Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ట,డ,ఢ

Wikibooks నుండి
టంకశాల n mint/ mɪnt /(మింట్)
టకటకయనుట v ticking/ ˈtɪkɪŋ /(టికింగ్)
టన్ను n tonne/ tʌn /(టన్)
టపాకాయ n banger/ ˈbæŋə /(బాంˈగర్)
టపాకాయ n firecracker/ ˈfaɪəˌkrækə /(ఫైర్ క్రాˈకర్)
టపాసు n cracker/ ˈkrækə /(క్రాˈకర్)
టీ తాగు గది n tearoom/ ˈtiːrʊm /(టీ రూమ్)
టీ దుకాణం n teashop/ ˈtiːʃɒp /(టీ షాప్)
టీకా మందు n vaccine/ ˈvæksiːn /(వాˈక్సిన్)
టీకామందు వేయు v inoculate/ ɪˈnɒkjʊleɪt /(ఇనాక్యులేట్)
టీకాలు వేయు v vaccinate/ ˈvæksɪneɪt /(వాˈక్సినేట్)
టెంకవుండు పండు n damson/ ˈdæmzən /(డాంˈసన్)
టెంకెగల పండు n stone-fruit/ ˈstəʊnfruːt /(స్టోన్ ఫ్రూట్)
టెనిస్ బంతి ఆట n tennis/ ˈtɛnɪs /(టెనిస్)
టెన్నిస్ ఆటలో సమానఅంకాలు n deuce/ djuːs /(డ్యూస్)
టెలిఫోను n linesman/ ˈlaɪnzmən /(లైన్స్ మ్యాన్)
టెలిఫోను n phone/ fəʊn /(ఫోన్)
టేకు కలప n teak/ tiːk /(టీక్)
టైపు చేయబడిన a typewritten/ ˈtaɪpˌrɪtn /(టైప్ రిటన్)
టైపు చేయువాడు n typist/ ˈtaɪpɪst /(టైపిస్ట్)
టైపు యంత్రం n typewriter/ ˈtaɪpˌraɪtə /(టైప్ రైటర్)
టైఫాయిడ్ వంటి జ్వరం n paratyphoid/ ˈpærəˈtaɪfɔɪd /(పాˈరా టైఫాయిడ్)
టొమాటో కలసిన ఆహర పదార్ధం n ketchup/ ˈkɛʧəp /(కెచప్)
టోకు వర్తకుడు, బహు ఉద్యోగి n jobber/ ˈʤɒbə /(జాబర్)
టోపి n hat/ hæt /( హాˈట్)
టోపి, మూత, కప్పునది n cap/ ˈkæp /( కాˈప్)
టోపి, శిరస్త్రాణం n headgear/ ˈhɛdgɪə /(హెడ్ గేర్)
టోమోగ్రాఫుతో తీయు ఎక్స్జ్-రే n tomography/ təˈmɒgrəfi /(టోమోగ్రఫి)
డంబాలు పలుకు v brag/ bræg /(బ్రాˈగ్)
డబ్బా n bin/ bɪn /(బిన్)
డబ్బా తెరచు పరికరం n tin-opener/ ˈtɪnˌəʊpnə /(టిన్ ఓపెనర్)
డబ్బా, చిన్నపెట్టె n canister/ ˈkænɪstə /(కాˈనిస్టర్)
డబ్బా, పెట్టె n container/ kənˈteɪnə /(కంటైనర్)
డబ్బా, రేకు డబ్బా n can/ kæn /( కాˈన్)
డబ్బాలలో నిల్వ చేసిన a canned/ kænd /(కాˈన్డ్)
డబ్బిచ్చి కొనటం n cash and carry/ kæʃænd ˈkæri /(కాˈష్ అండ్ కాˈరీ)
డబ్బు n dosh / /(డోష్)
డబ్బు n economy/ iːˈkɒnəmi /(ఇకానమి)
డబ్బు n finance/ faɪˈnæns /(ఫైనాˈన్స్)
డబ్బు n money/ ˈmʌni /(మనీ)
డబ్బు n pelf/ pɛlf /(పెల్ఫ్)
డబ్బు / వనరులు వృధా చేయు v squander/ ˈskwɒndə /(స్క్వాండర్)
డబ్బు కాగితాలు n currency/ ˈkʌrənsi /(కరెన్సీ)
డబ్బు ఖర్చుచేయు v outlay/ ˈaʊtleɪ /(ఔట్ లే)
డబ్బు చెల్లించు అతిధి n paying guest/ ˈpeɪɪŋ gɛst /(పేయింగ్ గెస్ట్)
డబ్బు చెల్లింపు n money order/ ˈmʌniˈɔːdə /(మనీ ఆర్డర్)
డబ్బు పెట్టె n strongbox/ ˈstrɒŋbɒks /(స్ట్రాంగ్ బాక్స్)
డబ్బు వుంచు గది n strongroom/ ˈstrɒŋrʊm /(స్ట్రాంగ్ రూమ్)
డబ్బు వేసి మాట్లాడు ఫోను n pay phone/ peɪ fəʊn /(పే ఫోన్)
డబ్బు సంచులు n moneybags/ ˈmʌnɪbægz /(మనీబాˈగ్స్)
డబ్బు, కాగితాలు, నాణెములు n monies/ ˈmʌnɪz /(మనీస్)
డబ్బుకు తగ్గ విలువ n money’s worth/ ˈmʌnizwɜːθ /(మనీస్ వర్త్)
డబ్బుగల a moneyed/ ˈmʌnɪd /(మనీడ్)
డబ్బుల ముంత n piggy bank/ ˈpɪgi bæŋk /(పిగ్గీ బాంˈక్)
డబ్బుల సంచి n purse/ pɜːs /(పర్స్)
డార్కెన్ v darken/ ˈdɑːkən /()
డాలరులో పదోభాగం n dime/ daɪm /(డైమ్)
డిటో గుర్తులు n ditto marks/ ˈdɪtəʊ mɑːks /(డిటోమార్క్స్)
డిసెంబరు n december/ dɪˈsɛmbə /(డిసెంబర్)
డిస్కో సంగీతం n disco music/ ˈdɪskəʊˈmjuːzɪk /(డిస్కో మ్యూజిక్)
డిస్పాˈచ్ n despatch/ dɪsˈpæʧ /()
డీ కొనుట n smash-up/ smæʃ - ʌp /(శ్మాˈష్ అప్)
డెంగ్యూ జ్వరం n dengue/ ˈdɛŋgi /(డెంగ్యూ)
డెభ్బై n seventy/ ˈsɛvnti /(సెవెంటీ)
డేగ n falcon/ ˈfɔːlkən /(ఫాల్కన్)
డేగలతో వేట n falconry/ ˈfɔːlkənri /(ఫాల్కన్రీ)
ఢక్కా n drum/ drʌm /( డ్రమ్)
ఢక్కా n kettledrum/ ˈkɛtldrʌm /(కెటిల్ డ్రమ్)
ఢక్కా ధ్వని n drumbeat/ ˈdrʌmbiːt /(డ్రమ్ బీట్)
ఢక్కా వాయించు వాడు n drummer/ ˈdrʌmə /(డ్రమ్మర్)
ఢీకొట్టు, ఆక్రమించు v impinge/ ɪmˈpɪnʤ /(ఇంపింజ్)
ఢీకొను v bump/ bʌmp /(బంప్)