Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/త

Wikibooks నుండి
తండ్రి n father/ ˈfɑːðə /( ఫాదర్)
తండ్రి n pater/ ˈpeɪtə /(పేటర్)
తండ్రి వంటి a fatherly/ ˈfɑːðəli /(ఫాదర్లీ)
తండ్రి వలె సంరక్షణ n paternalism/ pəˈtɜːnəlɪzm /(పెటర్నలిజమ్)
తండ్రివంటి వాడు n father-figure/ ˈfɑːðəˌfɪgə /(ఫాదర్ ఫిగర్)
తండ్రులను గౌరవించు రోజు n Father’s Day/ ˈfɑːðəzdeɪ /(ఫాదర్స్ డే)
తంతి n telegram/ ˈtɛlɪgræm /(టెలిగ్రాˈమ్)
తంతీకరణం n fibrosis/ faɪˈbrəʊsɪs /(ఫైబ్రోసిస్)
తంత్రీ కారు n cable car/ ˈkeɪbl kɑː /(కేబుల్ కార్)
తంత్రీ దూరదర్శన్ n cable television/ ˈkeɪbl ˈtɛlɪˌvɪʒən /()
తక్కువ n less/ lɛs /( లెస్)
తక్కువ a underpaid/ ˌʌndəˈpeɪd /( అండర్ పెయిడ్)
తక్కువ n under-age/ ˈʌndər - eɪʤ /(అండర్ ఏజ్)
తక్కువ v undercharge/ ˌʌndəˈʧɑːʤ /(అండర్ చార్జ్)
తక్కువ అవకాశాలు గల a chancy/ ˈʧɑːnsi /(ఛాన్సీ)
తక్కువ ఎత్తులో కూర్చొను v squat/ skwɒt /(స్క్వాట్)
తక్కువ కాంతి n half-light/ ˈhɑːfˈlaɪt /(హాఫ్ లైట్)
తక్కువ గాలి,వెలుతురు n hypoventilation/ /()
తక్కువ తరగతి n low-class/ ləʊ klɑːs /(లో క్లాస్)
తక్కువ తరగతి n lower class/ ˈləʊə klɑːs /(లోయర్ క్లాస్)
తక్కువ పనిచేయు v underact/ ˌʌndəˈrækt /(అండర్ యాˈక్ట్)
తక్కువ పాట v underbid/ ˌʌndəˈbɪd /(అండర్ బిడ్)
తక్కువ బరువు n short weight/ ʃɔːt weɪt /(షార్ట్ వెయిట్)
తక్కువ రకం, నాసి a downgrade/ ˈdaʊngreɪd /(డౌన్‌గ్రేడ్)
తక్కువ వేడి n hypothermia/ ˌhaɪpəʊˈθɜːmɪə /(హైపో థర్మియా)
తక్కువకు v undersell/ ˌʌndəˈsɛl /(అండర్ సెల్)
తక్కువగా pf hypo/ ˈhaɪpəʊ /(హైపో)
తక్కువగా a underfed/ ˌʌndəˈfɛd /(అండర్ ఫెడ్)
తక్కువగా n underdone/ ˌʌndəˈdʌn /(అండర్ డన్)
తక్కువగా v undercook/ ˌʌndəˈkʊk /(అండర్ కుక్)
తక్కువగా ఆడు v underplay/ ˌʌndəˈpleɪ /(అండర్‌ప్లే)
తక్కువగా చూచు v denigrate/ ˈdɛnɪgreɪt /(డెనిగ్రేట్)
తక్కువయిన a low/ ləʊ /(లో)
తక్కువైన a lesser/ ˈlɛsə /(లెస్సర్)
తక్షణ a immediate/ ɪˈmiːdjət /(ఇమీడియట్)
తక్షణ a prompt/ prɒmpt /(ప్రామ్ట్)
తక్షణ a rapid/ ˈræpɪd /(రాˈపిడ్)
తక్షణ చెల్లింపు n down payment/ daʊn ˈpeɪmənt /(డౌన్ పేమెంట్)
తక్షణమే a forthwith/ ˈfɔːθˈwɪθ /(ఫోర్త్ విత్)
తక్షణమే a instant/ ˈɪnstənt /(ఇన్ స్టెంట్)
తక్షణమే av immediately/ ɪˈmiːdjətli /(ఇమీడియట్లీ)
తక్షణమే, వెంటనే a instantaneous/ ˌɪnstənˈteɪnjəs /(ఇన్‌స్టెంటేనియస్)
తగక పోవటం n impropriety/ ˌɪmprəˈpraɪəti /(ఇంప్రాప్రైటి)
తగని a extraneous/ ɛksˈtreɪnjəs /(ఎక్స్ ట్రేనియస్)
తగని a inapt/ ɪˈnæpt /(ఇనాˈప్ట్)
తగని a unsuitable/ ʌnˈsjuːtəbl /(అన్ సూటబుల్)
తగని a unsuited/ ˌʌnˈsjuːtɪd /(అన్ సూటెడ్)
తగని పాత్ర ఇచ్చు v miscast/ mɪsˈkɑːst /(మిస్ క్యాస్ట్)
తగని వ్యక్తి, పొసగక పోవటం n misfit/ ˈmɪsfɪt /(మిస్ ఫిట్)
తగని, సముచితం కాని a impertinent/ ɪmˈpɜːtɪnənt /(ఇంపర్టినెంట్)
తగరం n tin/ tɪn /(టిన్)
తగరపు రేకు n tin foil/ tɪn fɔɪl /(టిన్ పాయిల్)
తగవులమారి యైన a bellicose/ ˈbɛlɪkəʊs /(బెల్లికోస్)
తగాదా n argument/ ˈɑːgjʊmənt /(ఆర్గ్యుమెంట్)
తగాదా, పోట్లాట n quarrel/ ˈkwɒrəl /(క్వారల్)
తగాదాలమారి a quarrelsome/ ˈkwɒrəlsəm /(క్వారల్ సమ్)
తగినంత a adequate / ˈædɪkwɪt /(అడక్వేట్)
తగినంత a enough/ ɪˈnʌf /( ఇనఫ్)
తగినంత a sufficient/ səˈfɪʃənt /(సఫిషియంట్)
తగినంత చోటు n elbow-room/ ˈɛlbəʊrʊm /(ఎల్బో రూమ్)
తగినంతగా లేని a insufficient/ ˌɪnsəˈfɪʃənt /(ఇన్ సఫిషియంట్)
తగిన a germane/ ʤɜːˈmeɪn /(జర్మేన్)
తగిన a proper/ ˈprɒpə /(ప్రాపర్)
తగిన a suitable/ ˈsjuːtəbl /(సూటబుల్)
తగిన సరియగు a commensurate/ kəˈmɛnʃərɪt /(కమెన్సురేట్)
తగిన విధం n propriety/ prəˈpraɪəti /(ప్రొప్రయిటి)
తగిన సమయం n high time/ haɪtaɪm /(హై టైమ్)
తగిన స్థానం n niche/ nɪʧ /(నిక్)
తగినట్లు, సరిగా, సముచితంగా a duly/ ˈdjuːli /(డ్యూలీ)
తగియుండు v befit/ bɪˈfɪt /(బిఫిట్)
తగుమాట, n mot juste/ məʊ juste /(మాట్ జస్టె)
తగుస్థానంలో ఉంచకపోవు v mislay/ mɪsˈleɪ /(మిస్లే)
తగ్గించలేని,స్వస్తపరచలేని a incurable/ ɪnˈkjʊərəbl /(ఇన్‌క్యూరబుల్)
తగ్గించు v reduce/ rɪˈdjuːs /(రిడ్యూస్)
తగ్గించు v soft pedal/ sɒft ˈpɛdl /(సాఫ్ట్ పెడల్)
తగ్గించు, నిరాకరించు, ఆగిపోవు, ముగించు v abate/ əˈbeɪt /(అబేట్)
తగ్గించుటకు వీలుకాని a irreducible/ ˌɪrɪˈdjuːsəbl /(ఇర్రెడ్యూసిబుల్)
తగ్గింపు n reduction/ rɪˈdʌkʃən /(రిడక్షన్)
తగ్గింపు n remission/ rɪˈmɪʃən /(రిమిషన్)
తగ్గింపు కురచ చేయటం n cut back/ kʌt bæk /(కట్ బాˈక్)
తగ్గింపు ధర n cut price/ kʌt praɪs /(కట్ ప్రైజ్)
తగ్గినది, తరుగు n shortfall/ ˈʃɔːtˌfɔːl /(షార్ట్ ఫాల్)
తగ్గిపోవు v recede/ riːˈsiːd /(రిసీడ్)
తగ్గు v diminish/ dɪˈmɪnɪʃ /(డిమినిష్)
తగ్గుతున్న స్టాకు a bearish/ ˈbeərɪʃ /(బేరిష్)
తగ్గుతూ ఆగిపోవు v peter/ ˈpiːtə /(పెటర్)
తగ్గుదల n decrease/ ˈdiːkriːs /( డిక్రీజ్)
తటస్థ a neutral/ ˈnjuːtrəl /(న్యూట్రల్)
తటస్థీకరణ చేయు v neutralize/ ˈnjuːtrəlaɪz /(న్యూట్రలైజ్)
తటస్ధ వాది n centrist/ ˈsɛntərɪst /(సెంట్రిస్ట్)
తటస్ధమైన a cross bench/ krɒsbɛnʧ /(క్రాస్ బెంచ్)
తట్టు v flick/ flɪk /(ఫ్లిక్)
తట్టు, గుద్దు, విమర్శ, తిట్టు v rap/ ræp /(రాˈప్)
తట్టుట n rap/ ræp /(రాˈప్)
తడపర n chickenpox/ ˈʧɪkɪnpɒks /(చికెన్ పాక్స్)
తడపర n measles/ ˈmiːzlz /(మీజిల్స్)
తడపర వ్యాధి n rubella/ ruːˈbɛlə /(రుబెల్లా)
తడపర సోకిన a measly/ ˈmiːzli /(మీజ్లీ)
తడబడని a unperturbed/ ˌʌnpəːˈtəbd /(అన్ పెర్టర్బ్ డ్)
తడబడు నడక గల a bobble/ ˈbɒbəl /(బాబిల్)
తడి చేయు n moisten/ ˈmɔɪsn /(మాయిస్టెన్)
తడి నేల n fen/ fɛn /(ఫెన్)
తడి లేని విద్యుత్ ఘటం n dry battery/ draɪˈbætəri /(డ్రై బాˈటరి)
తడిక n grill/ grɪl /(గ్రిల్)
తడిక అల్లు n lattice/ ˈlætɪs /(లేటిస్)
తడిగా వున్న a damp/ dæmp /( డాంˈప్)
తడిగా వున్న a moist/ mɔɪst /(మాయిస్ట్)
తడిపిమెత్తగా, పలచగా చేయు v macerate/ ˈmæsəreɪt /(మాˈసరేట్)
తడిలో వేసుకొను పాదరక్ష n galosh/ gəˈlɒʃ /(గెలోష్)
తడిసిన a bedraggled/ bɪˈdrægld /(బెడ్ రాˈగిల్డ్)
తడిసిన a dripping/ ˈdrɪpɪŋ /(డ్రిప్పింగ్)
తడుపు v soak/ səʊk /(సోక్)
తడుపు, నీటితో బాగా తడుపు v drench/ drɛnʧ /(డ్రెంచ్)
తత్వ శాస్త్రం n philosophy/ fɪˈlɒsəfi /(ఫిలాసఫీ)
తత్వవేత్త n philosopher/ fɪˈlɒsəfə /(ఫిలాసఫర్)
తత్వవేత్తవలె ఆలోచించు v philosophize/ fɪˈlɒsəfaɪz /(ఫిలాసఫైజ్)
తత్వశాస్త్ర సం n philosophical/ ˌfɪləˈsɒfɪkəl /(ఫిలసాఫికల్)
తథాస్తు, శుభం n touchwood/ ˈtʌʧwʊd /(టచ్ ఉడ్)
తదేకంగా చూచు v gaze/ geɪz /(గేజ్)
తన మతాన్ని ప్రవచించు v pontificate/ pɒnˈtɪfɪkɪt /(పాంటిఫికేట్)
తనఖా n mortgagee/ ˌmɔːgəˈʤiː /(మోర్ట్ గేజీ)
తనఖా n mortgager/ ˈmɔːgɪʤə /(మోర్టగేజర్)
తనఖాపెట్టు, v mortgage/ ˈmɔːgɪʤ /(మోర్టగేజ్)
తనను తానే ఓడించు v self-defeating/ sɛlf - dɪˈfiːtɪŋ /(సెల్ఫ్ డిఫీటింగ్)
తనపై తాను n self-reliance/ sɛlf - rɪˈlaɪəns /(సెల్ఫ్ రిలయన్స్)
తనిఖీ n audit/ ˈɔːdɪt /(ఆడిట్)
తనిఖీ చేయబడిన a checked/ ʧɛkt /(చెక్ డ్)
తనిఖీ చేయు v inspect/ ɪnˈspɛkt /(ఇన్‌స్పెక్ట్)
తనిఖీ చేయు అధికారి n inspector/ ɪnˈspɛktə /(ఇన్‌స్పెక్టర్)
తనిఖీ ప్రదేశం n checkpoint/ ˈʧɛkpɔɪnt /(చెక్ పాయింట్)
తనిఖీచేయు v audit/ ˈɔːdɪt /(ఆడిట్)
తన్ను v boot/ buːt /(బూట్)
తన్ను, కాలితో తన్నటం v kick/ kɪk /()
తపస్సు n penance/ ˈpɛnəns /(పెనెన్స్)
తపాలా అధికారి a postmaster/ ˈpəʊstˌmɑːstə /(పోస్ట్ మాస్టర్)
తపాలా కార్డు n postcard/ ˈpəʊstkɑːd /(పోస్ట్ కార్డ్)
తపాలా కార్యాలయం n post office/ pəʊst ˈɒfɪs /(పోస్ట్ ఆఫీస్)
తపాలా ఖర్చు n postage/ ˈpəʊstɪʤ /(పోస్టేజి)
తపాలా ఖర్చు చెల్లించబడిన a post-paid/ pəʊst - peɪd /(పోస్ట్ పెయిడ్)
తపాలా ఖర్చు లేని a post-free/ pəʊst - friː /(పోస్ట్ ఫ్రీ)
తపాలా పత్రం n postal order/ ˈpəʊstəl ˈɔːdə /(పోస్టల్ ఆర్డర్)
తపాలా పెట్టె n postbox/ ˈpəʊstbɒks /(పోస్ట్ బాక్స్)
తపాలా బిళ్ళ a postage stamp/ ˈpəʊstɪʤ stæmp /(పోస్టేజి స్టాంప్)
తపాలా భటుడు n postman/ ˈpəʊstmən /(పోస్ట్ మ్యాన్)
తపాలా ముద్ర n postmark/ ˈpəʊstmɑːk /(పోస్ట్ మార్క్)
తపాలా శాఖ సం n postal/ ˈpəʊstəl /(పోస్టల్)
తపాలా సంకేతం n postal code/ ˈpəʊstəl kəʊd /(పోస్టల్ కోడ్)
తపాలా సంచి n postbag/ ˈpəʊstbæg /(పోస్ట్ బాˈగ్)
తపాలాబిళ్ళల సేకరణదారు n stamp-collector/ ˈstæmpkəˌlɛktə /(స్టాంˈప్ కలక్టర్)
తపాలు v mail order/ meɪlˈɔːdə /(మెయిల్ ఆర్డర్)
తపాలు డబ్బా n mailbox/ ˈmeɪlbɒks /(మెయిల్ బాక్స్)
తపుపుకారు n aspersion/ əsˈpɜːʃən /(ఆస్పర్షన్)
తప్ప pre unless/ ənˈlɛs /(అన్ లెస్)
తప్పకుండా సాధించు v sure-fire/ ˈʃʊəˌfaɪə /(షూర్ ఫైర్)
తప్పటడుగులు వేయు v toddle/ ˈtɒdl /(టాడిల్)
తప్పటడుగులు వేయుబిడ్డ n toddler/ ˈtɒdlə /(టాడ్లర్)
తప్పటడుగులు వేయుబిడ్డ n tot/ tɒt /(టాట్)
తప్పని సరయిన a imminent/ ˈɪmɪnənt /(ఇమినెంట్)
తప్పని సరయిన a mandatory/ ˈmændətəri /(మాంˈడటరి)
తప్పించ లేని a inextricable/ ɪnˈɛkstrɪkəbl /(ఇనెక్స్‌ట్రికబుల్)
తప్పించు v avoid/ əˈvɔɪd /(అవాయిడ్)
తప్పించు v dodge/ dɒʤ /(డాడ్జ్)
తప్పించు కొనలేని a inescapable/ ˌɪnɪsˈkeɪpəbl /(ఇనెస్కేపబుల్)
తప్పించుకొను v elude/ ɪˈluːd /(ఇల్యూడ్)
తప్పించుకొను v evade/ ɪˈveɪd /(ఇవేడ్)
తప్పించుకొను v flee/ fliː /(ఫ్లీ)
తప్పించుకొను v getaway/ ˈgɛtəweɪ /(గెట్ ఎవే)
తప్పించుకొను v run-off/ rʌn - ɒf /(రన్ ఆఫ్)
తప్పించుకొనుట n parry/ ˈpæri /(పాˈరీ)
తప్పించుకోవటం n elusion/ ɪˈluːʒən /(ఇల్యూషన్)
తప్పించుకోవటం n escapement/ ɪsˈkeɪpmənt /(ఇస్కేప్‌మెంట్)
తప్పిన a failed/ feɪld /(ఫెయిల్డ్)
తప్పిపోయిన a missing/ ˈmɪsɪŋ /(మిస్సింగ్)
తప్పిపోవు v miss/ mɪs /(మిస్)
తప్పు n slip-up/ ˈslɪpˈʌp /(స్లిప్ అప్)
తప్పు / నేరం అంగీకరించు v confess/ kənˈfɛs /( కన్ఫెస్)
తప్పు / పొరపాటు a unerring/ ʌnˈɜːrɪŋ /(అన్ ఎర్రింగ్)
తప్పు అంచనావేయు v / /()
తప్పు ఒప్పుకోవటం n confection/ kənˈfɛkʃən /(కన్ ఫెక్షన్)
తప్పు చేయు v bumble/ ˈbʌmbl /(బంబుల్)
తప్పు చేయు v err/ ɜː /(ఎర్)
తప్పు నిరూపణ n disproof/ ˌdɪsˈpruːf /(డిస్‌ఫ్రూఫ్)
తప్పు నిరూపించు v disprove/ ˌdɪsˈpruːv /(డిస్‌ప్రూవ్)
తప్పు సాక్ష్యం చెప్పుట n perjury/ ˈpɜːʤəri /(పర్ జూరీ)
తప్పు సూచన ఇచ్చు v misdirect/ ˌmɪsdɪˈrɛkt /(మిస్ డైరక్ట్)
తప్పు, పొరపాటు n error/ ˈɛrə /(ఎర్రర్)
తప్పు, హాస్యాస్పద పొరపాటు n howler/ ˈhaʊlə /(హౌలర్)
తప్పుకొను v shun/ ʃʌn /(షన్)
తప్పుకొను, దూరంగా వుండు v eschew/ ɪsˈʧuː /(ఇస్‌చ్యూ)
తప్పుకొనుటకు చేయు కదలిక n jink/ ʤɪŋk /(జింక్)
తప్పుగా v miscount/ ˌmɪsˈkaʊnt /(మిస్ కౌంట్)
తప్పుగా v misjudge/ ˌmɪsˈʤʌʤ /(మిస్ జడ్జ్)
తప్పుగా అన్వయించు v misapply/ ˌmɪsəˈplaɪ /(మిసప్లయ్)
తప్పుగా అన్వయించు v misconstrue/ ˌmɪskənˈstruː /(మిస్ కన్ స్ట్రూ)
తప్పుగా ఉటంకించు v misquote/ ˌmɪsˈkwəʊt /(మిస్ కోట్)
తప్పుగా ఉదహరించు v misstate/ ˈmɪsˈsteɪt /(మిస్ స్టేట్)
తప్పుగా కొట్టు క్రీడ v mishit/ ˈmɪshɪt /(మిస్ హిట్)
తప్పుగా ఖర్చుచేయు v misspend/ ˈmɪsˈspɛnd /(మిస్ స్పెండ్)
తప్పుగా చదువు v misread/ mɪsˈriːd /(మిస్ రీడ్)
తప్పుగా ముద్రించు v misprint/ ˌmɪsˈprɪnt /(మిస్ ప్రింట్)
తప్పుగా రాయు v misspell/ ˈmɪsˈspɛl /(మిస్ స్పెల్)
తప్పుచేయు v errant/ ˈɛrənt /(యరెంట్)
తప్పుచేయు v goof/ guːf /(గూఫ్)
తప్పుదారి చూపు v mislead/ mɪsˈliːd /(మిస్ లీడ్)
తప్పుదొర్లని a foolproof/ ˈfuːlpruːf /(ఫూల్ ప్రూఫ్)
తప్పుల పట్టిక n erratum/ ɛˈrɑːtəm /(ఇరాటమ్)
తప్పులకు సం a erroneous/ ɪˈrəʊnjəs /(ఇరోనియస్)
తప్పులు తొలగించు v debug/ diːˈbʌg /(డీ బగ్)
తప్పులు దిద్దు v proofread/ ˈpruːfriːd /(ప్రూఫ్ రీడ్)
తప్పులు పట్టువాడు n fault-finder/ fɔːlt- ˈfaɪndə /(ఫాల్ట్ ఫైండర్)
తప్పులు వెతకటం n fault-finding/ fɔːlt- ˈfaɪndɪŋ /(ఫాల్ట్ ఫైండింగ్)
తప్పులుచేయు v erratic/ ɪˈrætɪk /(ఇరాˈటిక్)
తప్పులువెదకెడు, ఆఖరుదశలోని a critical/ ˈkrɪtɪkəl /(క్రిటికల్)
తప్పులేని a faultless/ ˈfɔːltlɪs /(ఫాల్ట్ లెస్)
తమలపాకు n betel/ ˈbiːtəl /(బెటల్)
తమాషా n fun/ fʌn /(ఫన్)
తమాషా n gambol/ ˈgæmbəl /(గాంˈబోల్)
తమాషా పని n banter/ ˈbæntə /(బాంˈటెర్)
తయారీ వెల n cost price/ kɒst praɪs /(కాస్ట్ ప్రైజ్)
తయారు n making/ ˈmeɪkɪŋ /(మేకింగ్)
తయారు చేయు వాడు n maker/ ˈmeɪkə /(మేకర్)
తయారు చేయు, సన్నద్ధపరచు v prepare/ prɪˈpeə /(ప్రిపేర్)
తయారుకు అయిన ఖర్చు n cost/ kɒst /(కాస్ట్)
తరం n generation/ ˌʤɛnəˈreɪʃən /(జనరేషన్)
తరంగాలు n surf/ sɜːf /(సర్ఫ్)
తరగతి n class/ klɑːs /( క్లాస్)
తరగతి గది n classroom/ ˈklɑːsrʊm /(క్లాస్ రూమ్)
తరచుగా జరగని a infrequent/ ɪnˈfriːkwənt /(ఇన్‌ఫ్రీక్వెంట్)
తరాలమధ్య అంతరం n generation gap/ ˌʤɛnəˈreɪʃəngæp /( గాˈప్)
తరాలుగావచ్చు ఆస్తి n heirloom/ ˈeəluːm /(హైర్ లూమ్)
తరిగిపోవు నిధి n sinking fund/ ˈsɪŋkɪŋ fʌnd /(సింకింగ్ ఫండ్)
తరిణె పట్టుపని n turnery/ ˈtɜːnəri /(టర్నరీ)
తరిణె పట్టువాడు n turner/ ˈtɜːnə /(టర్నర్)
తరుగుదల n downturn/ ˈdaʊntɜːn /(డౌన్ టర్న్)
తరుగుదల n recession/ rɪˈsɛʃən /(రిసెషన్)
తరుగుపోయినది n shrinkage/ ˈʃrɪŋkɪʤ /(ష్రింకేజ్)
తరుగులు పూడ్చు n top-up/ tɒp - ʌp /(టాప్ అప్)
తరువాత a following/ ˈfɒləʊɪŋ /(ఫాలోయింగ్)
తరువాత ఉత్తమం n next-best/ ˈnɛkstˈbɛst /(నెక్స్ ట్ బెస్ట్)
తరువాతగా av latterly/ ˈlætəli /(లాˈటర్లీ)
తరువాతి av next/ nɛkst /(నెక్స్ ట్)
తరువాతి తేదీవేయు v postdate/ ˌpəʊstˈdeɪt /(పోస్ట్ డేట్)
తరువాతి ప్రపంచం n next world/ nɛkst wɜːld /(నెక్స్ ట్ వరల్డ్)
తరువాతి, తదనంతర a subsequent/ ˈsʌbsɪkwənt /(సబ్సిక్వెంట్)
తరువాతిఆలోచన n aforethought/ əˈfɔːθɔːt /(అఫోర్థాట్)
తర్కం n logic/ ˈlɒʤɪk /(లాజిక్)
తర్కం, తర్కవిధానం n dialectics/ ˌdaɪəˈlɛktɪks /(డయలెక్టిక్స్)
తర్కబద్ధమైన a logical/ ˈlɒʤɪkəl /(లాజికల్)
తర్కరహితమైన a illogical/ ɪˈlɒʤɪkəl /(ఇల్లాజికల్)
తర్జని n rule of thumb/ ruːl ɒv θʌm /(రూల్ ఆఫ్ థంబ్)
తర్ఫీదు ఇచ్చు వాడు n coach/ kəʊʧ /(కోచ్)
తలంటు ద్రవం n shampoo/ ʃæmˈpuː /(షాంˈపూ)
తల n head/ hɛd /( హెడ్)
తల ఆనించునది n headrest/ ˈhɛdˌrɛst /(హెడ్ రెస్ట్)
తల తిప్పుట n vertigo/ ˈvɜːtɪgəʊ /(వర్టిగో)
తల తిరుగు a giddy/ ˈgɪdi /(గిడీ)
తల నొప్పి n headache/ ˈhɛdeɪk /(హెడ్ ఏక్)
తల పంకించు v nod/ nɒd /(నాడ్)
తల పట్టి n headband/ ˈhɛdbænd /(హెడ్ బ్యాండ్)
తల పట్టీ n snood/ snuːd /(స్నూడ్)
తల పిన్ను n hairpin/ ˈheəpɪn /(హెయిర్ పిన్)
తల పొగరుగల a hard-headed/ ˈhɑːdˈhɛdɪd /(హార్డ్ హెడెడ్)
తల బిరుసుగల a haughty/ ˈhɔːti /(హాటీ)
తల బిరుసైన a snooty/ ˈsnuːti /(స్నూటీ)
తల వెనుక పక్క n occiput/ ˈɒksɪpʌt /(ఆక్సిపట్)
తలకిందుగా నీళ్లలో దూకు v head first/ hɛdfɜːst /(హెడ్ ఫస్ట్)
తలకిందులు చేయు v upside down/ ˈʌpsaɪd daʊn /(అప్ సైడ్ డౌన్)
తలతిరగటం n stagger/ ˈstægə /(స్టాˈగర్)
తలదూర్చు a meddlesome/ ˈmɛdlsəm /(మెడిల్సమ్)
తలపాగా n turban/ ˈtɜːbən /(టర్బన్)
తలపిన్ను వంపు a hairpin bend/ ˈheəpɪnbɛnd /(హెయిర్ బెండ్)
తలపైన ఉండు a overhead/ ˈəʊvɛhɛd /(ఓవర్ హెడ్)
తలపైన జుట్టుముడి కేశాలంకరణ n topknot/ ˈtɒpnɒt /(టాప్ నాట్)
తలబిరుసు n hubris/ ˈhjuːbrɪs /(హబ్రిస్)
తలబిరుసుల, a madcap/ ˈmædkæp /(మాˈడ్ కాˈప్)
తలబిరుసైన a foolhardy/ ˈfuːlˌhɑːdi /(ఫూల్ హార్డీ)
తలబిరుసైన, ధైర్యం గల a presumptuous/ prɪˈzʌmptjʊəs /(ప్రిజంట్యువస్)
తలవని తలంపుగా a adventitious / ædvɛnˈtɪʃəs /(ఆˈడ్వంటిషియస్)
తలసరి పన్ను n capitation/ ˌkæpɪˈteɪʃən /(కాˈపిటేషన్)
తలుపు n door/ dɔː /( డోర్)
తలుపు తట్టు వ్యక్తి n knocker/ ˈnɒkə /(నాకర్)
తలుపు తిరుగు చోటు n doorway/ ˈdɔːweɪ /(డోర్‌వే)
తలుపు పిడి n doorknob/ ˈdɔːnɒb /(డోర్ నాబ్)
తలుపు, మడత తలుపు n shutter/ ˈʃʌtə /(షట్టర్)
తలెత్తు, పైకెత్తు v crop up/ krɒpʌp /(క్రాప్ అప్)
తల్లి n grandparent/ ˈgrænpeərənt /(గ్రాంˈడ్ పేరెంట్)
తల్లి n mater/ ˈmeɪtə /(మేటర్)
తల్లి / తండ్రి n parent/ ˈpeərənt /(పేరెంట్)
తల్లి, అమ్మ n mother/ ˈmʌðə /(మదర్)
తల్లిదండ్రులు, గురువుల సంఘం n parent-teacher assn/ ˈpeərənt - ˈtiːʧə /(assn)
తల్లివంటి, తల్లి వలె av motherly/ ˈmʌðəli /(మదర్లీ)
తళుకుమను v glare/ gleə /(గ్లేర్)
తవుడు n bran/ bræn /(బ్రాˈన్)
తవ్వకం n excavation/ ˌɛkskəˈveɪʃən /(ఎక్స్ కవేషన్)
తవ్వు v excavate/ ˈɛkskəveɪt /(ఎక్సవేట్)
తవ్వు v grub/ grʌb /(గ్రబ్)
తవ్వు v rig/ rɪg /(రిగ్)
తవ్వుట n rigging/ ˈrɪgɪŋ /(రిగ్గింగ్)
తవ్వువాడు n digger/ ˈdɪgə /(డిగ్గర్)
తవ్వెను v dug/ dʌg /(డగ్)
తాకట్టు n hock/ hɒk /(హాక్)
తాకట్టు v pawn/ pɔːn /(పాన్)
తాకట్టు దుకాణం n pawnshop/ ˈpɔːnʃɒp /(పాన్‌షాప్)
తాకట్టు వ్యాపారి n pawnbroker/ ˈpɔːnˌbrəʊkə /(పాన్ బ్రోకర్)
తాకి చూడలేని a intangible/ ɪnˈtænʤəbl /(ఇంటాంˈగిబుల్)
తాకి పరుగెత్తుట n touch-and-go/ ˈtʌʧənˈgəʊ /(టచ్ అండ్ గో)
తాకితే ముడుచుకొను మొక్క n mimosa/ mɪˈməʊzə /(మిమోసా)
తాకు v touch/ tʌʧ /(టచ్)
తాగటం వల్ల నిలబడలేని a tipsy/ ˈtɪpsi /(టిప్సీ)
తాగటం, కొద్దిగాతాగటం, పానీయం n potation/ pəʊˈteɪʃən /(పొటేషన్)
తాగి యున్న a drunken/ ˈdrʌŋkən /(డ్రంకన్)
తాగి వాహనం నడుపువాడు n drink-driver/ drɪŋk ˈdraɪvə /(డ్రింక్ డ్రైవర్)
తాగితిని, తాగిరి v drank/ dræŋk /(డ్రాంˈక్)
తాగిన a drunk/ drʌŋk /(డ్రంకన్)
తాగిన a inebriate/ ɪˈniːbrɪɪt /(ఇనెబ్రేట్)
తాగిన మైకం n hangover/ ˈhæŋˌəʊvə /(హాంˈగ్ ఓవర్)
తాగిన మైకం n insobriety/ ˌɪnsəʊˈbraɪəti /(ఇన్ సోబ్రిటి)
తాగు n imbibe/ ɪmˈbaɪb /(ఇంబైబ్)
తాగు బోతు n drunkard/ ˈdrʌŋkəd /(డ్రంకర్డ్)
తాగుటకు తగిన, తాగదగిన n potable/ ˈpəʊtəbl /(పాటబుల్)
తాజా ధోరణులు తెలిసినవాడు n hipster/ ˈhɪpstə /(హిప్ స్టర్)
తాజా రాకడ n new arrival/ njuːəˈraɪvəl /(న్యూ ఎరైవల్)
తాజా రొట్టె n crispbread / /(క్రిస్ప్‌బ్రెడ్)
తాజాగా చేయు v freshen/ ˈfrɛʃn /(ఫ్రషెన్)
తాటికల్లు n toddy/ ˈtɒdi /(తాడి)
తాడు n cord/ kɔːd /(కార్డ్)
తాడు కట్టు v belay/ bɪˈleɪ /(బిలే)
తాడు నిచ్చెన n rope-ladder/ ˈrəʊpˌlædə /(రోప్ ల్యాడర్)
తాడు మడత n bight/ baɪt /(బైట్)
తాడు వంటి a ropy/ ˈrəʊpi /(రోపీ)
తాత n granddad/ ˈgrændæd /(గ్రాంˈడెడ్ డాడ్)
తాత n grandfather/ ˈgrændˌfɑːðə /(గ్రాంˈడ్ ఫాదర్)
తాత n grandpa/ ˈgrænpɑː /(గ్రాంˈడ్ పా)
తాత్కాలికంగా రద్దుచేయు v respite/ ˈrɛspaɪt /(రెస్పయిట్)
తాత్కాలిక a fleeting/ ˈfliːtɪŋ /(ఫ్లీటింగ్)
తాత్కాలిక a interim/ ˈɪntərɪm /(ఇంటరిమ్)
తాత్కాలిక a temporary/ ˈtɛmpərəri /(టెంపరరీ)
తాత్కాలిక a transient/ ˈtrænzɪənt /(ట్రాˈన్సియంట్)
తాత్కాలిక a transitory/ ˈtrænsɪtəri /(ట్రాˈన్సిటరీ)
తాత్కాలిక / చిల్లరఉద్యోగం చేయు v jobbing/ ˈʤɒbɪŋ /(జాబింగ్)
తాత్కాలిక ఆనకట్ట n coffer dam/ ˈkɒfədæm /(కాఫర్ డాˈమ్)
తాత్కాలిక ఉద్యోగి n stand-in/ ˈstændɪn /(స్టాంˈడ్ ఇన్)
తాత్కాలిక బహిరంగ ఆవాసం n campsite/ ˈkæmpsaɪt /(కాంˈప్ సైట్)
తాత్వికుడు n thinker/ ˈθɪŋkə /(థింకర్)
తాను చదివిన బడి n alma materalma / ˈmeɪtə /(అల్మమేటర్)
తాపీ పని n masonry/ ˈmeɪsnri /(మేసన్రీ)
తాపీ పనివాడు n mason/ ˈmeɪsn /(మాˈసన్)
తాబేలు n turtle/ ˈtɜːtl /(టర్టిల్)
తాబేలు, కూర్మం n tortoise/ ˈtɔːtəs /(టార్ టాయిస్)
తామర వ్యాధి n ringworm/ ˈrɪŋwɜːm /(రింగ్ వమ్)
తాయిత్తు n talisman/ ˈtælɪzmən /(టాˈలిస్మన్)
తారం n tare/ teə /(టేర్)
తారలతో నిండిన a star-studded/ stɑː - ˈstʌdɪd /(స్టార్ స్టడెడ్)
తారాజువ్వ n sky-rocket/ ˈskaɪˌrɒkɪt /( స్కయ్ రాకెట్)
తారు n asphalt/ ˈæsfælt /(ఆˈస్ఫాల్ట్)
తారు n bitumen/ ˈbɪtjʊmɪn /(బిటుమెన్)
తారు n coal tar/ kəʊl tɑː /(కోల్ తార్)
తారు n tar/ tɑː /(టార్)
తారు సం a bituminous/ bɪˈtjuːmɪnəs /(బిటుమినస్)
తారుమారు చేయు v reverse/ rɪˈvɜːs /(రివర్స్)
తార్కిక a dialectical/ ˌdaɪəˈlɛktɪkəl /(డయలెక్టికల్)
తార్కిక ఆలోచనకు సం a deductive/ dɪˈdʌktɪv /(డిడక్టివ్)
తార్కికత n rationale/ ˌræʃəˈnɑːl /(రాˈషనేల్)
తార్పుడుగాడు n pimp/ pɪmp /(పింప్)
తాళం చెవుల గుత్తి n key-ring/ ˈkiːrɪŋ /(కీ రింగ్)
తాళం వేయు v lock/ lɒk /(లాక్)
తాళంగల చేతిపెట్టె n attaché case/ əˈtæʧékeɪs /(అటాచీకేస్)
తాళంగల పెట్టె n locker/ ˈlɒkə /(లాకర్)
తాళ వాద్యాలు గల పెట్టె n drum kit/ drʌm kɪt /(డ్రమ్ కిట్)
తాళాలు చేయు వాడు n locksmith/ ˈlɒksmɪθ /(లాక్ స్మిత్)
తావీజు n amulet/ ˈæmjʊlɪt /(ఎˈములెట్)
తిండిలేక మాడు a starve/ stɑːv /(స్టార్వ్)
తిచక్ర వాహనం n rickshaw/ ˈrɪkʃɔː /(రిక్షా)
తిట్టటం n rebuke/ rɪˈbjuːk /(రెబ్యూక్)
తిట్టటం n reprimand/ ˈrɛprɪmɑːnd /(రెప్రిమాండ్)
తిట్టు n scorn/ skɔːn /(స్కార్న్)
తిట్టు v rebut/ rɪˈbʌt /(రిబట్)
తిట్టు v scold/ skəʊld /(స్కోల్డ్)
తిట్లతో/ఎగతాళితో కూడిన a scornful/ ˈskɔːnfʊl /(స్కార్న్ ఫుల్)
తిత్తి n bladder/ ˈblædə /(బ్లాˈడర్)
తినగల పుట్టకొక్కుల రకం n truffle/ ˈtrʌfl /(ట్రఫుల్)
తినదగిన a eatable/ ˈiːtəbl /(ఈటబుల్)
తినదగిన a edible/ ˈɛdɪbl /(ఎడిబుల్)
తినదగిన ఒక కాయ n filbert/ ˈfɪlbəːt /(ఫిల్బర్ట్)
తినదగిన, తాగదగిన a palatable/ ˈpælətəbl /(పాˈలెటబుల్)
తినివేయు v erode/ ɪˈrəʊd /(ఇరోడ్)
తిను v gobble/ ˈgɒbl /(గాబిల్)
తినుటకు పనికి రాని a inedible/ ɪnˈɛdɪbl /(ఇనెడిబుల్)
తినువాడు n eater/ ˈiːtə /(ఈటర్)
తినెను v ate/ ɛt /(ఏట్)
తిప్పు v flip/ flɪp /(ఫ్లిప్)
తిప్పు, నొక్కు v dial/ ˈdaɪəl /(డయల్)
తిమ్ముర్లు n pins and needles/ pɪnz ænd ˈniːdlz /(పిన్స అంˈడ్ నీడిల్స్)
తియ్య బరచు v sweeten/ ˈswiːtn /(స్వీటెన్)
తిరగబడు v tilt/ tɪlt /(టిల్ట్)
తిరగవేయటం n inversion/ ɪnˈvɜːʃən /(ఇన్వర్షన్)
తిరగవేయు వీలుగల అట్ట n flip chart/ flɪpʧɑːt /(ఫ్లిప్ చార్ట్)
తిరగవేయు, పైది కిందికి మార్చు లోపలిది బయటకు, వరుస మార్చు v invert/ ˈɪnvɜːt /(ఇన్వర్ట్)
తిరస్కరించదగిన a deniable/ dɪˈnaɪəbl /(డినయబుల్)
తిరస్కరించు v defy/ dɪˈfaɪ /(డిఫై)
తిరస్కరించు v put-down/ pʊt - daʊn /(పుట్ డౌన్)
తిరస్కరించు v reject/ ˈriːʤɛkt /(రిజక్ట్)
తిరస్కరించు v repudiate/ rɪˈpjuːdɪeɪt /(రిప్యుడియేట్)
తిరస్కరించు v snub/ snʌb /(స్నబ్)
తిరస్కరించు v refuse/ ˌriːˈfjuːz /(రిఫ్యూజ్)
తిరస్కరించు వ్యక్తి n denier/ dɪˈnaɪə /(డినైయర్)
తిరస్కారం n defiance/ dɪˈfaɪəns /(డిఫయన్స్)
తిరస్కారం n denial/ dɪˈnaɪəl /(డినయల్)
తిరస్కారం n gainsay/ geɪnˈseɪ /(గెయిన్ సే)
తిరస్కారం n nay/ neɪ /(నే)
తిరస్కారం n refusal/ rɪˈfjuːzəl /(రిఫ్యూజల్)
తిరస్కారం n repulse/ rɪˈpʌls /(రిపల్స్)
తిరిగి అన్వయం చెప్పు v reinterpret/ ˌriːɪnˈtɜːprɪt /(రీ ఇంటర్ ప్రెట్)
తిరిగి అమ్మబడిన a resold/ ˌriːˈsəʊld /(రీ సోల్డ్)
తిరిగి అలంకరించు v redecorate/ ˌriːˈdɛkəreɪt /(రీ డెకరేట్)
తిరిగి ఆకృతి ఇచ్చు v re-form/ riː - fɔːm /(రీ ఫామ్)
తిరిగి ఇంధనం నింపు v refuel/ ˌriːˈfjʊəl /(రీ ఫ్యుయల్)
తిరిగి ఇచ్చు v return/ rɪˈtɜːn /(రిటన్)
తిరిగి ఇచ్చునది, తిరిగి ఇచ్చు / పొందు n refund/ ˈriːfʌnd /(రిఫండ్)
తిరిగి ఇచ్చువాడు n retry/ ˌriːˈtraɪ /(రీ ట్రయ్)
తిరిగి ఇచ్చువాడు n returnee/ ˌrɪtɜːˈniː /(రిటర్నీ)
తిరిగి ఉత్తర్వులు ఇచ్చు v reorder/ ˌriːˈɔːdə /(రీ ఆర్డర్)
తిరిగి ఏర్పాటుచేయు v reshuffle/ ˌriːˈʃʌfl /(రీ షఫుల్)
తిరిగి కనిపించు v reappear/ ˌriːəˈpɪə /(రీ అపీయర్)
తిరిగి కలుపు v remix/ riːˈmɪks /(రీ మిక్స్)
తిరిగి కొలచు v remeasure/ ˌriːˈmɛʒə /(రీ మెజర్)
తిరిగి గడ్డ కట్టిన a refrozen/ ˌriːˈfrəʊzn /(రీ ఫ్రోజన్)
తిరిగి చిత్తురాయు v redraft/ ˌriːˈdrɑːft /(రీ డ్రాఫ్ట్)
తిరిగి చుట్టచుట్టు v recoil/ rɪˈkɔɪl /(రీ కాయిల్)
తిరిగి చుట్టు v rewind/ riːˈwaɪnd /(రీ వైండ్)
తిరిగి చూపు v replay/ ˌriːˈpleɪ /(రీ ప్లే)
తిరిగి చెప్పబడిన a retold/ ˌriːˈtəʊld /(రీ టోల్డ్)
తిరిగి చెప్పు v retell/ ˌriːˈtɛl /(రీ టెల్)
తిరిగి చెల్లించిన, అప్పుతీర్చిన a paid-up/ peɪd - ʌp /(పెయిడ్ అప్)
తిరిగి చెల్లించు v reimburse/ ˌriːɪmˈbɜːs /(రీ ఇంబర్స్)
తిరిగి చెల్లించు v repay/ rɪˈpeɪ /(రీ పే)
తిరిగి చెల్లించు, తిరిగి పొందు v recoup/ rɪˈkuːp /(రీకూప్)
తిరిగి చేరు v rejoin/ rɪˈʤɔɪn /(రీ జాయిన్)
తిరిగి చేసిన a remade/ ˌriːˈmeɪd /(రీ మేడ్)
తిరిగి జీవించు v relive/ riːˈlɪv /(రి లివ్)
తిరిగి తనిఖీ చేయు n recheck/ ˌriːˈʧɛk /(రీ చక్)
తిరిగి తలఎత్తు v resurgent/ rɪˈsɜːʤənt /(రిసర్జెంట్)
తిరిగి తిరిగి వచ్చు / జరుగు v recurrent/ rɪˈkʌrənt /(రికరెంట్)
తిరిగి తిరిగి వచ్చువ్యాధి v remittent/ rɪˈmɪtənt /(రిమిటెంట్)
తిరిగి తీసుకురాలేని a irredeemable/ ˌɪrɪˈdiːməbl /(ఇర్రీడీమబుల్)
తిరిగి తీసుకొను v recapture/ ˌriːˈkæpʧə /(రీ కాˈప్చర్)
తిరిగి తెరచు v reopen/ ˌriːˈəʊpən /(రీ ఓపెన్)
తిరిగి నమూనా మార్చు v remodel/ ˌriːˈmɒdl /(రీ మోడల్)
తిరిగి నాటు v replant/ ˌriːˈplɑːnt /(రీ ప్లాంట్)
తిరిగి నింపు v refill/ ˈriːfɪl /(రీ ఫిల్)
తిరిగి నియమించు v reinstate/ ˌriːɪnˈsteɪt /(రీ ఇన్ స్టేట్)
తిరిగి పంచు v redistribute/ ˌriːdɪsˈtrɪbjuːt /(రీ డిస్ ట్రిబ్యూట్)
తిరిగి పిలుచు v redial/ ˌriːˈdaɪəl /(రీ డయల్)
తిరిగి పేరుపెట్టు v rename/ ˌriːˈneɪm /(రీ నేమ్)
తిరిగి పొందలేని a irrecoverable/ ˌɪrɪˈkʌvərəbl /(ఇర్రికవరబుల్)
తిరిగి పొందలేని a irretrievable/ ˌɪrɪˈtriːvəbl /(ఇర్రిట్రైవబుల్)
తిరిగి పొందు v repossess/ ˌriːpəˈzɛs /(రీ పొసెస్)
తిరిగి ప్రతిధ్వనించు a re-echo/ riː - ˈɛkəʊ /(రీ ఎకో)
తిరిగి ప్రవేశపెట్టు v reintroduce/ ˌriːˌɪntrəˈdjuːs /(రీ ఇంట్రడ్యూస్)
తిరిగి మదుపు చేయు v reinvest/ ˌriːɪnˈvɛst /(రీ ఇన్వెస్ట్)
తిరిగి మూతవేయు v re-cover/ riː - ˈkʌvə /(రీ కవర్)
తిరిగి మేల్కొలుపు v reawaken/ ˌriːəˈweɪkən /(రీ అవేకెన్)
తిరిగి మొదలుపెట్టు v resume/ rɪˈzjuːm /(రిజ్యూమ్)
తిరిగి రగుల్చు v rekindle/ ˌriːˈkɪndl /(రీ కిండిల్)
తిరిగి రాదలచక వదలి పోవు v chuck/ ʧʌk /(చక్)
తిరిగి రాయు v rewrite/ ˌriːˈraɪt /(రీ రైట్)
తిరిగి లెక్కించు v recount/ ˌriːˈkaʊnt /(రీ కౌంట్)
తిరిగి వర్గీకరించు v reclassify/ ˌriːˈklæsɪfaɪ /(రీక్లాˈసిఫై)
తిరిగి విధించు v reimpose/ ˌriːɪmˈpəʊz /(రీ ఇంపోజ్)
తిరిగి విను v rehear/ ˌriːˈhɪə /(రీ హీయర్)
తిరిగి విభజించు v re-sort/ riː - sɔːt /(రీ సార్ట్)
తిరిగి వివాహమాడు v remarry/ riːˈmæri /(రీ మాˈరీ)
తిరిగి వుంచు v re-lay/ riː - leɪ /(రీ లే)
తిరిగి వేడిచేయు v reheat/ ˌriːˈhiːt /(రీ హీట్)
తిరిగి సందర్శించు v revisit/ ˌriːˈvɪsɪt /(రీ విజిట్)
తిరిగి సంభవించు v recur/ rɪˈkɜː /(రికర్)
తిరిగి సరఫరా చేయు / నిల్వచేయు v restock/ ˌriːˈstɒk /(రీస్టాక్)
తిరిగి సరిజేయు v refit/ ˌriːˈfɪt /(రీ ఫిట్)
తిరిగి స్వ దేశానికి పంపు v repatriate/ riːˈpætrɪeɪt /(రిపాˈట్రియేట్)
తిరిగి హామీ ఇచ్చు v reassure/ ˌriːəˈʃʊə /(రీ అషూర్)
తిరిగిచేయు, మరల చెప్పు, చేయు v iterate/ ˈɪtəreɪt /(ఇటరేట్)
తిరిగిచేర్చు v reinsert/ ˌriːˈɪnsət /(రీ ఇన్సర్ట్)
తిరిగితిరిగి వచ్చు v intermittent/ ˌɪntəːˈmɪtənt /(ఇంటర్‌రెమిటెంట్)
తిరిగిపొందు v recuperate/ rɪˈkjuːpəreɪt /(రెక్యూపరేట్)
తిరిగిపొందు v regain/ rɪˈgeɪn /(రీ గెయిన్)
తిరిగిపొందు v retrieve/ rɪˈtriːv /(రిట్రైవ్)
తిరిగిపోత పోయు v remould/ ˌriːˈməʊld /(రీ మౌల్డ్)
తిరిగిపోతపోయు v remold/ ˌriːˈməʊld /(రీ మోల్డ్)
తిరిగిరాక n home-coming/ ˈhəʊmˌkʌmɪŋ /(హోమ్ కమింగ్)
తిరిగిశిక్షణ ఇచ్చు v retrain/ ˌriːˈtreɪn /(రీ ట్రెయిన్)
తిరిగెడు బంతి n ball-point/ bɔːl - pɔɪnt /(బాల్ పాయింట్)
తిరుగు v transmigrate/ ˌtrænzmaɪˈgreɪt /(ట్రాˈన్స్ మైగ్రేట్)
తిరుగు v twiddle/ ˈtwɪdl /(ట్విడిల్)
తిరుగు భాగం n roller bearing/ ˈrəʊləˈbeərɪŋ /(రోలర్ బేరింగ్)
తిరుగుడు గుండు n ball-bearing/ ˈbɔːlˈbeərɪŋ /(బాల్ బేరింగ్)
తిరుగుడు చక్రపు జూదం n roulette/ ruːˈlɛt /(రౌలెట్)
తిరుగునది n roller/ ˈrəʊlə /(రోలర్)
తిరుగుబాటు n rebellion/ rɪˈbɛljən /(రెబెలియాన్)
తిరుగుబాటు n revolting/ rɪˈvəʊltɪŋ /(రివోల్టింగ్)
తిరుగుబాటు చేయు v rebel/ ˈrɛbl /(రెబెల్)
తిరుగుబాటు చేయు v revolt/ rɪˈvəʊlt /(రివోల్ట్)
తిరుగుబాటు ధోరణిగల a rebellious/ rɪˈbɛljəs /(రెబెలస్)
తిరోగమించు v retrogress/ ˌrɛtrəʊˈgrɛs /(రెట్రోగ్రెస్)
తివాసీ చాప నేలపై పరచినది n carpet/ ˈkɑːpɪt /(కార్పెట్)
తీగ n cable/ ˈkeɪbl /(కేబుల్)
తీగల సంగీత వాద్యం n mandolin/ ˈmændəlɪn /(మాంˈడొలిన్)
తీగలతో n marionette/ ˌmærɪəˈnɛt /(మాˈరియోనెట్)
తీగలు లేని a cordless/ ˈkɔːdləs /(కార్డ్ లెస్)
తీగలుగల సంగీతవాద్యం n guitar/ gɪˈtɑː /(గిటార్)
తీగెలవాద్యపు మెడభాగం n finger-board/ ˈfɪŋgəbɔːd /(ఫింగర్ బోర్డ్)
తీపి చేయునది n sweetener/ ˈswiːtnə /(స్వీటెనర్)
తీపి పదార్ధం n goody/ ˈgʊdi /(గుడీ)
తీపి పాకం n malt/ mɔːlt /(మాల్ట్)
తీపి బీటుదుంప n sugar beet/ ˈʃʊgə biːt /(షుగర్ బీట్)
తీపి మొక్కజొన్న n sweetcorn/ ˈswiːtkɔːn /(స్వీట్ కార్న్)
తీపి రొట్టె n bun/ bʌn /(బన్)
తీపి రొట్టె n cake/ keɪk /( కేక్)
తీపి రొట్టె n cookie/ ˈkʊki /(కుకీ)
తీపి వంటకం n dessert/ dɪˈzɜːt /(డిజర్ట్)
తీపి, పులుపు n sweet-and-sour/ swiːt - ænd - ˈsaʊə /(స్వీట్ అంˈడ్ సోర్)
తీపిదనం n sweetness/ ˈswiːtnəs /(స్వీట్ నెస్)
తీయని a sweet/ swiːt /(స్వీట్)
తీయని, పండిన, a mellow/ ˈmɛləʊ /(మెల్లో)
తీరం n coast/ kəʊst /(కోస్ట్)
తీరం n shore/ ʃɔː /(షోర్)
తీరం వైపుకు a inshore/ ˈɪnʃɔː /(ఇన్ షోర్)
తీర ప్రాంత పక్షి n plover/ ˈplʌvə /(ప్లౌవర్)
తీర ప్రాంత పల్లపునేలలు n delta/ ˈdɛltə /(డెల్టా)
తీర రక్షణ n coastguard/ ˈkəʊstgɑːd /(కోస్ట్ గార్డ్)
తీర రేఖ n coastline/ ˈkəʊstlaɪn /(కోస్ట్ లైన్)
తీర రేఖ n shoreline/ ˈʃɔːˌlaɪn /(షోర్ లైన్)
తీరానికి దూరంగా a offshore/ ˌɒfˈʃɔː /(ఆప్ షోర్)
తీరానికి దూరప్రాంతం n offing/ ˈɒfɪŋ /(ఆఫింగ్)
తీరిక లేని a hectic/ ˈhɛktɪk /(హెక్టిక్)
తీరికగా v leisurely/ ˈlɛʒəli /(లీజర్లీ)
తీరికగా నడచు v ramble/ ˈræmbl /(రాంˈబుల్)
తీరికగా నిదానంగా నడచుట n stroll/ strəʊl /(స్ట్రాల్)
తీర్చిదిద్దిన వాడు n mentor/ ˈmɛntɔː /(మెంటార్)
తీర్పు n judgement/ ˈʤʌʤmənt /(జడ్జ్ మెంట్)
తీర్పు తీర్చు v judge/ ˈʤʌʤ /(జడ్జ్)
తీర్పు రోజు n judgement day/ ˈʤʌʤməntdeɪ /(జడ్జ్‌మెంట్ డే)
తీర్మానం n resolution/ ˌrɛzəˈluːʃən /(రెజల్యూషన్)
తీర్మానించుకొను v resolute/ ˈrɛzəluːt /(రెజల్యూట్)
తీవ్రంగా a sorely/ ˈsɔːli /(సోర్లీ)
తీవ్రంగా విమర్శించు v excoriate/ ɛksˈkɔːrɪeɪt /(ఎక్స్ సోరియేట్)
తీవ్రంగానిరాశగల / కలతచెందిన a gutted/ ˈgʌtɪd /(గటెడ్)
తీవ్రంచేయు వ్యక్తి / వస్తువు n intensifier/ ɪnˈtɛnsɪfaɪə /(ఇంటెన్సిఫయర్)
తీవ్ర n trauma/ ˈtrɔːmə /(ట్రామా)
తీవ్ర కోపం n tantrum/ ˈtæntrəm /(టాంˈట్రమ్)
తీవ్ర కోపంగల a outrageous/ aʊtˈreɪʤəs /(ఔట్ రేజియస్)
తీవ్ర ప్రభావం n slam/ slæm /(శ్లాˈమ్)
తీవ్ర విమర్శగల a flagellant/ ˈflæʤɪlənt /(ఫ్లాˈజెల్లంట్)
తీవ్ర స్వదేశాభిమాని n jingo/ ˈʤɪŋgəʊ /(జింగో)
తీవ్రఆందోళనకల్గించు a heart-rending/ ˈhɑːtˌrɛndɪŋ /(హార్ట్ రెండింగ్)
తీవ్రత n intensity/ ɪnˈtɛnsɪti /(ఇంటెన్సిటి)
తీవ్రత n solemnity/ səˈlɛmnɪti /(సోలమ్నిటి)
తీవ్రత తగ్గించు v attenuate/ əˈtɛnjʊɪt /(అటెన్యుయేట్)
తీవ్రత తగ్గించు v let-up/ ˈlɛtˈʌp /(లెట్ అప్)
తీవ్రతరం చేయు v intensify/ ɪnˈtɛnsɪfaɪ /(ఇంటెన్సిఫై)
తీవ్రనిరాశ n distress/ dɪsˈtrɛs /(డిస్ట్రెస్)
తీవ్రబాధ కలిగించు v excruciating / ɪksˈkruːʃɪeɪtɪŋ /( ఇక్స్ క్రూషియేటింగ్)
తీవ్రభయం n panic/ ˈpænɪk /(పాˈనిక్)
తీవ్రమైన a drastic/ ˈdræstɪk /(డ్రాˈస్టిక్)
తీవ్రమైన a intense/ ɪnˈtɛns /(ఇంటెన్స్)
తీవ్రమైన a relentless/ rɪˈlɛntlɪs /(రిలెంట్ లెస్)
తీవ్రమైన a serious/ ˈsɪərɪəs /(సీరియస్)
తీవ్రమైన a severe/ sɪˈvɪə /(సివియర్)
తీవ్రమైన a violent/ ˈvaɪələnt /(వయొలెంట్)
తీవ్రమైన a virulent/ ˈvɪrʊlənt /(విరులెంట్)
తీవ్రమైన కోరికగల a longing/ ˈlɒŋɪŋ /(లాంగింగ్)
తీవ్రమైన నొప్పి n throe/ θrəʊ /(త్రొ)
తీవ్రమైన పోటీగల a cutthroat/ ˈkʌtθrəʊt /(కట్ థ్రోట్)
తీవ్రమైన, కీలకమైన, ముఖ్య a grave/ greɪv /(గ్రేవ్)
తీవ్రవాద సం a reactionary/ riːˈækʃnəri /(రియాˈక్షనరి)
తీవ్రవాది n extremist/ ɪksˈtriːmɪst /(ఇక్స్ ట్రిమిస్ట్)
తీవ్రవాది n militant/ ˈmɪlɪtənt /(మిలిటెంట్)
తీవ్రవాది n radical/ ˈrædɪkəl /(రాˈడికల్)
తీవ్రవాది n zealot/ ˈzɛlət /(జెలాట్)
తీవ్రావేశం n outrage/ ˈaʊtreɪʤ /(ఔట్ రేజ్)
తీసివేత n deduction/ dɪˈdʌkʃən /(డిడక్షన్)
తీసివేత n minus sign/ ˈmaɪnəssaɪn /(మైనస్ సైన్)
తీసివేయ దగిన a deductible/ dɪˈdʌktɪbl /(డిడక్టిబుల్)
తీసివేయు v deduct/ dɪˈdʌkt /(డిడక్ట్)
తీసివేయు v minus/ ˈmaɪnəs /(మైనస్)
తీసివేయు v subtract/ səbˈtrækt /(సబ్ ట్రాˈక్ట్)
తీసుకొను v betake/ bɪˈteɪk /(బిటేక్)
తీసుకొనుట n taking/ ˈteɪkɪŋ /(టేకింగ్)
తీసుకొనునది n receiver/ rɪˈsiːvə /(రిసీవర్)
తీసుకొనువాడు n taker/ ˈteɪkə /(టేకర్)
తుంటి n hip/ hɪp /(హిప్)
తుంటి ఎముక n femur/ ˈfiːmə /(ఫీమర్)
తుంటి ఎముక n hip-bone/ ˈhɪpbəʊn /(హిప్ బోన్)
తుంటి ఎముక సం a iliac/ ˈɪlɪæk /(ఇలియˈక్)
తుంటి స్నానం n hip-bath/ ˈhɪpbɑːθ /(హిప్ బాత్)
తుంటి, పిరుదు భాగం n haunch/ hɔːnʧ /(హాంచ్)
తుంపర చినుకులు n shower/ ˈʃaʊə /(షవర్)
తుంపరలుగా వాన కురియు v drizzle/ ˈdrɪzl /(డ్రిజిల్)
తుంపరలుగాచల్లునది n aerosol / ˈeərəʊsɒl /(ఏరోసాల్)
తుక్కు n scrap/ skræp /(స్క్రాప్)
తుక్కు దుకాణం n junk shop/ ʤʌŋkʃɒp /(జంక్ షాప్)
తుడిపివేత, తొలగింపు n erasure/ ɪˈreɪʒə /(ఇరేజర్)
తుది ఉత్పాదన n end-product/ ɛnd ˈprɒdʌkt /(ఎండ్ ప్రొడక్ట్)
తుది నిరాశా ప్రయత్నం n last-ditch/ lɑːst dɪʧ /(లాస్ట్ డిచ్)
తుది పరిష్కారం n final solution/ ˈfaɪnlsəˈluːʃən /(ఫైనల్ సొల్యూషన్)
తుది మెరుగు n finishing touch/ ˈfɪnɪʃɪŋtʌʧ /(ఫినిషింగ్ టచ్)
తుది హెచ్చరిక n ultimatum/ ˌʌltɪˈmeɪtəm /(అల్టిమేటమ్)
తుదిమెరుగులు దిద్దు v retouch/ ˌriːˈtʌʧ /(రీ టచ్)
తుపాకి n firearm/ ˈfaɪərɑːm /(ఫైర్ ఆమ్)
తుపాకి n gun/ gʌn /( గన్)
తుపాకి కాల్పు n gunshot/ ˈgʌnʃɒt /(గన్ షాట్)
తుపాకి గలవాడు n rifleman/ ˈraɪflmən /(రైఫిల్ మ్యాన్)
తుపాకి గుండు n bullet/ ˈbʊlɪt /(బులెట్)
తుపాకి గుండ్లకు సం a ballistic/ bəˈlɪstɪk /(బలిస్టిక్)
తుపాకి గురి n gunpoint/ ˈgʌnˌpɔɪnt /(గన్ పాయింట్)
తుపాకి చివర కత్తి n bayonet/ ˈbeɪənɪt /(బాయెనెట్)
తుపాకి దెబ్బ n rifle-shot/ ˈraɪfl - ʃɒt /(రైఫిల్ షాట్)
తుపాకి పేల్చు నిపుణుడు n gunman/ ˈgʌnmən /(గన్ మ్యాన్)
తుపాకితో పేల్చగల దూరం n rifle-range/ ˈraɪfl - reɪnʤ /(రైఫిల్ రేంజ్)
తుపాకీ కాల్పులు n gunfire/ ˈgʌnˌfaɪə /(గన్ ఫైర్)
తుపాకీ సంచి n holster/ ˈhəʊlstə /(హోల్ స్టర్)
తుపాకుల విజ్ఞానం n musketry/ ˈmʌskɪtri /(మస్కెట్రీ)
తుప్పు ,v n rust/ rʌst /(రస్ట్)
తుప్పు గల a rusty/ ˈrʌsti /(రస్టీ)
తుప్పు పట్టని a rustproof/ ˈrʌstpruːf /(రస్ట్ ప్రూఫ్)
తుఫాను n cyclone/ ˈsaɪkləʊn /(సైక్లోన్)
తుఫాను n storm/ stɔːm /(స్టామ్)
తుఫాను n tempest/ ˈtɛmpɪst /(టెంపిస్ట్)
తుఫాను కేంద్రం n storm centre/ stɔːm ˈsɛntə /(స్టామ్)
తుఫాను మేఘం n storm cloud/ stɔːm klaʊd /(స్టామ్ క్లౌడ్)
తుఫాను వంటి a stormy/ ˈstɔːmi /(స్టామీ)
తుఫాను వంటి a tempestuous/ tɛmˈpɛstjʊəs /(టెంపెస్టుటయస్)
తుమ్మ n acacia / əˈkeɪʃə /(అకేషియా)
తుమ్మటం n sneeze/ sniːz /(స్నీజ్)
తుమ్ము v sneeze/ sniːz /(స్నీజ్)
తురుపు ముక్క n trump card/ trʌmp kɑːd /(ట్రంప్ కార్డ్)
తురుము పట్టు v grate/ greɪt /(గ్రేట్)
తులనాస్ధాయీలు n degrees of comparison/ dɪˈgriːz ɒv kəmˈpærɪsn /(డిగ్రీస్ ఆఫ్ కంపాˈరిజన్)
తులసి n basil/ ˈbæzl /(బాˈసిల్)
తులా దండపు చర్య n leverage/ ˈliːvərɪʤ /(లీవరేజి)
తువ్వాలు n towel/ ˈtaʊəl /(టవల్)
తువ్వాలు గుడ్డ n towelling/ ˈtaʊəlɪŋ /(టవలింగ్)
తూకం n pound/ paʊnd /(పౌండ్)
తూకం n tonnage/ ˈtʌnɪʤ /(టన్నేజి)
తూకం సమంచేయు v poise/ pɔɪz /(పోయిజ్)
తూకప్రమాణం n hectogram/ ˈhɛktəʊgræm /(హెక్టోగ్రాˈమ్)
తూనీగ n dragonfly/ ˈdrægənflaɪ /(డ్రాˈగన్ ఫ్లై)
తూర్పు ఆసియా ప్రాంతం n far East/ fɑːriːst /(ఫార్ ఈస్ట్)
తూర్పు వైపుకు a easterly/ ˈiːstəli /(ఈస్టర్లీ)
తూర్పు వైపుకు a eastward/ ˈiːstwəd /(ఈస్ట్ వర్డ్)
తూర్పుకు చెందిన a eastern/ ˈiːstən /( ఈస్టర్న్)
తూర్పుకు వెళ్లు a eastbound/ ˈiːstbaʊnd /(ఈస్ట్‌బౌండ్)
తూర్పుదిక్కు n east/ iːst /( ఈస్ట్)
తూర్పుప్రాంత, దారిచూపు a oriental/ ˌɔːrɪˈɛntl /(ఓరియంటల్)
తూలికాతల్పం n feather bed/ ˈfɛðəbɛd /(ఫెదర్ బెడ్)
తృటిలో తప్పించుకోవటం n cliff hanger/ klɪf ˈhæŋə /(క్లిప్ హాంˈగర్)
తృటిలో తప్పిపోవుట n near miss/ nɪə mɪs /(నీయర్ మిస్)
తృప్తి n contentment/ kənˈtɛntmənt /(కంటెన్ మెంట్)
తృప్తి n satisfaction/ ˌsætɪsˈfækʃən /(శాటిస్ ఫాˈక్షన్)
తృప్తి కలిగించని a insatiable/ ɪnˈseɪʃjəbl /(ఇన్‌శాటియబుల్)
తృప్తి కల్గించు a filling/ ˈfɪlɪŋ /(ఫిల్లింగ్)
తృప్తి చెందని a unsatisfying/ ʌnˈsætɪsfaɪɪŋ /(అన్‌శాˈటిస్ ఫైయింగ్)
తృప్తి పరచని a insatiate/ ɪnˈseɪʃɪɪt /(ఇన్‌శాటియేట్)
తృప్తి పరచు v satisfy/ ˈsætɪsfaɪ /(శాˈటిస్ ఫయ్)
తృప్తి లేని వ్యక్తి n malcontent/ ˈmælkənˌtɛnt /(మాˈల్ కంటెంట్)
తృప్తికరమైన a satisfactory/ ˌsætɪsˈfæktəri /(శాˈటిస్ ఫాˈ క్టరీ)
తృప్తినిచ్చు a rewarding/ rɪˈwɔːdɪŋ /(రివార్డింగ్)
తృప్తిపడు a gratify/ ˈgrætɪfaɪ /(గ్రాˈటిఫై)
తృప్తిపరచు v placate/ pləˈkeɪt /(ప్లకేట్)
తెగ n sect/ sɛkt /(సెక్ట్)
తెగ n tribe/ traɪb /(ట్రైబ్)
తెగకు సం a sectarian/ sɛkˈteərɪən /(సెక్టేరియన్)
తెగలకు అతీతమైన a non-sectarian/ nɒn sɛkˈteərɪən /(నాన్ సెక్టేరియన్)
తెగలమధ్య సంబంధాలు n race relations/ reɪs rɪˈleɪʃənz /(రేస్ రిలేషన్స్)
తెగులు n blight/ blaɪt /(బ్లైట్)
తెగులు, చీడ, పీడ n pest/ pɛst /(పెస్ట్)
తెచ్చువాడు n bearer/ ˈbeərə /(బేరర్)
తెచ్చెను v brought/ brɔːt /(బ్రాట్)
తెడ్లతో నడుపు పడవ n rowing-boat/ ˈrəʊɪŋbəʊt /(రోయింగ్ బోట్)
తెర n curtain/ ˈkɜːtn /( కర్టెన్)
తెర n screen/ skriːn /(స్క్రీన్)
తెర / రంగస్థల వెనుకభాగాన a off-stage/ ɒf - steɪʤ /(ఆఫ్ స్టేజ్)
తెర తీయునది n curtain raiser/ ˈkɜːtn ˈreɪzə /(కర్టెన్ రైజర్)
తెర పరీక్ష n screen test/ skriːn tɛst /(స్క్రీన్ టెస్ట్)
తెరచిన పుస్తకం n open book/ ˈəʊpən bʊk /(ఓపెన్ బుక్)
తెరచిన మనసుగల, కపటం లేని a open-minded/ ˈəʊpən - ˈmaɪndɪd /(ఓపెన్ మైండెడ్)
తెరచునది n opener/ ˈəʊpnə /(ఓపెనర్)
తెరపై చూపు v screen/ skriːn /(స్క్రీన్)
తెరపైమాటలు/ బొమ్మలు/ జరుపు v scroll/ skrəʊl /(స్క్రోల్)
తెరిచియున్న a open/ ˈəʊpən /(ఓపెన్)
తెలియజేయు v apprise/ əˈpraɪz /(అప్రైజ్)
తెలియజేయు v inform/ ɪnˈfɔːm /(ఇన్‌ఫామ్)
తెలియని a unawares/ ˌʌnəˈweəz /(అన్‌వేర్స్)
తెలివి a ingenious/ ɪnˈʤiːnjəs /(ఇన్జీనియస్)
తెలివి n intelligence/ ɪnˈtɛlɪʤəns /(ఇంటలిజెన్స్)
తెలివి గల a intelligent/ ɪnˈtɛlɪʤənt /(ఇంటలిజెంట్)
తెలివి గల, తెలివైన a clever/ ˈklɛvə /( క్లవర్)
తెలివి తక్కువ వాడు n boob/ buːb /(బూబ్)
తెలివి తక్కువ వ్యక్తి n mutt/ mʌt /(మట్)
తెలివి తక్కువతనం n idiocy/ ˈɪdɪəsi /(ఇడియోసి)
తెలివి తక్కువయిన a logger/ ˈlɒgə /(లాగర్)
తెలివి తక్కువవాడు n gaga/ ˈgɑːgɑː /(గగా)
తెలివి తక్కువైన a daft/ dɑːft /(డాఫ్ట్)
తెలివి తక్కువైన a injudicious/ ˌɪnʤuːˈdɪʃəs /(ఇంజుడిషియస్)
తెలివి లేని a lumpish/ ˈlʌmpɪʃ /(లంపిష్)
తెలివిగల a sapient/ ˈseɪpjənt /(సేపియంట్)
తెలివితక్కువ వాడు n nitwit/ ˈnɪtwɪt /(నిట్ విట్)
తెలివితక్కువగా a goofy/ ˈguːfi /(గూఫీ)
తెలివితక్కువవాడు n noddy/ ˈnɒdi /( నాడీ)
తెలివిలేని మాట్లాడు v footle/ ˈfuːtl /(ఫుటిల్)
తెలివిలేని, దుడుకైన, మంచి సలహాపొందిన a ill-advised/ ˈɪlədˈvaɪzd /(ఇల్ ఎడ్వయిజ్డ్)
తెలివిలో మించు,అధిగమించు v outwit/ aʊtˈwɪt /(ఔట్ విట్)
తెలివైన a sharp-witted/ ˈʃɑːpˈwɪtɪd /(షార్ప్ విట్టెడ్)
తెలివైన n sagacious/ səˈgeɪʃəs /(సగాషియస్)
తెలివైన v shrewd/ ʃruːd /(ష్రూడ్)
తెలివైన డొల్లవాదన n sophistry/ ˈsɒfɪstri /(సోఫిస్ట్రీ)
తెలిసి కొనెను v knew/ njuː /(న్యూ)
తెలిసిన a known/ nəʊn /(నోన్)
తెలుపు చేయని a unbleached/ ʌnˈbliːʧt /(అన్ బ్లీచ్డ్)
తెలుపు, నలుపు రంగుల పెట్టె n tern/ tɜːn /(టెర్న్)
తెల్ల రక్త కణం n phagocyte/ ˈfægəʊsaɪt /(ఫాˈగోసైట్)
తెల్లకాగితాల పుస్తకం n notebook/ ˈnəʊtbʊk /( నోట్ బుక్)
తెల్లగా చేయు v blanch/ blɑːnʧ /(బ్లాంచ్)
తెల్లగా చేయు v bleach/ bliːʧ /(బ్లీచ్)
తెల్లజుట్టు n grizzle/ ˈgrɪzl /(గ్రిజిల్)
తెల్లదనం n pallor/ ˈpælə /(పాˈలర్)
తెల్లని n magnesium/ mægˈniːzjəm /(మాˈగ్నీషియమ్)
తెల్లముఖం n paleface/ ˈpeɪlfeɪs /(పేల్ ఫేస్)
తేడా n discrepancy/ dɪsˈkrɛpənsi /(డిస్ క్రిపెన్సి)
తేడా n margin/ ˈmɑːʤɪn /(మార్జిన్)
తేడా, వ్యత్యాసం n differential/ ˌdɪfəˈrɛnʃəl /(డిఫరెన్షియల్)
తేడాలు చూపని a / /(డిఫరెన్షియేటెడ్)
తేది n date / deɪt /(డేట్)
తేదిగల ముద్ర n date-stamp/ deɪt stæmp /(డేట్ స్టాంˈప్)
తేదిని తెలుపు పంక్తి n date-line/ ˈdeɪtlaɪn /(డేట్ లైన్)
తేదీ లేని a undated/ ʌnˈdeɪtɪd /(అన్ డేటెడ్)
తేనీటి గిన్నె n teacup/ ˈtiːkʌp /(టీ కప్)
తేనీటి పాత్ర n teapot/ ˈtiːˌpɒt /(టీ పాట్)
తేనీటి విరామం n tea break/ tiː breɪk /(టీ బ్రేక్)
తేనీటి సమయం n teatime/ ˈtiˌtaɪm /(టీ టైమ్)
తేనుపు, తేపు n eructation/ ˌiːrʌkˈteɪʃən /(ఇరక్టేషన్)
తేనె n honey/ ˈhʌni /(హనీ)
తేనె కలిపి చేసిన మద్యం n mead/ miːd /(మీడ్)
తేనె పట్టు n beehive/ ˈbiːhaɪv /(బీహైవ్)
తేనె పట్టు n honeycomb/ ˈhʌnɪkəʊm /(హనీ కూంబ్)
తేనె మంచు n honeydew/ ˈhʌnɪdjuː /(హనీ డ్యూ)
తేనె మైనం n beeswax/ ˈbiːzwæks /(బీస్ వాˈక్స్)
తేనెగల n honeyed/ ˈhʌnɪd /(హనీడ్)
తేనెటీగ n bee/ biː /(బీ)
తేనెటీగలు పెంచు వాడు n bee-keeper/ ˈbiːˌkiːpə /(బీ కీపర్)
తేనెపరిశ్రమ n apiculture/ ˈeɪpɪkʌlʧə /(అపికల్చర్)
తేనేటి ఆకు n tea-leaf/ ˈtiːliːf /(టీ లీఫ్)
తేపు n belch/ bɛlʧ /(బెల్చ్)
తేపు n burp/ bɜːp /(బర్ప్)
తేపువచ్చు v sputter/ ˈspʌtə /(స్పటర్)
తేమ n humidity/ hjuːˈmɪdɪti /(హ్యుమిడిటి)
తేమ n moisture/ ˈmɔɪsʧə /(మాయిస్టర్)
తేమ కలిగించు v humidify/ hjuːˈmɪdɪfaɪ /(హ్యుమిడిఫై)
తేమ కల్గించునది n humidifier/ hjuːˈmɪdɪfaɪə /(హ్యుమిడిఫయర్)
తేమ గల a humid/ ˈhjuːmɪd /(హ్యుమిడ్)
తేమకొలుచుసాధనం n hygrometer/ haɪˈgrɒmɪtə /(హైగ్రో మీటర్)
తేమను పీల్చుకొను v hygroscopic/ ˌhaɪgrəʊˈskəʊpɪk /(హైగ్రోస్కోపిక్)
తేయాకు n tea/ tiː /(టీ)
తేయాకు పొట్లం n tea bag/ tiː bæg /(టీ బాˈగ్)
తేరుకొను, వసూలు చేయు v recover/ rɪˈkʌvə /(రికవర్)
తేలటం n floatation/ fləʊˈteɪʃən /(ఫ్లోటేషన్)
తేలిక చేయు v lighten/ ˈlaɪtn /( లైటెన్)
తేలిక దురద n tingle/ ˈtɪŋgl /(టింగిల్)
తేలిక రకం పడవలు n canoe/ kəˈnuː /(కానో)
తేలిక రకం వస్త్రం n poplin/ ˈpɒplɪn /(పాప్లిన్)
తేలిక రకపు మద్యం n beer/ bɪə /(బీర్)
తేలిక లయతో పాడు / ఆడు v lilt/ lɪlt /(లిల్ట్)
తేలికగా కాలుట n singe/ sɪnʤ /(సింజ్)
తేలికగా తీసుకొను a easy going/ ˈiːzɪˌgəʊɪŋ /(ఈజీ గోయింగ్)
తేలికగా తీసుకొను v happy-go-lucky/ ˈhæpɪgəʊˈlʌki /( హˈపీ గో లక్కీ)
తేలికగా వుండు పైచొక్కా n topcoat/ ˈtɒpˈkəʊt /(టాప్ కోట్)
తేలికరకంవిమానం n airship/ ˈeəʃɪp /(ఎయిర్‌షిప్)
తేలికైన a buoyant/ ˈbɔɪənt /(బయాంట్)
తేలియాడటం n flotation/ fləʊˈteɪʃən /(ఫ్లోటేషన్)
తేలియాడు v levitate/ ˈlɛvɪteɪt /(లెవిటేట్)
తేలు n scorpion/ ˈskɔːpjən /(స్కార్పియన్)
తైల వర్ణం, చిత్రణ n oil-paint/ ɔɪl - peɪnt /(ఆయిల్ పెయింట్)
తైలశిల n oilstone/ ˈɔɪlstəʊn /(ఆయిల్ స్టోన్)
తొంగి చూచు v peep/ piːp /(పీప్)
తొంగిచూచుకంత n peep-hole/ piːp - həʊl /(పీప్ హోల్)
తొండం n trunk/ trʌŋk /(ట్రంక్)
తొందరజేయు, v rush/ rʌʃ /(రష్)
తొందరతో కూడిన a hasty/ ˈheɪsti /(హేస్టీ)
తొందరపాటు n haste/ heɪst /(హేస్ట్)
తొంభై n ninety/ ˈnaɪnti /(నైన్టి)
తొక్కిసలాట n stampede/ stæmˈpiːd /(స్టాంˈపీడ్)
తొక్కుడు బిళ్ల ఆట n hopscotch/ ˈhɒpskɒʧ /(హాప్‌స్కాచ్)
తొట్టి n tub/ tʌb /(టబ్)
తొట్రుపడు v dodder/ ˈdɒdə /(డాడర్)
తొడ n thigh/ θaɪ /(తై)
తొడ ఎముక n thigh-bone/ θaɪ - bəʊn /(తై బోన్)
తొడుగు n sheath/ ʃiːθ /(షీత్)
తొమ్మిదవ a ninth/ naɪnθ /(నైన్త్)
తొమ్మిది n nine/ naɪn /(నైన్)
తొమ్మిది రెట్లు n ninefold/ ˈnaɪnfəʊld /(నైన్ ఫోల్డ్)
తొర్రి అంగిలి n cleft palate/ klɛft ˈpælɪt /(క్లెఫ్ట్ పాˈలెట్)
తొలగించు v delete/ dɪˈliːt /(డిలీట్)
తొలగించు v eliminate/ ɪˈlɪmɪneɪt /(ఇలిమినేట్)
తొలగించు v expatriate/ ɛksˈpætrɪeɪt /(ఎక్స్ పాˈట్రియేట్)
తొలగించు v omit/ əˈmɪt /(ఒమిట్)
తొలగించు v remove/ rɪˈmuːv /(రిమూవ్)
తొలగించు v rid/ rɪd /(రిడ్)
తొలగించు v sack/ sæk /(శాˈక్)
తొలగించు వ్యక్తి n stripper/ ˈstrɪpə /(స్ట్రిప్పర్)
తొలగించు, చించివేయు v pull-out/ ˈpʊlˈaʊt /(పుల్ అవుట్)
తొలగించు, మరొక దానిని చేర్చు v replace/ rɪˈpleɪs /(రీప్లేస్)
తొలగింపు n expulsion/ ɪksˈpʌlʃən /(ఇక్స్ పల్షన్)
తొలగింపు n knockout/ ˈnɒkaʊt /(నాక్ ఔట్)
తొలగింపు n omission/ əˈmɪʃən /(ఒమిషన్)
తొలగింపు n removal/ rɪˈmuːvəl /(రిమూవల్)
తొలగింపు n replacement/ rɪˈpleɪsmənt /(రీప్లేస్ మెంట్)
తొలగింపు n suspension/ səsˈpɛnʃən /(సస్పెన్షన్)
తొలగింపు వివరణ n clearing/ ˈklɪərɪŋ /(క్లీయరింగ్)
తొలి అడుగు n first-foot/ ˈfɜːstfʊt /(ఫస్ట్ ఫుట్)
తొలి తపాలు n first post/ fɜːstpəʊst /(ఫస్ట్ పోస్ట్)
తొలి దీపం n first light/ fɜːstlaɪt /(ఫస్ట్ లైట్)
తొలి దోషి n first offender/ fɜːstəˈfɛndə /(ఫస్ట్ అఫెండర్)
తొలి ఫలం n first-fruit/ fɜːst-fruːt /(ఫస్ట్ ఫ్రూట్)
తొలి సమస్యలు n teething troubles/ ˈtiːðɪŋˈtrʌblz /(టీతింగ్ ట్రబుల్స్)
తొలిపంక్తిముందు ఖాళీ n indentation/ ˌɪndɛnˈteɪʃən /(ఇండెంటేషన్)
తొలిపాపం n original sin/ əˈrɪʤənl sɪn /(ఒరిజినల్ సిన్)
తొలిరాత్రి n first night/ fɜːstnaɪt /(ఫస్ట్ నైట్)
తొలిరోజు తపాలాకవరు n first-day cover/ ˈfɜːstˈdeɪˈkʌvə /(ఫస్ట్ డే కవర్)
తొలిసారి చేసినది n maiden/ ˈmeɪdn /(మెయిడెన్)
తొలిసారిగా av firstly/ ˈfɜːstli /(ఫస్ట్ లీ)
తొలిసారిగా సృష్టించు v concoct/ kənˈkɒkt /(కన్‌కాక్ట్)
తోక n tail/ teɪl /(టెయిల్)
తోక భాగం n tailpiece/ ˈteɪlpiːs /(టెయిల్ పీస్)
తోకచుక్క n falling star/ ˈfɔːlɪŋ stɑː /(ఫాలింగ్ స్టార్)
తోకలేని కోతి n ape/ eɪp /(ఏప్)
తోకలేని చిన్న కోతి n gibbon/ ˈgɪbən /(గిబ్బన్)
తోట n garden/ ˈgɑːdn /(గార్డెన్)
తోటకూరవంటిమొక్క n asparagus/ əsˈpærəgəs /(అస్పాˈరాగస్)
తోటమాలి v gardener/ ˈgɑːdnə /(గార్డెనర్)
తోటల యజమాని n planter/ ˈplɑːntə /(ప్లాంటర్)
తోటలో శిలల ఏర్పాటు n rockery/ ˈrɒkəri /(రాకరీ)
తోపు n impulsion/ ɪmˈpʌlʃən /(ఇంపల్షన్)
తోపు n shove/ ʃʌv /(షోవ్)
తోపుడు బండి n handcart/ ˈhændkɑːt /(హాంˈడ్ కార్ట్)
తోపుడు/లాగుడు బండి n trolley/ ˈtrɒli /(ట్రాలీ)
తోబుట్టువుకూతురు, మేనకోడలు n niece/ niːs /(నీస్)
తోయుటకు వాడు లోహపు కడ్డీ n tow-bar/ təʊ - bɑː /(టో బార్)
తోరణం n swag/ swæg /(శ్వాˈగ్)
తోలు n leather/ ˈlɛðə /( లెదర్)
తోలు n patent leather/ ˈpeɪtənt ˈlɛðə /(పేటెంట్ లెదర్)
తోలు అట్ట గల a leather-bound/ ˈlɛðə baʊnd /(లెదర్ బౌండ్)
తోలు తీయు v peel/ piːl /(పీల్)
తోలు ముక్క కొరడా n thong/ θɒŋ /(థాంగ్)
తోలు రవిక n leather-jacket/ ˈlɛðəˈʤækɪt /(లెదర్ జాˈకెట్)
తోలు వంటి a leathery/ ˈlɛðəri /(లెదరీ)
తోలు శుద్ధి కర్మగారం n tannery/ ˈtænəri /( టాˈనరీ)
తోలు శుద్ధి చేయువాడు n tanner/ ˈtænə /( టాˈనర్)
త్యాగం n sacrifice/ ˈsækrɪfaɪs /(శాˈక్రిఫైస్)
త్రాసు పాము n cobra/ ˈkəʊbrə /(కోబ్రా)
త్రిచక్ర వాహనం n tricycle/ ˈtraɪsɪkl /(ట్రై సైకిల్)
త్రిభుజం n triangle/ ˈtraɪæŋgl /(ట్రయాంˈగిల్)
త్రిభుజ విధానం చిత్ర లేఖనం n cubism/ ˈkjuːbɪzm /(క్యూబిజమ్)
త్రిమార్గ కూడలి n t-junction/ tiː - ˈʤʌŋkʃən /(టి-జంక్షన్)
త్రిశతాబ్ది వార్షికోత్సవం n tercentenary/ ˌtɜːsɛnˈtiːnəri /(టెర్ సెంటినరీ)
త్రిశూలం n trident/ ˈtraɪdənt /(ట్రై డెంట్)
త్రైమాసిక పత్రిక n quarterly/ ˈkwɔːtəli /(క్వార్టర్లీ)
త్వరగా a presto/ ˈprɛstəʊ /(ప్రెస్టో)
త్వరగా av quick/ kwɪk /(క్విక్)
త్వరగా ఆవిరగు a volatile/ ˈvɒlətaɪl /(వోలటైల్)
త్వరగా గడ్డకట్టు a quick-freeze/ ˈkwɪkfriːz /(క్విక్ ఫ్రీజ్)
త్వరగా దుస్తులు వేసుకొను v slip-on/ ˈslɪpˈɒn /(స్లిప్ ఆన్)
త్వరగా పుట్టించు, వృద్ధి చెందించు v proliferate/ prəʊˈlɪfəreɪt /(ప్రొలిఫరేట్)
త్వరగా మండు a quick-fire/ kwɪk - ˈfaɪə /(క్విక్ ఫైర్)
త్వరగాచేసిన నాసి / హడావుడిపని n quickie/ ˈkwɪki /(క్వికీ)
త్వరలో av shortly/ ˈʃɔːtli /(షార్ట్ లీ)
త్వరలో n some time/ sʌm taɪm /(సమ్ టైమ్)