vertical take-off/ ˈvɜːtɪkəl ˈteɪkɒf /(వెర్టికల్‌టేకాఫ్)
నిటారుగా వున్న a precipitous/ prɪˈsɪpɪtəs /(ప్రెసిపిటస్)
నిటారైన a steep/ stiːp /(స్టీప్)
నిట్టూర్చు v sigh/ saɪ /(సై)
నిదానంగా a sluggish/ ˈslʌgɪʃ /(స్లగ్గిష్)
నిదానంగా v dally/ ˈdæli /(డాˈలీ)
నిదానంగా అందించటం n infusion/ ɪnˈfjuːʒən /(ఇన్‌ఫ్యూషన్)
నిదానంగా నడచు v amble/ ˈæmbl /(ఆంˈబుల్)
నిదానంగా, తెలివితక్కువగా a obtuse/ əbˈtjuːs /(అబ్ ట్యూజ్)
నిదానమైన ఊత n plod/ plɒd /(ప్లాడ్)
నిదానమైన, పట్టించుకొనని a phlegmatic/ flɛgˈmætɪk /(ఫ్లెమాˈటిక్)
నిదురించెను v slept/ slɛpt /(స్లెప్ట్)
నిద్ర n sleep/ sliːp /(స్లీప్)
నిద్ర పట్టకపోవటం n insomnia/ ɪnˈsɒmnɪə /(ఇన్సామ్నియా)
నిద్ర మైకంలో వుండు v drowse/ draʊz /(డ్రౌజ్)
నిద్ర లేని a sleepless/ ˈsliːplɪs /(స్లీప్ లెస్)
నిద్ర వేళ n bedtime/ ˈbɛdtaɪm /(బెడ్ టైమ్)
నిద్ర/విశ్రాంతి సమయం n slumber/ ˈslʌmbə /(స్లంబర్)
నిద్రను కల్గించు a soporific/ ˌsəpəˈrɪfɪk /(సొపేరిఫిక్)
నిద్రలో నడక n sleepwalk/ ˈsliːpˌwɔːk /(స్లీప్ వాక్)
నిద్రలో వలె యున్న a sleepy/ ˈsliːpi /(స్లీపీ)
నిద్రాణంగా వున్న a dormant/ ˈdɔːmənt /(డార్మెంట్)
నిధి n fund/ fʌnd /(ఫండ్)
నిధి n treasure/ ˈtrɛʒə /(ట్రెజర్)
నిధి n trove/ trəʊv /(ట్రోవ్)
నిధి కొరకు అన్వేషణ n treasure hunt/ ˈtrɛʒə hʌnt /(ట్రెజర్ హంట్)
నిధి సేకర్త n fund-raiser/ fʌnd - ˈreɪzə /(ఫండ్ రైజర్)
నినాదం n slogan/ ˈsləʊgən /(స్లోగన్)
నిన్న n yesterday / ˈjɛstədeɪ /(యస్టర్ డే)
నిపుణత n ingenuity/ ˌɪnʤɪˈnjuːɪti /(ఇన్జెన్యుటి)
నిపుణుడు n ace / eɪs /(ఏస్)
నిపుణుడు n expert/ ˈɛkspɜːt /(ఎక్స్‌పర్ట్)
నిపుణుడు n specialist/ ˈspɛʃəlɪst /(స్పెషలిస్ట్)
నిపుణుడైనపనివాడు n artisan/ ɑːtɪˈzæn /(ఆర్టిజాˈన్)
నిప్పుకోడి n ostrich/ ˈɒstrɪʧ /(ఆస్ట్రిచ్)
నిప్పుకోడి వంటి పక్షి v emu/ ˈiːmjuː /(ఇమూ)
నిప్పుగల a fiery/ ˈfaɪəri /(ఫియరి)
నిప్పురాయి n flint/ flɪnt /(ఫ్లింట్)
నిప్పురాయి n pumice/ ˈpʌmɪs /(పుమైస్)
నిప్పురాళ్ళు n pyrites/ paɪˈraɪtiːz /(పైరైట్స్)
నిప్పులపై వండు v broil/ brɔɪl /(బ్రాయిల్)
నిప్పులు పట్టుకొను గంటె n brazier/ ˈbreɪzjə /(బ్రేజియర్)
నిబంధన n clause/ klɔːz /(క్లాజ్)
నిబంధన n regulation/ ˌrɛgjʊˈleɪʃən /(రెగ్యులేషన్)
నిబంధన n testament/ ˈtɛstəmənt /(టెస్టమెంట్)
నిబంధన రద్దుచేయు v deregulate/ diːˈrɛgjʊˌleɪt /(డిరెగ్యులేట్)
నిబంధన సం a testamentary/ ˌtɛstəˈmɛntəri /(టెస్టమెంటరీ)
నిబ్బరం, స్ధిరచిత్తత n dignity/ ˈdɪgnɪti /(డిగ్నిటీ)
నిమిషం n minute/ ˈmɪnɪt /(మినిట్)
నిమ్నోన్నతాలు n high and low/ haɪændləʊ /(హై అండ్ లో)
నిమ్మ n lemon/ ˈlɛmən /(లెమన్)
నిమ్మ ఉప్పు n citric acid/ ˈsɪtrɪk ˈæsɪd /(సిట్రిక్ యాˈసిడ్)
నిమ్మ గడ్డి n citronellacitronella/ /(సిట్రొనెల్లా)
నిమ్మ రసం n lemonade/ ˌlɛməˈneɪd /(లెమనేడ్)
నిమ్మ సం a citrus/ ˈsɪtrəs /(సిట్రస్)
నియంత n dictator/ dɪkˈteɪtə /(డిక్టేటర్)
నియంత n tyrant/ ˈtaɪərənt /(టైరంట్)
నియంతగా పాలించు, పీడించు v tyrannize/ ˈtɪrənaɪz /(టైరనైజ్)
నియంతృత్వం n absolutism / ˈæbsəluːtɪzm /(ఆˈబ్సల్యూటిజమ్)
నియంతృత్వం n fascism/ ˈfæʃɪzm /(ఫాˈసిజమ్)
నియంతృత్వం n tyranny/ ˈtɪrəni /(టైరని)
నియంతృత్వ ప్రభుత్వ n totalitarian/ ˌtəʊtælɪˈteərɪən /(టోటాˈలిటేరియన్)
నియంతృత్వ సం a dictatorial/ ˌdɪktəˈtɔːrɪəl /(డిక్టటోరియల్)
నియంతృత్వపు a tyrannical/ tɪˈrænɪkəl /(టైరాˈనికల్)
నియంత్రణ n control/ kənˈtrəʊl /( కన్‌ట్రోల్)
నియంత్రణ యాంత్రిక వ్యవస్థ n tripper/ ˈtrɪpə /(ట్రిప్పర్)
నియంత్రణ స్ధంభం n control tower/ kənˈtrəʊlˈtaʊə /(కంట్రోల్ టవర్)
నియంత్రణగల నీటికాల్వ n sluice/ sluːs /(స్లూయిస్)
నియంత్రించు v control/ kənˈtrəʊl /(కన్ ట్రోల్)
నియంత్రించు, ఆధిక్యం పొందు v predominate/ prɪˈdɒmɪneɪt /(ప్రిడామినేట్)
నియంత్రించు, సరిచేయు v modulate/ ˈmɒdjʊleɪt /(మాడ్యులేట్)
నియత n formal/ ˈfɔːməl /(ఫార్మల్)
నియతీకరణ n formalism/ ˈfɔːməlɪzm /(ఫార్మలిజమ్)
నియతీకరించు v formalize/ ˈfɔːməlaɪz /(ఫార్మలైజ్)
నియమం n by-law/ ˈbaɪlɔː /(బై లా)
నియమబద్ధ పరిశోధన n inquisition/ ˌɪnkwɪˈzɪʃən /(ఇంక్విజిషన్)
నియమబద్ధమైన ఆట n fair play/ feə pleɪ /(ఫేర్ ప్లే)
నియమాల సాకుతో ఆలస్యం n red tape/ rɛd teɪp /(రెడ్ టేప్)
నియమాలను అనుసరించు v comply/ kəmˈplaɪ /(కంప్లయ్)
నియమావళి n code/ kəʊd /(కోడ్)
నియమావళి n prospectus/ prəsˈpɛktəs /(ప్రాస్పెక్టస్)
నియమావళి నిబంధనలు n canon/ ˈkænən /(కాˈనన్)
నియమించు v appoint/ əˈpɔɪnt /(అపాయింట్)
నియమించు v commission/ kəˈmɪʃən /(కమిషన్)
నియమించు v deploy/ dɪˈplɔɪ /(డిప్లాయ్)
నియమిత మొత్తాలలో ఇచ్చు v dispense/ dɪsˈpɛns /(డిస్పెన్స్)
నియమిత మొత్తాలిచ్చు యంత్రం n dispenser/ dɪsˈpɛnsə /(డిస్పెన్సర్)
నియామకం n appointment/ əˈpɔɪntmənt /(అపాయింట్ మెంట్)
నిరంతరం కాని a discontinuous/ ˌdɪskənˈtɪnjʊəs /(డిస్‌కంటిన్యుయస్)
నిరంతరంగా a continual/ kənˈtɪnjʊəl /(కంటిన్యుయల్)
నిరంతరంగా a incessant/ ɪnˈsɛsnt /(ఇన్సెసెంట్)
నిరంతరంగా కోయు రంపం n band-saw/ bænd - sɔː /(బాంˈడ్ సా)
నిరంతరంగా పొగ తాగు v chain smoke / /()
నిరంతర a successive/ səkˈsɛsɪv /(సక్సెసివ్)
నిరంతర చలనం n perpetual motion/ pəˈpɛʧʊəl ˈməʊʃən /(పర్ పెట్యువల్ మోషన్)
నిరంతర బ్యాంకుఖాతా n current account/ ˈkʌrəntəˈkaʊnt /(కరంట్ అకౌంట్)
నిరంతర విద్యుత్ n direct current/ dɪˈrɛkt ˈkʌrənt /(డైరక్ట్ కరంట్)
నిరంతర స్వల్ప ధ్వని n drone/ drəʊn /(డ్రోన్)
నిరంతరాయంగా a ceaseless/ ˈsiːslɪs /(సీజ్ లెస్)
నిరక్షరాస్యుడైన a illiterate/ ɪˈlɪtərɪt /(ఇల్లిటరేట్)
నిరర్ధక a profligate/ ˈprɒflɪgɪt /(ప్రోఫ్లిగేట్)
నిరర్ధక a vain/ veɪn /(వెయిన్)
నిరర్ధక ఆశ n forlorn hope/ fəˈlɔːn həʊp /(ఫోర్ లార్న్ హోప్)
నిరవధిక, కచ్చితం కాని a indefinite/ ɪnˈdɛfɪnɪt /(ఇన్‌డిఫినెట్)
నిరసన n protestation/ ˌprəʊtɛsˈteɪʃən /(ప్రొటెస్టేషన్)
నిరసన n resentment/ rɪˈzɛntmənt /(రిసెంట్ మెంట్)
నిరసన తెలుపు v flout/ flaʊt /(ఫ్లౌట్)
నిరసన తెలుపు v sniffy/ ˈsnɪfi /(స్నిఫీ)
నిరసనకారుడు n protester/ ˈprəʊtɛstə /(ప్రొటెస్టర్)
నిరసనగా మాట్లాడని a sullen/ ˈsʌlən /(సల్లెన్)
నిరసనతో గూడిన a resentful/ rɪˈzɛntfʊl /(రిసెంట్ ఫుల్)
నిరసించదగిన వ్యక్తి n louse/ laʊs /(లౌజ్)
నిరసించు v protest/ ˈprəʊtɛst /(ప్రొటెస్ట్)
నిరసించు v resent/ rɪˈzɛnt /(రిసెంట్)
నిరసించు వాడు n dissident/ ˈdɪsɪdənt /(డిసిడెంట్)
నిరసించు, సణుగుకొను v grudge/ grʌʤ /(గ్రడ్జ్)
నిరసించువాడు n dissenter/ dɪˈsɛntə /(డిసెంటర్)
నిరాడంబర జీవితం n back-to-nature/ bæk - tuː - ˈneɪʧə /(బాˈక్ టు నేచర్)
నిరాడంబర మనసు గల a simple-minded/ ˈsɪmpl - ˈmaɪndɪd /( సింపుల్ మైండెడ్)
నిరాడంబరత n simplicity/ sɪmˈplɪsɪti /(సింప్లిసిటి)
నిరాధారమైన a baseless/ ˈbeɪslɪs /(బేస్ లెస్)
నిరాయుధీకరణ n disarmament/ dɪsˈɑːməmənt /(డిజార్మమెంట్)
నిరాశతో నిండిన a dispirited/ dɪˈspɪrɪtɪd /(డిస్పిరిటెడ్)
నిరాశలో మునిగిన a distressed/ dɪsˈtrɛst /(డిస్‌ట్రెస్డ్)
నిరాశావాదం n pessimism/ ˈpɛsɪmɪzm /(పెసిమిజమ్)
నిరాహార దీక్ష n hunger strike/ ˈhʌŋgəstraɪk /(హంగర్ స్ట్రయిక్)
నిరీక్షణ వరుస n queue/ kjuː /(క్యూ)
నిరుత్సాహ పరచు v daunt/ dɔːnt /(డాంట్)
నిరుత్సాహకం n disincentive/ ˌdɪsɪnˈsɛntɪv /(డిసిన్‌సెంటివ్)
నిరుత్సాహపరచు v discourage/ dɪsˈkʌrɪʤ /(డిస్కరేజ్)
నిరుత్సాహపరచు v dishearten/ dɪsˈhɑːtn /(డిస్‌హార్టెన్)
నిరుత్సాహపరచు v let-down/ lɛt daʊn /(లెట్ డౌన్)
నిరుద్యోగ భృతి n dole/ dəʊl /(డోల్)
నిరుద్యోగిత n మెం/ /()
నిరూపించు v prove/ pruːv /(ప్రూవ్)
నిరోధం n resistance/ rɪˈzɪstəns /(రిసిస్టెన్స్)
నిరోధం లేకపోవుట n non-resistance/ ˌnɒnrɪˈzɪstəns /(నాన్ రెసిస్టెంట్)
నిరోధకం n resistor/ rɪˈzɪstə /(రిసిస్టార్)
నిరోధక a preventive/ prɪˈvɛntɪv /(ప్రివెంటివ్)
నిరోధక a tenable/ ˈtɛnəbl /(టీనబుల్)
నిరోధక శక్తిగల a immune/ ɪˈmjuːn /(ఇమ్యూన్)
నిరోధకశక్తి n immunity/ ɪˈmjuːnɪti /(ఇమ్యునిటి)
నిరోధకశక్తి కలిగించు v immunize/ ˈɪmjuːnaɪz /(ఇమ్యునైజ్)
నిరోధించు v resist/ rɪˈzɪst /(రిసిస్ట్)
నిరోధించు v thwart/ θwɔːt /(థ్వార్ట్)
నిరోధ్ n condom/ ˈkɒndɒm /(కండోమ్)
నిర్ణయం n decision/ dɪˈsɪʒən /( డెసిషన్)
నిర్ణయం తీసుకొనలేకపోవు v dither/ ˈdɪðə /(డిథర్)
నిర్ణయాత్మక a formative/ ˈfɔːmətɪv /(ఫార్మటివ్)
నిర్ణయించ లేని a indeterminable/ /()
నిర్ణయించబడిన a decided/ dɪˈsaɪdɪd /(డిసైడెడ్)
నిర్ణయించు v stipulate/ ˈstɪpjʊleɪt /(స్టిపులేట్)
నిర్ణయించు, నిర్దేశించు v cull/ kʌl /(కల్)
నిర్ణయించుకొనని a uncharted/ ʌnˈʧɑːtɪd /(అన్‌చార్టెడ్)
నిర్ణయించుకోలేని a indecisive/ ˌɪndɪˈsaɪsɪv /(ఇన్‌డెసిసివ్)
నిర్ణయించుకోలేని a irresolute/ ɪˈrɛzəluːt /(ఇర్రిజల్యూట్)
నిర్ణాయకం n determinant/ dɪˈtɜːmɪnənt /(డిటర్మినెంట్)
నిర్ణాయక ఓటు n casting vote/ ˈkɑːstɪŋvəʊt /(క్యాస్టింగ్ ఓట్)
నిర్ణాయకవ్యక్తి, విషయం, వస్తువు n decider/ dɪˈsaɪdə /(డిసైడర్)
నిర్ణీత కాల వ్యవధి పత్రిక n periodical/ ˌpɪərɪˈɒdɪkəl /(పీరియాడికల్)
నిర్ణీత పని, బృందం n committee/ kəˈmɪti /( కమిటి)
నిర్ణీతకాలంలో తిరిగిన n mileage/ ˈmaɪlɪʤ /(మైలేజ్)
నిర్ణీతకాలంలో వెళ్లిన దూరం n milage/ ˈmaɪlɪʤ /(మైలేజ్)
నిర్ణీతకాల,నిర్ణీతప్రాంత ప్రాణులు n fauna/ ˈfɔːnə /(ఫానా)
నిర్దిష్టం కాని a non-specific/ nɒn spɪˈsɪfɪk /(నాన్ స్పెసిఫిక్)
నిర్దిష్ట a specific/ spɪˈsɪfɪk /(స్పెసిఫిక్)
నిర్దిష్ట పరిమాణం భాగం n quantum/ ˈkwɒntəm /(క్వాంటమ్)
నిర్దిష్ట, ప్రత్యేకత గల a particular/ pəˈtɪkjʊlə /(పర్టిక్యులర్)
నిర్దిష్టపద్ధతి లేనిది n free-form/ friː-fɔːm /(ఫ్రీ ఫామ్)
నిర్దేశించు v direct/ dɪˈrɛkt /( డైరక్ట్)
నిర్దేశించు v enjoin/ ɪnˈʤɔɪn /(ఎన్‌జాయిన్)
నిర్దేశించు v orientate/ ˈɔːrɪɛnteɪt /(ఓరియంటేట్)
నిర్దేశించు v specify/ ˈspɛsɪfaɪ /(స్పెసిఫై)
నిర్ధరించ బడిన a confirmed/ kənˈfɜːmd /(కన్ ఫర్మ్‌డ్)
నిర్ధరించు v certify/ ˈsɜːtɪfaɪ /(సర్టిఫై)
నిర్ధరించు v confirm/ kənˈfɜːm /(కన్ఫర్మ్)
నిర్ధరించు v ratify/ ˈrætɪfaɪ /(రాˈటిఫై)
నిర్ధరించు సామగ్రి n credential/ krɪˈdɛnʃəl /(క్రెడెన్షియల్)
నిర్ధారణ n confirmation/ ˌkɒnfəˈmeɪʃən /(కన్ ఫర్ మేషన్)
నిర్ధారణ కాని a unconfirmed/ ˌʌnkənˈfɜːmd /(అన్ కన్ఫమ్డ్)
నిర్ధారణ పత్రం n certificate/ səˈtɪfɪkɪt /(సర్టిఫికెట్)
నిర్ధిష్టత, ప్రత్యేకత n particularity/ pəˌtɪkjʊˈlærɪti /(పర్టిక్యులాˈరిటి)
నిర్ధేశిత మార్గ క్షిపణి n guided missile/ ˈgaɪdɪdˈmɪsaɪl /(గైడెడ్ మిసైల్)
నిర్బంధం n apprehension/ æprɪˈhɛnʃən /(అˈప్రెహెన్షన్)
నిర్బంధం n arrest/ əˈrɛst /( అరెస్ట్)
నిర్బంధం n custody/ ˈkʌstədi /(కస్టడీ)
నిర్బంధం n detention/ dɪˈtɛnʃən /(డిటెన్షన్)
నిర్బంధకేంద్రం n detention centre/ dɪˈtɛnʃən ˈsɛntə /(డిటెన్షన్ సెంటర్)
నిర్బంధాలు తొలగించు v derestrict/ ˌdiːrɪsˈtrɪkt /(డిరెస్ట్ ట్రిక్ట్)
నిర్బంధించు v Detain/ dɪˈteɪn /(డిటైన్)
నిర్బంధించు v arrest/ əˈrɛst /(అరెస్ట్)
నిర్బంధించు వ్యక్తి n arrester/ əˈrɛstə /(అరెస్టర్)
నిర్బంధితుడు n detainee/ ˌdiːteɪˈniː /(డిటైనీ)
నిర్భంధం n lock-up/ ˈlɒkʌp /(లాక్ అప్)
నిర్భంధం n stricture/ ˈstrɪkʧə /(స్ట్రిక్చర్)
నిర్భంధించబడిన a held/ hɛld /(హెల్డ్)
నిర్మాణం n construction/ kənˈstrʌkʃən /(కన్ స్ట్రక్షన్)
నిర్మాణం n structure/ ˈstrʌkʧə /(స్ట్రక్చర్)
నిర్మాణం, అవయవ ముఖ్యభాగం n corpus/ ˈkɔːpəs /(కార్పస్)
నిర్మాణపు ఆధారం n cantilever/ ˈkæntɪliːvə /(కాంˈటి లివర్)
నిర్మాణపు ఆధారాలు n buttress/ ˈbʌtrɪs /(బట్రెస్)
నిర్మాణాత్మక a constructive/ kənˈstrʌktɪv /(కన్ స్ట్రక్టివ్)
నిర్మాణాల ఇంజనీరు n civil engineer/ ˈsɪvl ˌɛnʤɪˈnɪə /(సివిల్ ఇంజనీర్)
నిర్మించు v build/ bɪld /(బిల్డ్)
నిర్మించు v construct/ kənˈstrʌkt /(కన్ స్ట్రక్ట్)
నిర్మితి వాదం n structuralism/ ˈstrʌkʧərəlɪzəm /(స్ట్రక్చరలిజమ్)
నిర్మితి సం a structural/ ˈstrʌkʧərəl /(స్ట్రక్చరల్)
నిర్మూలించు v eradicate/ ɪˈrædɪkeɪt /(ఇరాˈడికేట్)
నిర్మూలించు v exterminate/ ɪksˈtɜːmɪneɪt /(ఇక్స్ టర్మినేట్)
నిర్మూలించు, నిరోధించు v preclude/ prɪˈkluːd /(ప్రి క్లూడ్)
నిర్లక్ష్యం n disdain/ dɪsˈdeɪn /(డిస్‌డెయిన్)
నిర్లక్ష్యం చేయు v overlook/ ˌəʊvəˈlʊk /(ఓవర్ లుక్)
నిర్లక్ష్యంగా a carefree/ ˈkeəfriː /(కేర్ ఫ్రీ)
నిర్లక్ష్యంగా a slipshod/ ˈslɪpʃɒd /(స్లిప్ షాడ్)
నిర్లక్ష్యంగా మాట్లాడు v glib/ glɪb /(గ్లిబ్)
నిర్లక్ష్యంగా వ్యవహరించు a impetuous/ ɪmˈpɛtjʊəs /(ఇంపెట్యుయస్)
నిర్లక్ష్యంగా, v maunder/ ˈmɔːndə /(మాండర్)
నిర్లక్ష్యనడక n swagger/ ˈswægə /(శ్వాˈగర్)
నిర్లక్ష్యవ్యక్తి n sloven/ ˈslʌvn /(స్లోవెన్)
నిర్వచనం n definition/ ˌdɛfɪˈnɪʃən /(డెఫినెషన్)
నిర్వచించ లేని a indefinable/ ˌɪndɪˈfaɪnəbl /(ఇన్‌డిఫైనబుల్)
నిర్వచించు v define/ dɪˈfaɪn /(డిఫైన్)
నిర్వచింపబడని a undefined/ ˌʌndɪˈfaɪnd /(అన్ డిఫైన్డ్)
నిర్వహణ n maintenance/ ˈmeɪntənəns /(మెయిన్ట్ నెన్స్)
నిర్వహణ, యాజమాన్యం n management/ ˈmænɪʤmənt /(మాˈనేజిమెంట్)
నిర్వహణా సం a operational/ ˌɒpəˈreɪʃənl /(ఆపరేషనల్)
నిర్వహణా సం a operative/ ˈɒpərətɪv /(ఆపరేటివ్)
నిర్వహించు v handle/ ˈhændl /(హాంˈడిల్)
నిర్వహించు v maintain/ meɪnˈteɪn /(మెయిన్ టెయిన్)
నిర్వహించు v manage/ ˈmænɪʤ /(మాˈనేజ్)
నిర్వాసం n displacement/ dɪsˈpleɪsmənt /(డిస్‌ప్లేస్ మెంట్)
నిర్వాసితుడు n displaced person/ dɪsˈpleɪst ˈpɜːsn /()
నిర్వాహకుడు n manager/ ˈmænɪʤə /(మాˈనేజర్)
నిర్వాహకుడు n operator/ ˈɒpəreɪtə /(ఆపరేటర్)
నిర్వాహకుడు one who manages affairs administrator / ədˈmɪnɪstreɪtə /(అడ్మినిస్ట్రేటర్ n)
నిర్వాహకుడు, ప్రసరింప జేయునది n conductor/ kənˈdʌktə /(కండక్టర్)
నిలకడగా a fixedly/ ˈfɪksɪdli /(ఫిక్సెడ్ లీ)
నిలకడగా a poised/ pɔɪzd /(పోయిజ్డ్)
నిలకడగా ఉన్న a stable/ ˈsteɪbl /(స్టేబుల్)
నిలకడగా ఉన్న a stagnant/ ˈstægnənt /(స్టాˈగ్నంట్)
నిలకడగా నిలువలేని a dizzy/ ˈdɪzi /(డిజీ)
నిలకడగా పరుగెత్తు v jog/ ʤɒg /(జాగ్)
నిలకడగాలేని వెలుతురు n flicker/ ˈflɪkə /(ఫ్లికర్)
నిలకడగావుండి పరుగెత్తు వాడు n jogger/ ˈʤɒgə /(జాగర్)
నిలకడయైన a steady/ ˈstɛdi /(స్టడీ)
నిలకడలేని వ్యక్తి n drifter/ ˈdrɪftə /(డ్రిఫ్టర్)
నిలబడి అభినందించుట n standing ovation/ ˈstændɪŋəʊˈveɪʃən /(స్టాంˈడింగ్ ఒవేషన్)
నిలబడి వుండు v stick-up/ ˈstɪkʌp /(స్టిక్ అప్)
నిలబడే ఆధారం n foothold/ ˈfʊthəʊld /(ఫుట్ హోల్డ్)
నిలిచిపోయిన a stagnate/ stægˈneɪt /(స్టాˈగ్నేట్)
నిలిచియుంచు v stay/ steɪ /(స్టే)
నిలిచెను v stood/ stʊd /(స్టుడ్)
నిలిపి వేయు v block/ blɒk /(బ్లాక్)
నిలిపివేయు, ఆపివేయు v discontinue/ ˌdɪskənˈtɪnjuː /(డిస్‌కంటిన్యూ)
నిలుచొని వున్న a standing/ ˈstændɪŋ /(స్టాంˈడింగ్)
నిలుపుచోటు n stop/ stɒp /(స్టాప్)
నిలుపుదల లేని,సరిచూడని a unchecked/ ʌnˈʧɛkt /(అన్ చెక్డ్)
నిలుపునది n brake/ breɪk /(బ్రేక్)
నిలుపునది n stand/ stænd /(స్టాండ్)
నిలువుగా a vertical/ ˈvɜːtɪkəl /(వర్టికల్)
నిలువుగా గల a perpendicular/ ˌpɜːpənˈdɪkjʊlə /(పర్పెండిక్యులర్)
నిల్వ n backup/ ˈbækʌp /(బాˈక్‌అప్)
నిల్వ n deposit/ dɪˈpɒzɪt /(డిపాజిట్)
నిల్వ n inventory/ ˈɪnvəntri /(ఇన్వెంటరీ)
నిల్వ n stock/ stɒk /(స్టాక్)
నిల్వ n storage/ ˈstɔːrɪʤ /(స్టోరేజి)
నిల్వ ఉంచు ఘటం n storage battery/ ˈstɔːrɪʤˈbætəri /(స్టోరేజి బాˈటరి)
నిల్వ ఉండుకాలం n shelf-life/ ʃɛlf - laɪf /(షెల్ఫ్ లైఫ్)
నిల్వ గది n store/ stɔː /(స్టోర్)
నిల్వ గది నిర్వాహకుడు n storekeeper/ ˈstɔːˌkiːpə /(స్టోర్ కీపర్)
నిల్వ చేయు v preserve/ prɪˈzɜːv /(ప్రిజర్వ్)
నిల్వ చేయు ఇల్లు n storehouse/ ˈstɔːhaʊs /(స్టోర్ హౌస్)
నిల్వ వుంచునది n preservative/ prɪˈzɜːvətɪv /(ప్రిజర్వేటివ్)
నిల్వ సరిచూసుకొనుట n stocktaking/ ˈstɒkˌteɪkɪŋ /(స్టాక్ టేకింగ్)
నిల్వగది n stockroom/ ˈstɒkrʊm /(స్టాక్ రూమ్)
నిల్వగది n storeroom/ ˈstɔːrʊm /(స్టోర్ రూమ్)
నిల్వదారు n stockist/ ˈstɒkɪst /(స్టాకిస్ట్)
నిల్వనిధి, కంప్యూటర్ జ్ఞాపక శక్తి n cache/ kæʃ /(కాˈచి)
నిల్వవుంచు v stow/ stəʊ /(స్టో)
నివసించ దగిన a habitable/ ˈhæbɪtəbl /(హాˈబిటబుల్)
నివసించిన / పెరిగిన / చోటు n lived-in/ lɪvd ɪn /(లివ్డ్ ఇన్)
నివసించు v dwell/ dwɛl /(డ్వెల్)
నివసించు v live-in/ lɪv ɪn /(లివ్ ఇన్)
నివసించు v reside/ rɪˈzaɪd /(రిసైడ్)
నివారణ చర్య తీసుకొను v proactive/ prəʊˈæktɪv /(ప్రోయాˈక్టివ్)
నివారణ చర్య ప్రతిచర్య n countermeasure/ ˈkaʊntəˌmɛʒə /()
నివారణాత్మక a remedial/ rɪˈmiːdjəl /(రిమిడియల్)
నివారించు v boggle/ ˈbɒgl /(బాగిల్)
నివాసం n abode / əˈbəʊd /(అబోడ్)
నివాసం n dwelling/ ˈdwɛlɪŋ /(డ్వెల్లింగ్)
నివాసం n residence/ ˈrɛzɪdəns /(రెసిడెన్స్)
నివాసం మారు n relocate/ ˌriːləʊˈkeɪt /(రెలొకేట్)
నివాస భవనం n tenement/ ˈtɛnɪmənt /(టెనిమెంట్)
నివాస సముదాయం n colony/ ˈkɒləni /( కాలని)
నివాస సౌకర్యం గల a residential/ ˌrɛzɪˈdɛnʃəl /(రెసిడెన్షియల్)
నివాసగృహం n flat/ flæt /(ఫ్లాˈట్)
నివాసప్రాంతం av domicile/ ˈdɒmɪsaɪl /(డోమిసిల్)
నివాసయోగ్యం కాని a / /(హాˈబిటబుల్)
నివాసి n resident/ ˈrɛzɪdənt /(రెసిడెంట్)
నివాసి, ఆక్రమణదారు n inhabitant/ ɪnˈhæbɪtənt /(ఇన్ హ్యాబిటెంట్)
నివేదించు v report/ rɪˈpɔːt /(రిపోర్ట్)
నివేదించు v submit/ səbˈmɪt /(సబ్ మిట్)
నివేదిక n statement/ ˈsteɪtmənt /(స్టేట్ మెంట్)
నిశితంగా a scrupulous/ ˈskruːpjʊləs /(స్క్రుపులస్)
నిశితంగా, వేగంగా తెలుసుకొను a percipient/ pəːˈsɪpɪənt /(పర్సిపియంట్)
నిశిత పరీక్ష చేయు v scan/ skæn /(స్కాన్)
నిశితపరిశీలనా పరికరం / వ్యక్తి n scanner/ ˈskænə /(స్కాˈనర్)
నిశితమైన a stare/ steə /(స్టేర్)
నిశితమైన a keen/ kiːn /(కీన్)
నిశ్చయంగా కాదగిన a cocksure/ ˌkɒkˈʃʊə /(కాక్ షూర్)
నిశ్చల జీవితం n still life/ stɪl laɪf /(స్టిల్ లైఫ్)
నిశ్ఛయం లేని a undecided/ ˌʌndɪˈsaɪdɪd /(అన్ డిసైడెడ్)
నిశ్ఛయంగా a decidedly/ dɪˈsaɪdɪdli /(డిసైడెడ్లీ)
నిశ్ఛయించ లేని a indeterminate/ ˌɪndɪˈtɜːmɪnɪt /(ఇండిటర్మినేట్)
నిశ్ఛయించు v determine/ dɪˈtɜːmɪn /(డిటర్మిన్)
నిశ్ఛయించుకున్న a determined/ dɪˈtɜːmɪnd /(డిటర్మిన్డ్)
నిశ్ఛల స్ధితి n deadlock/ ˈdɛdlɒk /(డెడ్ లాక్)
నిశ్ఛలజల అధ్యయనం n hydrostatics/ ˌhaɪdrəʊˈstætɪks /(హైడ్రోస్టాˈటిక్స్)
నిశ్ఛేష్టత కలిగించు a stunning/ ˈstʌnɪŋ /(స్టన్నింగ్)
నిశ్ఛేష్టమగు v stun/ stʌn /(స్టన్)
నిశ్శబ్దం n silence/ ˈsaɪləns /(సైలన్స్)
నిశ్శబ్దంగా ఉండమను v shush/ ʃʌʃ /(షష్)
నిశ్శబ్దంగా యున్న a silent/ ˈsaɪlənt /(సైలంట్)
నిశ్శబ్దత n lull/ lʌl /(లల్)
నిశ్శబ్దత లేమి,విశ్రాంతి లేమి n inquietude/ ɪnˈkwaɪɪtjuːd /(ఇన్‌క్వయట్యూడ్)
నిషా కల్గించు v fuddle/ ˈfʌdl /(ఫడిల్)
నిషిద్ధం n forbidding/ fəˈbɪdɪŋ /(ఫర్బిడింగ్)
నిషిద్ధం n taboo/ təˈbuː /(టాబూ)
నిషిద్ధఫలం n forbidden fruit/ fəˈbɪdn fruːt /(ఫర్బిడన్ ఫ్రూట్)
నిషేదం n totem/ ˈtəʊtəm /(టోటెమ్)
నిషేదించు v blacklist/ ˈblæklɪst /(బ్లాˈక్ లిస్ట్)
నిషేదించు v prohibit/ prəˈhɪbɪt /(ప్రొహిబిట్)
నిషేదించు v proscribe/ prəʊsˈkraɪb /(ప్రోస్క్రైబ్)
నిషేధం n ban/ bæn /(బాˈన్)
నిషేధం n prohibition/ ˌprəʊɪˈbɪʃən /(ప్రొహిబిషన్)
నిషేధం n tabu/ təˈbuː /(టాబు)
నిషేధించు v ban/ bæn /(బాˈన్)
నిషేధించు v forbade/ fəˈbeɪd /(ఫర్ బేడ్)
నిషేధించు v interdict/ ˈɪntəːdɪkt /(ఇంటర్ డిక్ట్)
నిష్క్రమణ n departure/ dɪˈpɑːʧə /(డిపార్చర్)
నిష్క్ర్రమణ n egress/ ˈiːgrɛs /(ఇగ్రెస్)
నిష్పత్తి n proportion/ prəˈpɔːʃən /(ప్రపోర్షన్)
నిష్పత్తి n ratio/ ˈreɪʃɪəʊ /(రేషియో)
నిస్పృహ n despair/ dɪsˈpeə /( డిస్ పెయిర్)
నిస్పృహ, విచారం, బాధ, పేదరికం n misery/ ˈmɪzəri /(మైజరి)
నిస్సహాయంగా పోరాడు v flounder/ ˈflaʊndə /(ఫ్లౌండర్)
నిస్సహాయక a helpless/ ˈhɛlplɪs /(హెల్ప్ లెస్)
నిస్సార, బంజరు n moor/ mʊə /(మూర్)
నిస్సారమైన a barren/ ˈbærən /(బాˈరన్)
నీ యొక్క pro thy/ ðaɪ /(దై)
నీ యొక్క pro your / jɔː /(యువర్)
నీకునీవే n yourself / jɔːˈsɛlf /(యువర్ సెల్ఫ్)
నీచం n turpitude/ ˈtɜːpɪtjuːd /(టర్పిట్యూడ్)
నీచమైన a heinous/ ˈheɪnəs /(హైనస్)
నీచమైన a hideous/ ˈhɪdɪəs /(హిడియస్)
నీచమైన, నిరసించదగిన a ignominious/ ˌɪgnəʊˈmɪnɪəs /(ఇగ్నోమినస్)
నీటి n puddle/ ˈpʌdl /(పడిల్)
నీటి అడుగున పెరుగు మొక్క n naiad/ ˈnaɪæd /(నయాˈడ్)
నీటి అలకు సం a tidal/ ˈtaɪdl /(టైడల్)
నీటి ఏనుగు n Hippopotamus/ ˌhɪpəˈpɒtəməs /(హిప్పోపోటమస్)
నీటి ఏనుగు n hippo/ ˈhɪpəʊ /(హిప్పో)
నీటి కాలువ n creek/ kriːk /(క్రీక్)
నీటి బొబ్బ n cyst/ sɪst /(సిస్ట్)
నీటి మాపనం n hydrometer/ haɪˈdrɒmɪtə /(హైడ్రో మీటర్)
నీటి వంటి బురద n slush/ slʌʃ /(స్లష్)
నీటి, గాలిసుడి n eddy/ ˈɛdi /(ఎడీ)
నీటిజంతువు గుడ్ల సముదాయం n spawn/ spɔːn /(స్పాన్)
నీటిని నిల్వచేయు నిర్మాణం n cistern/ ˈsɪstən /(సిస్టెర్న్)
నీటిని వేడిచేయు, కాచుయంత్రం n geyser/ ˈgaɪzə /(గేజర్)
నీటిపై తేలు కలప n driftwood/ ˈdrɪftwʊd /(డ్రిఫ్ట్‌ఉడ్)
నీటిపై తేలు మంచుగడ్డ n iceberg/ ˈaɪsbɜːg /(ఐస్ బెర్గ్)
నీటిపై రవాణాచేయు v ferry/ ˈfɛri /(ఫెర్రి)
నీటిప్రవాహాన్ని ఆపు గోడ n dyke/ daɪk /(డైక్)
నీటిలో ఉండు క్షీరద జంతువు n otter/ ˈɒtə /(ఆటర్)
నీటిలో కరుగు మాంసకృత్తు n albumin/ ˈælbjʊmɪn /(ఆˈల్బుమిన్)
నీటిలో కలసిపోవు v hydrate/ ˈhaɪdreɪt /(హైడ్రేట్)
నీటిలో మునగటం n diving/ ˈdaɪvɪŋ /(డైవింగ్)
నీటిలో మునుగు / ముంచు v plunge/ plʌnʤ /(ప్లంజ్)
నీటిలో మునుగువాడు n diver/ ˈdaɪvə /(డైవర్)
నీటివైపుకు a hydrostatic/ ˌhaɪdrəʊˈstætɪk /(హైడ్రో స్టాˈటిక్)
నీడ n shade/ ʃeɪd /(షేడ్)
నీడ n shadow/ ˈʃædəʊ /(షాˈడో)
నీడ n umbra/ ˈʌmbrə /(అంబ్రా)
నీడతోసమయంచూపు గడియారం n sundial/ ˈsʌndaɪəl /(సన్ డయల్)
నీడనిచ్చు అలంకరణ చెట్టు n elm/ ɛlm /(ఎల్మ్)
నీడవంటి a shady/ ˈʃeɪdi /(షేడీ)
నీతి a licentious/ laɪˈsɛnʃəs /(లైసెన్షియస్)
నీతిపదాలతో v moralize/ ˈmɒrəlaɪz /(మోరలైజ్)
నీది pro thine/ ðaɪn /(దైన్)
నీరసంగా ఏడ్చు v pule/ pjuːl /(ప్యూల్)
నీరసంగా, ఉత్సాహంలేని a dreary/ ˈdrɪəri /(డ్రియరీ)
నీరు n aqua/ ˈækwə /(ఆˈక్వా)
నీరు కలిపిన పిండి n dough/ dəʊ /(డౌ)
నీరు పెట్టు v irrigate/ ˈɪrɪgeɪt /(ఇరిగేట్)
నీరు లేని ఓడ రేవు n dry dock/ draɪ dɒk /(డ్రై డాక్)
నీరునిండటం n backwash/ ˈbækwɒʃ /(బాˈక్‌వాష్)
నీరుపారి చేరిన బురద, ఇసుక n alluvium/ əˈluːvjəm /(అలువియం)
నీలం కలసిన ఎరుపు రంగు గల a purple/ ˈpɜːpl /(పర్పుల్)
నీలి - ఊదా రంగు గల a mauve/ məʊv /(మావ్)
నీలి రంగు n indigo/ ˈɪndɪgəʊ /(ఇండిగో)
నీలి రంగు గల a livid/ ˈlɪvɪd /(లివిడ్)
నీలిరంగు n violet/ ˈvaɪəlɪt /(వయొలెట్)
నీలిరంగుగల విలువైన రాయి n sapphire/ ˈsæfaɪə /(శాఫైర్)
నీళ్ల వద్ద జీవించు స్తన్యజీవి n mink/ mɪŋk /(మింక్)
నీళ్ల విరోచనాలు n diarrhoea/ ˌdaɪəˈrɪə /(డయేరియా)
నీళ్ళ గుంట n sump/ sʌmp /(సంప్)
నీవు n you / juː /(యూ)
నీవు pro thee/ ðiː /(దీ)
నీవు pro thou/ ðaʊ /(దౌ)
నుండి pre off/ ɒf /(ఆఫ్)
నుండి pre since/ sɪns /(సిన్స్)
నుండి, వెనుకకు av fro/ frəʊ /( ఫ్రో)
నుదుటిపై పడిన కురులు n kiss-curl/ ˈkɪskɜːl /(కిస్ కర్ల్)
నుదురుపైబడు జుట్టు n forelock/ ˈfɔːlɒk /(ఫోర్ లాక్)
నునుపు n gloss/ glɒs /(గ్లాస్)
నునుపు n texture/ ˈtɛksʧə /(టెక్చర్)
నునుపు a unpolished/ ʌnˈpɒlɪʃt /(అన్ పాలిష్డ్)
నునుపుచేసిన అద్దం n ground glass/ graʊnd glɑːs /(గ్రౌండ్ గ్లాస్)
నునుపైన a smooth/ smuːð /(స్మూత్)
నున్నగా n pearl barley/ pɜːl ˈbɑːli /(పెరల్ బార్లీ)
నున్నగా గొరిగిన a clean shaven/ kliːn ˈʃeɪvn /(క్లీన్ షేవెన్)
నున్నగా చేయు v laminate/ ˈlæmɪneɪt /(ˈలామినేషన్)
నున్నగా మెరుగుపెట్టిన a glossy/ ˈglɒsi /(గ్లాసీ)
నున్నని అద్దం n cut glass/ kʌt glɑːs /(కట్ గ్లాస్)
నున్నని గుడ్డ n plush/ plʌʃ /(ప్లష్)
నున్నని పూత, పింగాణి n enamel/ ɪˈnæməl /(ఇనాˈమిల్)
నురుగు n foam/ fəʊm /(ఫోమ్)
నురుగు n froth/ frɒθ /(ఫ్రోత్)
నురుగు n lather/ ˈlɑːðə /(లేదర్)
నురుగు n spume/ spjuːm /(స్పూమ్)
నురుగు వచ్చు a effervesce/ ˌɛfəˈvɛs /(ఎఫర్‌వెస్)
నురుగు, బుడగలు వచ్చు a fizzy/ ˈfɪzi /(ఫిజి)
నువ్వులు n sesame/ ˈsɛsəmi /(సేసెమి)
నూటిలో ఒక భాగం n percent/ pəˈsɛnt /(పర్సెంట్)
నూతనంగా మార్చు v renovate/ ˈrɛnəʊveɪt /(రినోవేట్)
నూతన a enterprising/ ˈɛntəpraɪzɪŋ /(ఎన్టర్‌ప్రైజింగ్)
నూతన ఆలోచనలకు వ్యతిరేకి n die-hard/ ˈdaɪhɑːd /(డై హార్డ్)
నూతన ఆవిష్కరణ n discovery/ dɪsˈkʌvəri /( డిస్కవరి)
నూతన ధోరణి n new wave/ njuː weɪv /(న్యూ వేవ్)
నూతన ప్రపంచం n new world/ njuː wɜːld /(న్యూ వరల్డ్)
నూతనదంపతులయాత్ర n honeymoon/ ˈhʌnɪmuːn /(హనీమూన్)
నూతనయుగం n new age/ njuː eɪʤ /(న్యూ ఏజ్)
నూనె a greaseproof/ ˈgriːspruːf /(గ్రీజ్ ప్రూఫ్)
నూనె గరిటె n dipper/ ˈdɪpə /(డిప్పర్)
నూనె గుడ్డ n oilcloth/ ˈɔɪlklɒθ /(ఆయిల్ క్లాత్)
నూనె చిందుట n oil slick/ ɔɪl slɪk /(ఆయిల్ స్లిక్)
నూనె డబ్బా n oilcan/ ˈɔɪlkæn /(ఆయిల్ కాˈన్)
నూనె పూయటం n unction/ ˈʌŋkʃən /(అన్‌క్షన్)
నూనె బావి n gusher/ ˈgʌʃə /(గషర్)
నూనె బావి n oil well/ ɔɪl wɛl /(ఆయిల్ వెల్)
నూనె రంగు n oil-colour/ ɔɪl - ˈkʌlə /(ఆయిల్ కలర్)
నూనె వేసిన, పూసిన a oiled/ ɔɪld /(ఆయిల్డ్)
నూనె, తైలం, చమురు n oil/ ɔɪl /(ఆయిల్)
నూనె, పూతమందు రాయు v anoint/ əˈnɔɪnt /(అనాయింట్)
నూనెగల a oily/ ˈɔɪli /(ఆయిలీ)
నూనెతో మండించు v oil-fired/ ɔɪl - ˈfaɪəd /(ఆయిల్ ఫైర్డ్)
నూనెవంటి, నూనెఇచ్చు a oleaginous/ ˌəʊlɪˈæʤɪnəs /(ఓలియేˈజినస్)
నూరవ భాగం n cent/ sɛnt /( సెంట్)
నూరవ వంతుకు సం a centesimal/ sɛnˈtɛsɪməl /(సెంటిసిమల్)
నూరేళ్ల వాడు n centenarian/ ˌsɛntɪˈneərɪən /(సెంటినేరియన్)
నూర్చు v thresh/ θrɛʃ /(త్రెష్)
నూర్పిడి n threshing/ θrɛʃ /(త్రెషింగ్)
నూలు వంటి కృత్రిమ పదార్ధం n nylon/ ˈnaɪlən /(నైలాన్)
నృత్యం n prance/ prɑːns /(ప్రాన్స్)
నృత్యం చేయు పెద్ద గది n ballroom/ ˈbɔːlrʊm /(బాల్ రూం)
నృత్యంలో అడుగు n pas/ pɑː /(పాస్)
నృత్య దర్శకత్వం n choreography/ ˌkɒrɪˈɒgrəfi /(కొరియోగ్రఫి)
నృత్య నాటిక n ballet/ ˈbæleɪ /(బాలే)
నెట్టటం n pushing/ ˈpʊʃɪŋ /(పుషింగ్)
నెట్టి సాగించు v push-start/ pʊʃ - stɑːt /(పుష్ స్టార్ట్)
నెట్టు v propel/ prəˈpɛl /(ప్రొపెల్)
నెట్టు, v push/ pʊʃ /(పుష్)
నెట్టు, వెనుక నెట్టు v jostle/ ˈʤɒsl /(జోసిల్)
నెట్టుట n propulsion/ prəˈpʌlʃən /(ప్రొపల్షన్)
నెట్టువాడు n pusher/ ˈpʊʃə /(పుషర్)
నెత్తిన కొమ్ముగల n unicorn/ ˈjuːnɪkɔːn /(యూని కార్న్)
నెమరు వేయు v ruminate/ ˈruːmɪneɪt /(రూమినేట్)
నెమరు వేయు జంతువు n ruminant/ ˈruːmɪnənt /(రూమినెంట్)
నెమరు వేయు ముద్ద n cud/ kʌd /(కడ్)
నెమలి నీలం రంగు n peacock blue/ ˈpiːkɒk bluː /(పీకాక్ బ్లూ)
నెమలి పింఛం n fantail/ ˈfænteɪl /(ఫాˈన్ టెయిల్)
నెమ్మదిగా a indolent/ ˈɪndələnt /(ఇండోలెంట్)
నెమ్మదిగా av slow/ sləʊ /(స్లో)
నెమ్మదిగా కదలు v slunk/ slʌŋk /(స్లంక్)
నెమ్మదియైన a quiet/ ˈkwaɪət /(క్వయట్)
నెమ్మదైన, మంచి ప్రవర్తనగల a demure/ dɪˈmjʊə /(డెమ్యూర్)
నెయ్యి n ghee/ giː /(ఘీ)
నెయ్యి వంటి పదార్ధం n margarine/ ˌmɑːʤəˈriːn /(మార్గరైన్)
నెరవేర్చు,పూర్తిచేయు v fulfil/ fʊlˈfɪl /(ఫుల్ఫిల్)
నెర్రె, బీట, పగులు n crack/ kræk /( క్రాˈక్)
నెల కొల్పు, స్ధాపించు v establish/ ɪsˈtæblɪʃ /(ఇస్టాˈబ్లిష్)
నెల, మాసం n month/ mʌnθ /(మంత్)
నెలకొనియున్న a prevalent/ ˈprɛvələnt /(ప్రివలెంట్)
నెలకొను v prevail/ prɪˈveɪl /(ప్రివెయిల్)
నెలపొడుపు n new moon/ njuː muːn /(న్యూ మూన్)
నెలపొడుపు చంద్రుని వంటి a crescent/ ˈkrɛsnt /(క్రిసెంట్)
నెలవంక ఆకారం కల a lunate/ ˈluːneɪt /(లూనేట్)
నెలవంక ఆకారపు n meniscus/ mɪˈnɪskəs /(మినిస్కెస్)
నెలవంక కొమ్ము n cusp/ kʌsp /(కస్ప్)
నెలవారీ av monthly/ ˈmʌnθli /(మంత్లీ)
నేటి రోజు, నేడు n present-day/ ˈprɛzntdeɪ /(ప్రజంట్ డే)
నేత కండె n shuttle/ ˈʃʌtl /(షటిల్)
నేత్ర వైద్యుడు n optician/ ɒpˈtɪʃən /(ఆప్టీషియన్)
నేత్ర సం a ophthalmic/ ɒfˈθælmɪk /(ఆప్తాˈల్మిక్)
నేపద్యం n play-back/ pleɪ - bæk /(ప్లే బ్యాక్)
నేపధ్యం n backcloth/ ˈbækklɒθ /(బాˈక్ క్లాత్)
నేపధ్యం n backdrop/ ˈbækdrɒp /(బాˈక్ డ్రాప్)
నేపధ్యం n background/ ˈbækgraʊnd /(బాˈక్ గ్రౌండ్)
నేపధ్యం n scenario/ sɪˈnɑːrɪəʊ /(సినేరియో)
నేపధ్యం n setting/ ˈsɛtɪŋ /(సెటింగ్)
నేరం n umbrage/ ˈʌmbrɪʤ /(అంబ్రేజ్)
నేరం v perpetrate/ ˈpɜːpɪtreɪt /(పర్పెట్రేట్)
నేరం n offense/ əˈfɛns /(అఫెన్స్)
నేరం అంగీకరించటం n confession/ kənˈfɛʃən /( కన్ఫెషన్)
నేరం చేయు v offend/ əˈfɛnd /(అఫెండ్)
నేరం చేసిన a culpable/ ˈkʌlpəbl /(కల్పబుల్)
నేరం జరుగుతుండగనే a red-handed/ rɛd - ˈhændɪd /(రెడ్ హాంˈడెడ్)
నేరం మోపబడిన a fraught/ frɔːt /(ఫ్రాట్)
నేరం, దాడి, దుశ్చర్య n misdoing/ ˌmɪsˈduːɪŋ /(మిస్ డూయింగ్)
నేర పూరిత a offensive/ əˈfɛnsɪv /(అఫెన్సివ్)
నేర ప్రవృత్తిగల a delinquent/ dɪˈlɪŋkwənt /(డెలింక్వెంట్)
నేర శాస్త్రం n criminology/ ˌkrɪmɪˈnɒləʤi /(క్రిమినాలజి)
నేరస్తుడు n crook/ krʊk /(క్రూక్)
నేరస్తుడు n hoodlum/ ˈhʊdləm /(హుడ్లమ్)
నేరస్తుడు n outlaw/ ˈaʊtlɔː /(ఔట్ లా)
నేరస్తుడు n sinner/ ˈsɪnə /(సిన్నర్)
నేరస్తుడు, n criminal/ ˈkrɪmɪnl /( క్రిమినల్)
నేరస్తుల ముఠాసభ్యుడు n gangster/ ˈgæŋstə /(గాంˈగ్ స్టర్)
నేరారోపణ n indictment/ ɪnˈdaɪtmənt /(ఇండిక్ట్‌మెంట్)
నేరారోపణ చేయగల a indictable/ ɪnˈdaɪtəbl /(ఇండిక్టబుల్)
నేరారోపణ చేయు v incriminate/ ɪnˈkrɪmɪneɪt /(ఇంక్రిమినేట్)
నేరారోపణ చేయు v indict/ ɪnˈdaɪt /(ఇండిక్ట్)
నేరుగా a linear/ ˈlɪnɪə /(లీనియర్)
నేరుగా av directly/ dɪˈrɛktli /(డైరక్ట్ లీ)
నేర్చుకొనుటకు ప్రదర్శించు v rehearse/ rɪˈhɜːs /(రిహార్స్)
నేర్చుకొనువ్యక్తి n learner/ ˈlɜːnə /(లెర్నర్)
నేర్చుకోవటం n learning/ ˈlɜːnɪŋ /(లెర్నింగ్)
నేర్పరితనం గల a proficient/ prəˈfɪʃənt /(ప్రోఫిషియంట్)
నేర్పు n artifice/ ˈɑːtɪfɪs /(ఆర్టిఫైస్)
నేర్పు n talent/ ˈtælənt /(టాˈలెంట్)
నేర్పు గల a tactful/ ˈtæktfʊl /(టాక్ట్ ఫుల్)
నేర్పు లేని a indiscreet/ ˌɪndɪsˈkriːt /(ఇన్‌డిస్ క్రీట్)
నేర్పు లేని a tactless/ ˈtæktlɪs /( టాˈక్ట్ లెస్)
నేర్పు,నైపుణ్యం,గ్రహణశక్తి n tact/ tækt /(టాˈక్ట్)
నేల n floor/ flɔː /(ఫ్లోర్)
నేల n landslip/ ˈlændslɪp /(లాం ˈడ్ స్లిప్)
నేల n soil/ sɔɪl /(సాయిల్)
నేల v flooring/ ˈflɔːrɪŋ /(ఫ్లోరింగ్)
నేల తుడుచు గుడ్డ n floorcloth/ ˈflɔːklɒθ /(ఫ్లోర్ క్లాత్)
నేల, రాళ్ళు, చెట్లపై చిన్నమొక్క n moss/ mɒs /(మాస్)
నేలను చెక్కలు, పలకలతో కప్పు v parquet/ ˈpɑːkeɪ /(పార్ క్వెట్)
నేలపై కప్పునది n ground cover/ graʊnd ˈkʌvə /(గ్రౌండ్ కవర్)
నేలపై పరచు నున్ననిపట్ట n linoleum/ lɪˈnəʊljəm /(లినోలియం)
నేలపైగల పాక్షిక అంతస్తు n mezzanine/ ˈmɛtsəniːn /(మెజనైన్)
నేలలో కన్నం n pothole/ ˈpɒthəʊl /(పాట్ హోల్)
నేలలో కన్నాలు చేయు v burrow/ ˈbɜːrəʊ /(బర్రో)
నైతిక a ethic/ ˈɛθɪk /(ఎథిక్)
నైతిక a righteous/ ˈraɪʧəs /(రైటియస్)
నైతిక శాస్త్రం n Ethics/ ˈɛθɪks /(ఎథిక్స్)
నైతిక సూత్రాలు n moralist/ ˈmɒrəlɪst /(మోరలిస్ట్)
నైతిక, మంచి, తగిన, నియమబద్ధమైన పాఠం a / /()
నైతికత a ethical/ ˈɛθɪkəl /(ఎథికల్)
నైతికత n rectitude/ ˈrɛktɪtjuːd /(రెక్టిట్యూడ్)
నైతికనియంత్రణలేని కాముకుడు n libertine/ ˈlɪbəːtaɪn /(లిబర్టయిన్)
నైతికస్ధాయి తగ్గించు v demoralize/ dɪˈmɒrəlaɪz /(డిమోరలైజ్)
నైపుణ్యం n expertise/ ˌɛkspɜːˈtiːz /(ఎక్స్ పర్టయిజ్జ్)
నైపుణ్యం n flair/ fleə /(ఫ్లెయిర్)
నైపుణ్యం n skill/ skɪl /(స్కిల్)
నైపుణ్యం కల a skilled/ skɪld /(స్కిల్డ్)
నైపుణ్యం లేని, తగని a inept/ ɪˈnɛpt /(ఇనెప్ట్)
నైపుణ్యంకల a adept / ˈædɛpt /(అˈడెప్ట్)
నైపుణ్యంగల కదలిక n deft/ dɛft /(డెఫ్ట్)
నైపుణ్యంతో v maneuver/ məˈnuːvə /(మేన్యువర్)
నైపుణ్యంతో కూడిన a skilful/ ˈskɪlfʊl /(స్కిల్ ఫుల్)
నొక్కి చెప్పటం n emphasis/ ˈɛmfəsɪs /(ఎంఫసిస్)
నొక్కి చెప్పని a unstressed/ ʌnˈstrɛst /(అన్‌స్ట్రెస్డ్)
నొక్కి చెప్పు v emphasize/ ˈɛmfəsaɪz /(ఎంఫసైజ్)
నొక్కి చెప్పు v reiterate/ riːˈɪtəreɪt /(రీయిటరేట్)
నొక్కి చెప్పు v underline/ ˈʌndəlaɪn /(అండర్ లైన్)
నొక్కి చెప్పెడు a peremptory/ pəˈrɛmptəri /(పరెంటరీ)
నొక్కి వక్కాణించు v reassert/ ˌriːəˈsɜːt /(రీ అసర్ట్)
నొక్కిపలుకు v accentuate / ækˈsɛntjʊeɪt /(ఆˈక్సెంటుయేట్)
నొక్కివక్కాణించు v assert/ əˈsɜːt /(అసర్ట్)
నొక్కు, చొట్ట, గుంట n dent/ dɛnt /(డెన్ట్)
నొప్పించు వ్యంగ్యం n vitriol/ ˈvɪtrɪəl /(విట్రియాల్)
నొప్పి n angina/ ænˈʤaɪnə /(యాంˈగైనా)
నొప్పి n colic/ ˈkɒlɪk /(కొలిక్)
నొప్పి - n ache / eɪk /( ఏక్)
నొప్పి నాశని n painkiller/ ˈpeɪnˌkɪlə /(పెయిన్ కిల్లర్)
నొప్పి లేని a painless/ ˈpeɪnlɪs /(పెయిన్ లెస్)
నొప్పి, బాధ n pain/ peɪn /(పెయిన్)
నొప్పిగల, నొప్పి పుట్టు a painful/ ˈpeɪnfʊl /(పెయిన్ ఫుల్)
నొప్పితగ్గించుమందు n analgesic/ ænælˈʤɛsɪk /(అˈనల్జిసిక్)
నొప్పితగ్గించుమందు n anodyne/ ˈænəʊdaɪn /(ఆˈనోడైన్)
నొప్పితెలియకపోవటం n analgesia/ ænəlˈʤiːzɪə /(ఆˈనల్జీషియా)
నోటి దుర్వాసన n halitosis/ ˌhælɪˈtəʊsɪs /(హాˈలిటోసిస్)
నోటితో ఊదు సంగీత వాద్యం n saxophone/ ˈsæksəfəʊn /(శాˈక్సోఫోన్)
నోటితో జీర్ణాశయాన్ని కలుపునది n esophagus/ iːˈsɒfəgəs /(ఇసాఫేగస్)
నోటితోఊదు సంగీతవాద్యం n harmonica/ hɑːˈmɒnɪkə /(హార్మోనికా)
నోటిదగ్గర n mouthpiece/ ˈmaʊθpiːs /(మౌత్ పీస్)
నోటిద్వారా చెప్పిన a verbal/ ˈvɜːbəl /(వెర్బల్)
నోటుపుస్తకం, సమాచారలేఖరి n jotter/ ˈʤɒtə /(జాటర్)
నోబెల్ n nobel prize/ nəʊˈbɛl praɪz /(నోబెల్ ప్రైజ్)
నోరు n mouth/ maʊθ /(మౌత్)
నోరు n mouthwash/ ˈmaʊθˌwɒʃ /(మౌత్ వాష్)
నోరూరించు a / /(వాటరింగ్)
నౌక n starboard/ ˈstɑːbəd /(స్టార్ బోర్డ్)
నౌక v embark/ ɪmˈbɑːk /(ఇమ్‌బార్క్)
నౌక పక్కన n overboard/ ˈəʊvəbɔːd /(ఓవర్ బోర్డ్)
నౌక ముందుభాగం n prow/ praʊ /(ప్రో)
నౌక లంగరు n bower/ ˈbaʊə /(బోయర్)
నౌకను తిప్పు పరికరం n helm/ hɛlm /(హెల్మ్)
నౌకపై చదునైన చోటు n deck/ dɛk /(డెక్)
నౌకబరువులు ఎత్తు, దించుచోటు n dock/ dɒk /(డాక్)
నౌకబరువులు ఎత్తు, దించువాడు n docker/ ˈdɒkə /(డాకర్)
నౌకలకు దారిచూపు దీపస్ధంబం n lighthouse/ ˈlaɪthaʊs /(లైట్ హౌస్)
నౌకలకు సం a naval/ ˈneɪvəl /(నావల్)
నౌకలతో సరుకు రవాణా వ్యాపారం n shipping/ ˈʃɪpɪŋ /(షిప్పింగ్)
నౌకా విహారం n boating/ ˈbəʊtɪŋ /(బోటింగ్)
నౌకాదళం n fleet/ fliːt /(ఫ్లీట్)
నౌకాదళం n navy/ ˈneɪvi /(నేవీ)
నౌకానిర్మాణ ప్రదేశం n dockyard/ ˈdɒkjɑːd /(డాక్‌యార్డ్)
నౌకాయానం n cruise/ kruːz /(క్రుయిజ్)
నౌకాయానం n navigation/ ˌnævɪˈgeɪʃən /(నాˈవిగేషన్)
నౌకాయానం చేయదగిన a navigable/ ˈnævɪgəbl /(నాˈవిగబుల్)
నౌకాయానం చేయు v navigate/ ˈnævɪgeɪt /(నాˈవిగేట్)
న్యాయం n justice/ ˈʤʌstɪs /(జస్టిస్)
న్యాయం కాని a unfair/ ʌnˈfeə /(అన్ ఫెయిర్)
న్యాయం లేని a lawless/ ˈlɔːlɪs /(లా లెస్)
న్యాయ బద్ధమైన a legitimate/ lɪˈʤɪtɪmɪt /(లెజిటిమేట్)
న్యాయ బృందం, చెక్క, పట్టీ n panel/ ˈpænl /(పాˈనల్)
న్యాయ విచారణ n inquest/ ˈɪnkwɛst /(ఇన్‌క్వెస్ట్)
న్యాయ విచారణ n terms of reference/ tɜːmz ɒv ˈrɛfrəns /(రిఫరెన్స్)
న్యాయ విచారణ గది n courtroom/ ˈkɔːtrʊm /(కోర్ట్ రూమ్)
న్యాయ వివాదం చేయు v litigate/ ˈlɪtɪgeɪt /(లిటిగేట్)
న్యాయ సం a judicial/ ʤuːˈdɪʃəl /(జుడిషియల్)
న్యాయ సహాయం n legal aid/ ˈliːgəl eɪd /(లీగల్ ఎయిడ్)
న్యాయనిర్ణేత n referee/ ˌrɛfəˈriː /(రెఫరీ)
న్యాయనిర్మాత n lawmaker/ ˈlɔːˌmeɪkə /(లా మేకర్)
న్యాయపరమైన, చట్టపరమైన a legal/ ˈliːgəl /(లీగల్)
న్యాయపాలన, అధికారం, హోదా n judicature/ ˈʤuːdɪkəʧə /(జుడికేచర్)
న్యాయమూర్తి n bencher/ ˈbɛnʧə /(బెంచర్)
న్యాయమూర్తి n magistrate/ ˈmæʤɪstreɪt /(మాˈజిస్ట్రేట్)
న్యాయమూర్తి, పోలీసు అధికారి n prefect/ ˈpriːfɛkt /(ప్రిఫెక్ట్)
న్యాయమూర్తి,మధ్యవర్తి n arbitrator/ ˈɑːbɪtreɪtə /(ఆర్బిట్రేటర్)
న్యాయమూర్తుల బృందం n jury/ ˈʤʊəri /(జూరీ)
న్యాయమూర్తుల బృందసభ్యుడు n panellist/ ˈpænlɪst /(పాˈనలిస్ట్)
న్యాయయుత a lawful/ ˈlɔːfʊl /(లా ఫుల్)
న్యాయవాద వృత్తిని వదలు v disbar/ dɪsˈbɑː /(డిస్‌బార్)
న్యాయవాది n attorney/ əˈtɜːni /(అటార్ని)
న్యాయవాది n barrister/ ˈbærɪstə /(బాˈరిస్టర్)
న్యాయవాది, వకీలు n lawyer/ ˈlɔːjə /( లాయర్)
న్యాయసమ్మత a legit/ lɪˈʤɪt /(లెజిట్)
న్యాయస్థానం n lawcourt/ ˈlɔːkɔːt /(లా కోర్ట్)
న్యాయస్థానం n tribunal/ traɪˈbjuːnl /(ట్రిబ్యునల్)
న్యాయస్థాన సం a judiciary/ ʤuːˈdɪʃɪəri /(జుడిషియరి)
న్యాయస్ధానం, క్రీడాస్ధలం n court/ kɔːt /( కోర్ట్)
న్యాయస్ధాన ఉత్తర్వు n court order/ kɔːt ˈɔːdə /(కోర్ట్ ఆర్డర్)
న్యాయస్ధాన ఉత్తర్వు n injunction/ ɪnˈʤʌŋkʃən /(ఇంజక్షన్)
న్యూనత n inferiority/ ɪnˌfɪərɪˈɒrɪti /(ఇన్ఫిరియారిటి)