ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ద,ధ
స్వరూపం
| దండం | n | lever/ ˈliːvə /(లీవర్) |
| దండం, పిడి, వింత మనిషి | n | crank/ kræŋk /(క్రాంˈక్) |
| దండ | n | garland/ ˈgɑːlənd /(గార్లెండ్) |
| దండన / శిక్ష | a | unpunished/ ʌnˈpʌnɪʃt /(అన్ పనిష్డ్) |
| దండన, శిక్ష, కోరు ప్రత్యర్ధి | n | nemesis/ ˈnɛmɪsɪs /(నెమిసిస్) |
| దండనగా పిర్రమీద దెబ్బ | n | spank/ spæŋk /(స్పాంˈక్) |
| దండనార్హుడైన | a | guilty/ ˈgɪlti /(గిల్టీ) |
| దండాన్ని నడుపు ఇరుసు | n | crankshaft/ ˈkræŋkʃɑːft /(క్రాంˈక్ షాప్టు) |
| దండించు | v | closet/ ˈklɒzɪt /(క్లోజెట్) |
| దంతం | n | ivory/ ˈaɪvəri /(ఐవరి) |
| దంతంజంతువు ఏనుగు | n | tusk/ tʌsk /(టస్క్) |
| దంత ఎముకల పదార్ధం | n | dentin dentinedentin / ˈdɛntiːn /(డెంటిన్) |
| దంత శస్త్రవైద్యుడు | n | dental surgeon/ ˈdɛntl ˈsɜːʤən /(డెంటల్ సర్జన్) |
| దంత సం | a | dental/ ˈdɛntl /(డెంటల్) |
| దంత సమస్యలు | n | caries/ ˈkeəriːz /(కేరిస్) |
| దంతక్షయాన్ని ఆపు మూలకం | n | fluoride/ ˈflʊəraɪd /(ఫ్లోరైడ్) |
| దంతవైద్యుడు | n | dentist/ ˈdɛntɪst /(డెంటిస్ట్) |
| దంతాలు | n | teeth/ tiːθ /(టీత్) |
| దంపతులు, జంట | n | couple/ ˈkʌpl /(కపుల్) |
| దక్షిణం | n | south/ saʊθ /(సౌత్) |
| దక్షిణ ధ్రువం | n | south pole/ saʊθ pəʊl /(సౌత్ పోల్) |
| దక్షిణ ప్రాంత సం | a | southern/ ˈsʌðən /(సదరన్) |
| దగ్గటం, | n | cough/ kɒf /( కఫ్) |
| దగ్గర చూపు | n | short sight/ ʃɔːt saɪt /(షార్ట్ సైట్) |
| దగ్గర చూపుగల | a | near-sighted/ nɪəˈsaɪtɪd /(నీయర్ సైటెడ్) |
| దగ్గర దారి | n | short cut/ ʃɔːt kʌt /(షార్ట్ కట్) |
| దగ్గరగా | a | nigh/ naɪ /(నై) |
| దగ్గరగా | a | point-blank/ ˈpɔɪntˈblæŋk /(పాయింట్ బ్లాంˈక్) |
| దగ్గరగా గల | a | proximate/ ˈprɒksɪmɪt /(ప్రాక్సిమేట్) |
| దగ్గరి బంధువు | n | kin/ kɪn /(కిన్) |
| దగ్గరి, సమీప వస్తువు | n | near thing/ nɪəθɪŋ /(నీయర్ థింగ్) |
| దగ్గు మందు | n | cough mixture/ kɒf ˈmɪksʧə /(కఫ్ మిక్చర్) |
| దగ్గుమందు | n | expectorant/ ɛksˈpɛktərənt /(ఎక్స్ పెక్టోరెంట్) |
| దట్టమైన | a | lurk/ lɜːk /(లర్క్) |
| దట్టమైన | a | lush/ lʌʃ /(లష్) |
| దట్టమైన | a | serried/ ˈsɛrɪd /(సెర్రీడ్) |
| దట్టమైన చెట్లు,పొదలు, గుట్టలు | n | thicket/ ˈθɪkɪt /(థికిట్) |
| దట్టమైన మేఘం | n | nimbus/ ˈnɪmbəs /(నింబస్) |
| దట్టమైన, గట్టి, గుమిగూడిన, చిక్కని | a | dense/ dɛns /(డెన్స్) |
| దట్టించు | v | rivet/ ˈrɪvɪt /(రివెట్) |
| దట్టీ ధరించు | v | gird/ gɜːd /(గర్డ్) |
| దత్తత బిడ్డ | n | minder/ ˈmaɪndə /(మైండర్) |
| దత్తతతీసుకొను | v | adopt / əˈdɒpt /(ఎడాప్ట్) |
| దప్పిక | n | thirst/ θɜːst /(థర్స్ ట్) |
| దప్పిక గల | a | thirsty/ ˈθɜːsti /(థర్స్ టీ) |
| దప్పిక తీర్చు, ఆర్పివేయు | v | quench/ kwɛnʧ /(క్వెంచ్) |
| దబ్బణం | n | bodkin/ ˈbɒdkɪn /(బాడ్కిన్) |
| దయ | n | favour/ ˈfeɪvə /( ఫేవర్) |
| దయ, జాలి, కనికరంకల | a | humane/ hjuːˈmeɪn /(హ్యూమేన్) |
| దయగల | a | pitiful/ ˈpɪtɪfʊl /(పిటీ ఫుల్) |
| దయతో | v | kindly/ ˈkaɪndli /(కైండ్లీ) |
| దయతో ఇచ్చువాడు, సరుకు జారవిడుచు వాహనం | n | tipper/ ˈtɪpə /(టిప్పర్) |
| దయతో నిండిన | av | merciful/ ˈmɜːsɪfʊl /(మెర్సి ఫుల్) |
| దయనీయమైన | a | pitiable/ ˈpɪtɪəbl /(పిటియబుల్) |
| దయలేని | a | pitiless/ ˈpɪtɪlɪs /(పిటీ లెస్) |
| దయలేని | a | unmerciful/ ʌnˈmɜːsɪfʊl /(అన్‌మెర్సిఫుల్) |
| దయా | a | mercifully/ ˈmɜːsɪfʊli /(మెర్సి ఫుల్లీ) |
| దయాహృదయం గల | a | kind-hearted/ ˈkaɪndˈhɑːtɪd /(కైండ్ హార్టెడ్) |
| దయ్యం | n | bogey/ ˈbəʊgi /(బోగీ) |
| దరఖాస్తు | n | application/ æplɪˈkeɪʃən /(అˈప్లికేషన్) |
| దరఖాస్తుచేయు | v | apply/ əˈplaɪ /( అప్లై) |
| దరఖాస్తుదారు | n | applicant/ ˈæplɪkənt /(అˈప్లికెంట్) |
| దర్జా | n | tiptop/ ˈtɪpˈtɒp /(టిప్ టాప్) |
| దర్జీ | n | dress maker/ ˈdrɛsˌmeɪkə /(డ్రస్ మేకర్) |
| దర్జీ, కుట్టుపని | n | tailor/ ˈteɪlə /(టైలర్) |
| దర్జీచే తయారు చేయబడిన | a | tailor-made/ ˈteɪlə meɪd /(టైలర్ మేడ్) |
| దర్శకత్వ సం | a | directional/ dɪˈrɛkʃənl /(డైరక్షనల్) |
| దర్శకుడు | n | director/ dɪˈrɛktə /( డైరక్టర్) |
| దళం | n | cadet/ kəˈdɛt /(కేడెట్) |
| దళసరి అగుట | n | thickening/ ˈθɪkənɪŋ /(థికెనింగ్) |
| దళారి | n | tout/ taʊt /(టౌట్) |
| దళారి, మధ్యవర్తి | n | middleman/ ˈmɪdlmæn /(మిడిల్ మాˈన్) |
| దళారీ | n | commission agent/ kəˈmɪʃənˈeɪʤənt /(కమిషన్ ఏజంట్) |
| దళారీ రుసుము | n | commission/ kəˈmɪʃən /(కమిషన్) |
| దళిత, నిరుపేద | a | downtrodden/ ˈdaʊnˌtrɒdn /(డౌన్ ట్రాడన్) |
| దవడ | n | jaw/ ʤɔː /(జా) |
| దవడ | n | jowl/ ʤaʊl /(జౌల్) |
| దవడ ఎముక | n | cheek bone/ ʧiːk bəʊn /(చీక్ బోన్) |
| దవడ ఎముక | n | jawbone/ ˈʤɔːbəʊn /(జా బోన్) |
| దశ | n | phase/ feɪz /(ఫేజ్) |
| దశ | n | stage/ steɪʤ /(స్టేజి) |
| దశ భుజి | n | decagon/ ˈdɛkəgən /(డెకగాన్) |
| దశమ భాగం | n | tithe/ taɪð /(టిథె) |
| దశవార్షిక | a | decennial/ dɪˈsɛnjəl /(డెసీనియల్) |
| దశాంశ | a | decimal/ ˈdɛsɪməl /(డెసిమల్) |
| దశాంశ | a | metric/ ˈmɛtrɪk /(మెట్రిక్) |
| దశాంశ బిందువు | n | decimal point/ ˈdɛsɪməl pɔɪnt /(డెసిమల్ పాయింట్) |
| దశాంశీకరించు | v | decimalize/ ˈdɛsɪməlaɪz /(డెసిమలైజ్) |
| దశాబ్దం | n | decade/ ˈdɛkeɪd /(డెకేడ్) |
| దస్తా, ఇరవై నాలుగు కాగితాలు | n | quire/ ˈkwaɪə /(క్వయిర్) |
| దస్తూరి | n | handwriting/ ˈhændˌraɪtɪŋ /( హాంˈడ్ రైటింగ్) |
| దస్తూరి అధ్యయనశాస్త్రం | n | graphology/ græˈfɒləʤi /(గ్రాఫాలజి) |
| దస్తూరి నిపుణుడు | n | chirographer/ /() |
| దస్త్రం | n | sleeve/ sliːv /(స్లీవ్) |
| దస్త్రాల అరమర | n | filing cabinet/ ˈfaɪlɪŋˈkæbɪnɪt /(ఫైలింగ్ కాˈబినెట్) |
| దహనం | n | combustion/ kəmˈbʌsʧən /(కంబస్టన్) |
| దహనం కాగల | a | combustible/ kəmˈbʌstəbl /(కంబస్టబిల్) |
| దహనం చేయు కొలిమి | n | incinerator/ ɪnˈsɪnəreɪtə /(ఇన్సినరేటర్) |
| దహనకాండ | n | arson/ ˈɑːsn /(ఆర్సన్) |
| దాగలి | n | anvil/ ˈænvɪl /(యాˈన్విల్) |
| దాగియున్న | a | implicit/ ɪmˈplɪsɪt /(ఇంప్లిసిట్) |
| దాగియున్న | a | latent/ ˈleɪtənt /(లేటెంట్) |
| దాగియున్న, సహజాత, లోనున్న | a | inherent/ ɪnˈhɪərənt /(ఇన్హరెంట్) |
| దాగియున్నఉష్ణం | n | latent heat/ ˈleɪtənt hiːt /(లేటెంట్ హీట్) |
| దాగుకొను | v | hide / haɪd /( హైడ్) |
| దాగుకొను చోటు | n | hideaway/ ˈhaɪdəˌweɪ /(హైడ్ వే) |
| దాగుకొను చోటు | n | hiding-place/ ˈhaɪdɪŋpleɪs /(హైడింగ్ ప్లేస్) |
| దాగుకొను మరుగు | n | hide-out/ ˈhaɪdˈaʊt /(హైడ్ అవుట్) |
| దాగుకోవటం | n | hiding/ ˈhaɪdɪŋ /(హైడింగ్) |
| దాగుడుమూతఆట | n | hide-and-seek/ ˈhaɪdəndˈsiːk /(హైడండ్ సీక్) |
| దాచిన | a | hidden/ ˈhɪdn /(హిడెన్) |
| దాచిన ఆయుధాలను వెతకు | v | frisk/ frɪsk /(ఫ్రిస్క్) |
| దాచు | v | hid/ hɪd /(హిడ్) |
| దాచు మరుగు పరచు | v | conceal/ kənˈsiːl /(కన్సీల్) |
| దాట లేని | a | insurmountable/ ˌɪnsəːˈmaʊntəbl /(ఇన్‌సర్‌మౌంటబుల్) |
| దాట వేయు | v | temporize/ ˈtɛmpəraɪz /(టెంపరైజ్) |
| దాటరానిచోట | n | jaywalk/ ˈʤeɪwɔːk /(జేవాక్) |
| దాటలేని, అధిగమించలేని | a | impassable/ ɪmˈpɑːsəbl /(ఇంపాసబుల్) |
| దాటవేయు, లొంగదీయు, ఓడించు | v | overturn/ ˈəʊvətɜːn /(ఓవర్ టర్న్) |
| దాటి పోవు | v | cross cut/ krɒs kʌt /(క్రాస్ కట్) |
| దాటిపోగల | a | passable/ ˈpɑːsəbl /(పాసబుల్) |
| దాటిపోవు వాడు | n | passer-by/ ˈpɑːsə - baɪ /(పాసర్ బై) |
| దాటిపోవు, మించి నడుపు | v | overdrive/ ˌəʊvəˈdraɪv /(ఓవర్ డ్రయివ్) |
| దాటిపోవునంతగా | a | exceedingly/ ɪkˈsiːdɪŋli /(ఇక్సీడింగ్లీ) |
| దాటు | n | bounce/ baʊns /(బౌన్స్) |
| దాటు చున్న | v | crossing/ ˈkrɒsɪŋ /(క్రాసింగ్) |
| దాటు చోటు, వంతెన | n | crossover/ ˈkrɒsˌəʊvə /(క్రాస్ ఓవర్) |
| దాటు, హద్దుమీరు | v | overstep/ ˌəʊvəˈstɛp /(ఓవర్ స్టెప్) |
| దాడి | n | assault/ əˈsɔːlt /(అసాల్ట్) |
| దాడి | n | attack/ əˈtæk /(ఎˈటాక్) |
| దాడి | n | invasion/ ɪnˈveɪʒən /(ఇన్వేషన్) |
| దాడి | n | onslaught/ ˈɒnslɔːt /(ఆన్ స్లాట్) |
| దాడి | n | swoop/ swuːp /(స్వూప్) |
| దాడి చేయ, హానిచేయ వీలుకాని | a | invulnerable/ ɪnˈvʌlnərəbl /( ఇన్‌వల్నరబుల్) |
| దాడి చేయు | v | bulldog/ ˈbʊldɒg /(బుల్ డాగ్) |
| దాడి, అన్వేషణ, ఆక్రమణ | n | raid/ reɪd /(రెయిడ్) |
| దాడి, చొరబాటు | n | inroad/ ˈɪnrəʊd /(ఇన్‌రోడ్) |
| దాడిచేయు | v | assault/ əˈsɔːlt /(అసాల్ట్) |
| దాడిచేయు | v | foray/ ˈfɒreɪ /(ఫోరే) |
| దాడిచేయు | v | infest/ ɪnˈfɛst /(ఇన్‌ఫెస్ట్) |
| దాడిచేయు | v | invade/ ɪnˈveɪd /(ఇన్వేడ్) |
| దాడిచేయు | v | raid/ reɪd /(రెయిడ్) |
| దాడిని తట్టుకోగల | a | impregnable/ ɪmˈprɛgnəbl /(ఇంప్రిగ్నబుల్) |
| దాత | n | donor/ ˈdəʊnə /(డోనర్) |
| దాత పత్రం | n | donor card/ ˈdəʊnə kɑːd /(డోనర్ కార్డ్) |
| దాతగా | a | patronize/ ˈpætrənaɪz /(పాˈట్రనైజ్) |
| దాతృత్వం | n | charity/ ˈʧærɪti /(చాˈరిటి) |
| దాతృత్వం లేని | a | uncharitable/ ʌnˈʧærɪtəbl /(అన్‌చాˈరిటబుల్) |
| దాదాపు | av | nearly/ ˈnɪəli /(నీయర్లీ) |
| దాదాపు అసలైన శబ్ద వ్యవస్ధ | n | hi-fi/ ˈhaɪˈfaɪ /(హై ఫై) |
| దాదాపు కనపడని | a | indiscernible/ ˌɪndɪˈsɜːnəbl /(ఇండిసెర్నిబుల్) |
| దాదాపు గోళాకారం గల | a | spheroid/ ˈsfɪərɔɪd /(స్ఫిరాయిడ్) |
| దానం | n | almoner/ ˈɑːmənə /(ఆమెనర్) |
| దానం చేయు, విరాళం ఇచ్చు | v | donate/ dəʊˈneɪt /(డొనేట్) |
| దానగుణం గల | a | charitable/ ˈʧærɪtəbl /(చారిటబుల్) |
| దాని కదే | pn | itself/ ɪtˈsɛlf /(ఇట్ సెల్ఫ్) |
| దాని యొక్క | pn | its/ ɪts /(ఇట్స్) |
| దానికదే సాక్ష్యమైన | a | self-evident/ sɛlf - ˈɛvɪdənt /(సెల్ఫ్ ఎవిడెంట్) |
| దానిమ్మ | n | pomegranate/ ˈpɒmˌgrænɪt /(పోమగ్రాˈనేట్) |
| దారం | n | string/ strɪŋ /(స్ట్రింగ్) |
| దారం | n | thread/ θrɛd /(థ్రెడ్) |
| దారం | n | yarn / jɑːn /(యార్న్) |
| దారం చుట్టు చక్రం | n | bobbin/ ˈbɒbɪn /(బాబిన్) |
| దారం తీయు యంత్రం/వ్యక్తి | n | spinner/ ˈspɪnə /(స్పిన్నర్) |
| దారం తొలగించు | v | unthread/ ʌnˈθrɛd /(అన్ థ్రెడ్) |
| దారం పురుగు | n | threadworm/ ˈθrɛdwɜːm /(థ్రెడ్ వమ్) |
| దారం వంటి బూజు రకం | n | mycelium/ maɪˈsiːlɪəm /(మైసీలియమ్) |
| దారంతీయు | v | spin/ spɪn /(స్పిన్) |
| దారాల అలంకరణ కుట్టు | n | embroidery/ ɪmˈbrɔɪdəri /(ఇంబ్రాయిడరి) |
| దారాలతో అలంకరణ కుట్టు | v | embroider/ ɪmˈbrɔɪdə /(ఇంబ్రాయిడర్) |
| దారాలతో బిగించు | v | lace-up/ leɪs ʌp /(లేస్ అప్) |
| దారాలు గల | a | stringed/ ˈstrɪŋd /(స్ట్రింగ్డ్) |
| దారాలు, తీగ వల | n | mesh/ mɛʃ /(మెష్) |
| దారి | n | gangway/ ˈgæŋweɪ /(గాంˈగ్ వే) |
| దారి | n | gateway/ ˈgeɪtweɪ /(గేట్ వే) |
| దారి | n | passage/ ˈpæsɪʤ /(పాˈసేజి) |
| దారి | n | pathway/ ˈpɑːθweɪ /(పాత్ వే) |
| దారి / దిశమార్చు / మారు | v | gybe/ ʤaɪb /(గైమ్) |
| దారి చూప బడిన lead- led- led | a | led/ lɛd /(లెడ్) |
| దారి తప్పటం | n | perversion/ pəˈvɜːʃən /(పెర్వర్షన్) |
| దారి బాగు చేయు | v | clear out/ klɪə aʊt /(క్లీయర్ ఔట్) |
| దారి మధ్యలో | a | halfway/ ˌhɑːfˈweɪ /(హాఫ్ వే) |
| దారి మళ్లించటం,వింత, అసాధారణత | n | aberration/ æbəˈreɪʃən /(అˈబరేషన్) |
| దారి మళ్లించు | v | diversify/ daɪˈvɜːsɪfaɪ /(డైవర్సిఫై) |
| దారి, బాట, మార్గం | n | path/ pɑːθ /(పాత్) |
| దారి, మూత, శరీరంలోనికి మార్గం | n | orifice/ ˈɒrɪfɪs /(ఆరిఫిస్) |
| దారి, రహదారి, నడవ | n | passageway/ ˈpæsɪʤweɪ /(పాˈసేజి వే) |
| దారిచూపు కుక్క అంధులకు | n | guide-dog/ gaɪd-dɒg /(గైడ్ డాగ్) |
| దారిచూపు వెలుగు | n | pilot-light/ ˈpaɪlət - laɪt /(పైలట్ లైట్) |
| దారితప్పినవాడు | n | pervert/ ˈpɜːvɜːt /(పెర్వర్ట్) |
| దారిద్ర్య వల | n | poverty trap/ ˈpɒvəti træp /(పావర్టి ట్రాˈప్) |
| దారిద్ర్యరేఖ | n | poverty line/ ˈpɒvəti laɪn /(పావర్టి లైన్) |
| దారిని మూయు | v | clog/ klɒg /(క్లాగ్) |
| దారిపక్క కాలిబాట | n | hard shoulder/ hɑːdˈʃəʊldə /(హార్డ్ షోల్డర్) |
| దారిపక్క పలహార శాల | n | pull-in/ ˈpʊlˈɪn /(పుల్ ఇన్) |
| దారిపక్క వరుస | n | aisle/ aɪl /(ఐల్) |
| దారిమధ్య | a | middle-of-the-road/ ˈmɪdləvðəˈrəʊd /(మిడిల్ ఆఫ్ ది రోడ్) |
| దారిమళ్లిన, మతిభ్రమించిన | a | perverse/ pəˈvɜːs /(పెర్వర్స్) |
| దారివేయు | v | pave/ peɪv /(పేవ్) |
| దారుణమైన | a | miserable/ ˈmɪzərəbl /(మిజరబుల్) |
| దార్లు కలియుచోటు | n | intersection/ ˌɪntəːˈsɛkʃən /(ఇంటర్ సెక్షన్) |
| దాల్చిన చెక్క | n | cinnamon/ ˈsɪnəmən /(సిన్నమొన్) |
| దావా | n | lawsuit/ ˈlɔːsjuːt /(లా సూట్) |
| దావా | n | suit/ sjuːt /(సూట్) |
| దావాలో చిక్కు కున్న | a | litigant/ ˈlɪtɪgənt /(లిటిగెంట్) |
| దావావేయు | v | sue/ sjuː /(సూ) |
| దిండు | n | pillow/ ˈpɪləʊ /(పిల్లో) |
| దిండు గలీబు | n | pillowcase/ ˈpɪləʊkeɪs /(పిల్లో కేస్) |
| ది | the | indefinite article/ ɪnˈdɛfɪnɪtˈɑːtɪkl /(ఇన్‌డిఫినెట్ ఆర్టికల్) |
| దిక్కు చూపు నక్షత్రం | n | lodestar/ ˈləʊdstɑː /(లోడ్ స్టార్) |
| దిగంతం | n | skyline/ ˈskaɪlaɪn /(స్కై లైన్) |
| దిగజారుడు | n | Declination/ ˌdɛklɪˈneɪʃən /(డిక్లయినేషన్) |
| దిగజార్చు | v | exacerbate/ ɛksˈæsəːbeɪt /(ఎక్సాˈసర్బేట్) |
| దిగుబడి | n | output/ ˈaʊtpʊt /(ఔట్ పుట్) |
| దిగుబడి | n | yield / jiːld /(ఈల్డ్) |
| దిగుమతి చేసుకొను | v | import/ ˈɪmpɔːt /(ఇంపోర్ట్) |
| దిగులు | n | solicitude/ səˈlɪsɪtjuːd /(సొలిసిట్యూడ్) |
| దిగులు లేని, ఉత్సాహంగల | a | light-hearted/ ˈlaɪtˈhɑːtɪd /(లైట్ హార్టెడ్) |
| దిగులు, విచారం, నిరాశ | n | dismay/ dɪsˈmeɪ /(డిస్మే) |
| దిగులుగా | a | glum/ glʌm /(గ్లమ్) |
| దిగులుతో మాట్లాడలేని | a | tongue-tied/ ˈtʌŋtaɪd /(టంగ్ టైడ్) |
| దిగులుపడు, నిరాశగల | a | downhearted/ ˈdaʊnˈhɑːtɪd /(డౌన్‌హార్టెడ్) |
| దిగువ | a | undersigned/ ˌʌndəˈsaɪnd /(అండర్ సైన్డ్) |
| దిగువ కార్యదర్శి | n | / /(అండర్‌సెక్రటరి) |
| దిగువ సభ | n | lower house/ ˈləʊə haʊs /(లోయర్ హౌస్) |
| దిగువ స్థాయి | av | low-level/ ləʊˈlɛvl /(లో లెవెల్) |
| దిగువ స్థాయికి పంపు | v | revert/ rɪˈvɜːt /(రివర్ట్) |
| దిగ్బంధం | n | blockade/ blɒˈkeɪd /(బ్లాకేడ్) |
| దినచర్య | n | / /(కోర్స్) |
| దినచర్య పుస్తకం | n | diary/ ˈdaɪəri /(డైరి) |
| దినచర్య రాయువాడు | n | diarist/ ˈdaɪərɪst /(డైరీయిస్ట్) |
| దినభత్యం | n | ration/ ˈræʃən /(రాˈషన్) |
| దివాలా తీయు | v | crater/ ˈkreɪtə /(క్రేటర్) |
| దివాలా తీసిన | a | bankrupt/ ˈbæŋkrʌpt /(బాంˈక్ రప్ట్) |
| దివాలా తీసిన | a | insolvent/ ɪnˈsɒlvənt /(ఇన్సాల్వెంట్) |
| దివాలాతీసిన వాడు | n | pauper/ ˈpɔːpə /(పాపర్) |
| దివినుండి వచ్చిన | a | heaven-sent/ ˈhɛvn-sɛnt /(హెవెన్ సెంట్) |
| దిశ / | v | manoeuvre/ məˈnuːvə /(మెనోవర్) |
| దిశ / మార్గం / మార్చు | a | veer/ vɪə /(వీర్) |
| దిశను మార్చటం, వచ్చిన దారికి మళ్లటం | n | about-face / əˈbaʊtfeɪs /(అబౌట్ ఫేస్) |
| దిశమార్చు | v | jibe/ ʤaɪb /(జైబ్) |
| దిష్టి చుక్క | n | beauty spot/ ˈbjuːti spɒt /(బ్యూటీ స్పాట్) |
| దిష్టి పక్షి | n | scarecrow/ ˈskeəkrəʊ /(స్కేర్ క్రో) |
| దిష్టిబొమ్మ | n | effigy/ ˈɛfɪʤi /(ఎఫిజి) |
| దీపం పైమూత | n | lampshade/ ˈlæmpʃeɪd /(లాం ˈప్ షేడ్) |
| దీపం వెలిగించు | v | illumine/ ɪˈljuːmɪn /(ఇల్యూమిన్) |
| దీపకాంతి తగ్గించునది | n | dimmer/ ˈdɪmə /(డిమ్మర్) |
| దీపపు కాంతి | n | lamplight/ ˈlæmplaɪt /(లాం ˈప్ లైట్) |
| దీపాల పరిశ్రమ | n | light industry/ laɪt ˈɪndəstri /(లైట్ ఇండస్ ట్రీ) |
| దీపాలు | n | lights/ laɪts /(లైట్స్) |
| దీపావళి, పండుగ | n | Diwali/ dɪˈwɑːli /(దివాళి) |
| దీర్ఘ కాలం జీవించు | v | long-lived/ ˈlɒŋˈlɪvd /(లాంగ్ లివ్డ్) |
| దీర్ఘ కాలిక | a | long-term/ ˈlɒŋtɜːm /(లాంగ్ టర్మ్) |
| దీర్ఘ చతురస్త్రం | n | rectangle/ ˈrɛkˌtæŋgl /(రెక్టాంˈగిల్) |
| దీర్ఘ దృష్టి గల | a | long-sighted/ ˈlɒŋˈsaɪtɪd /(లాంగ్ సైటెడ్) |
| దీర్ఘకాలం జీవించు, మను | v | outlast/ aʊtˈlɑːst /(ఔట్ లాస్ట్) |
| దీర్ఘకాలికం | a | long-range/ ˈlɒŋˈreɪnʤ /(లాంగ్ రేంజ్) |
| దీర్ఘవిభజన | n | long division/ lɒŋ dɪˈvɪʒən /(లాంగ్ డివిజన్) |
| దీవించ బడిన | a | beatific/ ˌbiːəˈtɪfɪk /(బీటిఫిక్) |
| దీవించ బడిన | a | blessed/ blɛst /(బ్లెస్స్‌డ్) |
| దీవించు | v | beatify/ biːˈætɪfaɪ /(బీˈటిఫై) |
| దీవించు | v | hallow/ ˈhæləʊ /(హాˈలో) |
| దీవి | n | land mass/ lænd mæs /(లాం ˈడ్ మాస్) |
| దీవెన | n | beatitude/ biːˈætɪtjuːd /(బీˈటిట్యూడ్) |
| దీవెన | n | blessing/ ˈblɛsɪŋ /(బ్లెస్సింగ్) |
| దుఃఖం | n | lamentation/ ˌlæmɛnˈteɪʃən /(లాˈమెంటేషన్) |
| దుఃఖం | n | plaint/ pleɪnt /(ప్లెయింట్) |
| దుఃఖం, విషాదం, జ్ఞాపకం | n | mourning/ ˈmɔːnɪŋ /(మోర్నింగ్) |
| దుఃఖంతో కూడిన | a | mournful/ ˈmɔːnfʊl /(మోర్న్ ఫుల్) |
| దుఃఖించ దగిన | a | lamentable/ ˈlæməntəbl /(లాˈమెంటబుల్) |
| దుఃఖించు | v | lament/ ləˈmɛnt /(ల్యామెంట్) |
| దుఃఖించు | v | moan/ məʊn /(మోన్) |
| దుఃఖించు | v | mourn/ mɔːn /(మోర్న్) |
| దుఃఖించువాడు | n | mourner/ ˈmɔːnə /(మోర్నర్) |
| దుంప | n | bulb/ bʌlb /(బల్బ్) |
| దుంప కూరలు | n | celery/ ˈsɛləri /(సిలిరీ) |
| దుంప వంటి | a | bulbous/ ˈbʌlbəs /(బల్బస్) |
| దుంపల వంటి | a | tuberous/ ˈtjuːbərəs /(ట్యూబరస్) |
| దుకాణం | n | shop/ ʃɒp /(షాప్) |
| దుకాణం | n | stall/ stɔːl /(స్టాల్) |
| దుకాణ దొంగతనం | n | shoplift/ ˈʃɒpˌlɪft /(షాప్ లిఫ్ట్) |
| దుకాణ సముదాయం | n | mall/ mɔːl /(మాల్) |
| దుకాణ సముదాయం | n | market/ ˈmɑːkɪt /(మార్కెట్) |
| దుకాణ సహాయకుడు | n | shop assistant/ ʃɒp əˈsɪstənt /(షాప్ అసిస్టెంట్) |
| దుకాణదారు | n | shopkeeper/ ˈʃɒpˌkiːpə /(షాప్ కీపర్) |
| దుకాణాల వీథి | n | bazaar/ bəˈzɑː /(బజార్) |
| దుకాణాల శృంఖల | n | chain store/ ʧeɪnstɔː /(చెయిన్ స్టోర్) |
| దున్నని నేల | n | balk/ bɔːk /(బాల్క్) |
| దున్నిన నేలను చదునుచేయు | v | harrow/ ˈhærəʊ /(హాˈరో) |
| దున్ను | v | furrow/ ˈfʌrəʊ /(ఫరో) |
| దున్ను | v | till/ tɪl /(టిల్) |
| దుప్పటి | n | bedspread/ ˈbɛdsprɛd /(బెడ్ స్ప్రెడ్) |
| దుప్పటి | n | blanket/ ˈblæŋkɪt /(బ్లాంˈకెట్) |
| దుప్పటి గుడ్డ | n | percale/ pɜːˈkeɪl /(పర్కేల్) |
| దుప్పట్ల గుడ్డ | n | sheeting/ ˈʃiːtɪŋ /(షీటింగ్) |
| దుప్పి | n | stag/ stæg /(శ్టాˈగ్) |
| దుప్పి చర్మం | n | deerskin/ ˈdɪəskɪn /(డీర్ స్కిన్) |
| దుమ్ము | n | dust/ dʌst /( డస్ట్) |
| దుమ్ము గిన్నె | n | dust bowl/ dʌst bəʊl /(డస్ట్ బౌల్) |
| దుమ్ము చెరుపునది | n | duster/ ˈdʌstə /(డస్టర్) |
| దుమ్ము పడని మూత | n | dust cover/ dʌst ˈkʌvə /(డస్ట్ కవర్) |
| దుమ్ముగల | a | dusty/ ˈdʌsti /(డస్టీ) |
| దురద | n | jinx/ ʤɪŋks /(జింక్స్) |
| దురద గల | a | itchy/ ˈɪʧi /(ఇచీ) |
| దురద వ్యాధి | n | scabies/ ˈskeɪbɪiːz /(స్కేబిస్) |
| దురద, గజ్జి, చిడుము | n | itch/ ɪʧ /(ఇచ్) |
| దురదపుట్టు చేయి | n | itching palm/ ˈɪʧɪŋpɑːm /(ఇచింగ్ పామ్) |
| దురదవంటి భావన కలిగించు | v | tickle/ ˈtɪkl /(టికిల్) |
| దురదృష్టం | n | hard luck/ hɑːdlʌk /(హార్డ్ లక్) |
| దురదృష్టం | n | misfortune/ mɪsˈfɔːʧən /(మిస్ ఫార్చూన్) |
| దురదృష్టం | n | plight/ plaɪt /(ప్లైట్) |
| దురదృష్టం, సరిగా చూడకపోవటం | n | raw deal/ rɔː diːl /(రా డీల్) |
| దురదృష్టవంతమైన | a | ill-fated/ ˈɪlˈfeɪtɪd /(ఇల్ ఫేటెడ్) |
| దురదృష్టవంతుడైన | a | hapless/ ˈhæplɪs /(హాˈప్ లెస్) |
| దురాశ | n | greed/ griːd /( గ్రీడ్) |
| దురాశగల | a | greedy/ ˈgriːdi /(గ్రీడీ) |
| దురుసయిన, నిర్లక్ష్యంగల | a | imprudent/ ɪmˈpruːdənt /(ఇంప్రుడెంట్) |
| దురుసుగా | a | headlong/ ˈhɛdlɒŋ /(హెడ్ లాంగ్) |
| దురుసుగా | a | non-belligerent/ ˈnɒnbɪˈlɪʤərənt /(నాన్ బెల్లిగరెంట్) |
| దురుసైన | a | impulsive/ ɪmˈpʌlsɪv /(ఇంపల్సివ్) |
| దుర్ఘటన | n | mishap/ ˈmɪshæp /(మిస్ హాˈప్) |
| దుర్భరమైన | a | horrible/ ˈhɒrəbl /(హారిబుల్) |
| దుర్వార్త | n | bad news/ bæd njuːz /(బాˈడ్ న్యూస్) |
| దుర్వాసన | n | stench/ stɛnʧ /(స్టెంచ్) |
| దుర్వాసన గల | a | malodorous/ mæˈləʊdərəs /(మాˈల్ ఓడరస్) |
| దుర్వాసన గల వాయువు | n | chlorine/ ˈklɔːriːn /(క్లోరిన్) |
| దుర్వాసన వచ్చు | a | squalid/ ˈskwɒlɪd /(స్క్వాలిడ్) |
| దుర్వాసన వచ్చు | a | stinking/ ˈstɪŋkɪŋ /(స్టింకింగ్) |
| దుర్వాసనగల | a | fetid/ ˈfɛtɪd /(ఫెటిడ్) |
| దుర్వినియోగపరచు | v | / /(ట్) |
| దుర్వినియోగపరచు | v | ill-use/ ˈɪlˈjuːs /(ఇల్ యూజ్) |
| దువ్వగా రాలిన జుట్టు | n | combings/ ˈkəʊmɪŋz /(కూంబింగ్స్) |
| దువ్వెన | n | comb/ kəʊm /( కూంబ్) |
| దుశ్శకున సం | a | ominous/ ˈɒmɪnəs /(ఓమినస్) |
| దుష్ట, | a | malevolent/ məˈlɛvələnt /(మాలివోలెంట్) |
| దుష్టత్వం | n | iniquity/ ɪˈnɪkwɪti /(ఇనీక్విటి) |
| దుష్టుడు | n | miscreant/ ˈmɪskrɪənt /(మిస్ క్రియంట్) |
| దుష్టుడు | n | rascal/ ˈrɑːskəl /(ర్యాస్కెల్) |
| దుష్టుడు | n | rogue/ rəʊg /(రోగ్) |
| దుష్టుడు | n | rouge/ ruːʒ /(రోగ్) |
| దుష్టుడు | n | scoundrel/ ˈskaʊndrəl /(స్కౌండ్రల్) |
| దుష్ఠత | n | villainy/ ˈvɪləni /(విలనీ) |
| దుస్తు | n | apparel/ əˈpærəl /(ఆˈపరెల్) |
| దుస్తు | n | attire/ əˈtaɪə /(అటైర్) |
| దుస్తు | n | garment/ ˈgɑːmənt /(గార్మెంట్) |
| దుస్తు | n | robe/ rəʊb /(రోబ్) |
| దుస్తు | n | vest/ vɛst /(వెస్ట్) |
| దుస్తు అంచు | n | cuff/ kʌf /(కఫ్) |
| దుస్తు అంచు | n | hemline/ hemline /(హెమ్ లైన్) |
| దుస్తు అంచు, కొక్కెం , గుండీ | n | cuff link/ kʌflɪŋk /(కఫ్ లింక్) |
| దుస్తు వేసుకొను, బరువు వేయు | v | put-on/ pʊt - ɒn /(పుట్ ఆన్) |
| దుస్తు, దుస్తులు ధరించువిధానం | n | garb/ gɑːb /(గార్బ్) |
| దుస్తుకు గల కుచ్చుపట్టి | n | tassel/ ˈtæsəl /(టాˈసెల్) |
| దుస్తుల వంకె | n | coat hanger/ kəʊt ˈhæŋə /(కోట్ హాంˈగర్) |
| దుస్తులనుకాపాడుపైదుస్తు | n | apron/ ˈeɪprən /(ఆప్రాన్) |
| దుస్తులపైన మెరిసే వస్తువు | n | spangle/ ˈspæŋgl /(స్పాంˈగిల్) |
| దుస్తులమార్పు | n | change of clothes/ ʧeɪnʤɒvkləʊðz /(ఛేంజ్ ఆఫ్ క్లోత్స్) |
| దుస్తులు | n | accoutrements / əˈkuːtəmənts /(అకౌట్రిమెంట్స్) |
| దుస్తులు | n | clothes/ kləʊðz /( క్లోత్స్) |
| దుస్తులు | n | clothing/ ˈkləʊðɪŋ /(క్లోతింగ్) |
| దుస్తులు | n | dress/ drɛs /( డ్రస్) |
| దుస్తులు | n | raiment/ ˈreɪmənt /(రైమెంట్) |
| దుస్తులు | a | undressed/ ʌnˈdrɛst /(అన్ డ్రస్స్ డ్) |
| దుస్తులు మార్చుకొను గది | n | dressing-room/ ˈdrɛsɪŋrʊm /(డ్రస్ రూమ్) |
| దుస్తులు విప్పు | v | undresss/ ʌnˈdrɛsɪz /(అన్ డ్రస్) |
| దుస్తులు వేయు | v | clad/ klæd /(క్లాˈడ్) |
| దుస్తులు వేయు | v | clothe/ kləʊð /(క్లోత్) |
| దుస్తులు/నగలు ధరించు | n | titivate/ ˈtɪtɪveɪt /(టిటివేట్) |
| దుస్తులో చేయి దూర్చుభాగం | n | armhole/ ˈɑːmhəʊl /(ఆర్మ్‌హోల్) |
| దుస్తులోని మెడ ప్రాంతం | n | neckline/ ˈnɛkˌlaɪn /(నెక్‌లైన్) |
| దూకు | v | jig/ ʤɪg /(జిగ్) |
| దూకు | v | jump/ ʤʌmp /(జంప్) |
| దూకు | v | leap/ liːp /(లీప్) |
| దూకుడు /దురుసు గల | a | repugnant/ rɪˈpʌgnənt /(రిపగ్నెంట్) |
| దూకుడు గల | a | belligerent/ bɪˈlɪʤərənt /(బెలిగరెంట్) |
| దూకుడుగా | a | guttural/ ˈgʌtərəl /(గటరల్) |
| దూకుడుగా | a | rash/ ræʃ /(రాˈష్) |
| దూకుడుగా వెళ్లువాడు | n | rasher/ ˈræʃə /(రాˈషర్) |
| దూడ తోలు | n | calfskin/ ˈkɑːfskɪn /(కాఫ్ స్కిన్) |
| దూడ తోలు | n | kip/ kɪp /(కిప్) |
| దూడ మాంసం | n | veal/ viːl /(వీల్) |
| దూడను ఈను | v | calve/ kɑːv /(కాల్వ్) |
| దూత | n | legation/ lɪˈgeɪʃən /(లెగేషన్) |
| దూది | n | lint/ lɪnt /(లింట్) |
| దూది ఉండ | n | swab/ swɒb /(శ్వాబ్) |
| దూరం | n | distance/ ˈdɪstəns /( డిస్టెన్స్) |
| దూరం కొలత, మీ | n | mile/ maɪl /(మైల్) |
| దూరం నుంచి తీసినదృశం | n | long shot/ lɒŋʃɒt /(లాంగ్ షాట్) |
| దూరం, ఎత్తుకొలుచుపరికరం | n | astrolabe/ ˈæstrəʊleɪb /(ఆˈస్ట్రొలేబ్) |
| దూరంగా | a | far/ fɑː /( ఫార్) |
| దూరంగా వున్న | a | distant/ ˈdɪstənt /(డిస్టెన్స్) |
| దూరంగాపోవు, వదలివెళ్ళు | a | mosey/ ˈmɒzi /(మోసే) |
| దూరంగావుండటం | n | abstention / əbˈstɛnʃən /(ఆˈబ్ స్టెన్షన్) |
| దూర ఛాయాచిత్రీకరణ | n | telephotography/ ˌtɛlɪfəˈtɒgrəfi /(టెలిఫోటోగ్రఫి) |
| దూర నియంత్రణి | n | remote control/ rɪˈməʊt kənˈtrəʊl /(రిమోట్ కంట్రోల్) |
| దూర ప్రకటన | n | tele-ad/ ˈtɛli - æd /(టెలి యాˈడ్) |
| దూర మార్గం | n | trunk line/ trʌŋk laɪn /(ట్రంక్ లైన్) |
| దూర ముద్రణ యంత్రం | n | teleprinter/ ˈtɛlɪˌprɪntə /(టెలి ప్రింటర్) |
| దూర రహదారి | n | trunk road/ trʌŋk rəʊd /(ట్రంక్ రోడ్) |
| దూర వార్తా ముద్రణ | n | telex/ tɛlɛks /(టెలెక్స్) |
| దూర సం | pre | tele/ ˈtɛli /(టెలి) |
| దూర, హ్రస్వ దృష్టి లోపం కల | a | bifocal/ ˌbaɪˈfəʊkəl /(బైఫోకల్) |
| దూరదర్శని | n | field-glasses/ ˈfiːldˌglɑːsɪz /(ఫీల్డ్ గ్లాసెస్) |
| దూరదర్శిని | n | telescope/ ˈtɛlɪskəʊp /(టెలి స్కోప్) |
| దూరదృష్టి | n | long sight/ lɒŋ saɪt /(లాంగ్ సైట్) |
| దూరదృష్టి, తెలివిగల | a | far-seeing/ ˈfɑːˈsiːŋ /(ఫార్ సీయింగ్) |
| దూరదృష్టిగల | a | far-sighted/ ˈfɑːˈsaɪtɪd /(ఫార్ సైటెడ్) |
| దూరపు పిలుపు | n | trunk call/ trʌŋk kɔːl /(ట్రంక్ కాల్) |
| దూరప్రాంత సం | a | remote/ rɪˈməʊt /(రిమోట్) |
| దూరమార్గం ద్వారా యాత్ర | n | detour/ ˈdiːtʊə /(డిటూర్) |
| దూరవాణి | n | telephone/ ˈtɛlɪfəʊn /(టెలి ఫోన్) |
| దూరవాణి | n | television/ ˈtɛlɪˌvɪʒən /(టెలివిజన్) |
| దూరవాణి పుస్తకం | n | telephone book/ ˈtɛlɪfəʊn bʊk /(టెలిఫోన్ బుక్) |
| దూలాలను సరిగా వుంచు | v | joist/ ʤɔɪst /(జోయిస్ట్) |
| దూషణగా అరవటం | n | catcall/ ˈkætkɔːl /(కాˈట్ కాల్) |
| దూషించు | v | abuse / əˈbjuːs /(అబ్యూజ్) |
| దూసుకుపోతున్న | a | dashing/ ˈdæʃɪŋ /(డాˈషింగ్) |
| దూసుకుపోవు | v | rakish/ ˈreɪkɪʃ /(రేకిష్) |
| దూసుకుపోవు | v | scoot/ skuːt /(స్కూట్) |
| దృక్కోణం | n | perspective/ pəˈspɛktɪv /(పర్స్ పెక్టివ్) |
| దృక్కోణం | n | standpoint/ ˈstændpɔɪnt /(స్టాంˈడ్ పాయింట్) |
| దృక్పధం, సంభావ్యత, భవిష్యత్తు | n | outlook/ ˈaʊtlʊk /(ఔట్ లుక్) |
| దృక్ఫధం | n | aspect/ ˈæspɛkt /(యాˈస్పెక్ట్) |
| దృఢంగా లేని | a | infirm/ ɪnˈfɜːm /(ఇన్‌ఫర్మ్) |
| దృఢ నిశ్చయం గల | a | resolved/ rɪˈzɒlvd /(రిజాల్వ్ డ్) |
| దృఢమైన | a | bouncing/ ˈbaʊnsɪŋ /(బౌన్సింగ్) |
| దృఢమైన | a | robust/ rəʊˈbʌst /(రోబస్ట్) |
| దృఢమైన | a | sturdy/ ˈstɜːdi /(స్టర్డీ) |
| దృశ్యం | n | scene/ siːn /(సీన్) |
| దృశ్యం | n | still/ stɪl /(స్టిల్) |
| దృశ్య చిత్రణ | n | video/ ˈvɪdɪəʊ /(వీడియో) |
| దృశ్య చిత్రీకరణ పరికరం | n | camcorder/ ˈkæmˌkɔːdə /(కాˈమ్ కార్డర్) |
| దృశ్య పరికరం | n | visual aid/ ˈvɪzjʊəl eɪd /(విజుయల్ ఎయిడ్) |
| దృశ్య సం | a | visual/ ˈvɪzjʊəl /(విజుయల్) |
| దృశ్యకళ | n | optical art/ ˈɒptɪkəl ɑːt /(ఆప్టికల్ ఆర్ట్) |
| దృశ్యత | n | visibility/ ˌvɪzɪˈbɪlɪti /(విజిబిలిటి) |
| దృశ్యబింబాలతో భావప్రకటన | n | Iconography/ ˌaɪkɒˈnɒgrəfi /(ఐకొనోగ్రఫి) |
| దృశ్యాలు | n | scenery/ ˈsiːnəri /(సీనరీ) |
| దృష్టి | n | sight/ saɪt /(సైట్) |
| దృష్టి | n | view/ vjuː /(వ్యూ) |
| దృష్టి | n | vista/ ˈvɪstə /(విస్టా) |
| దృష్టి మరల్చటం | n | distraction/ dɪsˈtrækʃən /(డిస్‌ట్రాˈక్షన్) |
| దృష్టి మరల్చు | v | distract/ dɪsˈtrækt /(డిస్ట్రాˈక్ట్) |
| దృష్టి మరల్చువాడు | n | detractor/ dɪˈtræktə /(డిట్రాˈక్టర్) |
| దృష్టి, చూపు | n | vision/ ˈvɪʒən /(విజన్) |
| దృష్టిదోషం | n | evil eye/ ˈiːvl aɪ /(ఈవిల్ ఐ) |
| దృష్టిని ఆకర్షించు | v | captivate/ ˈkæptɪveɪt /(కాˈప్టివేట్) |
| దృష్టిని ఆకర్షించు | v | engross/ ɪnˈgrəʊs /(ఇన్ గ్రాస్) |
| దృష్టిని ఆకర్షించు | v | eye-catching/ aɪˈkæʧɪŋ /(ఐ కాˈచింగ్) |
| దృష్టిని కేంద్రీకరించు | v | concentrate / ˈkɒnsəntreɪt /(కాన్సెన్ ట్రేట్) |
| దెబ్బ | n | shot/ ʃɒt /(షాట్) |
| దెబ్బ | n | stroke/ strəʊk /(స్ట్రోక్) |
| దెబ్బ | n | throb/ θrɒb /(థ్రాబ్) |
| దెబ్బ | v | swipe/ swaɪp /(స్వయిప్) |
| దెబ్బ, వణుకుట | n | palpitation/ ˌpælpɪˈteɪʃən /(పాˈల్పిటేషన్) |
| దెబ్బకొట్టు | v | palpitate/ ˈpælpɪteɪt /(పాˈల్పిటేట్) |
| దెయ్యం వంటి | a | devilish/ ˈdɛvlɪʃ /(డెవిలిష్) |
| దేవత | n | angel/ ˈeɪnʤəl /(ఏంజల్) |
| దేవత | n | goddess/ ˈgɒdɪs /(గాడెస్) |
| దేవతలకు నివేదించు మద్యం | n | libation/ laɪˈbeɪʃən /(లిబేషన్) |
| దేవదారు | n | cedar/ ˈsiːdə /(సీడర్) |
| దేవదారు | n | deodar/ ˈdɪəʊdɑː /(డియోడార్) |
| దేవదారు చెట్టు జిగురు | n | rosin/ ˈrɒzɪn /(రోసిన్) |
| దేవదారు జిగురు | n | amber/ ˈæmbə /(అంˈబర్) |
| దేవాలయం | n | shrine/ ʃraɪn /(ష్రైన్) |
| దేవాలయం | n | temple/ ˈtɛmpl /(టెంపుల్) |
| దేవాలయం, స్మారక మందిరం | n | pantheon/ ˈpænθɪən /(పాˈన్ థియాన్) |
| దేవుడిని నమ్మనివాడు | n | agnostic/ ægˈnɒstɪk /(అగ్నోస్టిక్) |
| దేవుడు | n | god/ gɒd /( గాడ్) |
| దేవుడు ఇచ్చిన / పంపిన | a | godsend/ ˈgɒdsɛnd /(గాడ్ సెండ్) |
| దేవుడు లేని | a | godless/ ˈgɒdlɪs /(గాడ్ లెస్) |
| దేవుని కుమార్తె | n | god-daughter/ gɒd - ˈdɔːtə /(గాడ్ డాటర్) |
| దేవుని బిడ్డ | n | godchild/ ˈgɒdʧaɪld /(గాడ్ చైల్డ్) |
| దేవుని వంటి | a | godlike/ ˈgɒdlaɪk /(గాడ్ లైక్) |
| దేవుని వంటి | a | godly/ ˈgɒdli /(గాడ్లీ) |
| దేవునికి స్తోత్ర గీతం | n | hallelujah/ ˌhælɪˈluːjə /(హాˈలిలుయా) |
| దేవునిదూషించు | v | profane/ prəˈfeɪn /(ప్రొఫేన్) |
| దేశం పల్లె ప్రాంతం | n | country/ ˈkʌntri /( కంట్రీ) |
| దేశ / దైవ స్తుతి గీతం | n | hymn/ hɪm /(హైమ్) |
| దేశ ఉత్పాదన, అమ్మకంపై పన్ను | n | excise/ ɛkˈsaɪz /(ఎక్స్‌యిజ్) |
| దేశ ద్రోహులు | n | fifth column/ fɪfθˈkɒləm /(ఫిఫ్త్ కాలమ్) |
| దేశ భ్రష్టునిగా చేయు | v | banish/ ˈbænɪʃ /(బాˈనిష్) |
| దేశ మధ్యభాగాన | a | midland/ ˈmɪdlənd /(మిడ్ ల్యాండ్) |
| దేశ వ్యాప్తంగా | a | country wide/ ˈkʌntri waɪd /(కంట్రి వైడ్) |
| దేశ వ్యాప్తంగా | a | cross country/ krɒsˈkʌntri /(క్రాస్ కంట్రీ) |
| దేశ వ్యాప్తంగా | a | nation wide/ ˈneɪʃənwaɪd /(నాˈషన్ వైడ్) |
| దేశదిమ్మరి | n | peripatetic/ ˌpɛrɪpəˈtɛtɪk /(పెరిపేటటిక్) |
| దేశదిమ్మరి | n | vagabond/ ˈvægəbɒnd /(వాˈగబాండ్) |
| దేశభక్తి లేని | a | unpatriotic/ ˌʌnˌpætrɪˈɒtɪk /(అన్ పాˈట్రియాటిక్) |
| దేశభక్తుడు | n | patriot/ ˈpeɪtrɪət /(పేట్రియట్) |
| దేహ ధార్డ్యం | n | body-building/ ˈbɒdi - ˈbɪldɪŋ /(బాడి బిల్డింగ్) |
| దైనందిన | a | routine/ ruːˈtiːn /(రొటీన్) |
| దైనందిన చర్య | n | rote/ rəʊt /(రోట్) |
| దైవ దూషణ | n | blasphemy/ ˈblæsfɪmi /(బ్లాˈస్ఫెమీ) |
| దైవ భీతి గల | a | god-fearing/ gɒd - ˈfɪərɪŋ /(గాడ్ ఫియరింగ్) |
| దైవత్వం | n | godhead/ ˈgɒdhɛd /(గాడ్ హెడ్) |
| దైవపీఠం వెనుక తెర | n | altar piece/ ˈɔːltəpiːs /(అల్టార్పీస్) |
| దైవిక రక్షణ | n | provenance/ ˈprɒvɪnəns /(ప్రోవినెన్స్) |
| దొంగ | n | bandit/ ˈbændɪt /(బండిట్) |
| దొంగ | n | brigand/ ˈbrɪgənd /(బ్రిగాండ్) |
| దొంగ | n | bruiser/ ˈbruːzə /(బ్రూయిసర్) |
| దొంగ | n | hooligan/ ˈhuːlɪgən /(హూలిగెన్) |
| దొంగ | n | layabout/ ˈleɪəˌbaʊt /(లే అబౌట్) |
| దొంగ | n | thief/ θiːf /(థీఫ్) |
| దొంగ నిల్వ | n | hoarding/ ˈhɔːdɪŋ /(హోర్డింగ్) |
| దొంగ ముద్రణ | n | piracy/ ˈpaɪərəsi /(పైరసీ) |
| దొంగ సరుకు చేరవేయు | v | smuggle/ ˈsmʌgl /(స్మగుల్) |
| దొంగతనం | n | pillage/ ˈpɪlɪʤ /(పిల్లేజి) |
| దొంగతనం | n | plunder/ ˈplʌndə /(ప్లండర్) |
| దొంగతనం | n | rip-off/ rɪp - ɒf /(రిప్ ఆఫ్) |
| దొంగతనం | n | robbery/ ˈrɒbəri /(రాబరి) |
| దొంగతనం | n | theft/ θɛft /(థెప్ట్) |
| దొంగతనం | n | larceny/ ˈlɑːsəni /(లార్సెని) |
| దొంగతనం చేయు | v | thieve/ θiːv /(థీవ్) |
| దొంగతనంగా నిల్వ చేయు | v | hoard/ hɔːd /(హోర్డ్) |
| దొంగతనంగా ముద్రించిన | a | pirate/ ˈpaɪərɪt /(పైరేట్) |
| దొంగమందు, సర్వరోగ నివారిణి | n | nostrum/ ˈnɒstrəm /(నాస్ట్రమ్) |
| దొంగిలించబడిన | a | stolen/ ˈstəʊlən /(స్టోలన్) |
| దొంగిలించు | v | filch/ fɪlʧ /(ఫిల్చ్) |
| దొంగిలించు | v | peculate/ ˈpɛkjʊleɪt /(పెక్యులేట్) |
| దొంగిలించు | v | pilfer/ ˈpɪlfə /(పిల్ఫర్) |
| దొంగిలించు | v | rob/ rɒb /(రాబ్) |
| దొంగిలించు | v | steal/ stiːl /(స్టీల్) |
| దొంగిలించెను | v | stole/ stəʊl /(స్టోల్) |
| దొంగిలుటకు వస్తువులు వెదుకు | v | ransack/ ˈrænsæk /(రాˈన్ శాˈక్) |
| దొండకాయ | n | gherkin/ ˈgɜːkɪn /(జెర్కిన్) |
| దొడ్డి | n | backyard/ ˌbækˈjɑːd /(బాˈక్‌యార్డ్) |
| దొడ్డి | n | compound/ ˈkɒmpaʊnd /(కాంపౌండ్) |
| దొడ్డి దారి | n | back door/ bæk dɔː /(బాˈక్ డోర్) |
| దొర్లుతూ జారు రాయి | n | rolling stone/ ˈrəʊlɪŋ stəʊn /(రోలింగ్ స్టోన్) |
| దోచుకొను | v | loot/ luːt /(లూట్) |
| దోపిడి చేయు | v | burgle/ ˈbɜːgl /(బర్గిల్) |
| దోపిడి దొంగ | n | burglar/ ˈbɜːglə /(బర్గ్‌లర్) |
| దోపిడి సొత్తు | n | booty/ ˈbuːti /(బూటీ) |
| దోపిడిచేయు | v | exploit/ ˈɛksplɔɪt /(ఎక్స్‌ప్లాయిట్) |
| దోమ | n | mosquito/ məsˈkiːtəʊ /(మస్ క్విటో) |
| దోమవంటి చిన్నపురుగు, వ్యక్తి | n | midge/ mɪʤ /(మిడ్జ్) |
| దోషం | n | fault/ fɔːlt /(ఫాల్ట్) |
| దోషం / నిందలేని | a | irreproachable/ ˌɪrɪˈprəʊʧəbl /(ఇర్రిప్రోచబుల్) |
| దోషిగా ప్రకటించు | v | decry/ dɪˈkraɪ /(డిక్రయ్) |
| దోస కాయ | n | cucumber/ ˈkjuːkʌmbə /(కుకుంబర్) |
| దౌత్య సం | a | diplomatic/ ˌdɪpləˈmætɪk /(డిప్లొమాˈటిక్) |
| దౌత్య సంరక్షణ/ ప్రతిపత్తి | n | diplomatic immunity/ ˌdɪpləˈmætɪk ɪˈmjuːnɪti /(డిప్లమాˈటిక్ ఇమ్యూనిటి) |
| దౌత్య సేవ | n | diplomatic service/ ˌdɪpləˈmætɪk ˈsɜːvɪs /(డిప్లొమాˈటిక్ సర్వీస్) |
| దౌర్జన్యం చేయు | v | manhandle/ ˈmænˌhændl /(మాˈన్ హాంˈడిల్) |
| దౌర్జన్యం లేనిది | n | non-aggression/ nɒn əˈgrɛʃən /(నాన్ యాగ్రెషన్) |
| దౌర్జన్యకరమైన, అణచి వేయు | a | heavy-handed/ ˈhɛvɪˈhændɪd /(హెవీ హాంˈడెడ్) |
| ద్రవం | n | fluid/ ˈfluːɪd /(ఫ్లూయిడ్) |
| ద్రవం | n | solution/ səˈluːʃən /(సొల్యూషన్) |
| ద్రవం ఆవిరియగు | v | evaporate/ ɪˈvæpəreɪt /(ఇవాˈపొరేట్) |
| ద్రవ కొలత | n | gallon/ ˈgælən /(గాˈలన్) |
| ద్రవ చలన శక్తి అధ్యయనం | n | hydrodynamics/ ˌhaɪdrəʊdaɪˈnæmɪks /(హైడ్రో డైనాˈమిక్స్) |
| ద్రవ రూప ఔషదం | n | syrup/ ˈsɪrəp /(సిరప్) |
| ద్రవకొలత | n | pint/ paɪnt /(పింట్) |
| ద్రవకొలత ప్రమాణం, | n | fluid ounce/ ˈfluːɪdaʊns /(ఫ్లూయిడ్ ఔన్స్) |
| ద్రవయంత్ర అధ్యయనం | n | hydraulics/ haɪˈdrɔːlɪks /(హైడ్రాలిక్స్) |
| ద్రవరూప, పైపూత మందు | n | lotion/ ˈləʊʃən /(లోషన్) |
| ద్రవాన్ని చల్లు | v | splash/ splæʃ /(స్ప్లాˈష్) |
| ద్రవాన్ని తొలగించు | v | drain/ dreɪn /(డ్రెయిన్) |
| ద్రవాల మిశ్రమం | n | emulsion/ ɪˈmʌlʃən /(ఇమల్షన్) |
| ద్రవాలను కలుపు | v | emulsify/ ɪˈmʌlsɪfaɪ /(ఇమల్సిఫై) |
| ద్రవాలను చల్లు యంత్రభాగం | n | nozzle/ ˈnɒzl /(నాజిల్) |
| ద్రవాలను వడకట్టు జల్లెడ | n | strainer/ ˈstreɪnə /(స్ట్రెయినర్) |
| ద్రవాలుమోయు బండి | n | tanker/ ˈtæŋkə /( టాంˈకర్) |
| ద్రవ్య మార్కెట్టు | n | money market/ ˈmʌniˈmɑːkɪt /(మనీ మార్కెట్) |
| ద్రవ్య సం | a | monetary/ ˈmʌnɪtəri /(మోనిటరీ) |
| ద్రవ్య సం | a | monitory/ ˈmɒnɪtəri /(మోనిటరీ) |
| ద్రవ్యోల్బణం | n | inflation/ ɪnˈfleɪʃən /(ఇన్ ఫ్లేషన్) |
| ద్రాక్ష | n | grape/ greɪp /(గ్రేప్) |
| ద్రాక్ష తీగ | n | grapevine/ ˈgreɪpvaɪn /(గ్రేప్ వైన్) |
| ద్రాక్ష తోటల సాగు | n | viticulture/ ˈvɪtɪkʌlʧə /(విటి కల్చర్) |
| ద్రాక్ష సారా | n | burgundy/ ˈbɜːgəndi /(బర్గండి) |
| ద్రాక్షతోటలు పెంచు చోటు | n | vineyard/ ˈvɪnjəd /(వైన్ యార్డ్) |
| ద్రాక్షపండు | n | grapefruit/ ˈgreɪpˌfruːt /(గ్రేప్ ఫ్రూట్) |
| ద్రోహి | n | renegade/ ˈrɛnɪgeɪd /(రెనిగేడ్) |
| ద్రోహి, దేశద్రోహి | n | quisling/ ˈkwɪzlɪŋ /(క్విస్లింగ్) |
| ద్వంద్వ | a | dual/ ˈdjuːəl /(డ్యుయల్) |
| ద్వంద్వ నియంత్రణ | n | dual control/ ˈdjuːəl kənˈtrəʊl /(డ్యుయల్ కంట్రోల్) |
| ద్వంద్వ పోరాటం | n | duel/ ˈdjuːəl /(డ్యుయల్) |
| ద్వంద్వ ప్రమాణం | n | double standard/ ˈdʌbl ˈstændəd /(డబుల్ స్టాంˈడర్డ్) |
| ద్వయం | n | duo/ ˈdjuːəʊ /(డ్యుయో) |
| ద్వారం | n | jamb/ ʤæm /(జాంˈబ్) |
| ద్వారం | n | portal/ ˈpɔːtl /(పోర్టల్) |
| ద్వారం | n | vent/ vɛnt /(వెంట్) |
| ద్వారంపై కిటికి | n | fanlight/ ˈfænlaɪt /(ఫాˈన్ లైట్) |
| ద్వారంపై వంపు | n | arch/ ɑːʧ /(ఆర్చ్) |
| ద్వారంవద్ద స్ధంబం | n | gatepost/ ˈgeɪtpəʊst /(గేట్ పోస్ట్) |
| ద్వార బంధం | n | sill/ sɪl /(సిల్) |
| ద్వారపాలకుడు | n | door-keeper/ ˈdɔːˌkiːpə /(డోర్ కీపర్) |
| ద్వారపాలకుడు | n | doorman/ ˈdɔːmən /(డోర్ మ్యాన్) |
| ద్వారా | pre | through/ θruː /(త్రూ) |
| ద్వారా | pre | thru/ θruː /(త్రు) |
| ద్వారా | pre | via/ ˈvaɪə /(వయా) |
| ద్విచక్ర వాహనం | n | bike/ baɪk /(బైక్) |
| ద్విముఖ | a | bipartite/ baɪˈpɑːtaɪt /(బై పార్ట యిట్) |
| ద్విముఖ | a | two-way/ ˈtuːˈweɪ /(టూ వే) |
| ద్విముఖ దర్పణం, అద్దం | n | two-way mirror/ ˈtuːˈweɪˈmɪrə /(టూవే మిర్రర్) |
| ద్విలింగ సం | a | bisexual/ ˌbaɪˈsɛksjʊəl /(బై సెక్సుయల్) |
| ద్విశతాబ్ది | n | bicentenary/ ˌbaɪsɛnˈtiːnəri /(బై సెంచినరి) |
| ద్విసంఖ్యా సిద్ధాంతం | n | / /(థీరమ్) |
| ద్విసంఖ్యామానం | n | binary system/ ˈbaɪnəri ˈsɪstɪm /(బైనరీ సిస్టమ్) |
| ద్విసంఖ్యామాన | a | binary/ ˈbaɪnəri /(బైనరీ) |
| ద్విసభా సం | a | bicameral/ ˌbaɪˈkæmərəl /(బై కాˈమెరల్) |
| ద్వీప నివాసి | n | insular/ ˈɪnsjʊlə /(ఇన్సులర్) |
| ద్వీప వాసి | n | islander/ ˈaɪləndə /(ఐల్యాండర్) |
| ద్వీపకల్పం | n | peninsula/ pɪˈnɪnsjʊlə /(పెనిన్సులా) |
| ద్వీపకల్పం, ప్రధానదీవి | n | headland/ ˈhɛdlənd /(హెడ్ ల్యాండ్) |
| ధన ప్రవాహం | n | cash flow/ kæʃfləʊ /(కాˈష్ ఫ్లో) |
| ధన సం | a | pecuniary/ pɪˈkjuːnjəri /(పెక్యూనియరీ) |
| ధనవంతుడు | n | / /(నీర్) |
| ధనవిలువ మార్చు | v | demonetize/ diːˈmʌnɪtaɪz /(డిమానిటైజ్) |
| ధనార్జనకై చేసిన కళాఖండం | n | pot-boiler/ pɒt - ˈbɔɪlə /(పాట్ బాయిలర్) |
| ధనిక వర్గం | n | peerage/ ˈpɪərɪʤ /(పీరేజ్) |
| ధనికుడైన | a | rich/ rɪʧ /(రిచ్) |
| ధనుర్వాతం | n | eclampsia/ ɪˈklæmpsɪə /(ఇక్లాంˈప్సియ) |
| ధనుర్వాతం | n | tetanus/ ˈtɛtənəs /(టెటనస్) |
| ధనుర్వాతం జబ్బు | n | lockjaw/ ˈlɒkʤɔː /(లాక్ జా) |
| ధనుస్సు | n | bow/ baʊ /( బౌ) |
| ధన్యవాదాలు చెప్పు | v | thank/ θæŋk /(థాంˈక్) |
| ధన్యవాదాలు చెల్లించు | n | thanksgiving/ ˈθæŋksˌgɪvɪŋ /( థాంˈక్స్ గివింగ్) |
| ధభీమను శబ్దం చేయు | v | thud/ θʌd /(థడ్) |
| ధర నిర్ణయం | n | costing/ ˈkɒstɪŋ /(కాస్టింగ్) |
| ధర నిర్ధారణ | n | price-fixing/ praɪs - ˈfɪksɪŋ /(ప్రైస్ ఫిక్సింగ్) |
| ధరల పోటీ | n | price war/ praɪs wɔː /(ప్రైస్ వార్) |
| ధరలేని, అమూల్య | a | priceless/ ˈpraɪslɪs /(ప్రైజ్ లెస్) |
| ధర్మ కర్త | n | trustee/ trʌsˈtiː /(ట్రస్టీ) |
| ధర్మకర్త | n | fiduciary/ fɪˈdjuːʃjəri /(ఫిడుషియరి) |
| ధర్మాదాయం | n | endowment/ ɪnˈdaʊmənt /(ఇన్‌డోమెంట్) |
| ధశాంశభిన్నం | n | decimal fraction/ ˈdɛsɪməl ˈfrækʃən /(డెసిమల్ ఫ్రాˈక్షన్) |
| ధాన్యపు గాదె | n | silo/ ˈsaɪləʊ /(సిలో) |
| ధాన్యాగారం | a | granary/ ˈgrænəri /(గ్రాˈనరి) |
| ధాన్యాగారం | n | garner/ ˈgɑːnə /(గార్నర్) |
| ధాన్యాల పిండి | n | farina/ fəˈraɪnə /(ఫెరైన్) |
| ధాన్యాల్లో వుండు మాంసకృత్తులు | n | gluten/ ˈgluːtən /(గ్లూటెన్) |
| ధారా వాహిక | n | serial/ ˈsɪərɪəl /(సీరియల్) |
| ధారాళమైన | a | voluble/ ˈvɒljʊbl /(వాల్యుబుల్) |
| ధిక్కరించెడు | a | insolent/ ˈɪnsələnt /(ఇన్సోలెంట్) |
| ధృక్పధం | n | point of view/ pɔɪnt ɒv vjuː /(పాయింట్ ఆఫ్వ్యూ) |
| ధృక్పధం | n | viewpoint/ ˈvjuːpɔɪnt /(వ్యూ పాయింట్) |
| ధృడత్వం | n | fastness/ ˈfɑːstnɪs /(ఫాస్ట్ నెస్) |
| ధృడత్వం | n | solidity/ səˈlɪdɪti /(సాలిడిటి) |
| ధృఢ మనసు గల | a | strong-minded/ ˈstrɒŋˈmaɪndɪd /(స్ట్రాంగ్ మైండెడ్) |
| ధృఢమైన | a | strong/ strɒŋ /(స్ట్రాంగ్) |
| ధృవం, స్ధంభం | n | pole/ pəʊl /(పోల్) |
| ధృవ ఎలుగుబంటి | n | polar bear/ ˈpəʊlə beə /(పోలార్ బేర్) |
| ధృవ వృత్తం | n | polar circle/ ˈpəʊləˈsɜːkl /(పోలార్ సర్కిల్) |
| ధృవ సం | a | polar/ ˈpəʊlə /(పోలార్) |
| ధృవతార | n | evening star/ ˈiːvnɪŋ stɑː /(ఈవేనింగ్ స్టార్) |
| ధృవతార | n | pole star/ pəʊl stɑː /(పోల్ స్టార్) |
| ధృవతార | n | north star/ nɔːθ stɑː /(నార్త్ స్టార్) |
| ధృవాల దగ్గర చదునుగా గల | a | oblate/ ˈɒbleɪt /(ఆబ్లేట్) |
| ధృవీకరణ | v | vouch/ vaʊʧ /(వోచ్) |
| ధృవీకరణ అధికారి | n | notary/ ˈnəʊtəri /(నోటరి) |
| ధృవీకరించు | v | endorse/ ɪnˈdɔːs /(ఇన్‌డార్స్) |
| ధైరాయిడ్ గ్రంధి | n | thyroid/ ˈθaɪrɔːɪd /(థైరాయిడ్) |
| ధైరాయిడ్ గ్రంధి తక్కువ పని చేయటం | n | hypothyroidism/ /() |
| ధైరాయిడ్ గ్రంధి వాపు | n | goitre/ ˈgɔɪtə /(గోయిటర్) |
| ధైర్యం | a | valiant/ ˈvæljənt /(వాˈలియంట్) |
| ధైర్యం | n | chutzpah / /(చుట్స్ పా) |
| ధైర్యం | n | courage/ ˈkʌrɪʤ /( కరేజ్) |
| ధైర్యం | n | gumption/ ˈgʌmpʃən /(గంప్షన్) |
| ధైర్యం | n | mettle/ ˈmɛtl /(మెటిల్) |
| ధైర్యం | n | prowess/ ˈpraʊɪs /(ప్రోవెస్) |
| ధైర్యం | n | valour/ ˈvælə /(వాˈలర్) |
| ధైర్యం | n | dare / deə /(డేర్) |
| ధైర్యం / సాహసం గల | a | venturesome/ ˈvɛnʧəsəm /(వెంచర్ సమ్) |
| ధైర్యం గల | a | nervy/ ˈnɜːvi /(నర్వీ) |
| ధైర్యం గల | a | pert/ pɜːt /(పర్ట్) |
| ధైర్యం లేక పోవటం | n | cold feet/ kəʊldfiːt /(కోల్డ్ ఫీట్) |
| ధైర్యంగల | a | manful/ ˈmænfʊl /(మాˈన్ ఫుల్) |
| ధైర్యంగల, భయంలేని | a | intrepid/ ɪnˈtrɛpɪd /(ఇంట్రెపిడ్) |
| ధైర్యంగా ఎదుర్కొను | v | outface/ aʊtˈfeɪs /(ఔట్ ఫేస్) |
| ధోరణి | n | trend/ trɛnd /(ట్రెండ్) |
| ధోరణిగల | a | trendy/ ˈtrɛndi /(ట్రెండీ) |
| ధోవతి, పంచె | n | dhoti/ ˈdəʊti /(ధోతి) |
| ధ్యానం చేస్తున్న | a | meditative/ ˈmɛdɪtətɪv /(మెడిటేటివ్) |
| ధ్వనించు | v | vocalize/ ˈvəʊkəlaɪz /(వోకలైజ్) |
| ధ్వని | n | ping/ pɪŋ /(పింగ్) |
| ధ్వని | n | sound/ saʊnd /(సౌండ్) |
| ధ్వని | n | tone/ təʊn /(టోన్) |
| ధ్వని | n | microphone/ ˈmaɪkrəfəʊn /(మైక్రో ఫోన్) |
| ధ్వని అనుకరించు, ప్రదర్శించు | a | mimetic/ mɪˈmɛtɪk /(మిమెటిక్) |
| ధ్వని అవరోధిని | n | sound bite/ saʊnd baɪt /(సౌండ్ బైట్) |
| ధ్వని తగ్గించునది | n | silencer/ ˈsaɪlənsə /(సైలన్సర్) |
| ధ్వని తరంగం | n | sound wave/ saʊnd weɪv /(సౌండ్ వేవ్) |
| ధ్వని తరంగ మాపనం | n | hertz/ hɜːts /(హెర్ట్ జ్) |
| ధ్వని పెంచు వ్యవస్త | n | public-address system/ ˈpʌblɪk - əˈdrɛs ˈsɪstɪm /() |
| ధ్వని పెంచు సాధనం | n | loudspeaker/ ˌlaʊdˈspiːkə /(లౌడ్ స్పీకర్) |
| ధ్వని పెట్టె | n | soundbox/ ˈsaʊndbɒks /(సౌండ్ బాక్స్) |
| ధ్వని ప్రభావం | n | sound effect/ saʊnd ɪˈfɛkt /(సౌండ్ ఇఫెక్ట్) |
| ధ్వని మాపనం | n | decibel/ ˈdɛsɪbɛl /(డెసిబెల్) |
| ధ్వని వాద్యం, తాళవాద్యం | n | percussion/ pəˈkʌʃən /(పర్కషన్) |
| ధ్వని వ్యవస్థ | n | sound system/ saʊnd ˈsɪstɪm /(సౌండ్ సిస్టమ్) |
| ధ్వని, శబ్దం | n | noise / /(నాయిస్) |
| ధ్వనితగ్గించునది, | n | muffler/ ˈmʌflə /(మఫ్లర్) |
| ధ్వనిని | n | megaphone/ ˈmɛgəfəʊn /(మెగా ఫోన్) |
| ధ్వనిని పెంచు సాధనం | n | mike/ maɪk /(మైక్) |
| ధ్వనిపెంచు | v | amplify/ ˈæmplɪfaɪ /(ఆంˈప్లిఫై) |
| ధ్వనివర్ధని | n | amplifier/ ˈæmplɪfaɪə /(ఆంˈప్లిఫ్లయర్) |
| ధ్వనివేగం కంటె తక్కువ వేగపు | a | subsonic/ ˌsʌbˈsɒnɪk /(సబ్ సోనిక్) |